ఎదురు వస్తే కైసరిన ఎదురు తిరుగు నేస్తమా బెదురు పెడితే ఎవడైనా నిదురపోకుమా ఈ మాటలు ఈ పాటలో వింటునప్పుడల్లా నేను దేవుని నమ్మిన మొదటి దినాలు గుర్తు వచ్చాయి నేను ఎం చేసిన పట్టించుకోని మా వాళ్ళు చర్చి అనగానే నను పెట్టిన టార్చర్ అంత ఇంత కాదు...కారణం లేకుండా కొట్టేది తిట్టేది...ఒక ఆదివారం చర్చి కి వెళ్ళాలి అంటే నేను పడ్డ బాధలు అన్ని ఇన్ని కాదు...ఐన సరే నాకు దేవుడే కావాలి అని ఓపిక పట్టాను... నిషేధించబడిన రాయి మూలకి తల రాయిని చేస్తా అన్నాడు దేవుడు నిజంగా అలానే చేసాడు అద్భుతం బీజేపీ ఆర్ ఎస్ ఎస్ లో పని చేసే మా తమ్ముడు దేవుని నమ్మి రక్షణ తీసుకుని...చివరికి దేవుని నమ్మిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు...
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మనివ్వలేదా పిరికి ఆత్మనీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురుఈత నేర్చుకో పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకు లే… లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి ఎదురు వస్తే కైసరైన ఎదురు తిరుగు నేస్తమా బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం లే… సొంతకన్న బిడ్డలంత విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లిమరియ నేటి స్త్రీకి మాదిరి ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి బ్రతుకు ఓడ బద్దలైన తగ్గిపోకు తండ్రి పనిలో తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రిచెంతన చెరను కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం… లే…
ఇదే 1st time ఈ సాంగ్ వింటున్న .... ఏ పాట రాసిన వారికి .. Music direct కి... పాడిన సహోదరికి ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కాలేదు ... హృదయం ఏదోలా అయిపోయింది
ఈ పాట ఎన్ని సార్లు విన్నగాని మరలా మరలా నాకు వినాలనిపిస్తుంది ..... ఎక్సలేంట్ సాంగ్.........అక్కకు వాయిస్ యిచ్చిన ఆ దేవునికి మహిమ ఈ పాట ద్యార కలుగుతుంది....పాట వ్రాసిన అన్నయ్యకు వందనాలు....🙏🙏👌👌👌👌👌
Praise the Lord.. అందరికీ వందనములు.. ప్రతీ రోజు ఈ song వింటూ భల పడుతున్నాం.. ఈ song ను ప్రభువు bless చేశారు.. ఇంకా ప్రభు కార్యాలు మీద్వార జరుగుతాయి... దేవునికి మహిమ స్తుతి....
ఈ పాట క్రీస్తు రాజ్య సువార్త ని ప్రకటించటంలో ఎన్నొ ఆత్మలను బలపరుస్తుంది. ఇటువంటిమంచిపాట కోసం కష్ట పడిన వారందరికి వందనాలు దేవుని కృపలో ఇంకా చాలా పాటలు రావాలని దేవాది దేవుని ప్రార్థిస్తూ నన్నాను.🙏🙏🙏
నిజంగానే ఇది inspire చేసే పాట. ఈ పాట రాసిన Salman గారిని, సంగీతం సమకూర్చిన ప్రశాంత్ కుమార్ గారిని, ఎంతో చక్కగా ఆలపించిన బంగారు తల్లిని, దేవుడు బహుగా దీవించును గాక. మీరు భవిష్యత్తులో దేవుని మహిమ పరిచే అనేక కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగించాలి అని నా ప్రార్థన
ఇది బ్రదర్ నిజమైన అపోస్తలుల వక్యముతో కూడిన ప్రతి మనస్సును కదిలించే ,మనిషి మనో నేత్రం తెరువగలిగే మంచి పాట ..ఇంకా మీకు మంచి తెలివి జ్ఞానము దేవుడు ఇవ్వాలి అని మా ప్రార్దన.
మన గడిపే ప్రతీ రోజులో కనీసం ఒకసారి ఈ పాట వింటే, మనలో దేవుని పని చేయాలనే తపన పెరుగుతుంది... ఒడుదుడుకులలో సైతం ఓర్పుతో ఆయన కొరకు నిలవాలనే ఆశ కలుగుతుంది.... అద్భుతంగా రాశారు, అంతకంటే అద్భుతంగా ఆలపించారు... వందనాలు 🙏
ప్రతీ ఉదయం ఈ పాట నన్ను దేవునికి దగ్గర చేస్తుంది. It's a combination of wonderful lyrics,melodious music, and well singing.god bless u all the team who presents this song
చాలా అద్భుతమైన పాట. రాసిన వారు పాడిన వారు దేవునికి మహిమకరమైన పని జరిగించారు. సిస్టర్ God bless you. చాలా చక్కగా పాడారు. మంచి స్వరము దేవుడు మీకు అనుగ్రహించారు.
Praise the lord brother: యేసయ్య నాతోనే మాట్లాడుతున్నారు, ఒకప్పుడు వెలిగించబడి బలమైన సేవ చేసి ఇప్పుడు చల్లారిపోయాను.🙏🙏🙏 దయతో నాకొరకు ప్రార్థించండి యేసు కొరకు తేజరిల్లాలి అన్న🙏🙏🙏🙏🙏
- లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మనివ్వలేదా పిరికి ఆత్మనీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురుఈత నేర్చుకో పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకు లే… లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి ఎదురు వస్తే కైసరైన ఎదురు తిరుగు నేస్తమా బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం లే… సొంతకన్న బిడ్డలంత విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లిమరియ నేటి స్త్రీకి మాదిరి ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి బ్రతుకు ఓడ బద్దలైన తగ్గిపోకు తండ్రి పనిలో తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రిచెంతన చెరను కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం… లే…
Praise the lord. I am a brahmin but baptised now. Really wonderful song. What a meaning. If we follow this we will be a true Christian. Thankyou brother and sister for this wonderful song.
దేవునికే మహిమ. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు బాధ్యతకు సంబందించిన పాటని రాసిన వారికీ మరియు మ్యూజిక్ చేసిన వారికీ ప్రభు పేరిట వందనాలు. చక్కగా పాడినటువంటి సిస్టర్ గారికి వందనాలు.
సేవ చేయాలి అనుకున్న వారికి ధైర్యాన్ని ఇచ్చే ఆలోచనాత్మకమైన అద్భుతమైన గీతం..🙏🙏మన జీవితంలో ఎన్నో పాటలు విని ఉంటాం కానీ ఇలాంటి వాక్యాలతో కూడిన పాట వినడం first time అయినప్పటికీ life long గుర్తుండి పోయే పాట 🙏Tq lord
Excellent song of the year! After a long years, I could enjoy the uniqueness(speciality) in tune composition, lyrics & Female voice. Very pleasant combination indeed. Glory to Jesus alone for all your talents. As a musician, lyricist & singer, I congratulate the team with the bottom of my heart.
ఈ సాంగ్ ఇనక పోతే నిజంగా ఆ మనిషి నిజం తెలియదు
ఎదురు వస్తే కైసరిన ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవడైనా నిదురపోకుమా
ఈ మాటలు ఈ పాటలో వింటునప్పుడల్లా నేను దేవుని నమ్మిన మొదటి దినాలు గుర్తు వచ్చాయి
నేను ఎం చేసిన పట్టించుకోని మా వాళ్ళు చర్చి అనగానే నను పెట్టిన టార్చర్ అంత ఇంత కాదు...కారణం లేకుండా కొట్టేది తిట్టేది...ఒక ఆదివారం చర్చి కి వెళ్ళాలి అంటే నేను పడ్డ బాధలు అన్ని ఇన్ని కాదు...ఐన సరే నాకు దేవుడే కావాలి అని ఓపిక పట్టాను...
నిషేధించబడిన రాయి మూలకి తల రాయిని చేస్తా అన్నాడు దేవుడు నిజంగా అలానే చేసాడు అద్భుతం బీజేపీ ఆర్ ఎస్ ఎస్ లో పని చేసే మా తమ్ముడు దేవుని నమ్మి రక్షణ తీసుకుని...చివరికి దేవుని నమ్మిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు...
God is great
Praise the lord
God help
అద్భుతంగా రచించిన సాల్మన్ గారి గొప్పతనమో,
అద్భుతంగా పాడిన sister గొప్పతనమో నాకిప్పటికీ అర్ధం కాదు.
కానీ ఇద్దరికి దేవుడనుగ్రహించిన వరం గొప్పది.
Glory to God 🙏
@@Digital-Gospel kkp
th-cam.com/video/7Oe9j_3Zzq0/w-d-xo.html
మీ రైట్టింగ్ బాగుంది
Chala baga padaaru hats off
ఇటువంటి పాట చాలు దేవుని పని చేయాలని ఎంతో ఆశ కలుగుతుంది
Yes correct
Amen
Yes
Avunu Ilaiyaraja paata tho devuni seva cheseddham
@@samkolaganikingdomgospelmi9777 🤣
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మనీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురుఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకు లే…
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైన ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం లే…
సొంతకన్న బిడ్డలంత విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లిమరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైన తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రిచెంతన
చెరను కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం… లే…
supar. akka
Super
💐👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👑
👌👌👌👌
👌👌👌👌⛪️⛪️
పాట చాలా బాగుంది సండే స్కూల్ పిల్లలకి అవసరమయ్యే లాగా ఉన్న పాట థాంక్యూ మంచి పాట ఇచ్చినందుకు
ఇదే 1st time ఈ సాంగ్ వింటున్న .... ఏ పాట రాసిన వారికి .. Music direct కి... పాడిన సహోదరికి ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కాలేదు ... హృదయం ఏదోలా అయిపోయింది
S
Sister hats off u all
నాకు బాగా ఇష్టమైన పాటలలో ఇది ఒకటి సూపర్
ఒక సారి ఈ పాట వింటే మళ్లీ తప్పకుండా వింటారు ఈ పాట....దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Lyrics చాలా మనసుని హెచ్చరిస్తున్నట్టు ఉన్నవి. Sister అంతకంటేబాగా పాడారు. GOD BLESS YOU SISTER
ఈ పాట ఎన్ని సార్లు విన్నగాని మరలా మరలా నాకు వినాలనిపిస్తుంది ..... ఎక్సలేంట్ సాంగ్.........అక్కకు వాయిస్ యిచ్చిన ఆ దేవునికి మహిమ ఈ పాట ద్యార కలుగుతుంది....పాట వ్రాసిన అన్నయ్యకు వందనాలు....🙏🙏👌👌👌👌👌
ఒక పాటకు , మంచి ఆదరణ రావాలంటే మంచి సాహిత్యం తర్వాత మంచి tune (రాగం) చాలా ముఖ్యం
వినసొంపుగా, అందరూ పాడుకో గలగాలి
అలా వున్నాయి సల్మాన్ అన్నా సాంగ్స్
Adhi kooda cinema ni copy kottindhi aithe aadharana inka baaguntadhi
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాడిది సత్యం... 🙏🙏 wonderful lyrics అన్న
Yes
Chala bagundi
Yes
సూపర్ సాంగ్
Brother naaku exact ga ee line baaga nachindi😁.
ఉదాహరణ లు చెప్తూ పాడుతుంటే అసలు మనం ఇప్పటి వరకు దేవుని కోసం ఏమి చేసాము అనిపిస్తుంది
సిస్టర్ మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు
ᴀᴍᴇɴ
సేవ చేస్తున్న వారికి, సేవ చేయాలనుకునే వారికీ, సేవలో బలహీనమైన వారికీ, విశ్వాసులకు, అందరికి ఈ పాట ఒక SPIRITUAL BOOSTER🙏🙏🙏
Yes, praise the lord 🙌
చాలా బాగుంది సాంగ్ సిస్టర్
Praise the Lord.. అందరికీ వందనములు.. ప్రతీ రోజు ఈ song వింటూ భల పడుతున్నాం.. ఈ song ను ప్రభువు bless చేశారు.. ఇంకా ప్రభు కార్యాలు మీద్వార జరుగుతాయి... దేవునికి మహిమ స్తుతి....
Excellent song
ఇటువంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను సూపర్ సాంగ్ అక్క I feel very much
ఈ పాట క్రీస్తు రాజ్య సువార్త ని ప్రకటించటంలో ఎన్నొ ఆత్మలను బలపరుస్తుంది. ఇటువంటిమంచిపాట కోసం కష్ట పడిన వారందరికి వందనాలు దేవుని కృపలో ఇంకా చాలా పాటలు రావాలని దేవాది దేవుని ప్రార్థిస్తూ నన్నాను.🙏🙏🙏
చాలా మంచి సాంగ్ సిస్టర్.. ఈ పాటకు సహకరించిన, కష్టపడిన వాళ్లందరికీ నా ప్రత్యేక వందనాలు 💐💐👏👏🙏🙏🙏
Praise da lord elanti patalu enkenno rasi anekulanu balaparachani devunni prardistunnanu
@@tkrishna9363❤
నిజంగానే ఇది inspire చేసే పాట. ఈ పాట రాసిన Salman గారిని, సంగీతం సమకూర్చిన ప్రశాంత్ కుమార్ గారిని, ఎంతో చక్కగా ఆలపించిన బంగారు తల్లిని, దేవుడు బహుగా దీవించును గాక. మీరు భవిష్యత్తులో దేవుని మహిమ పరిచే అనేక కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగించాలి అని నా ప్రార్థన
👍👍👍 Praise the lord sister 🙏🙏🙏
చాలా ప్రొత్సహకంగ వుంది పాట దేవునికే మహిమ కలుగు గాక మీకు వందనాలు
Lyrics very heart touching
@@kanthidigitalskkd3441 0⁰⁰
Rrtfg
👌👌👌👌👍💐💐💐🌹
Ee pata manasu petti vinte రోమములు నిక్క పొడు చుకుంటాయు....... Superb 🎵lyrics and all praise to Lord
Yes bro ...You said correct
@@shyamprakash5471 00000⁰⁰
ఈ పాట విన్నప్పుడల్లా నాలో నూతన ఉత్తేజం కలుగుతుంది. రాసిన వారికి , పాడినవారికి,సహకరించిన అందరికీ ధన్యవదాలండీ
jio tune yela pettali anna
పాట పాడినవారు... సంగీతం సమాకూర్చిన వారికి ఈ పాట మాకు అందించినందుకు ధన్యవాదములు 👌🌹🌹🙏🙏
I love this song... I dont no how many times listen this song🎶🎤.. Nice lyrics and voice awesome👏✊👍
👌👌👌👍👍👍
Nice lyrics
ఇది బ్రదర్ నిజమైన అపోస్తలుల వక్యముతో కూడిన ప్రతి మనస్సును కదిలించే ,మనిషి మనో నేత్రం తెరువగలిగే మంచి పాట ..ఇంకా మీకు మంచి తెలివి జ్ఞానము దేవుడు ఇవ్వాలి అని మా ప్రార్దన.
ఎవరైనా ఆత్మీయతలొ తగ్గిపొతె ఈ పాట వినండి చాలు
మనసు నిండా వాక్యం ఉంటే మనిషి నిన్ను ఆపలేడు. ...ఈ రోజుల్లో ఈ మాట చాలా అవసరం. ... పరిపూర్ణం గా వాక్యం తెలియకపోతే...హృదయం లో లేకపోతే నవ్వులపాలవుతారు.....
Yes
Anna meru songs baaga padatharu God bles you sister devudu memula ni unatha sthananiki tesuku velathadu aasirvadisthadu❤
పాట ఎంత చక్కగా ఉందొ మ్యూజిక్ కూడా అంత చక్కగా వాయించారు 😊😍💃💃💃
దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌
మన గడిపే ప్రతీ రోజులో కనీసం ఒకసారి ఈ పాట వింటే, మనలో దేవుని పని చేయాలనే తపన పెరుగుతుంది... ఒడుదుడుకులలో సైతం ఓర్పుతో ఆయన కొరకు నిలవాలనే ఆశ కలుగుతుంది.... అద్భుతంగా రాశారు, అంతకంటే అద్భుతంగా ఆలపించారు... వందనాలు 🙏
100% Spiritual song with in God's work. Thank you so much.
చెల్లెమ్మ నీద్వారా దేవునికి ఏల్లప్పుడు మహిమ కలుగును గాక ,MAY GOD BLESS YOU
ప్రతీ ఉదయం ఈ పాట నన్ను దేవునికి దగ్గర చేస్తుంది. It's a combination of wonderful lyrics,melodious music, and well singing.god bless u all the team who presents this song
ప్రతిరోజూ ఈపాట నేను మాపిల్లలు చాలా సార్లు వింటాము. చాలా అర్ధవంతమైన పాట. చాలా బాగా పాడారు సిస్టర్ వందనాలు. 🙏🙏🙏
Thanks sister chalabaga padaru and salman anna koda thanks
Chalabagunadi akka very Penta stic ❤🎉
నాకు నచ్చిన పాట 👌👌👌👌
ఇలాంటి పాట చాలు మారడానికి
చాలా బాగుంది Song
God Bless You ☺️ Team
Wow really inspirational song...........♥️💥💥🔥🔥
Listen just now.. continuesly listening number of times. Cinematic composition spritual lyrics lovely vocals excellent ga vachindi song.
Very differently composed. Praise the Lord
చాలా చాలా బాగుంది అన్న❤❤❤
చాలా అద్భుతమైన పాట. రాసిన వారు పాడిన వారు దేవునికి మహిమకరమైన పని జరిగించారు. సిస్టర్ God bless you. చాలా చక్కగా పాడారు. మంచి స్వరము దేవుడు మీకు అనుగ్రహించారు.
❤❤❤❤❤Super Akka 🙏🙏🙏🙏
Praise the lord brother: యేసయ్య నాతోనే మాట్లాడుతున్నారు, ఒకప్పుడు
వెలిగించబడి బలమైన సేవ చేసి ఇప్పుడు చల్లారిపోయాను.🙏🙏🙏 దయతో నాకొరకు ప్రార్థించండి
యేసు కొరకు తేజరిల్లాలి అన్న🙏🙏🙏🙏🙏
- లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మనీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురుఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకు లే…
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైన ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం లే…
సొంతకన్న బిడ్డలంత విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లిమరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైన తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రిచెంతన
చెరను కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం… లే…
Mom🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Varshini 🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮😮😊😊😊❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
Anvika🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤
👌👌🙏🙏🙏♥️♥️
Nice song ra❤️
వందనాలు good song tqqq brother & sister God bless you
మనసు నిండా వక్యముంటే మనిషి నిన్ను అపలే డు. సూపర్ lyrics anna 🙏🙏🙏
Chala bagundi sister song god bless you ❤
Thanks for giving us this song digital gospel channel and everyone
Superb
Good singing..... Music, lyrics... Motivational song
నేను ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు .It's a wonderful song. Tq jesus ❤❤❤❤❤🎉🎉🎉
Xx jcb
Never Heard this type of Great Encouraging
Song in these Times
Wonderful song i love this song this is near the jesus
Excellent lyrics, music and vocaling
Just Amazing
Very inspirational song thank u so much the whole team for beautifull song ❤🎉🎉🎉
Praise the lord. I am a brahmin but baptised now. Really wonderful song. What a meaning. If we follow this we will be a true Christian. Thankyou brother and sister for this wonderful song.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
దేవునికే మహిమ.
ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు బాధ్యతకు సంబందించిన పాటని రాసిన వారికీ మరియు మ్యూజిక్ చేసిన వారికీ ప్రభు పేరిట వందనాలు.
చక్కగా పాడినటువంటి సిస్టర్ గారికి వందనాలు.
Praise the lord all of you. Glory to God. We are inspired through this wonderful song. God Bless You Abundantly 🎉🎉🎉🎉
We appreciate your wonderful lyrics and singing, music brother & ALL GLORY TO HIM 🙏🙏🙏🙏🙏
ఈ పాటను అద్భుతంగా అందించిన అందరికీ ధన్యవాదాలు
Inspirational song 👏
May GOD bless you Madam
సూపర్ అక్క 🙏🙏🙏👌👌👌
Glory to God God bless your team
prise the lord jesus
పాట చాలా గొప్పగా బలపరుస్తోంది సూపర్ సాంగ్ 👍👍👍🙏
దేవుని పనిలో నిరుత్సాహ స్థితిలో ఈ పాట జీవం పోస్తుంది... నన్ను ఈ పాట సేవకి పురుకొలుపుతుంది.... నాలో భయం పొగిట్టింది.. 🙏
Very nice singing..👍✝️🙏
Super sister super ga padaru
దేవునికి మహిమ కలుగునుగాక చక్కని ప్రోత్సాహకరముగా పాడారు 🙏🙏🙏✝️🛐
మనసు నిండా వాక్యం ఉంటే లిరిక్ సూపర్ 🎉🎉🎉
బాగుంది సిస్ సాంగ్
First me voice chala bagundi meanings chala bagunnaee❤❤❤❤ love you jesus Santhanam kosam preyar cheyandi amen amen amen
Tqs for giving wonderful inspiration Al song holy spirit god😀
సేవ చేయాలి అనుకున్న వారికి ధైర్యాన్ని ఇచ్చే ఆలోచనాత్మకమైన అద్భుతమైన గీతం..🙏🙏మన జీవితంలో ఎన్నో పాటలు విని ఉంటాం కానీ ఇలాంటి వాక్యాలతో కూడిన పాట వినడం first time అయినప్పటికీ life long గుర్తుండి పోయే పాట 🙏Tq lord
లిరిక్స్ చాలా బాగున్నాయ్ బ్రదర్.. అలాగే చాలా బాగా పాడారు సిస్టర్ 👏👏👏దేవునికి మహిమకలుగును గాక 🙏🙏🙏
Excellent song of the year! After a long years, I could enjoy the uniqueness(speciality) in tune composition, lyrics & Female voice. Very pleasant combination indeed. Glory to Jesus alone for all your talents.
As a musician, lyricist & singer, I congratulate the team with the bottom of my heart.
సూపర్ పాట ప్రతిరోజు వినుసంపుగా ఉండే ఈ పాట నా మనసుకు దగ్గరగా ఉన్న పాట
Wanderfull song ..sister chal baga padaaru..
Wandarful song sister thank you 👌👌👌👌👌💐💐💐💐👏👏👏👏🌹🌹🌹🌹🙏🙏🙏🙏💯💯💯💯
Wonderful lyrics and singing
All glory to God. Amen
God bless you all team
E song na jivithanni devuni sevalo arpinchukovadaniki enthaga dohadapadindo cheppalenu its my inspirational song❤
ఎన్ని సార్లు విన్నానో ఈ పాట నాకే తెలియదు 💙💙💙💙💙💙💙💙💙💙
lyrics is very meaningful
singing is very beautiful
Vera level sister god bless you 🙏
I'm hindu but I love thes song
Awesome song song
No words to say about this song..... Really, I didn't count my self that how many times I heard this song... Praise the Lord 🙏🙏
రోజు ఈ పాట విన్నదే .. రోజు గడవలేకూడా వుంది నాకు... సిస్టర్ కి చాలా గొప్ప స్వరం ఐచ్చారు యేసయ్య
Nakkuda Anna roju vintanu
Praise the lord
Beautiful lyrics, Awesome Music , well sung...❤
I like this song. nice composition.
and lyrics are ultimate motivational.
Really wonderful. I enjoyed. The joy of the Lord is our strength. God bless you sister. Blessed you with singing gift use it for God's glory