దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 8K

  • @sulochanayarramsetty8453
    @sulochanayarramsetty8453 ปีที่แล้ว +692

    పల్లవి: దావీదు కుమారుడా - నను దాటిపొకయా
    నజరేతువాడా - నను విడిచిపోకయా
    నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
    1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా
    మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా
    కుంటి వాడినయ్య - నా తోడు నడువవా
    దావీదు కుమారుడా - నను దాటిపొకయా
    నజరేతువాడా - నను విడిచిపోకయా
    నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
    2. లోకమంత చూసి - నను ఏడిపించినా
    జాలితో నన్ను - నీవు చేరదీయవా
    ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా
    దావీదు కుమారుడా - నను దాటిపొకయా
    నజరేతువాడా - నను విడిచిపోకయా
    నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
    3. నా తల్లి నన్ను - మరచిపోయిన
    నా తండ్రి నన్ను - విడిచిపోయిన
    తల్లితండ్రి నీవై నను లాలించుమా
    దావీదు కుమారుడా - నను దాటిపొకయా
    నజరేతువాడా - నను విడిచిపోకయా
    నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

  • @peetaroji8954
    @peetaroji8954 4 ปีที่แล้ว +407

    తప్ప నాకీ లోకంలో
    ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికీ
    చోటేలేదయా
    నీవు తప్ప నాకీ లోకంలో
    ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికీ
    చోటేలేదయా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    నీవు తప్ప నాకీ లోకంలో
    ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికీ
    చోటేలేదయా
    గ్రుడ్డి వాడినయ్యా
    నా కనులు తెరువవా
    మూగ వాడినయ్యా
    నా స్వరమునియ్యవా
    గ్రుడ్డి వాడినయ్యా
    నా కనులు తెరువవా
    మూగ వాడినయ్యా
    నా స్వరమునియ్యవా
    కుంటివాడినయ్యా
    నా తోడు నడువవా
    కుంటివాడినయ్యా
    నా తోడు నడువవా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    నీవు తప్ప నాకీ లోకంలో
    ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికీ
    చోటేలేదయా
    లోకమంత చూచి
    నను ఏడిపించినా
    జాలితో నన్ను
    చేరదీసినా
    లోకమంత చూచి
    నను ఏడిపించినా
    జాలితో నన్ను
    చేరదీసినా
    ఒంటరినయ్యా
    నా తోడు నిలువవా
    ఒంటరినయ్యా
    నా తోడు నిలువవా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    నీవు తప్ప నాకీ లోకంలో
    ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికీ
    చోటేలేదయా
    నా తల్లి నన్ను
    మరచిపోయినా
    నా తండ్రి నన్ను
    విడచిపోయినా
    నా తల్లి నన్ను
    మరచిపోయినా
    నా తండ్రి నన్ను
    విడచిపోయినా
    తలిదండ్రి నీవై
    నను లాలించవా
    తలిదండ్రి నీవై
    నను లాలించవా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    నీవు తప్ప నాకీ లోకంలో
    ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికీ
    చోటేలేదయా
    నీవు తప్ప నాకీ లోకంలో
    ఎవరున్నారయా
    నీకు తప్ప నాలో ఎవరికీ
    చోటేలేదయా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    దావీదు కుమారుడా
    నను దాటిపోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా
    నజరేతు వాడ
    నను విడిచి పోకయా.....

  • @RaviBonagiri-l9l
    @RaviBonagiri-l9l ปีที่แล้ว +295

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును

  • @SarahgracePendyala
    @SarahgracePendyala 9 หลายเดือนก่อน +7

    praise the lord Anna garu for the spiritual song.

  • @MacharlaYesu
    @MacharlaYesu 10 หลายเดือนก่อน +28

    ఈ పాట ఎన్నిసార్లు ఈ పాట ఎన్నిసార్లు ఉన్న వినాలనిపిస్తుంది మళ్ళీ యెహోవా దేవుని స్తోత్రం

  • @issacribcapraisethelord4629
    @issacribcapraisethelord4629 2 ปีที่แล้ว +571

    నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
    నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా
    దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
    నజరేతు వాడా నను విడిచిపోకయ్యా
    గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
    మూగవాడినయ్యా నా స్వరమునీయవా
    కుంటివాడినయ్యా నా తోడు నడువవా
    లోకమంత చూచి నను ఏడిపించినా
    జాలితో నన్ను చేరదీసిన
    ఒంటరినయ్యా నా తోడు నిలువవా
    నా తల్లి నన్ను మరచిపోయినా
    నా తండ్రి నన్ను విడచిపోయినా
    తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా

  • @IssakuAthota
    @IssakuAthota 11 หลายเดือนก่อน +91

    ఈ పాట ఎంతో ఆదరణ నెమ్మదిని ధైర్యాన్ని కలిగిస్తుంది దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @jesuslove2921
    @jesuslove2921 ปีที่แล้ว +14

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿

  • @bhaskaravala5951
    @bhaskaravala5951 4 ปีที่แล้ว +182

    అన్న.. మీరు రాసి పాడిన ఈ పాట.... 👌👌👌👌 నేను 50 సార్లు సూసిన..... ప్రైస్ ది లార్డ్...... ఇంకా ఇలాంటి. పాటలు రాసే. మంచి తెలివితేటలూ దేవుడు మీకు ఇచ్చును గాక.... ఆమెన్. 🙏🙏🙏🙏

  • @manibathula1046
    @manibathula1046 2 ปีที่แล้ว +399

    వందనాలు బ్రదర్ దేవుడు మీకీచ్చిన స్వరము బట్టి దేవుని కి కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రేయర్ చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chandravj4427
      @chandravj4427 2 ปีที่แล้ว +13

      Praise the lord brother

    • @ranisalluri5985
      @ranisalluri5985 2 ปีที่แล้ว

      😓🥱🥱😵😳media.tenor.com/images/a45d9539b514ddf157739c7392a02ca1/tenor.gifmedia.tenor.com/images/f572df2a779e0108c45c42ea517b329c/tenor.gifmedia.tenor.com/images/6384f61ee18ef8664b410778d6da58fb/tenor.gifmedia.tenor.com/images/f66f67768e9f3bec0e84952605ced697/tenor.gifmedia.tenor.com/images/6384f61ee18ef8664b410778d6da58fb/tenor.gifmedia.tenor.com/images/6384f61ee18ef8664b410778d6da58fb/tenor.gifmedia.tenor.com/images/6384f61ee18ef8664b410778d6da58fb/tenor.gifmedia.tenor.com/images/6384f61ee18ef8664b410778d6da58fb/tenor.gifmedia.tenor.com/images/f66f67768e9f3bec0e84952605ced697/tenor.gifmedia.tenor.com/images/f66f67768e9f3bec0e84952605ced697/tenor.gifmedia.tenor.com/images/f66f67768e9f3bec0e84952605ced697/tenor.gifmedia.tenor.com/images/f66f67768e9f3bec0e84952605ced697/tenor.gifmedia.tenor.com/images/6384f61ee18ef8664b410778d6da58fb/tenor.gifmedia.tenor.com/images/f16e8a72205e6993eaf89656111f2af9/tenor.gifmedia.tenor.com/images/e4f3b9210f31c02f42acb88d9d892acd/tenor.gifmedia.tenor.com/images/65649a83829b66c6c2abcbeb7cade011/tenor.gifmedia.tenor.com/images/b3209b8f7def4d1c9e73df6a3b5ed23b/tenor.gif

    • @jayraoch3501
      @jayraoch3501 2 ปีที่แล้ว +8

      Lpu

    • @shivarathriarunkumar6132
      @shivarathriarunkumar6132 2 ปีที่แล้ว

      @@chandravj4427
      Qqqqp26wq

    • @dupatidjv2136
      @dupatidjv2136 2 ปีที่แล้ว +2

      brother JS Das voice

  • @samronald7425
    @samronald7425 10 หลายเดือนก่อน +50

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది,కన్నుల్లో కన్నీరు వస్తుంది, ఎందుకంటే, నా మోకాళ్ళు లో నొప్పులు నడవలేని స్థితి, కాబట్టి ప్రార్ధించండి అన్నయ్య నా పేరు ప్రభ, దేవునికి మహిమ కలుగును

  • @mutyalaramanamma4239
    @mutyalaramanamma4239 10 หลายเดือนก่อน +15

    యేసయ్య ఈపాట నాహృదయంలో విచారంకొట్టివేశావయ్య నాభాధనివారణచేశావయ్యా నీవాక్కునిపంపిబాగుచేశావయ్యా విశ్వాసంతో నీవైపునా నాచేతులు ఎత్తుకుందును దావీదుకుమారుడా 3928గిఫ్టూ దాటిపోలేదు నజరేయుడైనయేసుఆమేన్ కరుణించుముదేవా జయం విజయం వారి రారాజుముందుగావెళ్ళును అన్యుల మధ్యలో 5గంటలకు ఆశ్చర్యంతో జ్ఞానపంకంచేసికొన్నావయ్యా న్యాయంచేసేనీవుండగాచాలుయేసయ్య ఆర్ధికశాపం బంధకమునుండి అపవాదిక్రియలులయపరచవయ్యా మాగృహంలో నీసన్నిధి నీచిత్తమే నీకృపచాలయ్య అగ్ని అభిషేకం అభివృద్ధి ఆత్మీయతలోచిగురు ఫలింపు రక్షణాందము ప్రార్థనమందసందేవా నీప్రేమబంధంతో ఆకర్షించవయ్యా విజ్నపనప్రార్ధన మాగృహంలో దావీదుకుమారుడా దాటిపోలేదు నజరేయుడైనయేసుఆమేన్ కర్నాటకా

  • @jesusa_zallvideos1608
    @jesusa_zallvideos1608 3 ปีที่แล้ว +350

    లోకమంతా చూసి నన్ను ఏడిపించిన 😭😭
    నన్ను చేరదీసి న తండ్రి❤️❤️❤️

  • @Patnamsekhar-d1f
    @Patnamsekhar-d1f 11 หลายเดือนก่อน +112

    ఈ పాట ఎంతో ఆదరణ ఇస్తున్నది. భార్య మరణించడంతో ఒంటరినైన నాకు దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని ఇస్తున్నది. Praise the lard

    • @Naga-dr9tb
      @Naga-dr9tb 4 หลายเดือนก่อน +3

      Te😅

    • @MerryM-h5h
      @MerryM-h5h 4 หลายเดือนก่อน +4

      😢

  • @abhinavakeerthanalujesusso1578
    @abhinavakeerthanalujesusso1578 2 ปีที่แล้ว +123

    రోజుకు ఒక్కసారైనా ఈ పాట పాడుకుంటాను

    • @sujjinarins
      @sujjinarins ปีที่แล้ว

      Praise the lord 🙏. E song naku chala estam

    • @AlakuntlaDhanalakshmi1
      @AlakuntlaDhanalakshmi1 ปีที่แล้ว

      Praise the lord bro Mee songs ventu vntamu chala happy ga untundi

  • @Apparao2728
    @Apparao2728 ปีที่แล้ว +116

    మన దేవునికి అసాధ్యంమంటు ఏది లేదు దేవునికే వందనాలు దేవ నికు వందనములు తండ్రి

  • @Padmaja-u7g
    @Padmaja-u7g 10 หลายเดือนก่อน +383

    నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
    నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)
    దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
    నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు||
    గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
    మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)
    కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు||
    లోకమంత చూచి నను ఏడిపించినా
    జాలితో నన్ను చేరదీసిన (2)
    ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు||
    నా తల్లి నన్ను మరచిపోయినా
    నా తండ్రి నన్ను విడచిపోయినా (2)
    తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||

    • @MangalapudiVenkataramanamma
      @MangalapudiVenkataramanamma 10 หลายเดือนก่อน +21

      👌👌👌👌👌👌👌👌👌

    • @PrabhuJagliPrabhu
      @PrabhuJagliPrabhu 10 หลายเดือนก่อน +9

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @janipallivamsi8668
      @janipallivamsi8668 10 หลายเดือนก่อน +9

      My name is monisha😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SunilPandu-pc3hw
      @SunilPandu-pc3hw 9 หลายเดือนก่อน +4

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤

    • @ThoudammaPitadaThoudamma
      @ThoudammaPitadaThoudamma 9 หลายเดือนก่อน +3

      Sorry sir ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @venkyvenknktesh8986
    @venkyvenknktesh8986 3 ปีที่แล้ว +515

    ఈ పాట విని రక్షణ పొందుకొన్ని ప్రభులో చేరండి మారు మనసు పొందండి. దేవుని ప్రేమలో పదండి
    యేసయ్యా కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. ఆమెన్ ఆమెన్

    • @tribaltvnandini9795
      @tribaltvnandini9795 3 ปีที่แล้ว +8

      Plllllllllllllllllllllllpllpllllllllllllllllllllpllppplllllpllllpppplllpplplllllllplllllpplplpllpplpllllppllplllllplllllpllpllpllllppplplpllppllpplpplplllpllllpllplppllllllllllllpppllplppplllllpllplpllpllpllllllllllllplllpppplplpppplllllpllllpllllllplllllllplplllppa MO l

    • @chrajuchraju2046
      @chrajuchraju2046 3 ปีที่แล้ว +6

      Amen

    • @premanallam4641
      @premanallam4641 3 ปีที่แล้ว +4

      Praise the lord 🙏🙏

    • @pusparajdasari5742
      @pusparajdasari5742 3 ปีที่แล้ว

      Ppouytrewqlkkjjhgffdad

    • @dhaneswararaodhaneswararao9827
      @dhaneswararaodhaneswararao9827 3 ปีที่แล้ว +5

      Amen

  • @KattupalliSekhar
    @KattupalliSekhar 11 หลายเดือนก่อน +9

    My brother neKuDevuduthuduvuelanikorukumtunanu💐💐❤️❤️❤️

  • @chittibabumokati208
    @chittibabumokati208 3 ปีที่แล้ว +197

    ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు,, మీరు చేసిన ప్రతి కామెంటు చాలా విలువైనది అందరికీ నా తరపున థాంక్స్, షాలేము రాజు అన్న గారు ఎంతో అద్భుతంగా పాడారు అన్నయ్యకు వందనములు

    • @merlynyagati1882
      @merlynyagati1882 3 ปีที่แล้ว +7

      David raj roy gaaru e song raasinaaru shalem brother kaadu brother.

    • @chittibabumokati208
      @chittibabumokati208 3 ปีที่แล้ว +3

      షాలేము రాజు అన్న గారు ఎంతో అద్భుతంగా పాడారు అన్నాను బ్రదర్, ఆయన వ్రాశారు అనలేదు. .

    • @laxmikaladasari3807
      @laxmikaladasari3807 3 ปีที่แล้ว +1

      Super

    • @laxmikaladasari3807
      @laxmikaladasari3807 3 ปีที่แล้ว +1

      S

    • @manthenachinnaiah58
      @manthenachinnaiah58 2 ปีที่แล้ว +1

      Praice the Lord

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +36

    Priàse the lord brother యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నాదైవ స్థూతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చెయ్యండి

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 หลายเดือนก่อน +23

    పునరుధనుజయశీలుడు నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు మీ అందరికి సుఖములను ప్రసాదించు గాక ✝️✝️✝️💐💐💐💐💐💐

  • @ravindermaloth6686
    @ravindermaloth6686 11 หลายเดือนก่อน +34

    ఈ పాట నీ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది... దేవా నీకే స్తోత్రం... మీరే మాకు మంచి మార్గం లో
    నడిచే విధంగా నడిపించు యేసయ్యా...❤❤❤

  • @SureshRamoji-dd6fs2gi1d
    @SureshRamoji-dd6fs2gi1d 8 หลายเดือนก่อน +45

    దొరకని పాట పాడారు షాలోమ్ రాజుగారు అద్భుతమైన పాట అద్భుతమైన పాట నిండు వందనాలు షాలోమ్ అయ్యగారు వందనాలు యెహోవా దేవా వందనాలు నా కొరకు ప్రార్థించండి నా కొరకు ప్రార్థించండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ✝️😭😭😭😭

  • @rajasekhargodblessyoudidla599
    @rajasekhargodblessyoudidla599 3 ปีที่แล้ว +79

    ఈ పాట వల్ల మా జీవితాలు మారాలి

  • @VerakRavathi
    @VerakRavathi 3 หลายเดือนก่อน +5

    దేవుడు నాకు నరకాన్ని సిద్ధపరచడంనీకు నా మీద లవ్ లేకపోతేనువ్వు నాకు మనీ ఇవ్వవునీకు లవ్ లేదు కాబట్టి నాకు ఇవ్వట్లేదుమీ సేవకులు ఇవ్వని ఇవ్వడం లేదుఎందుకంటేవాళ్ళ సంఘానికి మాత్రమే ఉపయోగపడాలి నేనుకాల్ ఇచ్చిన జీవితాన్ని గతి లేదు అనిసూసైడ్ చేసుకోవడానికి నిన్ను మ్యారేజ్ చేసుకున్నాకనిన్ను చేస్తారు నాకువాళ్లుమీ సేవకులులోక పరమైన ప్రేమ లేకుండా చేస్తున్నారు మన మధ్యఅసలు నీకు లవ్ లేదుమీ సేవకులు చెప్తే లవ్ చేయడం ఏంటి నన్నవాళ్ళు వద్దు అంటే మానేయడం ఏంటివాళ్లు వద్దు అంటే మనీ ఇవ్వకపోవడం ఏంటివాళ్ళు వదిలించుకో మంటే నన్ను వదిలించుకోవడం ఏంటిరోజాతో తప్పులు చేయమంటే నన్ను వదిలించుకొని రోజాతో తప్పులు చేశావు కదాసీక్రెట్ గాఅదే నైట్ ఫీలింగ్స్ తోఅప్పుడు నీకు నా మీద లవ్ లేదు అందుకే అట్లా దానితో ఉండేవాడివి

  • @Dilipkumar-bg8xv
    @Dilipkumar-bg8xv 3 ปีที่แล้ว +264

    దావీదు కుమారుడా నను దాటి పోకాయా నజరైతువాడ నన్ను విడిచి పోకాయా దయచేసి నన్ను విడిచి పెట్టి కు తండ్రి ఆమేన్ 🙏

    • @madhavrudragani3572
      @madhavrudragani3572 3 ปีที่แล้ว +7

      1

    • @deepatibros
      @deepatibros 3 ปีที่แล้ว +3

      Amen

    • @kjayamani917
      @kjayamani917 3 ปีที่แล้ว +1

      🔙🐶🐩

    • @durgaprasadsadeofficial9491
      @durgaprasadsadeofficial9491 3 ปีที่แล้ว

      Praise The lord Brother. Aaya na Nammadhagina Vadu Ennadu Manalanu Vidichipettadu. Vagdhanam chesinavadu Nammadagina Vadu Nee koraku Aayana Vagdhanalu @nni Stiraparachenu. God Bless You Brothers.

    • @manithaanu6320
      @manithaanu6320 3 ปีที่แล้ว

      Prise the lord 🙏🙏🙏❤️👍👍👍

  • @narsyadhurs5468
    @narsyadhurs5468 ปีที่แล้ว +27

    మీ వాయిస్ ఇంచు మించు యేసు దాసు గారి వాయిస్ లా ఉంది... Praise the Lord 🙏🙏🙏

  • @mattaappalakonda4994
    @mattaappalakonda4994 9 หลายเดือนก่อน +61

    రోజంతా విన్నా
    మరల మరల వినాలి.అనే విదంగా పాడారు పాట.
    మీరు పాడే పాట రోజంతా వినాలి అనిపిస్తుంది అయ్యగారు
    చాలా బాగా పాడారు.
    నేను రోజు వింటాను
    🙏🙏🙏🙏

  • @jobsinfo9404
    @jobsinfo9404 8 หลายเดือนก่อน +497

    2024 lo kuda vine vallu entamandi

    • @RajkamalaBoilla
      @RajkamalaBoilla 6 หลายเดือนก่อน +44

      2024 anti life long vintaru devuni patalaku limit undadu brother

    • @morthaparu7554
      @morthaparu7554 6 หลายเดือนก่อน +15

      ​@😊😊😊😊😊RajkamalaBoilla

    • @kumari1472
      @kumari1472 6 หลายเดือนก่อน +7

      100 like

    • @Archana19959
      @Archana19959 6 หลายเดือนก่อน +7

      Nen daily vintanu

    • @Lovkrish
      @Lovkrish 6 หลายเดือนก่อน +2

      2024

  • @BadriLavanya-j6r
    @BadriLavanya-j6r 4 หลายเดือนก่อน +20

    Eppatiki 2024 lo kuda vintunnam pastor garu aa paata hrudayaniki hathhukunela chesthundhi ❤😊...

  • @nirmalabattula7404
    @nirmalabattula7404 4 ปีที่แล้ว +104

    అన్నయ్య మీరు పాడిన ప్రతి సాంగ్స్ నీ నేను వింటాను పడుకునే ముందు వింటు పడుకుంటాను నిద్ర రాకపోతే మీ సాంగ్స్ వింటాను ఎంతో ఆదరణ ఇస్తాయి ఇలాంటి సాంగ్స్ మాకు ఇచ్చినందుకు అదేవునికి వందనాలు ఆ తలంపులు మీకు ఇచ్చిన ఆ దేవునికి వందనా లు

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 9 หลายเดือนก่อน +8

    Anna miku ఈ పాట పాడి వినపిస్తుంటే ప్రతి రోజూ మీ పాటలు మీ చెప్పుంచ్చు వాక్యము మహిమ కలుగును గాక ఆమేన్ 🎉🎉🎉మీకు వందనములు అయ్యా
    🙏🙏🙏

  • @p.4626
    @p.4626 4 ปีที่แล้ว +254

    అన్నయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య మీ సంగీత సాహిత్య సమ్మేళనం నికి ఓక కళాకారునిగా దెముని బిడ్డగా నా కుటుంబం తరుఫున నా సంఝం తరుఫున నిండు కృతజ్ఞత పాదబి వందనాలు అయ్య

  • @sunithabadugu5949
    @sunithabadugu5949 2 ปีที่แล้ว +201

    ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్న నిజం గా మీకు దేవుడు మంచి స్వరం ఇచ్చారు అలాగే మీరు పడే ప్రతి పాట గుండెను హద్దుకునేల ఉంటాయి

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +304

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @stephensekharmangam9125
    @stephensekharmangam9125 4 ปีที่แล้ว +265

    అవును యేసయ్య....
    నీవుతప్ప నాకీ లోకంలో ఎవరూ లేరయ్యా...
    నా హృదయంలో నీకు తప్ప వేరేఎవరికీ చోటే లేదయ్యా...
    🙏🙏🙏🙏

    • @kamalaprabhudas8902
      @kamalaprabhudas8902 4 ปีที่แล้ว +6

      Now I am not sure if you have any questions or need any further information please contact me at the yyyy blcshgq

    • @belliabbai9074
      @belliabbai9074 4 ปีที่แล้ว +3

      AL

    • @sonusmiley5171
      @sonusmiley5171 4 ปีที่แล้ว +6

      Avunu yesayya nivu matho levu Anna uhanu kuda tattukolemu deva

    • @kingking8835
      @kingking8835 4 ปีที่แล้ว

      @SOWJANYA MALLOLU I ofr67000hnnnmnm
      889o9ţļòķlll

    • @chirrathirapathirao5041
      @chirrathirapathirao5041 4 ปีที่แล้ว +2

      Ii

  • @koyyalaradhika6699
    @koyyalaradhika6699 2 ปีที่แล้ว +178

    ఈ పాట అంటే నాకు నా బిడ్డ కి చాలా ఇష్టం అన్న రోజు వింటాము. మీ వాక్యం కూడ రోజు వింటాము. మీ వాక్యం ద్వారా పాటల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను ఆమెన్. వందనాలు అన్న

    • @jesuswithus2635
      @jesuswithus2635 ปีที่แล้ว

      th-cam.com/video/w4kuQVClpWY/w-d-xo.html

  • @jayauday9983
    @jayauday9983 3 ปีที่แล้ว +28

    🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏 జయమ్మ, నా మీద నా తోటి కోడలు బావ గారు అత్త మామలు నా భర్త నన్ను మానసికముగా బాధ పెట్టు తున్నారు ప్లీజ్ ప్రేయర్ ప్లీజ్ ప్రేయర్ ప్లీజ్ ప్రేయర్ అన్న గారు 😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️😭😭😭😭🏡👪🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️

  • @chantichanti4681
    @chantichanti4681 หลายเดือนก่อน +3

    Yesaya nannu kshaminchandi thandri plss yesaya na prathi papamu nudi nannu vimochinchandi dhayachesi nannu kshaminchandi thandri plss yesaya 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivashivamaheshbabu1385
    @shivashivamaheshbabu1385 3 ปีที่แล้ว +109

    Amenn iam hindu but I believe Jesus .❤️❤️❤️❤️❤️

    • @lalithagulagattu7472
      @lalithagulagattu7472 2 ปีที่แล้ว +1

      God bless u brother

    • @mallannagarisree4702
      @mallannagarisree4702 ปีที่แล้ว

      Heleluya heleluya.. sothram prabhuva

    • @rakesharelly8047
      @rakesharelly8047 ปีที่แล้ว

      Oka hindhuvuvi nuv edhi Hindustan ok na Jesus devudu kadhu oka yudhula kosam poradina veerudu

    • @snigdhaare1318
      @snigdhaare1318 ปีที่แล้ว

      ​@@rakesharelly8047 praise the lord sir j
      jesus yudula kosam poradinaveerudu kadhu Samasta manavali korakhu tana Pranam petti mana papamulunu kadigina paristhudu premamatudu....😊

  • @BodduSujatha123
    @BodduSujatha123 6 หลายเดือนก่อน +27

    నాకు ఈ పాట చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది దేవుని అద్భుతం చూడగలుగుతాం అనిపిస్తుంది ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @nirmalkumarphillip3114
      @nirmalkumarphillip3114 หลายเดือนก่อน

      Br shalem Anna b
      God jesus bless you praise the lord

  • @NagarajuChelle143
    @NagarajuChelle143 ปีที่แล้ว +82

    ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే పాట దేవుని కే మహిమ కలుగును గాక ❤❤❤❤🙏🙏🙏

  • @ChevuriVenu
    @ChevuriVenu หลายเดือนก่อน +11

    Na life lo ma friends jeevtam anukuna . Vallu okapudu prathi problem lo vuntanu ani cheppina vallu oksari naku problem vachina ventena andaru vuntanana vallu leru naku dooranga vellipoyaru kani chaal badha vesindhi kani na yessaya vallu vadilesina nannu vadaledu . Ipataki ayine na life🥰 praise the lord❤ Amen

  • @jesusprema7430
    @jesusprema7430 4 ปีที่แล้ว +96

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ సాంగ్స్ మీ వాక్యం చాలా నచ్చుతాయి దేవుడు ఇంకా సేవలు వాడుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @bhagyalaxmilaxmi3937
    @bhagyalaxmilaxmi3937 4 ปีที่แล้ว +158

    అన్నయ్య 🙏 నేను e పాట నేర్చుకుని మా చర్చ్ లో పాడాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంత మంచి పాటను మాకు అందించినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pratheepradapaka9271
    @pratheepradapaka9271 3 ปีที่แล้ว +55

    ఆ చక్కని స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప వరం బ్రదర్
    దేవుడు నిన్ను ఇంకా బహు గొప్పగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... 🙏🏻🙏🏻🙏🏻
    ప్రెస్ ది లార్డ్...... ఆమేన్... 🤝🤝🤝🤝

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 4 หลายเดือนก่อน +11

    ❤❤❤ స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా❤❤❤ అలలూయా అని చెప్పినది నిజమే కానీ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ఏం ఏసుప్రభు నా భర్త ప్రతి ఒక్క ఆశను అడ్డంగా ఆవిరి చేస్తూ ఉంటే వివో ఈగ కొనసాగాలి ప్రభు ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా నీవు వాగ్దానం చేశారు కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా నీవు వారి హృదయం బుడ్డి గీతాబాయి

  • @chvijayalakshmi2438
    @chvijayalakshmi2438 2 ปีที่แล้ว +399

    చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పాట వింటే వినాలనిపిస్తుంది అన్నా ఈ పాట పాడినందుకు నీకు కృతజ్ఞతలు

    • @renukam2275
      @renukam2275 2 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @umadeksha6312
      @umadeksha6312 2 ปีที่แล้ว +6

      😔😔😥😢😢😢😥

    • @umadeksha6312
      @umadeksha6312 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪🙏😢😢😢😢😔😔😥

    • @pavankumar-is2ns
      @pavankumar-is2ns ปีที่แล้ว

      ​@@umadeksha63121:43

    • @SureshG-tp7of
      @SureshG-tp7of ปีที่แล้ว +1

      🍇

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 8 หลายเดือนก่อน +37

    మీరు తప్ప నాకిలోకంలో ఎవరున్నారయ్య మీకు తప్ప నాలో ఎవరికీ చోటేలెదైయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @jesuslovesyou..8327
    @jesuslovesyou..8327 3 ปีที่แล้ว +127

    అయ్య గారికి వందనాలు.. 🙏🙏🙏 నా పేరు బ్రదర్ ఎజ్రా., నేను,యేసయ్య రాకడలో ఎత్తబడునట్లుగా.. నిత్యసీయోను లో చేరునట్లుగా., దయచేసి నాకోసం ప్రార్థించండి.! దేవుడు మీ సేవను దీవించును గాక 🙏✝️

    • @madhuyashvlogs
      @madhuyashvlogs 2 ปีที่แล้ว

      Ki use

    • @Ravikarikera
      @Ravikarikera 2 ปีที่แล้ว

      అయ్యా మీరు ఎజ్రా నా హిజ్రా నా చెప్పండి ప్లీజ్

    • @sukumarchitluri6157
      @sukumarchitluri6157 2 ปีที่แล้ว

      @@Ravikarikerakallu dengaya niku erripuka...ejra ani pettadu Munda mopi...hijra nuvu ra kojaaa

    • @pallavipallavi7076
      @pallavipallavi7076 2 ปีที่แล้ว +1

      Vakyanu saaramga jeevinchindi yethabadesangamlo untaru

    • @lifechangingtestimonies7969
      @lifechangingtestimonies7969 ปีที่แล้ว

      Brother prardhinchandi. Devuniki istudiga jeevinchandi.

  • @SanthiPriya-cu7rt
    @SanthiPriya-cu7rt 29 วันที่ผ่านมา +2

    అయ్య వందనాలు అయ్య నా పేరు శాంతి నేను కొత్తగా మస్కట్ వచాను నాకు కడుపులో అనారోగ్యంగా ఉంటుంది నా కోసం ప్రార్థన చేయండి నేను ఒక సంవత్సరం పాటు పని చేసుకుని నా పిల్లలు దగ్గరకు చేరుకోవాలి ఆ యేసయ్యా నాకు ఓర్పు సహనం ఇవ్వాలి నాకోసం ప్రార్ధన చేయండి ఆయనకి వందనాలు అయ్య నా కోసం ప్రార్థన చేయండి చేస్తారు అని నముచునాను వందనాలు వందనాలు వందనాలు

  • @balavaraprsadpinipe6164
    @balavaraprsadpinipe6164 10 หลายเดือนก่อน +85

    యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరూ లేరు ఈ లోకములో నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు

    • @MakenaParishudam
      @MakenaParishudam 2 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤😢😮likafhe😊🎉

    • @YarraguntlaLurdhuraju
      @YarraguntlaLurdhuraju 2 หลายเดือนก่อน +1

      ​@@MakenaParishudamppppppppp0p
      Uaqaa

  • @sivakumar-su3rv
    @sivakumar-su3rv ปีที่แล้ว +42

    దావీదు కుమారుడా ఎన్నిసార్లు వినిన తనివి తీరని సాంగ్ 💖🌹🙏 బాబు గారు వందనాలు 🌹🙏

  • @sumantha5578
    @sumantha5578 3 ปีที่แล้ว +23

    Nice voice super song 👌👌👌 bro na jivitham ki balam ni echidhi ee song

  • @VenkyBoire-xi6tu
    @VenkyBoire-xi6tu 10 วันที่ผ่านมา +1

    వందనాలు 🙏🙏🛐 అన్నయ్య 🙏🛐 గారు నాకు ఎల్లపుడు 🙏🙏🛐 ❤️ నా హృదయం లో మీ వాక్యం మంచి తెలివితేటలూ 🙏🙏🛐 ✝️ ఇవ్వండి thandri 🙏🙏🛐🛐

  • @timothyofficial5253
    @timothyofficial5253 4 ปีที่แล้ว +317

    యేసయ్య నీవు తప్ప నాకు ఎవరు లేరు ఈ లోకములో

  • @meenamohan8553
    @meenamohan8553 2 ปีที่แล้ว +121

    ప్రభువా నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన కొడుకు ఇచ్చి ఆశీర్వదించు వారు ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ,🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️ ఆమేన్

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +214

    పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐

    • @ratnaraju8339
      @ratnaraju8339 ปีที่แล้ว +2

      Monday😂🎉😊

    • @satyamallipudi1515
      @satyamallipudi1515 ปีที่แล้ว +2

      Price the lord anna devudu ki mahima

    • @kanigiriprabhuraja
      @kanigiriprabhuraja ปีที่แล้ว

      Jo se ph✝️ 🛐 ✝️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🗣️🗣️🗣️🗣️😭😭😭✝️❤️

    • @AshokNtr-to3vd
      @AshokNtr-to3vd ปีที่แล้ว

      1q😊0⁰⁹0ü😮 ok

    • @raamponnur8297
      @raamponnur8297 ปีที่แล้ว

      ❤vbggyijffjjfkfyjvfo
      Vbvcvmchkhxh

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 6 วันที่ผ่านมา +1

    ఆత్మస్వరూపుడు నీతోడునకుండగ నయేశ్య కృపాసత్యముసంపూర్ణుదుయేశ్య కణికరముగలయేశ్యనికే కరుణా సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగనుగక్

  • @dussasivakrishna9714
    @dussasivakrishna9714 2 ปีที่แล้ว +139

    మంచి ఆదరణ కలిగించింది ఈ పాట ఉంది
    పాట పాడిన అన్నకు హృదయపూర్వక వందనాలు

  • @shalomsalmon3762
    @shalomsalmon3762 4 ปีที่แล้ว +71

    God bless you.annaya

  • @vijayakumari675
    @vijayakumari675 2 ปีที่แล้ว +104

    మీ పాటలంటే నాకు చాలా ఇష్టం బ్రదర్

  • @balavaraprsadpinipe6164
    @balavaraprsadpinipe6164 11 หลายเดือนก่อน +14

    అయ్య గారు వందనాలు నాకొరకు ప్రార్దన చేయండి ఆమెన్ నా మంచి యేసయ్యా అందరికి మంచి జరగాలి

  • @yesuthosahavasam777
    @yesuthosahavasam777 2 ปีที่แล้ว +91

    వందనములు బ్రదర్ దేవుడు తన బూరగా మిమ్ములను వాడుకుంటూ వున్నందులకు దేవునికి స్తోత్రములు,దేవునికి మహిమ కలుగును గాక "ఆమెన్"

  • @ravikumarb6720
    @ravikumarb6720 2 ปีที่แล้ว +153

    ఒంటరినైయ్యా నా తోడు నడువవయ్యా యేసయ్యా. హల్లెలూయ యేసయ్య 🙏🙏🙏

    • @jesuswithus2635
      @jesuswithus2635 ปีที่แล้ว

      th-cam.com/video/w4kuQVClpWY/w-d-xo.html

    • @jothit7866
      @jothit7866 ปีที่แล้ว +2

      S̤o̤n̤g̤ ṳp̤l̤o̤a̤d̤ c̤h̤e̤y̤a̤r̤a̤ p̤l̤z̤

    • @ashokkokku6932
      @ashokkokku6932 ปีที่แล้ว +3

      😅mum

    • @konalamunni9598
      @konalamunni9598 ปีที่แล้ว +2

      .:+​@@jothit7866 shirt size of 4:26 😢the

    • @VIJJUGAMINGFF808
      @VIJJUGAMINGFF808 11 หลายเดือนก่อน

      God bless you 🙏😇

  • @jayammajaya5755
    @jayammajaya5755 4 ปีที่แล้ว +222

    వందనాలు బ్రదర్ 🙏🏼 అధ్బుతమైన సాంగ్ ..... నాకు ఎం తో ఆధరణ కలిగించిన సాంగ్ దేవుని కే మహిమ ‌ఆమేన్ 👏🙏🙏

  • @suneeldasari7952
    @suneeldasari7952 2 หลายเดือนก่อน +11

    ఈ పాటని నేను యేసయ్య కృపలో నేను బ్రతికినంత కాలము వింటూనే ఉంటా...! అంత గొప్ప పాట ఇది..!

  • @msaikumar4554
    @msaikumar4554 4 ปีที่แล้ว +69

    Miku entha manchi svaram echinanduku
    Samastha mahima ganathalu yesayya ki chendunugaka... 🙇🙇

  • @kumarikumari9181
    @kumarikumari9181 5 ปีที่แล้ว +249

    వందనాలు అన్నయ్య చాల మంచి పాట నాకు చాలా చాలా ఇష్టం ఈ పాటంటె మీరు పాడితె ఇంకా బాగుంటుంది అన్నయ్య గాడ్ బ్లెస్ యు

  • @Rebelrajini
    @Rebelrajini 2 ปีที่แล้ว +75

    అన్న మీకు ఈ స్వరం ఇచ్చిన దేవాది దేవుడికి వేలాది వందనాలు మీరు ఇలాగే ఉంక అభివృధి చెందాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నా💐..వందనాలు అన్న

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 หลายเดือนก่อน +7

    కృపాసత్యముసంపూర్ణుడుయేశ్యా సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేస

  • @Naveen283
    @Naveen283 2 ปีที่แล้ว +29

    🙏💐🌷ప్రభువుకే మహిమ కలుగును గాక🙏🌹

  • @kcuday
    @kcuday 2 ปีที่แล้ว +141

    మీ పాటలు మరియు మీ వాక్యపరిచర్య మేము ఎల్లప్పుడు తుచి తప్పక చూస్తూ,వింటూ ఉంటారు....🙏🙏🙏🙏

  • @kodavatisrujana1794
    @kodavatisrujana1794 ปีที่แล้ว +28

    ఈ పాట మా ఫ్యామిలీ అంతా చాలా ఇష్టపడతారు. థాంక్యూ brother 🙌🙌🙌

  • @sujathanuthangi
    @sujathanuthangi 4 หลายเดือนก่อน +1

    Super 💯 song Anna please the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen 👏 me Babu ki pelli kso prayechadi job ravaliani prayer chayadi amen amen amen 🙏 halleluvha meku na vadhnall plaza anna

  • @govthps6795
    @govthps6795 3 ปีที่แล้ว +44

    I'm watching every day... Jesus is the only hope

  • @bm1bapatla889
    @bm1bapatla889 3 ปีที่แล้ว +50

    అయ్యా ! వందనములు🙏🙏
    మీ పాట మీ వాక్యం హృదయం లోకి దూసుకోని వెళ్లి దేవుని కార్యం తప్పక జరుగుతూంది సర్.వాక్యం అప్పుడే అపోయినదా అనిపిస్తూంది సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jeevajeeva700
      @jeevajeeva700 2 ปีที่แล้ว

      nonn 9🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😰😰😰😰😰😰😰😰😰😰😰👪👪👪👪👪👪👪👪👪👪👪👪👪👪😂🏡👪😂🏡😂🔛😂😰😰😊

    • @jeevajeeva700
      @jeevajeeva700 2 ปีที่แล้ว

      oo. o

    • @jeevajeeva700
      @jeevajeeva700 2 ปีที่แล้ว

      9n #jjj

    • @jeevajeeva700
      @jeevajeeva700 2 ปีที่แล้ว

      jmik

  • @surekaindiatelugowaska9706
    @surekaindiatelugowaska9706 5 ปีที่แล้ว +239

    దేవునికి
    సమస్త.మహిమ.ఘనత
    ప్రభావములు.కలుగును
    గాక.అమేన్.అన్నయ్య.గారు
    మికు.న.వందనాలు.మీరు
    పాడే.ఇపాట.చాలా.చాలా.బగుంది.మిరు.పడుతుంటే.చాలా.బగుంది.ఇపాట.దేవునికి
    మహిమ.కారంగ.ఉంది

  • @chantichanti4681
    @chantichanti4681 2 หลายเดือนก่อน +2

    Yesaya me pavithramina rakthamtho na prathi papamu nudi nannu vimochinchandi dhayachesi nannu kshaminchandi thandri plss yesaya 😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nakkaprasad8422
    @nakkaprasad8422 3 ปีที่แล้ว +78

    🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు అన్న నాకు చాలా సంతోషంగా దైర్యం గా అనిపించింది ఈ పాట వింటుంటే 🙏🙏🙏🙏🙏

  • @meenamohan8553
    @meenamohan8553 2 ปีที่แล้ว +66

    ప్రభువా నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన సంతానం ఆశీర్వాదించు తండ్రీ నీ శశికీ శిరీషకీ ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ నీ గిరిధర్ కి మంచి ఉద్యోగం తొందరగా వచ్చేటట్లు ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ గిరిధర్ కి జ్వరం మెడనొప్పి లేకుండా ఆశీర్వదించిచు 🙌 నీ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ మా అందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ నీ చింతనలో మేమంతా ఉండేటట్లు ఆశీర్వదించు 🙌 మా ఛింతలనీ నీకు చెప్పాను నువ్వు తీర్చు తండ్రీ దేవునికి స్తోత్రములు ఆమెన్,,🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

    • @jesuswithus2635
      @jesuswithus2635 ปีที่แล้ว

      th-cam.com/video/w4kuQVClpWY/w-d-xo.html

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +98

    Neevu Thappa Naakee Lokamlo Evarunnaarayyaa
    Neeku Thappa Naalo Evariki Chote Ledayyaa (2)
    Daaveedu Kumaarudaa Nannu Daatipokayyaa
    Najarethu Vaadaa Nanu Vidichipokayyaa (2) ||Neevu||
    Gruddivaadinayyaa Naa Kanulu Theruvavaa
    Moogavaadinayaa Naa Swaramuneeyavaa (2)
    Kuntivaadinayyaa Naa Thodu Naduvavaa (2) ||Daaveedu||
    Lokamantha Choochi Nanu Edipinchinaa
    Jaalitho Nannu Cheradeesina (2)
    Ontarinayyaa Naa Thodu Niluvavaa (2) ||Daaveedu||
    Naa Thalli Nannu Marachipoyinaa
    Naa Thandri Nannu Vidachipoyinaa (2)
    Thalli Dandri Neevai Nannu Laalinchavaa (2) ||Daaveedu||

  • @vijjipusala
    @vijjipusala 9 หลายเดือนก่อน +11

    Halleluiah..Goppa Devudavu Thandr. Vandhanaalu Naayana🙌🙌🙌🙌

  • @sravya73
    @sravya73 3 ปีที่แล้ว +160

    Tears just rolled.....I can't stop crying.....Every lyrics and words gave big comfort to my heart and soul 🥺😭 wonderful song .....may god bless your service pastor garu🙏

    • @bhupatiamoshu8859
      @bhupatiamoshu8859 3 ปีที่แล้ว +3

      Good

    • @shirleydcruz8410
      @shirleydcruz8410 3 ปีที่แล้ว +1

      👍🏻🙏🏻🙏🏻

    • @rsuneetha5916
      @rsuneetha5916 3 ปีที่แล้ว

      @@shirleydcruz8410 🙏🙏🙏🙏🙏🙏🙏j 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jn 🙏🙏🙏🙏🙏

    • @RUTHMINISTRIES
      @RUTHMINISTRIES 2 ปีที่แล้ว

      Yes ..Good lyrics

    • @ramalakshmis227
      @ramalakshmis227 2 ปีที่แล้ว

      @@bhupatiamoshu8859 q

  • @subramanyamsubramanyam2248
    @subramanyamsubramanyam2248 5 ปีที่แล้ว +88

    సూపర్ గా పాడారు అన్నగారు దేవుడు నీకు తోడై ఉండును గాక ఆమెన్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +22

    నేనర్తేనీవ్కేయేసయ్యా నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు💕✝️🛐💐💐💐💐💐✝️

  • @namindlakishorekumar341
    @namindlakishorekumar341 ปีที่แล้ว +43

    అన్న మీరు పాడే ప్రతీ పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న మీకు ఇంత మంచి స్వరం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనలు 🙏🙏🙏

  • @mrmadmanohar5674
    @mrmadmanohar5674 2 ปีที่แล้ว +80

    Praise the lord brother
    దేవుడు నీకు ఇచ్చిన స్వరం కి వందనాలు
    ఈ పాట విని నేను చాలా సంతోషం గా ఉన్నాను థాంక్స్ బ్రో దేవుడు నిన్ను మీ కుటుంబము ని దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @pasalarathnakumarpasalarat75
    @pasalarathnakumarpasalarat75 4 ปีที่แล้ว +56

    God bless you 🙏 Jesus amen

  • @EduruSwapna-zu5kj
    @EduruSwapna-zu5kj หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🤲🤲🤲👏👏👏👏😭😭😭😭😭😭na pranam na Deva niku stotram ma anniah ku vandhanalu😭😭👏👏🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudipativenkatrao4152
    @gudipativenkatrao4152 2 ปีที่แล้ว +190

    వందనాలు అన్నయ్య మీ పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా వుంటది...

  • @repallerajasekhar3016
    @repallerajasekhar3016 4 ปีที่แล้ว +23

    దేవుని కే మహిమ మహ మహిమ కలుగును గాక అమెన్ అమెన్ అమెన్

  • @morthasrinu429
    @morthasrinu429 3 ปีที่แล้ว +84

    మీ యధార్థమైన ప్రార్థన సంఘ ఆశీర్వాదం (అని నా విశ్వాసం) దేవునికే మహిమ కలుగును గాక వందనాలు అన్న🙏🙏🙏

  • @CandymanRajesh-ne8tw
    @CandymanRajesh-ne8tw วันที่ผ่านมา

    తెలుగు రాష్ట్రాలలో ఉన్న అందరూ ఈ పాట విన్నారు 3 కోట్ల 70 లక్షలకు పైగా విన్నారు ఈ పాటను చాలా సంతోషంగా ఉంది అందరూ మారు మనస్సులోకి నడిపించబడాలని ఆ ప్రభువును వేడుకొంటున్నాను. Praise the lord ✝️🛐❤️

  • @bommireddysurya6614
    @bommireddysurya6614 ปีที่แล้ว +25

    నాకు ఇ పాట అంటే నాకు చాలా ఇష్టం ఇ పాట పాడిన అన్న గారి కి నా కృతజ్ఞతలు

  • @jyothiannavarapu9586
    @jyothiannavarapu9586 2 ปีที่แล้ว +63

    ఈపాటచాలబాగపాడరు మీకు వందనములు చాలా అదరించినదీ,,🙏🙏🙏🌲♥️❤️

  • @lakshmisaladi8268
    @lakshmisaladi8268 2 หลายเดือนก่อน +1

    E song ante naku chala estam..nmr of times vinna🎉🎉

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 2 ปีที่แล้ว +75

    🙏👌👍అద్భుతమైన , ఎంతో వాస్తవమైన, అర్ధవంతమైన గీతాలాపన. చక్కటి సంగీత సారధ్యములో అద్భుతముగా ఆలపించారు. దేవునికి స్తోత్రములు, మీకు మా హృదయపూర్వకమైన అభినందనలు అయ్యగారు. ( TS, GAJWEL, SIDDHIPET.

  • @dasariprasannakumar796
    @dasariprasannakumar796 3 ปีที่แล้ว +37

    అన్నా నాకు ఈ పాట వింటుంటే చాలా బాధగా ఏడ్పు వస్తుంది