How to cut and prepare country chicken in old village style || chicken cutting at home

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #chickencutting
    #youngfarmeratoztelugu
    How to cut and prepare country chicken in old village style || chicken cutting at home.
    In this video i cutting a country chicken hen in old village style.

ความคิดเห็น • 336

  • @youngfarmeratoztelugu
    @youngfarmeratoztelugu  3 ปีที่แล้ว +49

    ఈ వీడియో లో పొరపాటున liver ని lungs అనడం జరిగింది. అది లంగ్స్ కావు లివర్ అని గమనించగలరు

    • @Vijju_Goud
      @Vijju_Goud 3 ปีที่แล้ว +3

      Ledhu ..meeru correct gane chepparu..mistake em ledhu 👍

    • @umasankar3369
      @umasankar3369 3 ปีที่แล้ว +2

      Liver kadu avi lungs 🫁 ye

    • @Vijju_Goud
      @Vijju_Goud 3 ปีที่แล้ว +2

      అది లివర్ కాదు అని గమనించగలరు ....అది లంగ్స్ 👍👍

    • @ramakrishnabuda9674
      @ramakrishnabuda9674 3 ปีที่แล้ว

      @@Vijju_Goud
      ,

    • @ramakrishnabuda9674
      @ramakrishnabuda9674 3 ปีที่แล้ว

      @@Vijju_Goud p

  • @hari__009
    @hari__009 3 ปีที่แล้ว +35

    నేను ఇప్పటికీ ఇలానే కొస్తుంట ఇంట్లోనే వాడెవడో కోసిన కోడి నేను తిన 😀😂

  • @ramachandrudugallela2462
    @ramachandrudugallela2462 2 ปีที่แล้ว +9

    Nice ఇప్పటికి నేను కూడా ఇలాగే కోస్తా ను. పూర్వపధ్ధతి లాగే నాటుకోడి పులుసు రుచి నీ వర్ణించాలేము.

  • @raghavaraok4348
    @raghavaraok4348 3 ปีที่แล้ว +16

    50 ఏళ్ళ క్రితం నా చిన్నతనం గుర్తొస్తుంది. మేము ఇలాగే చేసేవాళ్ళం.
    గుడ్లసేరు,గారకాయ,సేసికట్టు,బోర లాంటి పదాలు వింటుంటే ఆనందంగా ఉంది.

    • @youngfarmeratoztelugu
      @youngfarmeratoztelugu  3 ปีที่แล้ว +3

      😊 నాకు నా చిన్ననాటి రోజులు మళ్లీ వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది. కానీ ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు 😔

  • @shankarrao4622
    @shankarrao4622 3 ปีที่แล้ว +12

    మా ఇంటికాడ ఇప్పటికీ నాటుకొడిని సేమ్ ఇలాగే కట్టెల పొయ్యి మీద కాల్చి పసుపు నీటితో శుభ్రంగా కడిగి కట్ చేసి కూర చేస్తారు నాకు చాలా ఇష్టం నాటు కోడి

  • @minniallu3032
    @minniallu3032 3 ปีที่แล้ว +14

    సూపర్ అండి చాలా బాగా చెప్పారు చిన్నప్పుడు చూస్తున్న మళ్లీ మీరు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాను

  • @VillageAgriculture
    @VillageAgriculture 3 ปีที่แล้ว +85

    చాలా రోజులు అయ్యింది.. ఇలాంటివి చూసి.. నా చిన్నప్పుడు నేను ఇలానే కాల్చే వాడిని.. మంచి ప్రయత్నం మిత్రమా..🙏👍👌

  • @sulemankotaparthi7272
    @sulemankotaparthi7272 3 ปีที่แล้ว +6

    ఒకే ..మిత్రమా....
    నా చిన్నప్పుడు మాఇంట్లో ఇలాగే
    నాటు కోడి నీ మా నాన తో కలిసి చేసే వాడిని..మంచి వీడియో చూపించావు. మంచి నిటుక మాట్లాడిన వు.......

  • @venkatyadav788
    @venkatyadav788 3 ปีที่แล้ว +35

    సూపర్ బ్రదర్....మా ఇంటి దగ్గర కూడా ఇలానే cut చేస్తాం...

  • @HiHello-xz4ft
    @HiHello-xz4ft 3 ปีที่แล้ว +6

    సూపర్ బ్రో మీ వల్ల చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న నాటు కోడి నా చిన్నప్పుడు నేను పట్టుకుంటే మా నాన్న కోసేవారు
    మా చిన్నాయన కోసేటప్పుడు నేనే పట్టుకొనే వాడిని ఇంతేనా ఆ రోజులు చాలా అందంగా
    భలేగా ఉండేది తర్వాత మేము సిటీలో సెటిల్ అయ్యాం ఇప్పుడు చికెన్ తీసుకోవాలనుకుంటే చికెన్ సెంటర్ లో నిలబడి ఉంటే మొత్తం వాళ్ళే ఇస్తారు కానీ ఆ రోజులు సంతృప్తిగా సరదాగా సంతోషాలు మళ్ళీ రావు తిరిగి

  • @PradeepKumar-oj3gl
    @PradeepKumar-oj3gl 3 ปีที่แล้ว +3

    Chaala neat ga clean ga cgesav anna.
    Chaala baaga okkoti explain chesav thank you anna

  • @shemerugumala
    @shemerugumala 3 ปีที่แล้ว +7

    మా అమ్మ గారు....same ఇలానే కత్తి పీట తో కోసేవారు....చాలా రోజులయ్యింది ఇలా చూసి...tq

  • @rathanraj5945
    @rathanraj5945 3 ปีที่แล้ว +3

    Perfect way of cutting and cleaning up the Country Chicken.

  • @mdkhaleel7426
    @mdkhaleel7426 2 ปีที่แล้ว +4

    Superb cutting bro

  • @milkybaisa9902
    @milkybaisa9902 3 ปีที่แล้ว +8

    చిన్నప్పుడు భోనాల పండుగ రోజు గుడి దగ్గర నాటుకొడి కట్ చేసి ఇలాగే చేసేవాళ్లం

  • @naligalanaidu1514
    @naligalanaidu1514 2 ปีที่แล้ว +1

    Childhood days ni gurtu chesavu Brother,very nice cutting.and good explanation brother, Thank u.

  • @praveenrajju9627
    @praveenrajju9627 ปีที่แล้ว +1

    Chedhu thisedhi choopettaledhu kadha brother but video superb chinnappati rojulu gurthocchayi

  • @ritwikkasina819
    @ritwikkasina819 3 ปีที่แล้ว +10

    ఇంగ్లీషులో Gizzard అంటారు. కోడి ఆహారంలో తీసికునే రాళ్లను కూడా గ్రైండ్ చేయగలదు! తెలుగులో.. ఉత్తరాంధ్రలో "కందనకాయ" అని అంటారు! బోన్ చిట్లకుండా కళాత్మకంగా నాటుకోడి మాంసం కట్ చేయటం పూర్వ పద్దతే చాలా మంచి పద్దతి!

    • @raghavaraok4348
      @raghavaraok4348 3 ปีที่แล้ว

      గారకాయ అంటారు.

  • @bangarumbangarum5069
    @bangarumbangarum5069 3 ปีที่แล้ว +3

    Nice video
    I like so much natural thing.

  • @kvbangrunaidu4932
    @kvbangrunaidu4932 3 ปีที่แล้ว +2

    Super sir eerugulovariki good information 👌👌👌

  • @RamuRamu-ex5yl
    @RamuRamu-ex5yl 3 ปีที่แล้ว +3

    2days back I will try this chaala bhaga vachhndhi my negative place ramabhadrapuram vzm

  • @seetharamvalle9647
    @seetharamvalle9647 3 ปีที่แล้ว +9

    నాటుకోడి చేయడంలో నేను సూపర్ ఎక్స్పెక్ట్ బయ్యా old-style

  • @gerrichandrabhanu7801
    @gerrichandrabhanu7801 3 ปีที่แล้ว +11

    పసుపు పూయడం వల్ల బ్యాక్టీరియా ఏదైనా ఉంటే క్లీన్ అవుతుంది....

  • @kobra6179
    @kobra6179 2 ปีที่แล้ว +1

    Ipudu kudaa Maa intlo ilane cut chestamu bro. Super explain.

  • @nanibabupamula4181
    @nanibabupamula4181 3 ปีที่แล้ว +2

    Super ga cheppav bro... Nice vedio thank u for Inforermisson🐔🐔🐔

  • @sridhar3414
    @sridhar3414 3 ปีที่แล้ว +17

    Super anna...zoology class vinna feeling vachindi

  • @rajannaatkapuram7610
    @rajannaatkapuram7610 3 ปีที่แล้ว +2

    Natukodi cutting super chesavu memu ilage cut chestamu Chala bagundi

  • @krishnarao6242
    @krishnarao6242 9 หลายเดือนก่อน

    Nice.standard homely cutting..but too much small pieces...it should be medium or bigger size..

  • @umasankar3369
    @umasankar3369 3 ปีที่แล้ว +2

    Chinnappudu ma intlo ilane chesevallam

  • @pothurunagesh525
    @pothurunagesh525 2 ปีที่แล้ว +1

    Super brother maa intlo nenu nanna elage kosthuntam aappudappudu curryki super video pettav brother

  • @malothnanu6698
    @malothnanu6698 3 ปีที่แล้ว +4

    Super

  • @baluv6636
    @baluv6636 3 ปีที่แล้ว +1

    Meru super sir next time Nene swayana try cheststa sir thank you very much

  • @manjugowda7354
    @manjugowda7354 3 ปีที่แล้ว +5

    Mouth watering boss super

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 หลายเดือนก่อน +1

    నేను నాటు కోడి కోసి బొగ్గులు పొయ్యిలోకాలస్తే చాలా నీటిగా ఉంటుంది కాల్చేతప్పుడు చికెన్ లొ వుండే ఆయిల్ బొగ్గులు పొయ్యిలో కారుతూ ఉండేది ఆ తరువాత పసుపు రాసి శుభ్రంగా కడిగి, బజారు లొ బాయిలర్ కోడిని ఎలా కోస్తారో అలాగే కోడిని కోసి మాంసం తయారు చేసుకొని వండుకొని కుటుంబ సమేతంగా సృష్టి గా తినే వాళ్ళం రుసి చాలా అద్భుతంగా ఉంటుంది నాటు కోడి పెట్ట మాంసం రుసి...?

  • @vasu9198
    @vasu9198 7 หลายเดือนก่อน +1

    Entha Mandi voorlo sonthanga kollu kosaro like cheyandi

  • @adimallakishankumar8026
    @adimallakishankumar8026 8 วันที่ผ่านมา

    పాతకాలం కటింగ్ సూపర్ anna

  • @narendarnalla478
    @narendarnalla478 2 ปีที่แล้ว +1

    Maa naanna ippatiki ilage cut chestadu bro...nice

  • @krishnasatpadi2871
    @krishnasatpadi2871 3 ปีที่แล้ว +14

    మా తాత కోసినట్టు కోసావ్ అన్న👌👌👌

  • @venkateshpydakula1883
    @venkateshpydakula1883 ปีที่แล้ว +2

    30 year's back style superb

  • @tulasiram250
    @tulasiram250 3 ปีที่แล้ว +2

    Super neenu kuuda ilagae cut chesae vadini brother very nice.

  • @venkatakrishnaiah6728
    @venkatakrishnaiah6728 3 ปีที่แล้ว +3

    Excellent అన్నయ్య. చాలా బాగా చూపించారు. ఈ వీడియో ని dislike కొట్టిన వెధవనాకొడుకులు ఎవరబ్బా తు వాళ్ళ బతుకులు. ఇంత బాగా చెప్పిన తర్వాత కూడా ఎలా dis like కొడతారు.దమ్ముంటే మీరు ఈ విధంగా చేయండి రా తెలుస్తుంది

    • @-pothavrarey3849
      @-pothavrarey3849 3 ปีที่แล้ว

      lite tesko anna nonveg tinani vallu undochu anna..

    • @venkatakrishnaiah6728
      @venkatakrishnaiah6728 3 ปีที่แล้ว

      @@-pothavrarey3849 అవును నిజమే అన్న. మంచి గుణం మీది.

  • @ashokbojja
    @ashokbojja 3 ปีที่แล้ว +2

    Nice but liver ni lungs ani chepparu

  • @chinnapalleti5505
    @chinnapalleti5505 12 วันที่ผ่านมา

    నేను కూడా నాటు కోడి కోసిన ప్రతీ సారి అలానే చేస్తాను

  • @KSuryaKSurya-qq1hi
    @KSuryaKSurya-qq1hi 3 ปีที่แล้ว +2

    Old. Is. Gold. Cuting

  • @prasanthin3398
    @prasanthin3398 3 ปีที่แล้ว +2

    Anna ma athamma kuda elane cut chestharu but miru blood aendhuku kadigesthunnaru ala kadagakudadhu taste dhani vallane vasthundhi miru cut chesina pieces ki pattichandi

  • @hihello5011
    @hihello5011 3 ปีที่แล้ว +2

    We did like this in my childhood...

  • @urstrulyimran9012
    @urstrulyimran9012 3 ปีที่แล้ว +2

    Super bro mouth watering

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 21 วันที่ผ่านมา

    Chala baaga chesaru.

  • @c4yerpedu918
    @c4yerpedu918 3 ปีที่แล้ว +2

    Thank you bro neat explanation and nice vedio

  • @sriyadav6679
    @sriyadav6679 3 ปีที่แล้ว +5

    చికెన్ సెంటర్ లో కట్ చేసే పద్దతి కూడా పెట్టు బ్రదర్, చాలా ఫాస్ట్ గా ఉంటుంది కటింగ్

    • @youngfarmeratoztelugu
      @youngfarmeratoztelugu  3 ปีที่แล้ว +1

      ప్రయత్నిస్తాను బ్రదర్

  • @rampalliganesh4094
    @rampalliganesh4094 3 ปีที่แล้ว +6

    చాలా బాగుంది

  • @Slowflowvideos
    @Slowflowvideos 3 ปีที่แล้ว +2

    Anna neku camera man undalli Anna , challa kastabaduthunavu

  • @sravanthiartsthoughts3561
    @sravanthiartsthoughts3561 3 ปีที่แล้ว +11

    Ma nanna ilage cut chestaru😋

  • @sanjeevarayudumuddam9684
    @sanjeevarayudumuddam9684 3 ปีที่แล้ว +2

    Comentri Veri good

  • @hemalathanadendla1458
    @hemalathanadendla1458 2 ปีที่แล้ว

    Vatini liver ane antarandi dani kinda vunna cheduni pancriyasies antaru same manalane . Liver venaka bodyki athukoni methaga vintundikada ave lungs. Vatini yeppudu saparate cheyamu.nice explanation.

  • @gudidasriramgoud2833
    @gudidasriramgoud2833 3 ปีที่แล้ว +1

    Chiken cute chesdhi pedithy 4 lakhs views na

  • @sambaduriseti1236
    @sambaduriseti1236 3 ปีที่แล้ว +3

    Ma nanna garu kuda same ilane cut chestaru bro..
    Tq 👍👍👍👍

  • @mrkraju1986
    @mrkraju1986 3 ปีที่แล้ว +5

    Healthy food you are Lucky.

  • @babupamarthi813
    @babupamarthi813 3 ปีที่แล้ว +1

    Super brother good vedio...

  • @santoshkundaram8240
    @santoshkundaram8240 2 ปีที่แล้ว +1

    Your language is very fluently.

  • @honnuraswamyk2793
    @honnuraswamyk2793 3 ปีที่แล้ว +2

    Good explanation

  • @golloluuday7379
    @golloluuday7379 3 ปีที่แล้ว +2

    సూపర్ బ్రదర్ 🤤🍗

  • @abhishek7227
    @abhishek7227 3 ปีที่แล้ว +2

    Super anna chala bagundi

  • @juttukanaveenkumar6629
    @juttukanaveenkumar6629 2 ปีที่แล้ว +1

    నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి

  • @lingampallisaikumar351
    @lingampallisaikumar351 3 ปีที่แล้ว +12

    The way you speak is too natural 😂nice one

  • @Sarath15000
    @Sarath15000 3 ปีที่แล้ว +1

    Suuuuuuuuuper cutting bro

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 2 ปีที่แล้ว +1

    గుడ్ జాబ్

  • @ChanduKongala
    @ChanduKongala วันที่ผ่านมา

    Mundhu pasupu raasi kalchali bro appudu baaguntundi

  • @rekhabhaskar3354
    @rekhabhaskar3354 3 ปีที่แล้ว +2

    Nice Chala Baga chepparu👌🌹💞

  • @kakanimahesh4607
    @kakanimahesh4607 5 หลายเดือนก่อน

    Anna explain, camera chupinchandam bagundi

  • @khanali3931
    @khanali3931 3 ปีที่แล้ว +2

    Hey nice

  • @user-dn3hs9fh9d
    @user-dn3hs9fh9d 3 ปีที่แล้ว +4

    Prasad garu manaku ravaenti ilanti idea loo.
    Entha sepu kodi dorikindaa kosukuni thineshamaa..aney thappa

  • @padalasaikrishnareddysaire5904
    @padalasaikrishnareddysaire5904 3 ปีที่แล้ว +1

    A vuru andi.. Voice chala clear and clear

  • @kameswaraosettibatthula8299
    @kameswaraosettibatthula8299 3 ปีที่แล้ว +2

    Super nice 👌

  • @krishnarao6242
    @krishnarao6242 3 ปีที่แล้ว +2

    nice commentator.so funny.keep it up.great

  • @ManojKumar-mx9bg
    @ManojKumar-mx9bg 3 ปีที่แล้ว +2

    తాటి ఆకులూ మిద కలిస్తే super taste vasthundi

  • @ramanjaneyuluchapireddy1416
    @ramanjaneyuluchapireddy1416 3 ปีที่แล้ว +2

    Super Miru👌👌👌👌👌

  • @pullamurali3027
    @pullamurali3027 3 ปีที่แล้ว +1

    Super explanation

  • @swathiraj7124
    @swathiraj7124 2 ปีที่แล้ว

    ఇప్పటికీ నేను ఇలానే కోసి వండుకుంటాం
    మా ఊర్లో అందరూ ఇలానే చేస్తారు😀
    Frm; telangana, Warangal

  • @seetharamvalle9647
    @seetharamvalle9647 3 ปีที่แล้ว +3

    ఈసారి నాటుకోడి నీ చేసేటప్పుడు సూర కత్తి నీ వాడు భయ్యా సూపర్ గా కటింగ్ అవుతుంది

    • @youngfarmeratoztelugu
      @youngfarmeratoztelugu  3 ปีที่แล้ว +1

      ఆ కత్తి కూడా తాతలనాటిదే బ్రదర్😊.

    • @polammaparadise8423
      @polammaparadise8423 3 ปีที่แล้ว +1

      Surakathi pic pattu ana

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 3 ปีที่แล้ว +4

    కాల్చిన తర్వాత నీటిలో కడిగి పసుపు పట్టించి కోయాలి.

  • @salesforce9386
    @salesforce9386 3 ปีที่แล้ว +3

    Nice bro 👍👍👍

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 2 ปีที่แล้ว

    This is correct processor

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 2 ปีที่แล้ว

    Thanks. We will support you brother.

  • @adinarayanakoratana9150
    @adinarayanakoratana9150 8 หลายเดือนก่อน

    Excellent

  • @malekhan7492
    @malekhan7492 3 ปีที่แล้ว +2

    Natu kodi biryani tayari vedio pettandi

  • @kiranbhukya5286
    @kiranbhukya5286 3 ปีที่แล้ว +5

    అలా కాల్చితే టేస్ట్ బాగుంటది అన్న....

  • @ganeshkarri9134
    @ganeshkarri9134 ปีที่แล้ว

    Anna Sudden Ga Ma 2 peyttala ki Oka Punju Ki Kunuku Jabbu Vachindhi Deeniki Natu Medicine Cheyppu Anna

  • @gopalindia889
    @gopalindia889 3 ปีที่แล้ว +1

    Good job annaya

  • @nikhilc4818
    @nikhilc4818 3 ปีที่แล้ว +2

    Super anna 👏👏🙏🙏

  • @praveenpatel2861
    @praveenpatel2861 3 ปีที่แล้ว +1

    Nice video 👌 please speak in hindi , don't know south indian languages

  • @stagedancers7784
    @stagedancers7784 3 ปีที่แล้ว +1

    Maa dady kuda ..ilane kalchi cut chestaru...old method lo

  • @boseviva9398
    @boseviva9398 3 ปีที่แล้ว +11

    అస్త మాను మాంసం కడగకూడదు

    • @satyavathisatyavathi4821
      @satyavathisatyavathi4821 3 ปีที่แล้ว +1

      Wowww ma dady gurthukocharu atlane chesevaru

    • @boseviva9398
      @boseviva9398 3 ปีที่แล้ว

      @@satyavathisatyavathi4821 నిజం మీ డాడీ లేర

  • @ammularamu3794
    @ammularamu3794 3 ปีที่แล้ว +3

    మా నాన్న కూడా ఇలాగే చేసేవాడు

  • @dadisrinu2087
    @dadisrinu2087 3 ปีที่แล้ว +2

    Miru chesthte ma nanna garu gurthu ku vocheru

  • @narendergutthi3281
    @narendergutthi3281 3 ปีที่แล้ว +2

    Super anno

  • @lion2454
    @lion2454 2 ปีที่แล้ว

    kodi meda ela cut chesav bro, chepthe motham cheppali kada, sagam sagam cheptaremi

  • @Kalyan-1006
    @Kalyan-1006 3 ปีที่แล้ว +1

    Old is gold

  • @raj-pi8jz
    @raj-pi8jz 3 ปีที่แล้ว +2

    Anna manadi sekakulamaa ........

  • @vakitipavan2861
    @vakitipavan2861 3 ปีที่แล้ว +4

    Ma nanna kuda elane kat chesthadu anna