వీళ్ల జ్యోతిషం మీద ఒట్టు 😂 || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ప్రకారం సైంటిఫిక్ టెంపర్ పెంపొందేలా చెయ్యడం ప్రతి పౌరుడి విధి. ఆ విధిలో భాగంగానే అసత్య ప్రచారాలు, మూఢనమ్మకాలను జాతకాలు పేరుతో చేస్తున్న మోసాలపై చైతన్యం కలిగించేందుకు ప్రముఖ హేతువాది బాబు గోగినేని నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఈ ఛానెల్ ప్రధాన ఉద్దేశం హేతుబద్దమైన సమాచార వ్యాప్తి. ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పించడం. ఈ చర్చ మొత్తం చూస్తే కేవలం జాతకాలు చెప్పే వాళ్లపట్ల ఎలాంటి వైఖరి ఉండాలన్నది మాత్రమే కాకుండా, వాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై అవగాహన పెరుగుతుంది. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.
    Watch The full Video here : th-cam.com/users/li...
    News updates from Thulasi Chandu in Short form and direct to the point.
    #Shorts
    #thulasichandu
    Follow my main Channel here below..
    / @thulasichandu

ความคิดเห็น • 480

  • @RAJA_VLOGS_1983
    @RAJA_VLOGS_1983 8 หลายเดือนก่อน +35

    తులసీ చందు గారు మీరు మంచి ప్రోగ్రాం చేశారు.
    థాంక్యూ వెరీ మచ్...

  • @Danwika123
    @Danwika123 8 หลายเดือนก่อน +39

    ఇలాంటి మంచి వీడియోస్ మీ ఛానల్లో బాబు గోగినేని గారితో చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే బూటకపు స్వామీజీలు బూటకపు పాస్టర్స్ కి స్వామీజీలు కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నా

  • @raghuram6415
    @raghuram6415 8 หลายเดือนก่อน +93

    గ్రేట్ మేడం.. మీలాంటివారు సమాజానికి చాలా అవసరం.. మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం కొద్దిగా మేలుకుంటుంది... దయచేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం...

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 8 หลายเดือนก่อน

      Avuna samajam tulasi valla melukuntundha.. mosam chese vallu epudu vuntaru.. anthata vuntaru.. e desam lo ne only hindus lo ne ila chesthunnara alochincava.. andharu blind ga follow avutharu.. alochinche shakthi andhariki ichadu.. ayina endhuku mosapotham.. Asha.. korika.. athyasha.. nenu anukunnadhi naku dhakkalani korika.. andhuke yudhalu jarigayi.. entho deshalu nasanam ayyayi. devudi perutho christians chesthundhi enti.. e world antha only christianity vundalane athyasha inkevaru vundakudadhane nichamaina asha.. entha mandhi chanipoyaru thelusa.. alochinchava...

    • @Higoodmorning333
      @Higoodmorning333 7 หลายเดือนก่อน

      Dani puku naaku

    • @saikrishnabadineedi3458
      @saikrishnabadineedi3458 7 หลายเดือนก่อน

      Christian samajama melkunedhi , anti hindhu anne thappulne thappa , hindhu darmam lo unna manchini enadaina palikinda

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 8 หลายเดือนก่อน +46

    మన దరిద్రం ఇలాంటి జ్యోష్యం చెప్పే దరిద్రులకే జనాలు నమ్ముతారు

  • @sravankumar320
    @sravankumar320 8 หลายเดือนก่อน +42

    ఇలాంటి videos ని Suman TV అనే TH-cam channel చాలా ప్రమోట్ చేస్తారు, and they have millions followers in each of their 10 channels

  • @Shiva69691
    @Shiva69691 8 หลายเดือนก่อน +47

    మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన ప్రజలు ఎర్రి yedavalu ఎందుకంటే కనీసం ఆలోచించే capacity kuda ఉండదు ఏదో గుడ్డి గా నమ్మెస్తున్నరు

  • @bokkalaprabhakarreddykatar5515
    @bokkalaprabhakarreddykatar5515 8 หลายเดือนก่อน +15

    ఒకప్పుడు చదువులేనివారు మూఢనమ్మకాల్ని బాగా నమ్మేవారు.. దరిద్రం ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వారు, బాగా చదువుకున్నవారే ఎక్కువ నమ్ముతున్నారు

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 8 หลายเดือนก่อน +48

    సిస్టర్ గుడ్ ఎఫర్ట్.. బాబు గోగినేని లాంటి లెజెండ్ తో అద్భుతమైన
    సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సూపర్
    🎉🎉🎉❤❤❤✊🏻️✊🏻️✊🏻️✨

    • @2r_gangadhar
      @2r_gangadhar 8 หลายเดือนก่อน +1

      Legend😂😂😂😂😊

  • @user-trade
    @user-trade 6 หลายเดือนก่อน +5

    7:03 ఎప్పుడూ సీరియస్ గా కనిపించే తులసి చందూ గారిని మొత్తానికి నవ్వించారు సర్.

  • @MNC29-10
    @MNC29-10 8 หลายเดือนก่อน +33

    ఈ నాయాల్లు మనుషుల బలహీనతలు ఆసరాగా చేసుకుని సమాజాన్ని దోచుకుంటున్నారు, మోసం చేస్తున్నారు.

  • @user-sc9dr6mn3o
    @user-sc9dr6mn3o 8 หลายเดือนก่อน +77

    సార్ మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు జనాలు పూర్తిగా బ్రమలో బ్రతుకుతున్నారు ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారి పైన కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలి కొందరు మిత్రులు చదువు లేక అంటున్నారు కాదు చదువుకున్న వారు మూఢ నమ్మకాలను సాంప్రదాయాల పేరుతో పిరికి అజ్ఞాన ఎదవల్లా తయారవుతున్నారు

  • @habibulrahman1313
    @habibulrahman1313 8 หลายเดือนก่อน +178

    వీరే వల్లే దేశం 75 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది అసలు జాతకం ఏ కరెక్ట్ గా ఉంటె ముందే వాడు లైఫ్ సెట్ చేస్కొని ఉండేవాడు వాడు ఎందుకూ చెప్పుతాడు...

    • @upparilinganna5054
      @upparilinganna5054 8 หลายเดือนก่อน

      Avadani padepade valla bratukutaru edi tapu

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 8 หลายเดือนก่อน

      72 కన్యాల కోసం alluh కి బలి ఇస్తున్నారు ఇతర మతస్తులని... దానిగురించి అడుగు అక్కని

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 8 หลายเดือนก่อน +3

      Villa valla venakki povatle . Kantiki kanapadani pasters, moula or mulla lu.. valla valla matham lo emi cheathunnaro niku thelusa.. matladithe valla dhanto thayathulu poojalu chestharu valla padhathi valla mathala prakaram.. helath baga lekunna intiki paster vasthadu.. pray antadu alaluya antadu.. parisudha athma antadu.. emi thelusani ra nijalu ground level lo reality lo vundi alochinchi matladali . Think it.. mosam chese vallu matham tho sambandham vundadhu.. muslims kuda botlu pettukoni mosam cheae vallu vunnaru edhi kantiki kanapadaru..

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 8 หลายเดือนก่อน

      కేవలం వ్యక్తి జీవితం దాని ప్రకారం జరగాలంటే పిచ్చి ఆహారం తిని అనారోగ్యం పాలు అయి శాస్త్రం మీద పడి ఎవడకూడదు. అసలు ఈ గోగినేని ఆదివారం సోమ వారం మంగళ వారం అనే ఏడు వారాల పేర్లు ఎక్కడ నుంచి తీసుకొని వాడుతున్నడు. ?

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 8 หลายเดือนก่อน

      eppudo povale.. kani appatikante ippudu mundhuke velthunde.. free free isthe mana samajam venakki vellatam ledha.. thagubothulani chesthe vellatam ledha.. jathakalathone velthundha.. alochinchava.. christians lo health bagalekapothe paster intiki vasthadu pray chesthadu adhi kantiki kanapadani pedda business thelusa.. Trans movie chudu thelusthundhi.. matham perutho chese mosalu christians vi kanapadatam ledha..

  • @lingeswaarr6947
    @lingeswaarr6947 8 หลายเดือนก่อน +44

    మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్నారు కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సార్ చేయించండి అమ్మ ఇటువంటివన్నీ

  • @amruthaenterprises4919
    @amruthaenterprises4919 8 หลายเดือนก่อน +4

    Nice, work.
    Iam theist.
    I belive in God.
    Iam not atheist...
    But I appreciate your work.
    Customs and traditions should keep society decipline.
    But not send them into darkness.

  • @RajeshRaj-dz3we
    @RajeshRaj-dz3we 8 หลายเดือนก่อน +7

    Excellent program with gogineni sir...

  • @jakeerhussain6275
    @jakeerhussain6275 8 หลายเดือนก่อน +10

    చిన్న పిల్లలు మేలు కనీస జ్ఞానం ఐనా ఉంటుంది 👌👌

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 8 หลายเดือนก่อน +30

    ప్రజలు అజ్ఞానము తో.. సరైన చదువు లేకుండా ఉంటే ఇలాంటివి నమ్ముతూనే ఉంటారు sir... స్వాములకి ఫాస్టర్ లకి ఇలాంటి వారు ఉంటేనే వారు బ్రతుకు తారు...కాబట్టి మనం ఎంత చెప్పినా వాళ్ళ దృష్టిలో మేమే ఎదవలం... Sir.. ఈ మూడవిశ్వాసలు పోవాలంటే ఆలోచన పెరగాలి.. అది పెరగాలంటే సరైన చదువు ఉండాలి... జైభీమ్ ✊️✊️jai insan✊️

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 8 หลายเดือนก่อน +1

      అరేయ్ అసలు నువ్వేం చదువుకున్నావ్ చెప్పు first 😂🐑

    • @chapidivasudev9170
      @chapidivasudev9170 8 หลายเดือนก่อน

      @@rakeshcopper3671 నువ్వేడివి బే నన్ను అరేయ్ అంటున్నవ్... సంస్కారం లేని ఎదవ.... నీకు చదువు లేదని నాకు అర్థం అయింది..

    • @bapujim
      @bapujim 8 หลายเดือนก่อน

      చదూవుకి సంబంధం లేదు. మానసిక దరిద్రం. I know several uneducated who don9t believe such fools

    • @charvicharishmalake7763
      @charvicharishmalake7763 8 หลายเดือนก่อน

      ​@@rakeshcopper3671అతను చెప్పింది కరెక్ట్ మీకు అర్ధం కాలేదు అనుకుంటా మీరేం చదివారు సర్ 😂😅

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 8 หลายเดือนก่อน

      @@charvicharishmalake7763 నువ్వేం చదువుకున్నావ్ .... చదువుకో వెళ్లి first.... జ్యోతిష్యా subjects నీ international univeristy లో చెప్తున్నారు.....

  • @KmdAahilKmdAahil
    @KmdAahilKmdAahil 8 หลายเดือนก่อน +13

    మన దేశంలో ముడ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి మన దేశం వెన్నకి వెళుతుంది, మణ కర్మరా నాయనా 🥴🥴🥴🥴🥴🥴🥴🥴🥴🥴🥴🥴🥴🥴

  • @gangikailash5476
    @gangikailash5476 8 หลายเดือนก่อน +42

    ఇంకా ఉన్నారు వీరందరిని కాదు వీళ్ళ దగ్గరకు వెళ్ళే వారిని ఏంచేయాలి😊

  • @kpsahodarDISCIPLESMINISTRY
    @kpsahodarDISCIPLESMINISTRY 6 หลายเดือนก่อน +4

    God bless you Sister, keep it up 👍

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 8 หลายเดือนก่อน +27

    ఇది ఒక్కసారి christains మీద కామెంట్ చేస్తూ వీడియో పెడితే దీని christain subdcribers భూతులు తిడితే వెంటనే తీసింది విడియర్, sorry కూడా చెప్పింది... ఇది దీని అసలు బండారం

    • @nandinirayavarapu1917
      @nandinirayavarapu1917 8 หลายเดือนก่อน +2

      Correct bro

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 8 หลายเดือนก่อน +3

      2nd person Christian ee..pastor kantlo em pettukunnav chudu video lo

    • @srinivasedits8569
      @srinivasedits8569 8 หลายเดือนก่อน +2

      @@LoveLove-mh7ri Okade Unnada Chala Mandi Fake Pastors Unnaru Kada Bro......???

    • @kotirao52
      @kotirao52 4 หลายเดือนก่อน

      Correct bro

    • @ravip9891
      @ravip9891 4 หลายเดือนก่อน

      ఈమెకి, బా.గో. కి kristani ల్లని అనేదామ్ము అస్సలే లేదు. వీళ్లు లోకువగా ఉంటారు కాబట్టి ప్రతాపం 😊😊

  • @mdgousemoinuddin3002
    @mdgousemoinuddin3002 8 หลายเดือนก่อน +6

    I am big fan of babu gogineni sir

  • @premkumarajmeera2059
    @premkumarajmeera2059 8 หลายเดือนก่อน +9

    Thulasi akka smile 😂❤

  • @bvasanth8783
    @bvasanth8783 8 หลายเดือนก่อน +2

    తులసి నీ వీడియోస్ ఎంతో శ్రద్ధగా వింటాను ... Don't Play Background Music......

  • @Shakthimahadev
    @Shakthimahadev 8 หลายเดือนก่อน +1

    Thanks for kallu teripinche prgrm. Thank you madam 🙏

  • @mangiparamesh1336
    @mangiparamesh1336 8 หลายเดือนก่อน +4

    Good evening both
    Sir, could you please
    Explain law against black magic
    🙏🙏

  • @kondagurlabaswaiah125
    @kondagurlabaswaiah125 8 หลายเดือนก่อน +2

    Thulasi madem gaaru many many thanks

  • @sjaxindia
    @sjaxindia 8 หลายเดือนก่อน +40

    గుడ్ , చెడు ఎక్కడ ఉన్నా బయటపెట్టాలి.....ఇతర మతాలవి ఒకటి చూపించి, హిందువులది ఐదు చూపించి అతితెలివి బాగా ప్రదర్శన చేశారు....అన్ని మతాల్లో ఉన్నారు ఇట్లాంటి వాళ్లు....హిందువుల్లో దొంగజాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు...చర్చి ఫాదర్ దేవుడి దగ్గరకి పంపిస్తాను అని ఎంతో మంది ప్రాణాలు తీసేశారు..అవి కనపడవు, వినపడవు..ముస్లింల జోలికి పోలేదే..తాయత్తులు😅..భయమా 😂😂😂

    • @2r_gangadhar
      @2r_gangadhar 8 หลายเดือนก่อน +7

      Muslim la jholi ki pote padipotadadi aa jogineni sir ki... Anduke he see bad only in one kind of people

    • @sateeshsateesh7392
      @sateeshsateesh7392 8 หลายเดือนก่อน +1

      ఇక్కడ కూడా మతము నీ చూస్తున్నావ్ చూడు.. నీధి ఎర్రి తనం

    • @pydichittibabu954
      @pydichittibabu954 8 หลายเดือนก่อน +8

      ముస్లిం ల లో మూడ నమ్మకాలు చూపిస్తే తంతరు అని బయం

    • @srinivasentertainments2690
      @srinivasentertainments2690 8 หลายเดือนก่อน +6

      Christians and muslims ante dar veelaki

    • @gopal7243
      @gopal7243 8 หลายเดือนก่อน +2

      Anthe ga😅

  • @sambasivaraovallabhanani354
    @sambasivaraovallabhanani354 8 หลายเดือนก่อน +31

    I appreciate Babu gogineni for his rationlistic and scientific spirit.but science we know is not all.it's only an iceberg in the ocean of nature

    • @bharathkumar-ky3vq
      @bharathkumar-ky3vq 8 หลายเดือนก่อน

      Nlilanti daridrudu kuda deshaniki daridrame

  • @suryasailendra2117
    @suryasailendra2117 8 หลายเดือนก่อน +2

    ilantivi charcha chalamanchidi great madam

  • @abdtv82
    @abdtv82 16 วันที่ผ่านมา

    Meeru chestunna work chala bagundi janalanu chitanyam chestunnaru... Itey idi anni matalalonu undi mari vatini kuda ma munduku teesukurandi leda atleast teesuku vache prayatnam cheste bagundu....

  • @gummalapraveen8632
    @gummalapraveen8632 8 หลายเดือนก่อน +7

    Amayaka prajulunnanthavaraku ituvanti mosagallu vasthune untari

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 8 หลายเดือนก่อน +2

      అమాయక ప్రజలు అనకండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పొలిటీషియన్ కూడ ఇటువంటివి నమ్ముతారు

  • @sravankumar320
    @sravankumar320 8 หลายเดือนก่อน +3

    Sir నేను మీ అభిమానిని, మీ ఫేస్బుక్ పేజీ లో చాలా ఏళ్లుగా follow అవుతున్నాను, but నాకు కామెంట్స్ disabled గా ఉన్నాయి. ప్లీజ్ enable చేయండి. మీతో వితండవాదం చేసే వాళ్ళకి కి కూడా కామెంట్స్ enable చేశారు but Mee అభిమానులకి కామెంట్స్ disabled ఉన్నాయి, please look into it

  • @adinarayana7711
    @adinarayana7711 3 หลายเดือนก่อน +1

    జ్యోతిష్యము ఉంది ఒకప్పుడు జాపతకము అనేవారు ఇప్పుడు జాతకము ఐనది పతకము అంటే నీవు పుట్టినప్పుడే నీ పతకము రెడీగా ఉంది అని అర్థము ఏమీ తినాలో ఎంత డబ్బులు రావాలి ఎప్పుడు చిని పోతాము అని అన్ని ఉన్నది కానీ జాపతకమును మార్చేది ఎవ్వరి వల్ల కాదు కానీ జ్ఞానము తెలుసు కంటే కర్మలు పోతాయి అనేది నిజం జ్ఞానం అగ్నివంటిది అగ్నిలో కట్టెలు కాలిపోయినట్లు జ్ఞానం వల్ల కర్మ కానీ పోతుంది ఇధి నిజం ఎవరు కాదన్న

  • @Vishwambhara
    @Vishwambhara 8 หลายเดือนก่อน +7

    జ్యోతిష్యం నమ్మి జీవితాన్ని నడిపేవారంత మూర్ఖులు ఉండరు...
    మనం సంతోషించాలి ఆ తమలపాకు ప్లేట్ లో నీరుపోసి అందులో వదలమన్నాడు, మడిసి ఎక్కడా పెట్టుకోమనలేదు దరిద్రుడు. ఒకవేళ వాడు చెప్పినా కళ్ళు మూసుకొని చేసేస్తారు మూర్ఖులు.

  • @RajeshKamera-tm1hx
    @RajeshKamera-tm1hx 6 หลายเดือนก่อน +2

    Exllent akka ❤

  • @vvradhi8718
    @vvradhi8718 8 หลายเดือนก่อน +2

    Anthamandi aanimutyaalani meeru opikaga chusinanduku hats off andi

  • @ravimasidi620
    @ravimasidi620 8 หลายเดือนก่อน +4

    BJP మళ్ళీ అధికారంలోకి వస్తే Dr బాబా సాహెబ్ కుటుంబాన్ని లెక్క చేయక ప్రాణాలను సహితం ఫణంగా పెట్టి దేశ ప్రజలను మానువాదం అనే భయంకర విష సర్పపు కోరల నుండి రక్షించచడానికి రచించిన ప్రపంచ అతి పెద్ద రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మళ్ళీ మనువాదాన్ని తెస్తామన్నారు.
    దేశంలో ముఖ్యంగా స్త్రీలను, దళితులను హింసించడానికి సిద్ధంగా ఉన్నారు.
    దీని గురించి వీడియో చేయండి.

  • @ramavempati
    @ramavempati 8 หลายเดือนก่อน +2

    గోగినేని లాంటి వాళ్ళు సమాజానికి కావాలి👍👍

  • @homeolife
    @homeolife 8 หลายเดือนก่อน +6

    ఇది ఒకరకమైన జబ్బు వీళు టెర్రరరిషట ల కంటే డేన్జర్ వీళ వలన దేశం వెనుక బడిపోతుంది

  • @muraligorati6097
    @muraligorati6097 8 หลายเดือนก่อน +5

    Awesome explanation given by gogineni❤

  • @boyaraju9574
    @boyaraju9574 8 หลายเดือนก่อน +1

    Thulasi chandu sister meeru good

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 8 หลายเดือนก่อน +1

    కూటికోసం కోటివిధ్యలు.. మీ వీడియోస్ ఎలా చూస్తున్నారో వాళ్ళ వీడియోస్ అలానే చూస్తున్నారు, ఇందులో వింతేముంది, మీకు నమ్మేవాళ్ళు మీకు నమ్ముతారు వాళ్ళను నమ్మేవారు వాళ్ళను నమ్ముతారు... అలా చేస్తే కోటేశ్వరులు ఐతే వాళ్ళు ఎవరికీ చెప్పకుంటా వాళ్లే ఈ చిట్కాలు చేసుకుంటారు... ఇందులో సారాంశం ఏంటి అంటే ఎన్ని like లు ఎంత మంది చూసారు అన్నదే....

  • @bravikumar8950
    @bravikumar8950 4 หลายเดือนก่อน

    Good message
    Good interview
    👍👍👍👍

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 6 หลายเดือนก่อน

    🎉ఈ ముదానమ్మకాలనే ప్రజలను తప్పుదోవ పట్టిఅతున్నాయి. వాళ్ళను కఠినమైన శిక్ష విధించింది తీరాలి. అప్పుడే ఈ దేశ. బాగుంటుంది

  • @ramachandra7015
    @ramachandra7015 8 หลายเดือนก่อน +7

    Background sound is not Good😊

  • @Yourself-2014
    @Yourself-2014 8 หลายเดือนก่อน +2

    ఇద్దరు అమాయకులు ....ఇంకొంతమంది అమాయకుల గురించి మాట్లాడుకుంటున్నారు. జ్యోతిష్యం

    • @ranjith1777
      @ranjith1777 8 หลายเดือนก่อน

      Yes likhitaaaaa , where are you from

  • @voiceofcrucifiedchrist4184
    @voiceofcrucifiedchrist4184 25 วันที่ผ่านมา

    Excellent.

  • @RajKumar-qg8sx
    @RajKumar-qg8sx 8 หลายเดือนก่อน +1

    I had gone through the complete vedio he covered all the famous personalities by his words so try to make that vedio also

  • @balakrishnasekhar8569
    @balakrishnasekhar8569 8 หลายเดือนก่อน +13

    బాబు గారు మీరు అలా చేయవద్దు ఇట్లాంటి మీకు ఉద్యోగం వచ్చేసిద్ది అంట😅😅😅 మాకు అన్యాయం చేయవద్దు...

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 8 หลายเดือนก่อน +1

    Super sir meeru

  • @manipatisureshbabu3941
    @manipatisureshbabu3941 7 หลายเดือนก่อน +1

    Doctors lo kuda yedavalu unttaru, alage Engineers lo kuda yedavalu unttaru, alagani motham Dactors ni andaru yedavalante yela, mana daridram yemitante NASA vallu kuda jyothisyanni namme prayogalu chestharu yevariki chepparu

  • @RamaKrishna-sg3mn
    @RamaKrishna-sg3mn 6 หลายเดือนก่อน +1

    Jay Shri Ram Jay Modi ji next Yogi
    bulldozer pm 🏹💯✍️👌👈🧘🙏🇮🇳

  • @gracypaul5954
    @gracypaul5954 3 หลายเดือนก่อน

    💐💐💐💐💐💐💐..... Mi edharini ela chudatam chala baagundhi......

  • @RajeshRaj-dz3we
    @RajeshRaj-dz3we 8 หลายเดือนก่อน +1

    Except more awareness programs like this babu gogineni sir

  • @100xvasuEntertainments
    @100xvasuEntertainments 4 หลายเดือนก่อน

    Exllent mudanammakalu baddhalu kottali... public ki logical practical thinking awareness rappinchali...

  • @syedghouse2098
    @syedghouse2098 8 หลายเดือนก่อน +1

    Good job madam

  • @VekatVekat-hy1yk
    @VekatVekat-hy1yk 3 หลายเดือนก่อน

    Very good video

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 4 หลายเดือนก่อน

    Sir when a person not having support from society ,family and system automatically mind weakns in that weak movement no alternative than to approche magic. Sir there are several videos on magic, gratitude, universe or using herbal to attract luck, wealth and so from foreign countries also. Switch word tradition also running here. People don't know switch words or numbers copied from other countries following.

  • @nravikumar153
    @nravikumar153 7 หลายเดือนก่อน

    Good job thulasi elanti valla valla chalamandi mosapothun nnaru e video chusi marali

  • @venkateshktp-wv1hc
    @venkateshktp-wv1hc 8 หลายเดือนก่อน

    గ్రేట్ మేడం మీరు వాళ్ళు పెద్ద మోసగాళ్లు చాలా మంది మోసపోతున్నారు

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 8 หลายเดือนก่อน

    I appreciate Anchor.

  • @Rajan.api18
    @Rajan.api18 8 หลายเดือนก่อน +2

    what is ur channel moto ??

  • @sreedatta1526
    @sreedatta1526 8 หลายเดือนก่อน

    Sir meeru cheppindi correct sir...nenu veellu cheppe pratidi chesa but there is no use...only hard work gives guaranteed life that's it nothing else

  • @chandrasekharhumanist5095
    @chandrasekharhumanist5095 4 หลายเดือนก่อน

    Good message.

  • @user-en1fm2kq9v
    @user-en1fm2kq9v 7 หลายเดือนก่อน

    Great madam superr you and babu

  • @vanama76
    @vanama76 4 หลายเดือนก่อน

    Super mdm

  • @cutekidsallinone3428
    @cutekidsallinone3428 8 หลายเดือนก่อน +1

    Please make vedio on christan prayers also

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 8 หลายเดือนก่อน +1

    అంతే కాదు ఈ తంలపాకు వేరే చెత్త అంతా కలిపి పారే నది నీటిలో వేస్తే , మనం తాగే శుభ్రమైన నీటిని మనమే మన చేతులతో కలుషితం చేసుకుని రోగాల బారిన పడాలి.

  • @DaviK-qs4js
    @DaviK-qs4js 3 หลายเดือนก่อน

    Super mm

  • @adavocatrk8754
    @adavocatrk8754 8 หลายเดือนก่อน +1

    Great madem

  • @thimarajuvenkateshwarrao8184
    @thimarajuvenkateshwarrao8184 8 หลายเดือนก่อน

    Babu గారు your కరెక్ట్

  • @harithagurrala4394
    @harithagurrala4394 8 หลายเดือนก่อน

    Tq madam good job

  • @vedadvaithmarketings4260
    @vedadvaithmarketings4260 8 หลายเดือนก่อน

    తులసి చందు గారు సూపర్

  • @Indra_700R
    @Indra_700R 7 หลายเดือนก่อน +6

    ఇద్దరు బోక్కులు కలిశారు... బొక్కు బోక్కు...

  • @Khasim.733
    @Khasim.733 8 หลายเดือนก่อน +1

    Funny video thank u sister

  • @muralikumarg9
    @muralikumarg9 8 หลายเดือนก่อน +4

    🎉🎉🎉🎉🎉

  • @khaleelshaik4115
    @khaleelshaik4115 8 หลายเดือนก่อน

    Akka aa tamalapaaku concept edo bagundi
    Kasta ma bank manager ki teesukelli ivvali
    Naa loan clear chestademo🤑

  • @ayubmohammed2515
    @ayubmohammed2515 5 หลายเดือนก่อน

    Good job💯💯💯👍👍👏

  • @jsrinivasabalaji6657
    @jsrinivasabalaji6657 8 หลายเดือนก่อน +3

    I am not supporting Jyothisyam
    but want to say one thing
    It is a profession as like as you both
    why i am saying that
    ur job also a business and profession for food

    • @ramarao2509
      @ramarao2509 8 หลายเดือนก่อน

      Sasthranni commercial chesina bloody channels ni anali. Disclaimer antaru. Sastranni ardham chesukuni undali. Idiots

  • @SK-sq1ut
    @SK-sq1ut 4 หลายเดือนก่อน

    జాతకం జ్యోతిషం సంగతి సరే గాని , మన ఉద్యమం , నిర్మాణం , పొరాటం ఎంతవరకు వచ్చాయి?

  • @vasupalli771
    @vasupalli771 8 หลายเดือนก่อน +1

    Sister today or yesterday venu swamy interview ichadu

  • @fearofmaths4667
    @fearofmaths4667 8 หลายเดือนก่อน +10

    జ్యోతోస్యులు మీద యుద్ధం ప్రకటించారా ఏమి 😂

  • @harshavardhan9668
    @harshavardhan9668 8 หลายเดือนก่อน +6

    Criminal cases petti lopala dobbachu ialnti vallani

    • @iimmaheash9292
      @iimmaheash9292 8 หลายเดือนก่อน

      Not necessary.. first who play games with the lives of people in the name of god (what ever be the religion) should be given punishment

  • @sudhakarareddymartala3894
    @sudhakarareddymartala3894 8 หลายเดือนก่อน +4

    okarini kincha parustu videos cheyadam meeku happy ga untundemo.
    But reality lo avarina marriage chesukovali ante 1st jathakalu chustaru.. edi telusukunte best..

  • @Univers456
    @Univers456 3 หลายเดือนก่อน

    15 రాసుకున్న నేను కలిసి వుండే వలం మొత్తం విడిపోయ రోజుకి 55సరులు నాకు 5రుజులు డబ్బు వచ్చింది అని రాయండి మీకు వచ్చేస్తాయి అని నిజంగానే రాసిన. రాలేదు కానీ నా పక్కన వాడు నను పిచ్చిది అయింది మెంటల్ హాస్ిటల్ లో జాయిన్ చేయిపిస్త అన్నాడు

  • @Manalibrary37
    @Manalibrary37 8 หลายเดือนก่อน +2

    Trance movie

  • @tangiralansnarayana8007
    @tangiralansnarayana8007 8 หลายเดือนก่อน +2

    Any remedy to bring babu back to india to face cases here

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 8 หลายเดือนก่อน

    First: vadi J - 1, veedu second J - 2, veedu third J - 3, Eeeme fourth J - 4, veedu J - 5,
    These people are surviving happily.
    We should think

  • @gollaravi2503
    @gollaravi2503 3 หลายเดือนก่อน

    నేను ఒక్కటి గమనించా ఎంతవరకు ఎవరు కూడా దర్గాల దగ్గర జరిగే పూజలగురించి చూపించలేదు. ఎందుకు బయమా?

  • @rpt765
    @rpt765 8 หลายเดือนก่อน

    100/corect

  • @chandrasekhara2186
    @chandrasekhara2186 3 หลายเดือนก่อน

    nanu trikonam madichi kinda pattukonna

  • @vishhaal6775
    @vishhaal6775 8 หลายเดือนก่อน +1

    Madam deshki netha Papu ganier family emi chesindhiee 70years Dani medha video pettandhiee

  • @tprasadtt9143
    @tprasadtt9143 4 หลายเดือนก่อน

    కొన్ని కామెంట్లే ఉంచబడతాయి
    మిగిలినవి తొలగించబడతాయి

  • @sunithathatikonda9282
    @sunithathatikonda9282 4 หลายเดือนก่อน

    ఇలాంటి కనువిప్పు వీడియోస్ ఇంకా చాలా చేయాలి అక్క

  • @praveenscreativeworld
    @praveenscreativeworld 8 หลายเดือนก่อน +2

    Basic thing andi logics ni nammandi, magic ni kadhu..😊

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 4 หลายเดือนก่อน

    Jyothiskulu pedha abhdhalakorlu weellu cheppinatlu jarigite prajalaku endhukuchepputaru?

  • @kuvitvap7517
    @kuvitvap7517 8 หลายเดือนก่อน +1

    సూపర్ కామెడీ😂😅

  • @BTEveng
    @BTEveng 8 หลายเดือนก่อน

    Super good 👍👍

  • @user-eq5ql3gh3i
    @user-eq5ql3gh3i 8 หลายเดือนก่อน +3

    MEERU IDDARU DHARIDHARLU