నన్ను కాదనవని నన్ను కాదనలేవని | Dr.P.Satish Kumar Songs || Calvary Temple | Telugu Christian Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @kings-cx8gp
    @kings-cx8gp 3 ปีที่แล้ว +516

    నన్ను కాదనవని నను కాదనాలేవని
    నీ చెంతకు నే చేరినా "2"
    నీ ప్రేమే చాలని నిను ప్రేమించాలని
    నీ మనసే నే కోరినా "2"
    "నన్ను కాదనవని"
    1) లోకాన్ని చూసినే పాపాన్ని చేసినే
    అలసి నీ చెంత చేరినా.. "2"
    సాతానుకు దొరికినా లోకానికి లొంగినా
    నీవే నా దిక్కని యోంచినా "2"
    "నన్ను కాదనవని"
    2)లాభాన్నాశించి నే లోపాలు చేసినే
    సొలసి నే శరణు కోరినా.. "2"
    శోధనలకు లొంగిన వంచనలకు వొరిగిన
    నీవే ఆధారమని యోంచినా.. "2"
    "నన్ను కాదనవని"

  • @yamaraj5803
    @yamaraj5803 3 ปีที่แล้ว +128

    ప్రభువా నేను పాపిని క్షమించు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు😭😭😭😭 నన్ను బ్రతికించెను టకు నీవు మరణించి నా పాపం కడుగుటకు నీ రక్తం కాచితివి

  • @mosesjoshua2001
    @mosesjoshua2001 2 ปีที่แล้ว +43

    ఈ లోక ప్రేమ ఈ లోక మనుషుల ప్రేమ కోసం. పడ్డ తాపత్రయం నీ ప్రేమ కోసం. పడలేక పోయాను తండ్రి ఘోర పాపి నైనా నన్ను క్షమించు తండ్రి నన్ను మార్చు ప్రభు మనసు చాలా వేదనతో భాదతో నిండి పోయింది ప్రభు 😭😭😭🙏😭😭😭😭😭😭😭😭😭😭అలసి అలసి నీ పాదాల చెంతకు చేరాను నన్ను కాదనకు ప్రభు 😭😭😭😭😭

  • @kulumalababu3390
    @kulumalababu3390 2 ปีที่แล้ว +29

    పభువా నేను చేసిన పాపం నన్ను బాదిస్తుంది ప్రభువా నేను ఎన్ని పాపం చేసి నీ ప్రేమ కాదని లోకప్రేమలో జీవించాను తండ్రి ప్లీజ్. నన్ను షోడనలో నుండి 😥😥😥😥😥😥😥 విడుదల చేయండి ప్రభు

  • @gottemukalalazargottemukka955
    @gottemukalalazargottemukka955 2 ปีที่แล้ว +13

    💕💕💕💞💞యేస్సయ్య నా బ్రతుకు మార్చండి ప్రభువా 🙏🙏🙏😭😭😭😭

  • @kvinod5615
    @kvinod5615 2 ปีที่แล้ว +9

    ప్రభువా నిన్ను దూశించిన నా మూర్ఖత్వాన్ని, నా బలహీనతను, నా తలంపులను క్షమించుము నా తండ్రి నన్ను కాదని దూరం పెట్టకు దేవా

  • @rajeshnakka4117
    @rajeshnakka4117 4 ปีที่แล้ว +725

    ప్రభువా నిన్ను కాదని ఈ లోకంలో జీవించ ఈ లోక మనుషుల కోసం జీవించ అలసి పోయి నీ పదాల వద్దకు వచ్చాను నన్ను కథనకయ్య నన్ను క్షమించు ప్రభువా నేను పాపిని😭😭😭😭😭😭 నాకు ఎవ్వరు లేరు నువ్వు తప్ప😭😭😭😭😭😭😭

    • @rathnakumari6686
      @rathnakumari6686 3 ปีที่แล้ว +23

      Kumari 👌👌👌👌👌👌👏👏👏👏👏👏

    • @rathnakumari6686
      @rathnakumari6686 3 ปีที่แล้ว +27

      నేను కూడా అలిసిపోయాను ప్రభు పాదాల చెంతకు చేరాలని అనుకుంటున్నాను

    • @rajeshnakka4117
      @rajeshnakka4117 3 ปีที่แล้ว +9

      God bless you sister

    • @sangemprashanth5240
      @sangemprashanth5240 3 ปีที่แล้ว +8

      Yes jesus amen

    • @manoj8422
      @manoj8422 3 ปีที่แล้ว +3

      Praise load

  • @AnilKumar-ts2ku
    @AnilKumar-ts2ku 3 ปีที่แล้ว +74

    దేవా మీకు దూరమై ఏమి సాధించలేదు అన్ని పోగొట్టుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను దేవా నీ మందిరానికి వచ్చి ఇపుడు నా పాత రోత జీవితాన్ని విడిచి నూతన వ్వక్తి గా బ్రతికిస్తున్నదు కు కృతజ్ఞతలు నా తండ్రి 🙏🙏🙏🙏

  • @shaiksonu5675
    @shaiksonu5675 3 ปีที่แล้ว +18

    నన్ను కాదనవని - నను కాదనలేవని
    నీ చెంతకు నే చేరినా (2)
    నీ ప్రేమే చాలని - నిను ప్రేమించాలని
    నీ మనసే నే కోరినా (2) ||నన్ను||
    లోకాన్ని చూసి నే - పాపాన్ని చేసి నే
    అలసి నీ చెంత చేరినా (2)
    సాతానుకు దొరికిన - లోకానికి లొంగిన
    నీవే నా దిక్కని ఎంచినా - (2) ||నన్ను||
    లాభాన్నాశించి నే - లోపాలు చేసి నే
    సొలసి నీ శరణు కోరినా (2)
    శోధనలు లొంగిన - వంచనలకు ఒరిగిన
    నీవే ఆధారమని యెంచినా - (2) ||నన్ను||

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 3 ปีที่แล้ว +97

    ప్రభువా నలిగిన నా మనసు,అలసిన నా ప్రాణం నిన్నే నమ్ముకుని నీ చెంత చేరి నిన్ను ఆశ్రయించి నిన్ను ఆరాధిస్తూ ఉంది..నా చేయి పట్టి నడుపు తండ్రి🙏🙏😭

  • @padmapaddu8225
    @padmapaddu8225 3 ปีที่แล้ว +20

    షలోమ్ అన్నయ్య గారు 🙇‍♀️ప్రభువా నీపాదముల చెంతకు చేరానయా పాపారోత జీవితం తొలగించి నూతన జీవితం నాకు ప్రసాదించు ప్రభువా

  • @RadhaSambrani-ux8ql
    @RadhaSambrani-ux8ql ปีที่แล้ว +7

    నన్ను విడువద్దు దేవ లోకం దొంగ ప్రేమ చూపి మనసును గాయ పరుస్తున్నారు దేవ నాకు నువ్వు తోడుగా ఉండు దేవ నా జీవితాన నాకు తోడుగా ఉండు

  • @kavita7853
    @kavita7853 2 ปีที่แล้ว +1

    Avunayya. . .Nannu kadanalevu yesayya ,nee prema chalu

  • @venkannapattati6620
    @venkannapattati6620 2 ปีที่แล้ว +3

    ప్రభువా నిన్ను కాదని ఈ లోకంలో జీవించలేము ఈ లోకము మనుషులతో కోసం జీవించి అలసిపోయి నీ వద్దకు వచ్చాము మమ్ములను కనికరించండి అయ్యా మమ్ములను క్షమించు ప్రభువా నేను ఘోర పాపిని మాకు ఎవ్వరూ లేరు నువ్వు తప్ప మమ్ములను మార్చి మీకు సాక్షిగా నడిచే భాగ్యం మాకు దయచేసి మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 🛐🛐🛐🛐🛐👏👏👏🙏🙏🙏✝️✝️✝️✝️

  • @devikarasala6350
    @devikarasala6350 2 ปีที่แล้ว +1

    Yesayya thandri aapada samayamulo neevu naaku Mora pettumu nenu nee Mora alakindunu neevu nannu mahimaparichedavu Ani cheppina Deva meeku sthothramulu thandriiiiii🙏🙏🙏

  • @rajeshnakka4117
    @rajeshnakka4117 4 ปีที่แล้ว +61

    ఈ పాట ద్వారా కచ్చితంగా పచ్చతపం కలుగుతుంది tq సతీష్ అన్న😔😔

  • @nehatinku6707
    @nehatinku6707 2 ปีที่แล้ว +1

    Na yesayya ku mahima ganatha Aradhanna 🌹🌹🌹🌹🌹🌹🌹🙏✝️🙏🤱🤱🙏🙏👏🙏👏✝️✝️🙏🙏🙏 amen amen amen

  • @satyab2093
    @satyab2093 4 ปีที่แล้ว +18

    దేవా. నను, విడిపించుటకురము 👏👏👏🙏🙏🙏🙌🙌🙌😭😭😭ఆమేన్

  • @AaAa-gw5yc
    @AaAa-gw5yc 5 หลายเดือนก่อน +2

    వందనాలు అయ్యగారు అండి మీ పాటలు వింటే చాలా హాయిగా నిద్ర పడతాదండి మీ ప్రతి పాటలు వింటాం అండి మేము 👏👏👏👏

  • @jyothisampath6508
    @jyothisampath6508 2 ปีที่แล้ว +3

    Heart touching song 🙏🙏🙏

  • @rajkumarraj5492
    @rajkumarraj5492 4 ปีที่แล้ว +51

    Good song బ్రదర్....
    ప్రభువు నిన్ను దీవించును గాక, ఆమెన్.

    • @aparnadm6321
      @aparnadm6321 2 ปีที่แล้ว

      Yesaya nenu visiki poyanu thandri, e manushula medda adahara padi opika ledu thandri ni chenthaku cherchuko nannu

    • @shaikriyaz8037
      @shaikriyaz8037 2 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝ammma

    • @gangabhavaniganga2140
      @gangabhavaniganga2140 2 ปีที่แล้ว

      నిన్ను కాదనీ లోకానికి లో బాడీ స్రమలు లో ఉన్న.నిచంతకుచేర్చుకో.ఎసయ్య

  • @jyothihomely8684
    @jyothihomely8684 2 ปีที่แล้ว +27

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు....thanks to Satish anna garu 🙏😥🙇

  • @srikanthkarri1531
    @srikanthkarri1531 2 ปีที่แล้ว +26

    ఎప్పటికీ మర్చిపోలేని దేవుడు మన దేవుడు

  • @kulumalababu3390
    @kulumalababu3390 2 ปีที่แล้ว +14

    ఇలాంటి పాటకీ ఎంక మారెన్నో రాసి మమ్మల్ని దేవుని బిడ్డలుగా మార్చాలని కోరుతున్నాను

  • @kumari1204
    @kumari1204 3 ปีที่แล้ว +27

    అన్నయ చాలా చాలా బాగా పాడారు

  • @manidivya2926
    @manidivya2926 4 ปีที่แล้ว +7

    Supar brodar tq so mach Neenu emmito cheppavu Jesus premanu teliyachesavu

  • @Jesus_Levisahus
    @Jesus_Levisahus 2 ปีที่แล้ว +2

    Praise the Lord. Amen

  • @046-joshna7
    @046-joshna7 4 ปีที่แล้ว +18

    Thanks a lot Jesus for this wonderful pastor

  • @jemesgurujalajemesgurujala6243
    @jemesgurujalajemesgurujala6243 ปีที่แล้ว +1

    Prabuva nannu kadhanavani ni chenthaku cheranu Nayana🥺🥺🥺ne Prema challu na thandri yemi vadhu prabuva nuve kavalli naku🙏🥺🙏🥺🙏🥺🙏🥺😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ravindarravindar7567
    @ravindarravindar7567 3 ปีที่แล้ว +16

    Heart touching song
    God bless you brother
    Thank you Jesus🙏

  • @SatishKumarPallapati
    @SatishKumarPallapati 5 หลายเดือนก่อน +1

    Devuneki mahema ganatha prabavamulu Kalugunu gaka amen amen amen amen ma kutumbam koraku preyar cheyandi ayyagaru shalom ayyagaru amen amen amen amen apulu thirali Ani preyar cheyandi ayyagaru shalom ayyagaru amen amen amen amen

  • @babys7403
    @babys7403 4 ปีที่แล้ว +4

    Ayya naaku devuniki seva cheyaalani undi ayya maaku maarumanassu pondetattu bhagyam kalugacheyyi naayanaa andarito preyerki vellalani undi

  • @balakrishna3775
    @balakrishna3775 2 ปีที่แล้ว

    Prabhuva nannu vidinchava please ardam Leni avesam nannu nenu kolpoye stitilo unna ninnu yerigi kooda paapam lone unna parisudha jeevithaani parisudha hrudayaani dayacheyandi tandri naaku jevithaantham thoduga undara please amen

  • @nroshini8488
    @nroshini8488 4 ปีที่แล้ว +44

    Shalom sir Tq so much for this wonderful song .I felt the presence of God 🙏🙏 in every lyric in this song

    • @namindlasushmaswaraj5311
      @namindlasushmaswaraj5311 3 ปีที่แล้ว

      Prabuva.elanty.mepatalu.maku.entho.devenakaramu.prabuva.fry.se.dha.lode.amen.haleluya.tq.for.jesus.🤗

  • @malleswari.umalleswari.u9700
    @malleswari.umalleswari.u9700 2 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @yedlapallirajesh9934
    @yedlapallirajesh9934 4 ปีที่แล้ว +5

    నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకు నే చేరినా యేసయ్యా🙏🙏 .
    నీ ప్రేమే చాలయ్యా ......🙏🙏 .
    Nenu Papini ani Grahinchina prathi okkariki Saripoye pata idhi.Heart touching song.🙏🙏

  • @juttigachinnababuj.chinnab2533
    @juttigachinnababuj.chinnab2533 3 ปีที่แล้ว

    Satish Kumar Annaya garu miku chala chala vandhanalu. Anna. Supar song hrat teaching nenu papinani teliyajesaru annuduku. Muduga. Tandrianna devuniku. kruthajhnatalu vandhanalu Muku vandhanalu anna

  • @gadesarika2608
    @gadesarika2608 ปีที่แล้ว +2

    Nannu kadhanaku yesaiah nuvvu thappa naku dhikku evaru leru🙏

  • @sritejaadapala8093
    @sritejaadapala8093 4 ปีที่แล้ว +20

    Amazing and also heart touching song praise the Lord

  • @saipatoji
    @saipatoji ปีที่แล้ว +2

    ప్రభువా నా ప్రాణం నీదే నీ నువ్వేనని చేసావు అప్పుడు ఇప్పుడు పడుతున్న బాధలో ఉండి కూడా నువ్వే తీస్తావు ప్రతి ఒక్కరు కూడా అవమానిస్తున్నారు తండ్రి బాధ తట్టుకోలేకపోతున్న చనిపోవాలనిపిస్తుంది ఇంతకీ నీ నా ప్రార్థనతో నీ పాదాలు తడపాలని ఉంది కన్నీటి ప్రార్థన నేర్పించవా యేసయ్య గొప్ప దేవుడు కాదయ్యా నేర్పించి నాయనా నీ నువ్వు చెప్పే ప్రతి పని చేయాలనుంది ✝️🛐... ❤️... కన్నీటి ప్రార్థన నేర్పించి నాయనా యేసయ్య 😭😭😭😭 నేర్పించి నాయన గొప్ప దేవుడా యేసయ్య😭😭

  • @devikarasala6350
    @devikarasala6350 2 ปีที่แล้ว

    Yesayya naa badha nu okkadivey teerustavayya naa Mora alakinchu yesayya🙏🙏🙏

  • @jyothi2663
    @jyothi2663 2 ปีที่แล้ว +9

    దేవునికి స్తోత్రం
    సతీష్ అన్న గారికి నా వందనాలు. 🍃🍃🍃

  • @pandapriyanka6489
    @pandapriyanka6489 3 ปีที่แล้ว +1

    Pampini deva nenu goramaina pampini deva.
    Nannu shaminchu prabuva..
    Nenu job kosam chalaa prayathistunna prabuvaa...
    Nenu manchega adho vaka dhanilo join avve adho vakati job chesey bhagyanni dhayacheyandi prabuvaa....
    Samasta ganatha maha prabhavamulu mekey kalugunugaka Amen 🙏🙏🙏🙏🙏

    • @DrPSatishKumar
      @DrPSatishKumar  3 ปีที่แล้ว

      షాలోమ్... మీ కోసం, మీ ప్రార్థన అవసరతల కోసం మేము తప్పక ప్రార్థిస్తాము. మీకు మరేదైనా ప్రార్ధనా అవసరత ఉన్నట్లయితే మా ప్రేయర్ టవర్ కు కాల్ చేయగలరు.మా ఫోన్ నెంబర్ 040-66454545, మరియు +91 800 800 800 3 / +91 800 800 800 4a , (లేదా) ఈ నెంబర్ కి +919000 600 900 WhatsApp చేయవచ్చు

  • @divyashivandi881
    @divyashivandi881 3 ปีที่แล้ว +4

    Praise to God
    Thank you Lord

  • @sanjivanimahapatro8745
    @sanjivanimahapatro8745 2 ปีที่แล้ว

    Alisipoya tandri na jeevetam lo nannu kshminchu ....nannu ne dagira ki cherchuko tandri

  • @divyavani1975
    @divyavani1975 4 ปีที่แล้ว +21

    This song thoughted my heart and I love this song God bless u brother

  • @geethach2925
    @geethach2925 2 ปีที่แล้ว

    Dheva nannu kshaminchi nannu ee vubilo nundi bayataku theesukura prabuva amen 🙏🙏🙏🙏

  • @mandelavani9127
    @mandelavani9127 ปีที่แล้ว +3

    Satyavani 🙏🙏🌹❤❤

  • @davidanna8190
    @davidanna8190 ปีที่แล้ว

    Shalom. Annaya. ఈ వాక్యం. విన్న ప్రతిvakkarikiaacirvaadhamga. వుండును. గాక. 🙌🙏🤲💐

  • @rupavoa6183
    @rupavoa6183 3 ปีที่แล้ว +2

    Nive na aadharam

  • @manellijyothi3724
    @manellijyothi3724 3 ปีที่แล้ว

    Yes jesus memu enni tappulu chesina mammalani yepudu nannu kadanikadanilevani yeppudu anavu prabhu

  • @chandrammachandramma4846
    @chandrammachandramma4846 9 หลายเดือนก่อน +1

    తండ్రి నీకు శతకోటి వందనాలు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @navurikarunakumar1338
    @navurikarunakumar1338 4 ปีที่แล้ว +7

    Super👌 thank you Jesus 🛐🙌👏 యేసయ్యా... నీ కృప ఆమేన్ హల్లెలూయ
    Praise the lord 🙏 parster garu

  • @kalimba5562
    @kalimba5562 2 ปีที่แล้ว +3

    Yesayya okade nannu epudu kadanadu
    Astonishing love of Jesus.

  • @themanisson1132
    @themanisson1132 2 ปีที่แล้ว +1

    Life changing and heart touching song brother.........

  • @chandrappakaplapurkar184
    @chandrappakaplapurkar184 4 ปีที่แล้ว +7

    Amen shalom broather god bless you jesus 🙏👌🙌🙏🖖🙏🙏🙏🙏🙏🙏

  • @rameshhalage4473
    @rameshhalage4473 3 ปีที่แล้ว +2

    Shalom sir song chala banudi

  • @PradeepaChristopher
    @PradeepaChristopher 4 ปีที่แล้ว +30

    Wonderful song anna God bless you and your family Anna

    • @Shobitha.
      @Shobitha. 4 ปีที่แล้ว +4

      Praise the Lord!

    • @itsmenissy3280
      @itsmenissy3280 3 ปีที่แล้ว

      🙏🙏👍👍👍🙏👍🙏👍👍👍👍👍👍

  • @RamaraviNelaparthi
    @RamaraviNelaparthi 2 ปีที่แล้ว

    Yesayya ninnu kadhu ani na husband lokanisaranga jivistunnadu ayya thanani me padala dhagaraki tesukondi yesayya... Na family antha ni padala dhagaraki tesukondi yesayya..

  • @darshanamgangaiah6462
    @darshanamgangaiah6462 2 ปีที่แล้ว +6

    Praise the lord Anna 👏👏👏

  • @geethapriya2373
    @geethapriya2373 2 ปีที่แล้ว +1

    CRYING SONG AND NICE SONG , GOD BLESS U..

  • @trajesh4484
    @trajesh4484 ปีที่แล้ว +4

    ఈ పాట నాకోసం అనేలాగా ఉంది..... లోకానికి సైతానికి లొంగి నా అనే వాళ్లు లేకుండా చేసుకున్న ఇప్పుడు నిజమేన దేవుడు మన ప్రభువు అని తెలుసుకున్న.......... 🙇🙇🙇🙇🙇🙇

  • @bhimrajkumar9665
    @bhimrajkumar9665 2 ปีที่แล้ว +1

    Exllent song my dear Satish Kumar annaya 🙏

  • @vimalakummari7001
    @vimalakummari7001 3 ปีที่แล้ว +7

    Thanks a lot brother every time good songs 🙏

  • @vinodgudhe2690
    @vinodgudhe2690 3 ปีที่แล้ว

    Avunnu tandre nuvukaadanty meemulami thandri shalom Anna

  • @KamlaDhamam-dp2gp
    @KamlaDhamam-dp2gp ปีที่แล้ว +4

    Glory to God

  • @ramunavi6177
    @ramunavi6177 2 ปีที่แล้ว

    Deva e manushula prema vyardam ani telusukune lopu na jeevitham ayipoyindi epudaina nannu kaadanaku

  • @savithrigangamoni3437
    @savithrigangamoni3437 4 ปีที่แล้ว +3

    Wonderful song..... manasunu thake song.......yes lord.....Amen......thank you Annaya....praise the lord....

  • @p.sujatharavi3773
    @p.sujatharavi3773 2 ปีที่แล้ว +1

    ప్రభువా ఈ లోక మనుషుల కోసం నేను ఆరాటపడుతు ,జీవిస్తు చాలా అలసిపోయాను .నాయన ఇకనుండి అయిన నా జీవితాన్ని ఈ మనుషుల కోసం కాకుండా నీకోసం, నీ ప్రేమ కోసం జీవించేలా నన్ను మార్చమని నీ పాదాలచెంతకు వచ్చి అడుగుతున్న ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vakadasuresh1594
    @vakadasuresh1594 4 ปีที่แล้ว +11

    Praise the lord brother.@

  • @baby-bf9hp
    @baby-bf9hp 2 ปีที่แล้ว

    Yesayya ni prema khadhani enno prema la kosam chusanu nannu kshaminchu yessaya nidhe nijamaina prema ayya. Nive na dhikku thandri 😭😭😭😭😭😭 i love u jesus 😭😭😭😭😭😭

  • @sarojakistam3992
    @sarojakistam3992 4 ปีที่แล้ว +3

    Shalom brother
    Mi song's anni Estamee brother
    Devuuni prema, naku kavalasinaa Aadaranaa dorukutunddi
    Tq's brother

  • @eshasri527
    @eshasri527 2 ปีที่แล้ว

    Nuvvu thappa naaku everu leru .. Jesus 🙇 all are selfish fellows except u , ur only my first priority ur my strength ... love you forever

  • @Universalhub137
    @Universalhub137 3 ปีที่แล้ว +22

    The way you use u r voice is an excellent gifted by god keep keep going on... Brother... Tqqq...

  • @gangabhavaniganga2140
    @gangabhavaniganga2140 11 หลายเดือนก่อน +1

    నాజివితం ఈపాట రుపంలోఉంది చాలా బాగా పాడారు అన్నయ్య

  • @kchandrasekhar1106
    @kchandrasekhar1106 4 ปีที่แล้ว +5

    Song my family ki Chala Chala eistamud ayyagaru aman good bless you all thanks you

  • @-Divyaprasadvlogs
    @-Divyaprasadvlogs 2 ปีที่แล้ว +1

    Ayya nannu kadhanakayya ni chenthaki ochanayya
    Nuvve na adharam deva nenu papini nannu kshaminchu yesayya alasi poyanayya 😭😭😭😭😭😭😭

  • @emmanialemmanial6578
    @emmanialemmanial6578 3 ปีที่แล้ว +12

    Heart touching song!!💕

  • @charantejabantu1982
    @charantejabantu1982 4 ปีที่แล้ว +6

    Thank you Jesus for accepting me as ur child

  • @manidasari7469
    @manidasari7469 2 ปีที่แล้ว

    Nannu kadanavani nammuthunnaya na jeevithanni meeku istunnanu thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Please save my life 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saijyothijanardhan2262
    @saijyothijanardhan2262 3 ปีที่แล้ว +5

    Thank you so much 🥰 god for giving me a such a wonderful life to me

  • @thoramjyothi9032
    @thoramjyothi9032 3 ปีที่แล้ว +1

    నేను పాపిని ప్రభువా నాబ్రతుకు మార్చు యేసయ్య

  • @narayanavennelanarayanaven355
    @narayanavennelanarayanaven355 3 ปีที่แล้ว +5

    నన్ను కాదనవని నను కాదనలేవని
    నీ చెంతకు నే చేరినా (2)
    నీ ప్రేమే చాలని నిను ప్రేమించాలని
    నీ మనసే నే కోరినా (2)
    లోకాన్ని చూసినే పాపాన్ని చేసినే
    అలసి నే చెంత చేరినా (2)
    సాతానుకు దొరికినా లోకానికి లొంగిన
    నీవే నా దొక్కని యెంచినా
    లాభాన్నాశించి నే లోపాలు చేసి నే
    సొలసి నీ శరణు కోరినా (2)
    శోధనలకు లొంగిన వంచనలకు వొరిగిన
    నీవే ఆధారమని యెంచినా

  • @mega387
    @mega387 3 ปีที่แล้ว

    Jesus eppudu nuvvu thappa nannu aadhukune Varu leru.. nijame nenu ninnu kaadhani lokkani chusanu chedipoyani nannu aadharimche Varu leru prabhuva nannu kaadhanakyaa 😔😔😔 nuvvu nannu kaadhantey nenu brthalenaya... Jesus please save me jeethantham niku runapadi vuntanayaaa...tq so much Annaya e song valla na life ni change chesinadhuku

  • @sobharanigraphics857
    @sobharanigraphics857 4 ปีที่แล้ว +11

    God bless you sir and your family all always be blessed in the Lord Jesus love

  • @panduvarada6968
    @panduvarada6968 6 หลายเดือนก่อน +2

    Pristhalord dadee iammuralikrishnaandrajikeerthi from kalisepudi murali krishna andkerrthiraji prayermepleasemedadeeamma ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉,,,, 😴💤💤💤💤😴😴😴😴😴

  • @vijayalakshmisreepathi3631
    @vijayalakshmisreepathi3631 4 ปีที่แล้ว +10

    Super 😭😭😭😭 brother such a wonderful voice 😭😭😭😭

  • @amarkalakotla962
    @amarkalakotla962 ปีที่แล้ว

    Deva nenu papani nee raktham lo nannu kadugumu thandri.....inka meeru thappa naku evvaru vaddu Mee Prema kavali thandri

  • @thv_wife33.
    @thv_wife33. 3 ปีที่แล้ว +3

    Tq so mush brother Jesus blessing maaku yeppudu undaali...🙏🙏🙏

  • @devihemalatha8205
    @devihemalatha8205 ปีที่แล้ว

    యేసయ్య ఈ లోక స్నేహితులను నమ్మి చాలా మోసపోయాను దేవ

  • @Premium_Villa_Plots
    @Premium_Villa_Plots ปีที่แล้ว +4

    This song really melts my heart and make me free ☺️

  • @prathyureddy209reddy5
    @prathyureddy209reddy5 3 ปีที่แล้ว

    Nevu chala goppa dhevudavu nayana e lokam lo ni Prema okkate nanu cheradhisedhi

  • @korukollumery8526
    @korukollumery8526 3 ปีที่แล้ว +20

    పల్లవి: నన్ను కాధనవని నన్ను కాధనలేవని నీ చెంతకు నే చేరినా
    నీ ప్రేమే చాలని నిను ప్రేమించాలని
    నీ మనసే నే కోరినా
    లోకాన్ని చూసి నే పాపాన్ని చేసి నే
    అలసి నీ చెంత చేరినా
    సాతనుకు దొరికినా లోకానికి లోంగినా
    నీవే నా దిక్కని ఎంచినా
    లాభాన్నషించి నే లోపాలు చేసి నే
    సొలసి నీ శరణు కోరినా
    శోధనలకు లొంగిన వంచనలకు ఒరిగిన
    నీవే ఆధారమని యెంచినా

  • @kirankumarthammisetty5465
    @kirankumarthammisetty5465 4 ปีที่แล้ว +38

    Wonderful song brother.
    Thank you for giving this wonderful song brother.Ninnu ni family nii prabhuvu divinchunugakaa.🙏🙏
    AMEN 🙏✝️✝️🛐🛐🙏🙏

  • @kasturidasulkkasturidasulk755
    @kasturidasulkkasturidasulk755 ปีที่แล้ว

    Praise the Lord ayya gagu 👏🙏🙏💕💕

  • @johnchandrasekharkamisetti9013
    @johnchandrasekharkamisetti9013 4 ปีที่แล้ว +11

    Praise the Lord. Anna I love u r voice Tq very much anna giving us such a beautiful song

  • @ArunodayaAnu
    @ArunodayaAnu ปีที่แล้ว +1

    Yes god your love enough. Shalom annaya. Without jesus i am not there.

  • @jasminemeena6582
    @jasminemeena6582 ปีที่แล้ว +3

    Nice song Amen 👏🙏

  • @sujathamohan9v614
    @sujathamohan9v614 2 ปีที่แล้ว

    Thank you Jesus 🙏🏻🙏🏻🙏🏻 shalom pastor garu 🙏🏻🙏🏻🙏🏻

  • @sukanyapotnuru
    @sukanyapotnuru 4 ปีที่แล้ว +3

    Praise the lord annayya