Actor Fish Venkat Emotional Interview | Fish Venkat Health Condition | Roshan Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 2.8K

  • @sumantvtirupathi
    @sumantvtirupathi  3 หลายเดือนก่อน +760

    Venkatesh Mangilipalli
    A/c no : 866010110001360
    Ifsc Code : BKID0008660
    Branch : Film Nagar

    • @venkatarao4
      @venkatarao4 3 หลายเดือนก่อน +35

      Bank Name

    • @hebronsahavasam2.0
      @hebronsahavasam2.0 3 หลายเดือนก่อน +42

      Chintoor Village maredimillroad
      Jamal khan doctor 2 months lo cure authadu please suggest cheyandi nenu chupista valla number send cheyandi roshan brother

    • @KhajaKuwaitvlogs3036
      @KhajaKuwaitvlogs3036 3 หลายเดือนก่อน +13

      Na vantu nenu chesa plz help cheyandi venkat anna ki🙏🙏🙏😔💯🤝🤝

    • @RanjithTogarla-o4i
      @RanjithTogarla-o4i 3 หลายเดือนก่อน +1

      ​@@venkatarao4 Bank of India

    • @RanjithTogarla-o4i
      @RanjithTogarla-o4i 3 หลายเดือนก่อน +8

      Payment fail avutundhi...UPI cheddamante kuda fail avutundhi

  • @shankarbablue
    @shankarbablue 3 หลายเดือนก่อน +292

    నిన్ననే గబ్బర్ సింగ్ మూవీ చూసి మిమ్మల్ని గుర్తుకు చేసుకున్నా. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ..

  • @puttojumurali8071
    @puttojumurali8071 3 หลายเดือนก่อน +2812

    జ్యూనియర్ నందమూరి తారక రామారావు గారు వెంకట్ గారికి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ఉన్నాం.మీ అభిమానిగా

    • @venkateshyellamelli3684
      @venkateshyellamelli3684 3 หลายเดือนก่อน +39

      Na manasulo mata brother good thought

    • @satyasree6638
      @satyasree6638 3 หลายเดือนก่อน +13

      🙏🙏🙏👏👏👏👏👏👍

    • @gulzarbellary2012
      @gulzarbellary2012 3 หลายเดือนก่อน +23

      Yes itanni nenu chala sarlu chusa..musheerabad lo..at least help cheyali kada..crores net worth unna heroes..itaniki 1crores ichina takkuve..please help him...

    • @SJamesBond007
      @SJamesBond007 3 หลายเดือนก่อน +32

      Junior is a worst fellow. He backstabbed his own Babai. How will he support people like Fish Venkat?

    • @sainathankala2160
      @sainathankala2160 3 หลายเดือนก่อน +2

      I don't know Telugu brother
      But l saw in Telugu Translation
      Please

  • @ImAnil007
    @ImAnil007 3 หลายเดือนก่อน +345

    రాంచరణ్ , ఎన్టీఆర్ లాంటి వారు హెల్ప్ చేయాలని ఈ వీడియో కింద చాలా మంది కామెంట్ చేస్తున్నారు..
    అలా కామెంట్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు..ఈ వీడియోని అలాంటి స్టార్స్ యొక్క ట్విట్టర్ ఇంస్టాగ్రం లాంటి సోషల్ మీడియా లలో ట్యాగ్ చేసి అడగడం వలన ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది

    • @saspur1100
      @saspur1100 3 หลายเดือนก่อน +1

      Enduku cheyyali

    • @Priscilla-77
      @Priscilla-77 3 หลายเดือนก่อน +1

      Right

    • @Priscilla-77
      @Priscilla-77 3 หลายเดือนก่อน +1

      ​@@saspur1100enduku cheyali antunnaru enti

    • @saspur1100
      @saspur1100 3 หลายเดือนก่อน +3

      @@Priscilla-77 antegada MAA Enduku undi

    • @krish....2627
      @krish....2627 3 หลายเดือนก่อน +1

      Maa Support cheyakane kada, Here's help chesi.. Real life lo kuda Herolu avtharu. Ledhante only real life aa.

  • @kolugurikarunakarkolugurik1110
    @kolugurikarunakarkolugurik1110 3 หลายเดือนก่อน +52

    రవితేజ అన్న మీ ఫ్యాన్ గా అడుగుతున్న మన ఫిష్ వెంకట్ అన్నకు సహాయం చేయాలని కోరుకుంటున్న..❤❤లవ్యూ రవితేజ అన్న మీరంటే వెంకట్ అన్నకు చాలా గౌరవం..

  • @ravikumar-dq1oe
    @ravikumar-dq1oe 3 หลายเดือนก่อน +53

    పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసేలా చేయండి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఫిష్ వెంకట్ అన్న మీ ఆరోగ్యం బాగుండలని దేవుని ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏
    థాంక్స్ టు సుమన్ టివి అండ్ రోషన్ అన్న 🙏🙏🙏

  • @km-rl4yg
    @km-rl4yg 3 หลายเดือนก่อน +562

    దీన్ని బట్టి చూస్తే venkat గారు షుగర్ సకాలంలో గుర్తించి వుంటే మరో ల ఉండేది అందరూ సహకరించాలని విజ్ఞప్తి

  • @nagarajuu3208
    @nagarajuu3208 3 หลายเดือนก่อน +888

    దాధపుగ 8 లక్షల మంది వరకు చూశారు వీడియో ని, మనం ఒక్కక్కరు 100 రూపాయలు పంపిన చాలా అవుతుంది. నా వంతుగా 200 పంపాను. మీరు కూడా 100 రూపాయలు అయినా పంపిస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. Thank you

    • @KomaliVadamodhula
      @KomaliVadamodhula 3 หลายเดือนก่อน +8

      Thapakunda Anna 😢😢😢

    • @237newstv8
      @237newstv8 3 หลายเดือนก่อน +7

      Yes

    • @SanikommuRavinderReddy-d9c
      @SanikommuRavinderReddy-d9c 3 หลายเดือนก่อน +11

      Iindustery film pikadanika vundhi gaddi

    • @jagadishp8080
      @jagadishp8080 3 หลายเดือนก่อน +12

      Yes prathi okkallu pampandi anna ku 100 ayina
      Na favourite anna
      Thoda kottu chinna anna dialogue chalu

    • @naiduruttala6909
      @naiduruttala6909 3 หลายเดือนก่อน +3

      Avunu Brother... Nenu istha

  • @TCHANDRUDU-oc1xu
    @TCHANDRUDU-oc1xu 3 หลายเดือนก่อน +69

    వెంకట్ గారు నా వంతుగా 15000 పంపిస్తున్నాను మీరు మీ ఆరోగ్యం తో బాగా ఉండి మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి

  • @poluabhirammallesham37
    @poluabhirammallesham37 3 หลายเดือนก่อน +17

    ఆపదలో ఉన్నవారికి మన వంతుగా సహాయం తోసినంత చేయండి రిక్వెస్ట్ సుమన్ టీవీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @tprasad2091
    @tprasad2091 3 หลายเดือนก่อน +1325

    నాకూ ఇష్టం అయినా రాంచరణ్ sir ఇతనికి plz హెల్ప్ చేయాంది

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 3 หลายเดือนก่อน +21

      Ee pedda pedda families tax sariga kadithe ekuva bro.
      They take government lands for building production houses for free. Edo face of media avvadaniki disasters ayinapudu little amount donate chestaru.
      Kani help cheyali atleast group of people or atleast upasana. Valla hospital elago samanyula dagara Baga vasool chestadi chinna issues ki. Atleast aa amount lo some portion elanti critical issues ki cheyali

    • @shaikvali4756
      @shaikvali4756 3 หลายเดือนก่อน +9

      @@Ashwinkotturu correct ga chepparu..
      Kani Mahesh Babu ki thelisthey kachithamga help chestharu ani na nammakam.ayana ippatiki enno sevakaryakramalu chesthunnaru.kabatti Mahesh garu edhaiena help cheyachu.inka migatha valla midha edho chestharu Anna nammakam ledu.migilina vallu publicity stunt lu chestharu anthey..

    • @tarun7211
      @tarun7211 3 หลายเดือนก่อน

      ​@@shaikvali4756😂😂

    • @rajuofficial2317
      @rajuofficial2317 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @NaveenKumar-m4y3f
      @NaveenKumar-m4y3f 3 หลายเดือนก่อน

      Ram charan kuda help chesthadu bro telushty .entha sepu pakkana vadini nagtivw ga alochiddama manavadini lepudhama .ane alichistaru..meeru marraru😂​@@shaikvali4756

  • @prasad283
    @prasad283 3 หลายเดือนก่อน +333

    మన హీరో లు తలసుకుంటే ఎంత అన్న please హెల్ప్ చెయ్యండి 🙏🙏🙏

    • @tanuteena9401
      @tanuteena9401 3 หลายเดือนก่อน

      Yes Help cheyali Cini Industry 🙏🙏🙏

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 หลายเดือนก่อน +1214

    రోషన్ గారు మీరు ఎంతో గొప్ప వారు అండి సుమన్ టీవీ సూపర్ ఆల్వేస్ 😢🙏👌👌👌👌

    • @shaikbaji7524
      @shaikbaji7524 3 หลายเดือนก่อน +3

      👍👌Nanu navanthu tapakunda sahayam chayallani ounde chasta✊🤲🤲🤲

    • @nagarajuntr2003
      @nagarajuntr2003 3 หลายเดือนก่อน +6

      Me Jaffa jaganadham ni help cheyamanu

    • @shaikbaji7524
      @shaikbaji7524 3 หลายเดือนก่อน +8

      @@nagarajuntr2003 ok me bolli gadine pk gadi ne chayamanu

    • @nagarajuntr2003
      @nagarajuntr2003 3 หลายเดือนก่อน

      @@shaikbaji7524 harathi ni vinash chesinata ra

    • @నాపేరేనేను
      @నాపేరేనేను 3 หลายเดือนก่อน +1

      ​@@shaikbaji7524ne thappu kadu ne puttuka theda

  • @cloudname5447
    @cloudname5447 3 หลายเดือนก่อน +11

    Telugu film industry is a regional one. All are known to each other. Celebrities must come forward and create a tollywood support fund to help actors like him.

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 3 หลายเดือนก่อน +483

    ఎంతోమంది నటి నటులకి సపోర్ట్ గా నిలిచి వాళ్ళ వాళ్ళ సినిమాలు హిట్ అవడానికి తనవంతు గా దోహదం చేసి ఈరోజు కష్టకాలంలో ఉన్న ఫిష్ వెంకట్ గారికి తమవంతుగా తోటి నటి నటులు ఆర్ధికంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👏👏👏అలాగే అయన ఫోనపే నెంబర్ ఇచ్చారు కనుక నాతోపాటు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వ్యూయర్స్ కూడా తమకు చేతనైనంత సహాయం చేయాలి అని అందరికి మనవి చేస్తున్నాను 👏👏👏

  • @SrinathChukkala
    @SrinathChukkala 3 หลายเดือนก่อน +9

    Suman TV Roshan gariki ichhe ee type of opportunity is really great....

  • @DhatriSaraswathi
    @DhatriSaraswathi 3 หลายเดือนก่อน +161

    రోషన్ గారూ మీరు నిజంగా ఎన్నో సమస్యల్ని వెలుగు లోకి తీసుకు రావడం చాలా గ్రేట్ అండి. హాట్స్ ఆఫ్ అండి

    • @VikhyathVideos12345
      @VikhyathVideos12345 3 หลายเดือนก่อน +2

      Medam suman tv vallem seva cheyadam ledu views tecchukoni lakshalu sampadistunnaru vallu chestundi business

  • @Anewsnews
    @Anewsnews 3 หลายเดือนก่อน +354

    రోషన్ అన్న వెంకట్ అన్నకు help జరిగే దాకా మీరు వాళ్ళతో ఉండండి 🙏🙏🙏

  • @Foodvlogs-mo6tw
    @Foodvlogs-mo6tw 3 หลายเดือนก่อน +690

    నా వంతుగా 2500 rs పంపుతున్న... చాలా సినిమా లు మీ కామెడీ కోసమే చూసేవాళ్ళం sir 🙏🙏🙏

    • @Sushmasri4554
      @Sushmasri4554 3 หลายเดือนก่อน +13

      Great

    • @ChikenSathish
      @ChikenSathish 3 หลายเดือนก่อน +8

      ❤❤

    • @YerrollaNandu123
      @YerrollaNandu123 3 หลายเดือนก่อน +2

      Sollu na leka nijama nuv2.5k send chesthanu anadhhi

    • @syamkumar8896
      @syamkumar8896 3 หลายเดือนก่อน +3

      Good job

    • @boyswithbang
      @boyswithbang 3 หลายเดือนก่อน

      Thank you sir ❤

  • @KIRANKumar-dm8ir
    @KIRANKumar-dm8ir 3 หลายเดือนก่อน +101

    నేను గాంధీ హాస్పిటల్ లో చూసినను ఫిష్ వెంకటేష్ అన్న అని ఆయన లిఫ్ట్ నుంచి అలావస్టాంటే మనసు తరుకుపోయింది ఎంది ఇలా అయిపోయాడని .అన్న కి మంచి జరగాలని కోరుకుంటునాను

  • @VENKATESHHBanishetty
    @VENKATESHHBanishetty 3 หลายเดือนก่อน +8

    బ్రదర్ రోషన్ గారు మీకు చాలా కృతజ్ఞతలు అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నారు మీకు దేవుడు దీవెనలు ఉంటాయి అండ్ సుమన్ టీవీ కి కూడా

  • @mundlapatiprakasamprakasha8729
    @mundlapatiprakasamprakasha8729 3 หลายเดือนก่อน +129

    వెంకట్ అన్న మంచి విలన్ గా యాక్ట్ చేస్తాడు అలాంటి మంచి మనసుకి ఇలా జరగటం చాలా బాధాకరం ఆయనకు దేవుడు ఆశీస్సులతో బిన్నా కోలుకోవాలని ప్రార్థన

  • @upendarstill9850
    @upendarstill9850 3 หลายเดือนก่อน +259

    ఫిష్ వెంకట్ అన్న జూనియర్ ఎన్టీఆర్ ఆదుకోవాలి అన్ని విధాలుగా నువ్వు మళ్ళీ తిరిగి సినీ ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా

  • @chapalakrishna681
    @chapalakrishna681 3 หลายเดือนก่อน +43

    రోషన్ గారు మీరు చాలా గ్రేట్ సార్ మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం మీరు చాల్లగా ఉండాలి

  • @SanvikaSudagani
    @SanvikaSudagani 3 หลายเดือนก่อน +11

    Manchi comedian Ila ayyipovadam chala heart touching.... Actually ilantivi evvaru interest chupincharu.... Ayina vallaki help cheyyadaniki SUMAN TV vallu mundhuku ravadam 👍👍👍👍.....❤

  • @nagamanimattela7989
    @nagamanimattela7989 3 หลายเดือนก่อน +5

    Suman TV Chala great Roshan brother Chala great

  • @maheshyadagiri9894
    @maheshyadagiri9894 3 หลายเดือนก่อน +79

    ఇలాంటి మంచి యాక్టర్ కి హీరోస్ అందరు సహాయం చెయ్యాలి

  • @bebammasubbu2569
    @bebammasubbu2569 3 หลายเดือนก่อน +117

    Don't worry venkat anna me health baguntadhi ❤

  • @divyabathu1122
    @divyabathu1122 3 หลายเดือนก่อน +115

    PRABHAS,RAMCHARAN, NTR ALLU ARJUN, CHIRANJEEVI PAWAN KALYAN, Mahesh Babu all good hearted hero's we had anyone of you sir's help our Tollywood actor 🙏🙏🙏

    • @FailedTrader032
      @FailedTrader032 3 หลายเดือนก่อน

      ❤da Help cheysaru

    • @divyabathu1122
      @divyabathu1122 3 หลายเดือนก่อน +2

      @@FailedTrader032 help cheyandi Ani anna comment sariga chadhukondi

    • @shaikansaruddin224
      @shaikansaruddin224 3 หลายเดือนก่อน

      Yes

  • @gangadharmethuku582
    @gangadharmethuku582 3 หลายเดือนก่อน +17

    Fish వెంకట్ అన్న మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను

  • @sumeethuniyal9878
    @sumeethuniyal9878 3 หลายเดือนก่อน +5

    I have seen the uncle family closely. I remember It was my school time. My family moved to Vijaynagar Colony NMDC. Beside their house we used to stay. Uncle both sons where my friends and his daughter and I were in the same class we used to go to tuition. It was between 2005 to 2008. God bless you uncle get well soon.

  • @RajuRaku-i7x
    @RajuRaku-i7x 3 หลายเดือนก่อน +316

    రేవంతన్న సహాయం చేయనా ప్లీజ్ ఫిష్ వెంకట్ గారికి మంచి మనిషి

    • @KethavathshivaShiva-vp8pc
      @KethavathshivaShiva-vp8pc 3 หลายเดือนก่อน +3

      Sully seakku ra

    • @Venkygoud4600
      @Venkygoud4600 3 หลายเดือนก่อน +6

      రేవంత్ గాడు చేస్తాడు నువ్వు చూస్తావ్

    • @KasinathBheemavaram
      @KasinathBheemavaram 3 หลายเดือนก่อน

      121​@@KethavathshivaShiva-vp8pc

    • @hemanthm1420
      @hemanthm1420 3 หลายเดือนก่อน +2

      Brs time lo vunna actor ki brs eh help cheyali antadu

    • @GURUCHINT00
      @GURUCHINT00 3 หลายเดือนก่อน

      Yas brother revnth anna chstadu

  • @Thalwar7867
    @Thalwar7867 3 หลายเดือนก่อน +27

    సుమన్ టీవీ, యంకార్ నా ధన్యవాదములు, 🙏. మీరు చేసే ప్రతి పోగ్రామ్ లో వాళ్ళ సమస్య లు 100/ తిరుతున్నాయి, నేను చాలా హ్యాపీ, అలాగే, కనిపించని ఇలాగే ఇబ్బంది పడే సామాన్య ప్రజలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ నీ కూడా కని పెట్టి మీ సుమన్ టీవీ ద్వారా ప్రజలు లా కు ఇలాగే సహాయం చేయండి ప్లీజ్ 🙏🙏🙏. సినిమా యాక్టర్స్ అంటే సినిమా వాళ్ళు హెల్ప్ చేస్తారు, మధ్యతరగతి వారికీ మీ సుమన్ టీవీ వాళ్ళు సహాయం చేయాలి ప్లీజ్ 🙏🙏🙏, గుడ్ జాబ్, tnq

  • @caniask1
    @caniask1 3 หลายเดือนก่อน +335

    బ్రహ్మానందం గారు మీకు సపోర్ట్ రోల్ చేశాడు. డబ్బు ఉంది హెల్ప్ చేయండి.

    • @bhuvan2268
      @bhuvan2268 3 หลายเดือนก่อน +2

      నరేష్ గారు హెల్ప్ చేయండి

    • @kirana6054
      @kirana6054 3 หลายเดือนก่อน

      Brammi gadu okka 1 ruppe kuda evvariki ivvadu...

    • @ReddyVeera-tp2tn
      @ReddyVeera-tp2tn 3 หลายเดือนก่อน +2

      అందరినీ హెల్ప్ చేయమని అడగడం కంటే మే వంతుగా 200 చేసిన వారికి హెల్ప్ గా ❤

  • @jagannreddy5319
    @jagannreddy5319 3 หลายเดือนก่อน +19

    వెంకట్ గారి నటన మాకు చాలా ఇష్టం ఇందస్ట్రి ఆయనకు సపోర్ట్ గా వుండాలి

  • @narsimhaaakallepally5916
    @narsimhaaakallepally5916 3 หลายเดือนก่อน +8

    అన్న ఒక యాక్టర్ గా పేద పెద్ద పెద్ద హీరోల మధ్యన ఉండేవాడు మీరు అనుకుంటే వెంకట్ అన్నను బాగుచేస్తారు హెల్ప్ చేయండి

  • @Veerababu332Madasu
    @Veerababu332Madasu 3 หลายเดือนก่อน +25

    ఎన్టీఆర్ అన్న మీరు మంచి మనసుతో అన్న కి ఆర్థికంగా సహాయపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Cellimohan
    @Cellimohan 3 หลายเดือนก่อน +92

    అన్నా వెంకటన్న నువ్వంటే చాలా ఇష్టం అన్న నీకు ఎలా జరగడం చాలా బాధాకరంగా ఉందన్న రాసన్ అన్న మీరు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గానే ఇస్తున్నారు చాలా థాంక్స్ అన్న సినిమా హీరోలందరూ కూడా అన్నకు హెల్ప్ చేయాలని మనస్పూర్తిగా దేవుని కోరుతున్నాం

    • @gopidegala7370
      @gopidegala7370 3 หลายเดือนก่อน +1

      Yes kachhitam ga heros andaru help cheyali

  • @krishnanaik8076
    @krishnanaik8076 3 หลายเดือนก่อน +79

    ఫిష్ వెంకట్ అన్నగారు మీరు ఎన్నోసినిమాలతో ఉమ్మడి తెలుగు ప్రజలను మెప్పించారు, తప్పకుండ మీకు సహాయం చేస్తారు, మంచి వాళ్ళకి అంత మంచే జరుగుతుంది, మీరు త్వరగా కోలుకోవాలని, మల్లి సినిమాల్లో నటించాలి అని కోరుతూ మీ శ్రేయోభిలాషి......

  • @SATISHKUMAR-q2s7v
    @SATISHKUMAR-q2s7v 3 หลายเดือนก่อน +5

    Meru mammalni Chala entertain chesaru na vanthu ga oka chinna saayam meku transfer chesthunna.. Suman TV hatts of for bringing this.

  • @naveenpatelvlogs911
    @naveenpatelvlogs911 3 หลายเดือนก่อน +136

    జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించాల్సిన అవసరం చాల ఉంది ఈ సమయం లో

  • @siddhuktmboy8779
    @siddhuktmboy8779 3 หลายเดือนก่อน +66

    చాలా గొప్ప వ్యక్తి రోషన్ అన్నా ఇండస్ట్రీ లో ఉన్నా అందరి బాధలను చూపిస్తున్నారు మీ వల్ల వాళ్ళకి హెల్ప్ కూడ అవుతుంది 🙏🙏🙏🙏🙏

  • @parampogudilipkumar
    @parampogudilipkumar 3 หลายเดือนก่อน +200

    మా అధ్యక్షుడు మంచు విష్ణు గారు ఫిష్ వెంకట్ గారికి సాయం చేయాలని కోరుతున్నాము

    • @chuduguru4824
      @chuduguru4824 3 หลายเดือนก่อน +4

      Venkat gaariki koncham sahayam chesthe Vishnu ni midha koncham trolling thagguthadhemo ani Na abiprayam

    • @saleindia9884
      @saleindia9884 3 หลายเดือนก่อน

      Aa musti gadu asala cheyadu

    • @RompicherlaKrishna
      @RompicherlaKrishna 3 หลายเดือนก่อน +1

      Thokka chesthadu

    • @ShivaBalajiCreations777
      @ShivaBalajiCreations777 3 หลายเดือนก่อน

      Adi ayye Pani kadu light boss

  • @IsmartGowtham4201
    @IsmartGowtham4201 3 หลายเดือนก่อน +9

    రోషన్ గారు అసలైన హీరో మీరే ని ఇంతమంది ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు

  • @srinivas.m7024
    @srinivas.m7024 3 หลายเดือนก่อน +55

    భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటున్న ఫిష్ వెంకట్ గారు మీ సినిమా లు చూసి చాలా సరదాగా నవ్వుకున్నా రోజులు ఉన్నాయ్ మీరు మళ్ళీ ఆరోగ్యం గా కోలుకొని సినిమా లో కి రావాలని కోరుకుంటున్నాము

  • @k.prabhakar533
    @k.prabhakar533 3 หลายเดือนก่อน +17

    Suman గారూ చాలా మంచి పని చేశారు బ్రో..👏👏👏👏👌👌👌

  • @ChandBasha-ye5ok
    @ChandBasha-ye5ok 3 หลายเดือนก่อน +180

    జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిష్ వెంకట్ గారికి కొంచెం హెల్ప్ చేయండి పాపం

  • @emmadiramesh1205
    @emmadiramesh1205 3 หลายเดือนก่อน +9

    బన్నీ అన్న ఆర్మీ ఫిష్ వెంకట్ అన్నకు తోచినంత సహాయం చేయండి 🙏 అన్న మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిన్నాను 🙏 జై బన్నీ అన్న

  • @PrawinUnstoppable
    @PrawinUnstoppable 3 หลายเดือนก่อน +10

    20 లక్షలు మనశాజ్ చూసాం ఒక్కొక్కరు మన వంత సహాయం గా 100 /- రూపాయలు వేస్తేయ్ అతనికి చాలా వరకు సహాయం చేసినట్టు అవుతుంది ❤

  • @ramakrishnamiriyala
    @ramakrishnamiriyala 3 หลายเดือนก่อน +48

    దేవుడు తప్పకుండ సహయం చెస్తాడు 🎉🎉🎉🎉

  • @MaheshBhashapanga
    @MaheshBhashapanga 3 หลายเดือนก่อน +20

    అన్న మీ ఆరోగ్యం చాలా బాగుంటది మీరు ఏమి భాధపడొద్దు మీరు తిరిగి మళ్ళీ సినిమాలు చేస్తారు మీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అలాగే సుమన్ tv రోషన్ అన్న గారికి ధన్యవాదములు 🤝🙏💐

  • @yuvan1666
    @yuvan1666 3 หลายเดือนก่อน +11

    I appreciate the efforts of Suman TV for bringing this matter to the public's attention. I hope Venkat receives the full support he needs.

  • @masthanmd1613
    @masthanmd1613 3 หลายเดือนก่อน +21

    జై బాలయ్య టీం కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచు ఎండి మస్తాన్ వరంగల్ జై బాలయ్య జై జై బాలయ్య❤

  • @manikachu5407
    @manikachu5407 3 หลายเดือนก่อน

    Roshan ilanti vaarini chupinchi chala manchi Pani chesthunnaru, superb job🎉, alage fish venkat gariki industry thappakunda help cheyyali...

  • @rekhashiva6751
    @rekhashiva6751 3 หลายเดือนก่อน +175

    తెలుగు ఇండ్రేస్టి ఆర్టిస్ట్ లు నుండి యెన్నో యెంతో మందిని మాకు వల్ల బాధలు ఆపధల్లో ఉన్న చాలమందిని మాకు చూపించిన రోషన్ గారికి హెడ్సప్

  • @srivani1606
    @srivani1606 3 หลายเดือนก่อน +91

    Fish వెంకట్ గారు మా ఫేవరెట్ యాక్టర్ 🙏🏻ఈ health problem రాకుండా ఉంటే ఇంకా బోలెడన్ని సినిమాలు చేసేవారు 🙏🏻. రోషన్ great job. ఆయన గురించి వీడియో చేసి మంచిపని చేసారు 🙏🏻

    • @JyothiJyothi-f3j
      @JyothiJyothi-f3j 3 หลายเดือนก่อน +5

      Favourite antunav Kodiga money help cheyachuga

    • @sandeepvempadapu3211
      @sandeepvempadapu3211 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂​@@JyothiJyothi-f3j

  • @lingaswamy9788
    @lingaswamy9788 3 หลายเดือนก่อน +17

    Thank you Roshan garu ఇలాంచి నటులని ఎదోవిధంగా కలిసి వారి కష్టాలను అందరికి తెలిసేవిదంగా మీరు చేస్తున్న మంచి పనికి మీకు మీ ఛానల్ కు థాంక్యు

  • @Maheshmahi12312
    @Maheshmahi12312 3 หลายเดือนก่อน +1

    I saw him in Gandhi hospital 1 month ago that time he was barely walking now his condition is more worse.
    I request all the members of film industry and common people to help him.

  • @Pnareshpandhirajanna-mw8sh
    @Pnareshpandhirajanna-mw8sh 3 หลายเดือนก่อน +24

    రోషన్ గారు మీరు చాలా మంచి హృదయం మీద అండి 👌👌

  • @SatyaR-s6u
    @SatyaR-s6u 3 หลายเดือนก่อน +5

    Suman tv chesey prathi program adho okariki adho rakanga help chestundhi andaritho chepistundhi.great job Suman tv

  • @mohdkhaleel4472
    @mohdkhaleel4472 3 หลายเดือนก่อน +36

    మనం లైకులు షేర్లు చేసినంత మాత్రాన ఆయన పరిస్థితి మారదు ఆయనకు తోచినంత సహాయం చేద్దాం ప్లీజ్. ఫిష్ వెంకటేష్ అన్న గారికి తోచినంత సహాయం చేయండి నా తరపు నుంచి నేను ఒక 500 రూపాయలు ఇస్తున్నాను. థాంక్యూ రోషన్ గారు మీలాంటి వాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ల పరిస్థితి గురించి తెలుస్తుంది గుడ్ జాబ్ అన్న

    • @chuduguru4824
      @chuduguru4824 3 หลายเดือนก่อน +3

      Like and share chesthene video viral ayyi miru anukune hero la varaku velthundhi

  • @RaviKumar-yx2ro
    @RaviKumar-yx2ro 3 หลายเดือนก่อน +1

    ఫిష్ వెంకట్ అన్నగారు మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతునికి తుల్జా భవాని మాతకు కోరుకుంటున్నాను

  • @varanasia.n.patrudu6304
    @varanasia.n.patrudu6304 3 หลายเดือนก่อน +2

    ఫిష్ వెంకట్ గారికి మన సినీ పెద్దలు అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాం🙏

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 3 หลายเดือนก่อน +64

    వెంకటేష్ అన్నగారిని తెలంగాణా ప్రభుత్వం మరియు సినీ పరిశ్రమలోని ఉన్నత హీరోలు మరియు హీరోయిన్లు కూడా సహాయం చేయాలి....

  • @ALONE..2253
    @ALONE..2253 3 หลายเดือนก่อน +220

    Pavan Kalyan sir please anna ki help cheyyadi please 🙏🏻🙏🏻😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @mr-gp5om
      @mr-gp5om 3 หลายเดือนก่อน +19

      First sir ni Vijayawada people's ki help cheyamanu

    • @MADbeatz59
      @MADbeatz59 3 หลายเดือนก่อน +8

      Aathulu chesthadu

    • @Luckyyyyy7-p9t
      @Luckyyyyy7-p9t 3 หลายเดือนก่อน +9

      ​@@mr-gp5omAlready 1 crore donate chesadu bro ... including nenu kuda naa vantu ..Ikkada matlatam apesi ..chethanayithe miru kuda cheyandi

    • @giridhardadige
      @giridhardadige 3 หลายเดือนก่อน +3

      Okasari Veeramachineni doctor garini kalavandi. Chala Mandi ki ayana treatment chesaru

    • @telugukings1227
      @telugukings1227 3 หลายเดือนก่อน +4

      Vaadu 5th marriage lo busy ga unnadu

  • @kblhyd7495
    @kblhyd7495 3 หลายเดือนก่อน +76

    వెంకట్ గారు అండ్ ఫిష్ వెంకట్ గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధగా ఉందండి నేను మా భార్య చూసి ఎంతో బాధపడ్డాను మీకు ఆరోగ్యము కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము మీరు మళ్లీ సినిమా ఇండస్ట్రీ కి రావాలని మేము కోరుకుంటున్నా కోరుకుంటున్నాము మీరు ఈ విధంగా బాధపడుతూ ఉండకూడదు అండి ఎందుకంటే మీరు ఎంతో మందికి దానధర్మాలు చేసి ఉంటారు కాబట్టి ధర్మము అనేది మిమ్మల్ని కాపాడుతుంది కావున ప్రభాస్ గారు మీరు ఎంతో మహోన్నతమైన టువంటి వ్యక్తి మీరు కొద్దిగా దయ తలచి వెంకట్ గారిని ఆదుకోండి సార్

  • @Ibmdhora
    @Ibmdhora 3 หลายเดือนก่อน +4

    Ipanti karyakramanni chesthunnandbuku SUMAN tv ki Handsoff 🎉🎉🙏🏻

  • @mounikap-y1l
    @mounikap-y1l 3 หลายเดือนก่อน

    Ee channel cheyani elanti manchi panulu Suman tv dwara Roshan garu meru chestunnaru tq tq so much

  • @Cellimohan
    @Cellimohan 3 หลายเดือนก่อน +47

    వెంకటన్న నీకు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది తెలుగు హీరోలు అందరూ హెల్ప్ చేయాలని మనస్పూర్తిగా అడుగుతున్నా రాశాను అన్నా నువ్వు చాలా సూపర్ అన్న చాలామందికి హెల్ప్ చేస్తున్నా నువ్వు

  • @wholesaleladiesclub7204
    @wholesaleladiesclub7204 3 หลายเดือนก่อน +36

    E video చూసే ప్రతి ఒక్కరూ కనీసం 100 రూపాయలు ఇచ్చిన చాలు,ఆయనకు చాలా సాయం అవుతుంది.. మంచి పనికి ఇచ్చే డబ్బు దేవుడి హుండీలో వేసే కనుకతో సమానం అని అందరూ నమ్మితే వెంకట్ గారి కష్టం తొలగిపోతుంది..అని భావిస్తున్నాను.. నేను కూడా నా వంతు గా 100 రూపాయలు GPay చేస్తున్నాను..త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..

    • @NareshChakka
      @NareshChakka 3 หลายเดือนก่อน +1

      Atanu phone pay number pampandi

    • @arunkumar80145174
      @arunkumar80145174 3 หลายเดือนก่อน

      I am sending 100Rs to venkatesh Mangilipalli but the payment is getting revised to me

  • @kolasandhya4426
    @kolasandhya4426 3 หลายเดือนก่อน +12

    మంచిగా ఉన్నప్పుడు అందరూ వస్తారు ఇలా బాధల్లో ఉన్నప్పుడే రావాలి ఎవరైనా

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 3 หลายเดือนก่อน +1

    రోషన్ గారి ధన్యవాదాలు. ఇటువంటి అనారోగ్యంగా , ఆర్దికంగా ఇబ్బంది పడుతున్న వారి గురించి అందరికీ తెలియపరుస్తున్నారు.🙏

  • @mounikamuppuri371
    @mounikamuppuri371 3 หลายเดือนก่อน +2

    Eeno movies chesi andarini valla action dwara alarichi chivariki tinadaniki thindi leka unna entho Mandi actors ni Suman tv aadukuntunanduku meku dhanyavadalu 🙏🙏

  • @lathaspl7882
    @lathaspl7882 3 หลายเดือนก่อน +52

    Maa Association should help immediately..

    • @HinduAikyataDal
      @HinduAikyataDal 3 หลายเดือนก่อน +1

      ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి కాని
      మనం ఆరోగ్యాన్ని సారిగా చూసుకోక
      వేరే వారి సహాయం అడగటం కరెక్ట్ కాదు కదా

    • @lathaspl7882
      @lathaspl7882 3 หลายเดือนก่อน +2

      @@HinduAikyataDal Hmmm absolutely u r correct.. Our health is in our hands only... He worked hard for his family n after seeing this interview we can see that his sons are not taking responsibility of his father rather they said daughter is taking care.. But to what extent his daughter can help.. he needs some help there..why not Artists association?? This is where help is much needed i opine.

    • @HinduAikyataDal
      @HinduAikyataDal 3 หลายเดือนก่อน

      @@lathaspl7882 ☹️

  • @mahenderraobyrishetty8913
    @mahenderraobyrishetty8913 3 หลายเดือนก่อน +13

    ఫిష్ వెంకట్ ఫిష్ వెంకట్ అన్న కు సహాయం చేయాలని కోరుతున్నాను నాకు తోచిన సహాయం నేను కూడా చేస్తాను

  • @rameshkota4053
    @rameshkota4053 3 หลายเดือนก่อน +44

    Fish,anna,happyga,vundali,anna

  • @syedthouhid5853
    @syedthouhid5853 3 หลายเดือนก่อน

    Very good job Roshan... Great respect

  • @simachalamyernagula8481
    @simachalamyernagula8481 3 หลายเดือนก่อน

    My sincere greetings to Suman TV. Helping to peoples good idea.

  • @maheshgyara775
    @maheshgyara775 3 หลายเดือนก่อน +35

    తొడగొట్టు చిన్నా 👌🏻👌🏻👌🏻సూపర్ డైలాగ్ అన్న.

  • @sivaramisetty5758
    @sivaramisetty5758 3 หลายเดือนก่อน +58

    అన్న నాది గుంటూరు డి స్ట్రిక్ట్. .నేను 2016 లో హైదరాబాద్ లో జాబ్ చేసా హైటెక్ సిటీ లో అప్పుడు నేను ఈ సార్ ని నా కళ్ళ ముందు కూర్చున్నాడు ఒక వైన్స్ లో అప్పుడు నాతో ఉన్న ఒక ఫ్రెండ్ డ్రింక్ అలవాటు ఉంది..అప్పుడు ఈ సార్ కూడా ఒక్కడే కూర్చొని బాగా డ్రింక్ చేస్తున్నాడు ....బాగా తాగి ఇలా ఐపోయారు ..కాని వ్యక్తి మాత్రం చాలా మంచివాడు అన్న బాగా మాట్లాడారు అప్పుడు నాకు భయం ఉండేది ఈయన విల్లన్ అని..కాని ఇప్పుడు ఈ స్టేజి లో ఉన్నారంటే ఇప్పుడు బాధ గా ఉంది...మీరు బాగా తొందరగా కోలుకొని మంచి సినిమా లు తీసి మమ్మల్ని రంజింపజేయాలి.

    • @nntrevanthgoud8909
      @nntrevanthgoud8909 3 หลายเดือนก่อน +2

      Fish venkat anna...god bless you... Meeku em kadu

    • @melodyfiona4941
      @melodyfiona4941 3 หลายเดือนก่อน +3

      Chejethula chesukkuna thappu,deepam undagane illu sadrukovali😢

  • @nerellaranjit1343
    @nerellaranjit1343 3 หลายเดือนก่อน +13

    నిజమైన హీరో లు అయితే హెల్ప్ చెయ్యాలి వెంకట్ గారికి

  • @harichin2
    @harichin2 3 หลายเดือนก่อน +2

    ఎన్నో సినిమాల లో ఎంతో మందిని ఆదరించిన వేక్తి #FishVenkat Garu. ఇప్పుడు మనం అందరం సహాయం చేద్దాం. ఇలాంటి వాళ్లకు మనం అండగా ఉండాలి🙏

  • @THEBHARATPRIMEARMYHIERO1989
    @THEBHARATPRIMEARMYHIERO1989 3 หลายเดือนก่อน +1

    Nice lovely excellent work sir Namaskaram NARENDRA MODI SIR NDA Union Goverment team Pothuraju Venu 😊

  • @Janalilanaresh
    @Janalilanaresh 3 หลายเดือนก่อน +49

    ఫిష్ వెంకట్ నను దయచేసి గౌరవ తెలంగాణ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం

  • @Subbaraodivi
    @Subbaraodivi 3 หลายเดือนก่อน +29

    సాయి బాబా దయవల్ల తొందరగా రికవరీ కావాలి.

    • @manikbaji
      @manikbaji 3 หลายเดือนก่อน +1

      Kasai baba😢😅

    • @madeeasy3424
      @madeeasy3424 3 หลายเดือนก่อน

      @@manikbajibaba save chesthadu .

    • @manikbaji
      @manikbaji 3 หลายเดือนก่อน

      @@madeeasy3424 డాష్ చేస్తాడు,రాముడు కృష్ణుడు seve చేస్తాడు

    • @anjikallepally95
      @anjikallepally95 3 หลายเดือนก่อน +1

      ​@@manikbajisave chesedhi devullu kadhu manushulu gallo dhandalu pedthe em jaruguddhi

  • @K.Sunaina143
    @K.Sunaina143 3 หลายเดือนก่อน +44

    అన్నా దేవుడు మీ బాధ ఆలకించాలని కోరుతూ తొందరగా నయం నయం అవ్వాలని కోరుకుంటున్నాను అన్న గాడ్ బ్లెస్స్ యు

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo 3 หลายเดือนก่อน +1

    ఫిష్ వెంకట్ గారు.. మీ. ఆరోగ్యం.. తొందరగా.. కోరుకోవాలని... జీసస్ ని.. వేడుకుంటున్నాను... సార్.. మీ.నటన.. మీ.మాట.. చాలా బాగుంటుంది..

  • @narsingnarsing470
    @narsingnarsing470 3 หลายเดือนก่อน

    Roshan anna thanks for taking interview with fish venkat ann an update about health issue.

  • @radhamadhuri5058
    @radhamadhuri5058 3 หลายเดือนก่อน +1

    E vedio ki chala manchi viewership vachhindi e particular vedio revenue Fish venkat gariki atleast half amount ayina ivvalsindi ga suman tv ni korukuntunna

  • @sameerabbas2929
    @sameerabbas2929 3 หลายเดือนก่อน +5

    Tollywood people should help him, he has done a huge contribution in the industry.
    May God bless him with health and prosperity.

  • @mayurifolks8730
    @mayurifolks8730 3 หลายเดือนก่อน +35

    అన్న ఆ దేవుడు నిన్ను కరుణించి తప్పకుండ రక్షిస్తాడు సినీ ఇoడస్ట్రీ వాళ్ళు నీకు అండగా నిలబడి నీకు సహాయం అందిస్తారని ఆశిస్తూ నువ్ త్వరగా కోలుకొనిపరిపూర్ణ ఆరోగ్యవంతుడివై మళ్ళీ సినిమాలో నటించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూన్నాను దీర్ఘయుష్మాన్భవ 🙌

  • @UmaraoDundigalla
    @UmaraoDundigalla 3 หลายเดือนก่อน +7

    Cine industry must come forward, they should keep special funds for such fellow artists

  • @subramanyamrr6561
    @subramanyamrr6561 3 หลายเดือนก่อน

    Brother , Good to see interviewing such persons who are in need . I donated my behalf. I feel you could have donated more on part of your channel . I didn't expect 3K from you . I don't say its less . But i hope you had helped them more in background . .

  • @SivaChebolu-yp9kq
    @SivaChebolu-yp9kq 3 หลายเดือนก่อน +2

    Roshan garu super sir 🙏

  • @saisainath2657
    @saisainath2657 3 หลายเดือนก่อน

    మీకు భిక్ష వేయట్లేదు వెంకట్ అన్న ... మీరు కష్టపడి మా కష్టాలు క్షణకాలం ఐనా మర్చిపోయేలా , ప్రతి ఒక్కరినీ నవ్వించి ఆయుష్షు పెంచే ఉన్నారు అన్న ... దానికి మేము ఇస్తున్న గిఫ్ట్ అన్న ... ఇది ...
    మీరు మాత్రం నామోషీ గా వీల్ అవొద్దు అన్న

  • @Cellimohan
    @Cellimohan 3 หลายเดือนก่อน +27

    అన్నా వెంకటన్న నువ్వంటే చాలా ఇష్టం అన్న నీకు ఎలా జరగడం చాలా బాధాకరంగా ఉందన్న రాసన్ అన్న మీరు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గానే ఇస్తున్నారు చాలా థాంక్స్ అన్న సినిమా హీరోలందరూ కూడా అన్నకు హెల్ప్ చేయాలని మనస్పూర్తిగా దేవుని కోరుతున్నాం 23:17

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h 3 หลายเดือนก่อน +9

    రోషన్ గారు మీరు మనిషి రూపం లో ఉన్న దేవుడు కచ్చితంగా ఫిష్ వెంకట్ అన్న గారికి హీరో లు ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ఆయన అభిమానులు.🙏🙏🙏

  • @donthamupendar9243
    @donthamupendar9243 3 หลายเดือนก่อน +17

    అన్న మీరు తొందరగా కోలుకోవాలి

  • @swathismiles30
    @swathismiles30 3 หลายเดือนก่อน

    Starting lo Suman TV assalu chusae Danni kadhu.... Ipdu Suman youtube channel matram chusta max.... Great job team 👏👏🎉💪

  • @kameshwarraobhamidipati3296
    @kameshwarraobhamidipati3296 3 หลายเดือนก่อน

    Suman Tv Variki Dhanyavadhamulu Goravaneeyulu Sree Fish Venkat Gari Paristhithi Veevaramugha Aaroghya Bhuletin Release Chesharu Chala Great Nenu Donate Chedhamanukhunnanu Naa Paristhithi Kuda Gorame God is Great Thank You Suman TV.🙏🙏🙏🙏🙏🙏🙏