అదంతా ఓల్డ్ ఫ్రిక్వెన్సీ రా బాబు తమో రజో గుణాలు ధాటి సాత్విక గుణ ప్రారంభం లో ఇలా సంభవిస్తాయి. మేము మంచి వాళ్ళం అనే దుప్పటి కప్పుకుంటాం అనమాట. తరువాత జన్మలో ఆ దుప్పటి తీసివేస్తాం... బుద్ధి జ్ఞానం లభిస్తే ఆ దుప్పటి వెంటనే తీసివేయవచ్చు...
మిత్రులారా ఈ సినిమా లో జరిగిన అప్పు చేసి దాన ధర్మాలు చాలా తప్పు. తిరిగి చెల్లించే స్తోమత ఉంటేనే అప్పుచెయ్యండి.సెంటిమెంట్ బాగా పండింది. శోభన్ బాబు గారు అందుకే మనలో నిలచి పోయారు.😢
ప్రేమించే మనుషులు కనిపిస్తే లెక్కలు గుర్తురావండి… తల్లితండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమలాంటిది when he emotion starts logic ends when the logic is there There won’t be any love .. 10%, 20% , 80% love అని ఉండదు అండి Love is pure , It’s people who are not … there were people like this once now like any other animals they too extint … …
Great movie....🙏🏻🇮🇳❤ I borrowed some money from my friend and when I tried to return him multiple times,he rejected and replied...."I will take it when I need." Till now 9years passed....still he didn't ask me.🙏🏻❤
ఇంత మంచి friend ఉంటే నాకు బాగా ఉన్ను.. But ఇక్కడ అంతా రివర్స్ నాకు.. మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా బాగా ఉండేవాళ్ళం మా friends అందరూ సహాయం చేశాను మా నాన్న గారూ చనిపోయారు. మేమూ ఆర్థికం గా పేదవాళ్ళు అయ్యాం friends దూరం అయ్యిరు
Inka 2023 lo kuda unaru andaniki maa friend ee sakshma..sameway helped us we all r healthy and happy now .. thankfull for our Indian values while growing up
Bro nijame..kani nija jivitam lo ekedo oo chota untaru... example ma nanna garu evaru adigina..ledanaru..even ma nanna garu dagara lekapoyanu madyapadu techi istru..❤
వీళ్ళిద్దరి స్నేహం మామూలుది కాదు. నిజన్గా వీళ్ళది క్రిష్ణ, కుచేలుల స్నేహం. కడుబీదరికం లో ఉన్న కుచేలుడు కృష్ణునికి అటుకులు బహుమతి గా ఇస్తే ఆ క్రిష్ణ భగవానుడు కుచేలునికి సిరిసంపదలిచ్చి ఇచ్చి ఐశ్వర్యవంతుణ్ణి చేసాడు. దీనివల్ల ఇతరులకు అర్ధం అయ్యేది ఏమిటంటే స్నేహం ఆస్తి అంతస్తులు చూడదు అని. అద్భుతమైన కథ క్రిష్ణ కుచే లుల స్నేహo 🎉🎉🎉🎉
ఇప్పుడు ఉపకారం పొందేవారే గాని, అవసరానికి సహాయంచేయరు,కనీసం ఒంట్లో సీరియస్ గా ఉన్నా పలకరించరు, అఃదరూ కమర్షియల్ బంధలు, స్నేహాలు. నాఅనుభవం 80 సంవత్సరాలు వయస్సు తోచెబుతున్నాను
ధర్మపీఠం దద్దరిల్లింది సినిమా సినిమా చాలా సందేశాత్మకగా ఉంటుంది
I worked as a associate director
ఇలాంటి స్నేహితులు ఇలాంటి మనుషులు ఈ కాలంలో కనిపించడం లేదు ఎక్కడ
కనిపించరుకూడా ఎప్పటికి..
ఇలాంటి మంచి సందేశాత్మకమైన సినిమాలు రావడం ఈరోజుల్లో చాలా కష్టం ..🙏🏼
అదంతా ఓల్డ్ ఫ్రిక్వెన్సీ రా బాబు
తమో రజో గుణాలు ధాటి సాత్విక గుణ ప్రారంభం లో ఇలా సంభవిస్తాయి.
మేము మంచి వాళ్ళం అనే దుప్పటి కప్పుకుంటాం అనమాట. తరువాత జన్మలో ఆ దుప్పటి తీసివేస్తాం...
బుద్ధి జ్ఞానం లభిస్తే ఆ దుప్పటి వెంటనే తీసివేయవచ్చు...
Super👮
నిజ జీవితంలో కూడా వీరిద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీ లో ఎంటర్ అయ్యారట. కాకపోతే శోభన్ గారికి త్వరగా బ్రేక్ వచ్చిందట.
❤
నాకు ఇలాంటి ఫ్రెండ్స్ వున్నారు...
నేను చాలా అదృష్ట వంతున్ని... 🤝🤝
Lucky fellow
Naku leru
అదృష్టం అంటే నీదే బ్రదర్
మీరు చాలా అదురుష్టం
Good
Naku evaru leru
మిత్రులారా ఈ సినిమా లో జరిగిన అప్పు చేసి దాన ధర్మాలు చాలా తప్పు. తిరిగి చెల్లించే స్తోమత ఉంటేనే అప్పుచెయ్యండి.సెంటిమెంట్ బాగా పండింది. శోభన్ బాబు గారు అందుకే మనలో నిలచి పోయారు.😢
Yes మీరు చెప్పింది నిజాం
మీకు తెలుసా కొన్ని సందర్భాలలో తప్పదు మిత్రమా
ప్రేమించే మనుషులు కనిపిస్తే లెక్కలు గుర్తురావండి…
తల్లితండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమలాంటిది
when he emotion starts logic ends
when the logic is there
There won’t be any love ..
10%, 20% , 80% love అని ఉండదు అండి
Love is pure ,
It’s people who are not …
there were people like this once
now
like any other animals they too extint … …
తన స్నేహితుడిని సహాయం కోసం వచ్చినప్పుడు స్నేహితుడు సహాయం చేయడం గొప్పది.
Shoban babu movies super untay🔥 excellent acting by shoban babu and kaikala satya narayana💥
Great movie....🙏🏻🇮🇳❤
I borrowed some money from my friend and when I tried to return him multiple times,he rejected and replied...."I will take it when I need."
Till now 9years passed....still he didn't ask me.🙏🏻❤
You are lucky, bless your friend
@@KUNALAUPENDRAPANAKALUGUPTA tq brother.👍🇮🇳
Shoban Babu and Ramakrishna,
Emotional scenes among the childhood friends.
Childhood friendship remains till the end of our life.
ఇతరులకి చేసే సాయం కుటుంబాలను నాశనం చేయకూడదు 🙏 కానీ ఒక మంచి స్నేహితుడిని లేదా నమ్మదగ్గ మంచి మనిషిని సకాలములో ఆదుకోవడం స్నేహితుల బాధ్యత 🙏
నీ పాపం ఊరికే పోదు... శాపం తగులుద్ది
@@saduuuuuuuuuuu]]]
❤😊Aq
@@saduuuuuuuuuuup bbye ttyl bhul
@@saduuuuuuuuuuu344
90s kids are blessed to c these movies, lived life without phones without computers and more of cultural values and happiness
ఇంత దర్మతులు ఈ రోజుల్లో ఎక్కడున్నారు😢
Unnarandi
@@sandilkumar2888very rare
🎉
Joker ❤
ఉన్నారు కాని ఈ కలిసిత సమాజం కానరక ధురంగ ఉంటరు వెటికే ఓపిక ఉంటె కనబడతారు
ఇటువంటి సినిమాలు నేటికాలంలో మళ్ళీ రావాలి 🙏
ಇಟುವಂಟಿದಿ ಈ ಕಾಲಂಲೊ ಚಲ್ಲದು😭😭😭
ఇంత మంచి friend ఉంటే నాకు బాగా ఉన్ను.. But ఇక్కడ అంతా రివర్స్ నాకు.. మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా బాగా ఉండేవాళ్ళం మా friends అందరూ సహాయం చేశాను మా నాన్న గారూ చనిపోయారు. మేమూ ఆర్థికం గా పేదవాళ్ళు అయ్యాం friends దూరం అయ్యిరు
సినిమా పేరు.. ధర్మపీఠం దద్దరిల్లింది
Inka 2023 lo kuda unaru andaniki maa friend ee sakshma..sameway helped us we all r healthy and happy now .. thankfull for our Indian values while growing up
You are lucky to have good friend
Yes naaku iddaru friends vunaaru Naa kasta time lo dabbulu ichi help chesadumoral ga help ga vunaaru
Good. But I don't have
Na friends teskoni dobesaru bro, friendship vadulukunnaru kani money poindi lucky u have great friend
Lucky man meeru
ఇవన్నీ సినిమా లల్లో బావుంటాయి
Bro nijame..kani nija jivitam lo ekedo oo chota untaru... example ma nanna garu evaru adigina..ledanaru..even ma nanna garu dagara lekapoyanu madyapadu techi istru..❤
Brother nija. Jivithamulo kuda untayi
Excellent movi "Dharmapeetam Daddarillind".
Video entha bagundo, so good.
Shobhan babu and ramakrishna super
Climax matram superb untadhi ❤
Shree Krishna and sudhamas example touched my heart. We cant find such example even in films these days.😢
Desaniki use avvali annaru chusara ❤❤❤ adi baga nachindi🎉🎉🎉
He is my favourite hero nice to see after long time
Old is gold always affection emotion reflects in the movie.. ❤
Very good behaviour,discipline,truthfulness movie. God bless to movie heroes and directors and others.
What A Great Scene
అద్భుతమైన చిత్రం....
ఈ రోజుల్లో అగ్రకులాల పేదల పరిస్థితి ఇలాగే ఉన్నది.
Yes
💯💯💯 CORRECT ..
❤
100% correct
ఇటువంటి సినిమాలు చాలా బాగుంటాయి
Our old movies are mentors for the
future generations.
After ntr. RK was the best person to play Lord krishna role
Beautiful message movie
ఆ నలుగురు 😭😭😭😭
ఈtv లో e movie ని చుసిన చాలా బాగుంటది
Great story' ❤ movie,,,,
Based on Lord Krishna and Sudhama Story
God may bless producer director writer and all the members of this ideal picture TQ
Such a wonderful movie
5.16 to 5.20 Nobody disturbed his sleep....After everybody came he wokeup......
sobhan babu garu ayana actiong lo Lezend ayana a patralo aina jeevistharu acting anedi ekkada kanabadadu
Great movie of that time
Excellent 🎶 music
Ekkada sad ending vuntundho ani bhayapaduthu chusa ..last ki 🎉🎉
మంచి కథ ఉన్న సినిమా
Kuchelopakyanam lo vinnanu... Idhi chusanu... Janma tharinchindhi... Krishnudu kucheludu ni ilaaage chuskunnadanta... Great
వీళ్ళిద్దరి స్నేహం మామూలుది కాదు. నిజన్గా వీళ్ళది క్రిష్ణ, కుచేలుల స్నేహం. కడుబీదరికం లో ఉన్న కుచేలుడు కృష్ణునికి అటుకులు బహుమతి గా ఇస్తే ఆ క్రిష్ణ భగవానుడు కుచేలునికి సిరిసంపదలిచ్చి ఇచ్చి ఐశ్వర్యవంతుణ్ణి చేసాడు. దీనివల్ల ఇతరులకు అర్ధం అయ్యేది ఏమిటంటే స్నేహం ఆస్తి అంతస్తులు చూడదు అని.
అద్భుతమైన కథ క్రిష్ణ కుచే లుల స్నేహo 🎉🎉🎉🎉
Real Legend in Film industry and in Real Life Also ❤❤❤
నిన్ననే animal cinema చూసాను.. హ్యాంగోవర్ తగ్గడం కోసం ఈ వీడియో చూస్తున్నాను 😂
Super hit film
ఆ ఇల్లు నిసంగా శోభన్ బాబుగారిదే ❤
Good message
స్నేహానికి ఇది కరెక్ట్
Excellent excellent movie 👌👌👌👌
Great film 🙏
Excellent movie
ఇప్పట్లో ఇలాగే సహాయం చేస్తున్నాం (మన కున్నదాంట్లో)కానీ తీసుకున్న వాళ్ళు మనల్ని చీప్ గా,bad గా క్రియేట్ చేస్తున్నారు. మనం మళ్లీ అడుగుతాము ఏమో అని
Old is gold
So brilliantly adopted from Bhagavatha Punrana's Krishna and Sudhama's tale...
సినిమా చాలా బాగుంది గాని ఏ సినిమా అని తెలియదు
కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త సినిమా
@@padmajalakshmikommana6005 కాదండి ఇది ఆ సినిమా కాదు ఇందులో జయసుధ గారూ ఉన్నారు మీరు చెప్పినా సినిమా లో శారదా గారు ఉన్నారు
Darmapitam dadarilidi
@@vallivalli4616 ok thanks
ధర్మపీఠం దద్దరిల్లింది
Saayam cheseina families Anni chala kastaalu padutunnay .vaatini chusi evaranna saayan cheyalanna cheyadaniki munduku ravatledhu
Really great hatsoff
Exlent picture .Today generation peoples this type pictures requiring .
Eekalamlo ilanti friends undaru
Aunu undaru bro. nenu na friend okarini mosam chesanu jivitamanta badha padutunnanu ippudu.
ramakrishna andamina hero but kamma kula domination lo kottuku poyadu
Mee kula gajji thaginchuko
Yes
Harinath raju,Ramakrishna,Narasimha raju
BOGUM KAMMAJATHI KULAGAJJITHO CHALA PERSONS CAREER DHEBBA THEESARU.
రామకృష్ణ చౌదరి నే ఎందుకు ఈ అబద్ధాలు
Ma shobhan legend Jai shobhan
Superb Film sir
ఇప్పుడు ఉపకారం పొందేవారే గాని, అవసరానికి సహాయంచేయరు,కనీసం ఒంట్లో సీరియస్ గా ఉన్నా పలకరించరు, అఃదరూ కమర్షియల్ బంధలు, స్నేహాలు. నాఅనుభవం 80 సంవత్సరాలు వయస్సు తోచెబుతున్నాను
Sri Krishna and sudhamaa feel bro.
That is soggadu.. Maanvatvam lo.. Shobanbabu sir.come again.
చిత్ర బృందం నకు ధన్యవాదాలు......
అటుకులు.... విడ్డూరంగా ఉంది..
కానీ, చాలా బలమైన సన్నివేశం..
మానవత్వం వుందని సత్యనారాయణ కాబూలీవాలా రూపంలో నిరూపించారు..
గుండెలకు హత్తుకునే సన్నివేశం..
ఇల్లు అమ్మేసి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు సూపర్..❤
ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావాలి. అందర్సం ప్రోత్సాహించాలి
Super 👌 👍
Bestest usefulness advice supply movie to all peoples seeing benefits getting also entertainment watching picture
Andhanikey andagadu man soggadu malliputtadu ababu sobanbabu kodukeythy bagudu🙏🎉❤
చిత్ర బృందం నకు ధన్యవాదాలు
Friendship is evergreen
Nice movie
👌👌👌👋👋👋
🎉
Sahayam cheste Danni nilabettukovadam chala avasaram.
Don't expect money from friends but Mata sahayam ok
Can we see now a days this type of pictures
Present my situation also same... Chaala mandiki help chesanu kani na dabbulu naku ivvadam ledhu
Help అన్నారు మళ్ళీ తిరిగి ఎలా ఇస్తారు మీకు
10వేలు అవసరం ఉంటే 🤔10వేలు తీసుకోవాలి గానీ లక్ష ఇచ్చాడాని లక్ష తీసుకున్నాడు వీడేం స్నేహితుడు రా బాబు
God bless you
Yes I made same mistakes But I will stay strong to overcome and complete mission in 3yrs
Nannu adukune friends unnanduku chala ansndamuga undi
.my life is also same 😢
I have friends like him
Luckily I have good friends
Valuable reponsible cinemas showing middle class moovies in 90's
Super 👌🏻
My favourite hero
Xlent cinima koduku lu kanna pathi vadu e cinima chudali
❤❤❤❤❤
Manasunna snehitulu dorakadam yento adrustam sir meeru chala adrustvantulu Ratnasingh KavitaWritar Vsp
Super Super film
శ్రీ కృష్ణుడు కుచేలుడు కళ్ళలో కనిపిస్తుంది
Endaromahanubhavulu andarikivandanamulu