యెహెూవా. నను కరుణించుమూ నా దేవా. నను దర్శించుమా ఉదయమునే నీ సన్నిధిలో మొఱపెడుతున్నాను వేకువనే నీ కృపకొరకై కనిపెడుతున్నాను దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను విచారము చేత నా కన్నులు గుంటలై వేదనచేత నా మనస్సు మూగదై నా హృదయమెంతో అలసిసొలసి వున్నది నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను అవమానం చేత నా గుండెలు గాయమై వంచనచేత నా ఊపిరి భారమై నా హృదయమెంతో అలసిసొలసివున్నది నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను
షలోమ్ అయ్యగారు మీరు పాడే ప్రతి పాట ఆదరణ ఓదార్పు కలిగిస్తుంది ఎంత బాధలో ఉన్న మీరు పాడే సాంగ్స్ వింటుంటే మాకు ఆనందంగా ఉంటుంది దేవునికే మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఇంకా సమృద్ధిగా దీవించాలని కోరుకుంటున్న
తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి మీరే దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి తండ్రి. మీరే మాకు కరుణించి కాపాడమని వేడుకుంటూన ను తండ్రి ఆమేన్ ఆమేన్ స్తోత్రం స్తోత్రం తండ్రి ఆమేన్
Views, likes & comments base చేసుకుని హిట్ అని చెప్పలేం...ఎంత మంది దీనులు దిక్కు లేని నాలాంటి వారు ఆత్మీయులు, ఈ ఆధారం లేక అల్లాడుతున్న వారు....బ్రతకలేక చావుతో పోరాడే వారు నాలాగ ఎవరో ఒకరు నిజంగా తృప్తిగా విని కన్నీరు ఆపుకుని యేసయ్య పాదాలు పట్టుకుని చాలయ్య నీ కృప నిన్ను చేరే వరకు బ్రతీకుతాను అని ప్రాణాలను పోగొట్టుకోకుండా....నిజంగా నేను అదే స్థితిలో ఉండి పెడుతున్నా కామెంట్...అలా ఎంత మంది ఉన్నారో ఆ ఆత్మలకు మీరు ఇచ్చిన ఈ పాట యేసయ్య దృష్టిలో కోట్ల కంటే విలువ చేసే కానుక....పాడిన వారు, వ్రాసిన వారు అందరూ ఎంతో ఆత్మీయులు అని తెలుస్తుంది...వారికి కూడా వారికి తగ్గ పోరాటాలు ఉంటాయి...దేవుడు వారికి వాటిలో మంచి జయం ఇచ్చి ఇంకా బాగా ఆయన పనిలో వాడుకోవాలని నా ప్రార్థన....పాట మాత్రం చాలా బాగుంది..సిస్టర్ ప్లేస్ నన్ను ఊహించుకుని ఎంత ఆనందపడ్డానో మాటలు లేవు
Full touchting song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 avamanamu cheatha na manasu mugadhyee 😭😭😭😭😭😭😭😭😭😭 na hrudhayameantho alase solase unnadhe 😭😭😭😭😭😭 na nnu chudhumu Jesus
అన్నయ్య వందనాలు మాది గద్వాల్ జిల్లా అన్నయ్య ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మాకు నాకు బాధలు వేదనలు అప్ లో ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చినట్లయితే ఈ పాట మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము కల్వరి టెంపుల్
Oka cristian ga jesus lo undaleka pothunna But hindus matram jesus lo perfect ga untunnaru . Jesus please nannu kuda nilo undanivu.. Nannu kuda chudu deva.
when I am listening to this song and singing by closing my eyes: manassu lo baramu , gunde lo baruvu mayamyyi prasanthamgaa devuni sannidini anubhavinchaanu. Thank you so much
Anna really heart touching song nenu eroju same ade situationlone unnaanu Anna naakosame nijamgaa naakosame eee song raapichinattunnaadu devudu tq Lord Jesus tq sooo much
I am also in the same condition, this song is the picture of my own life, waiting for the God's grace and mercy, Anna garu please pray for me I am also so depressed and hopeless person in the whole world and my children and family
My whole life is considered in this song totally prathiokka aksharam naa jeevithaniki sarthakanga undi 😢😢 but I always depending on God non of the human being share chesukovadaniki realatives frends avasaram ledhu always remember God that's it . He is a medicine to us for every prblm. Be in Christ. Be child of God . Be faith. Always
Daddy maku sontha illu anugrahinchali yessaiya job permanent aie salary penchala ma ardhika ebbandulu toligipovli na chottu ma Amma chotto ni kancha vasa kapadu yessaiya
Prise the Lord Jesus Christ me meeseg is glorious day Jesse god blessed me with me fameley brother satesh Kumar garu Jesse's god blessed me amen Nellor SRINIVASARAO ⛪🎄🎻🎤💐👏👏👏
యెహెూవా. నను కరుణించుమూ
నా దేవా. నను దర్శించుమా
ఉదయమునే నీ సన్నిధిలో మొఱపెడుతున్నాను
వేకువనే నీ కృపకొరకై కనిపెడుతున్నాను
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను
విచారము చేత నా కన్నులు గుంటలై
వేదనచేత నా మనస్సు మూగదై
నా హృదయమెంతో అలసిసొలసి వున్నది
నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను
అవమానం చేత నా గుండెలు గాయమై
వంచనచేత నా ఊపిరి భారమై
నా హృదయమెంతో అలసిసొలసివున్నది
నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
షలోమ్ అయ్యగారు మీరు పాడే ప్రతి పాట ఆదరణ ఓదార్పు కలిగిస్తుంది ఎంత బాధలో ఉన్న మీరు పాడే సాంగ్స్ వింటుంటే మాకు ఆనందంగా ఉంటుంది దేవునికే మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఇంకా సమృద్ధిగా దీవించాలని కోరుకుంటున్న
ఈ సాంగ్ నా జీవితానికి సరిపోయింది. నా జీవితంలో ఉన్న బాధలకు ఈ సాంగ్ ద్వారా నెమ్మది పొందుతున్నాను. Thank q brother
Yes lord nannu karuninchandi deva, devunike mahima 🙌ఇటువంటి ఆత్మీయ తండ్రిని కలిగివున్న వారు so గ్రేట్ 💖
Hrudayanni thakindhi ee song shalom brother
😭😭 yesayya nuvve na adharam🙏🙏....e loka mandhu nuvvu thappa Naku yevaru leru...😭😭😭plz yesayya help me...🙏🙏🙏😭😭😭
ఈ పాట విన్నప్పుడల్లా హృదయనికి.
ఎంతో ఓదార్పును ఇస్తుంది
Swarajyam
ఈ పాట విన్నాడు నాకు ఎంతో ఓదార్పు ఇస్తుంది
Please Prathna request
😂🎉🎉😮@@gangalakshmitanniru7631
అవును నిజమే 🕊️
Heart touching song
తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి మీరే దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి తండ్రి. మీరే మాకు కరుణించి కాపాడమని వేడుకుంటూన ను తండ్రి ఆమేన్ ఆమేన్ స్తోత్రం స్తోత్రం తండ్రి ఆమేన్
Views, likes & comments base చేసుకుని హిట్ అని చెప్పలేం...ఎంత మంది దీనులు దిక్కు లేని నాలాంటి వారు ఆత్మీయులు, ఈ ఆధారం లేక అల్లాడుతున్న వారు....బ్రతకలేక చావుతో పోరాడే వారు నాలాగ ఎవరో ఒకరు నిజంగా తృప్తిగా విని కన్నీరు ఆపుకుని యేసయ్య పాదాలు పట్టుకుని చాలయ్య నీ కృప నిన్ను చేరే వరకు బ్రతీకుతాను అని ప్రాణాలను పోగొట్టుకోకుండా....నిజంగా నేను అదే స్థితిలో ఉండి పెడుతున్నా కామెంట్...అలా ఎంత మంది ఉన్నారో ఆ ఆత్మలకు మీరు ఇచ్చిన ఈ పాట యేసయ్య దృష్టిలో కోట్ల కంటే విలువ చేసే కానుక....పాడిన వారు, వ్రాసిన వారు అందరూ ఎంతో ఆత్మీయులు అని తెలుస్తుంది...వారికి కూడా వారికి తగ్గ పోరాటాలు ఉంటాయి...దేవుడు వారికి వాటిలో మంచి జయం ఇచ్చి ఇంకా బాగా ఆయన పనిలో వాడుకోవాలని నా ప్రార్థన....పాట మాత్రం చాలా బాగుంది..సిస్టర్ ప్లేస్ నన్ను ఊహించుకుని ఎంత ఆనందపడ్డానో మాటలు లేవు
Heart touching song , ayyagaru( voice of God)
Super 🙏🙏🙏🙏🙏🙏
@꧁༒CRAZY GAMER༒꧂ ☝️poopppoppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppoppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppblp
Please lord save me lord please
Prabhu amaravathi ni kapaadu thandri.adavallu kanta thadi pettatam meeru choodagalara thandri.edho Oka miracle cheyandi Prabhu.
షాలోమ్ అన్నయ్య శుభోదయం , కల్వరి టే౦పుల్ లో ప్రతి పాట చాలా బాగుంటుంది
Hi
Hi
U did the right
@@lakshmaiahsaggurthi5236 ppppp
F
really touched my heart
praise the lord
Deva veldi vella shothramulu thandri
Pls prabhuva nannu karinchumaa pls god
Full touchting song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 avamanamu cheatha na manasu mugadhyee 😭😭😭😭😭😭😭😭😭😭 na hrudhayameantho alase solase unnadhe 😭😭😭😭😭😭 na nnu chudhumu Jesus
అన్నయ్య వందనాలు మాది గద్వాల్ జిల్లా అన్నయ్య ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మాకు నాకు బాధలు వేదనలు అప్ లో ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చినట్లయితే ఈ పాట మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము కల్వరి టెంపుల్
Amen 🙏 Sthootram Prabhuva Vandanamulu Ayyagaru
annaya pata chala chala...........bagundi.shalom👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Yeppudu yesayya yevaritho mayluduthado yevariki theliyadhu amen amen amen amen amen
ఈ పాట నా హృదయాన్ని తాకింది నా గుండెలు తట్టి నా హృదయాన్ని తాకిన పాట సతీష్ కుమార్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు
Yehova nannu karunenchu maa.. 🙏🛐
Shalom 👍
Praise the Lord exlent 🎶song
Praise the Lord pastor garu song chala bagundi kanneru theppinche song
Shalom Anna l baptismised for your speeches anna
Nice song
Oo deeva nannu karuninchandi na hrudyam alasi solasi unnadi pravhuva nannu darshinchandi 😭😭😭😭😭😭😭
Anna super voice ...my life going like this song
God bless you paster garu chala super song Jesus nato matladutunnadu anipistundi
My God please vision me jesus I'm waiting for you one and only true God jesus love you so much......
Ento Vodarpuni echindhi e song prais the Lord brother🙏🙏🙏🙏🙏
Praise the lord annaya, enthamandi emi antuna pattinchukokunda devunikosam jevistunar ,devuni pani chestunar God bless you annaya
Iam hindu but this song is my favourite of all time... praise the lord ❤....Om namah shivaya ❤
Yehova nannu karuninchuma.. 🙏🙏
Oka cristian ga jesus lo undaleka pothunna
But hindus matram jesus lo perfect ga untunnaru .
Jesus please nannu kuda nilo undanivu..
Nannu kuda chudu deva.
Ķ
I just addicted to this song ❤❤.awesome lyrics.😘😘
when I am listening to this song and singing by closing my eyes: manassu lo baramu , gunde lo baruvu mayamyyi prasanthamgaa devuni sannidini anubhavinchaanu. Thank you so much
Nice song love u Jesus😇
పాట గుండెల్లో తాకింది
Avunu bro
Yes annaya🙏🙏
😊❤🎉. JESUS christ
Enni sarlu vinna vinalanipistundi.kannirunu teppinche pata idi.badalo naku odarpu nichina pata
Priase.the.lord.bro.❤️❤️❤️❤️❤️
షాలోమ్ ప్రతి ఒక్కరికీ దేవుడు సమాధానం కలుగును గాక
Eswar Pemmadi
gud song brother praise God
Satish Anna padina really hearting touching song
నాకిష్టమైనా. సాంగ్❤
Praise the lord sir.na kosamu padinattu undhi e song
Iam a Hindu...but addicted to this song❤️❤️❤️❤️...♥️♥️♥️uuuu yesaya😍♥️♥️♥️😍😍
Nannu karunichumu deva🙏🙏🙏🙏
Heart touching song amen
Praise the lord anna
Really Heart touching superb..🙏
Hi
Praise the lord 🙏
Naku super hit song. chala estam
Anna really heart touching song nenu eroju same ade situationlone unnaanu Anna naakosame nijamgaa naakosame eee song raapichinattunnaadu devudu tq Lord Jesus tq sooo much
I am also in the same condition, this song is the picture of my own life, waiting for the God's grace and mercy, Anna garu please pray for me I am also so depressed and hopeless person in the whole world and my children and family
Heart touching song andi
Then who is this #Jehovah??
👌👌
@@Emman952 s
Heart touching song my feviret buatifull song jesus christ
Amen Lokha Rakshakuda stutram paripurnuda stutram Prabhuva. krupa satya swarupuda stutram Prabhuva
I love this this give other life to any one thank you annna
Thank you jeses thank you nyc voice yesayya neeke vandanalayya thank you lord god bless you aanaya devudu yellapudu meeku thoduga anandu amen
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏😭😭jesus plz save me🙏🙏
always Glory to my Jesus Amen.
Shalom jesus
Jesus bless me😭
This song change my life every day I am praying
I comforted very much,thank you Anna
Surely this song going to memorable to upcoming generations
Jesus solved my all problems
God is a light
God gifted vioce by Satish Kumar paster garu really very good song
Praise the lord brother. Really heart touching song...🙏🙏🙏
Super ❤️❤️❤️❤️❤️
Shalom ayya song 👌🙌 👏🙏 🙏 very beautiful and your voice very beautiful hurt tachi song 👌 ayya
Very beautiful
shalom. thank you brother wonderful and beautiful song 🌷🌷
Shalom annayya excellent song. ....love you jesus
Glory be to Jesus Christ. He will take care of us. Amen hallelujah
Mari pata yehova gurinchi paduthunnaru ...??
Yehova ante evaru bro??
My all time fav song...
Shalom annayya exllent song.... Love you Jesus 🙏🙏🙏
Then who is this Jehovah??
@@vbvb7105 Yehova came as Jesus to earth.To Love Sin, Sick,Depressed people whom the people of earth hates.
My favorite song thank you Jesus
Nannu neela marchumu thandree amen
Avamanamu chetha na gundelo gayamai vanchena chetha na upiri baramai na hyrudayamentho alasi solasi unnadi yehova nanu karuninchuna
Thank u annaya i like our Calvary temple songs oncs again thank u so so much annaya
నా దేవా నన్ను దరిచించుమా
Shalom satish annayyagaru 🙏
దేవునికే సమస్త మహిమ ఘనాఠా ప్రబవములు కలుగును గాక amen
My whole life is considered in this song totally prathiokka aksharam naa jeevithaniki sarthakanga undi 😢😢 but I always depending on God non of the human being share chesukovadaniki realatives frends avasaram ledhu always remember God that's it . He is a medicine to us for every prblm. Be in Christ. Be child of God . Be faith. Always
Very excellent song glory to God really hrt touching song annaya thanks you
ayyagaru meru song padutunte gundello yedo teliyani anandam kalugutundi ayyagaru meru me song super ayyagaru
Nanu karuninchu prabhuvaa
Yahoovaaa nanu karuninchumaaa..naa devaa nanu dharshinchumaa😢😭🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
Annaya,pata,super,majevithammarchindhi❤shalom,anna
దేవునికే మహిమ కలుగును గాక
I love you Jesus
l reyalli love this song thankyou bro
యెహోవా ........ నను కరుణించుమా
నా దేవా......... నను దర్శించుమా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Yehovaa Nanu Karuninchumaa
Naa Devaa Nanu Darshinchumaa (2)
Udayamune Nee Sannidhilo Morapeduthunnaanu
Vekuvane Nee Krupa Koraku Kanipeduthunnaanu
Dinamanthayu Nenu Praardhinchuchu Unnaanu ||Yehovaa||
Vichaaramu Chetha Naa Kannulu Guntalai
Vedhana Chetha Naa Manassu Moogadai (2)
Naa Hrudayamentho Alasi Solasi Unnadi
Naa Praanamu Neekai Eduru Choosthu Unnadi (2) ||Dinamanthayu||
Avamaanamu Chetha Naa Gundelo Gaayamai
(Nadi) Vanchana Chetha Naa Oopiri Bhaaramai (2)
Naa Hrudayamentho Alasi Solasi Unnadi
Naa Praanamu Neekai Eduru Choosthu Unnadi (2) ||Dinamanthayu||
Ayyagaru 🙏🙏🙏
Daddy maku sontha illu anugrahinchali yessaiya job permanent aie salary penchala ma ardhika ebbandulu toligipovli na chottu ma Amma chotto ni kancha vasa kapadu yessaiya
What a voice anna
Prise the Lord Jesus Christ me meeseg is glorious day Jesse god blessed me with me fameley brother satesh Kumar garu Jesse's god blessed me amen Nellor SRINIVASARAO ⛪🎄🎻🎤💐👏👏👏
Praise the Lord 👨👩👧👦👏 👏🙏 🙏
I love you my Jesus my God is great
Yehova dayaludu