తులసి చందుపై ఒక రేంజ్ లో ఫైర్ అయినా రాధామనోహర్ దాస్ | Thulasi Chandu | RadhaManohar Das | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 833

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 4 หลายเดือนก่อน +195

    దేశాన్ని ధర్మాన్ని రక్షించే. బాధ్యత మన అందరిది.

    • @shabberhussain8265
      @shabberhussain8265 4 หลายเดือนก่อน

      అన్నగారు మీ కామెంట్ చూశాక చాలా సంతోషం వేసింది, చాన మంది బిజేపి హిందు నిషేధిత ఉగ్ర rss లో చేరి ఉగ్ర శిక్షణ పొందుతున్నారు,, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుంచి ఏంత మంది ఇంటించి నుంచి హిందువులూ అర్మీ లో చేరి శిక్షణ పొందుతున్నారు, సిక్కులు,ముస్లిం, హిందువులకు ఇతర మతాల వారు ఎక్కువున్నారా తెలుసుకొని చెప్పండి, ఇప్పుడు ఏపీలో TN విపత్తులు సంభవించాయి మివంతుగా ఏ హిందు సమాజానికి ఏం సహాయం చేసినారో చెప్పండి, అనాద ఆశ్రమం ఓల్డ్ ఏజ్ హోం ఆన్ని ఎందుకున్నాయి, హిందు ధర్మం వారు తిండికి నీడకు విద్య వైద్యం ఏక్సిడెంట్, రక్త దానం సహాయం అందించడంలో మీవంతు ఏ చేసినారో చెప్పగలరు, మీ అమ్మాయిలు విదేశాలకు వ్యభిచార కూపంలోకి అమ్మేవారు వాటిపై మీ మీ సమాజం మేధావులు ఈ దేశానికి ఏం చేసినారూో చెప్పండి,, ఇలాంటి అరాచకాలు ఎన్నో, మీరు ఏం చేస్తున్నారు మీరంటే ఏంటో ప్రపంచానికి తెలుసు, క్రిష్టియన్ ముస్లిం మంచితో ముందుకు పోతున్నారు, మీరు బీజేపి ఆర్ఎస్ఎస్ లో పడి ఇతరులను ద్వేషించడం, ఓట్లు అంటే జై శ్రి రామ్,

    • @kishorepadeti8517
      @kishorepadeti8517 4 หลายเดือนก่อน +10

      అవును...సోషల్ మీడియా లో రక్షించాలి..

    • @Vamsi99410
      @Vamsi99410 4 หลายเดือนก่อน +10

      బ్రాహ్మణుడు సంస్కృతంలో 2 మంత్రాలు చదివితే బ్రిటిష్ వాడు దేశం విడిచి దేశంలోకి అడుగు పెట్టేవాడు కాదు కదా ఎంతమంది దేశభక్తులు చనిపోయేవారు కాదు... బ్రాహ్మణుడు సుప్రభాతం చదివి వెంకటేశ్వర స్వామి నిద్ర లేపుతున్నాడు నిద్ర పుచ్చుతున్నాడు దేవుడిని నిద్ర లేపిన వాడు మంత్రాలు చదివి బ్రిటిష్ వాళ్ళ ను వెళ్లాకొట్ట లేకపోయాడు😅😅😅

    • @s.d.radhakrishna9129
      @s.d.radhakrishna9129 4 หลายเดือนก่อน +1

      ​​@@Vamsi99410Tammudu nuvvu mantralu chaduvukoni cheyyi ra chinna

    • @DNR.smrm.1022
      @DNR.smrm.1022 4 หลายเดือนก่อน

      ​@@Vamsi99410ఈ దేశాన్ని వందల సంవత్సరాలు ఇక్కడే ఉండి దొచ్చుకొనిపోతుంటే ముక్కోటి దేవతలు ఏం చేస్తున్నారో ఏమో.

  • @kaikavarapumadhu9907
    @kaikavarapumadhu9907 4 หลายเดือนก่อน +10

    తులసి చందు ఒక దేశ భక్తి గల, జర్నలిస్ట్ ఆమె, ఇండియా ముద్దు బిడ్డ, రాధ మనోహర్ ఒక మతోన్మాది , దేశద్రోహి ఇతను ఎప్పుడు ఇతర మతాల గురించి చెడుగా మాట్లాడుతాడు గాని, తన మతం గురించి, దాని గొప్ప తనం గురించి చెప్పడు

  • @bonthularajesh5475
    @bonthularajesh5475 4 หลายเดือนก่อน +115

    గురువుగారు నమస్కారం
    ఈ దుష్ట శక్తులు అన్నిటికీ మనందరం ధైర్యంగా ఎదుర్కోవాలి

    • @visibility57
      @visibility57 4 หลายเดือนก่อน +10

      @@bonthularajesh5475 paina video lo unnode pedda dhustudu adi telusukunapudu bagu padtav

    • @yarramadhavarao1167
      @yarramadhavarao1167 4 หลายเดือนก่อน

      ​@@visibility57పడుకోబెట్టినశవంనిలబెట్టినశవందుష్టులు

    • @umathota8862
      @umathota8862 4 หลายเดือนก่อน +5

      ​@@visibility57give respect and take respect

    • @shashankvinnu
      @shashankvinnu 4 หลายเดือนก่อน

      😂😂😂🤣🤣

    • @Vamsi99410
      @Vamsi99410 4 หลายเดือนก่อน

      ​@@umathota8862 Radha manoher dasu gaadu peddhaa double 420 gaadu😅😅😅

  • @rajmohanbommalata6501
    @rajmohanbommalata6501 4 หลายเดือนก่อน +37

    Tulasi Chand is one of the best జర్నలిస్ట్ among all. She is suitable for presrnt sinario 💐

  • @durgaprasadp2320
    @durgaprasadp2320 2 หลายเดือนก่อน +5

    one of the best journlist tulasi chandu

  • @VeligintiVenkataramanamma
    @VeligintiVenkataramanamma 4 หลายเดือนก่อน +146

    పాదాభివందనం గురువు గారు

    • @vigneshwarreddymamidi701
      @vigneshwarreddymamidi701 4 หลายเดือนก่อน +6

      GANJAI CHANDU DARIDRA RATI SUDO SECULARS

    • @RajeevKombathula-l1e
      @RajeevKombathula-l1e 4 หลายเดือนก่อน +1

      Kichidi eestam anta baba ki😅

    • @Vamsi99410
      @Vamsi99410 4 หลายเดือนก่อน +2

      ​@@vigneshwarreddymamidi701 India Secular country raa Yerripukaa

    • @krishnak1062
      @krishnak1062 3 หลายเดือนก่อน

      సనాతన ధర్మం అంటే ఏంటమ్మా
      .................
      సనాతన ధర్మం అంటే
      అష్ట వర్షాత్ భవేత్ కన్య అంటే నీకు ఎనిమిదేళ్లు వస్తే పెళ్లి చేయాలి.
      న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి స్త్రీలు స్వాతంత్యానికి అర్హులు కారు.
      భర్త చనిపోతే భార్యను చితి మీద సహగమనంతో చంపాల.
      భర్త చనిపోతే భార్యకు గుండు గీసి తెల్లచీర కట్టాలి.
      మగవాళ్ళు పంచ కట్టి పిలక పెట్టాల.
      అస్పృశ్యతను పాటించాలి.
      దళితులను ఆలయాల్లోకి రానివ్వకూడదు.
      శూద్రులు చదువుకోరాదు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి.
      మహిళల్ని అన్నింటా అణిచివేసే పితృస్వామ్యం.
      పుచ్చి పోయిన మనువాదం.
      రాజ్యాంగ వ్యతిరేకం.
      సనాతన ధర్మం అంటే
      చాతుర్వర్ణ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ.
      లౌకికత్వం లేని మత వ్యవస్ధ.
      వెయ్యేళ్ళ వెనుక ప్రయాణం.
      అమ్మా నేను నేను వెనక్కి మళ్ళను
      ముందుకే నడుస్తాను.
      ఇలాంటి సనాతన ధర్మాన్ని కాపాడటానికి దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పరచాలి అని కొత్త పిచ్ఛో ల్లు బయలుదేరుతున్నారు !!

    • @bunty7694
      @bunty7694 2 หลายเดือนก่อน +1

      సంక నాకు పో వడీడి

  • @johnratnakarnalli9677
    @johnratnakarnalli9677 3 หลายเดือนก่อน +20

    Tulsi Chandu Akka is a true, honestly journalist with no party parties, religion and cast. She always presents humanity and equality.

  • @surendrabattini9983
    @surendrabattini9983 3 หลายเดือนก่อน +48

    Tulasi chandu is very progressive journalist...i support her

    • @hemanthn3661
      @hemanthn3661 2 หลายเดือนก่อน +2

      Avuna mari secunderabad temple lo devathani kalitho thanni padesthe oka video anna chesinda mi akka

    • @ramkrishna7013
      @ramkrishna7013 2 หลายเดือนก่อน +1

      Progressive ante enti bro?? Hatred penche vallanu ala antara???

    • @surendrabattini9983
      @surendrabattini9983 หลายเดือนก่อน +1

      @@ramkrishna7013 hatred evaru penchutunnaru...society ni evaru vibhagistunnaru kulam, mathamu prathipadikana

    • @Vitaminprotein00
      @Vitaminprotein00 หลายเดือนก่อน

      Nuvvo doctor 😂

    • @surendrabattini9983
      @surendrabattini9983 หลายเดือนก่อน

      @@Vitaminprotein00 Mr vitamin ...what is the problem if im a doctor...i like her analysis on social issues...i also differ if i dont like.

  • @mdhussain7275
    @mdhussain7275 4 หลายเดือนก่อน +42

    One of the best journalist tulasi chandu

    • @woozie1637
      @woozie1637 4 หลายเดือนก่อน +4

      Maksad supporting maksad. May be for you and for us she sold her Manas for money. Paid propagandist

    • @simmavijay
      @simmavijay 4 หลายเดือนก่อน +1

      Yes bro well said❤

    • @EducatedIndian007
      @EducatedIndian007 4 หลายเดือนก่อน

      Yes ❤

    • @ramkrishna7013
      @ramkrishna7013 2 หลายเดือนก่อน

      Nee Peru chustene ardam aindi, neku daridrale nachutai Ani...

    • @Rajeshnaidu2596
      @Rajeshnaidu2596 หลายเดือนก่อน

      Orey tulasi chandi లాంటి నీచపు వ్యక్తులు సమాజానికి చీడ

  • @pandariPanchal-gj1pn
    @pandariPanchal-gj1pn 4 หลายเดือนก่อน +49

    క్రిస్టియన్, ఇస్లాం ఈ రెండు మాటలు కలియుగంలో పుట్టాయి .ఎందుకంటే కలియుగంలో అధర్మం పెరిగి యుగాంతానికి నాది పలుకుతాయి ఈ రెండు మాటలు.

    • @pushpalatha5699
      @pushpalatha5699 4 หลายเดือนก่อน +10

      ఈ రెండు దేశాలకే పొట్టచేతపట్టుకొని బ్రతకడానికి వెళ్తున్నారు..గుర్తుంచుకోండి

    • @caesargetit1745
      @caesargetit1745 4 หลายเดือนก่อน +12

      ​@@pushpalatha5699okappudu andaru manalni dochukunnaru (Dutch , french, brits, Mughals) , now we are doing same no problem.

    • @ఇండియన్9828
      @ఇండియన్9828 4 หลายเดือนก่อน

      రెండు తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల బాధపడుతుంటే ఈ పనికిమాలిన ఎదవ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వీడు వీడు బ్యాచ్ సహాయం చేయకుండా ఎక్కడ ఉన్నారు
      నిజమైన హిందువులు క్రైస్తవుల మాత్రమే అక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు
      మతం పేరు చెప్పుకొని బ్రతికే ఇలాంటి ఎదవలు మతాల మధ్య చిచ్చు పెడతారు

    • @ranaprathapvishwakarma6046
      @ranaprathapvishwakarma6046 4 หลายเดือนก่อน

      ​@@pushpalatha5699వచ్చిందయ్యా మేరిమ్యాత.

    • @ysrao121
      @ysrao121 4 หลายเดือนก่อน +13

      అయితే కలియుగంలో హిందూ దేవుళ్ళు లేరన్న మాట...!!
      అధర్మం పెరిగిపోతూ ఉంటే...వాళ్లు చక్కగా స్వర్గంలో.... ఎంజాయ్ చేస్తున్నారన్నమాట...!!
      ఎందుకొచ్చిన మాటలు సార్ ఇవి!
      ముందు మనం మనుషుల్లో బ్రతుకుదాం..!
      సాటి మనుషుల పట్ల మానవత్వం చూపిద్దాం...!!
      మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి మతోన్మాదుల నుండి మన దేశాన్ని రక్షిద్దాం..!!!

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 4 หลายเดือนก่อน +53

    మతాన్ని కాదు చూడటం, మానవత్వాన్ని చూడండి. కులాన్ని కాదు గుణాన్ని చూడండి.

    • @woozie1637
      @woozie1637 4 หลายเดือนก่อน +1

      Dharma yudham dharmam patinche vallathone cheyali. Gun fight ki book thisukella kudadhu odipotharu. Valla matham chavu bayam tho vyapinchayi manadhi buddhi prasnala tho thelisukunnadhi.

    • @mudavathramesh6083
      @mudavathramesh6083 4 หลายเดือนก่อน

      ఏమి అర్ధం కాలేదు మిత్రమా

    • @lahorikusumalatha3930
      @lahorikusumalatha3930 4 หลายเดือนก่อน +2

      ​@@woozie1637దీర్ఘాయుష్మాన్ భవ.... ధర్మం కోసం నిలబడినందుకు.....

    • @BrahmajiTatikonda1
      @BrahmajiTatikonda1 3 หลายเดือนก่อน

      Dharmam,Satyam lokamlo vunnaayi kadaa!inkaa Mee golaa Deni gurinchi.?

    • @woozie1637
      @woozie1637 3 หลายเดือนก่อน

      @@BrahmajiTatikonda1 science comrade universe is made of polarity not singularity like light - dark, + - , attraction - repulsion, same way there is adharma anyay lie rakshyasas the fight is between them and with them.

  • @veerangulu
    @veerangulu 4 หลายเดือนก่อน +99

    ఈ కల్తీ మొక్కకి తొడిమలు తీసిన వంకాయలుతో , మౌన భంగము చేస్తే తెలుస్తుంది, పెయిడ బ్యాచ్లు మొత్తం వాళ్లతోనే కలసిమెలసి ఉంటాయి, వాళ్ల దగ్గర టేస్టు ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది , జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై,

    • @chandra20091
      @chandra20091 4 หลายเดือนก่อน +9

      అబ్బ ఈ రామభక్తుల సంస్కారం మామూలుగా లేదుగా. నువ్వు, ఇక్కడ లైక్ లు కొట్టినవారికన్నా కలుపు మొక్కలు ఈ సమాజం లో ఉండవు.

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 4 หลายเดือนก่อน +6

      మాన బంగానికి ప్రే రేపిస్తుండు.. ఇదే వీరి సంస్కారం

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 4 หลายเดือนก่อน +4

      EELANTI VENA SAMAJANI KI COMENTLU VRASEDHI............???

    • @Freedomfighter5
      @Freedomfighter5 4 หลายเดือนก่อน

      ​@@Kaleem73-vf4xyదేశ ద్రోహం కంటే మించిన ద్రోహం ఇంకోటి లేదు.దేశానికే కన్నం పెడుతున్న దాన్ని దానికి కూడా కన్నం పెట్టాలి కదామరి.

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 4 หลายเดือนก่อน

      సిగ్గులేని బజారుకుక్కల్లారా.... రేప్ చెయ్యండి అని చెప్తే లైక్ చేస్తారా..... మీరెంత నీచులు... ఛీ ఛీ ఎప్పటికైనా ద్వేషం చనిపోతుంది....

  • @shimha7568
    @shimha7568 4 หลายเดือนก่อน +69

    జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

    • @no3224
      @no3224 4 หลายเดือนก่อน +1

      Jai shree Rama 🙏🙏🚩

    • @Vamsi99410
      @Vamsi99410 4 หลายเดือนก่อน

      33cr hinduvu devullu unnaru em pikaataaniki AP & Telangana varadhalu vachhi prajalu chaanipoyyeru...😅😅😅

    • @Ch.manikanta942
      @Ch.manikanta942 4 หลายเดือนก่อน

      Sati sahagamanam raksha

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 3 หลายเดือนก่อน +2

      ​@@Vamsi99410mana yesudu peesayya yem peekuthunnado 33cr devullu kooda adhe peekuthunnaru

    • @Vamsi99410
      @Vamsi99410 3 หลายเดือนก่อน

      @@SanthoshKumar-vh5yc 33cr devathaalu mari em pikalenappudu avaadi madda gudavataaniki prajalaanu anduku ibbandhi peduthunnaru raaa...Prajalaanu

  • @dudasubramanyam9183
    @dudasubramanyam9183 4 หลายเดือนก่อน +15

    ఈ గంజాయి వృక్షం మంచి మాట్లాడుదు
    మంచి ని చెడుగా చూపిస్తుంది

  • @pilliyesuraju8896
    @pilliyesuraju8896 4 หลายเดือนก่อน +20

    I follow Tulsi chandu vedioes. But. I never see anti Hindu vedioes. Please share I saw.
    She always show reality of everything.

    • @visibility57
      @visibility57 4 หลายเดือนก่อน

      But these people won't understand as they are colored by these stupid gurus

    • @thirupathikasarla6730
      @thirupathikasarla6730 4 หลายเดือนก่อน +2

      తప్పును తప్పుగా చూడడం లేదు. కులం , మతం కోణం లో చూసినంత కాలం మనం బాగుపడం.

    • @Rajeshnaidu2596
      @Rajeshnaidu2596 หลายเดือนก่อน +1

      Worst mind set ఆవిడది tulasi chandu worst youtuber I have ever seen

    • @mdehsan8519
      @mdehsan8519 29 วันที่ผ่านมา

      Em worst mind antey neeku nachinatlu news undala?

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 4 หลายเดือนก่อน +36

    ఒక కులం మీదనో, ఒక మతం మీదనో ఒక మంచి సమాజాన్ని నిర్మించలేము అని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ముందు మీరు సాటి మనిషిని మనిషిలాగా చూడటం నేర్చుకోండి. అలా చూడము అంటే ఇక మేము కూడా మిమ్ములను ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి. Jai Bheem & Jai Buddha✊✊✊

    • @gsaidulugoud9991
      @gsaidulugoud9991 4 หลายเดือนก่อน +4

      మీరు ఓక సారి ఆఫ్గనిస్తాన్ ని పాకిస్థాన్ ను ఆలాగే లెబనాన్ ను సిరియా ఇరాన్ ఇరాక్ ఈ దేశాల్లో ఏం జరుగుతుందో క సారి గమనించి మతం అనేది ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకో bro. హైందవ ధర్మం లో మాత్రే మే మనిషి తో పాటు ప్రకృతిని గౌరవించే. పూజించే సంప్రదాయం ఆనాది వస్తుందని గమనించగలరు

    • @ramyasreepandaraboina7839
      @ramyasreepandaraboina7839 4 หลายเดือนก่อน

      Hinduvu matam pichi lo leru khabate andaru hinduvu antunnaru .enni matalu India lo unnai 80per hinduvu unna ade 80per Muslims unte yala undedi .80per Christian unte yala untadi prapamcham 3rd war front lo undi a paristiti India ki appudo vachedi.e bhada ento 2 comments chusa Inka petav.

    • @chilliprabhakar1951
      @chilliprabhakar1951 4 หลายเดือนก่อน

      Mari antaranitanam elavachindi bro ? Adi anbhavinchina varike telustundi aa badha emito ​@@gsaidulugoud9991

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 4 หลายเดือนก่อน +4

      ప్రకృతిని గౌరవించడానికి మతం అవసరం లేదు. కొంచెం common sesnse ఉంటే చాలు. ప్రకృతి పూజించే దేశంలో మన వనరులని మనమే కలుషితం చేసుకుంటున్నాం. ప్రకృతిని రక్షించే దేశాలు చుడండి canada and some europe countries ఎలా ఉన్నాయో తెలుస్తాయి. మనం బాగుపడాలంటే మన కన్నా బాగున్నా వాటితో compare చేసుకోవాలి, worst వాటితో కాదు

    • @GamerOne_me
      @GamerOne_me 3 หลายเดือนก่อน +3

      ​ @gsaidulugoud9991 correct valla laga religion ni nethina pettukunte same aa countries paristhite vastadi
      So be a human

  • @karthikbarma2261
    @karthikbarma2261 4 หลายเดือนก่อน +27

    Tulasi chandu gari channel ni follow avandi oka rational perspective lo news and current affairs explain chesttundhi.😊

    • @gaddesudhakar351
      @gaddesudhakar351 3 หลายเดือนก่อน +1

      ఇతను ఓ కామిడీ పీసు.. ప్రతి విషయం అడ్డగోలుగా వాగుతాడు.. చీ..

  • @nwesgk
    @nwesgk 4 หลายเดือนก่อน +24

    మొత్తం మీద మీరు మాట్లాడే నిజమైంది..
    ఎవరైతే బీజేపీకి ఎదురు మాట్లాడుతారు వారు ఆంటీ హిందూస్..
    అట్లయితే శ్రీరాముడు కూడా యాంటీ హిందువే..
    ఎందుకంటే ఆయన ధర్మ స్వరూపుడు..
    మీలా నీచంగా ఆలోచించే స్వామి కాదు...

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 4 หลายเดือนก่อน +19

    గురూజీ గారు 100% ఉన్న మాట చెప్పారు

  • @manafacts1503
    @manafacts1503 4 หลายเดือนก่อน +21

    ఏ ధర్మం అయిన అందరి మంచి కోరి నిజాయితీ గా ఉంటే దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. లేక తాము అనుసరిస్తున్న ధర్మం మారి పోతుంది అని భయం ఉంది అంటే అందులో మనం సంస్కరించుకునే కొన్ని అంశాలు ఉన్నాయి అని... ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన ప్రమేయం ఉన్న లేకున్నా జరిగేది మాత్రం ఇదే...

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 4 หลายเดือนก่อน

      Truth will stand forever . Lies will stay only for sometime.

  • @Sriram29-10
    @Sriram29-10 4 หลายเดือนก่อน +3

    తులసి చందు గారు పరిశోధనాత్మక స్వతంత్ర పాత్రికేయులు. ఒక స్త్రీ గా ఇలాంటి వృత్తిలో సమాజంలో జరుగుతున్న పరిణామాలన్నీ నిశితంగా పరిశోధన చేసి చెబుతున్నారు. అది కొందరికి నచ్చొచ్చు లేదా నచ్చకపోవచ్చు. ఇది ప్రజాస్వామ్య గణతంత్ర దేశం, ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అందులో తప్పులు ఉంటే వాటిని ఎత్తి చూపించాలి.

  • @pravallika9960
    @pravallika9960 3 หลายเดือนก่อน +1

    Different perspectives lo thulasi chandu garu videos chestaru.

  • @household5266
    @household5266 4 หลายเดือนก่อน +10

    Tulasi chandu gaari meerda abhimaanam inkaa perigindhi idhi choosaaka. Good job tulasi chandu garu

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 4 หลายเดือนก่อน +9

    పుస్తకం కాదు మనిషిని చూడండి అంటున్నారు. పుస్తకమే విలువైనది గురువు గారు. ఎందుకంటే ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళు కలయిక అన్నారు మన కాళోజీ.

  • @mamuduru
    @mamuduru 4 หลายเดือนก่อน +29

    గంజాయి పుండక్క, దెవొక్క, వోణజక్క వీరు క్రిములవారి అంతరంగికులు.

    • @simmavijay
      @simmavijay 4 หลายเดือนก่อน +1

      And godimedia bajana chesey chitragupta, bharatavarsha, rj kiran aithey beggars ani cheppali😊

    • @mamuduru
      @mamuduru 4 หลายเดือนก่อน

      ​@@simmavijayఈ భారతదేశం విడిపోవాలన్న ఆలోచనతో ఉన్న వారితో మీరు కూడా తొడుతున్నారా? నేను చెప్పిన వారు అలాంటి వారు. మీరు చెప్పిన వారి గురించి నాకు తెలీదు కానీ కచ్చితంగా వారి youtube Channels చూసి ఓ నిర్ణయానికి వస్తాను.
      ఏదేమైనా simmavijay గారు మీకు ఈ భారత దేశం ముక్కలు అవ్వాలి అని ఆశగా ఉన్నట్లుంది. ఖచ్చితంగా ఆ ఆలోచన జరుగదు. అంటే భారతదేశం ముక్కలు అవ్వదు. ఇంకా అఖండ భారత్ సాధన వైపు పయనం సాగుతోంది.

  • @harikumar4910
    @harikumar4910 4 หลายเดือนก่อน +65

    మీరు సూపర్ గురూజీ

    • @visibility57
      @visibility57 4 หลายเดือนก่อน +1

      Asalaina drohulu ville

    • @umathota8862
      @umathota8862 4 หลายเดือนก่อน +2

      ​@@visibility57mari nuvvu invisible

    • @visibility57
      @visibility57 4 หลายเดือนก่อน +1

      @@umathota8862 mem manushulam andi

    • @SanatanaDharma-Indian
      @SanatanaDharma-Indian 4 หลายเดือนก่อน

      ​​@@visibility57tappu
      Meru Raabandulu anthakante heenam.

    • @visibility57
      @visibility57 4 หลายเดือนก่อน

      @@SanatanaDharma-Indian matham perutho mosam chesevallu raktha pipasilu

  • @Likethis-Comments
    @Likethis-Comments 4 หลายเดือนก่อน +16

    Support tulasi chandu ❤❤❤❤❤❤❤
    Tulasi chandu akka is great 👍👍👍👍👍👍
    If your agreeing like this comment

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 4 หลายเดือนก่อน +14

    బహుశా మమ్ములను పుస్తకాలకు దూరం చేసి మళ్ళీ ఎనకటి రోజులు తీసుకొచ్చి మమ్ములను మూగ జీవులుగా చేద్దామని చూస్తున్నారు అనిపిస్తుంది గురూజీ.

    • @santhoshkumaratmakuri2841
      @santhoshkumaratmakuri2841 4 หลายเดือนก่อน

      U innocent boy

    • @supathachannel8392
      @supathachannel8392 4 หลายเดือนก่อน +1

      ఆయన అన్నది మనుషులను పశువులగా మార్చే పుస్తక పఠనం గురించి

    • @mudavathramesh6083
      @mudavathramesh6083 4 หลายเดือนก่อน

      @@supathachannel8392 nijame

    • @somasundarampagidipalli
      @somasundarampagidipalli 3 หลายเดือนก่อน

      అడ్గగది అసలు సంగతి

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 4 หลายเดือนก่อน +7

    తంగలాన్ మంచి సినిమా

  • @kittu410
    @kittu410 4 หลายเดือนก่อน +4

    Best example given for media🎉🎉🎉

  • @divyarosemani500
    @divyarosemani500 16 วันที่ผ่านมา

    A great women she is speaking about the truth of voice of present society

  • @samp053
    @samp053 4 หลายเดือนก่อน +9

    Tappu matladathunaru meeru....they are educating people to overcome the situations of caste discrimination

  • @pjprashanthjala9040
    @pjprashanthjala9040 3 หลายเดือนก่อน +2

    తులసి చెందు గారు బెస్ట్ జెన్లీస్ట్...

  • @artoflearning1295
    @artoflearning1295 4 หลายเดือนก่อน +35

    ఇంటర్వ్యూ చేసి వారు ,ఇంటర్య్వూ ఇచ్చే వారు ఒక విషయం పై మాట్లాడే టప్పుడు మేధావుల మన్ననలు పొందే విదంగా ఉండాలి...మీరిద్దరూ విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులుగా కనిపిస్తున్నారు......సమాజానికి ఉపయోగ పడే విదంగా సరిద్దిద్దు కోండి 🌹🇮🇳🙏

    • @gsyambabu502
      @gsyambabu502 3 หลายเดือนก่อน +1

      👍

    • @somasundarampagidipalli
      @somasundarampagidipalli 3 หลายเดือนก่อน +1

      Correct

    • @durgaprasadp2320
      @durgaprasadp2320 2 หลายเดือนก่อน

      correct

    • @sukkaprameela6982
      @sukkaprameela6982 2 หลายเดือนก่อน

      రాధ నీవు యేసును విమర్శిస్తున్నవు అనుకున్నాను😮 కానీ అందులోని సత్యాలను నీ ద్వారా ఎన్నో నాకు తెలియని విషయాలను తెలుసుకున్నాను నిష్ఠ గరిస్తు లైన బ్రామణులు ఆరాధించేది అగ్ని అని తెలుసుకున్నాను దేవుడు అనే ఒక్క రూపాన్ని చేసి కొని దానికి ఒక్కపేరు పెట్టి ఆరతి ఇవ్వడం వెనుక అగ్ని వంటి వాడు వున్నాడా నీ నాకు అర్థము అయినది సమస్త దేవతలకు దేవత ఘనాలకు ఒక్క పవర్ ఆఫ్ గాడ్ ఈ సృష్టిని అంతటినీ పద్ధతిగా నడిపించే పేరు లేని రూపము లేని వాడే దేవుడు అతనికి సంసార జీవితం లేనివాడు దేవుడు అని అర్థము చేసుకున్నాను రాధ దేవుని జ్ఞము నిలో కూడా భలముగా వుంది దేవుడు తన పని జరుగడానికి నిను వదుకుంకున్నదని తెలుసుకున్నాను

  • @yeshamulu6114
    @yeshamulu6114 2 หลายเดือนก่อน

    Super guruvu garu....extraordinary analysis of current situation

  • @rnritihas
    @rnritihas 2 หลายเดือนก่อน

    గురువుగారికి సాష్టాంగ నమస్కారం! హిందువులు గురువుగారిని గమనించగలరు🙏🙏జై శ్రీ రామ్🙏

  • @shranaviramagiri9179
    @shranaviramagiri9179 หลายเดือนก่อน +2

    Dhruv Rathee, Tulasi chandu are great journalists...

  • @highpotential.8075
    @highpotential.8075 4 หลายเดือนก่อน +7

    యే ధర్మమైన నిజం,ప్రేమ సహనం ఉంటె నిరంతరము నిలుస్తుంది వ్యక్తులు ఏమి చెయ్యలేరు.

  • @ఉచ్చు
    @ఉచ్చు 4 หลายเดือนก่อน +29

    😮ఇంకెప్పుడు హిందువులంతా ఏకమయ్యేది

  • @srikanthpadala9606
    @srikanthpadala9606 4 หลายเดือนก่อน +2

    జర్నలిజం అంటే మత,కుల ,ప్రాంత,పార్టీలకు అతితముగ చేయాల్సినది కాని ఒక వర్గం వారు ఎమి చేసినసరే వాటి ప్రస్తావనే లేకుండా ఇంకోవర్గం వారు ఎక్కడ తప్పు చేస్తారో హైలైట్ చెద్దాం అని చూస్తు ,కొన్ని పార్టీలు ఏమి చేసిన మాట్లాడిన పర్లేదు కానీ ,ఒక పార్టీ ఏమి చేసిన దానిని బూతద్దంలో పెట్టి చూపిస్తు వీడియోలు చేయడం ఆమె పని కావాలంటే ఆమె చేసిన వీడియోలు అన్నీ చూస్తే మికు అర్దం అవుతుంది

  • @flyashforsalelightweightim6424
    @flyashforsalelightweightim6424 4 หลายเดือนก่อน +37

    ఇలాంటి ధర్మ ద్రోహులు కన్నా మనదేశం లోని వ్యభిచారం చేసే వాళ్ళు చాలా నయం. వాళ్ళు గతి లేక కుటుంబ పోషణ కోసం మాత్రమే చేస్తారు.

    • @robbaharsha2062
      @robbaharsha2062 4 หลายเดือนก่อน

      Thooo.... Nee brathuku cheda..... Purugulu PADI chasthavura nuvvu

    • @vishnu6398
      @vishnu6398 4 หลายเดือนก่อน +1

      Correct గా చెప్పావు మీ కంటే ఆ vyabhicha రులు యే నయం. నువ్వు అంత విలవిలాడి పోతున్నావు కదా, అయితే నిమ్న కులాల వారికి పిల్ల ఇవ్వండి రా మీరు చూద్ధాం. మీరు చేయరు ఆ పని . బయటి వాడు ఎవడైనా భయంకరంగ తయారు అయితే, hey మనమంతా ఒక్కటే, మనమంతా ఇందువులం అని దొంగ నాటకాలు ఆడతారు

  • @BijjaRenuka
    @BijjaRenuka 4 หลายเดือนก่อน

    గురువు గారు మీకు పాదాబివందనం🙏🙏🙏🙏jai sree ram🙏

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 4 หลายเดือนก่อน +8

    Thank you Guriji🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @uma3018
    @uma3018 4 หลายเดือนก่อน +59

    మీకు ఒక పద్మభూషణ్ అవార్డు, ఒక టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆ కారణ జన్ముడిని కోరుతున్నాను

    • @shashankvinnu
      @shashankvinnu 4 หลายเดือนก่อน +1

      😂😂😂😅🤣🤣

    • @prasadyandamuri135
      @prasadyandamuri135 4 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @abidabegum6413
      @abidabegum6413 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @abidabegum6413
      @abidabegum6413 4 หลายเดือนก่อน +11

      ఎందుకు మతాలలో చిచ్చు పెడుతున్నందుకా😂😂😂

    • @puttachennu5308
      @puttachennu5308 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 4 หลายเดือนก่อน +11

    ఒకే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాయిష్టాలు ఉంటాయి. అలాగే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో ఐతారు. మా మతమే గొప్ప, మేమే గొప్ప అంటే అవతలి వాడికి మండుతుంది. ఇక అప్పుడే గొడవలు కూడా మొదలవుతాయి. జర ఇతర మతాలను దూషించడం మానేసి మీ మతాన్ని మీరు మంచిగా వివరించి చెప్పండి. అప్పుడు వేరే మతంలో ఉన్నవాడు కూడా మీ మతంలోకి వస్తారు.

  • @tsrkolluru
    @tsrkolluru 4 หลายเดือนก่อน +4

    Uttar Pradesh lo jarigina athyacharaala gurinchi kuda adagavamma

  • @ramukadali4236
    @ramukadali4236 4 หลายเดือนก่อน +13

    అవును మన చరిత్ర కూడా కుక్కపిల్ల- మేకపిల్ల లాగా తయారుచేసి నమ్మించారు

  • @theerthat7337
    @theerthat7337 4 หลายเดือนก่อน +1

    మీరు గ్రేట్ గురువు గారు, అందరూ బుక్స్ చదవటం మానేసి మీరు చెప్పేది వింటే కనౌలెడ్జి vastundi😅😅😅

  • @RJkoneti
    @RJkoneti 4 หลายเดือนก่อน +3

    Tulasi chandu ki political ga manchi explanation istadi

  • @rpm7293
    @rpm7293 4 หลายเดือนก่อน +4

    Guru ji, you are correct. Meeru cheppina Akkalu desham gurinchi alochinchali

    • @RamakrishnaPasupuleti-zr5jg
      @RamakrishnaPasupuleti-zr5jg 4 หลายเดือนก่อน

      Desa drohulaki kuda reng unda falthuga

    • @rpm7293
      @rpm7293 4 หลายเดือนก่อน +1

      @@RamakrishnaPasupuleti-zr5jg Nuvve falugadivi

  • @nagaratnam9391
    @nagaratnam9391 4 หลายเดือนก่อน +40

    జైశ్రీరామ్

  • @sheelakumarsundaragiri5519
    @sheelakumarsundaragiri5519 หลายเดือนก่อน

    అత్యాచారాలను సమర్థించడం కూడా దేశరక్షణ తులసి చందు గారు ప్రశ్నిస్తున్నారు దాన్ని రక్షించడం నీ బాధ్యత నా

  • @sreenivasulukummara7933
    @sreenivasulukummara7933 4 หลายเดือนก่อน

    జై శ్రీరామ్, హిందూ ధర్మరక్షణ లో మమ్మల్ని భాగస్వాములను చేస్తూ అందరికి సనాతనం గురించి అవగాహనా కలిగిస్తున్న మీకు ధన్యవాదములు 🙏🏻

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy 4 หลายเดือนก่อน +110

    తులసి చందు వార్తల్లో వాస్తవాలుంటాయి దేశ ప్రజలందరూ ఆమె వార్తల్ని అభినందిస్తున్నారు ❤

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 4 หลายเดือนก่อน +9

      YES💯👌👌👌👍🏽👍🏽👍🏽✊✊✊✊💐💐🙏🏻🙏🏻🙏🏻

    • @bpreddy10
      @bpreddy10 4 หลายเดือนก่อน +7

      Ee mata manam ante manam anta anti hindu antaru

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 4 หลายเดือนก่อน +8

      @@bpreddy10 మీ జీవితం ఎపుడు ఇంతే. అందుకే ఇతర మతాల్లోకి వెళ్లి హాయిగా జీవిస్తున్నారు

    • @bpreddy10
      @bpreddy10 4 หลายเดือนก่อน +3

      @@Kaleem73-vf4xy nenem annanu meerem antunnaru informative ga untai annanu ala antey anti hindu ani tag vestaru antunna em comment pettaru bro

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 4 หลายเดือนก่อน

      @@bpreddy10 నాకు అర్ధం కాలేదు

  • @rameshb6805
    @rameshb6805 4 หลายเดือนก่อน +1

    హిందూ ధర్మం అంటే కుల వివక్ష
    హిందూ ధర్మం అంటే అంటరానితనం
    హిందూ ధర్మం అంటే ఐదు పడగల నాగరాజు
    హిందూ ధర్మం అంటే నిచ్చెన మెట్లు

  • @laxmimani1253
    @laxmimani1253 4 หลายเดือนก่อน +35

    Jai sriram

  • @shivabhavni07
    @shivabhavni07 4 หลายเดือนก่อน +17

    Perfect human being🙏🙏🙏
    Jai gurudeva💐💐💐💐

  • @danieljosephkandavalli8337
    @danieljosephkandavalli8337 4 หลายเดือนก่อน +6

    తులసి చందు గారిపై ఫైర్ అయ్యేంత సీన్ మన రాధా మనోహర్ దాస్ కి లేదు. ఆమె మత సామరస్యానికి పాటుపపడుతూ జాతీయ సమైక్యతకు కృషి చేస్తున్నారు. మన రాధా మనోహర్ దాస్ మతాలమధ్య చిచ్చు పెట్టిన పబ్బం గడుపుతున్నాడు. కలపడం గురించి మన దాస్ గారే చెప్పాలి😊

  • @sivaprasaduppari2445
    @sivaprasaduppari2445 4 หลายเดือนก่อน +2

    Jai sriram guruvu garu 🙏🙏

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 4 หลายเดือนก่อน +11

    We support tulasi chandu

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 4 หลายเดือนก่อน +15

    Respects to Shri Radha manohar das garu, for clear perspective

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 4 หลายเดือนก่อน +2

    నీకు నచ్చింది అందరికీ నచ్చాలని లేదు. ఒకవేళ అవతలి వారికి నచ్చినట్టు మీరు ఉంటే అప్పుడు అవతలి వారు కూడా మీకు నచ్చినట్టు వారు ఉంటారు.

  • @stifflar9580
    @stifflar9580 4 หลายเดือนก่อน +1

    Same meka story director Puri jagannath chaala baaga cheppadu meku cheppadam radhu try chesaru

  • @Vamsi99410
    @Vamsi99410 4 หลายเดือนก่อน +3

    1871 సంవత్సరం వరకు SC/ST/BC లను హిందువులుగా చూడలేదు.. హిందువులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగతా వాళ్లను అంటరాని వాళ్ల గా బానిసలుగా చూశారు ఊరికి దూరంగా ఉంచారు .. తర్వాత రాజకీయ ప్రయోజనం కోసంగాంధీ గారు SC/ST/BC లను హిందువులుగా చేర్చారు ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనం కోసం బిజెపికి ఓటు వేయాలని మీరంతా హిందువులు సొల్లు కబుర్లు చెబుతున్నారు...😅😅😅

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 4 หลายเดือนก่อน +21

    Jai Sri Ram ❤🔱

  • @viswak7123
    @viswak7123 4 หลายเดือนก่อน +14

    మొదట మీరు అనుకొనే ధర్మం ఏమిటో మీరు తెలుసుకోండి. అ ధర్మం లో మానవత్వం వుందా. మీ బ్రతుకు తెరివి కోసం సమాజలమధ్య విధ్వసలు పెంచకండి. ఆడుకోక్కొని బ్రతకండి. విద్వేషాలు రెచ్చగొట్టి బ్రతక కండి. ఎవరు నమ్మకం వారిది. జ్ఞానం లేని మాటలతో విద్వేషాలు పెంచకండి. బుద్ధుడి గొప్పతనం మీకు తెలియదు. ఆయన బోధనలు ముందు తెలుకోండి. ఈ దేశానికీ గుర్తింవు గౌరవం దేనివలన వస్తన్నాయో తెలుసుకోండి. మానవత్వం కన్నా గొప్పది లేదు. పొట్టకూటికోసం మంచి మార్గాన్ను ఎంచుకోండి.

  • @sekharsiddanathi3140
    @sekharsiddanathi3140 4 หลายเดือนก่อน +19

    తులసి చందు great journalist తప్పు జరిగితే తప్పు అనే చెప్పాలి... మనవాడు..అని support చెయ్యకూడదు

    • @mpr150
      @mpr150 4 หลายเดือนก่อน

      Nee teliviki noble prize evvali

    • @sekharsiddanathi3140
      @sekharsiddanathi3140 4 หลายเดือนก่อน

      @@mpr150 inkem... recommend chey

  • @sriramyouthyoutubechannel8858
    @sriramyouthyoutubechannel8858 4 หลายเดือนก่อน +3

    దేశం ఈ దేశంలో దరిద్రం ఏంటంటే జర్నలిస్టులపై విమర్శలు చేస్తున్న కూడా వాళ్లను చూసి చప్పట్లు కొడుతున్న జర్నలిస్టులు ఉండడం మన దేశ దౌర్భాగ్యం ప్రశ్నించడం చేతకాని దద్దమ్మలు అంతా జర్నలిస్ట్ అవుతూ ఇలా వచ్చిరాని వ్యక్తులని ఒక మతానికి మాత్రమే పరిమితమైన మతోన్మాదులు ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న జర్నలిస్టులంతా జర్నలిజం అని చెప్పుకోవడం పని చేయాలి

    • @ImS-h9n
      @ImS-h9n หลายเดือนก่อน

      Veellu journalists lu kaadhu, paniki maalina nirudhyogulu

  • @mdehsan8519
    @mdehsan8519 29 วันที่ผ่านมา +1

    She is making right noise i think ..hail tulasi chandu akka..

  • @krishnaking8291
    @krishnaking8291 4 หลายเดือนก่อน +1

    Jai periyar Ramaswamy jai jyotiba poole

  • @saikumarsatyavarapu2049
    @saikumarsatyavarapu2049 4 หลายเดือนก่อน +2

    One of the great journalist in Tulsi Chandu

  • @hihoney5609
    @hihoney5609 4 หลายเดือนก่อน +9

    😅ఈ అక్క లందరూ బొక్క లు కోసం పాట్లు 😅

  • @gvrao5659
    @gvrao5659 4 หลายเดือนก่อน

    గురువుగారు మీ గురించి యూట్యూబ్ లో కిచిడి బాబా... డిచికి బాబా... అని చాలా అసభ్యకరమైన వీడియో ఉన్నది దానిపై వీడియో చేసి అందరి నోర్లు ముయించమని కోరుకుంటున్నాను

  • @DesamDharmam
    @DesamDharmam 4 หลายเดือนก่อน +27

    తులసీ చందు అని పొరపాటున పేరు పెట్టారు.గంజాయి చందు అని పెట్టాల్సింది.

    • @ranaprathapvishwakarma6046
      @ranaprathapvishwakarma6046 4 หลายเดือนก่อน +1

      ఖచ్చీతంగా అది పాయకానలో పుట్టిందే.....

    • @sivaprakash9208
      @sivaprakash9208 4 หลายเดือนก่อน +1

      Yes, Dani Peru Ganja

    • @abdulnayeemmohammed8243
      @abdulnayeemmohammed8243 4 หลายเดือนก่อน +2

      When you are originally Ganjai - automatically you name your own sister a ganjai - why an anothether ? 🎉🎉

    • @buggabhanu8738
      @buggabhanu8738 4 หลายเดือนก่อน +1

      Ganjai darmama Ani pettuko bro

    • @gamingff4505
      @gamingff4505 3 หลายเดือนก่อน

      Avunu mi godi kuda pettalsindi

  • @smol6684
    @smol6684 4 หลายเดือนก่อน +4

    Tulasi chandu garu kolkata case gurinchi video chesaru okasari chusi matladandi

  • @munnakolluru9756
    @munnakolluru9756 4 หลายเดือนก่อน +25

    జై శ్రీరామ్..జై గురూజీ

  • @PacherllaKrishna
    @PacherllaKrishna 4 หลายเดือนก่อน +20

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 4 หลายเดือนก่อน +1

    Guruvu gaaru❤️🚩🚩🚩

  • @Giriagroandfashion
    @Giriagroandfashion 4 หลายเดือนก่อน

    ఇలాంటి వాళ్లు ఉన్నంత కాలం ఏచూరి లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ప్రయోజనం లేదు

  • @ponnadaannajirao1254
    @ponnadaannajirao1254 4 หลายเดือนก่อน +20

    Good afternoon guruji 🙏🙏🙏

  • @naidugurugubelli7578
    @naidugurugubelli7578 4 หลายเดือนก่อน +26

    0:54 correct ga chepparu das garu .....vallaki funds vasthunnay andhuke

    • @gamingff4505
      @gamingff4505 3 หลายเดือนก่อน

      Vidiki kuda bjp it cell funds vastunayi

  • @ShivaPrasanna-en2fz
    @ShivaPrasanna-en2fz หลายเดือนก่อน +1

    Tulsi chandu reviews are genuine

  • @surendrasadi3169
    @surendrasadi3169 2 หลายเดือนก่อน +1

    Das garu velli journalism cheyandi
    Tulasi Chandu is a great journalist She made videos on Kolkata issue and on damagundam forest and temple damagundam gudi gurinchi telusa meeku

  • @annapurnakolluri9684
    @annapurnakolluri9684 4 หลายเดือนก่อน

    గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @psgsrinivas2669
    @psgsrinivas2669 4 หลายเดือนก่อน +1

    🙏 guru Garu good morning

  • @chinnatheravana977
    @chinnatheravana977 4 หลายเดือนก่อน +1

    I support Tulasi sister

  • @rebbalasrinivas
    @rebbalasrinivas 4 หลายเดือนก่อน +63

    She is not thulasi Chandhu she is begum. She is a Desha drohi

    • @naidugurugubelli7578
      @naidugurugubelli7578 4 หลายเดือนก่อน +9

      @@rebbalasrinivas yes I think hindu name pettukuni mosam chesthundhi

    • @narenlk
      @narenlk 4 หลายเดือนก่อน +6

      intellectual terrarisam

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 หลายเดือนก่อน

      She is ganjay chandu

    • @visibility57
      @visibility57 4 หลายเดือนก่อน

      U are anti national

    • @babuartist95
      @babuartist95 4 หลายเดือนก่อน +2

      Vammo

  • @ssudareddy3336
    @ssudareddy3336 4 หลายเดือนก่อน +3

    Our leaders also well condemned

  • @balakrishna5686
    @balakrishna5686 4 หลายเดือนก่อน +2

    🚩🔥🕉️Jai Sri ram 🕉️🔥🚩

  • @adv.prasannakumarkarani008
    @adv.prasannakumarkarani008 4 หลายเดือนก่อน +3

    లైవ్ లో 2 గొర్రెల్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మీ ఇద్దరినీ చూస్తుంటే.... బొత్తిగా విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు....😂

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 4 หลายเดือนก่อน +4

    ఏమిటీ సార్ రాధమనోహర్ దాస్ గారు!మీరుకూడా?తులసక్క, దేవక్క,వీళ్ళు ఆడవాళ్ళానుకొంటున్నారా? ఏమిటి?

  • @raymondsantas2765
    @raymondsantas2765 4 หลายเดือนก่อน +1

    Tulisi chandu 👌

  • @avadutaabhaskaar
    @avadutaabhaskaar 4 หลายเดือนก่อน +22

    JAI SHREE RAM JI KI JAI 🌹🌹🌹🌹🌹

  • @bknaresh1106
    @bknaresh1106 4 หลายเดือนก่อน +1

    ఈ మెంటల్ దానికి పాని పాట వుండదు మెంటల్ ముండా పస లేని ప్రశ్నలు వేస్తుంది దృవ్ రథి తులసి చందు నన్నేం అన్నది మూతి పగిలే లా కొట్టిందా ,కలకత్తా విషయం లో చాలా మంది మాట్లాడని

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 4 หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama Hare Hare.

  • @alphonseshiva2173
    @alphonseshiva2173 4 หลายเดือนก่อน +5

    Jai shree Ram 🙏

  • @BJRvlogger
    @BJRvlogger 4 หลายเดือนก่อน +4

    వీడే పెద్ద బిక్షగాడు అడుక్కునే వాడు 👍👍👍👍

  • @ReddiRaani-dx4sp
    @ReddiRaani-dx4sp 4 หลายเดือนก่อน +2

    Padabhivandanamulu guruji.
    Hare Krishna Guruji 😊❤😊
    💯% true words guruji.

  • @simmavijay
    @simmavijay 4 หลายเดือนก่อน +1

    She is far better than you, we support tulasi akka ❤❤

  • @a.p.k.r.s.a.t.p2489
    @a.p.k.r.s.a.t.p2489 4 หลายเดือนก่อน +4

    మణిపూర్ లో జరిగిన మహిళలపై దారుణాలు గురించి చెప్పాలి