ll నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నన్ను విడువడు ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024

ความคิดเห็น • 245

  • @shanigarapuprabhakar4133
    @shanigarapuprabhakar4133 2 หลายเดือนก่อน +36

    యేసయ్య నేను ప్రపంచంలో మొదటి పాపిని అయ్య యేసయ్య నేను చేయని పాపం లేదయ్య మీ చిత్తమైతే మీ పరిశుద్ద రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచి నా పాపంలు క్షమించు తండ్రి యేసయ్యా నీ కృప చూపయ్య

    • @yadagiridasu6199
      @yadagiridasu6199 หลายเดือนก่อน +2

      ❤🙏🙏🙏🙏 jesus loves you

    • @healthyworld293
      @healthyworld293 หลายเดือนก่อน +1

      Jesus loves you❤ stay strong in the name of jesus

    • @yadagiridasu6199
      @yadagiridasu6199 17 วันที่ผ่านมา

      @@healthyworld293 amen 🙏

    • @ArunBandi-t3k
      @ArunBandi-t3k 13 วันที่ผ่านมา

      😢😢😢

    • @tellingtruewords
      @tellingtruewords 8 วันที่ผ่านมา +1

      ఆమెన్ 🙏
      చేసిన పాపాలు నిమిత్తం ఒప్పుకుని వదిలేసినా వాడ్ని యేసుక్రీస్తు ప్రభు నమంలో మోక్షం కలుగుతుంది బ్రదర్

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 หลายเดือนก่อน +45

    నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు నా దేవుడు ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @venkateswarlu865
    @venkateswarlu865 20 วินาทีที่ผ่านมา

    నడిపిస్తాడు నా దేవుడు
    శ్రమలో నైనా నను విడువడు (2)
    అడుగులు తడబడినా - అలసట పైబడిన (2)
    చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి (2)
    " నడిపిస్తాడు "
    అంధకారమే దారి మూసిన
    నిందలే నను క్రుంగదీసిన (2)
    తన చిత్తం నెరవేర్చుతాడు
    గమ్యము వరకు నను చేర్చుతాడు (2) " నడిపిస్తాడు "
    కష్టాల కొలిమి కాల్చి వేసిన
    శోకాలు గుండెను చీల్చి వేసిన (2)
    తన చిత్తం నెర వేర్చుతాడు
    గమ్యము వరకు నను చేర్చుతాడు (2) " నడిపిస్తాడు "
    నాకున్న కలిమి కరిగి పోయిన
    నాయొక్క బలిమి తరిగిపోయిన (2)
    తన చిత్తం నెర వేర్చుతాడు
    గమ్యము వరకు నను చేర్చుతాడు (2) " నడిపిస్తాడు "

  • @user-yd4mx9gl9n
    @user-yd4mx9gl9n วันที่ผ่านมา +1

    Praise the lord బ్రదర్ గారు 🙏🙏🙇🙏

  • @umamaheswari9361
    @umamaheswari9361 8 หลายเดือนก่อน +115

    తండ్రి యేసయ్యా ఈ కొత్త సంవత్సరం లో మాకు కాచి కాపాడండి తండ్రి మీ కృప కనికరం తో మాకు తోడుగా ఉండి సహాయం దయ చేయండి అయ్యో వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ❤✝️🎄✝️♥️

    • @malleshdeva4093
      @malleshdeva4093 8 หลายเดือนก่อน +12

      Deva nannu karunichu mayya g lakshmi amen devuniki mahima ganatha kalugunugaka amen amen amen

    • @user-uz6nv5py1t
      @user-uz6nv5py1t 7 หลายเดือนก่อน +3

      0q

    • @saratkamalis6423
      @saratkamalis6423 7 หลายเดือนก่อน +3

      Yes....Amen

    • @saratkamalis6423
      @saratkamalis6423 7 หลายเดือนก่อน +2

      Yevaru badha lo vuntaro vallu thappakunda e song vintaru.....yentho vodarpu vasthundhi e song vintuntey

    • @fredericknathan5105
      @fredericknathan5105 6 หลายเดือนก่อน

      Pppp ppppppppppppo

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 6 หลายเดือนก่อน +18

    నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను వీడువడు ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @SonySaida
    @SonySaida 5 หลายเดือนก่อน +26

    యేసయ్య సోత్రం నాకు ఎని బాదలువన నాచెయ్యీపటుకొని నా డిపిస్థాడు నా దేవుడు యెన్నడుననువదలడు నా యేసయ్య

  • @salineeraja1263
    @salineeraja1263 6 หลายเดือนก่อน +11

    Yesayya naannu skhaminchandi yesayya

  • @rajanilatha3560
    @rajanilatha3560 9 วันที่ผ่านมา +1

    Amen🙏yes i believe in god 🙏 praise the lord 🙏 thank you my father 🙏❤️

  • @umamaheswari9361
    @umamaheswari9361 8 หลายเดือนก่อน +17

    తండ్రి యేసయ్యా నా కష్టం లో నా బాధలలో నా చేయి పట్టుకొని నడిపించారు తండ్రి మీకే కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ❤✝️🎄✝️🙏✝️🎄✝️♥️

  • @VelpulaMounika-rb1rc
    @VelpulaMounika-rb1rc 8 หลายเดือนก่อน +10

    Ni Krupato daddy ni nannu thammudu ni divinchandi Deva amen 🙏 thank you Jesus 🙏 love you Jesus ❤️

  • @garnepudikishor813
    @garnepudikishor813 3 หลายเดือนก่อน +7

    Nanu marche devudu mere nayya hallelujah

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +9

    I love u so much God Jesus. My Saviour 🙏🙏🙏Lord Jesus😘😘😘😘😘😘😘😘😘

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 9 หลายเดือนก่อน +9

    Thank you so much my God Jesus. I love so much my God Jesus. In the powerful name of Jesus I pray Amen Amen Amen😘😘😘😘😘😘

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +11

    In the powerful name of Lord JESUS. Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏. I love so much my God and My Saviour LORD JESUS.🤩🤩🤩😘😘😘😘😘😘😘😘😘😘

  • @priyaram1666
    @priyaram1666 9 หลายเดือนก่อน +21

    Na bharthanu muttukini swasthaparachandi yesayya

  • @user-yb6lb6re1m
    @user-yb6lb6re1m 6 หลายเดือนก่อน +6

    ✝️ PRISE THE LORD 🛐
    🛐 AMEN ఆమేన్ AMEN ⛪

  • @pavanperuri6433
    @pavanperuri6433 10 ชั่วโมงที่ผ่านมา

    Amen 🙏🙌

  • @user-fr8jw1hx2j
    @user-fr8jw1hx2j 6 หลายเดือนก่อน +7

    Nadepesthadu na devudu 😢😢 ..amen....

  • @srajubabu8064
    @srajubabu8064 10 หลายเดือนก่อน +22

    🙏🙏🙏అన్న👌👌👌 song బాగా పదరు🎉❤ దేవునికే మహిమ కలుగును🙏 గాక💕 ఆమేనే

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +7

    Amen Amen Amen. I love so much my God and my Saviour. Thank u so much my god giving this life🤩🤩🤩🤩🤩

  • @manikantakatta7444
    @manikantakatta7444 3 หลายเดือนก่อน +5

    నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య నను కన్నా తండ్రీ నా యేసయ్యా
    పూజింతును ఓ పూజర్హుడా బజాయింతును ఓ భావదియ్యుడా..
    "2" నీవు గాక ఎవ్వరు నాకు లెరయ్య "2"
    నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నాశర్వము "నా ప్రాణప్రియుడా ""
    *1* ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదారచ్చే వరులేక భారమైతిని *2*
    తండ్రీ నీతోడు లేక మో డు నైయితిని తండ్రీ....... తండ్రీ.. తండ్రీ తండ్రీ నీతోడు లేక మోడునాయితిని. నీతోడు దొరికాక చిగురించీతిని "2* నీవు గాక ఎవ్వరు నాకులేరయ్య. "2 నీవే నీవే నాప్రాణము నీవే నీవే నా సర్వము *నా ప్రాణ **
    *2* సతృ రువుల చేతులలో చిక్కుకొంట్టిని సూటిపోటి మాటలకూ నలిగిపోతిని
    తండ్రీ నీవైయిపు నేను చూచిన క్షణమే తండ్రీ....... తండ్రీ తండ్రీ తండ్రీ.... నీవైయిపు నేను చూచిన క్షణమే కస్టమంతయు తీరిపోయేనీ బాధల్లన్నయూ తొలగిపోయెను *నీవు గాక ** నాప్రాణ *
    **3. క్షణమైనా నీ నామం మరువకుంటిణీ మరణమయినా మధురముగా ఎంచుకొంటిని. తండ్రీ నివున్నావని బ్రతుజుచుంట్టినీ తండ్రీ....... త... త. తండ్రీ.... *2* నాకొరకు నీవు నీకొరకు నేను *2* నీవుగాక......
    నాప్రాణ ప్రియడా ********* 𝓶𝓴 𝓮𝓫𝓲𝓷𝓮𝓳𝓪𝓻....🇲 🇰  🇱 🇴 🇻 🇪  🇾 🇴 🇺  🇯 🇪 🇸 🇺 🇸

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 3 หลายเดือนก่อน +6

    We got our Lord who loves us more than anything, He sacrificed His life for us though we didn't deserve. He never leave nor forsake ,who believes in Him with absolute faith and believes in Him. He never leaves halfway in the lurch. That is His promise and never go back on His words. Beautiful, encouraging song, lyrics and music, singing. God Bless your ministry. From Pretoria, South Africa.💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 9 หลายเดือนก่อน +7

    In the mighty and powerful name of Jesus I Pray. I love you so much my Lord Jesus. Thank you my God Jesus giving this opportunity .Amen Amen Amen😘😘😘🙏🙏🙏

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 9 หลายเดือนก่อน +5

    In the mighty and powerful name of Jesus I Pray Amen Amen Amen, Thank you so much my God Jesus. I love u so much My Lord Jesus 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @nikhilv7111
    @nikhilv7111 6 หลายเดือนก่อน +9

    Nannu aduko yesayyaa swastha prachu yesayyaa thattukoleni noppi vastundi please pray for me brother and sister 😢

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 9 หลายเดือนก่อน +3

    In the Powerful name of my Lord Jesus. Thanking you so much my Lord Jesus giving this opportunity. I love you so so so so so so much my Lord Jesus. Amen Amen Amen😘😘😘😘🙏🙏🙏

  • @chekkabajana.david.671
    @chekkabajana.david.671 7 หลายเดือนก่อน +15

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ నడిపిస్తాడు naa దేవుడు sramalonaina నను విడువడు

  • @prabhakar3294
    @prabhakar3294 12 ชั่วโมงที่ผ่านมา

    Amen

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +5

    Amen Amen I love u God Jesus😘😘😘😘😘😘

  • @appojig4397
    @appojig4397 4 หลายเดือนก่อน +3

    YES THE LORD IS ALWAYS WITH US WHAT CAN MAN DO TO US AMEN 🙏🙌🙏

  • @Mastanamma609
    @Mastanamma609 8 หลายเดือนก่อน +4

    I Love My Jesus I Like My Jesus Amen ❤❤❤

  • @annapurnatelluri1603
    @annapurnatelluri1603 5 หลายเดือนก่อน +4

    Thandri yesayya kapadu thandri🙏🙏🙏🙏🙏

  • @mohansunderms3318
    @mohansunderms3318 4 หลายเดือนก่อน +2

    Yes...God is leading our lives in every moment. Praise God 🙏

  • @renukam2275
    @renukam2275 8 หลายเดือนก่อน +12

    నా త్రండి నాకు తల్లి త్రండి రెండు నా యేసయ్య

  • @ShekharAkkenapelly
    @ShekharAkkenapelly หลายเดือนก่อน +1

    Amen devuniki mahima kalugunu gaka

  • @Kalyankumar.15
    @Kalyankumar.15 8 หลายเดือนก่อน +5

    ఏసువా వందనం ఏసువా స్తోత్రం

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +4

    Thank u so much my God giving this opportunity to me. I love I love I love Iove u so much my God Jesus. In the powerful name of Lord Jesus I pray Amen Amen Amen😘😘😘😘😘

  • @dshashikumar
    @dshashikumar 8 หลายเดือนก่อน +56

    నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు - 2
    అడుగులు తడబడినా - అలసట పైబడినా - 2
    చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి - 2
    1. అంధకారమే దారి మూసినా - నిందలే నను క్రుంగదీసినా - 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
    2. కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా - 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
    3. నాకున్న కలిమి కరిగిపోయినా - నా యొక్క బలిమి తరిగిపోయినా- 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2

  • @salineeraja1263
    @salineeraja1263 7 หลายเดือนก่อน +4

    AMEN hellellujha praise the lord tq jesus tq lord

  • @VelpulaMounika-rb1rc
    @VelpulaMounika-rb1rc 8 หลายเดือนก่อน +3

    Yessaya mi chitanusarmuga nannu divinchandi Raja

  • @akkemanji
    @akkemanji 10 หลายเดือนก่อน +10

    Nakumarudini muttukoni swastaparasaya yesayya amen

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +4

    Thank u so much my God Jesus giving this opportunity and I love u infinity times My lord Jesus. In the Mighty and powerful name of My lord Jesus. Amen Amen Amen 😍😍😍😍😍😍😍

  • @nsamoviechannel6146
    @nsamoviechannel6146 3 หลายเดือนก่อน +3

    Thank you my lord jesus... God bless you more brother Stephenson.... Amen

  • @annapurnatelluri1603
    @annapurnatelluri1603 3 หลายเดือนก่อน +2

    Thandri yesayya kapadu prabhuva🙏🙏🙏🙏🙏

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +2

    In the Powerful name of Lord JESUS.I love u so much infinity times My Lord JESUS😍😍😍.Thank you so much my Lord JESUS giving this opportunity My Father, My God JESUS Amen Amen Amen😘😘😘

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +4

    In the powerful name of Lord JESUS. Thank u for much giving this opportunity My Lord JESUS. I love u so so much My JESUS. Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen😍😍😍😍😍😍😍

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 9 หลายเดือนก่อน +2

    In the Mighty and powerful name of Lord Jesus I pray. Thank you so much My Lord Jesus giving this opportunity , My father I love u so much. Amen Amen Amen Amen Amen Amen Amen😘😘😘😘😘😘😘😘😘

  • @PKondalu-wk3gn
    @PKondalu-wk3gn 3 หลายเดือนก่อน +11

    నడిపిస్తాడు,,, నాదేవుడు,

  • @ShantySa-zn9cz
    @ShantySa-zn9cz 6 หลายเดือนก่อน +4

    ఆమెను

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +3

    Thank u so much My God Jesus giving this opportunity for me to intimacy with u My Lord Jesus. I love u infinity times. In the mighty and powerful name of Lord Jesus😘😘😘😘😘😘😘😘 Amen Amen Amen😘😘😘😘😘

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +7

    Thank you my Lord Jesus. Giving this opportunity for hearing this wonderful song. In the powerful name of Lord Jesus . Amen Amen Amen😘😘😘😘🙏🙏🙏🙏🙏

  • @hgty7848
    @hgty7848 4 หลายเดือนก่อน +3

    Nadipisthadu na devudu 🙏🙏🙏❤️❤️❤️

  • @supriya-lv2yr
    @supriya-lv2yr 4 หลายเดือนก่อน +2

    sremalonaina nanu viduvani deva niku vandanalu

  • @BharathiMadugula-to9di
    @BharathiMadugula-to9di 4 หลายเดือนก่อน +6

    Evvar green song deunike mahema kalugunu gaka amen

  • @ShivajiChintha-dr3ex
    @ShivajiChintha-dr3ex 10 หลายเดือนก่อน +8

    Save me god amen

  • @salineeraja1263
    @salineeraja1263 7 หลายเดือนก่อน +3

    Thank you lord thank you Jesus 🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @ravikumarm8292
    @ravikumarm8292 10 หลายเดือนก่อน +11

    Ni prema ni krupa nitho unte chalu na yessiah

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 9 หลายเดือนก่อน +4

    In the mighty and powerful name of My Lord Jesus I Pray. Thanking you so much My Father, My Saviour, My pathfinder, My God Jesus. I love you so so so much my Lord Jesus. Amen Amen Amen😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muligedevadas8020
    @muligedevadas8020 หลายเดือนก่อน +1

    Amen thank you Jesus

  • @annapurnatelluri1603
    @annapurnatelluri1603 7 หลายเดือนก่อน +4

    Thandri yesayya ni krupa chupinchu prabhuva🙏🙏🙏🙏🙏

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 9 หลายเดือนก่อน +4

    Amen Amen Amen

  • @JalliDavidWilson
    @JalliDavidWilson หลายเดือนก่อน +1

    please bless me jesusmy life and my family job good health amen

  • @chittiswarupa3381
    @chittiswarupa3381 8 หลายเดือนก่อน +4

    Nadipistavayya వందనాలు

  • @chokkamsivaiah9742
    @chokkamsivaiah9742 8 หลายเดือนก่อน +4

    Yesaiah sthotramulu

  • @N_n5566
    @N_n5566 9 วันที่ผ่านมา

    Praise the lord ❤

  • @meghahari8834
    @meghahari8834 5 หลายเดือนก่อน +2

    Appudu yippusu yeppudu tandri ne nannu naa kutumbhanni nadipistunnaru tandri neeke vandanaalu

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +4

    AMEN AMEN

  • @annapurnatelluri1603
    @annapurnatelluri1603 3 หลายเดือนก่อน +2

    Thanri yesayya kapadu ayya🙏🙏🙏🙏🙏

  • @mr.rajtarun4067
    @mr.rajtarun4067 5 หลายเดือนก่อน +3

    Help me jesus🙏🛐

  • @kongarinaresh7905
    @kongarinaresh7905 10 หลายเดือนก่อน +5

    Yes Amen amen amen🙏🙏🙏

  • @darmaraj5626
    @darmaraj5626 7 หลายเดือนก่อน +3

    Praise the Lord and ❤❤

  • @ppkpoornimatech8624
    @ppkpoornimatech8624 8 หลายเดือนก่อน +3

    Praise the lord amen

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 10 หลายเดือนก่อน +3

    Thank u so much my Lord and My Saviour for giving this opportunity 🙏🙏🙏. I love u infinity times My God Jesus😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🥰🥰🥰😍😍😍😍

  • @dasibabu125
    @dasibabu125 6 หลายเดือนก่อน +3

    Praise the Lord 🙏

  • @rev.kanchupatiyona3958
    @rev.kanchupatiyona3958 5 วันที่ผ่านมา

    Praise the Lord 🎉🎉🎉🎉🎉

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 9 หลายเดือนก่อน +4

    Amen Amen 🎉

  • @lakshmianand9394
    @lakshmianand9394 7 หลายเดือนก่อน +2

    Praise the🙏 Lord paster ayya🤝 garu.

  • @Sanjana-bx4io
    @Sanjana-bx4io 2 หลายเดือนก่อน +3

    ఎసాయ స్తాహయం చెయంది ❤❤

  • @valasalavenkatramana1608
    @valasalavenkatramana1608 7 หลายเดือนก่อน +2

    Amen amen amen❤❤❤❤❤❤❤❤❤

  • @devarajs6547
    @devarajs6547 9 หลายเดือนก่อน +4

    Praise the Lord Amen Amen Amen Amen 🙏🙏🙏🙏 respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes Devaraj lucydevaraj n children Bangalore

  • @swarnamandapelly5823
    @swarnamandapelly5823 7 หลายเดือนก่อน +2

    thanks Jesus thanks

  • @palukurusravanthikumari2800
    @palukurusravanthikumari2800 8 หลายเดือนก่อน +2

    Na tammudu. Showrini swashtaparachu yeesaiah. Nivu tappa maku avarunnaru yesaiah

  • @ramumaki0574
    @ramumaki0574 10 หลายเดือนก่อน +4

    Praise the lord amen 🙏💐🙏

  • @madhavib702
    @madhavib702 6 หลายเดือนก่อน +2

    Thanku my Lord

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 9 หลายเดือนก่อน +6

    ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @hepsiba93477
    @hepsiba93477 9 หลายเดือนก่อน +3

    Prise the lord amen

  • @ckreethika
    @ckreethika หลายเดือนก่อน +1

    Sothram appa 😔

  • @hussenbhishaik7454
    @hussenbhishaik7454 หลายเดือนก่อน

    I love you Jesus 💖

  • @bolleddupavan3666
    @bolleddupavan3666 6 หลายเดือนก่อน +1

    Amen.... 💖☦️

  • @nikhilv7111
    @nikhilv7111 5 หลายเดือนก่อน +3

    Please bless my children and and me with good health and safety in all the ways

  • @user-fm1qn1nv2o
    @user-fm1qn1nv2o 4 หลายเดือนก่อน +2

    Jesus naku nayamokavalli

  • @JaganLaxman
    @JaganLaxman 2 หลายเดือนก่อน

    Praise the lord very good song old is gold very lucky🎉❤❤❤❤🎉

  • @user-dp8uf5tj4q
    @user-dp8uf5tj4q 3 หลายเดือนก่อน +1

    Praise the Lord amma

  • @apparaoappu546
    @apparaoappu546 10 หลายเดือนก่อน +4

    Amen 🙏 g, apparao Vijayawada

  • @bhargavikuncham7752
    @bhargavikuncham7752 7 หลายเดือนก่อน +2

    God is great

  • @gollapallinivas9998
    @gollapallinivas9998 ปีที่แล้ว +5

    Song chala bagundi

  • @gollapallinivas9998
    @gollapallinivas9998 ปีที่แล้ว +5

    Superga chepparu meeru

  • @lakshminarayana5486
    @lakshminarayana5486 9 หลายเดือนก่อน +2

    Amen Amen Amen 😘😘😘

  • @anile3937
    @anile3937 9 หลายเดือนก่อน +3

    Praise the lord