తండ్రి నిన్నె నమ్ముకున్నాను తండ్రి ఏ దిక్కు లేని నాకు మీ పాదాలు దగ్గర రక్షణ దొరుకుతుంది అని ఆశ తో వచ్చేను తండ్రి మీరు నను ఎంతగానో ప్రేమించారు నాకు నా పిల్లలకు కాపుదల రక్షణా దయ చేసారు తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ఇప్పుడు నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి తండ్రి మీరే డాక్టర్ స్థానంలో ఉండి వైద్యం చేయండి తండ్రి మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
తండ్రి మీ ప్రేమ మీ కృప మీ కనికరం మీ రక్షణ మీ శక్తి వంతమైన సిలువ మీ హస్తం మాపై ఎపుడు సదా కాలము మాతో ఉండాలి తండ్రి ఆమేన్ మాకు దిక్కు మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా ||2|| నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య ||2|| ||నిన్నే|| కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా ||2|| కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||2|| కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే|| చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా ||2|| చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా ||2|| చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||
nenne nenne nammukunnanayya in perfect piano Christian song subscribe to my channel friends to get more videos thankyou friends GOD BLESS YOU 🙂 th-cam.com/video/0_iZh6zTg4o/w-d-xo.html
నిన్నే నిన్నే నమ్మకున్నానయ్యా నన్ను నన్ను వీడి పోబోకయ్యా నువు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా కన్నుల్లో కన్నీళ్ళ గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా చేయని నేరములంట కట్టినా చేతకాని వాడనని చీదరించినా చీకుచింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా *AMEN*
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2) నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే|| కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా (2) కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2) కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే|| చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా (2) చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా (2) చెలిమే చితికి నన్ను చేర్చినా
ఇప్పటికీ ఎప్పటికైనా మర్చిపోలేని మరుపురాని పాట(04-02-2020) ఈ సంవత్సరం నాకు నా కుటుంబ సభ్యులకు దేవుడు ఇచ్చిన కానుక ఈ సంవత్సరం దేవునికే యుగయుగములు మహిమ గణత కలుగును గాక 🙏🙏💐
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను వీడిపోబోకయ్యా (2) నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే|| కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెత్తినా (2) కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2) కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే|| చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా (2) చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా (2) చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||
nenne nenne nammukunnanayya in perfect piano Christian song subscribe to my channel friends to get more videos thankyou friends GOD BLESS YOU 🙂 th-cam.com/video/0_iZh6zTg4o/w-d-xo.html
What an awesome GOD we have in JESUS: who cares, who inspires, who forgives, who blesses, who guides who protects, who teaches & LOT more.......... One of MOST IMPORTANT, wipes out our tears and fills with ultimate joy, peace and hapiness ☺in heart when filled with full of sorrowness ALL GLORY TO OUR HEAVENLY GOD
I'm a sinner, but I have a good testimony because of my mother's prayers. She prays for me day and night, with tears and fasting. She lived an orphan's life and is now living a widow's life. My sister is also praying for me with fasting. Jesus is the real God.
nenne nenne nammukunnanayya in perfect piano Christian song subscribe to my channel friends to get more videos thankyou friends GOD BLESS YOU 🙂 th-cam.com/video/0_iZh6zTg4o/w-d-xo.html
గత సంవత్సరం లో నువ్వు చేసిన మేలు అంతా ఇంతా కాదు కరోనా వైరస్ నుంచి కాపాడి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు యేసయ్య, 21/01/21🙏🙏🤗😊💐💐
nenne nenne nammukunnanayya in perfect piano Christian song subscribe to my channel friends to get more videos thankyou friends GOD BLESS YOU 🙂 th-cam.com/video/0_iZh6zTg4o/w-d-xo.html
Really wonderful song ayyagaru....... its a wonderful devotional song , this song can change people's lives ...... They forgive their sins by this song ......... God bless you ayyagaru........ Meeru Inka elantivi enno songs rayalani korukuntunnamu Shalom 🙏🙏🙏
i love jesus jesus nanu epudu ontaridhani cheyadhu jesus nenu nine namukunanu nivuthapa naku evaru leru jesus eeeeeeeeeee song nakosame rasinatugavunadi thank eee song manchi messageni andisthundi i loveyou i love you jesus
Super song i like song 👌👌🙏🙏i love jesus na problem S annni terela cheyy jesus na family ki ne blessings eppudu vundali jesus naku beharanlo 2years tondaraga aipoyela cheyyi jesus na babu inti daggara nakosam bengapettukuntunnadu naku chalaa bengaga vundi health bagodamledu jesus 🙏🙏🙏
Shalom... We prayed pray for you and your family. Kindly share this video with your family, relatives and friends. For any other prayer requests please Whatsapp us @ 9100 00 26 25 or call us @ 800-800-8003/4 or click on '. the link to submit online bit.ly/3wn3AuI
తండ్రి నిన్నె నమ్ముకున్నాను తండ్రి ఏ దిక్కు లేని నాకు మీ పాదాలు దగ్గర రక్షణ దొరుకుతుంది అని ఆశ తో వచ్చేను తండ్రి మీరు నను ఎంతగానో ప్రేమించారు నాకు నా పిల్లలకు కాపుదల రక్షణా దయ చేసారు తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ఇప్పుడు నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి తండ్రి మీరే డాక్టర్ స్థానంలో ఉండి వైద్యం చేయండి తండ్రి మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Yesappa please sahaya madi yesappa Nanna nan ganda Abhijith Nanna bittu ogadanthe nodiko avaru nan prithee madu hage madi yesappa please 😭😭😭😭😭😭😭
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
నాకు ఇష్టమైనా పాట ఇది నిన్నే నిన్నే నాముకునానయ్య నన్ను నన్ను విడిబోకయ్య నీవు లేక బ్రతకలేనయ్య 😭😭యేసయ్య
త్వరలో మనం మన మందిరాల్లో మన యేసయ్య ని కలుసుకోబోతున్నాము నమ్మిన వాళ్లు మాత్రం విశ్వాసం ఉంచండి
Amen
Amen🙏🙏
Prayer😅
Yes
Amen
Nijamena devudu gopa devudu Naminavarini vidhichipetani devudu
Preama gala devudu
Storam raja yesu raja
Yesu namam Jayam Amen
ఎన్ని సమస్యలు ఎదురైనా నిన్ను విడువను దేవా నీకు వందనాలు నాయన సోత్రం
Salute for soldiers
@@mariyadass8322 write
@@mariyadass8322 xerox
@@mariyadass8322 hossana
@@mariyadass8322 cancill
ఎన్ని కష్టాలు వచ్చినా విడువని దేవుడు నా యేసు........! ఆమెన్
Hlhlhjllhljlr
Onklsljjjljljhjjljljljjjlhhjljljljjslfhhljdahhjhhhjlhjljll
PpkjbvDDS bhb SSE2223EE322Ŵ
Fv😅 😅 😊 v ythh
Yes
తండ్రి మీ ప్రేమ మీ కృప మీ కనికరం మీ రక్షణ మీ శక్తి వంతమైన సిలువ మీ హస్తం మాపై ఎపుడు సదా కాలము మాతో ఉండాలి తండ్రి ఆమేన్ మాకు దిక్కు మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
తినగా తినగా వేపాకు రుచిగా ఉంటుంది, వినగా వినగా ఈ పాట చాలా చాలా రుచిగా ఉంది, యేసు ప్రభువు యొక్క ప్రేమను కూడా ఇలాగే రుచి చూస్తే అర్థమవుతుంది
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నన్ను నన్ను వీడిపోబోకయ్యా ||2||
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య ||2|| ||నిన్నే||
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా ||2||
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||2||
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే||
చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా ||2||
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా ||2||
చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||
Too wo app ep we up to.....mmm ke it ur me to you tcogfay
N
Wcccwqqcqi wet well up up goalies yes fresh 1q
Super
Ok
👌👌
Send me brother
ఈ పాట ఎన్ని సార్లు విన్నా, మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇంత చక్కటి, అర్థవంతమైన, ఆదరణ తో కూడిన పాటను అందించిన సతీష్ అయ్య గారికి నిండు వందనాలు.
ప్రతి రోజు గుర్తుకొచ్చే పాట నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య ప్రతి ఒక్కరు జీవితానికి ఉపయోగపడే పాట🤝🤝💐💐
Txygpkp p p p. Pp. N n fx. Ty🙏❤️🙏🙏🙏🙏
🤣😂😂😂😂😂😂🤣🙏🙏🙏🙏🙏🤲🤲🤲👏
nenne nenne nammukunnanayya in perfect piano Christian song subscribe to my channel friends to get more videos thankyou friends GOD BLESS YOU 🙂
th-cam.com/video/0_iZh6zTg4o/w-d-xo.html
👌👌👌👌👌👌👌
@@kottapallinithin3465 hi
నిన్నే నిన్నే నమ్మకున్నానయ్యా
నన్ను నన్ను వీడి పోబోకయ్యా
నువు లేక నేను బ్రతుకలేనయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
కన్నుల్లో కన్నీళ్ళ గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా
చేయని నేరములంట కట్టినా
చేతకాని వాడనని చీదరించినా
చీకుచింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా
*AMEN*
Neelu C .Neelima supur
Nice song
Super str
Nice
Super song
అవునయ్యా నిన్నే నమ్మా ను ప్రభు వా నీ వే నా దిక్కు ప్రభు వా నీ వే నా ఆధారం నీ వే నా బలం నీ వే నా బల గ 0 నీ వే నా తల్లి నా త O డ్రి వి ప్రభు వా
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే||
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే||
చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా (2)
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా (2)
చెలిమే చితికి నన్ను చేర్చినా
Hdjkgfh v me
Tuch me v b j hi chk kora to
Praise the lord brother and spiritual song
Praise the Lord brother
Super prise the load
షాలోమ్
ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోవద్దు . మీ గొప్ప మీకు తెలియక పోవచ్చు . రేపటి రోజు కచ్చితంగా దేవుడు గుర్తించి దీవెనలు ఇస్తాడు
🎤🎶🎸🎷🎹🇨🇮
Bro prisetheloard naperu Moshe Naku chala badhalo unna bro prayer chyyandi bro plz
Amen
@@vkfansclub2455
View t
Hii
ఎన్ని కష్టాలు ఉన్నా ఈ పాటల ద్వారా ఎంతో ఆదరణ పొందింది బ్రదర్😢😢😢
ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను విడువను దేవా యేసయ్య నీకేమైకమా ఘనత వందనాలు ప్రభువా నీకు సాక్షిగా జీవిస్తాను యేసయ్య
ఈ సంవత్సరం లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే దేవుడు ఎంత మంచివాడో తెలుస్తుంది, మనం ఇంకా బతికి ఉన్నామంటే దేవుడి దయ వల్లనే 🙏🙏🤗😊
Please prayer for me my problems
💯🤞
eee64
a
Amen
కొన్ని పాటలు కొంతమంది కి, ఇష్టం కొన్ని పాటలు కొంతమంది కి ఇష్టం , కానీ ఇలాంటి పాట అందరికి అవసరం
ఈ పాట విన్న ప్రతి సారి చాలా ఆనందంగా ఉంటుంది, పాపం లో ఉన్న వాళ్ళను ప్రేమించి పరిశుద్ధంగా మార్చిన ఏకైక దేవుడు నా యేసయ్య
Amen amen amen praise the of Lord Ambadipudi yesu babu family preoblem daily prayer
Thankyou Jesus thank you saving me... praise the lord Jesus... love you Jesus......😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
యే సయ్యా నీ కృప చేత నీ బిడ్డ ల ను నీ నామము కు మహిమ కరము గా నడిపిస్తున్నావు దేవా నీ కే మహి మ మ హ మహి మ కలుగును గాక ❤❤❤❤
ఎన్నీ కొత్త పాటలు వచ్చిన ఈపాట ఇప్పటికీ ఎంతో మందికి ,ఆశీర్వాదంగా ఉంది 🙏🙏
సతీష్ అన్నయ్య కు నా హృదయపూర్వక వందనాలు చాలా చక్కని పాట రాశాడు👏👏👏⛪⛪⛪🎤
Ninne nammkunnaya thandri😭😭😭meere miracle cheyali thandri
My favorite song I vu my Jesus can be changed my lfe.......I lv u Jesus
Yes super
Praise the lord Jesus 🙏 amen హల్లెలూయ స్తోత్రము...
I love this song I will never forget this song till my death
Yesayya nejamga nenne nenne nammukunnaayya plzzzz nanu veedipobokayyaaaaa plzzzz blesss my family my hubsnd my child and me
OkavijayamkooodalenivaadikiAnteNAAKUAADHARANAKALIGINCHINDHIpraisedtheLORD💪💪💪🙏🙏🙏
నిన్నే. నిన్నే నమ్ముకున్న నయ ననువిడువకు యేసయ్యా నీవే దిక్కు తండ్రి ఆమెను. నాకు నా. పిల్లలకు. ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ఆమేన్
Song
Thank you Jesus for saving me from all problems
చాలా బాగుంది పాట, నా జీవితం లో పాటలో ఉన్నవన్ని ఉన్నాయి Thank God.
ఇప్పటికీ ఎప్పటికైనా మర్చిపోలేని మరుపురాని పాట(04-02-2020) ఈ సంవత్సరం నాకు నా కుటుంబ సభ్యులకు దేవుడు ఇచ్చిన కానుక ఈ సంవత్సరం దేవునికే యుగయుగములు మహిమ గణత కలుగును గాక 🙏🙏💐
00000000000000000000
Love you Jesus 😭🥰🥰
😊 mo
దేవునికి మహిమ కలగదు గాక
Praise the Lord super song amen Amen deva parbuva miky vandanalu tanidiri amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am Hindu .... But I like this song ... Every day Miss avvakunda vintanu
Amen 🌹🛐amen 🌹🛐Amean 🌹🛐amen 🌹🛐amen 🌹🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా మళ్లీ కరోన ఎక్కువ అవుతోంది దయచేసి మేము చేసే ప్రార్థనలు ఆలకించి, మా తెలుగు రాష్ట్రాలను మరియు దేశాన్ని కాపాడు, యేసయ్య 🙏🙏
7777ui7777777766ہو you 7777اے اے hi AA 777777 uu 777
Naa Peru Srinivasu ee pata vintunnappudu ento santosamga vuntundi,ento adarana kalugutundi
Kapadu yesayya amen
@@
@@ksrinivasu7631 inna ped
Yes lord nannu vidipobokayya
ప్రైస్ ది లార్డ్ అన్నా. ఈ పాట ఎంతో మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది అన్నయ్య. ఇంకా ఇలాంటివి చాలా పాటలు రాయండి అన్నయ్య. గ్లోరీ టు గాడ్
నాకు ఏదైనా బాధగా ఉన్నప్పుడు, ఈపాట ఎంతో సంతోషం ఇస్తుంది 🙏🙏
Praise the Lord jesus,,, ನಾನು ಅಂದುಕೊಂಡಿರೋದು ನೆರವೇರಲಿ ಅಂಥ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ದೇವಾ ....
సమస్య ఏదైనా సరే పరిష్కరించే దేవుడు ఉన్నాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ పాట ద్వారా మా హృదయాన్ని సరే చేసిన దేవునికి వందనాలు
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నన్ను వీడిపోబోకయ్యా (2)
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే||
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెత్తినా (2)
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే||
చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా (2)
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా (2)
చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||
😊😊😊😊00
Share
GL BP
Hii
Pp
షలోమ్. నాకు ఈ పాట ఉదయాన్నే వెళ్ళినప్పుడు అంత మంచే జరుగుతుంది
Excellent 👌 Song. Thank You Jesus .
Praise the Lord very very good message and very meaning heart full song. I love you so much nanaa. I like it so much this song. Thank you so much sir.
షలోమ్...అయ్యగారు
సూపర్ నా పేవరేట్ పాట....దేవునికే మహిమ కలుగును గాక... ఆమేన్
Such an Amazing Song... No words to express my feelings... Thank you Lord... I love you Father... Superb Voice Brother Thank you ...
SnfkkKya❤bj
Motehsjhjj
My favorite song ... i Like this and my dear brother Satish Kumar Annaya and thank u jesus Amen
యేసయ్యా ఈ పాటతో ఏనో జీవితాలు మారిపోయాయి ప్రభువా
my favorite song and Heart Touching thank you Annaya and Love you Jesus Amen
కన్నీరు తెప్పించి హృదయములలో ఆనందమును నిమిపింది..Glory to God,nice singing and nice lyrics
Em
@@madhavipothuri6044gggvggggcgggcgggggggggggggggggggggggggggggyggggggggvgggggggggvgggggcgggcgcggcgggggcggcgggggggygggggggccggggggcgygcggggggcgggygggggggggggggcgcgcvgggcgccggggggcggggggggggggggggggygcggcgggggggggggggggggggggggggggggggggcggggggggygcggygyygyyyyyggggggyygyygggggggyggyyyygyyggygygygyyyyygyyggcggggygggyyyggygyygggggyggyggggggggygyyggcyyygcggggygyggygggyyyyyyyyygyyyyggggycgggygyyggggygygygyggyygggggggyyyyggyggyyyyggycgyggyyggygygygggggyygygyyyyygyyyyyyyygyyyygyygggyyyggygggcgygycyyyyggyyyyyygyyyyyyyyyygyyyyyygggyygygygyygyyyyyyyyyyyggygygyygcyyyygyyyygygyyyyygygyggygggygggygygyyyyyyygygggyygyggyyggygyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyggyyggyygygggggggygggggggggggygygggyggyygygcgggvgggggggcgggggggggygggygggyyyggyggyyyggggycyccygggggcggggggggggggggcyggggcgyygggggycgggggg ggcgggggggggggggcggggggggggggvggggggcggggggggggggggggggggggggggg
నువ్వు లేక నేను బ్రతుకలేనఅయ్యా ❤
షలోమ్
ఈ పాట నాకు ఎన్నో అర్థలు తెలిపింది
సతీష్ కుమార్ అన్నయ్య కు ధన్యవాదాలు ఇంత మంచి పాట రాశారు 🙏🙏🙏
00 91
🙏🙏🙏
hi bro
Thank you pastergaru chala ardam ayela chesaru
🙏🙏🙏 Ee song raasina shathish Kumar annayya ku danyavaadalu
My favourite song
God is the best part of my life. Without Him, I can't imagine where I'd be.
S
Sathyadevakumar
To
నన్ను అందరించినా పాట అయ్యగారు వందనాలు అండి 🙏🙏🙏✝️🛐🕊️🌹
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం , నాలా౦టి వాళ్ళు కోసం రాసిన పాట చిత్రీకరణ ఇది , అన్నయ్య చాలా చాలా థాంక్స్
Eswar Pemmadi q
Jesus songsvinna vallu vini ardamchesukunavallu bible chaduvutharu calls changing maruthai
Eswar Pemmadid
Eswar Pemmadi .all so for me
Eswar Pemmadi jyothl
I love this Pastor Garu thank u and god bless u
nenne nenne nammukunnanayya in perfect piano Christian song subscribe to my channel friends to get more videos thankyou friends GOD BLESS YOU 🙂
th-cam.com/video/0_iZh6zTg4o/w-d-xo.html
నమ్మిన వారినీ ఎన్నడు విడువడు నా దేవుడు
What an awesome GOD we have in JESUS:
who cares,
who inspires,
who forgives,
who blesses,
who guides
who protects,
who teaches &
LOT more..........
One of MOST IMPORTANT, wipes out our tears and fills with ultimate joy, peace and hapiness ☺in heart when filled with full of sorrowness
ALL GLORY TO OUR HEAVENLY GOD
d
...........
........m...
.....nnmmmmmmkkmlmmmllll MK mmm MKinesh kumar vangapandu. aku.m tidfak
E song ante naku chala istam God is great 👍😊🌹
సూపర్ సాంగ్
I'm a sinner, but I have a good testimony because of my mother's prayers. She prays for me day and night, with tears and fasting. She lived an orphan's life and is now living a widow's life. My sister is also praying for me with fasting. Jesus is the real God.
Ninne Ninne Nammukunnaanayya
Nannu Nannu Veedipokayyaa (2)
Nuvvu Leka Nenu Brathukalenayya
Neevunte Naaku Chaalu Yesayya (2) ||Ninne||
Kannulo Kanneellu Goodu Kattinaa
Kannavaare Kaadani Nannu Nettinaa (2)
Kaaru Cheekatule Nannu Kamminaa
Katinaathmulendaro Nannu Kottinaa (2)
Katinaathmulendaro Nannu Kottinaa ||Ninne||
Cheyani Neramulantakattinaa
Chethakaani Vaadanani Cheedarinchinaa (2)
Cheeku Chinthalu Nannu Chuttinaa
Chelime Chithiki Nannu Cherchinaa (2)
Chelime Chithiki Nannu Cherchinaa ||Ninne||
My favorite song and heart touching thanks Annaya and Thank u Lord
ఇద్దరు కుమారులు యేసయ్య నీ సన్నిధిలో వారు ప్రార్థించే వారిగా చేయ తండ్రి యవనస్తులయ్యా తండ్రి లేని బిడ్డలు యేసయ్య నీవు తప్ప మాకు ఎవ్వరూ కన్నీరు తుడవయ్యా
ఈ పాట విన్న ప్రతి సారి నాకు ఎంతో బలం వస్తుంది 🙏🙏✊️✊️🤗🤗
Good song. Thank you. Praise the Lord.
nenne nenne nammukunnanayya in perfect piano Christian song subscribe to my channel friends to get more videos thankyou friends GOD BLESS YOU 🙂
th-cam.com/video/0_iZh6zTg4o/w-d-xo.html
సూపర్ సాంగ్ నిన్నే నమ్ము కన్నయ్య సాంగ్ విడీపోకుయ్య
@@jesuspianoteluguchannel777 ¹1
@@nireekshanasabbithi6923 mmmkmmmmmmmmmmmmmmmm
Praise the Lord . Amen
Naa kosam padaru anipistundi annayya thank you annayya
దేవుడు దీవెనలు మీకు నిండుగా తోడై యుండును గాక ఆమేన్
Thank you brother my favourite song, Shalom all
Knock, & the door will be opened. -Luke 11.9
Hai
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే పాట నిన్నే నిన్నే నమ్ముకున్ననయ్య✝️✝️✝️🙏🙏🙏🙏💐💐💐💐
జీవితంలో నాకు జరిగిన సంఘటలని ఈ పాటలో ఉన్నాయి.
@@mamathakranthikumar3596v4vc ⚠️lnlhhg,e
)\
😀
Praise the lord
Praise the lord. Wonderfully Song. Excellent Song. Super Song. Good Song. Glory to Jesus. Glory to God. God bless U. Amen Amen
hert touched song Anna really lam blessed really Jesus is the best way of my life nenu eppudu kuda Jesus ki far January
Praise the Lord when listening this song i feel better 🙏🙏🙏🙏😢
నాకు చాలా చాలా ఇష్టమైన పాట (my favourite Song, thank you brother, satish kumar garu and thank you jesus Amen
nakupranam
Super
I love jesus
💋🗯️💱🍒🗨️🍓🛫🍝🌈💘💔🗼💝💞🇮🇳🦋💓💒💜💖🎂🏗️🎶🖤💭❣️
Super super power song
గత సంవత్సరం లో నువ్వు చేసిన మేలు అంతా ఇంతా కాదు కరోనా వైరస్ నుంచి కాపాడి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు యేసయ్య, 21/01/21🙏🙏🤗😊💐💐
Amen.... ఈ పాట వింటే ఎంతటి కష్టమైన తొలగిపోతుంది........ Tq sir 🙏🙏🙇♂️🙇♂️🫂🫂........
Praise the first lord Jesus And Thank you for Hearing All of them prayers Thanks for Doing All In this world Devaa love you Jesus devaa
Praise the lord🙏
Iam proud to say Jesus is my saver
jesus love you so much thank you for ur grace. i can"t stay with out my lord . you stay with me all way"s 😘😘😘😘
I like Jesus songs
nenne nenne nammukunnanayya in perfect piano Christian song subscribe to my channel friends to get more videos thankyou friends GOD BLESS YOU 🙂
th-cam.com/video/0_iZh6zTg4o/w-d-xo.html
Naa prabhu lekuntey nenem aypoyedhaanino ayana prathi kshanam nannu rakshinchaaru. Praise the lord 🙏
Really wonderful song ayyagaru....... its a wonderful devotional song , this song can change people's lives ...... They forgive their sins by this song ......... God bless you ayyagaru........ Meeru Inka elantivi enno songs rayalani korukuntunnamu Shalom 🙏🙏🙏
Yesayya Nuvuu Unte Chalu Naku Devva
Shalom very heart touching song 🙏glory to JESUS CHRIST
i love jesus jesus nanu epudu ontaridhani cheyadhu jesus nenu nine namukunanu nivuthapa naku evaru leru jesus eeeeeeeeeee song nakosame rasinatugavunadi thank eee song manchi messageni andisthundi i loveyou i love you jesus
Super song i like song 👌👌🙏🙏i love jesus na problem S annni terela cheyy jesus na family ki ne blessings eppudu vundali jesus naku beharanlo 2years tondaraga aipoyela cheyyi jesus na babu inti daggara nakosam bengapettukuntunnadu naku chalaa bengaga vundi health bagodamledu jesus 🙏🙏🙏
Shalom... We prayed pray for you and your family. Kindly share this video with your family, relatives and friends. For any other prayer requests please Whatsapp us @ 9100 00 26 25 or call us @ 800-800-8003/4 or click on '. the link to submit online bit.ly/3wn3AuI
Every day watch i Love this song
Satan is the curtain that attempts to separate us from God. Yank it down! Praise God!
Love you jesus ..without you my life is incomplete.
✝️ Life lo ani kastalu ochina kapadaye di oka devudaye ee song lo chapthudi✝️ thank u god being with us amen.
,😍
Ma amma garu ఆరోగ్యం toraga కోలుకోవాలని ప్రభువా నికే వందనాలు దేవ❤❤😢
supar song👌i love jesus thakiy. you jesus❤❤💕💓
Love this song , Ninne Nammukunnaya
Verry Good Song
This lyrics r very heart touchable. This is an amazing song
అయ్య ఈరోజు మేము ఉన్నమంటే నువ్వే కారణం 🚶♂️ 🙏 ♥️
Na poorthi jevetam ee song lo vundi Thank you Jesus for always being with me in every situation
Nago 😮😢🎉😊❤