ప్రొ. సాయిబాబా దేశ 'అతిపెద్ద బాధితుడు' || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 มี.ค. 2024
  • Description: ఢిల్లీ యూనివర్సీటీ మాజీ ప్రొఫసర్ జీఎన్ సాయిబాబా, తనకు మావోయిస్టులతో ఏ సంబంధం లేదని రెండు సార్లు కోర్టుల్లో నిరూపించుకోవాల్సివచ్చింది. ఏ తప్పూ చెయ్యకపోయినా ఆయన ఎంతో విలువైన పదేళ్ల కాలాన్ని జైల్లో అండాసెల్లో గడిపారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. ప్రశ్నించే వాళ్లకు దక్కే గౌరవం ఏంటన్న ప్రశ్నలతో జీఎన్ సాయిబాబా గారికి జరిగిన కష్టం, నష్టాలను పూర్తిగా వివరించే వీడియో ఇది.
    ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    ఇది నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా" అనే ఆన్ లైన్ కోర్సు. పే చేసి చేరితే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. ఫీజు రూ.999
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 1.7K

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 หลายเดือนก่อน +266

    ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరవచ్చు, "Thanks" బటన్ అప్పటికప్పుడే ఈ వీడియోకి సపోర్ట్ చెయ్యవచ్చు. ప్రజల మద్దతే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    UPI ద్వారా సపోర్ట్ చెయ్యవచ్చు. GPay/PhonePe no: 9502087015
    ఇది నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా" అనే ఆన్ లైన్ కోర్సు. పే చేసి చేరితే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. ఫీజు రూ.999
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @dronapolymers
      @dronapolymers 2 หลายเดือนก่อน +5

      కేరళ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సిద్దార్ధ గురించి వీడియో చేయ్యండి ప్లీజ్

    • @raghavendrakasimkota
      @raghavendrakasimkota 2 หลายเดือนก่อน

      GN saibaba dalit na
      ?

    • @RyapaniMaisaiah
      @RyapaniMaisaiah 2 หลายเดือนก่อน +1

      Video baagundi

    • @the52winpottumuthu79
      @the52winpottumuthu79 2 หลายเดือนก่อน +7

      Oho అలా కూడా చేశారా? తు నీ బతుకు

    • @the52winpottumuthu79
      @the52winpottumuthu79 2 หลายเดือนก่อน +5

      ఈమెకు పోస్ట్ పోస్టు కూడా వ్యతిరేకంగా రావడం లేదు 😂

  • @mohan8108
    @mohan8108 หลายเดือนก่อน +40

    ఇటువంటి వీడియోలు చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు . థాంక్యూ మేడం

  • @Ramking7262
    @Ramking7262 2 หลายเดือนก่อน +308

    ఈ విషయం ఏ బడా న్యూస్ ఛానెల్ లలో రాలేదు...
    అది ఇంకా బాధ పడాల్సిన విషయం.

    • @balasubrahmanyam9922
      @balasubrahmanyam9922 2 หลายเดือนก่อน +4

      Well said bro

    • @manjulabolla7334
      @manjulabolla7334 2 หลายเดือนก่อน +10

      Raadhu.. Avvi Ammudupoyina corporate channel s...

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 2 หลายเดือนก่อน +16

      పేపర్లలో వచ్చింది.. ఎందుకు రాలేదు.
      కానీ మనమే పట్టించుకోం..
      సెన్సేషన్ రాజకీయాలు సినిమా వార్తల ముందు ఇవి మనకు కనబడవు.. కాకపోతే గతంలో ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఇటువంటి ఛానెల్ చూడాల్సిందే.

    • @venuvenu7291
      @venuvenu7291 2 หลายเดือนก่อน +6

      అసలు ఇనూస్ చేనల్, ఎక్కడ వున్నా రు ఇంత జరుగుతున్నా కనిపించలేదా

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m 2 หลายเดือนก่อน +6

      అధికారంలో ఉండే పార్టీకి కొమ్ముకాసే ఛానల్స్ ఉన్నాయి సార్! కనీసం ఈ తులసిచందు ఇండిపెండెంట్ ఛానల్ కనుక, రాత్రింబవళ్ళూ శొధించి విషయాలను మానవమూర్తులకు అందిస్తుంది. లేదంటే మొక్కుబడిగా ఏ మూలనో మూడువాక్యాలు వ్రాసి చేతులుదులుపుకునే చానళ్ళుకదా మనం చూస్తుంది.మీకు ధన్యవాదాలు రా తులసిచందు!!

  • @kotakrishnamurthy2335
    @kotakrishnamurthy2335 หลายเดือนก่อน +15

    మీరు మిగితా భాషలలో ఇంత అనర్గళంగా మాట్లాడకలిగితే దేశం యావత్తుకీ మీ channel చాలా ఉపయుక్తమౌతుంది

  • @namdamanians1361
    @namdamanians1361 หลายเดือนก่อน +17

    ,,,,తులసీచంద్ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ములతో చల్లగా వుండాలి

  • @TGN14
    @TGN14 2 หลายเดือนก่อน +331

    బిజెపి మళ్లీ గెలిస్తే ఏ తప్పు చేయని మనకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది సిస్టర్

    • @nagulmeerask1025
      @nagulmeerask1025 2 หลายเดือนก่อน +5

      నేను కూడా వెళతా ఆమె తోపాటు

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 2 หลายเดือนก่อน +5

      Exactly

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 2 หลายเดือนก่อน

      ​@@nagulmeerask1025చచ్చిపోరా దేశానికి పట్టిన దరిద్రం పోతది

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 หลายเดือนก่อน

      Maro పది ఏండ్లు,బీజేపీ నే

    • @telugulibrary5481
      @telugulibrary5481 2 หลายเดือนก่อน +5

      This is wrong.

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 2 หลายเดือนก่อน +275

    50 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలి... ప్రొఫెసర్ సాయి బాబాకి

    • @saikrishna-ne3om
      @saikrishna-ne3om 2 หลายเดือนก่อน +7

      Nuvvu ichey

    • @chandrasekhar-ke9on
      @chandrasekhar-ke9on 2 หลายเดือนก่อน +13

      150 కోట్లు ఇవ్వాలి

    • @changeyoulifejesus3812
      @changeyoulifejesus3812 2 หลายเดือนก่อน +5

      8 కోట్లు ఇస్తే చాలు అన్న ఏతోకోత , నరకము చూసాడు అన్న

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +8

      Same to same Leni HINDDHU vugra vadhamu case petti SADHVI PRAJNA SINGH nu arest chesi chithra himsalu pettaru, ame ku kuda 150 kotlu ivvali 😭😭😭 .

    • @samsundar7877
      @samsundar7877 2 หลายเดือนก่อน +1

      ​@@saikrishna-ne3omRey Jaffa poni nuvvu entha mandiki putav

  • @radaayyagari6729
    @radaayyagari6729 2 หลายเดือนก่อน +16

    ఈ వీడియో దేశం మొత్తం చూసేలా అన్ని భాషలలో డబ్ చేయాలి తులసిగారు.

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 2 หลายเดือนก่อน +16

    బ్రదర్ సాయి బాబా బ్రతికి ఉన్నారు అని నమ్మలేకపోతున్నాను. 3588 దినాల అక్రమ హింస కు పరిహారం తేలాల్సిందే. కుట్రదారులు తప్పించుకోలేరు అని నమ్ముతున్నాను .జీవితంలో మంచి రోజులు ఆయనచూడాలని కోరుకుంటున్నాను.

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 2 หลายเดือนก่อน +292

    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
    మారదు లోకం మారదు కాలం...?!
    దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
    మారదు లోకం మారదు కాలం

    • @nagulmeerask1025
      @nagulmeerask1025 2 หลายเดือนก่อน +8

      యస్ యస్ యస్

    • @Iamnotajournalist
      @Iamnotajournalist 2 หลายเดือนก่อน +9

      Ee paata raasinavadu, paadina vadu andaru sukam ga bratikaaru😅😅..

    • @saikrishna-ne3om
      @saikrishna-ne3om 2 หลายเดือนก่อน

      ​@@Iamnotajournalist😂

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 2 หลายเดือนก่อน

      @@Iamnotajournalist సుఖంగా బ్రతకడం తప్పుకాదు. అందని ద్రాక్ష ని విప్లవమని ఉరిస్తు...వందలమంది యువతను ఆడవుల్లో తుపాకి తూటాలకు బలిచేస్తు...ప్రజాస్వామ్యం బాటపట్టని మేధావుల అలోచనలు తప్పు..

    • @veersavarkar5351
      @veersavarkar5351 2 หลายเดือนก่อน +1

      Sitharamashasri song conges paina padadu

  • @raviprasadd4212
    @raviprasadd4212 2 หลายเดือนก่อน +138

    ఇది చరిత్రలో హీనమైన చర్యగా మిగిలిపోతుంది... సమాజం పట్ల మీకున్న బాధ్యత కూడా చాలా గొప్పది... మీరు జర్నలిస్టుగా ఎలుగెత్తి పశ్నించే విధానం సూపర్... కీపిటప్ మాడం... 🎉

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 หลายเดือนก่อน +8

    Modi/BJP రామ రాజ్యం అంటే ఇదే.
    Good Analysis Madam 🙏🙏
    Madam,Present scenari journalists like you very much required to the country .

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 2 หลายเดือนก่อน +7

    మీ లాంటి నిజమైన జర్నలిస్ట్ ఈ దేశానికీ చాలా అవసరం. మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 2 หลายเดือนก่อน +96

    మీ మనోధైర్యానికి పోరాట స్ఫూర్తి ఎంతోమందికి మార్గదర్శకం అవుతుంది.మీరు ఎప్పటికీ ప్రజలు హృదయాల్లో సజీవంగా ఉంటారు సర్

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 2 หลายเดือนก่อน +108

    సమాజములోని అన్ని రుగ్ముతులకు కారణం ప్రశ్నించకపోవడం వల్లనే. ప్రశ్నించడం అలవాటు చేసుకోగలిగితే అదే అనంతమైన జ్ఞానానికి మార్గం అవుతుంది ❤

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      ప్రశ్నించడం కంటే పరిష్కారం చూపించడం గొప్పది. ప్రశ్నించే వారు ఎదుటి వారి ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి. చైనాలో అయితే ప్రశ్నిస్తే మాయం చేస్తారు

  • @kvnadham
    @kvnadham 2 หลายเดือนก่อน +6

    డియర్ సిస్ తులసీ, చాలా బాగా వివరించారు. మీ ఎఫర్ట్ నలుగురికీ జ్ఞానాన్ని కలుగజేస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

  • @prabakerrao4373
    @prabakerrao4373 หลายเดือนก่อน +5

    తులసి మేడమ్ మీ నిజాయితీ గల స్పీచ్ superb 👌 👏 👍 🙌

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 หลายเดือนก่อน +131

    ఇలాంటి శిక్షలు, మోడీ గారికి, సాయిబాబా గారికి వ్యతిరేకంగా వాధించిన (అ)న్యాయవాదులకు, మోడీ గారిని సమర్థించే, ప్రతి ఒక్క బత్తాయి భక్తులకు ఈ శిక్ష విధించడమే ఆయనకు చేసే న్యాయం ..

    • @harshatimes
      @harshatimes 2 หลายเดือนก่อน +2

      Niku nikeyyali

    • @muthangisekhar
      @muthangisekhar 2 หลายเดือนก่อน +1

      Maharashtra police ante modi ni....antru....

    • @helenscreativesky8498
      @helenscreativesky8498 2 หลายเดือนก่อน +2

      ఇది కదా,, న్యాయం అంటే..
      సాయి బాబు గారికి న్యాయం చేయాలని అంటే.... ఇలా చేయడమే కరెక్ట్.

    • @rajikishorerajamallu1123
      @rajikishorerajamallu1123 2 หลายเดือนก่อน

      @@helenscreativesky8498👌🙏🙏🙏

    • @user-te9rb6jx1s
      @user-te9rb6jx1s หลายเดือนก่อน

      ​@@harshatimesనీవు మనిషువెనా....😅

  • @Ramking7262
    @Ramking7262 2 หลายเดือนก่อน +229

    ఎంత దారుణం అక్క,
    అయన ఎంత జీవితాన్ని కోల్పోయారు. దాన్ని ఎవరు తిరిగి ఎవ్వలేరు. గుడ్డి భక్తులు కామెంట్ లు చేయండి రా....

    • @manjulabolla7334
      @manjulabolla7334 2 หลายเดือนก่อน +29

      Uko bhayya 2014 nundi maanavathvam anedhi dictionary lo leni BJP RSS domination anthe kadha

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +1

      2014 nuncchi public hyappy ga vunnaru, Khan party power lo vunnapudu roju lelulle kadha marichipoyyara , 🤣🤣🤣 .​@@manjulabolla7334

    • @BVB57
      @BVB57 2 หลายเดือนก่อน +6

      Nuv oka Pani cheyi, Congress(1947-2014) vs BJP compare cheyi. tharuvatha matladudham

    • @Ramking7262
      @Ramking7262 2 หลายเดือนก่อน +8

      @@BVB57 వాడు వేస్ట్ అనే కదా BJP కి అధికారం ఇచ్చింది.

    • @df6013
      @df6013 2 หลายเดือนก่อน +2

      ​@@Ramking7262 చాలా బాగా చెప్పవు తమ్మి

  • @thelapatinagaraju505
    @thelapatinagaraju505 2 หลายเดือนก่อน +5

    మీ ప్రయాణం ఇదే విధంగా కొనసాగించాలని కోరుతూ
    ఇట్లు
    మీ శ్రేయోభిలాషి

  • @durgaprasadyelpugonda9750
    @durgaprasadyelpugonda9750 หลายเดือนก่อน +4

    Right to free speech.
    Fundamental right ❌
    Political leaders rights.. ✅
    Thank you so much for valuable information, Thulasi garu 🙏

  • @dvmsongs
    @dvmsongs 2 หลายเดือนก่อน +39

    నిజాన్ని నిర్భయంగా చెప్పారు తులసిగారు.. REALLY IT IS SHAME FOR JUSTICE AND SHAME FOR CRUEL GOVERNMENT 😠
    నేరాలు రుజువు కాకుండా జైలు శిక్షను అనుభవించిన వారికి తగిన పరిహారం అందిచేలా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వాలి, చట్టం తేవాలి.

  • @nagaprasadk7311
    @nagaprasadk7311 2 หลายเดือนก่อน +71

    ఈ వీడియో చూస్తున్నంతసేపు కళ్ళ నుంచి వచ్చే నీళ్ళు ఆగడం లేదు. విన్న మనకే ఇలా ఉంటే ఆయన ఎలా ఇంత భాద అనుభవించారో 🥹😥

    • @ravindra_369
      @ravindra_369 2 หลายเดือนก่อน +4

      నక్సలిజం సాహిత్యం అతని ఇంట్లో దొరికాయి..2012-2013.. అతని అరెస్ట్ చేసింది కాంగ్రెస్స్ గవర్నమెంట్

    • @nagaprasadk7311
      @nagaprasadk7311 2 หลายเดือนก่อน +4

      Govt ఏదైనా ఆయనకి అన్యాయం జరిగింది. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు. ఏదో ఒక పార్టీ సైడ్ ఉంటే ఇలాంటి సంఘటనలు మన కళ్లకి కనిపించవు. పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే అదే కరెక్ట్ అనుకుంటాము.

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@nagaprasadk7311 ఆమె BJP మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. 1912 లో ఆయన సభ్యుడు గా ఉన్న సంస్థ ను అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(కాంగ్రెస్) నిషేధించినది.

    • @RanamKaranam
      @RanamKaranam 2 หลายเดือนก่อน

      ​@@nagaprasadk7311howle case madhyako vicharana jarugutunnappudu etla release chestaru. Ala cheste aa Khan gress gaallu BJP govt nu badnam cheyaru. Idi one side matrame Khan gress ku anukulam ga matrame chebutundi

    • @nagaprasadk7311
      @nagaprasadk7311 2 หลายเดือนก่อน

      @@RanamKaranam అరేయ్ హౌలే కా బల్, పిచ్చినాయల కోర్టులో ఇంత వరకూ ఎందుకు సాగదీసారు. నువ్వు ఏదో ఒక పార్టీ సైడ్ ఉండి ఇలాంటి కామెంట్స్ చేయకు.

  • @dasarikurumaiah641
    @dasarikurumaiah641 2 หลายเดือนก่อน +5

    చాల బాగా చెప్పారు మేడం, సాయిబాబా గారికి జరిగిన అన్యాయం వింటుంటే కళ్ల వెంట నీళ్లు వచ్చాయి

  • @baluvurip.jayakar1863
    @baluvurip.jayakar1863 2 หลายเดือนก่อน +5

    అమ్మ తులసి చందు మీకు దేవుడు బలము జ్ఞానము శక్తి ఇవ్వాలని కోరుతూ వున్నాను.

  • @yadagirinakka5732
    @yadagirinakka5732 2 หลายเดือนก่อน +30

    తులసి చందు గారు చాలా మంచి విషయాలను సవివరంగా చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు

  • @gantavenkateswarlu5624
    @gantavenkateswarlu5624 2 หลายเดือนก่อน +27

    సిస్టర్ థాంక్యూ ఎంతో ధైర్యంగా మీరు చెప్పే విషయాలు చూస్తున్నాం దేవుడు మీకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నావ్ థాంక్యూ

  • @jyothib198
    @jyothib198 2 หลายเดือนก่อน +10

    ఈ వీడియో మిగతా వాటికన్నా చాలా భిన్నంగా ఉంది. మీ ఆవేదన, ఆక్రోశం తెలుపుతోంది. మీతో మాట్లాడాలనిపించింది. 🙏🏻🤝

  • @manikyamdasari3461
    @manikyamdasari3461 2 หลายเดือนก่อน +4

    మీ విశ్లేషణకు నమస్కారము చివరకు న్యాయమే గెలుస్తుంది

  • @user-vp6xc7qx4d
    @user-vp6xc7qx4d 2 หลายเดือนก่อน +62

    ఇటువంటి సమాచారాలు చాలా అరుదుగా ప్రజలకు చేరవేస్తాయి ప్రజలకు చేరే విషయంలో మీరు ముందుగా ఉన్నారు ధన్యవాదాలు అక్క..

  • @JLGMINISTRY
    @JLGMINISTRY 2 หลายเดือนก่อน +44

    నేర చరిత్ర కలిగిన వారి కి ఎటు వంటి శిక్షలు ఉండవు కానీ ఈ దేశంలో ప్రశ్నిస్తేనే ప్రమాదం

  • @venkydurge9243
    @venkydurge9243 2 หลายเดือนก่อน +4

    తులసి చందు గారు...చాలా మంచి విషయాలు మీరు సమాజానికి తెలియజేస్తారు...మీకు ధన్యవాదాలు

  • @maheshyadav654
    @maheshyadav654 2 หลายเดือนก่อน +5

    నిజమైన ఉగ్రవాదుల్లో కూడా చైతన్యం వస్తే క్షమాభిక్ష లభిస్తుంది కానీ ఈయన ద్రృష్టాంతంలో అలా జరగక పోవడం దురద్రృష్టకరం..😌

  • @kurmetilallu3847
    @kurmetilallu3847 2 หลายเดือนก่อน +130

    సాయి బాబా గారు అనుభవించిన బాధ వాళ్లు అనుభవించాలి మేడమ్

  • @Kishore_babu
    @Kishore_babu 2 หลายเดือนก่อน +128

    అమ్మ తులసి చందు గారు మీకు వందనాలు 👐☝️🙌🙏👏🌺👌🌹🙏🙏🙏🙏🙏

  • @adhvaithhappy405
    @adhvaithhappy405 2 หลายเดือนก่อน +4

    మార్పు మన నుండి రావాలి. ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి.

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 2 หลายเดือนก่อน +15

    Ty తులసి గారు.దేవుడు మీకు తోడుగా వుండి,రక్షించును గాక

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 2 หลายเดือนก่อน +132

    ఇంత పెద్ద అన్యాయం దేశoలో జరిగినపుడు చదువుకున్న యువత ముందుకు రావాలి, ఇలాంటి నీచమైన పనికి బాధితులూ అయినా వారిని కూడా వదిలి పెట్టకూడదు

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 2 หลายเดือนก่อน +5

      చదువుకున్న హవల గాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్య. So
      చదువుకున్న అజ్ఞానులు నమ్ముకోవడం పొరపాటే

    • @bhagawatyellumahanty457
      @bhagawatyellumahanty457 2 หลายเดือนก่อน +1

      ఓరీ పిచ్చోడా చదువుకున్న యువత కూడా ముందుకొచ్చి సాయిబాబా గారిల జైల్ లో మగ్గమంటావ? దీ న్ని మార్చడం ఇంపాజిబుల్ జాలి పడడం తప్పా.

    • @fatimakhan7082
      @fatimakhan7082 หลายเดือนก่อน

      Nizame pedha oedhavulune zail lo pettinappudu,uvatha jaavirham kolporaa?Yuvate kaadu andharu tiragabadaly.Ah yogini Devudu,Modi ni dainamic hero ani donga media lu chepte,+++eppudu RAMUDU gudi Ayodya cheppi votes adugutunnaru.Manalanty andharam kalisi,chaala Mandi forward chesi Kula,mata party kaakunda,manchi party ni adhikharam loki techhukovaly ani na ooddesam.

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 2 หลายเดือนก่อน +32

    తులసి గారూ...
    మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
    మేమంత సపోర్ట్ చేసినా సరే...
    రాజ్యం కుట్ర పన్నిందంటే అంతే సంగతి.
    ఎంత పెద్ద ప్రజా ఉద్యమాలు చేసినా..
    ఊహించనంత నష్టం చేసి తీరుతుంది.
    దాని స్వభావమే అంత.

    • @rajeshenna8141
      @rajeshenna8141 2 หลายเดือนก่อน +2

      Evvadu em cheyaleru em pikaleru gurthupettukondi

    • @chandu7898
      @chandu7898 2 หลายเดือนก่อน +1

      Gouri Lankesh garini chamipina vishyam marchipokoodadu. Chala wost incident.. Journalist ni champithe inka nijam evaru matladtaru

    • @commonman-bharath4512
      @commonman-bharath4512 2 หลายเดือนก่อน +3

      @@rajeshenna8141 మిత్రమా ఆ అలసత్వం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.

    • @rajeshenna8141
      @rajeshenna8141 2 หลายเดือนก่อน

      Bt maroo gouri lankesh laga kakunda maname munduundi kapadukovali

  • @gollapatiwesley3785
    @gollapatiwesley3785 หลายเดือนก่อน +2

    మీ లాంటి సాహసీ.ని నేను చూడలేదు... అమ్మా ఉన్నది ఉన్నట్లు చెప్పారు.... మీకు మనసంతటితో వందనం 🙏

  • @lakshmireddynarreddula9368
    @lakshmireddynarreddula9368 2 หลายเดือนก่อน +8

    Thanks sister Praise the Lord God bless you

  • @molugurimounikamolugurimou1175
    @molugurimounikamolugurimou1175 2 หลายเดือนก่อน +90

    అన్ని దేశాల్లో కాళ్ళకు, చేతులకు సంకెళ్లు వేస్తే మన భారత దేశంలో మాత్రం మతం,దేవుడు అనే పేరుతో మెదళ్ళకు వేశారు..
    ప్రశ్నించే వార్ని బెదిరిస్తూ వారి పై దౌర్జన్యం చేయడమే..ఈ BJP (బెదిరింపులతో జనాలను పీడించడం) రాజకీయాలు చేయడమే.. వీళ్ళ వ్యాపారం..

    • @vedullapallisrinivasarao7827
      @vedullapallisrinivasarao7827 2 หลายเดือนก่อน +8

      అవును బ్రదర్ మీరు చెప్పిది కరెట్ మనకి తెలివి ఎక్కడ పెరుగుతుందో అని మతాన్ని ముందు పెట్టి మన మెదడుకి సంకెళ్లు వేసునారు

  • @Ebenezer6506
    @Ebenezer6506 2 หลายเดือนก่อน +49

    ఇదే నా భారత దేశం 😢

    • @saikrishna-ne3om
      @saikrishna-ne3om 2 หลายเดือนก่อน

      Proud to be Indian❤ ani collar egarey

    • @santhoshking3054
      @santhoshking3054 2 หลายเดือนก่อน +3

      @@saikrishna-ne3omwe are Indians but without independence.

  • @aptfsocialmedia5541
    @aptfsocialmedia5541 2 หลายเดือนก่อน +3

    🎉🎉🎉 మీ అద్వితీయ విశ్లేషణకు నమస్సులు. ఒక జర్నలిస్టుగా మీ స్ఫూర్తి కి గర్విస్తున్నాను.

  • @galiyrao4975
    @galiyrao4975 2 หลายเดือนก่อน +4

    You ars great wonderful lady your speech is great

  • @TGN14
    @TGN14 2 หลายเดือนก่อน +100

    BJP Hatavo india bachavo

    • @ravindra_369
      @ravindra_369 2 หลายเดือนก่อน +4

      కాంగ్రెస్స్ హఠావో ఇండియా బచావో

  • @raviubaaryan6512
    @raviubaaryan6512 2 หลายเดือนก่อน +52

    తులసీ,
    ముందుగా ఇంత మంచి వీడియో చేసినందుకు నా హృదయపూర్వక అభినందనలు.
    ఈ వీడియో చూస్తున్నంత సేపు నా రక్తం మరిగి పోయింది. Pro సాయిబాబా గారికి జరిగిన అన్యాయం తలచుకుంటే చాలా బాధగా ఉంది.
    ఆయన తల్లి ని చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఈ వ్యవస్థ ని ఏమని తిట్టాలో కూడా తెలియడం లేదు.
    ఆయన నష్టపోయిన అమూల్యమైన 10 సంవత్సరాల కాలాన్ని, ఆయన తల్లి ని తిరిగి తీసుకు రాగలరా?
    ఆయన నిర్దోషి అని తేల్చడానికి 10 సంవత్సరాలు పట్టింది, సింపుల్ గా విడుదల చేసేస్తే సరిపోతుందా?
    అన్యాయంగా ఇన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినందుకు నష్ట పరిహారం ఏమి ఇవ్వరా?
    నా ఉద్దేశ్యం లో సాయిబాబా గారు కోర్ట్ లో కేసు వెయ్యాలి, ఆయన్ని అన్యాయంగా ఇరికించిన వాళ్ళని శిక్షించాలి. సాయిబాబా గారికి నష్ట పరిహారం చెల్లించాలి.

    • @helenscreativesky8498
      @helenscreativesky8498 2 หลายเดือนก่อน

      💯 CORRECT...

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +4

      Same to same,
      U P A hayam lo sadhvi prajna Singh nu Leni HINDDHU vugra vadhanni antta katti arest chesi chithra himsalu pettadu CHIDHAMBHARAM SONIYA KHAN lu , ame ku kuda money ivvali .

    • @PothuriRavinder-vc1nl
      @PothuriRavinder-vc1nl 2 หลายเดือนก่อน

      100% correct

  • @MANVIKCREATIONS
    @MANVIKCREATIONS 2 หลายเดือนก่อน +3

    ప్రశ్నించే గొంతులకు శిక్షలు వేసిన చరిత్రలు

  • @sadiqalimohammad3461
    @sadiqalimohammad3461 หลายเดือนก่อน +2

    Tulsi garu u r great, i am appreciate ur dare.

  • @paulmosesvincent2510
    @paulmosesvincent2510 2 หลายเดือนก่อน +200

    మనము జాలి మాత్రమే చూపగలము, కానీ మానవత్వాన్ని పాటించడానికి ఇష్టపడని క్రూరమైన రాజకీయ నాయకుల నుండి పౌరులను రక్షించడం అంత సులభం కాదు.

    • @radhakavipurapu432
      @radhakavipurapu432 2 หลายเดือนก่อน +1

      Anthey

    • @rahimansheik6976
      @rahimansheik6976 2 หลายเดือนก่อน

      మానవత్వం లేని ప్రభుత్వాన్ని ఓటు ద్వారా ఓడిద్దాం

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +1

      Avunu same to same,muslim la votes kosamu,
      Leni HINDDHU vugra vadhanni srushttincchi CHIDHAMBHARAM gadu
      SADHVI PRAJNA SINGH NU arest chesi chithra himsalu chesaru, idhi kuda cheppanddi 😭😭😭

    • @radhakavipurapu432
      @radhakavipurapu432 2 หลายเดือนก่อน +1

      He was my immediate senior in Hyderabad Central University

    • @radhakavipurapu432
      @radhakavipurapu432 2 หลายเดือนก่อน +1

      He was helpful supportive kind silent intelligent

  • @kvenugopal275
    @kvenugopal275 2 หลายเดือนก่อน +9

    Thank you my dear sister.Keep it up good job.
    May GOD bless you Sister

  • @nandurihanuman360
    @nandurihanuman360 2 หลายเดือนก่อน +65

    న్యాయం కోసం అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుల సంఖ్య వొకటి - పది - వంద - వెయ్యి - పది వేలు - లక్ష - పది లక్షలు - కోటి - పది కోట్లు - ఈ నిష్పత్తి లో పెరగాలని ఆశిస్తూ

  • @PVBreactoin
    @PVBreactoin 2 หลายเดือนก่อน +123

    ఈ నార్త్ ఇండియన్స్ అహంకారం దరిద్రం సౌత్ ఇండియా వాళ్ళు కి ఎప్పుడు వదులుతుందో స్వామి?

    • @mohanrao9753
      @mohanrao9753 2 หลายเดือนก่อน +1

      Vindhya mountains should help for
      the welfare of South India.

    • @PVBreactoin
      @PVBreactoin 2 หลายเดือนก่อน +4

      @@sivaramakrishnak5993 నీది ఆంధ్ర తెలంగాణ తెలియదు కానీ తెలుగు వాడివే కదా నా ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరాన్ని పూర్తి చేయలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసి అమ్మేస్తున్నారు ఎన్ని రకాలు వివరిస్తూ చూస్తున్నప్పుడు ఆ దరిద్రం సౌత్ ఇండియా కి ఎందుకు

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 2 หลายเดือนก่อน +2

    చాలా శోచనీయం. యదార్థవాది లోకవిరోధి అంటారు. భజన చేసేవాడికే ఈ లోకంలో మనుగడ. సానుభవంతో చెపుతున్నా. భజన చెసేవాడికే ఈ లోకంలో మనుగడ. ప్రస్నిచడం మొదలు పెట్టామా అధోగతే

  • @rajendergumasa6355
    @rajendergumasa6355 2 หลายเดือนก่อน +45

    అర్థమైంది మేడం ,చాలా బాగా వివరించారు.
    ఇలాంటి వారికి మన దేశంలో ఇలాంటి పరిస్థితి రావడం మన ప్రజల అసమర్దతే అని నా భావన,ఎంతో మందిని ప్రభావితం చేసే వారికి కూడా మన ప్రజాస్వామ్యంలో ఆదరణ లేకపోవడం నిజానికి మన దౌర్భాగ్యం అనే చెప్పాలి.సమాజంలో అక్కడ అలా జరిగిందట ఇక్కడ ఇలా జరిగిందట అని చెప్పుకొని ఒక 30sen ఆలోచిస్తాం తప్పిస్తే మనం ఏం చెయ్యగలం అనే భావన,మనకెందులే అనే భావన నా ప్రజలలో ఇంకా పోలేదు మేడం.

  • @kursamvijay9253
    @kursamvijay9253 2 หลายเดือนก่อน +124

    ఇన్నేళ్లు ఆయన కోల్పోయిన జీవితాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు.

    • @sanjay9970
      @sanjay9970 2 หลายเดือนก่อน

      మీ అమ్మ...

    • @koradaganesh6172
      @koradaganesh6172 2 หลายเดือนก่อน

      ​@@sanjay9970 em manishi vi ra nv .ni family lo evaru ayina ala life spoil ayite nv tattukogalava.vedava

    • @dentist0078
      @dentist0078 2 หลายเดือนก่อน

      ​@@sanjay9970 thappu matladuthunnav bro

    • @kursamvijay9253
      @kursamvijay9253 3 วันที่ผ่านมา

      @@sanjay9970 బత్తాయి

    • @kursamvijay9253
      @kursamvijay9253 3 วันที่ผ่านมา

      @@sanjay9970 మీ అమ్మ నీ అలానే ఇచ్చి ఉంటావ్ అనుకుంటా వెర్రి బత్తాయి

  • @user-jr8bh6yf6c
    @user-jr8bh6yf6c หลายเดือนก่อน

    ప్రొఫెసర్ సాయిబాబా గారిని చూస్తూనే తట్టుకోలేని బాధ అనిపిస్తుంది. అనుభవించిన ఆయన ఎంత బాధ పడ్డారో.

  • @samuelongc
    @samuelongc หลายเดือนก่อน

    మీకు మనస్పూర్తిగా నమస్కారములు ధన్యవాదాలు తెలపటం తప్ప, వేరే ఏమీ చేయలేని పిరికివాళ్ళం.
    లేని భగవంతుడు మీకు తోడుండాలని కోరుకుంటాం 🙏🌹❤️

  • @karthikchinthala6426
    @karthikchinthala6426 2 หลายเดือนก่อน +146

    రేపిస్టులకు పది సార్లు పెరోల్ దొరుకుతది కానీ సాయి గారికి దొరకలే అంటే ...

    • @machinehumor6492
      @machinehumor6492 2 หลายเดือนก่อน

      Did she tell ..He came out on bail multiple times in last 10 years.

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 2 หลายเดือนก่อน +2

      వరవరరావు గారి పరిస్థితి ఏమిటి?

  • @neomnews7070
    @neomnews7070 2 หลายเดือนก่อน +40

    Modi కేవలం రాముడు, హిందు, ముస్లిం ధర్మo అనే పదాలను use చేసుకుని రాజకీయం లో ఉన్నారు! అది మినహా దేశాన్ని మనకు తెలియకుండానే సర్వనాశనం చేస్తున్నారు! ప్రజలు గ్రహించి ఎప్పుడు నిద్ర లేస్తారు ఏమో! 😢

    • @pradeepm8567
      @pradeepm8567 2 หลายเดือนก่อน +3

      Already andaru nidra lecharu, levalsindi neelanti vaallu

    • @neomnews7070
      @neomnews7070 2 หลายเดือนก่อน

      @@pradeepm8567 అందుకే అమాయక ప్రజలను ఇలా చేస్తున్నారు.. నీ లాంటి వాళ్లను తంతె గాని బుద్ధి రాదు.. Jai modi! నువ్వే correct murkhulaku 😅

  • @rajeshakk1920
    @rajeshakk1920 หลายเดือนก่อน

    You are really great Madam. People should know about the facts and should realise what's happening in our country. Hats off to you.

  • @VeerreddyKarri-wq5cx
    @VeerreddyKarri-wq5cx 9 วันที่ผ่านมา

    అమ్మ మీరు చాలా చక్కగా వివరించారు. కానీ కూల్లిపోయిన రాజకీయ మరియు బ్యూరోక్రసి ఉన్న ఈ దేశం లో ప్రజలు కూడా పూర్తి స్వార్ధపరులే. ఈ వ్యవస్థలను బాగుచేయాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగేతేనే సాధ్యం

  • @yedlakanthikumari9048
    @yedlakanthikumari9048 2 หลายเดือนก่อน +15

    నిజాలను ధైర్యంగా చెప్పారు మేడమ్

  • @chakradharkunasani3856
    @chakradharkunasani3856 2 หลายเดือนก่อน +95

    కదిలి మెదల్లేని వారు ప్రొఫెసర్ సాయిబాబా గారు కాదు మేడం. గాడ్సే నీ ప్రేమించే ఈనాటి యువత. జై శ్రీరామ్ అంటూ ఉన్మాదంతొ ఊగపోయే నేటి యువత. అధికారం లొ ఉన్న వాళ్లు వేస్తున్న ఉచ్చులో పడి కొట్టుకుంటున్న నేటి భారతం. పుణ్యభూమి నాదేశం, దన్యభూమి నాదేశం అంతే అంతే

    • @Kindheartedsimple
      @Kindheartedsimple 2 หลายเดือนก่อน +2

      True words

    • @Ravindr_7G
      @Ravindr_7G 2 หลายเดือนก่อน +4

      శ్రీ రాముడు మీద ఏడుస్తున్నావు... నీ బ్రతుకు తగ్గాలెయ్య... నీ పెళ్లాం పాస్టర్ తో పోతుంది చూస్కో రా బాబు... ఈ మధ్య చర్చిలో హలెలియ్యా అంటున్నారు అంట. హాలెలియ్యా అంటే జాబ్లు వస్తాయి అంట.. ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ

    • @mnookaraju2986
      @mnookaraju2986 2 หลายเดือนก่อน +3

      నేను జై శ్రీ రామ్ అంటాను ప్రొఫెసర్ sai baba నీ సపోర్ట్ చేస్తాను దానికి దీనికి ఏమిటి సంబంధం నీ లాంటి వారే మోడీ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు...నే లాంటి వారి నీ చూసి హిందువులు బీజేపీ కి ఓటేస్తున్నరు.... అల్లహు అక్బర్ అని గొంతు కోసే వీడియోలు వేళల్లో వున్నాయి వాటిపై ఎప్పుడు ఎద్వరు మీరు మీ ఎదుపంత రాముడి పై నే

    • @dv9239
      @dv9239 2 หลายเดือนก่อน +3

      ​@@Ravindr_7G sri ramudi ni rajakiyaniki vadukune vallu matti kottukupotharu

    • @soorajmanne7443
      @soorajmanne7443 2 หลายเดือนก่อน +3

      @@Ravindr_7Ganna….
      Sri ramudu meeda aanatam kadhu gani…. Rajakeya nayakulu manalni atla chestunnaru anna… matha kallollaku punadhulu vestunnaru… we are indians anna…

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju หลายเดือนก่อน +1

    ❤ ప్రశ్నిస్తే వచ్చేది ఏముంది ❓ అధికారంలో వచ్చిన తర్వాత అధికారం వాళ్ళది కనుక వాళ్ళు ఏమైనా చేయడానికి వాళ్లకు అధికారం ఉంటుంది❤ అందువల్ల ఎవరు కూడా ముందుకు వచ్చి అడగలేరు❤

  • @reddimohan9904
    @reddimohan9904 วันที่ผ่านมา

    Jesus Christ loves you unconditionally
    jesus loves you Indian constitution
    We need congrace

  • @BJRvlogger
    @BJRvlogger 2 หลายเดือนก่อน +32

    గ్రేట్ మేడం 🙏ఇంత వరకు యే యూట్యూబ్ ఛానల్ కానీ మీడియా ఛానల్స్ చెప్పలేదు చూపించలేదు మీరు ఇంత క్లియర్ గా చెప్పారు మేడం 🙏

  • @user-hr5fn4ik6l
    @user-hr5fn4ik6l 2 หลายเดือนก่อน +24

    You are a daring soul .. chendu .. hat up for your presentation.

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 2 หลายเดือนก่อน +2

    ❤ మీరు ఇన్ని విషయాలు చప్పిన పట్టించుకునే ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ ఉన్నారా ❤️❓ ఉంటే అసలు శిక్షలు వారికి ఎందుకు పడటం లేదు❤️❓

  • @nagamanin5645
    @nagamanin5645 2 หลายเดือนก่อน +1

    ఈ వీడియో చూసిన వారికి మన ప్రజాస్వామ్యం లో పాలకులు ఎలా ఉంటే ప్రశ్నించే గొంతుకులను ఎంత నిర్ధాక్ష్యణ్యంగా బాధిస్తారో ఆవేదన కలుగుతుంది. రాజ్యాంగం లో ని చట్టలే ఇలాంటి వారిని కాపాడుతున్నాయి. కాబట్టి మ ఏం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దానికి అంతం చేయాలానే శక్తుల పట్ల మనం అప్రమత్తం కావాలి 🙏🙏💐💐💐 చక్కని సాహసోపెతమైన విశ్లేషణ మీకు హృదయ పూర్వక నమస్కారములు అభినందనలు 🙏🙏💐💐💐

  • @gunaraju1820
    @gunaraju1820 2 หลายเดือนก่อน +12

    Tears coming to my eyes after watching this...😢😢😢

  • @tirupathirao7645
    @tirupathirao7645 2 หลายเดือนก่อน +73

    దేవుడా..... ఇంత చండాలమైన పక్ష పాత ధోరణి కలిగిన పాలకుల చేతిలో బ్రతుకుతున్నామ్.... అతన్ని చూస్తేనే మనసు చలించిపోతుంది.... అట్లాంటిది అతన్ని అంత కఠినంగా శిక్షించడo దారుణం...... చీ..... దీనమ్మ నాయకుల బ్రతుకులు

  • @prabhakarrao3705
    @prabhakarrao3705 หลายเดือนก่อน +1

    Chandu madam, unknown facts Analysis is excellent

  • @nagarajukodurinagarajukodu6681
    @nagarajukodurinagarajukodu6681 17 วันที่ผ่านมา

    ధన్యవాదాలు సోదరి

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji 2 หลายเดือนก่อน +13

    Excellent explanation 👏👏👏... madam YOU are TRUE Journalist

  • @Kishore_babu
    @Kishore_babu 2 หลายเดือนก่อน +79

    భరతమాత ముద్దుబిడ్డ శ్రీ సాయి బాబా గారు 🌹🌹🌹🌹🌹🌺💐💐💐🙏🙏🙏🙏🙏🙏

    • @sunilmvs
      @sunilmvs 2 หลายเดือนก่อน +1

      Cinema dialogue

  • @sammetithirumalesh4591
    @sammetithirumalesh4591 2 หลายเดือนก่อน +1

    అత్యంత బాధాకరం...
    ఓట్లు అమ్ముకునే వాళ్ళు...
    మనిషి కంటే మతమే గొప్పదని నమ్మేవాళ్ళు ఉన్నంతవరకు..
    ఏదీ మారదు...😢😢

  • @Maheshd507
    @Maheshd507 2 หลายเดือนก่อน

    ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకోని తప్పుడు కొడుకులను ఎన్నుకున్నా మన ఈ సమాజానిదే ఈ తప్పు కాబట్టి మీరు చెప్పినట్లు గా అందరిని jail లో పెట్టలేరు కానీ అందరిలో మనం మార్పు తీసుకురాలేము కూడా ఎవరి స్వార్థం వారిధి 😢 కాబట్టి మనం కూడా స్వార్థపరులు గానే బ్రతకాలి తప్పదు 😢😢😢😢😢
    Thank-you so much ur deeply investigation 🎉🎉

  • @ramanakonda164
    @ramanakonda164 2 หลายเดือนก่อน +37

    ఆయన చెయ్యని తప్పుకి అలాంటి శిక్ష అనుభవించడా నికి కారకులైన అందరికీ ఆయన అనుభవించిన సిక్షనే వెయ్యాలి.🔥🔥🔥

    • @shamlal586
      @shamlal586 2 หลายเดือนก่อน

      దానికి కారణ‌మైన ఆఇద్దరి తర్వాతే దేశంలో అందరి స్థానం ⬛❌⬛❌⬛❌⬛❌⬛❌⬛❌⬛

  • @krishnarao9439
    @krishnarao9439 2 หลายเดือนก่อน +41

    మీ ఆవేదన కు నా హృదయమ్ ద్రవించింది. మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు.

    • @Sigma11007
      @Sigma11007 2 หลายเดือนก่อน +1

      మీ ఇద్దరి ఆవేదనకు నా హృదయం ద్రవించింది..మీ ఇద్దరికి నా హృదయపూర్వక మధ్యపానములు😄

  • @ramchandernistala6701
    @ramchandernistala6701 หลายเดือนก่อน +1

    Great

  • @mohdghouse7018
    @mohdghouse7018 15 วันที่ผ่านมา

    U R BRINGING VERY IMPORTANT ISSUES FOR OUR INFORMATION. GREAT MADAM.

  • @chandrashekarkondapur2364
    @chandrashekarkondapur2364 2 หลายเดือนก่อน +17

    ప్రపంచానికి పూజ గది లాంటిది మన భారతదేశం అలాంటి భారతదేశంలో రాజకీయం అనే ఒక ముసుగులో ఉన్న టెర్రరిస్టులు ఎంతోమంది నా భారత దేశంలో జీవిస్తున్నారు ఇలాంటి దేశద్రోహులు ఉన్నంతకాలం సామాన్యులకు న్యాయం జరగడం పక్కన పెట్టేస్తే అన్యాయం జరగకుండా ఉండదు ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తది దేనిని పట్టించుకోకుండా నాది నేను చూసుకుంటే బాగుంటుంది అని అలా అనుకోవడం కూడా తప్పేమీ కాదు అని అనిపిస్తుంది ఎందుకంటే సామాన్యులం ఈ తీవ్రవాదులతో గెలవలేము కదా వేల కోట్లు అప్పులు ఇచ్చి వాడు మోసం చేస్తే కనీసం ప్రశ్నించలేరు
    కానీ ఒక సన్నకారి రైతు లక్ష అప్పు కోసం బ్యాంకుకు వెళితే ఆ లక్ష ఇవ్వడానికి ఎన్నో ఎంక్వయిరీలు అన్ని చేసి అది ఇవ్వడం కూడా ఖచ్చితం కాదు ఇది నా భరతమాత తల్లి యొక్క దుస్థితి

  • @shalemrajkagaznagar404
    @shalemrajkagaznagar404 2 หลายเดือนก่อน +18

    అక్క ఇంత మంచి మ్యాటర్ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు కానీ మన దేశంలో ప్రశ్నించే వాళ్ళని తొక్కేస్తారు నువ్వు చెప్పిన కథన తర్వాత ఫ్యూచర్ లో నీ మీద వేరే వాళ్ళు ఏమన్నా దాడులు చేస్తారో నాకు అనిపిస్తుంది జాగ్రత్తగా ఉండు అక్క గాడ్ బ్లెస్స్ యు

  • @narsaiahamanchi2767
    @narsaiahamanchi2767 หลายเดือนก่อน

    You are grate . You have given a good explanation about prof. Saibaba who has suffered a lot eventhough he is innocent about Naples.
    S
    A

  • @INDIACHANNEL-ks4xy
    @INDIACHANNEL-ks4xy 2 หลายเดือนก่อน +1

    చాలా విషయాలు చెప్పారు అక్క వీళ్లందరి పైన గొంతుక ఒక వేదిక అవసరం

  • @sureshpolicharla6392
    @sureshpolicharla6392 2 หลายเดือนก่อน +35

    ఇలాంటి పరిపాలకులు ఉన్నంతవరకు మన దేశ పరిస్థితి ఇంకా దయనీయం అయిపోతుంది ఏమో.😂😂

    • @ravindra_369
      @ravindra_369 2 หลายเดือนก่อน

      సాయి బాబు గారి ఇంట్లో నక్సలిజం సాహిత్యం ఎందుకు దొరికింది... వాడి పిల్లలు అమెరికాలో చదువుకోవాలి మన పిల్లలు నక్సలిజం వంట బట్టించూ కొన్ని కుక్క చావులు... చావాల...2013-2013 అంటే కాంగ్రెస్స్ గవర్నమెంట్ టైమ్ లో అతని అరెస్ట్ చేశారు

  • @davidlivingstone3998
    @davidlivingstone3998 2 หลายเดือนก่อน +16

    Thanks for bringing this to limelight madam! Hope people realize in 2024 elections!

  • @MNStruth
    @MNStruth 2 หลายเดือนก่อน

    Mumbai blast నిండితుడు కసబ్ కే అన్ని వసతులు కల్పించిన police లు,10 years oka మనిషిని ఇంత హింసించారు అంటె definitely ga ఈ బాబా ఎంత ముదురో..! కొన్ని కొన్ని సార్లు నిజం బయటకు కనిపించక పోవచ్చు అంత మాత్రణ అధి అబద్దం కాదు... ఇలాంటి వాళ్ళు ఒక వేల బయట వున్నా విరిమీద definitely ga నిఘ వుండాలి because ఏదన్నా జరగ రానిది జరిగితే ఈ కుహన మెదావులు మనల్ని రక్షించరు so our support always with Indian police. ... 🇮🇳🇮🇳🚩

  • @venkatpeteti2640
    @venkatpeteti2640 หลายเดือนก่อน +1

    Thank you mam
    Good article brought before people of India

  • @dfvdsful
    @dfvdsful 2 หลายเดือนก่อน +29

    ఈ ప్రభుత్వాల నిరంకుశ చేష్టలు!!
    కొన్ని ఉదాహరణలు....
    Madam
    God bless U
    🙏🏻🙏🏻

  • @srinuch5
    @srinuch5 2 หลายเดือนก่อน +17

    అక్క నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను ఎం చేస్తారో అని ప్రతి రోజు బాధపడుతున్న ఇప్పుడు ఉన్న పరిస్థితి లో నువ్వు చాలా అవసరం,చాలా జాగ్రత్త గా ఉండు నీకు ఏమన్నా అయితే నాలాంటి వాళ్ళు భరించలేను, నువ్వు ఇటువంటి నిజాలు తెలియచేస్తే ప్రతి వీడియో కి నా వంతు సహాయం గా 100 పంపిస్తా ఈ బీజేపీ it సెల్ వాళ్ళు నిన్ను ఏదైనా చేయొచ్చు మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త అక్క

    • @cherukumallinagaraju3979
      @cherukumallinagaraju3979 2 หลายเดือนก่อน +1

      Tanu oka pedda freedom fighter ani teesukoni potharu....dani kosam nuvvu oooo feel avtunnav...first me mom and dad ni sariga chusuko brother

    • @sarasija6309
      @sarasija6309 2 หลายเดือนก่อน

      మానవత్వం చాలు అలా చెప్పడానికి​@@cherukumallinagaraju3979

    • @manikumartigireddy4794
      @manikumartigireddy4794 2 หลายเดือนก่อน

      ​@@cherukumallinagaraju3979 bhaavilo kappa laga cheppav

    • @sangarshagiri7722
      @sangarshagiri7722 2 หลายเดือนก่อน

      ee samaja malo waste gallu ayithe poni anachu.... kaani eme okka honest reporter..
      Good tulasi chandu...

    • @srinuch5
      @srinuch5 10 วันที่ผ่านมา

      @@cherukumallinagaraju3979 bjp లాంటి మతోన్మాదూలతో యుద్ధం చేస్తుంది అంటే ఆమె ఫ్రీడమ్ ఫైటర్ అందులో నీకు డౌట్ ఉంటే నువ్వు ఆమెల నిజాలు చెప్పు నీకు తెలుస్తుంది, నా అమ్మ నాన్న ను మంచిగ చూసుకో అంటున్నావు, సమాజం లో ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తున్న అంటే నా ఇంట్లో అమ్మ నాన్న గురించి ఎంత ఆలోచిస్తా thelusukoh

  • @skrahim1434
    @skrahim1434 2 หลายเดือนก่อน

    లక్షా సమస్యలకు పరిష్కారా వేదిక మన ఓటు బలం

  • @manoharreddy6804
    @manoharreddy6804 หลายเดือนก่อน

    Madam we are appreciating you as you are giving political awareness to the public.Its very important to new generation to elect the correct person into ruling

  • @kovoorishivakumar7835
    @kovoorishivakumar7835 2 หลายเดือนก่อน +11

    Super Narration Tulasi Ma'am!

  • @venkaty7577
    @venkaty7577 2 หลายเดือนก่อน +16

    Tulasi chandhu gari dhanyavadhalu...main stream. Channels rale prof. Saibaba gurinchi...
    Chala dyranga...cheppav nijanni.... hat's off... true journalist...

  • @nagabushanbodduru6021
    @nagabushanbodduru6021 หลายเดือนก่อน

    Thank you

  • @fatimakhan7082
    @fatimakhan7082 หลายเดือนก่อน

    Thanks moms

  • @APSRTCLIC
    @APSRTCLIC 2 หลายเดือนก่อน +12

    No body is coming forward to make a film on Dr.sai baba sir. No words to speak about this agony.

  • @madhureddy114
    @madhureddy114 2 หลายเดือนก่อน +23

    వచ్చేది ప్రజల ప్రభుత్వంపై పడాల్సిన అవసరం లేదు సాయిబాబు గారు. మీలాంటి వాళ్లు ప్రజలకు చాలా అవసరం. ఈ విధంగా జరిగిన కుట్రను ప్రజలకు పూర్తిగా వివరించండి అప్పుడు హిందూ ముసుగులో లో ఉన్న దొంగలంతా బయటకు వస్తారు