Rajarapu Bumeshwer family has a strong tradition of success in organic farming in telangana. Congratulations to Rajarapu Bumeshwer and his son Prathis for their achievements in organic farming and the country chicken industry. Their dedication to their profession and commitment to honesty is truly admirable. Wishing them continued success in their endeavors!
1 పుంజు, 3 పెట్టలతో ఈరోజుకి దాదాపుగా 100 అయినవి అన్న.. ఎలాంటి అనుభవం లేదు.. కానీ వాటిని ఎలా పెంచాలో ఒక ఐడియా అయితే వచ్చింది.. మీతో ఒక వీడియో చేసే రోజు నా అనుభవాలను ఖచ్చితంగా పంచుకుంటాను.. From Suryapet dist
500 birds cost @ 35=17500 Pre starter 32 per kg as he told 1600 per bag As chicks wont eat 100 gms It consumes 20 gms to 60 gms So for one month 1 chick consume around 1 kg 32₹ Feed cost per bird 100 gram per day after one month for 5 months will be 15 kgs per bird 15*12= 180 So feed cost per bird for 6 months=32+180=212 per bird With chick 35+212=247 per bird production cost So for 500 birds production cost will be 500*247=123500 He is getting around 170000 According to him his net profit will be around 46500 If he gets 🌽 corn for 12 rupees per kg In this labour cost, Brooding cost, shed maintenance cost not included
రాజేందర్ రెడ్డి గారు మీ వీడియో చూస్తే స్కూల్ లో టీచర్ పాఠం చెప్పినట్టుగా పూర్తి వివరాలు ఇస్తారు ప్రతీ పంట వీడియో లో లాభం వస్తుంది అని చెప్తారు కదా దయచేసి ఇపుడు కొన్ని పంటలు నష్టపోయిన వారి వీడియోలు చేయండి ప్లీజ్
Hi Rajendra గారు...farmer చెప్పిన సమాచారం అంత కరెక్ట్ గా లేదండి. 500 కోళ్ళ కు మేత ఖర్చు అంత తక్కువగా ఉండదు. నా అనుభవం మీద చెప్తున్నానండి. ఒక కోడి 6 నెలలు మేపాలి అంటే సరాసరి న 10 నుండి 12 కిలోల మేత తింటుంది. అంటే కిలో మేత తక్కువలో అంటే 20 రూపాయలు అనుకొంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది. 450 కోళ్ళ కి 200 రూపాయలు అంటే 90000 ఖర్చు అవుతుంది. కానీ అతను 20000 నుండి 25000 మాత్రమే మేతకి అవుతుంది అన్నారు.
Anni lekkalu anni pranthalalo okela undavu brother naaku oka farm pond undhi adhulo maa local kaaluvalo dorike fish vechanu naa thotalo pande papaya vestha migilina Annam,thavvudu vestha naa mill ve fish chala healthy ga unnayi karchu theluvadhu bayata feed am theledhu
పూర్తిస్థాయిలో ఊరి కోళ్లు కమర్షియల్ గా పెంచి సక్సెస్ అయిన వాళ్లు ఎక్కువగా లేరు. ఎక్కడో ఒకరు ఉన్నా.. వాళ్ల సమాచారం మాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పడం. మాకు హెల్ప్ గా ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా ప్యూర్ నాటు కోళ్లు వందల సంఖ్యలో పిల్లలు లేదా గుడ్లు ఇస్తామంటే ఎవరూ నమ్మకండి. అది సాధ్యం కాని పనిగా చాలా మంది చెప్తున్నారు.
2021 lo loss vacchindhante appudu corona time bro andhuke loss vacchindhi mana naatu kolla loss undadhi bro proper gaa vaccine & caring unte anyway all the best
రైతు చెప్పే సమాచారం కరెక్ట్ గా లేదు ముఖ్యంగా feed గురించి అందులోనూ 500 కోళ్లు పెంచితే 40000 ఖర్చు ఏ విధమైన సంబంధం లేదు పోనీ 500కోళ్లు అమ్మితే 170000 అన్నారు సరే కోడి 1.5 కేజీ బరువు వచ్చింది అనుకుందాం 1.5కేజీ*500 750కేజీలు 750*350=262000 వస్తుంది Kk 6 నెలలకు 8 మేత తిన్నది అనుకుందాం రైతు చెప్పిన విధంగా రోజుకు 100g 8kg*20చొప్పున 160/- 500*160=80000అవుతుంది మొత్తానికి సమాచారం కరెక్ట్ గా లేదు అని నా అభిప్రాయం....
రోజు కు 100g feed తింటాయి అంటున్నారు.. మొక్కజొన్న, సద్దలు , జొన్నలు , వడ్లు ...ఏ ధాన్యం కొనుగోలు చేసిన ₹25 సరాసరి పడ్తుంది..కనీసం ₹20 kg అనుకున్నా నెలకు 3kg లు 6 నెలలకు 18kg లు ...కనీసం 14kg లెక్క వేసుకున్నా దాదాపుగా ₹300పైగా ఒక కోడి ఖర్చు వస్తుంది.. 500 కోల్లకూ ఎంతౌతుంది.ఆయనేమో కేవలం 30 వేలు దానా ఖర్చు సరిపోతుంది అంటున్నారు. అంటే నెలకు 5 వేలు మాత్రమే... ఎక్కడో వివరాలు సరిగా లేనట్లు అనిపిస్తోంది...
@@Manikanta-sz6su అవును.. అన్ని చికెన్ సెంటర్లో సోనాలి బ్రీడ్ వే అమ్ముతున్నారు. కానీ మనకు హోల్ సేల్ రేట్ 200 కన్నా ఎక్కువ ఇవ్వరు. అదే కోడిని రిటైల్ గా 450 నుండి 500 కి అమ్ముతున్నారు.... నిజమైన నాటు కోడికి కేజీ 350 నుండి 380 రూపాయలు హొల్ సెల్ రేట్ వస్తుంది... షాప్ వాళ్ళు దీనికి 500 నుండి 550 వరకు రిటైల్ గా అమ్ముతున్నారు. సో... ప్యూర్ నాటు కోళ్లను పెంచడం బెటర్ కదా...
మీ వీడియోస్ చాలా మంది రైతులు ఉపయోగం గా ఉంటది అన్నా మీ వీడియోస్ చూసి నా లాగా ఫార్మింగ్ చేస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు
థాంక్స్ రాజేందర్ అన్న.... 🌹
👌
Rajarapu Bumeshwer family has a strong tradition of success in organic farming in telangana. Congratulations to Rajarapu Bumeshwer and his son Prathis for their achievements in organic farming and the country chicken industry. Their dedication to their profession and commitment to honesty is truly admirable. Wishing them continued success in their endeavors!
మా తోట దగ్గరే ఈ ఫామ్
Vittampet పక్కన
విల్ల నాన్న ని అన్నదాత అంటేనే తొందరగా గుర్తు పడతారు
1 పుంజు, 3 పెట్టలతో ఈరోజుకి దాదాపుగా 100 అయినవి అన్న..
ఎలాంటి అనుభవం లేదు..
కానీ వాటిని ఎలా పెంచాలో ఒక ఐడియా అయితే వచ్చింది..
మీతో ఒక వీడియో చేసే రోజు నా అనుభవాలను ఖచ్చితంగా పంచుకుంటాను..
From Suryapet dist
Anna Chinna video pettava Ela perigayo
@@syedazaruddin9250 casual ga chesa bro insta lo pettadaniki
Detail ga cheyadaniki try chestha
Anna number pettandi
na dhegara cow's dairy farm undhi ma intinunchi oka Kodi 5pilalu thechina epudu 50 ainavi
500 birds cost @ 35=17500
Pre starter 32 per kg as he told 1600 per bag
As chicks wont eat 100 gms
It consumes 20 gms to 60 gms
So for one month 1 chick consume around 1 kg 32₹
Feed cost per bird 100 gram per day after one month for 5 months will be 15 kgs per bird
15*12= 180
So feed cost per bird for 6 months=32+180=212 per bird
With chick 35+212=247 per bird production cost
So for 500 birds production cost will be 500*247=123500
He is getting around 170000
According to him his net profit will be around 46500
If he gets 🌽 corn for 12 rupees per kg
In this labour cost, Brooding cost, shed maintenance cost not included
Appreciate your efforts in making detailed case study.
Ee kodi 2kg punju lu 2.5kuda vastai punjulu pettalu overall gaa each one cost 650 padatadi
Corn 🌽Price 4rs vundhi kadha
Pillalu ekkada thisukovalo
Nuvvu anna nijamaina raithu badda super explaination
రాజేందర్ రెడ్డి గారు మీ వీడియో చూస్తే స్కూల్ లో టీచర్ పాఠం చెప్పినట్టుగా పూర్తి వివరాలు ఇస్తారు ప్రతీ పంట వీడియో లో లాభం వస్తుంది అని చెప్తారు కదా దయచేసి ఇపుడు కొన్ని పంటలు నష్టపోయిన వారి వీడియోలు చేయండి ప్లీజ్
Reddy garu మామిడి తోటలు & అంతర పంటలు గురించి ఒకటి video చేయండి.
Reddygaru me nundi chala mandiki manchi manchi information andutundi me anchoringchaala bavuntundi well said 👌👌💐
అన్న నువ్వు జగిత్యాల మొత్తం కవర్ చెయ్ బ్రో డైరీ లు పౌల్ట్రీ లు .థాంక్స్ బ్రో టాలెంట్ ఉన్నవాళ్లను జనాలకు చూపించు.
Hi Rajendra గారు...farmer చెప్పిన సమాచారం అంత కరెక్ట్ గా లేదండి.
500 కోళ్ళ కు మేత ఖర్చు అంత తక్కువగా ఉండదు. నా అనుభవం మీద చెప్తున్నానండి. ఒక కోడి 6 నెలలు మేపాలి అంటే సరాసరి న 10 నుండి 12 కిలోల మేత తింటుంది. అంటే కిలో మేత తక్కువలో అంటే 20 రూపాయలు అనుకొంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది.
450 కోళ్ళ కి 200 రూపాయలు అంటే 90000 ఖర్చు అవుతుంది.
కానీ అతను 20000 నుండి 25000 మాత్రమే మేతకి అవుతుంది అన్నారు.
నాకు అదే అర్థం కాలేదు బ్రదర్. దానాకు ఆరు నెలలు పెంచి కిలో 400కు అమ్మితే ఏమీ మిగలదు. అతను ఏ లెక్కన చెబుతున్నాడో అర్థం కాలేదు.
Open place lo వదులుతాడు.మునగ ఆకు.గడ్డి. ఇంకా దేశి కోళ్ల లాగా పెంచుతాడు
Vallu sontham ga pandinchina dana vestam annadu mokka jonna vari
Anni lekkalu anni pranthalalo okela undavu brother naaku oka farm pond undhi adhulo maa local kaaluvalo dorike fish vechanu naa thotalo pande papaya vestha migilina Annam,thavvudu vestha naa mill ve fish chala healthy ga unnayi karchu theluvadhu bayata feed am theledhu
అతనికి ఓపెన్ ప్లేస్ వుంది... దాని వల్ల ఖర్చు తక్కువ అవుతుంది..
Only useful channel in TH-cam ❤
Good information for formers.. u r doing good job Rajender garu...
Video chala bagundi
Rajendra.reddy.garu.meeru.elanti.veediochesetappdu.ammkone.adras.pettu
ప్యూర్ నాటుకోళ్లు పెంచే వారిని కలవండి అన్నగారు మాకు చాలా హెల్ప్ గా ఉంటుంది
పూర్తిస్థాయిలో ఊరి కోళ్లు కమర్షియల్ గా పెంచి సక్సెస్ అయిన వాళ్లు ఎక్కువగా లేరు. ఎక్కడో ఒకరు ఉన్నా.. వాళ్ల సమాచారం మాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పడం. మాకు హెల్ప్ గా ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా ప్యూర్ నాటు కోళ్లు వందల సంఖ్యలో పిల్లలు లేదా గుడ్లు ఇస్తామంటే ఎవరూ నమ్మకండి. అది సాధ్యం కాని పనిగా చాలా మంది చెప్తున్నారు.
Memu penchuntam sir nattu kallu
Mem akanga pedhhamothalo penchutunnam kavalante vachi chudochhu
Natu kollanu evaru penchaaru vati anthata ave peruguthai
Original pure natukollu penchtunna brother
2021 lo loss vacchindhante appudu corona time bro andhuke loss vacchindhi mana naatu kolla loss undadhi bro proper gaa vaccine & caring unte anyway all the best
Kodi & Guddu Good Helth
Anna mee abhimani from karnataka❤...
Anna chicks kavali
Good job.Great
Hi rajendra anna namaste nuvu mallesh adla you tube channel record break chasunavu anna 4hours lo 8500 public chusaru anna nuvu great ❤❤😊😊😊
రైతు చెప్పే సమాచారం కరెక్ట్ గా లేదు ముఖ్యంగా feed గురించి
అందులోనూ 500 కోళ్లు పెంచితే 40000 ఖర్చు ఏ విధమైన సంబంధం లేదు
పోనీ 500కోళ్లు అమ్మితే 170000 అన్నారు సరే కోడి 1.5 కేజీ బరువు వచ్చింది అనుకుందాం 1.5కేజీ*500 750కేజీలు
750*350=262000 వస్తుంది
Kk
6 నెలలకు 8 మేత తిన్నది అనుకుందాం రైతు చెప్పిన విధంగా రోజుకు 100g
8kg*20చొప్పున 160/-
500*160=80000అవుతుంది
మొత్తానికి సమాచారం కరెక్ట్ గా లేదు అని నా అభిప్రాయం....
Bro thanu each hen example one 1 kg ki count chesaduu
Perfecte counting brother ... 160 to 180 karchu vasthadi anthe
Good job
Good job brother God bless you
Very good information sir ❤
రోజు కు 100g feed తింటాయి అంటున్నారు.. మొక్కజొన్న, సద్దలు , జొన్నలు , వడ్లు ...ఏ ధాన్యం కొనుగోలు చేసిన ₹25 సరాసరి పడ్తుంది..కనీసం ₹20 kg అనుకున్నా నెలకు 3kg లు 6 నెలలకు 18kg లు ...కనీసం 14kg లెక్క వేసుకున్నా దాదాపుగా ₹300పైగా ఒక కోడి ఖర్చు వస్తుంది.. 500 కోల్లకూ ఎంతౌతుంది.ఆయనేమో కేవలం 30 వేలు దానా ఖర్చు సరిపోతుంది అంటున్నారు. అంటే నెలకు 5 వేలు మాత్రమే...
ఎక్కడో వివరాలు సరిగా లేనట్లు అనిపిస్తోంది...
Anna e c politrey farm గురించి వీడియో chei anna plzz annaa plzzz yenni రోజుల nundi aduguthunna anna plzz annaa
Anna Garu Na Vote Meku vasanu anna Garu ❤ I love Rajendar anna Garu❤
Ala bro vote veyadam
@@MANA_FISHING_VIDEOS_TELUGUvoting completed bro Google Lo mygvt. In linke
Pure nattukulla gurinchi video chahie 😊
Haii Rajendhar anna
Small chaff cutter power lekunda em aeina unnayo videos chesthara
Anna EC poultry farm gurinchi oka video cheyyu Anna , TH-cam lo enni videos chusina oka clarity ravadam ledhu
Ec vaddu bro...
Em bro @@vsrpoultryfarm4584
ఒరిజనల్ నాటు కోడి పిల్లలు దొరకడం లేదు అసలు...
అన్న ఒరిజినల్ నాటు కోల్లు పెంచే వారిని interview చేయండి అన్న
Good job బ్రో
వాక్సిన్ చేసుకుంటే మన దేశీ రకం నాటు కోళ్లు కూడా బ్రతుకుతాయి. వాటి పోషణ మొత్తం ఇలా దాణా మీదే జరిగితే ఆ ధరకు గిట్టుబాటు కాదు.
Super sir
Solar విద్యుత్ ఉత్పత్తి గురించి ఒక వీడియో చెయ్ అన్న
Anna kocham naatu kodi eggs gurichi video chayara
Brother Maaku fruit farm undhi Dhanipaina oka video chesthara all varieties of fruit plants unnayi
Me adress pettandi anna
1.5 lac vachina tharvatha oka vidio cheyandi,all d best
మన దగ్గర pure నాటు కోళ్లు ఉన్నాయి
Maku dhegarane nenu akkado anukunna bro just 8 km lo untadhi
anna i am fan of your presentation
E kollu taste Baga vundvu
Gopi anna ni interview chayadi
Bro kodulu ada testhar details petandi brol
Super Anna
Nice 🎉🎉🎉
Okka batch ki enni rojulu padutundi?????
Rogam rakunda cow dung ni water lo kalipi kodi ni munchi theeyali and shed mothaniki aa water challi the ..ne business vrre level bro
rajendar anna kosam👋👋👋👋👋👌👌👌👌👌👌👌👌
Hyderabad loo ekkada adress bro
Ma warangal area lo kg kodiki 300/- matrame thisukuntaru,
Me Farme vunda Broo Warangal Areayalo
Ladies intollo ondi chese business gurinchi chepandi please iam from hyderabad iam interested work from home
Anna sky fruit Sagu gurinchi log cheyandhi meru
Eggs pette kolla name cheppu bro
Brother broiler poultry farm videos tiyandi bro
Kaaju marketing gurenche chyandhea anna
ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ,,, sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి
Nice video bro❤
అవి సోనాలి లాగా ఉన్నాయి రాజేందర్ రెడ్డి
గారు
Atanu cheppindi ade bro
వారు చెప్పింది కూడా సోనాలి బ్రీడ్ అని
3:06 Farmer spelling correction sir..
Anna eggs peduthaya avvi
Me vedios super anna okasari sericulture forming gurinchi chepandi anna adi explanation cheyadanki ha department lo oficers leru anna pls look at anna
Brother andulo bv 360 kuda unnayi
I am Vijayawada
Super
Anna organic Kolla pempakam jai Rajendhar Anna
సోనాలి బ్రీడ్ కేజీ 400 రూపాయలు ఎవరు పెడుతున్నారు.. సోనాలి బ్రీడ్ కి మార్కెట్ లో రేట్ ఎవరు పెట్టడం లేదు... ప్యూర్ నాటు కోళ్లను పెంచు బ్రదర్.
Bangalore lo ave natu kollu ani 600 ki kg ammutunnaru
@@Saregama56789 Mancherial జిల్లాలో కేజీ 150 నుండి 200 రూపాయలకి అడుగుతున్నారు బ్రదర్.
@@ammulu3321 hyd, blore lo oka chicken shop petti natu kodi .. kg 450.. delivery free ani try cheyyi
@@ammulu3321 madhi mancherial ye madam shop lo 450 rs kani avvi real ga natu kodi kadhu
@@Manikanta-sz6su అవును.. అన్ని చికెన్ సెంటర్లో సోనాలి బ్రీడ్ వే అమ్ముతున్నారు. కానీ మనకు హోల్ సేల్ రేట్ 200 కన్నా ఎక్కువ ఇవ్వరు. అదే కోడిని రిటైల్ గా 450 నుండి 500 కి అమ్ముతున్నారు.... నిజమైన నాటు కోడికి కేజీ 350 నుండి 380 రూపాయలు హొల్ సెల్ రేట్ వస్తుంది... షాప్ వాళ్ళు దీనికి 500 నుండి 550 వరకు రిటైల్ గా అమ్ముతున్నారు. సో... ప్యూర్ నాటు కోళ్లను పెంచడం బెటర్ కదా...
2021 nunchi start chesi, 6 months ki oka batch penchite, 10 batches ela aynay..😢
3 batches maintain chesturanu 6 months lo
నేను కూడ ప్రారంభించాను అన్న నాకు సజెస్ట్ చెయ్యండి పెట్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది నాకు తెలియదు....
Yentha place lo penchuthunnadu . Yenni penchuthunnadu
Hi..brother ❤❤
Peacock backside❤❤❤❤
Ana pillalaku ekada dhorukuthavi adrass kavali
Veellu first vesindi natu kollu kadu avi aseel cross kollu
అన్న నాకు కావాలి పిల్లలు ఎక్కడ దొరుకుతవి అన్న
7 ఎకరాల మామిడి తోట హైదరాబాద్ దగ్గర్లో లీజ్ కి ఉంది, సంప్రదించగలరు
Number send me brother...
Number pettandi bro
అన్నా kvk వాళ్ళు సబ్సిడీ కోళ్లను సూర్యాపేట జిల్లాకు ఇస్తున్నారా, ఎలా apply చేసులోవాలి ఒక వీడియో చేయండి please 😔
avi natukollu kadu bro avi nenu koni mosapoyanu
Achutha Reddy
Natukodi pillalu ammabadunu.oka pilla 15 rupees mathrame
Anna పాములు అవి రావా ఇన్ని కొల్లు ఉంటే
no
Dana karchu avvuvaga untadi
Ayena chepedi mottam thappu...
1 lack 6 నెలలకు లబం వస్తే 1 సంవత్సరం కు 2 lack 😢
3 batches ante year ki 6 lakh
You mentioned feed 100 grams which appears not correct it should be 10 grams
Naatu kollu penchatam ok but marketing chala kastam
Personal ga rir farming chesi loss ayyam
Natu kollu kadu anna avi
Anna pamulu Ava Anna
Even I am doing pure nati kodi farm in my mango thopu in complete free range system...near kanipakam Chittoor district
Meat kosam pechi ammutgunaru....ok...
Valla father eggs ala ammuthunaru...
Kerala kollu.
🙏🙏👍
6 months akuva 4 months haita ok
Hi
Andhulo giri raja kollu kuda vunnavi
Sir me xplain bagunthe sir
Can I get the contact of the farmer please
Anna chicks kavali
Hidarabaad no place
మంచిగ వుపాధి దొర్కుతుంది . ఎవడి మీద ఆధారపడిన అవసరం వుండది .
Poultry ," Framer ," కాదు farmer అని వ్రాయండి .
ఈ నాటు కోళ్లు కాదు ఇవి ఈ పెంచినోళ్లు రేటు రాక ఇబ్బంది పడతారు అనవసరమైన ఖర్చులు వద్దు youtube లో చూసి ఎవరు పాము పెట్టవద్దు