Old Telugu Songs | Tata Manavadu Songs | Anubandam | SV Ranga Rao - Old Telugu Songs
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- Tata Manavadu Songs
Watch Telugu old songs Anubandam old song from "Tata Manavadu" Movie, Starring SV Ranga Rao, Raja Babu. Movie Directed by Dasari Narayana Rao and Produced by K. Raghava Music composed by Ramesh Naidu
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
జీవితసత్యం
మనదగ్గర ధనం వుంటే అన్ని వాటి అంతటా అవే వస్తాయి అంటే తప్పే దరిచేరేది కపటప్రేమే
అద్భుతమైన పాట మరియు రచయితకు నా యెక్క హ్రుదయపూర్వక వందనాలు
ఆ అనుబంధాలు, బాంధవ్యాలు, ఆ సెంటిమెంట్స్, ఆ ఆప్యాయతలు, ఇప్పుడు లేవు సర్. అవి మనుషుల్లో వుంటే అలాంటి సినిమాలు ఇప్పటికి వచేవి. అవి లేని మనుషులకి ఆ విలువలు చాదస్టం గాను, విపరీతం గాను అనిపిస్తాయి. ఆ విలువలు తెలుసినా మన తరమే ఆఖరి తరం. అంతె...ఇది భరించలేని చేదు నిజం😢.😢😢
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం
చాలా బాగున్నది నిజం జీవితములో జరిగేది ఇదే
Avvunu
Yes.
ఆకాశం అంత ఎత్తు ఎదిగిన మహ నటుడు ఎస్ వీ రంగారావు గారు
Correct 💯
యస్. వి.రంగారావు గారు మరియు అంజలి దేవి గారు. ..నటించడం వలననే ఈ సినిమా ఇంత బావుంది. నాకు బాగా నచ్చిన సినిమా ఇది.
Iuuuuuhhhuii7paapa ip pooo
అవును.కదా.
No Doubt One of the Best Actor of All Yester Years this industry as produced Sir he deserves Beyond Padmasri 🙏
సూపర్
I am Tamil.. PLEASE COME BACK TO THE MOTHER LAND.!
తెలుగు పాటకు జేజేలు
Legend s v r gariki 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
I am 59 I saw this movie more than 30to40 times still my tear swell while i here songs ever green
Dasaris direction speciali wonderful movies and songs ❤full tq very much Dasaris 🙏🙏
In our life time and in next few generations we cannot see a LEGEND actor like Sri SV RANGA RAO GARU .
మహోన్నత రచయిత సి నా రె సామాజిక సాహిత్యం రామకృష్ణ గారి గానామృతం సమాజం ఉన్నంతకాలం ఈ సాహిత్యానికి విలువ ఆదరణ ఉంటుంది
U
అద్భుతమైన మైన పాటలు. నివాళి. చూడాలి పాదాభివందనం సినారె.
@@srinivasreddy7748 ......
..
Jkyasudas
Super song
ఈ పాటకు dislike కొట్టిన వాళ్ళు కూడా మనుషులేనా? What a beautiful lyric....
.
Vallu manusulu kadhu pandhulu🦛🦛🦛🦛🦛🦛🦛🦏🦏🦏🦛🦛🦛🦏🦏🦏
గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుము కున్నట్టు డి స్ లై క్ లు
What a photo spelling
Gvvgh
Result of deep concern at the
ending life.Heart touching lyrical expression of feelings of talented actor SVR (Thatha) and Rajababu (Manumadu) is super and filmised
well.Voice of Ramakrishna too good.
Super song
Paatha rojulu gurthuku vasthundhi
ఎంత కమ్మని సంగీతము గాత్రం అత్యద్భుతంగా ఉంది,ఒకో పాట ఒకో మైలురాయి, రామకృష్ణ గారు వారికి వారే సాటి,సామవేదమే పలుకుతుంది గాత్రం లో 🤗🥳🥰😭😭😭🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍏🍏🍏🥭🥭🍎🍎🍓🍓🍒🍒🍒🍑🍑🍑🧆🧆🍈🍈🍨🍨🍨🥙🥙♥️♥️♥️♥️💖💖💖☘️☘️☘️☘️🌹🌹🌹🌹🍇🍇🍇🍃🍃🍃🥰🥰
Thanks to God giving birth in ap to hear this songs
The legendary actor sri. S.v. Rangarao garu. i had never seen again like this actor.
Wow Rama Krishna garu miss you 😭😭😭😭😭😭
Super song 👌
Hatsoff to SVR
ఈ కాలానికి సరిగ్గా సరిపోతుంది ఈ పాట
9848603707
Mahesh Rashankar d
9901747206
Hi
V
S V is very God's gift
anubhalanu thelipe manchi vedhana song........... chala bagundhi
venkateswarulu venky
వస్తువులను వాడుకోవడానికి మనుసులను ప్రేమించడానికి దేవుడు సృష్టించాడు కానీ మనుసులను వాడుకోవడాని వస్తువులను ప్రేమించుచున్నారు ....
జనమంటా అలాగే ఉన్నారు
Telugu film frist legend svr
Super picture
acting lo meru దేవుడు tho samanam SVR garu
Best lyrics
Great cinema dr dasari garu
Erujulo elanty cinema ravu it is right plz super super super super super songs songs and cinema
Thanks for your comment !!!
It is true , history repeats it self.....
This is the life history
100% ట్రు 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you
Om.
Krishna
Most of the people here are talking about s.v ranga Rao but, only few people are worried abt the grt singer Ramakrishna Garu ( nephew of grt susheela Garu) who lived in the song
This song's credit goes to 50 % Swargeeya. Sri. V. Ramakrishna 🙏 and 50 % credit goes to Swargeeya. Sri. S. V. Rangarao. 🙏
This song credit 50 % goes to music director, lyrist , singer and actor 🙏, remaning 50 % credit goes to manavthavamu kaligivunna vaari ki 🙏
e kalamlo yevaru thalli thandrulni chudadam ledhu plz god andhariki manchi jaragali
Yes...Thanks for your comment !!!
Plz remake this film for now generation
Good request
Nice thinking
You have good heart aunty.
చక్కటి మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
👏👏👏👏👏👏👏👏👏👏👏
Ayya Namasthe 🙏
😭😭😭😭
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Heart touching.
Nijam
Super
Superrr.
Insted of giving PADMASRI award to SVR the govt has given that award to persons like Mohan babu.!!!!! .SVR is a great character actor. We never again see such a great actor.If he is in holiwood he will get Oscar award.
For Chiranjeevi Padmabushan award while NTR eligible for nothing less than Bharat Ratna
Always petty politics prevails. over merit
Even in Hindi field
Rafi NTR deserve Ratna award
Ch
M bill
Legendry. S. V. R
Good songs
Sp rangarao sir its a real hero telugu cinimalaku jai svr
Itis true forever.
నిజం గా యున్నారు ఒకరి కోసం ఒకరు బ్రతికే వాళ్ళు
The meaning is left for Generation
Really correct ❤️
nice song
T56 to guy ft r VB cc ft GT gc VG by
X
good song
Great song
@@subbarao497 reachout
Within 'dis'like'' lies 'like' isnt it brothers?
Yes
ప్రస్తుతము లోకం తీరు edha
It is true yes
Thanks for your comment !!!
🙏🙏🙏🙏
Athma truputhikai manshulu aadukune naatakam ....Vintha naatakam😒exactly 😔😞
Golden words
Hatsf
Fida
you have good heart
Thanku expressing your feelings
God bless you
My heartfully wishes to you.
Nejam Antha brama
MA Anna Challasrinuvasarao ki anikitham
super
Now a days no relation between brother's because of money minded things, only selfish less love is in mother and father, this song lyric is superb.
Pelli.chesukunnappatinunchi.annii.samasyale.miiku.cinii.industriiki/
Noicesong
ever remain unforgettable.
Yii praanaalu.poyevaraku.anubhandhaalu.aathmiiyathalu vunnaayi/vore sannaasi yevaru kanamantaau pillalni yevari korikalakosam pillalu pedathaaru/manakorikakosam manam kaani chasthaamu/repu vaallu pelli chesukuni pillalni kantaaru/pillalu leni sannaasulu dabbukharchupetti mariikantunnaaru/adhithappaa vedhava.paata/
Naprnm epata
Yes it is 100% fact.
Prana Gnana
@ Telugu
Superrr
Very good movie...
Ramakrishna.the great singrer
ఇపుడు. ఉన. పరీశీతి.ఇంతే
Srinivas Kagga olfs0
Od
Mix
ఇందులొఉనఅరథమ్స్చెసుకోండి
Emi acting Rao garu..
Thanks for your comment !!!
ok
S&can
Gunde pindise. Paata 🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for your comment !!!
Yevaru.pelli.chesuko.kudadhani.yii.paatakartham/
😢😢😰
Great song
మనుషులు మద్య రక్తం గీతలు ఒక్కడు గా భూమి మీద రావడం మద్యలో బంధాలు సంబంధాలు నవ్వులు ఏడుపు లు చివరికి ఒంటరిగా పోవడం ఎవరికి కనబడని దూరంగా ఆకాశంలో చుక్కలు దగ్గరకు అక్కడ ఎవరు ఉండరు నిశ్శబ్దం గా
Thanks for your comment !!!
అలనాటి అనుబంధాలు అత్మియతలు ఈనాడు ఎక్కడ ఉన్నాయి. కుటుంబానికి ఒకరైనా కుటుంబాలను విచ్చిన్నం కాకుండా కాపాడేవారు, ఉండేవారు. నేడు ఊసేలేదుకదా. 🌹🌹🌹
కాలం ఎంతో మారిపోయింది.
@@prakashreddytoom3807 కాలం కాదండి మనుషులు వారి మనస్తత్వాలు..
😤😤😤🙏🙏🙏🙏👏👏👏😭😭😭😭
మహానటుడు రంగారావు గారు లాంటి వారు మళ్ళీ పుట్టరేమో!
అధ్భుతం.amogamu.అసాధారణ నటుడు
S.V.Rangaa Rao gaaru.
We luckiest persons on earth to hear this song
ఈ పాట ఈ రోజుల్లో బాగా సరిపోతుంది
జనమంటా అలాగే ఉన్నారు
ముమ్మాటికీ.
+11+111111111111111111111111111111111111😮😮😮😮😂
నిజం అండి
Nijam. Nijam. Antha. Oka. Bootakam.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🌈🌈🌈🌈🌈🌈🌈👌👌👌
Great song
Thanks for your comment !!!
దాసరి గారు మొట్టమొదటి గ చాలా గొప్ప సినిమా తీశారు
ఈ పాట వ్రాసిన కవికి నా హృదయ పూర్వక ధన్యవాదములు చెప్పులు కుట్టే వాడి దగ్గర నుండి విమానం నడిపేవారు వరకు అందరూ
కావాలి ఇదేశానికి జై మానవ జన్మ 🌹
ఏ కొడుకు కి తల్లి తండ్రి వున్నాప్పుడు వారి
విలువ తెలియదు వాళ్ళు వున్నప్పుడు తినటానికి అన్నము పెట్టారు వాళ్ళు పోయిన తరువాత పిండాలు దానాలు చేస్తారు
అలాగ అని అందరు సెడ్డవాళ్లు కాదు
కొందరు మంచివాళ్ళు వున్నారు తల్లి తండ్రులు కి ఎంత సేవ చేసిన వాళ్ళ ఋణం తీర్చుకోలేం 🙏🙏🙏
0 రంగారావు లాంటి వారు పుడతారో పుట్టరు వారికి కోటి ధన్యవాదములు
కరిగే కోవ్వతి పై కనికరం ఎవరికీ ఎవరికి అవికాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ .సంకటి శ్రీనివాస్ రామ్. సిద్దాతి పాతగుంటురు శిష్యబ్రుదం
అనుబంధం ఆత్మీయత నిజంగా ఒక బూటకం ఈ కాలంలో సరిగ్గా సరిపోతుంది ఈ పాట. డబ్బు ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు
Yes
Nijam correctga cheparu paatalo money unte chalu
Yes that's true. 👌👌
🙏👍👌 super sir 💯%😌
ఈ పాట ఈ కాలానికి సరిగ్గా సరిపోతుంది ప్రేమ అనురాగం చనిపోయింది
తప్పదు కాలము లో కలిసి పోవాలి.
ఎక్కడండి ఈ చిత్రాలు,ఎక్కడండి ఈ పాటలు, ఈ సాహిత్యం అసలు ఎక్కండి ఈ, ఆ మహానటులు. జీవిత సత్యం చూపించాడు ఆ మహా దర్శకుడు.
🙏🙏🙏
Lengend actors and legend music director
Supar Sir 👌🙏🙏🙏
5:42 ❤
@@Mahesh__250😂😢🎉
Svr మనకు దొరికిన అరుదోయిన ఆణి ముత్యం, అతను నటన చూస్తే కళ్ళు చెమ్మగిళ్తున్నాయి
U
Thanks for your comment !!!
@@OldSongsTelugu l
S
ఆత్మీయత, అనుబంధం అన్ని డబ్బుచుట్టు తిరుగుతున్నఇ..ప్రేమకు వెలకట్టేది డబ్బు మాత్రమే