మెల్లని స్వరమే | Mellani Swarame | Bro.Saahus Prince | Calvary Temple Songs | Christian Song |Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 2.3K

  • @keerthiudaya5252
    @keerthiudaya5252 5 ปีที่แล้ว +538

    మెల్లని స్వరమే వినిపించినావే
    చల్లని చూపుతో దీవించినావే
    వాక్యపు వడిలో లాలించినావే
    ఆత్మీయ బడిలో నను పెంచినావే
    నీ మెల్లని స్వరమే చల్లని చూపే
    నాకు పదివేలయా
    నీ మెల్లని స్వరమే చల్లని చూపే
    నాకు సుభాగ్యమయా
    మెల్లని స్వరమే వినిపించినావే
    చల్లని చూపుతో దీవించినావే
    Music
    1.తీయని గీతాన్ని వినిపించాలని
    చల్లని వేళలో నిను నేను చేరితిని
    అమృత రాగాన్ని వినిపించాలని
    చల్లని వేళలో నిను నేను చేరితిని
    నాకంటే ముందుగా నీవొచ్చినావే
    నీ మాట నా పాటగా మార్చేసినావే
    నాకంటే ముందుగా నీవొచ్చినావే
    నీ మాట నా పాటగా మార్చేసినావే
    మెల్లని స్వరమే వినిపించినావే
    చల్లని చూపుతో దీవించినావే
    Music
    2.క్రుంగినా కాలములో వేదనల వేళలో
    సొమసిన సమయములో నిను నేను చేరితిని
    క్రుంగినా కాలములో వేదనల వేళలో
    సొమసిన సమయములో నిను నేను చేరితిని
    నా గాధ అంతయు గమనించినావే
    నా గుండె మంటలను ఆర్పెసినావే
    నా గాధ అంతయు గమనించినావే
    నా గుండె మంటలను ఆర్పెసినావే
    మెల్లని స్వరమే వినిపించినావే
    చల్లని చూపుతో దీవించినావే

  • @unitedchristianmedia33
    @unitedchristianmedia33 3 ปีที่แล้ว +20

    మెల్లని స్వరమే వినిపించావే
    చల్లని చూపుతో దీవించినావే
    వాక్యపు ఒడిలో లాలించినావే
    ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే
    నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయా
    నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని||
    తీయని గీతాన్ని వినిపించాలని
    చల్లని వేళలో నిను నేను చేరితిని
    అమృత రాగాన్ని వినిపించాలని
    చల్లని వేళలో నిను నేను చేరితిని (2)
    నాకంటే ముందుగా నీవొచ్చినావే
    నీ మాట నా పాటగా మార్చేసినావే (2) ||మెల్లని||
    కృంగిన కాలములో వేదనల వేళలో
    సోమసిన సమయములో నిను నేను చేరితిని (2)
    నా గాథ అంతయు గమనించినావే
    నా గుండె మంటలను ఆర్పేసినావే (2)

  • @manjub7675
    @manjub7675 5 ปีที่แล้ว +313

    Mellani swarame vinipinchinaave
    Challani chuputho deevinchinaave
    Vaakyapu vodilo laalinchinaave
    Aathmeeya badilo
    nanu penchinaave
    Nee mellani swarame
    Challani chupe naaku padivelaya
    Nee mellani swarame
    Challani chupe naku subhagyamaya
    Thiyyani geethanni vinipinchaalani
    Challani velalo ninu nenu cherithini
    Amrutha raaganni vinipinchaalani
    Challani velalo ninu nenu cherithini
    Naa kante munduga neevochinave
    Nee mata na paata ga marchesinave
    Krungina kaalamulo
    Vedanala velalo
    Somasina samayamulo ninu
    Nenu cherithini
    Naa gaadha anthayu
    Gamaninchinave
    Naa gunde mantalanu aarpesinaave

    • @parameshwarishivulu1696
      @parameshwarishivulu1696 4 ปีที่แล้ว +4

      Nice song

    • @p.vijayalakshmi9169
      @p.vijayalakshmi9169 4 ปีที่แล้ว +3

      Super song Annayya

    • @monikajanu8391
      @monikajanu8391 4 ปีที่แล้ว +4

      Really this song is toooo good brother heart touching song daily 10 to 20 times I lisn becz it's my favorite song really god gave u sooo sweet voice brother hat off good bless ur family

    • @surammathummalapudi5836
      @surammathummalapudi5836 4 ปีที่แล้ว +1

      Good work

    • @m.pavani4921
      @m.pavani4921 4 ปีที่แล้ว +1

      Nice

  • @devihemalatha8205
    @devihemalatha8205 ปีที่แล้ว +29

    అవును నా తండ్రి నా బాధలలో నాకంటే ముందు నువ్వే వెళ్లి నన్ను ఓదారుస్తున్న యేసయ్య నీకే వందనాలు

  • @motakatlabalu7927
    @motakatlabalu7927 4 ปีที่แล้ว +410

    "" నా కంటే ముందుగా నివ్వచ్చినావే"" అవును దేవా నా ప్రయాణం అంతటిలో నాకు ముందు ఉండి నడిపిoచావు నువ్వే తండ్రి

    • @kiranmaimayaponna8463
      @kiranmaimayaponna8463 4 ปีที่แล้ว +15

      Amen

    • @muppidiajay6686
      @muppidiajay6686 3 ปีที่แล้ว +6

      Amen amen amen amen amen

    • @nanicheni8290
      @nanicheni8290 3 ปีที่แล้ว +2

      😂 like last night I lllklkokko 😂 😂 to lloollolll like l
      Ll9
      Lo
      Krishna it ooilmlilllklkk lklllll 👌 👌 lol lollkkl ooopupppppppppppii I Kimmi iiiipk Julio I I'm I pity ipipiiiipipipppkpp misunderstanding ïiï88ï8 kind words in Julio I Milli 8 keep III to get it JK you want me to keep :-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$:-$;-);-);-);-):-$

    • @nanicheni8290
      @nanicheni8290 3 ปีที่แล้ว +6

      It o

    • @nanicheni8290
      @nanicheni8290 3 ปีที่แล้ว +2

      .

  • @mounikanannepaga9361
    @mounikanannepaga9361 9 หลายเดือนก่อน +7

    Super songs brother roju vintunnanu chala baundi 2024 lo

  • @Prashanth97913
    @Prashanth97913 3 ปีที่แล้ว +7

    మెల్లని స్వరమే వినిపించావే
    చల్లని చూపుతో దీవించినావే
    వాక్యపు ఒడిలో లాలించినావే
    ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే
    నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయా
    నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని||
    తీయని గీతాన్ని వినిపించాలని
    చల్లని వేళలో నిను నేను చేరితిని
    అమృత రాగాన్ని వినిపించాలని
    చల్లని వేళలో నిను నేను చేరితిని (2)
    నాకంటే ముందుగా నీవొచ్చినావే
    నీ మాట నా పాటగా మార్చేసినావే (2) ||మెల్లని||
    కృంగిన కాలములో వేదనల వేళలో
    సోమసిన సమయములో నిను నేను చేరితిని (2)
    నా గాథ అంతయు గమనించినావే
    నా గుండె మంటలను ఆర్పేసినావే (2) ||మెల్లని||
    Amen....god bless you brother 🎉🎉

  • @anilp4636
    @anilp4636 2 ปีที่แล้ว +13

    ఈ పాట వింటే దేవుడూ నాతో నడిచి నన్ను నడిపించిన రోజులు గుర్తుకు వస్తున్నాయీ 😭😥😔🧎

  • @bhanukwt1756
    @bhanukwt1756 2 ปีที่แล้ว +9

    దేవా నీవు లేనిదే మా బ్రతుకులు లెవయ్యా, నీవే మా తండ్రివి .అన్నిటిని మాకు మేలుగా మార్చే దేవుడవు.

  • @gunjajayalakshmi5113
    @gunjajayalakshmi5113 4 ปีที่แล้ว +11

    నాకు బాగా ఇష్టమైన సాంగ్

  • @pilliashok2499
    @pilliashok2499 6 ปีที่แล้ว +134

    Mana jevithalu marchukovali ante elanti songs chala avasaram.
    Thank you brother

  • @josephnaidu8845
    @josephnaidu8845 7 ปีที่แล้ว +254

    E song vinte chala prashantamga untundi naku

  • @bindhuyalamachili757
    @bindhuyalamachili757 3 ปีที่แล้ว +10

    ఈపాట.నాకు. చాలా. ఇష్టం. అన్నయ

  • @prasannach5877
    @prasannach5877 4 ปีที่แล้ว +140

    Bro
    I really love ur voice
    Song was heart touching
    No one replace u
    Proud of ur prnts bro 😊

  • @thv_wife33.
    @thv_wife33. 3 ปีที่แล้ว +8

    Naa gadha anthayu gamaninchinave
    Naa gunde mantalanu arpesinave... Tq so much daddyyyy 🙏🙏🙏😭😭😭

  • @dammuanuradha7481
    @dammuanuradha7481 4 ปีที่แล้ว +13

    దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమె నే

  • @suchitravandalur97
    @suchitravandalur97 7 ปีที่แล้ว +195

    Mellani swarame vinipinchinave
    challanichuputho divinchinave
    Vakyapuvadilo lalinchinave athmiya badilo nanu penchinave
    Neemellani swarame challani chupae naku padhivelaya
    Nee mellani swarame chalani chupe naku subhagyamaya
    Thiyyani geethani vinipinchalani chalani velalo ninu ninu nenu cherithini
    Amrutha ragani vinipinchalanichalani velalobninu neniu cherithini nakante mundhuga nee vachinave nee mata napataga marchesinave

    • @mosesshipporaha1971
      @mosesshipporaha1971 6 ปีที่แล้ว +16

      Krungina Kalamulo Vedhanala Velalo Somasina Samayamulo Ninu Nenu Cherithini Naa Gaadha Enthayu Gamaninchinave Naa Gunde Mantalanu Arpesinave

    • @pothuriajay9328
      @pothuriajay9328 6 ปีที่แล้ว +3

      super brother heart touching😋

    • @swathiks6605
      @swathiks6605 6 ปีที่แล้ว

      suchitra vandalur shalom

    • @manojkumarmondithoka4914
      @manojkumarmondithoka4914 6 ปีที่แล้ว +1

      mellani swarame vinipinchinave anna vidhamga devudu na lifelo yevariki vinipinchananni melulu chesadu ..its a wonder full song

    • @anushasubbarao.n5462
      @anushasubbarao.n5462 6 ปีที่แล้ว

      Thank u soo much

  • @navitha_official3053
    @navitha_official3053 5 ปีที่แล้ว +78

    God gifted voice and wisdom in the small age .

  • @bandi.manjusree1079
    @bandi.manjusree1079 2 ปีที่แล้ว +1

    Nenu badhalo unnappudu naku dhyryannichi oder odarpunichina paata shalom

  • @tanujagnaik4300
    @tanujagnaik4300 2 ปีที่แล้ว +1

    Amen.....💗🙋‍♀️

  • @jyothijonnalagadda9112
    @jyothijonnalagadda9112 4 ปีที่แล้ว +16

    My Favorite 🙇🙇💐💐song

  • @chnaveenachnaveena3195
    @chnaveenachnaveena3195 4 ปีที่แล้ว +3

    Nice song brother price tha lard

  • @ptulasi8105
    @ptulasi8105 4 ปีที่แล้ว +23

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం నేను ఈపాట పడ్డాను బ్రదర్ అందరూ బాగుంది అన్నారు ఇలా మంచి పాట లు మాకు అందించినందుకు thanks బ్రదర్ ఇంకా ఇంకా పడి దేవుడువునికి మహిమ కరంగా వాడబడాలని కోరుకుంటున్నాను. ఆమెన్

  • @kparmila5497
    @kparmila5497 3 ปีที่แล้ว +1

    యేసయ్యా నా జీవిత కాలం లో నాకన ముందుగా నివు నా జీవిత లో అడ్డంగా కావు వాయ

  • @k.anilkumar3581
    @k.anilkumar3581 4 ปีที่แล้ว +13

    మనజివితాలుమార్చుకొవాలంటె మనందెవునిలొ ఎదగలన్న అత్మలొబలపడలంటె ఇలాంటిపాటలుఎంతొఅవసరంచాలాఅర్దవంతంగవున్నాయి shalom Anna మాకుటుంబంకొసంప్రెయర్ చెయండిఅన్న

  • @nagamanirepudi2584
    @nagamanirepudi2584 3 ปีที่แล้ว +15

    I really love this song brother, your voice is heart touching,I listen this song more than 10 times a day

  • @ramyachavdhiri714
    @ramyachavdhiri714 4 ปีที่แล้ว +10

    Praise the Lord Prince garu

  • @sairsv4877
    @sairsv4877 3 ปีที่แล้ว +1

    Mellani swaranni evaraina vinakunda undagalara Saahus (P.D.L)

  • @jesusjesus3258
    @jesusjesus3258 6 ปีที่แล้ว +9

    Very nice song bro my favorite song 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @hemalathamodini9207
    @hemalathamodini9207 2 ปีที่แล้ว +4

    నేను ఎప్పుడు మనసు బాగుపోతే ఈ పాట ఏ వింటాను......నా మనసు ప్రశాంతంగా ఔతుంది

  • @uumessh5880
    @uumessh5880 2 ปีที่แล้ว +6

    All Praise to King Jesus

  • @vswarna8450
    @vswarna8450 2 ปีที่แล้ว +1

    Amen 🙏

  • @kethurabittla2359
    @kethurabittla2359 4 ปีที่แล้ว +31

    FOR first time I have listened this song, it's amazing brother more beautiful

  • @srinivasaraomotepalli7140
    @srinivasaraomotepalli7140 6 ปีที่แล้ว +13

    Psalm 92:1 to 4 A song for the sabbath. It is good to give thanks to the Lord to sign praises to your name, O most high; 2. To declare your steadfast love in the morning and your faithfulness by night, 3.to the music of the lute and the harp to the melody of the lyre. 4.for you ,O lord, have made me glad by your work; at the works of your hands I sing for joy .saahus prince brother you wrote songs very well . We wish you wrote more than it's and God bless you

  • @Shirishasiri3
    @Shirishasiri3 4 ปีที่แล้ว +6

    Good brother 👏👏👍👍
    E song manasukuku nemmadi nisthundi

  • @ananthalakshmi
    @ananthalakshmi 3 ปีที่แล้ว

    Yasaya naku Oka roju time vundhi na jivithamolu jariga karyaniki yasaya Sahyam cheyandi thandri🙏🙏🙏

  • @raghubabum866
    @raghubabum866 4 ปีที่แล้ว +1

    సూపర్ ప్రపంచంలో ఇంకెవరూ ఈ విధంగా పాడలేరు.
    యోహాను 2: 24
    అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు

  • @ravirebal2330
    @ravirebal2330 2 ปีที่แล้ว +7

    One of the my favorite song.. 👌😊

  • @rudrab8951
    @rudrab8951 5 ปีที่แล้ว +42

    peace offf mind vintunte chala hpy gaa feel gaa anipestundhii awsome songgg👏👏👏👏👌👌

  • @sathibabuhyd8484
    @sathibabuhyd8484 2 ปีที่แล้ว +6

    Very excellent and very heart touching song Bro. Saahus Prince 😊 Wishing you all the best Brother

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 3 ปีที่แล้ว +1

    Avnu yesaya na life lo anitilo mundhu miru vundi nadipistunar love you yesaya🙏🙏🙏

  • @kumaritalluri6201
    @kumaritalluri6201 4 ปีที่แล้ว +1

    Roojuki yenni sarlu choosina boore kottadhu
    God bless you ...

  • @simpleworldvenkachi7388
    @simpleworldvenkachi7388 3 ปีที่แล้ว +5

    Wow thammudu prabhuvu kosame ne voice annatluga umdi. God bless you bro.

  • @katthiiswarya2895
    @katthiiswarya2895 5 ปีที่แล้ว +55

    Many more happy returns of the day brother sahus Prince Garu &God bless you,,,,

  • @rajesh-to5qs
    @rajesh-to5qs 6 ปีที่แล้ว +55

    verry nice song babu Enya chinnavayusulo patalu rasavante devunikrupa nannagarito patu niku undi🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍

  • @JyothiBjyothi-e9n
    @JyothiBjyothi-e9n 9 หลายเดือนก่อน +1

    ☄...... mannichumayya ni premanu kallatannanayya....

  • @sairsv4877
    @sairsv4877 3 ปีที่แล้ว +1

    Ennisarlu vinna thanivitheeradu Saahus (P.D.L.)

  • @janardhang.j4849
    @janardhang.j4849 3 ปีที่แล้ว +6

    Praise the Lord దేవా నీకు వందనాలు ప్రభువా 🙏🙏🙏🙏

  • @naralashettyvishnavi1071
    @naralashettyvishnavi1071 3 ปีที่แล้ว +11

    వాయిస్ చాలా బాగుంది అన్నయ్య

  • @ambrish9359
    @ambrish9359 3 ปีที่แล้ว +10

    *Listening to this song Many Times❤️*

  • @gjoy4983
    @gjoy4983 2 ปีที่แล้ว +1

    praise the lord jesus ilove u iam verry sorry

  • @gretaoto380
    @gretaoto380 7 ปีที่แล้ว +16

    Praise the lord brother nice song

  • @shirishakaruna3710
    @shirishakaruna3710 4 ปีที่แล้ว +6

    Pride the lord bro e song vintee ma family ki chala prasnthanga untundhi🙏🙏🙏

  • @rajuk927
    @rajuk927 2 ปีที่แล้ว +7

    Wonderful song Annaya 🙏👌

  • @empatiround88
    @empatiround88 5 ปีที่แล้ว +1

    E pata vente na thandri na pakkane unnaru anipesthundi... Chàla prasanthanga untadi....🙏🙏🙏🙏

  • @parahanashaik744
    @parahanashaik744 4 ปีที่แล้ว

    E pata vintunte na manasuki antho manasanthiga untundi

  • @PushpaLatha-yn5op
    @PushpaLatha-yn5op 4 ปีที่แล้ว +4

    Praise the Lord bro alasina jeevithamlo nemmadhi kaligistundi e song 🙏🙏🙏🙏

  • @hepsikinnera8831
    @hepsikinnera8831 3 ปีที่แล้ว +7

    I love this song ❤️❤️❤️❤️

  • @srinupemmadi7248
    @srinupemmadi7248 5 ปีที่แล้ว +8

    shalom prince....i can undoubtedly say u r the best singer....all glory to god....nice

  • @johnkrupakar2436
    @johnkrupakar2436 ปีที่แล้ว +1

    Amen

  • @kasimallaaravind9695
    @kasimallaaravind9695 3 ปีที่แล้ว +2

    Song💖

  • @chandrarajucheruvupoduru8350
    @chandrarajucheruvupoduru8350 6 ปีที่แล้ว +65

    I love this song soo much 👌 heart touched song😢

  • @surekham5938
    @surekham5938 6 ปีที่แล้ว +32

    Superb song brother....one of my fav song....god bless uu ....

  • @pravallikav9151
    @pravallikav9151 4 ปีที่แล้ว +16

    Happy birthday to you Have a long life to you Saahus GOD bless you child.

  • @parahanashaik744
    @parahanashaik744 4 ปีที่แล้ว +1

    Mellani swarame vinipinchinave l like this songe

  • @VenkataraoVenkataraoB-wv6wn
    @VenkataraoVenkataraoB-wv6wn ปีที่แล้ว +1

    Mi kallu gotiky sariiiponu,,,,,,. .. o my lord skmnchu

  • @aparanjicheryala2332
    @aparanjicheryala2332 7 ปีที่แล้ว +20

    Neelanti kodukunu dhevudu annaya ku bahumati ga echchadu may God bless my dear brother keep it up brother

  • @sailajaenumukkala8965
    @sailajaenumukkala8965 3 ปีที่แล้ว +4

    Praise the lord brother 🙏🙏🙏

  • @Amulya412
    @Amulya412 6 ปีที่แล้ว +5

    Nice voice Anna heart touching song thanks for ur song

  • @arunanaredla7536
    @arunanaredla7536 3 ปีที่แล้ว +1

    Amen..
    . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yesumariyammagopi8160
    @yesumariyammagopi8160 3 ปีที่แล้ว +1

    Nidrapoyetapudu....ee...song...vini.....padukuntanu....Chalabi...prasantham....game...untundi....press...the..lord

  • @mallikarjunafruity1075
    @mallikarjunafruity1075 5 ปีที่แล้ว +5

    Such a wonderful song

  • @sureshadirala3281
    @sureshadirala3281 3 ปีที่แล้ว +7

    I really liked an loved this song and ur voice brother

  • @shyamalakeerthi270
    @shyamalakeerthi270 2 ปีที่แล้ว +4

    Praise the lord brother, how great sweet song,glory to God.

  • @malkammallaashok5567
    @malkammallaashok5567 4 ปีที่แล้ว +2

    Shalom

  • @satyanandamch4618
    @satyanandamch4618 2 ปีที่แล้ว

    Manasu prashantamuga unnadi nanna God bless you

  • @gracech7060
    @gracech7060 3 ปีที่แล้ว +4

    Saahus prince I want to listen much more songs ur your voice and song awesome 😍

  • @arlagaddasumasekhar102
    @arlagaddasumasekhar102 7 ปีที่แล้ว +11

    Praise d Lord ma
    God bless u n ur family members
    Lord is always with u
    Gud voice really ayyagaari voice

  • @santhoshedits6251
    @santhoshedits6251 3 ปีที่แล้ว +1

    Hai Annaya gaeu

  • @nagarajn5678
    @nagarajn5678 4 ปีที่แล้ว +1

    Praise the lord anna pray for my family and good song👨‍👩‍👧‍👦

  • @ravibabualuri4770
    @ravibabualuri4770 4 ปีที่แล้ว +31

    Shalom Annya, మీరు అందించే వాక్యం super మా కుటుంబం గూర్చి ప్రార్థన చేయాలి కోరుకుంటున్నాము.🙋🙋🙏🙏💐💐💐🌹🌹🌹🙏🙏🙏👌👌👌

  • @raghuvardhanp5101
    @raghuvardhanp5101 4 ปีที่แล้ว +6

    Praise the lord 🙏

  • @prashanthishanthi5723
    @prashanthishanthi5723 4 ปีที่แล้ว +3

    Praise The Lord. 🙏

  • @kondabathinaratnaveni3091
    @kondabathinaratnaveni3091 3 ปีที่แล้ว

    Mellani swarame vinipinchinave

  • @KLNKVS
    @KLNKVS 3 ปีที่แล้ว +2

    Shalom🙏🙏🙏🙏💐💐💐👌👌👏👏👏👌👌

  • @gopichand7368
    @gopichand7368 3 ปีที่แล้ว +7

    Heart touching song brother and my one of my favourite song ❤️

  • @kknandini719
    @kknandini719 4 ปีที่แล้ว +7

    I love this song Anna 🙏

  • @udaydhanu3987
    @udaydhanu3987 3 ปีที่แล้ว +4

    Hart touching this song love you Jesus 🙏

  • @anushad7040
    @anushad7040 3 ปีที่แล้ว

    Praise the Lord🙏🙏🙏amen

  • @balamurali9426
    @balamurali9426 4 ปีที่แล้ว +1

    Calvary temple all albums lo number one song this song I love song shalom

  • @vijayakumari2520
    @vijayakumari2520 6 ปีที่แล้ว +17

    Really its giving peace to mind anna, thank u so much. Its really spiritual

  • @mahimaprasanna3348
    @mahimaprasanna3348 6 ปีที่แล้ว +7

    Lovely song bro nice voice God bless you a lot u......🙏

  • @nnarendrarani2440
    @nnarendrarani2440 4 ปีที่แล้ว +6

    Praise the Lord bro God bless you

  • @singadisuresh2929
    @singadisuresh2929 3 ปีที่แล้ว +2

    Shalom Anna amen sister in

  • @shalini.deshpet
    @shalini.deshpet หลายเดือนก่อน

    Nijamuga yesayya na gadha antayu gamanichinav na gunday mantalanu arpivestunnav deva niku vandhanalu

  • @swarnakumaripamidipati5688
    @swarnakumaripamidipati5688 2 ปีที่แล้ว +5

    Marvelous Brother. This is one of my favourite song. I ❤️💞💞💞💞 it. I. feel so much comfortable by listening 🎧🎧🎧 to it .I 👂👂👂👂👂 to it atleast 5 times for a day. May GOD continue to bless you BROTHER.

  • @ranirani9226
    @ranirani9226 2 ปีที่แล้ว +8

    Such a beautiful song anna 💖💖

  • @keeluprabhavathi9274
    @keeluprabhavathi9274 6 ปีที่แล้ว +6

    Heart touching song.... Superb 👌👌👍... God bless you brother

  • @saraindia933
    @saraindia933 3 ปีที่แล้ว

    Yasayyake mahima kalugunu ga amen 🙏god bless you nanna 😭😭😭😭😭 I miss you my dad 😭😭😭😭😭😭