I stand with

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • భిన్నాభిప్రాయమాన్ని సహించలేని, ప్రజాస్వామ్య విలువ పట్ల గౌరవం లేని కొందరు స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చందు మీద ఏహ్యమైన పదజాలంతో విపరీతంగా ట్రోల్స్ కు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ను, జర్నలిస్టుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రజల తరపున నిలదీసే హక్కును గౌరవిస్తూ , నిజాయితీ నిబద్ధత కలిగిన స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చందు కు మద్దతుగా నేను నిలబడుతున్నాను.
    #thulasichandu #independentmedia #independentjournalist #freedomofpress #trolling #trollarmy #cyberharassment #itcell #newsanalysis #mahuvamedia #cvanaja #indpendentjournalism
    Join channel asa member and support.
    / @mahuamedia

ความคิดเห็น • 269

  • @harischandraprasadkondabol7064
    @harischandraprasadkondabol7064 ปีที่แล้ว +70

    I stand by Thulasi Chandu and Mahua Media.

  • @joshikunnel5781
    @joshikunnel5781 ปีที่แล้ว +14

    Hats off to Thulasi Chandu! Wishing that your tribe increase!

  • @mosespgmurthy8267
    @mosespgmurthy8267 ปีที่แล้ว +11

    I stand with tulasi talli, go ahead. Don't turn back
    You are a great journalist

  • @hemanthalakshmipragallapat8523
    @hemanthalakshmipragallapat8523 ปีที่แล้ว +18

    So inspirational and valuable awareness videos! We too support her undoubtedly!

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว +35

    తులసి చందు చాలా గొప్పగా , వున్న,జరుగుతున్న విషయాల గురించి వివరణాత్మకంగా తెలియ చేస్తుంది.
    మా పూర్తి మద్దతు వుంటుంది.

  • @praveenkumar-hs6lz
    @praveenkumar-hs6lz ปีที่แล้ว +26

    తులసి గారు, we are with you 👍
    మీరు చాలా నిజాయితీ గల independent journalist. అందుకే you are daring and dashing person.
    You are an inspiration 👍
    We support you.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn ปีที่แล้ว +64

    ఆమె యూట్యూబ్ ఛానల్ కి క్రేజ్ చాలా ఉంది... మంచి జర్నలిస్ట్ ఆమె.... ఆమె ని మనం కాపాడుకోవాలి

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 ปีที่แล้ว +35

    ప్రజలు ఆలోచించాలి.

    • @srikanthg2800
      @srikanthg2800 ปีที่แล้ว +3

      Yes yedi facts o yedi fake o thelusukovali

    • @yeerlavenkatarao7810
      @yeerlavenkatarao7810 ปีที่แล้ว +3

      @@tippanachandu9928 మతములన్నీ మాసిపోవునోయ్
      జ్ఞానమోకటే నిలిచివెగునోయ్.
      గౌరవనియ గురజాడ అప్పారావు గారు.

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +1

      ​@@tippanachandu9928
      అయితే.. మీరు ఈ వీడియో చూడనే లేదా..😂😂

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +1

      ​​@@bharatkrishna519520cr ముస్లిం జనాభా లో మత చాంధసం ఉండేది 3cr..
      కాబట్టీ హలాల్ చేస్తారు..
      120cr హిందువుల్లో మత పిచ్చి కలవారు 20cr..
      కాబట్టీ కైమా కొడతారు.
      గాంధీని చంపిన 20cr హిందువులకి
      తులసి ఒక లెక్కా..
      ఎవరినైనా ఇంతగా తీడుతున్నారు అంటే.. వాళ్ళు నిజాలు చెప్తున్నారని తప్పా.. మరో కోపం ఎందుకు ఉంటది 🤭
      8 ఏళ్ల క్రితం మత చాందసం 30cr గా ఉండేవారు.. అంటే
      10cr మందికీ బ్రెయిన్ రిటర్న్ వచ్చిందీ..✅🤓

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      @@bharatkrishna5195 తమరే కొత్త కొత్తగా వాగుతున్నారు..
      దానికీ నెను ఆన్సర్ చేయాలా 🤭
      క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్..
      క్రైమ్ కి రిలీజియన్ అంటా గట్టి..
      సెప్పు అన్నా అంటే.. ఎట్ల భై..
      క్రైమ్ investigation కోపరేట్ చేయట్లేదా..!
      గట్లయితే..
      Investigation officers మీద.. హయ్యర్ అఫీషియల్స్ కి కంప్లైట్ రాసి ఇవ్వు..
      నేరమూ దానీ వివరాలు తెలిసీ.. ఇక్కడ ఏం పికుతున్నారు మీ బ్యాచ్ అంతా..!!?
      🤦🏻‍♂️🤦🏻‍♂️🙄

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 ปีที่แล้ว +8

    సెల్యూట్ తులసి చందు గారికి

  • @rajamogiliarepalli427
    @rajamogiliarepalli427 ปีที่แล้ว +31

    నేను తులసి చందు గారికి సపోర్ట్ చేస్తున్నాను

  • @anilkumarkarra7659
    @anilkumarkarra7659 ปีที่แล้ว +12

    Let us all work for partyless and secular democracy.

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 ปีที่แล้ว +11

    We stand with her , as We follow every second honest, every second hardwork, unbias. Jai every second honest Jai every second hardwork.

  • @jaganmohanraomalka891
    @jaganmohanraomalka891 ปีที่แล้ว +33

    ఎలక్ట్రానిక్ మీడియా చేయలేని పని మీరు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను.

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 ปีที่แล้ว +11

    తులసి చందు ఇంత లాజికల్ గా మాట్లాడుతుంటే బాధ ఎందుకు రా నాయన లారా! నిజం నోరు నొక్కకూడ దు మనం.

  • @palamallikharjun9113
    @palamallikharjun9113 ปีที่แล้ว +26

    I stand with thulasi

  • @srinivasarabandi4678
    @srinivasarabandi4678 ปีที่แล้ว +8

    We stand with thulasi.

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 ปีที่แล้ว +7

    SUPER GOOD చాలా మంచి ప్రసంగము. హిందువులే తెలుసుకోవాలి. మతము కాదు బ్రతికించేది సమానత్వము.

  • @Laxmannakka
    @Laxmannakka ปีที่แล้ว +3

    I support Tulasi, she is a honest, genuine and non biased independent journalist, it’s our responsibility to support and protect TULASI CHANDU

  • @haribabuneerukonda2899
    @haribabuneerukonda2899 ปีที่แล้ว +12

    I also with u

  • @ASANTHU402
    @ASANTHU402 ปีที่แล้ว +6

    One of the finest journalists in our Telugu states...we are with u thalasi akka

  • @dasarilaxman2246
    @dasarilaxman2246 ปีที่แล้ว +6

    మేడం నేను మి వీడియోలు తులసి గారి మరి కొందరి విడియోలు చూస్తాను దేశానికి బాలుగు బలహీన వర్గాల వారికి లాగే మన దేశం లో ఇంత పేదవారు ఎందుకు వున్నారో అని ఆలోచిస్తే తెలుస్తుంది మీరు చేసే విడియోలు ప్రజలకు ఎంత ఉపయోగపడుతవో .

  • @pvvraju
    @pvvraju ปีที่แล้ว +11

    Most of the analyses done by Thulasi Chandu garu and Mahua Media are rational, truthful and honest. Any attack on freedom of expression should be condemned.

  • @kvsubbu2208
    @kvsubbu2208 ปีที่แล้ว +11

    # I stand with Thulasi chandu#
    # Real -journalism #
    My sapport 👍

  • @kumar_shiva.
    @kumar_shiva. ปีที่แล้ว +26

    ఇండియా లో అంతటా బీజేపీ పార్టీ లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే పదవులలో, పవర్ఫుల్ గా ప్రభావితం చేసే పదవులలో, క్రియాశీలమైన పదవులలో, అన్నింటిలో ఒకటే కాస్ట్ వాళ్ళు ఉన్నారు అది బ్రాహ్మణులు.
    పేరుకే హిందువులు అంత ఒకటి , కానీ ఆచరణలో మాత్రం బ్రాహ్మణ అధిపత్యం..
    19 25 ( 98 సంవత్సరాల సంస్థ ) లో ఏర్పాటైన ఆర్ :* ఎస్ :* ఎస్ సంస్థ. ఇప్పటి వరకు అందరూ బ్రాహ్మణులు మాత్రమే ఆ సంస్థకు (సర్సంఘచాలక్‌లు) అధిపతులు.
    ఒక్కసారి మాత్రమే నాన్-బ్రాహ్మణ ఆ సంస్థ అధిపతిగా పనిచేశాడు.( ఆయన కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాదు. వేరే అగ్రకులం).
    వారు అత్యంత కులవాదులు మరియు వారి ప్రధాన పని వారి హిందూత్వ ప్రచారంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ యువతను బ్రెయిన్‌వాష్ చేయడం. అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం మాత్రమే వారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ యువతను ఉపయోగించుకుంటున్నారు.
    హిందూ ముస్లిం గొడవలు సృష్టించి , కింది వర్గాల యువత ప్రాణాలు వాడుకొని, వాళ్ళు ఎదుగుతారు.
    వారు కులతత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించరు. సామాన్య ప్రజల మనసుల్లో హిందూ-ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టడమే వారు చేసే పనులు.
    వారి హిందూ ఏక్తా కేవలం అగ్రవర్ణ హిందువుల ప్రయోజనం కోసం మాత్రమే.
    B జే p ఒక బ్రాహ్మణ, బానియా క్లబ్.

    • @jaikisan5982
      @jaikisan5982 ปีที่แล้ว +10

      True

    • @BhaskarReddy-8
      @BhaskarReddy-8 ปีที่แล้ว

      Modi is not Brahmin,up cm not Brahmin don't make people fools

    • @the7013
      @the7013 ปีที่แล้ว

      ఆమె అన్ని తప్పుడు న్యూస్ ఇస్తారు

  • @eloquentintrovert
    @eloquentintrovert ปีที่แล้ว

    Two of my most favourite daring, out spoken and the best truth telling journelists.... Vanajamma and Tulasi Chandu.
    Another of my most favourite and out spoken incising lady....Devi garu...
    Hats off to the three....🎉👍👌👏🤝💐

  • @bhaskerrao2674
    @bhaskerrao2674 ปีที่แล้ว +2

    We stand with you BOTH.🎉🎉

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว +1

    🌹🙏మీరు ఇద్దరు ప్రస్తుత సమాజ అసమానతల పై సింహాలై ఘర్జిస్తున్నారు. మీకు అభినందనలు 🙏🌹

  • @rameshtallam9861
    @rameshtallam9861 ปีที่แล้ว +12

    ఈ పరిస్థితుల్లో ఆమెకు మద్దతుగా ఉండాలి.

  • @PRAVEEN.Gandham
    @PRAVEEN.Gandham ปีที่แล้ว +19

    తులసిఇజం ను కాపాడుకోవాలి వాస్తవాలు చెప్పే వారు చాలా తక్కువ మంది వున్నారు I stand for TC ❤

  • @solamanraju2912
    @solamanraju2912 ปีที่แล้ว +3

    తులసీ అక్కా, వందనాలు.

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti6463 ปีที่แล้ว +9

    Great journalist in contemporary times. Every freedom loving person should support and stand by her as a matter of duty.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +15

    Yes, i stand with Tulasi Chandu.

  • @user-jr8bh6yf6c
    @user-jr8bh6yf6c 4 หลายเดือนก่อน

    I stand with vanajamma tulasamma. Because they both speak truth with couragely. God bless you both.

  • @vijayakumarm8931
    @vijayakumarm8931 ปีที่แล้ว +7

    I agree with her views. Shameful that BJP supporters do not realise this simple rationale.
    The false promises, fake propaganda, divisive & hate politics, anti people policies, misuse of Govt machinery for suppressing anti people policies. Where at all we are leading ? Most disappointing and disgusting disgusting.

  • @rajuking-dy7md
    @rajuking-dy7md ปีที่แล้ว +14

    We support thulasi chandu

  • @rajashekharpodiyam9018
    @rajashekharpodiyam9018 ปีที่แล้ว +14

    I stand with Thulasi chandhu madam.

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 4 หลายเดือนก่อน

    Yes sisters both of you are deliberately speaking correct, genuine and authentic information about the politician's, rulers, public, .....etc. I proud of you. God bless you all the genuine generalists like you.

  • @bharatpro8621
    @bharatpro8621 ปีที่แล้ว +2

    She is a sister of Ravish Kumar... honest journalist 🎉

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 8 หลายเดือนก่อน

    🔥🔥 🙏 We should stand for TULASI GARU

  • @naraharibaasa3178
    @naraharibaasa3178 ปีที่แล้ว +45

    బీజేపీ హటావో దేశ్ బచావో.
    ఇదే దేశానికి ప్రజలకు రక్ష

    • @raja84840
      @raja84840 ปีที่แล้ว +2

      verey vaadni theesukosthey baaunyaadhi india paristhotho ani gaurantee isthavaa nuvvu..e video unna e madam gaaru..

    • @naraharibaasa3178
      @naraharibaasa3178 ปีที่แล้ว +3

      @@raja84840 పాపా ని ఇంగిలి పిసు బాష అర్థం కాలేదు.తెలుగు టైప్ రైటింగ్ డౌన్ లోడ్ చేసుకొని మెసేజ్ చెయ్

  • @makarajumakaraju4906
    @makarajumakaraju4906 ปีที่แล้ว +7

    Tulasi medam garu chepe prathi visayam samajaniki entho upayoga padutundi real ur great madam

  • @seeraganapathi9308
    @seeraganapathi9308 ปีที่แล้ว +7

    ప్రశ్నించే గొంతులును మనం కాపాడుకోవాలి

  • @Thirupathi.kushanapalli
    @Thirupathi.kushanapalli ปีที่แล้ว +11

    #I stand by thulasi chandu#

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj ปีที่แล้ว +1

    Your my Hero no fear go head.

  • @bhaskarghantasala6054
    @bhaskarghantasala6054 ปีที่แล้ว +22

    I stand with Tulasi Chandu.

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 ปีที่แล้ว +1

    You both are very nice people mam

  • @ssudareddy3336
    @ssudareddy3336 ปีที่แล้ว +3

    Amma entha chakkaga chepparu. Na Chelli lanti thulasi ni na gundelo chala jagarthaga dachukovalini vundi. Security kosam try cheyandi please.

  • @sudhakarbhaskara3017
    @sudhakarbhaskara3017 4 หลายเดือนก่อน

    Kudos and సెల్యూట్ to both of you madam! You need so much courage , in the present scenerio, to express your views , without ఫియర్ or favour! Let your tribe grow!

  • @thetruth7961
    @thetruth7961 ปีที่แล้ว +10

    అసలు మొకం చూపించు కొలేని వాళ్లు, ఉరు పేరు లేని వాళ్ళ కామెంట్స్ కి మనం react అవ్వాల్సిన అవసరం లేదు... వాళ్లు పిరికి పందలు...నీచులు.... అంద భక్తులు... జై భారత్..జై భీమ్...

    • @thetruth7961
      @thetruth7961 ปีที่แล้ว

      @@tippanachandu9928 🍊🍊🍊🍊

  • @sagargajjela8420
    @sagargajjela8420 ปีที่แล้ว +2

    Medam garu nijam eppudu sedhugane untadi,manam nijam matladuthe chethruvule thayaru aitharu so I'm also full support her.

  • @gangaraboinasammaiah5941
    @gangaraboinasammaiah5941 ปีที่แล้ว +3

    Thulasi medam meeru bagundali

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib ปีที่แล้ว +5

    Super Sister God bless 🙏🙏🙏

  • @SBPrathapreddy217
    @SBPrathapreddy217 6 หลายเดือนก่อน

    I Support to Thulsi Chand garu & Mahua Media

  • @nagireddya9112
    @nagireddya9112 ปีที่แล้ว

    మీరు చేసే ప్రతీ వ్యాఖ్యా భవిష్యత్తు తరాలకి భారత్ ఐక్యతకి ఎంతో ఉపయోగం, మతవాదంతో ఏదేశం కూడా అభివృద్ధి చెందిన చెరిత్ర లేదు. So, I stand with thulasi chandhu, గారు

  • @mlddlm
    @mlddlm 3 หลายเดือนก่อน

    MADAM గారు, I STAND WITH TULASI C. JOURNALIST. & ALSO I SUPPORT YOU TOO MADAM VANAJA గారు.

  • @vijayanandp8804
    @vijayanandp8804 ปีที่แล้ว +17

    I Stand with Thulasi Chandu garu.

  • @radhakrishnabonela9780
    @radhakrishnabonela9780 ปีที่แล้ว +4

    లోపాలను ఎత్తి చూపినపుడు వాటిని సరిచేసుకోవటానికి ప్రయత్నించాలి, ప్రభుత్వం అనేది ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. అంతేగాని ప్రస్నించేవారిని చంపేస్తానని బెదిరింపులు ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా....?
    తిలసీ చందు చేస్తున్నది తన వృత్తి, ఒక జర్నలిస్టు గా తన పని తను చేస్తుంది. ఇతర జర్నలిస్టులులా ఎవ్వరికీ అమ్ముడు పోలేదు. వనజ గారు మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి మేము కూడా సహకరిస్తాము. జై హింద్...

  • @vramana1471
    @vramana1471 ปีที่แล้ว +4

    మీరే నిజమైన దేశభక్తులు మీకు మా సెల్యూట్

  • @adepuanjibabu5525
    @adepuanjibabu5525 ปีที่แล้ว +3

    Ntg will happened...they can't do anything...go ahead ...our full with you

  • @Sagarnishant4u
    @Sagarnishant4u ปีที่แล้ว +6

    సత్యమేవ జయతే
    మీరు చెప్పినది చాలా సత్యం.
    ఇలా ట్రోల్ చేయిమని ఏ దేవుడూ చెప్పలేదు. దేవుని ఫాలో అయ్యేవారు ఇలాంటి చెత్త పనులు చేస్తారు.
    తులసి చందు గారు చాలా నిజాయితీ జుర్ణలిస్ట్ గారు. వారిని మేముకూడా పూర్తి మద్దతు ఇస్తాము.
    మీరు ఇలా వీడియో చేసినందుకు మా నమస్కారములు

  • @polamurisrinivas3819
    @polamurisrinivas3819 ปีที่แล้ว +3

    we also

  • @sanvika4266
    @sanvika4266 ปีที่แล้ว

    Thulasi Chand garu excellent realistic journalist.we support her .

  • @bharatpro8621
    @bharatpro8621 ปีที่แล้ว +1

    I too stand with tulasi chandu madam...battaigallu madam

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 ปีที่แล้ว +4

    Very needy post...

  • @sagarampatabi1849
    @sagarampatabi1849 ปีที่แล้ว +5

    Meeru cheppinavanni pachi nijaalu.we support yours.t.q.

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 ปีที่แล้ว +6

    We stand with Tulasi Chandu
    తులసి చందుగారి వీడియోలు నేను చూస్తుంటాను.చాలా matured గా మానవత్వంతో కూడినవి గా ఉంటాయి.కులాతీత,మతాతీత,ప్రాంతియ తత్వం లేకుండా హేతుబద్దంగా ఉంటాయి.ఇలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం.మొత్తం సమాజం ఆమెకు అండగా ఉంటుంది.ఈ నాటి సాంఘీక,రాజకీయ,ఆర్ధిక పరిస్తితులలో తులసీచందు లాంటి వారు సమాజానికి,దేశానికి ఎంతో అవసరం.అందరూ బాగుండాలి అందులో మనముండాలి అని భావించే Journalist the great.
    Thulasi chandu పదండిముందుకు మేముండాము నీకండగా
    N.Raghuramaiah
    Rtd.bank manager

  • @vasupallimurty3723
    @vasupallimurty3723 ปีที่แล้ว +1

    I stand with Tulasi chandu

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 ปีที่แล้ว +12

    What u said it is right, clear n clarity information.

  • @jaikisan5982
    @jaikisan5982 ปีที่แล้ว +13

    We stand for Tulasi Chand..stand for Constitutional rights

  • @jayafranciskampalli7293
    @jayafranciskampalli7293 6 หลายเดือนก่อน

    I stand by thulasi chandu and mahua media

  • @elthurishankar5387
    @elthurishankar5387 ปีที่แล้ว +3

    మత తత్వ శక్తుల నుండి తులసి చందు ను కాపాడుకుందాం.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం.

  • @eaglecovers8681
    @eaglecovers8681 ปีที่แล้ว

    I saport you madam

  • @Rameshpolepaka1204
    @Rameshpolepaka1204 ปีที่แล้ว

    Mee too stand with Tulasi chandhu, she is doing good job

  • @secular2605
    @secular2605 ปีที่แล้ว

    I satnd with Truth.. తులసి must answer to సూర్య

    • @Closer-s5h
      @Closer-s5h ปีที่แล้ว

      Who is surya ?

  • @ganapathiraorouthu1056
    @ganapathiraorouthu1056 4 หลายเดือนก่อน

    I stand with thulasi ,and vanaja

  • @buchireddylattupally6332
    @buchireddylattupally6332 ปีที่แล้ว +2

    I stand with Tulasi Chandu

  • @mohammadabdultahirbasha5984
    @mohammadabdultahirbasha5984 5 หลายเดือนก่อน

    yes we stand by Thulasi Chandu

  • @ssudareddy3336
    @ssudareddy3336 ปีที่แล้ว +6

    We too will Chelli thulasi Chandu

  • @thummadevadanam87
    @thummadevadanam87 4 หลายเดือนก่อน

    You are human mam, thankyou mam.

  • @ramarao4466
    @ramarao4466 ปีที่แล้ว +7

    good medam

  • @ourcreativebrains4865
    @ourcreativebrains4865 ปีที่แล้ว +5

    Well said andi 👏
    Stand with Tulasi chandu garu

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 ปีที่แล้ว +1

    Istand with sister Tulasi chandu

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo ปีที่แล้ว +2

    Yes, me too...

  • @krishnaprasad9888
    @krishnaprasad9888 ปีที่แล้ว +11

    మీరే నిజమైన దేశభక్తులు

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 ปีที่แล้ว

    S
    Well said madam garu

  • @growmorefish
    @growmorefish ปีที่แล้ว

    అమ్మా తులసి chandu గారు సత్య meva jayatey,
    మీకు మేము amdaga ఉంటాం,
    Morigey కుక్కలు karuvavu,
    మీరు ఎవరికీ భయ పడాల్సిన పనిలేదు 🙏

  • @NaveenKumar-ty9pt
    @NaveenKumar-ty9pt ปีที่แล้ว +11

    I too stand with sister Tulasi

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 ปีที่แล้ว

    హైందవ మతోన్మాదులకు. భయపడకండి. మీరు చేయునది సమాజానికి దేశక్చేమమునకు. మాత్రమే.

  • @luckybhai5652
    @luckybhai5652 หลายเดือนก่อน

    Tulasi is great we seaport her

  • @rajagopalachary9099
    @rajagopalachary9099 ปีที่แล้ว +6

    I too stand with Tulasi Chandu garu

  • @vijaykumaryenubari5077
    @vijaykumaryenubari5077 ปีที่แล้ว +13

    I sannd with tulasi akka

  • @kaartikeya4195
    @kaartikeya4195 ปีที่แล้ว +7

    I stand with Tulasi chandu.

  • @madhukarchityala9465
    @madhukarchityala9465 ปีที่แล้ว +4

    We stand with you తులసి చందు...

  • @raranoisandadicheddaam
    @raranoisandadicheddaam ปีที่แล้ว +3

    I supirt tulasi chandu

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว

    Super sisters meeriddaru...

  • @chandusuppani123
    @chandusuppani123 ปีที่แล้ว +7

    మేడం మీకే నాపూర్తి మద్దతు

  • @mdnjohnnybasha5809
    @mdnjohnnybasha5809 ปีที่แล้ว +3

    I will support my sister TULASI CHAND...💥💥🔥🔥🔥

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 ปีที่แล้ว

    అసలు ఈ దేశం లో ఏ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచిస్తా లేదు

  • @venkatmla4787
    @venkatmla4787 ปีที่แล้ว +3

    #Thulasichandu

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 ปีที่แล้ว

    మనమేమి విత్హుతామో అదే పంట కొస్తాము పిల్లలకు ఏపని నేర్పిస్తే అదే పని చేస్తారు. మతోన్మాదులు మతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని అధికారం నిలబెట్టుకోవాలని వారి ఉద్దేశం.జనాలు నాసనమయి పోయిన మతగోడవలతో తన్నుకొని చనిపోయిన పరవాలేదు BJP కి అధికారం రావాలి. చివరికి తాలిబండ్ల లాంటి పాలన తేవాలని వారి పథకం.నాసనానికి ముందు గర్వం నడుస్తుంది ఇది సత్యం.