Jyothishyam brathukulu maarchagaligithe, manishiki Devuni avasaram ledu. Only God can change a man's future. Not an astrology. Anything that diverts your facus from God is demonic, be it astrology, numerology, vasthu, aavu vuchha, yoga, palmistry, witchcraft, black magic etc. Trust God and depend on Him alone.
"మన దేశంలో క్రికెట్ మ్యాచ్ గెలవడానికి కూడా యాగాలు, యజ్ఞాలు, గుళ్ళు, చర్చలు, మసీదుల్లో పూజలు , ప్రార్ధనలు చేసే అనాగరిక మూఖలు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు "
@pulakitreddyx420 గారు, వేణు స్వామి గారిని అడగను. ఎందుకంటే, ఆయన నంబర్ లేదు. ఒకవేళ ఉన్నా అడగను. ఎందుకంటే, అందరం సామాన్య మనుషులమే. ఆయనకు ఏమీ స్పెషల్ పవర్ లేదు. ఇక, పాస్టర్ అన్నారు. అంటే ఏమిటి అండి..?
This is called enlightenment.. great awareness Mr Babu Gogineni.. The only mistake you have done was, participated in Bigboss .. this is only my personal opinion because u r such an intelligent person participated with superficial persons in bigboss ..
సాయిబాబా ఉన్న ఇంటికి అయ్యప్ప స్వాములను రానివ్వకుండా వాళ్ళే సాయిబాబా ఇంటి మనుషులను భోజనానికి పిలిచేలా చేసి నందుకు నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల కు నా శిరస్సు వంచి పాధాబి వందనాలు తెలుపు కుంటున్నాను 👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙅🙅🙅🙅🙅🙅🙅🙅🙅🙅🙅
బాబా కేసిఆర్ అలా డ్రామా ఎందుకు చేయాల్సి వస్తుంది తండ్రి సాయిబాబా దయచేసి తక్షణమే నీ దిగంబర సాయిబాబా కు తెలియ చేయ వలసిందిగా నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల ను శరణు వేడుకుంటున్నాను 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Babu gogineni garu you are the first person,I have seen speaking with truth in this dark world... Your reasoning is undisputed... Sir you are presenting facts and history.Only educated and open eyes can understand and appreciate... Sir why can't you own your channel ??? This is my very recent interest in watching Telugu media... Sir you are the one with clear insight and wisdom... This channel is fortunate to have you on their channel... I am delighted by your way of explaining each subject... Thanks you so much... Vijay!
బాబు గొని గారు చాలా బాగా వివరించారు,ఇలాంటి స్వాములు ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్ని ముర్ఖుల్ని చేస్తూ బ్రతికేస్తూ ఉన్నారు..ప్రజల్లో మార్పు రావాలి..
@hello-qe2in@hello-qe2in avunu bro,darga lo mosalu chese vallani pakka desaniki pampudham,ade vidananga prajalni yerri pushpa lu chestunna swamulu donga baba la nu nepal ki pampiddam..neelanti amayakulanu rakshinchukundham.
@@uhv13andari gurinchi cheptunna,nee kantiki okate kanipistundi,pyga ippudu ye youtube lo chusina ye social media lo chusina swamulu famous ayyela scientist lu kuda avvatle,oka mathanni addupettukoni prajalni dochukuntunna vallu ye matham ayina cheddavalle ani cheptunna konchem molko bro
Sir Babu gogineni garu... surprisingly 3 days back when there was trolling on Venu swami... I thought of share that video on facebook.. But you are the Man. Venu swami guba guyiiii manatlu chepparu. Excellent.
బాబు గారు చెప్పింది.. అక్షర సత్యం, చారిత్రక సత్యం,..భారతీయ వాజ్మయం లో "జ్యోతిషం ఒక శాస్త్రం.. సందేహంలేదు...వంద సంవత్సరాలలో ఏ రోజు ఏం జరుగుతుందో శాస్త్రీయ పద్దతిలో విశ్లేషించి"శతాబ్ది పంచాంగము " ను రూపొందించారు శ్రీ బుట్టే వీరభధ్ర దైవజ్ఞ శర్మ గారు...మనమంతా అనుసరిస్తున్నాము...ఆ పంచాంగము లో ఉన్నవే జరుగుతున్నాయి... ఐతే కొంతమంది చోరకళ జ్యోతిష్కులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భ్రష్టు పట్టిస్తున్నారు... గోగినేని గారు చెప్పే తర్కాన్ని వంటబట్టించుకుంటే దేన్ని ఎంతవరకు నమ్మాలో ఎవర్ని నమ్మాలో మనస్సాక్షి చెబుతుంది..
ఇటువంటి జోకర్లు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీని ఓటుకి సొమ్ము అంటే డబ్బులు ఇవ్వకుండా పోటీ చేయమంటే దమ్ముంటే అది లేకపోతే కొజ్జా అంటారు
Do you mean Jokers only available in YCP party what about the rest they don't want to be part and parcel of such Joker ship other wise they feel themselves inactive persons
బాబు లాంటి దార్శనికుడు ఈ సమాజానికి చాలా అవసరం.డిగ్రీలు చదివి ఈ జ్యోతిస్యులపైన ఆధారపడి వాళ్ళు చెప్పిన రంగురాళ్ళు ధరించి,పేరులో అక్షరాలు మార్చుకొని ఆత్మవంచన చేసుకునే యువకులను విజ్ఞానపు బాటలో నడిపించాల్సిన గోగినేని గారు ఇంకా Active కావాల్సిన అవసరం ఉంది.ఈ జ్యోతిస్యులు,ఈ క్షుద్ర శక్తులపైన ఇంకా ఎక్కువ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.ఈ మధ్య ఆయన Active గా పనిచేయకపోవడం నాకు భాధ గా ఉంది.మీ విజ్ఞానాన్ని యువతకు మీరు పంచడంలో విఫలమైతే ఈ సమాజానికి ద్రోహం చేసిన వారవుతారు గోగినేని గారు....
He said about the recent cyclone in chennai and andhra. In Tamilnadu there were some astrologers and weather experts who follow vedic astrology has predicted that chennai will witness flood like situation similar to 2015. Some even say another cyclone is expected within this month end in Tamilnadu. Astrology is true but syllabus needed to be updated. It should be told based on current situation. When astrology was written only few occupations existed but now multiple occupations jobs but there do exist a few planetry combination which makes doctors lawyers police officers and IAS officers etc. so data bank must be created to study the pattern. 100 percent accuracy can happen when more research and consensus happens among astrology
మనసును ప్రశాంతం గా పవిత్రంగా ఉంచటానికి చేసే ప్రయత్నం పూజ. పూజ అంటే వాడిపోని పుష్పముల నుండి పుట్టినది. అయితే ఆ పుష్పములు మనసులో పూసేవి. వాటి పేర్లు అహింస, ఇంద్రియనిగ్రహం,అలాగే భూతదయ అంటే పంచభూతములతో తయారయిన ఈ శరీర పరిశుభ్రత మీద శ్రద్ధ, శాంతిగా ఉండటం, ఎనర్జీ సేవ్ చేసుకోవటానికి ధ్యానం, అలాగే క్షమ అంటే ఓర్పు కలిగి ఉండటం, తపస్సు అంటే అవయవాలను వ్యసనాలకు లోను కాకుండా ఉంచుకోవటం, అలాగే సత్యం అంటే నిజాన్ని వక్రీకరించకుండా ఎవరికీ అపాయం కలుగకుండా ఉండేవని మహర్షులు తెలియచేశారు. దీనిని స్వార్ధపరులు, కష్టపడి బ్రతకలేని చవటలు మామూలు పూజగా మార్చి వ్యాపారంగా మార్చివేశారు. అలాగే జ్యోతి శ్శాస్త్రం మన శరీరంలో ఉన్న నవరంధ్రాలకు సంబంధించిన యోగ సంబంధమైన విషయం. దీనిని నిజయోగం లేదా బ్రహ్మవిద్యలో ఉన్నవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఆ విధంగా తెలుసుకున్న దానిని గ్రంధస్థం చేస్తే దానిని చదివి బట్టీ పట్టి వ్యాపారంగా చేశారు. మోసాలు, దగాలుచేసి అబద్ధాలు చెప్పేవాళ్ళని మోసం చేస్తే ఒక నీతి అవుతుంది. వీళ్ళు మొత్తం సమాజాన్నే దోచుకోవటం సరికాదు. నిజానికి వాళ్ళు చెప్పే జ్యోతిశ్శాస్త్రం ప్రకారం మానవుడి వయసు 120 సం.లు. కానీ జాతకంకోసం వెళ్ళిన వాళ్ళకు 20 సం.లు తగ్గించి 100 సం.లని చెప్పటం మోసం కదా? అందులో అయినా నీతిని చూపించటంలేదు.
ఎన్నికల్లో.. ఈ ప్రాంతాల్లో. ఈ క్యాస్ట్ వాళ్లు ఎక్కువగా ఉన్నారు ఆ క్యాస్ట్ నుంచి నిలబడిన మనిషి ఉన్నాడు కాబట్టి వీడు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి... కానీ కొన్ని పరిస్థితుల వల్ల అక్కడి జనాలు వేరే పార్టీకో లేదా అభ్యర్థి కో.. ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి..ఇది కొన్ని సర్వే డిపార్ట్మెంట్. పెద్ద టీవీ చానల్లో వాళ్ళు.. చేసే కొన్ని లెక్కలు.. అంచనా జ్యోతిష్యం కంటే... మనిషి తలరాత పెద్దది.. తలరాత కంటే దేవుడి అనుగ్రహం గొప్పది
నాసా మరియు ఇస్రో వంటి సంస్థలు ద్వారా కొన్ని వేలకోట్లు ఖర్చు మిగిల్చి ఈ సిద్దాన్తులను, జ్యోతిష్య శాస్త్ర పండితులు అందర్నీ అంతరిక్షం నకు పంపించి అక్కడ వరందరినీ కొన్ని రోజులు పాటు అక్కడే ఉంచి, యజ్ఞ యాగాది క్రతువులు జరిపించి నవగ్రహాలను వాటి వాటి ఉచ్ఛస్థానాల్లో ఉంచి మనకోసం వాళ్ళు పాపం లోకి కళ్యాణం కోరుకునే వారు కనుక ఆ అవకాశాలు కల్పించాలి.
ప్రజల్లో దేవుడు ఉన్నాడు అనే భయంతో కూడిన గౌరవం లేదా సంప్రదాయాలతో కూడిన గౌరవం ప్రజల్లో నూటికి నూరు శాతం ఉంది కానీ ఈ వేణు స్వామి చెప్పే మాటల్లో మాత్రం నూటికి నూరు శాతం అన్ని మాయమాటలు అది అందరూ తెలుసుకోవాలని నాక ఆశ
Believing in Science astrology palm history or something else like that is not an offence it's all up to their beliefs but when it goes to extreme level some people then it is a becoming a foolishness you can talk about the fools who react not about some peoples who just believes while talking please keep this in mind sir 🙏🏻 belief gives you strength extreme belief makes you fool tell the difference between both and make sure the difference between peoples both characters
Andari jathakam cheppe...venu swamy gaaru...tana jathakam chusukoledu endukante....tanu life long abaddalu chepthanu ani tanaki mundugaane telusu kabatti...mothaniki jathakam kuda oka profession ani prove chesaru...Thank u venu swamy gaaru
జాతకం అనేది ఒక మూఢ నమ్మకం అని బాబు గోగినేని గారు జ్యోతిష్యుల చంప మీద కొట్టినట్టు చెప్పారు. గ్రేట్ మనదేశంలో చిన్నప్పటి స్కూల్స్ స్థాయి నుంచి ప్రశ్నించే ధైర్యాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాలు అడుగుతూ సమాధానం కోసం వెతికి సైన్స్ ని అభివృద్ధి చేసుకుంటేనే మన దేశం బాగుపడుతుంది. లేకపోతే మతిలేని వేణు స్వామి లాగా మనం కూడా ఏదో ఒక రోజు ఈ మూఢనమ్మకాలు అనే ఊబిలో కూరుకు పోతాము
గోగినేని గారు విషయాన్ని మూలాల్లోకి తీసుకువెళ్ళారు చాలా బాగా వివరించారు
బాబు గారు ..మీరు అందించే సమాచారం వల్ల చాలా మంది లో మార్పు రావాలని ఆశిస్తున్నా...
🌹🙏మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటే నిలిచివెలుగును 🙏🌹
గోగినేని గారు చాలా చక్కగా వివరించారు
దేవుణ్ణి నమ్మడము జ్ఞానము. జ్యోతిష్యం నమ్మడము మూర్ఖత్వం.
రెండు ఒక్కటే బ్రో
❤
@@quetcat4840దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. జ్యోతిషం వేరు.
Jyothishyam brathukulu maarchagaligithe, manishiki Devuni avasaram ledu. Only God can change a man's future. Not an astrology. Anything that diverts your facus from God is demonic, be it astrology, numerology, vasthu, aavu vuchha, yoga, palmistry, witchcraft, black magic etc. Trust God and depend on Him alone.
రెండూ మూర్ఖత్వమే...😂😂😂
బాబు గోగినేని గారు మీ లాంటి వాళ్ళు చాలా అవసరం అండి ఇండియా కి... హ్యాట్ ఆఫ్ టు యు సార్❤
"మన దేశంలో క్రికెట్ మ్యాచ్ గెలవడానికి కూడా యాగాలు, యజ్ఞాలు, గుళ్ళు, చర్చలు, మసీదుల్లో పూజలు , ప్రార్ధనలు చేసే అనాగరిక మూఖలు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు "
ఎన్ని పూజలు చేసిన గెలవలేదుగా ఏ పూజలు చేయ నోళ్లు కప్పు తీసుకోని దానిమీద కాళ్ళు పెట్టి కూచున్నారు
So what
బాబు గాడి వల్ల దేశానికీ ఏమి ఉపయోగం లేదు
బాబు గోగినేని సార్ గారు చాలా బాగా చెప్పారు❤
వేణు స్వామి ఆంధ్రా రాజధాని ఏదొ చెప్పగలవా?
Puli ven dola
ఇంకా ఈ జాతకాల పిచ్చి పనులు మానుకోండి లాజికల్ గా ఆలోచించండి
మీరు చెప్పినవాళ్లందరూ దొంగవాళ్లే గోగినేనిగారు చెప్పిందే సత్యం
3అని చెపుతాడు 👍
Amaravathi
బాబు గోగినేని గారు. చెప్పింది నిజం... బాబు గారు చాలా చక్కగా చెప్పుతారు. 👌🇮🇳🙏🏻
సిగ్గు వుంటే వాడు జ్యోతిష్య వదిలేసి ఇంట్లో కూర్చోవాలి 😂
Vadiki siggu ledu
😂😂😂😂
అన్నీ వదిలేసాకే ఇలా వున్నాడు.
Vadiki adi ledu bro....
లేనిది ఎక్కడ నుంచి వస్తుంది బ్రదర్
Babu gogineni exlent speech, very good analysis
వేణుస్వామి జాతకం బాగుంటే ఈ రాభస ఎందుకు. పూజ ఈడు బొంద మూసుకుపడుకోమని చెప్పండి.
గోగినేని మజాకా తగ్గేది లేదు.........🤟😎
Fantastic interview BABU Gogineni
సార్ వేణు స్వామి అనేవాడు ఒక మాయగాడు వాడి మాటల్లో నిజం లేదు అంత బుటకం
వేణు స్వామి ఒక్కడే కాదండీ.జ్యోతిష్యం పంచాంగం అనేదే ఒక బూటకం....
బాబు తో గెలవటం అంత ఈజి కాదు, దేవుడు, దెయ్యం లేదు మనిషి స్వార్దం, మూర్ఖత్వం తప్ప
విశ్వం ఎలా వచ్చింది అంటారు సార్..?
Avuna Bro. Dhoota cinema choodu. Andulo last lo cheppindi vinu..police la daggara chala paranormal activity cases vunnai...intavaraku solve cheyanivi..
అలాంటి వాళ్ళు ని ఇలాంటి వాళ్ళు తిట్టుకుంటూ బతికేస్తున్నారు
@@amalrajxavierMari ah vishvam devudu chesadu ani proof unda niku okkappudu akasham lo urumulu oste devudu kopam ochindi anukune vallu kani ippudu enduku ochindo telusu kada
@pulakitreddyx420 గారు, వేణు స్వామి గారిని అడగను. ఎందుకంటే, ఆయన నంబర్ లేదు. ఒకవేళ ఉన్నా అడగను. ఎందుకంటే, అందరం సామాన్య మనుషులమే. ఆయనకు ఏమీ స్పెషల్ పవర్ లేదు. ఇక, పాస్టర్ అన్నారు. అంటే ఏమిటి అండి..?
జాతకాలు చెప్పి డబ్బు సంపాదించటమే వీరి ధ్యేయం.
Yes
బాబు గోగినేని గారు లాంటి మేధావులు నేటి సమాజం కి కావాలి
Babu luchaneni 🤣🤣🤣👍
@@bhanuprasad12nee ayya kuda
So nice
Babu gaaru
చాలా చక్కగా వివరించారు
This is called enlightenment.. great awareness Mr Babu Gogineni..
The only mistake you have done was, participated in Bigboss .. this is only my personal opinion because u r such an intelligent person participated with superficial persons in bigboss ..
He told in an interview that he need money. That is why he participated
agreed
@@manidhar334u Andharu jyotishyulu okatena, jyotishya shastranni deniki vaadalo danike vaadali ee venu lanti vallu shastram viluvani pogoduthunaru.
@@usage123sssss dheniki vadalantaru aithe
Wonderful realisation to the youth
Hats off to babugokineni garu
ప్రజలు ఇప్పటికైనా విజ్ఞానం తో ఆలోచించాలి, జ్యోతిష్యం మూఢనమ్మకం, అదో వ్యాపారం...
బాబు గోగినేని గారు వేణు స్వామి అనే దొంగ కోసం యప్పుడో చెప్పారు.well said sir
Babu Goguneni garu... 100% Currect....
He was always correct❤
చిరంజీవి మనుమరాలి విషయంలో కూడా జ్యోతిష్కుల మాటలు భూటకం అని నిరూపించబడ బోతున్నాయి
సాయిబాబా ఉన్న ఇంటికి అయ్యప్ప స్వాములను రానివ్వకుండా వాళ్ళే సాయిబాబా ఇంటి మనుషులను భోజనానికి పిలిచేలా చేసి నందుకు నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల కు నా శిరస్సు వంచి పాధాబి వందనాలు తెలుపు కుంటున్నాను 👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙅🙅🙅🙅🙅🙅🙅🙅🙅🙅🙅
బాబా కేసిఆర్ అలా డ్రామా ఎందుకు చేయాల్సి వస్తుంది తండ్రి సాయిబాబా దయచేసి తక్షణమే నీ దిగంబర సాయిబాబా కు తెలియ చేయ వలసిందిగా నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల ను శరణు వేడుకుంటున్నాను 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
So knowledgeable, so clearly MrBabu Gogineni puts across various points .
వేణు స్వామి వెంటనే జోస్యం maaniveyali
సూపర్ గా చెప్పారు brother
వాడికి అది ఉంటేగా
Adi vadi ishtam vadokka erri dash vadni maneyali ane vallu inka pedda dash kada 😂😂
నిజమే!ప్రశ్నించాలి.అటుపై విజ్ఞానవంతంగా ఆలోచించాలి..
Babu gogineni garu you are the first person,I have seen speaking with truth in this dark world...
Your reasoning is undisputed...
Sir you are presenting facts and history.Only educated and open eyes can understand and appreciate...
Sir why can't you own your channel ???
This is my very recent interest in watching Telugu media...
Sir you are the one with clear insight and wisdom...
This channel is fortunate to have you on their channel...
I am delighted by your way of explaining each subject...
Thanks you so much...
Vijay!
బాబు గొని గారు చాలా బాగా వివరించారు,ఇలాంటి స్వాములు ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్ని ముర్ఖుల్ని చేస్తూ బ్రతికేస్తూ ఉన్నారు..ప్రజల్లో మార్పు రావాలి..
Jinn vunnaya? Dargha lo dayalu vodilistunaru dani gurinchi matladu
Chala Mandi taviz Lani peruto matanni addupettukoni bratikevallunnaru
@hello-qe2in@hello-qe2in avunu bro,darga lo mosalu chese vallani pakka desaniki pampudham,ade vidananga prajalni yerri pushpa lu chestunna swamulu donga baba la nu nepal ki pampiddam..neelanti amayakulanu rakshinchukundham.
@@raghunandhan8317nenu andari gurinchi cheptunna,oka dani gurinchi kadhu,baba lu,swamulu,dera baba lu,kallu mokkinchetollu,shop lo poga vese vallu,deyyam vadilistha ane baba lu,pillalu puttistha ani cheppe swamulu andari gurinchi cheptunna..melkoni vinu bro.
@@uhv13andari gurinchi cheptunna,nee kantiki okate kanipistundi,pyga ippudu ye youtube lo chusina ye social media lo chusina swamulu famous ayyela scientist lu kuda avvatle,oka mathanni addupettukoni prajalni dochukuntunna vallu ye matham ayina cheddavalle ani cheptunna konchem molko bro
Great sir... Mi knowledge present generation ki awareness create cheyali
బాబు గోగినేని గారు... తన జీవితాన్ని అంకితం చేశారు.... మూడ నమ్మకాలు రూపు మాపడానికి
Gogineni Sir, thank you for social services through education the people.
సత్తా ఉంటే రాగల విపత్తులు చెప్పి జనాలను సేవ్ చేయవచ్చు
ప్రశ్నిస్తే దేశ ద్రోహులు సర్.
Crishtians fathers cencer bagu cheseshtham antaru...adhi kuda thappu ani babu garu yendhuku chepparu3 ...
అది జీవ గ్రంథం
@@mannavarameshbabu1212bhoothu పుస్తకం
వేణు స్వామి కథలు బాగా చెబుతాడు.
Correct sir... excellent explanation for every religion
Sir Babu gogineni garu... surprisingly 3 days back when there was trolling on Venu swami... I thought of share that video on facebook.. But you are the Man. Venu swami guba guyiiii manatlu chepparu. Excellent.
You are great Sri
మీడియా లో Advertisements ఇస్తే, మీడియా వాళ్లు ఎందుకు ప్రశ్నిస్తారు?
బాబు గారు చెప్పింది.. అక్షర సత్యం, చారిత్రక సత్యం,..భారతీయ వాజ్మయం లో "జ్యోతిషం ఒక శాస్త్రం.. సందేహంలేదు...వంద సంవత్సరాలలో ఏ రోజు ఏం జరుగుతుందో శాస్త్రీయ పద్దతిలో విశ్లేషించి"శతాబ్ది పంచాంగము " ను రూపొందించారు శ్రీ బుట్టే వీరభధ్ర దైవజ్ఞ శర్మ గారు...మనమంతా అనుసరిస్తున్నాము...ఆ పంచాంగము లో ఉన్నవే జరుగుతున్నాయి... ఐతే కొంతమంది చోరకళ జ్యోతిష్కులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భ్రష్టు పట్టిస్తున్నారు... గోగినేని గారు చెప్పే తర్కాన్ని వంటబట్టించుకుంటే దేన్ని ఎంతవరకు నమ్మాలో ఎవర్ని నమ్మాలో మనస్సాక్షి చెబుతుంది..
బాబూ సార్ మీరు సూపర్ సార్ మీకు 🙏🙏🙏👏👏👏👍
Excellent Babu Garu
ఇటువంటి జోకర్లు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీని ఓటుకి సొమ్ము అంటే డబ్బులు ఇవ్వకుండా పోటీ చేయమంటే దమ్ముంటే అది లేకపోతే కొజ్జా అంటారు
Do you mean Jokers only available in YCP party what about the rest they don't want to be part and parcel of such Joker ship other wise they feel themselves inactive persons
Super sir
బాబు లాంటి దార్శనికుడు ఈ సమాజానికి చాలా అవసరం.డిగ్రీలు చదివి ఈ జ్యోతిస్యులపైన ఆధారపడి వాళ్ళు చెప్పిన రంగురాళ్ళు ధరించి,పేరులో అక్షరాలు మార్చుకొని ఆత్మవంచన చేసుకునే యువకులను విజ్ఞానపు బాటలో నడిపించాల్సిన గోగినేని గారు ఇంకా Active కావాల్సిన అవసరం ఉంది.ఈ జ్యోతిస్యులు,ఈ క్షుద్ర శక్తులపైన ఇంకా ఎక్కువ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.ఈ మధ్య ఆయన Active గా పనిచేయకపోవడం నాకు భాధ గా ఉంది.మీ విజ్ఞానాన్ని యువతకు మీరు పంచడంలో విఫలమైతే ఈ సమాజానికి ద్రోహం చేసిన వారవుతారు గోగినేని గారు....
Babu garu miru super sir 🔥
Nice video! 👍😊 👌💯
He said about the recent cyclone in chennai and andhra. In Tamilnadu there were some astrologers and weather experts who follow vedic astrology has predicted that chennai will witness flood like situation similar to 2015. Some even say another cyclone is expected within this month end in Tamilnadu. Astrology is true but syllabus needed to be updated. It should be told based on current situation. When astrology was written only few occupations existed but now multiple occupations jobs but there do exist a few planetry combination which makes doctors lawyers police officers and IAS officers etc. so data bank must be created to study the pattern. 100 percent accuracy can happen when more research and consensus happens among astrology
Superb saar 🎉🎉🎉గోగినేని gaaru
💯 correct sir
Well said sir
Super
It's true Baabugogieni gaaru....Corect gaa Chepparu
వేణు స్వామి చెప్పిన జ్యోతిషాన్ని నమ్మకండి.
స్వామి ప్రస్తుతము కమీషన్( వ్యాపార )స్వామి అయినారు. ప్రపంచంలో ఇతను చెప్పింది వేదం అని నమ్మించుచున్నాడు.
మనసును ప్రశాంతం గా పవిత్రంగా ఉంచటానికి చేసే ప్రయత్నం పూజ. పూజ అంటే వాడిపోని పుష్పముల నుండి పుట్టినది. అయితే ఆ పుష్పములు మనసులో పూసేవి. వాటి పేర్లు అహింస, ఇంద్రియనిగ్రహం,అలాగే భూతదయ అంటే పంచభూతములతో తయారయిన ఈ శరీర పరిశుభ్రత మీద శ్రద్ధ, శాంతిగా ఉండటం, ఎనర్జీ సేవ్ చేసుకోవటానికి ధ్యానం, అలాగే క్షమ అంటే ఓర్పు కలిగి ఉండటం, తపస్సు అంటే అవయవాలను వ్యసనాలకు లోను కాకుండా ఉంచుకోవటం, అలాగే సత్యం అంటే నిజాన్ని వక్రీకరించకుండా ఎవరికీ అపాయం కలుగకుండా ఉండేవని మహర్షులు తెలియచేశారు. దీనిని స్వార్ధపరులు, కష్టపడి బ్రతకలేని చవటలు మామూలు పూజగా మార్చి వ్యాపారంగా మార్చివేశారు. అలాగే జ్యోతి శ్శాస్త్రం మన శరీరంలో ఉన్న నవరంధ్రాలకు సంబంధించిన యోగ సంబంధమైన విషయం. దీనిని నిజయోగం లేదా బ్రహ్మవిద్యలో ఉన్నవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఆ విధంగా తెలుసుకున్న దానిని గ్రంధస్థం చేస్తే దానిని చదివి బట్టీ పట్టి వ్యాపారంగా చేశారు. మోసాలు, దగాలుచేసి అబద్ధాలు చెప్పేవాళ్ళని మోసం చేస్తే ఒక నీతి అవుతుంది. వీళ్ళు మొత్తం సమాజాన్నే దోచుకోవటం సరికాదు. నిజానికి వాళ్ళు చెప్పే జ్యోతిశ్శాస్త్రం ప్రకారం మానవుడి వయసు 120 సం.లు. కానీ జాతకంకోసం వెళ్ళిన వాళ్ళకు 20 సం.లు తగ్గించి 100 సం.లని చెప్పటం మోసం కదా? అందులో అయినా నీతిని చూపించటంలేదు.
What is said 100% right
Is good
Suparga cheppar sir
Super ga chepparu sir
Lovely anchor❤
Thanks to maha news
What a knowledge sir truly i will give a big appreciation
Dear reporters, బాబు గోగినేని - గరికపాటి గారితో కలిపి ఒక debate పెట్టండి - Facts తెలుస్తాయి
బాబు గోగినేని నిజమైన మానవతావాది. లేదా యదార్థవాది.
Jai gogineni garu your my inspiration
ఎన్నికల్లో.. ఈ ప్రాంతాల్లో. ఈ క్యాస్ట్ వాళ్లు ఎక్కువగా ఉన్నారు ఆ క్యాస్ట్ నుంచి నిలబడిన మనిషి ఉన్నాడు కాబట్టి వీడు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి... కానీ కొన్ని పరిస్థితుల వల్ల అక్కడి జనాలు వేరే పార్టీకో లేదా అభ్యర్థి కో.. ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి..ఇది కొన్ని సర్వే డిపార్ట్మెంట్. పెద్ద టీవీ చానల్లో వాళ్ళు.. చేసే కొన్ని లెక్కలు.. అంచనా
జ్యోతిష్యం కంటే... మనిషి తలరాత పెద్దది.. తలరాత కంటే దేవుడి అనుగ్రహం గొప్పది
Good sir it's true
చదువు కున్న వారే ఎక్కువ గా జాతకాలు వెంటపడుతున్నారు 😂
మీరు, ఎంత మొత్తుకున్న, తలకిందపెట్టి, కాళ్ళు పైనా పెట్టినా,యింకా పెరుగుతోంది, కాని తగ్గట్లేదు...
నాసా మరియు ఇస్రో వంటి సంస్థలు ద్వారా కొన్ని వేలకోట్లు ఖర్చు మిగిల్చి ఈ సిద్దాన్తులను, జ్యోతిష్య శాస్త్ర పండితులు అందర్నీ అంతరిక్షం నకు పంపించి అక్కడ వరందరినీ కొన్ని రోజులు పాటు అక్కడే ఉంచి, యజ్ఞ యాగాది క్రతువులు జరిపించి నవగ్రహాలను వాటి వాటి ఉచ్ఛస్థానాల్లో ఉంచి మనకోసం వాళ్ళు పాపం లోకి కళ్యాణం కోరుకునే వారు కనుక ఆ అవకాశాలు కల్పించాలి.
ప్రజల్లో దేవుడు ఉన్నాడు అనే భయంతో కూడిన గౌరవం లేదా సంప్రదాయాలతో కూడిన గౌరవం ప్రజల్లో నూటికి నూరు శాతం ఉంది కానీ ఈ వేణు స్వామి చెప్పే మాటల్లో మాత్రం నూటికి నూరు శాతం అన్ని మాయమాటలు అది అందరూ తెలుసుకోవాలని నాక ఆశ
సూపర్ గ రియాలిటీ చెప్పారు accept చెయ్యండి
Believing in Science astrology palm history or something else like that is not an offence it's all up to their beliefs but when it goes to extreme level some people then it is a becoming a foolishness you can talk about the fools who react not about some peoples who just believes while talking please keep this in mind sir 🙏🏻 belief gives you strength extreme belief makes you fool tell the difference between both and make sure the difference between peoples both characters
🎉సూపర్
Love and respect you sir Babu gogineni….
Right beo
😂😂😂❤❤❤🎉🎉babu
స్వామి మీ వల్ల హిందూ ధర్మమే డామేజ్ లో పడుతుంది.
మిడి మిడి జ్ఞానముతో జ్యోతిష్యం చెప్పక మూసుకొని ఉండు.
Sir super
ప్రపంచంలోని ఎవరైనా ఆంధ్రుల నవీన రాజధాని అమరావతి సరిహద్దుల గురించి చెప్పగలరా
Cheppaleru bro
Yes correct basic point is correct babu gogineni
Great babu sir🎉
Good sir
Anchor ❤
జ్యోతిష్యం నిజమే కానీ దాన్ని చక్కగా చెప్పేవారు చాలా చాలా తక్కువ.
వేణు స్వామి కి త్వరలో ప్రధాని పదవి వస్తుందని నేను జ్యోతిష్యం చెబుతున్నా 😅 😅 😅
🤣🤣🤣🤣
😂😂😂😂
Eeme per session entha theeskuntadhi?
Andari jathakam cheppe...venu swamy gaaru...tana jathakam chusukoledu endukante....tanu life long abaddalu chepthanu ani tanaki mundugaane telusu kabatti...mothaniki jathakam kuda oka profession ani prove chesaru...Thank u venu swamy gaaru
Great analysis by Gogineni
Why can't I put some tag or title , who gave titles to film stars. Mega, giga..
జ్యోతి అంటే వెలుగు. మనకు వెలుగునిచ్చే సూర్యచంద్రాదుల ఉదయాస్థమయములు, గ్రహణసమయములు వగైరా తెలుపునదే జ్యోతిష్యము. అంతేగాని గ్రహముల స్థానములను బట్టి మనుష్యులమీద ఉండు ప్రభావము (ఫలిత జ్యోతిష్యము ) శుద్ధ అబద్దము.
జాతకం అనేది ఒక మూఢ నమ్మకం అని బాబు గోగినేని గారు జ్యోతిష్యుల చంప మీద కొట్టినట్టు చెప్పారు. గ్రేట్ మనదేశంలో చిన్నప్పటి స్కూల్స్ స్థాయి నుంచి ప్రశ్నించే ధైర్యాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాలు అడుగుతూ సమాధానం కోసం వెతికి సైన్స్ ని అభివృద్ధి చేసుకుంటేనే మన దేశం బాగుపడుతుంది. లేకపోతే మతిలేని వేణు స్వామి లాగా మనం కూడా ఏదో ఒక రోజు ఈ మూఢనమ్మకాలు అనే ఊబిలో కూరుకు పోతాము
Babu garu super
Babu Gogineni garu baaga chepparu I support you
Babu garu please be active and control venu swamy garu 🙏
❤
Thanks googineeni gaaru 100% correct gaa cheppaaru
Babugogineni garu you are super sir