Bhakta Tukaram Songs - Unnava Asalunnavaa Song - ANR, Sivaji Ganesan, Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2013
  • Bhakta Tukaram Songs - Unnava Asalunnavaa Song - ANR, Sivaji Ganesan, Sridevi
  • เพลง

ความคิดเห็น • 313

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 ปีที่แล้ว +26

    భక్త తుకారాం సినిమాకి తన గాత్రంతో జీవం పోసారు అమర గాయకులు స్వర్గీయ ఘంటసాల గారు. ఎన్నిసార్లూ విన్న మరల మరల వినాలనిపించే అద్భుతమైన గీతాలు. అద్భుతమైన సంగీత సాహిత్యాలు అతి అద్భుతమైన గాత్రమ్. న భూతో న భవిష్యతి 🙏

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 3 ปีที่แล้ว +86

    #... ఇంతంటి గొప్ప అర్థమున్నా పాటని తెలుగువారికి అందించినా మహానుభావులకి శతకోటి వందనాలు.... 🙏🙏🙏🙏

  • @user-si2mg3xr9p
    @user-si2mg3xr9p 2 ปีที่แล้ว +21

    ఎందరో మహా మహా భక్తులు పుట్టిన గడ్డ నా బారతదేశం

    • @giridharpl7556
      @giridharpl7556 4 หลายเดือนก่อน

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @raghubalivada4418
    @raghubalivada4418 ปีที่แล้ว +18

    కేశవా, నారాయణ, మాధవా, గోవిందా
    దేవాదిదేవ,మధుసూదన,వామన బలి బంధన,
    శ్రీ రామ మనోభిరామ గుణధామ
    పండరీసా,హృషికేసా,వైకుంఠ వాస, మురారి
    మధుకైకదారి,ముని జన మనో విహారి,
    విఠల,ఆశ్రిత భక్త వత్సల,
    పాండురంగ,పాండురంగ, పాండు రంగా
    🙏🙏🙏

    • @giridharpl7556
      @giridharpl7556 4 หลายเดือนก่อน

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 3 ปีที่แล้ว +31

    What a expression to the legend Dr ANR garu, 2021 lo chuse valu oka like vesukondi.

  • @venkateswararao4791
    @venkateswararao4791 3 ปีที่แล้ว +35

    విరహ గీతాలకు ఘంటసాల గారి గాత్రం అక్కినేని నటానాభినయం మహద్బుతం.

    • @rvk4b3
      @rvk4b3 ปีที่แล้ว +1

      విరహానికి నిందాస్తుతి కి తేడా తెలీదా అండీ

  • @user-by3di4ix1k
    @user-by3di4ix1k 5 หลายเดือนก่อน +2

    శ్రీ శ్రీ కె సాధ్యం దేవుడు ని కూడా విమర్శ లు చేయడానికి ఇది రా తెలుగు కవిత్వం

  • @sasibhushansivakoti6866
    @sasibhushansivakoti6866 ปีที่แล้ว +6

    ఈ పాటలు ప్రజాదరణ పొందడానికి కారకులు ఘంటసాల మాస్టారు వారి గళ మాధుర్యం🙏🙏🙏

  • @rajeshgarige3302
    @rajeshgarige3302 3 ปีที่แล้ว +27

    ఇంత మంచి పాటలు అద్భుతం గా వున్నాయి మళ్ళీ రావు గ్రేట్

  • @P.Satyanarayana-ym1lh
    @P.Satyanarayana-ym1lh 17 วันที่ผ่านมา +2

    ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందిన పాట

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 3 ปีที่แล้ว +44

    ఎంతో హెతు బద్దంగా వ్రాసిన పాట. దాదాపు అందరి భావాలూ ఈ పాటలో ఇమిడ్చారు. 🙏

    • @giridharpl7556
      @giridharpl7556 4 หลายเดือนก่อน

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @giridharpl7556
      @giridharpl7556 4 หลายเดือนก่อน

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 2 ปีที่แล้ว +10

    ఆచార్య ఆత్రేయ గారు వ్రాశారు .
    కదా !
    ఆదినారాయణ రావు గారు సంగీతం.
    గాత్రం ఘంటసాల గారిది.
    గొప్ప సన్నివేశం . ANR గారి నటన అమోఘం.
    Thanks to Mango Music for showing the continuation of the most important Scene, after the song is over.
    in which the almighty God bestows his Darsan to Sri Tukaram ji. ..🙏

  • @sreenivasulus1636
    @sreenivasulus1636 2 ปีที่แล้ว +17

    Very emotional feel tragidy song..నిర్వేదం పొంది పొందిన పాట!!🙏🙏

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 ปีที่แล้ว +2

    ఘంటసాల గణామృతం అద్భుతం.ప్రాణం పోసి పాడాడు. ఈపాట మానాన్నకు చాలా ఇష్టం. పాండురంగవిఠల. పాండురంగా.పండరినాథ...

  • @Sippy1508
    @Sippy1508 4 ปีที่แล้ว +17

    ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళుమూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నవా
    ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళుమూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నవా
    ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు
    ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు
    ఉన్నావా అసలున్నావా...
    నీ పేరిట వంచన పెరుగుతువుంటే
    నీ ఎదుటే హింసలు జరుగుతు వుంటే
    మనిషిని మనిషి దోస్తూ వుంటే
    మంచికి సమాధి కడుతూ వుంటే
    రాతి బొమ్మవై నిలిచావు చేతగాని వాడనిపించావు
    ఉన్నావా అసలున్నావా
    నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను
    నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను
    సేవలు చేశాను నా బ్రతుకే నైవేద్యం చేశాను
    చేసిన మేలును మరిచేవాడా నువ్వా దేవుడివి
    నువ్వొక వ్యర్థుడివి నీకొక పేరూ లేదు రూపం లేదు
    నీతి లేదు నియమం లేదు నిజానికి నువ్వే లేవు
    లేవు.. లేవు... లేవు....
    చిత్రం. : భక్త తుకారాం (05.06.1973)
    సంగీతం : ఆదినారాయణ రావు
    గానం : ఘంటసాల
    రచన : ఆచార్య ఆత్రేయ
    నటులు : అక్కినేని నాగేశ్వరరావు
    దర్శకుడు: వి మధుసూదనరావు

    • @seenaseenas465
      @seenaseenas465 3 ปีที่แล้ว +1

      GSSRINIVASA

    • @kotikalaprasad1568
      @kotikalaprasad1568 3 ปีที่แล้ว +1

      Exllent song

    • @sriranga8703
      @sriranga8703 3 ปีที่แล้ว +1

      కేశవ,నారాయణా, మాధవ, గోవిందా దేవాది దేవ

    • @ramanjaneyuluparisekshatri2243
      @ramanjaneyuluparisekshatri2243 3 ปีที่แล้ว +1

      Sreenivasa Rao gaaru meeru wrong. Ee paata raasindi Manasu kavi Aachaarya Aathreya gaaru.

    • @Sippy1508
      @Sippy1508 3 ปีที่แล้ว +1

      @@ramanjaneyuluparisekshatri2243 tq

  • @jayaram4250
    @jayaram4250 ปีที่แล้ว +3

    ఇలాంటి పాటలు ఇలాంటి భక్తి రస చిత్రాలు మళ్ళీ రావాలి 👌🏽👌🏽👌🏽👌🏽

  • @raghubalivada4418
    @raghubalivada4418 ปีที่แล้ว +3

    భగవంతుడు ఎవరి కర్మ కి వారికి ఫలితం ఇస్తున్నాడు..ప్రతి మనిషి తనలోని లోపాలను,తప్పులను చూడటం మాని వేసి తనకు వచ్చిన కష్టాలు,బాధలు గురించి చెబుతారు,ఎదుటి వ్యక్తి కష్టాన్ని బాధలని చూసి వల్ల అభిప్రాయాలు విని భగవంతుడు అందరికీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని నింద వేయకూడదు🙏

  • @harshavardhanb455
    @harshavardhanb455 4 ปีที่แล้ว +24

    భక్తుడిగా అక్కినేని నటన అమోఘం. ఆయనకు ఘంటసాల గారు బాగా సహకరించారు. Great acting by ANR

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 2 ปีที่แล้ว +18

    దేవుడు లేడు దయ్యం లేదు అదంతా ఓ వ్యాపారం. ఇది సత్యం ఇదే సత్యం . నేను పరమ భక్తుడీనీ ఉంటినీ కానీ నిజం తేలులుకునీ నాస్తికుడిగా మారాను. జై ఇన్సాన్

    • @balaji466
      @balaji466 ปีที่แล้ว +5

      Devedu.unnadu.ni.thali.thandri.ne.dhevulu

    • @user-ic7ln4mr7m
      @user-ic7ln4mr7m 4 หลายเดือนก่อน +1

      Unnadu

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 2 หลายเดือนก่อน +1

      najivithmu ela mogicipodi anuko laydu

    • @duddukrishna9195
      @duddukrishna9195 18 วันที่ผ่านมา

      మీ తల్లిదండ్రులు దైవమనిమీ మర్చిపోతున్నారు మీరు.దేవుడు ఎక్కడ మనల్ని ప్రార్థించమని లేదు మనిషే తనకోసం దేవుని ప్రార్థిస్తున్నాడు.అయినా దేవుని నిందిస్తూ ఉంటే పడుతూ ఉన్నాడు.ఎందుకో తెలుసా మరి నీకు అన్న తల్లిదండ్రుని కూడా కన్నది ఆయనే కాబట్టి.సత్యం శ్వాస అందినంతసేపు తెలియదు శ్వాస అందనప్పుడే తెలుస్తుంది. దేవుడు మన్నించి ఏమీ ఆశించడు మనమే దేవుని నుంచి అన్ని ఆశిస్తూ ఉంటాం.......

  • @sattarshaik9490
    @sattarshaik9490 3 ปีที่แล้ว +25

    Devotional characters of ANR are excellent. One of such master piece with mesmerizing music.

  • @panjaramu9256
    @panjaramu9256 6 วันที่ผ่านมา

    సూపర్ సాంగ్ form 🙏🏼👌🏼👏👍

  • @shankartogarla2918
    @shankartogarla2918 2 ปีที่แล้ว +8

    Evergreen song by the legend Our Ghantasala garu

  • @bvrrao8876
    @bvrrao8876 2 ปีที่แล้ว +1

    Bhaktudigaa aayana natana oka nighantuvu, dhaaniki Ghantasala gaari gaatram....super hit kaaka yemavutundi.....kakinada lo padmanabha theatre lo ee chitram aadindi....ee movie loni prathee song ku, hall dhadharilledhi.

  • @OmMotivationOVR
    @OmMotivationOVR 3 ปีที่แล้ว +19

    Emotional one.... Very powerful... True song..... Bhakti is a social force

  • @maheshghatrazu9574
    @maheshghatrazu9574 9 หลายเดือนก่อน +2

    This song proves entire world that God is there snd because of him everything is going on physicslly

  • @vijayakumark.m417
    @vijayakumark.m417 3 ปีที่แล้ว +7

    ఆచార్య లు వారి పాట అమోఘం

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +14

    GREAT SONG. ...HEART TOUCHING SONG.

    • @ramanareddy3609
      @ramanareddy3609 10 หลายเดือนก่อน +1

      No no no no Leedu pakka

  • @svijayalakshmi897
    @svijayalakshmi897 2 ปีที่แล้ว +14

    No words to utter song simply superb 👌

  • @nirmithapuli5135
    @nirmithapuli5135 7 หลายเดือนก่อน +2

    True words of life my favourite movie ❤❤❤❤

  • @laxmanteagala415
    @laxmanteagala415 ปีที่แล้ว +1

    Evergreen song because what is truth and dharmam and in kaliyuga what is people except what is the going on our country bhagavan shree explained for bhakta tukaram. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

  • @tulasikumar7812
    @tulasikumar7812 3 ปีที่แล้ว +13

    🙏
    No words... Only pranaamam

  • @sashah_1853
    @sashah_1853 4 ปีที่แล้ว +19

    Yes it's a legendary bhakti bhajan i like to hear always when i saw deeply curent status of the worldwide heinous crimes incidents

    • @boinisrinivas2577
      @boinisrinivas2577 4 ปีที่แล้ว +2

      Super gurugi

    • @rksingh9186
      @rksingh9186 2 ปีที่แล้ว +1

      When humans realise God resides inside him, he will start behaving like god.

  • @ramalakshmi7898
    @ramalakshmi7898 2 ปีที่แล้ว +6

    Wonderful song and scene,🙏

  • @narendravemula4926
    @narendravemula4926 6 ปีที่แล้ว +28

    అమ్మో అమోఘమైన పాట

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +7

    ONE OF THE BEST SONG.

  • @sunilkilambi123
    @sunilkilambi123 5 ปีที่แล้ว +9

    Ne bhakthudiniayanu... Nitya DHARIDuRuDu ni ayanu...❤️❤️❤️❤️

  • @sreenivasulus1636
    @sreenivasulus1636 2 ปีที่แล้ว +8

    Amazing exiting song!!🙏🙏🙏

  • @amarnathareddy420
    @amarnathareddy420 3 ปีที่แล้ว +4

    A N R garu natanalo jeevenchru

  • @jagannathgoudgoud583
    @jagannathgoudgoud583 9 หลายเดือนก่อน +2

    Jai sri Krishna ❤

  • @snarayanak2934
    @snarayanak2934 4 ปีที่แล้ว +11

    Tired of crimes, fake people and now corona and most people are question and singing like this in different forms. But I believe there is supreme power

  • @sivaprasad9914
    @sivaprasad9914 3 ปีที่แล้ว +3

    Hindu Dharma is very great. None understands it and criticicizes it. Please observe that these well known devotees are altgough in this physical world, but they always remain in another loka (like Tukaram, Gyandev, Pundareek, Annamachaya), they saw and experienced God and they wrote these kritis. Hence they are popular and remain popular. From Pune, Maharashtra, 30 to 35 kms away there is a place, Tukaram Beej, where every year one strange thing happens on a day on which Tukaram went Vaikuntha, all trees as if they are in toofan waves, when the Viman lands, except the tree underwhich this great saint sat remains standstill. Really it is very strange.🙏🙏🙏🙏

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 2 ปีที่แล้ว

      @ siva prasad Oh that is great. Thanks for the information. Many people dont know this. 🙏

  • @indianpoliticalmatters815
    @indianpoliticalmatters815 3 ปีที่แล้ว +6

    150th time listening

  • @satyavenkat5508
    @satyavenkat5508 5 หลายเดือนก่อน

    What a marvelous tone, heartfelt rendition , I got tears on hearing song.

  • @sreenuvasulusrinivas9736
    @sreenuvasulusrinivas9736 2 ปีที่แล้ว +2

    Good supar songs 🙏🙏🙏🙏🙏👍

  • @tadursrinivas1474
    @tadursrinivas1474 10 หลายเดือนก่อน

    unnavakidi sakresthadu nayakaga kasta padevariki shakharinchadu

  • @govindmgk4566
    @govindmgk4566 2 ปีที่แล้ว +4

    Excellent.. Telugu devotional movies

  • @reddysreddys1395
    @reddysreddys1395 ปีที่แล้ว +3

    Proud 👏 to be Hindu 👏 🕉

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella ปีที่แล้ว +1

    Mind blowing... Heart touching 🙏🙏🙏🙏🙏

  • @sathishbabu4520
    @sathishbabu4520 3 ปีที่แล้ว +4

    ghantasala gari paataku pandu rangade digi vacharu yes

  • @kmurthy1115
    @kmurthy1115 3 ปีที่แล้ว +5

    Oka nasthikuditho goppa bhakthi cinimalu ravadam bhagavanthudi leela. Anr nasthikudu. Aayana natana ajaramaram.

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 2 ปีที่แล้ว +3

    Hats off to maha kavi athreya garu 💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @madhavarapusriramamurthy7648
    @madhavarapusriramamurthy7648 5 ปีที่แล้ว +9

    ANJALIDEVI GARU GREAT ACTOR AND PRODUCER OF BHAKTATUKARM PICTURE

  • @shailajanayak2091
    @shailajanayak2091 4 ปีที่แล้ว +3

    Nice n beautiful bhajans. Can't understand telegu .great tukaram nice acting anr jai Hari vithal jai Hari vithal.

    • @sashah_1853
      @sashah_1853 4 ปีที่แล้ว +1

      Asking god are you preresence! really you are present then why this all going wrong things in the world & where is your action against those your creatures issues on the earth.
      The meanings of this bhajan.

  • @nature2160
    @nature2160 3 หลายเดือนก่อน

    God is there every where if u see
    In plants in sun ,in moon and also humans

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว +1

    Great one by Ghantasala.

  • @mekalanarsihma3654
    @mekalanarsihma3654 ปีที่แล้ว +1

    ఆపదలో ఉన్నప్పుడు ఈ పాటలు వినాలి

  • @4kingjswnth514
    @4kingjswnth514 ปีที่แล้ว

    Good evening🌙 minister babu mahanubava ne vallite no workout please nejam 🙏🙏

  • @quotesapts2924
    @quotesapts2924 3 ปีที่แล้ว +4

    Ohhhhhh my god vunnavaa vunnavu excellent super song

  • @madhavich9881
    @madhavich9881 5 ปีที่แล้ว +13

    great song,some times even great devotees get angry upset with people around them.

  • @macharun123
    @macharun123 10 ปีที่แล้ว +29

    clears all dobts of GOD-EXCELLENT SONG

  • @guvvalachennaiah8039
    @guvvalachennaiah8039 2 ปีที่แล้ว +2

    This song very emotional song my first time tearying

  • @suman-wq2kn
    @suman-wq2kn 3 ปีที่แล้ว +10

    Extraordinary lyrics 🙏🙏🙏

  • @rainbowchannel2461
    @rainbowchannel2461 6 ปีที่แล้ว +7

    What a great devotional movie scene superb

  • @Naresh_Nari
    @Naresh_Nari 4 ปีที่แล้ว +39

    ఉన్నావా… అసలున్నావా
    ఉంటే కళ్ళుమూసుకున్నావా… ఈ లోకం కుళ్ళు చూడకున్నవా
    ఉన్నావా… అసలున్నావా
    ఉంటే కళ్ళుమూసుకున్నావా… ఈ లోకం కుళ్ళు చూడకున్నవా
    ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు
    ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు
    ఉన్నావా… అసలున్నావా
    నీ పేరిట వంచన పెరుగుతువుంటే… నీ ఎదుటే హింసలు జరుగుతు వుంటే
    మనిషిని మనిషి దోస్తూవుంటే… మంచికి సమాధి కడుతూ వుంటే
    రాతి బొమ్మవై నిలిచావు.. చాతగాని వాడనిపించావు
    ఉన్నావా… అసలున్నావా
    నీ భక్తుడ నయ్యాను.. నిత్య దరిద్రుడనయ్యాను
    నీ భక్తుడ నయ్యాను.. నిత్య దరిద్రుడనయ్యాను
    సేవలు చేశాను.. నా బ్రతుకే నైవేద్యం చేశాను
    చేసిన మేలునుమరిచేవాడా.. నువ్వా దేవుడివి.. నువ్వొక వ్యర్థుడివి
    నీకొక పేరూ లేదు.. రూపం లేదు ..
    నీతి లేదు.. నియమం లేదు.. నిజానికి నువ్వే లేవు.. లేవు.. లేవు.. లేవు

    • @vinodkumar-jv7lp
      @vinodkumar-jv7lp 3 ปีที่แล้ว +2

      Chivarlo unnadu ani rayali lekunte theliyani vallu dhaari tapputhaaru

    • @Naresh_Nari
      @Naresh_Nari 3 ปีที่แล้ว +1

      @@vinodkumar-jv7lp telusu vinod kani aa devudu radu mana badhalu thirchadu aa sentence kuda nenu vinanu adhi apadham kabati

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 2 ปีที่แล้ว

      ఆచార్య ఆత్రేయ గారు వ్రాశారు .
      కదా !
      ఆదినారాయణ రావు గారు సంగీతం.
      గాత్రం ఘంటసాల గారిది.
      గొప్ప సన్నివేశం . ANR గారి నటన అమోఘం.
      Thanks to Mango Music for showing the continuation of the most important Scene, after the song is over.
      in which the almighty God bestows his Darsan to Sri Tukaram ji. ..🙏

    • @vedhachivukula5934
      @vedhachivukula5934 2 ปีที่แล้ว

      thank u sir very helpfull...this is one kindness

    • @kurumannak3840
      @kurumannak3840 2 ปีที่แล้ว +1

      ghantasala oka Dev

  • @laxmanteagala415
    @laxmanteagala415 ปีที่แล้ว

    జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

  • @mnvs4545
    @mnvs4545 9 หลายเดือนก่อน

    పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై 🙏🙏
    పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ 🙏🙏
    Great Songs👏👏👏👏👏👏👏

  • @narasimharaovallabhajosyul3030
    @narasimharaovallabhajosyul3030 ปีที่แล้ว +1

    Speaks volumes of the character and lyricist

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 2 ปีที่แล้ว +1

    God is everywhere.but time he will helped.

  • @thimmaiahsharadammathimmai4548
    @thimmaiahsharadammathimmai4548 6 หลายเดือนก่อน

    Marvelous 🎉😊

  • @veerababup2239
    @veerababup2239 2 ปีที่แล้ว +2

    ANR sir

  • @manjunathactp9449
    @manjunathactp9449 2 ปีที่แล้ว +3

    Wonderful

  • @mekalanarsihma3654
    @mekalanarsihma3654 11 หลายเดือนก่อน

    అన్ని సూపర్ పాట లు

  • @syamasundar6623
    @syamasundar6623 9 หลายเดือนก่อน

    correctly it suits CBN garu

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 ปีที่แล้ว +4

    Excellent song.ANR and Ghantasala good combination.

  • @drbhamireddy9603
    @drbhamireddy9603 5 หลายเดือนก่อน

    Anr is great artist also vanisri amna

  • @saivenkatesh8859
    @saivenkatesh8859 7 ปีที่แล้ว +19

    maind blowing songs

  • @mohanb1809
    @mohanb1809 ปีที่แล้ว

    Greatness of manasu kavi Atreya❤

  • @yvenkateshchary6215
    @yvenkateshchary6215 6 ปีที่แล้ว +5

    Evar green song Om namo Narayanaya

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 4 หลายเดือนก่อน

    Nice song

  • @balasravan7929
    @balasravan7929 6 ปีที่แล้ว +16

    gods devotees are never be cheated

    • @r20talks
      @r20talks 4 ปีที่แล้ว

      No we are facing so many problems from 40 yrs...no settlemet, no job...

    • @Maddy-cq2vc
      @Maddy-cq2vc 4 ปีที่แล้ว +1

      God will not solve problems directly just because we pray him... God has sent us with intelligence and ability...we must do our Karma following Dharma then have what ever fruits our efforts yield... God helps us via luck when we do work not when we be lazy and keep saying God is not helping...by the way human wishes are never going to accomplished completely as they keep increasing with one getting fulfilled another wish comes on the way...thanks to Sanatan Dharma and gurus for explaining the concepts beyond normal human understanding 🙏🙏 Om Namah Shivaya 🚩🚩

  • @maheshpranathi4862
    @maheshpranathi4862 6 ปีที่แล้ว +5

    Ahhha superb

  • @SunilKumar-sl2bu
    @SunilKumar-sl2bu 4 หลายเดือนก่อน

    Bhakti is nothing but discipline in the nature. e.g., Trees becomes so calm in the evenings folding their leaves down with no breeze, same time - wild animals do not hunt and domestic herds come back home by evening, brids go back to nests, wake up by 3 am, seasons change with heat, wind, rain, cold and springs are forces come from cosmic universe, crops yield from mother earth, water flows from mountains and rains strom in on time...several examples not under anyones control except the supreme god ahead. the visible god is (Lord Adithya/ Sun god)

  • @ramakrishna3672
    @ramakrishna3672 5 ปีที่แล้ว +5

    Salute writer

  • @Kommusrikanthrealestate
    @Kommusrikanthrealestate ปีที่แล้ว

    శ్రీ శ్రీ

  • @enjamurinaresh7838
    @enjamurinaresh7838 ปีที่แล้ว

    Ne bhakthudanayanu nista dharidrudanayan 🙏😔

  • @durgaprasadkota1005
    @durgaprasadkota1005 4 ปีที่แล้ว +3

    atreya gari bahumukhalu ee patalo unnai

  • @rajasekharraosonty6370
    @rajasekharraosonty6370 3 ปีที่แล้ว +3

    Excellent

  • @kkxxx7133
    @kkxxx7133 5 หลายเดือนก่อน

    Om..krishna

  • @mahadevigonti3515
    @mahadevigonti3515 4 ปีที่แล้ว +3

    Unnava asalunava 😭😭

  • @prokiller8012
    @prokiller8012 ปีที่แล้ว

    2023 still listing

  • @chnani9995
    @chnani9995 2 ปีที่แล้ว +2

    Om namo narayanaya 🙏🏵️🍑🏵️🍒🍎

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +9

    TUKARAM ALL SONGS....GOOD DEVOTIONAL SONGS.

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @mallareddyreddy4732
    @mallareddyreddy4732 5 ปีที่แล้ว +3

    This is God's pariksha

  • @sivaps1828
    @sivaps1828 3 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్

  • @AjayKumar-in4ch
    @AjayKumar-in4ch 5 ปีที่แล้ว

    Hare.raam.hare.raam.raam.raam.harehare.hare.krishna.hare.krishna.krishna.krishna.harehare

  • @jagannathv5465
    @jagannathv5465 5 ปีที่แล้ว +4

    Wonderful song

  • @pyatabagaiah1293
    @pyatabagaiah1293 3 ปีที่แล้ว +1

    సూపర్

  • @boinisrinivas2577
    @boinisrinivas2577 4 ปีที่แล้ว +1

    Super gurugi Maharaj thukaram

  • @bindevgs3698
    @bindevgs3698 2 ปีที่แล้ว +1

    Om namo narayanamaha