Senior Actor Narasimharaju Emotional Interview | Anchor Kavitha | iD Ladies Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 344

  • @AjaybabuMachha
    @AjaybabuMachha 4 หลายเดือนก่อน +93

    The great actor, మంచి నటుడు, మానవతావాది, అందరి హీరో, నరసింహ రాజు గారు.

  • @rachanarachu5575
    @rachanarachu5575 4 หลายเดือนก่อน +101

    కమలహాసన్ స్వార్థపరుడు నరసింహ రాజు నిజాయితీపరుడు

    • @DesamDharmam
      @DesamDharmam 3 หลายเดือนก่อน +4

      Yes

    • @yadavrao5459
      @yadavrao5459 3 หลายเดือนก่อน

      కరెక్ట్.

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 3 หลายเดือนก่อน +56

    వద్దు ఆండీ మీలాంటి హ్యాపీ లైఫ్ మళ్ళీ ఈ పాలిటిక్స్ తో ఉన్న ఈ ఇండస్ట్రీ ఎందుకు లేండి మీరు ఇలాగే ఆరోగ్యం గా ఉండాలి అందుకే ఈ వాతావరణానికి మీరు దూరంగా ఉండటం మంచిది సార్ ❤

  • @nagallamohan1355
    @nagallamohan1355 4 หลายเดือนก่อน +38

    Very Simple honesty speeking

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 หลายเดือนก่อน +2

    This is one of the rare interviews resonating with full positivity I have ever seen, thanks to Narasimha Raju & Kavita.

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 3 หลายเดือนก่อน +3

    జీవహింస గురించి అద్భుతంగా చెపుతున్నారు సార్. మీలాంటి మంచి హృదయం తో ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు సార్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @devdasg591
    @devdasg591 4 หลายเดือนก่อน +24

    Super. Sir congratulations 💯👍🍏🍎🍓🍊🍑

  • @andavallinarashimhamurthy7836
    @andavallinarashimhamurthy7836 3 หลายเดือนก่อน +34

    నరసింహరాజు గారు, మీరుకూడా చాలా dignified గా ఉండేవారు, చాలా ఇష్ట పడే వాళ్ళం మేమందరం,

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 3 หลายเดือนก่อน +13

    Very practical, honest, and down to earth person. Rare to see such people in movie industry especially. Kudos...

  • @VenkatRamana-pm9th
    @VenkatRamana-pm9th 3 หลายเดือนก่อน +3

    సూపర్ ఇంటర్వ్యూ చాలా బాగుందండి ఎన్నో నేర్చుకోవలసినవి ఉన్నాయి

  • @murthyyagani5162
    @murthyyagani5162 4 หลายเดือนก่อน +47

    తెలుగు మనోహరం సీరియల్ లో చూసాను
    కలసి మాట్లాడాను సార్ తో షూట్ లోకేషన్ లో.అందులో స్కూల్ మాస్టర్ గా సార్ . స్టూడెంట్ గా మా చిన్న అబ్బాయి మాస్టర్ నిఖిల్ యాగాని నట్టించారు. నరసింహా రాజు గారు నిదానంగా ఆప్యాయత గా మాట్లాడేవారు. ఈ ఇంటర్వూ చూసాక ఆరోజులు గుర్తుకొచ్చాయి. రాజు గారికి వందనాలు

    • @klakshmi5289
      @klakshmi5289 4 หลายเดือนก่อน +3

      నట్టించారు కాదు నటించారు
      తప్పులు సరి చేసుకుందాం మాతృ భాషను బ్రతికిద్ధాం

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 4 หลายเดือนก่อน +12

    Kavitha garu,your way of interview is great.

  • @jayaramk6357
    @jayaramk6357 3 หลายเดือนก่อน +4

    Dear Annayya I am really respect all words in your interview. Extremely correct. I am really happy U R purely Veg( now)...... Opinion is also correct. Long live happily and healthily....... JaisriRam

  • @krishnakumari4427
    @krishnakumari4427 3 หลายเดือนก่อน +79

    నరసింహారాజు గారిని మన ఇండస్రీ వదులుకోవటం చాలా బాధాకరం

  • @ramanaraog1411
    @ramanaraog1411 4 หลายเดือนก่อน +20

    గుడ్ లెజెండ్

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 4 หลายเดือนก่อน +73

    ఎటువంటి వివాదాలు లేని నిజాయితీ గల సహజ నటుడు నరసింహారాజు గారు. చాలా సింపుల్ గా వున్నారు. చాలా మంచితనం ఉంది. చాలా ఆరోగ్యనగా ప్రశాంతంగా ఉన్న నరసింహారాజు గారు నిండు నూరేళ్లు హాయిగా ఆరోగ్యం గా ఉండాలి. మీరు చెప్పినట్లు గత జన్మ లేదు మరు జన్మ లేదు. మానవుల పుట్టుక చనిపోవడం వ్యవసాయం లాంటిది. విత్తనాలు మొలకెత్తుతాయి. మొక్కలు అవుతాయి మళ్ళీ చచ్చిపోతాయి అలా.

  • @kinnerarayappa
    @kinnerarayappa 3 หลายเดือนก่อน +3

    Kavitha garu your enterwiew very interesting questions asked and I knew more details about Narasimha Raju, actor further you are talking very politely and sweetly tone with smiling face ,I appreciated.

  • @SubbramanyamGundlapudi
    @SubbramanyamGundlapudi 3 หลายเดือนก่อน +26

    వెనకాల సపోర్టు వుంటేలేకపోతే వయసు తోపనిలేదుజీవితసత్యాలు చెప్పారు

  • @prabhakarkadmuri8776
    @prabhakarkadmuri8776 3 หลายเดือนก่อน +2

    All producers and Directors should watch this video, You are really great sir.

  • @ravindermysini6681
    @ravindermysini6681 3 หลายเดือนก่อน +3

    ఆహా ఎంత చక్కని మనోభావాలు.. రాజుగారివి... నిజంగా చాలా పాజిటివ్ థింకింగ్ తో వున్నారు కాబట్టే ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే మనిషి ఆలోచనలే కారణం.... ఆయన వ్యక్తిత్వమే ఆయనకు శ్రీరామ రక్ష... మంచి నటుడే కాదు మంచి యోగి పుంగవులు....hatts off sir ..

  • @JyothiSarella
    @JyothiSarella 3 หลายเดือนก่อน +7

    Sir మీరు మీ మనసు చాలా మంచి మనిషి,🙏 ఈ రోజుల్లో మీలాంటి వారు చాలా చాలా తక్కువ. ఒకసారి నేను, మావారు మిమ్మల్ని మలికిపురం లో కలిసాము 🙏చక్కగా మాట్లాడారు. మరల ఆ ఛాన్స్ దొరకలేదు 😊🙏🙏

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 3 หลายเดือนก่อน +30

    నరసింహ రాజు గారిని నేను షుమారు 10 ఏళ్ల క్రితం చెన్నై నుండి విజయవాడ వెళ్లే జనశతాబ్ది ట్రైన్ లో నా సీటుకు దగ్గరగా చూసాను. ఈయన నేను చిన్నప్పుడు సినిమాలలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారే అని మనసులో అనుకున్నాను. మనం పలకరించి వారి ప్రైవేసీ ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని పలుకరించలేదు నేను. 🌹

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 4 หลายเดือนก่อน +24

    నిజమైన యోగి🙏🙏🙏

  • @rachanarachu5575
    @rachanarachu5575 4 หลายเดือนก่อน +15

    అనుభవమైన మాటలు చెప్పారు ఎక్కడ తడబడ లేదు

  • @mettapalliammajee2340
    @mettapalliammajee2340 4 หลายเดือนก่อน +15

    Meeku devudu vunnaru .no worry. Simply pray to God .don't say any name of God.He will with you. Continue to pray .He talk one day.all the best. May God bless you you

  • @TheVagabond116
    @TheVagabond116 3 หลายเดือนก่อน +4

    I never knew that people like Narasimharaju Garu existed. He is a humble gentleman.

  • @j.c.sekhar
    @j.c.sekhar 4 หลายเดือนก่อน +24

    నిగర్వి, నిరాడంబరుడు నరసింహ రాజు గారు. ఇలాగే అనేక ఏళ్లు active గా ఆరోగ్యంగా ఉండాలి

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 4 หลายเดือนก่อน +14

    Raju Garu , your super star , 🌟 🤩, your cinemas fantastic , all super 👌 👍 😍 God bless your life

  • @nagsathala5771
    @nagsathala5771 3 หลายเดือนก่อน +4

    సూపర్ సార్ 🙏🙏🙏🙏

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 3 หลายเดือนก่อน +3

    thank you media respected artist Narasimha Raju good actor heart shaking moves respected madam I salute your foot when see him my heart realy fly in air his action in oldtelugu kings movies I liked very much 🙏🙏🌹 god give you good health and strong energy life long thank you media

  • @uhv13
    @uhv13 4 หลายเดือนก่อน +40

    కమలహాసన్ కన్నా నరసింహ రాజు గారు సీనియర్ actor కమలహాసన్ తో పొలుస్తరేంటి? 😢

    • @prabhakarareddykothapalle129
      @prabhakarareddykothapalle129 4 หลายเดือนก่อน +3

      Narasimha raju గారు’ శివరంజని ‘ అనే తెలుగు సినిమా టిగో బాగా popular అయ్యారు. ఆ సినిమా తమిళం లో హిట్ ఐన “అపూర్వ రాగంగళ్” అని కమలహాసన్ హీరోగా నటించిన చిత్రం. ఆ చిత్రం తమిళం లో చాలా హిట్టయింది. అప్పటికర్ కమలహాసన్ చాలా పాపుల్సర్. కమలదన్ roll తెలుగులో రాజుగారు చేసి కమలహాసన్ కి సాటి అనిపించుకున్నారు

    • @subbaraonishtala3184
      @subbaraonishtala3184 3 หลายเดือนก่อน

      నరసింహరాజు గారి కంటే కమలహాసన్ సీనియర్ బలనటుడికి గా చాలా సినిమాలలో యాక్ట్ చేశారు

  • @valluriramamohan224
    @valluriramamohan224 3 หลายเดือนก่อน +6

    నిజాయతీ తో వచ్చిన మాటల మాత్రమే మిమ్మల్ని ఆరోగ్యం గా.. ఉంచింది

  • @pvsnraju5164
    @pvsnraju5164 4 หลายเดือนก่อน +11

    Super sir🎉🎉❤

  • @Prasad-bq4zz
    @Prasad-bq4zz 4 หลายเดือนก่อน +15

    Natural actor... Natural artist.

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 4 หลายเดือนก่อน +51

    ఒక నిజాయితీ గల నటుడు..ఉదాత్తమైన స్వభావం...నా కిష్టమైన వ్యక్తి

  • @subbareddycv8208
    @subbareddycv8208 3 หลายเดือนก่อน +1

    You are good actor. More than that you are fair. Many including me may differ on your some openions but all will impress with your open mind. All success. Thank you.

  • @yadavrao5459
    @yadavrao5459 3 หลายเดือนก่อน +3

    YOUR GREAT, SIR.
    HATSUP.

  • @Vvenkateshwararao
    @Vvenkateshwararao 4 หลายเดือนก่อน +9

    This interview was like a Virat Kohli batting. Narasimha Raju Garu in the beginning a little bit hesitant and cautious. Step by step he opened up, and talked freely. Very Good things he conveyed and down to earth. Thank you Raju Garu. Of some 15 or 20 of Narasimharaju gari films that I have seen, Thurpu padamara , I liked it very much. Very competently he portrayed that character.

  • @priyabuddha8681
    @priyabuddha8681 3 หลายเดือนก่อน +4

    నైస్ ఇంటర్వ్యూ నరసింహ రాజు గారు వెరీ జెంటిల్మెన్

  • @kondalrao2890
    @kondalrao2890 3 หลายเดือนก่อน +4

    Narasimharajugaaru అటువంటిదురాలవాట్లు కానిదుర ఆలోచనకాని లే నివారుఅందుకే ఆయనగారు నిండు100ఏండ్లు ఈ లాగోందాలని దేవుని ప్రార్ధించుచున్నాను

  • @krishnakumari4427
    @krishnakumari4427 3 หลายเดือนก่อน +15

    సార్ ఎంత నిజాయితీగా మాటాడారు, మీలాగా ఎవ్వరు మాటాడారు, గొప్పలు చెప్పుకోవటమే వాళ్లలో చూస్తాం

  • @Suseela-e2p
    @Suseela-e2p 2 หลายเดือนก่อน

    Chala Manchin Vishal chepparu sr 🎉

  • @souljourney5897
    @souljourney5897 3 หลายเดือนก่อน +4

    సంతోషం.అచ్ఛం నా ఆలోచనలే భగవంతుని గురించి మీరు చెప్పారు.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 3 หลายเดือนก่อน +20

    మనిషి అనే మాట కి అర్థం శ్రీ నర్సింహ రాజు గారు🙏వారు సినిమాలో ఉండటానికి ఆక్టింగ్ kosam చాలా ఆస్తులు పోగొట్టు కున్నారు కూడా మనిషి చాలా మంచి వారు ,మృదువుగా ఉండే గొప్ప మనిషి. గర్వము లేని మనిషి. I respect him సర్ మీకు 🙏

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 4 หลายเดือนก่อน +11

    శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు పులకించే అమృత వాణి 🤔 మంచి హృదయం ఉన్న సాదాసీదా"" సహజ నటుడు నరసింహ రాజుగారు అంటే మాకు చాలా ఇష్టం

  • @vanajashiny2737
    @vanajashiny2737 3 หลายเดือนก่อน +2

    Intha manchi vara Narasimha Raju garu great great God bless you sir and your family 👌👌👌🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏💯💐💐💐⚘⚘⚘❤

  • @tammaraom2309
    @tammaraom2309 4 หลายเดือนก่อน +14

    Greatest Hero.you are one of the good mentality & good talking.

  • @Nadiasmedisystems
    @Nadiasmedisystems 4 หลายเดือนก่อน +26

    నాకు ఇష్టమైన హీరో ఇప్పటికీ నాస్నేహుతులు ఆట పట్టిస్తూ ఉంటారు అదిగో నీ హీరో అని నిజం గా మంచి డాన్సర్ మంచి నటుడు కూడా నీడ లేని ఆడది సినిమాలో మరో అక్కినేని నాగేశ్వరరావు వచ్చాడు అనేవారు స్వచ్చమైన మనసు గల హీరో

  • @drshaiksadataliali7917
    @drshaiksadataliali7917 3 หลายเดือนก่อน +1

    THANKS LOT TO THE ANCHOR FOR RECOLLECTING THE SUPER HERO OF OUR HAPPIEST STUDENT LIFE DAYS TOO.HE IS NATURALLY WELL HUMAN NATURED , LOVELY ACCENT, GREAT HEARTED AND A NOBLE PERSONALITY.HAPPY HAPPY DAY.

  • @arjun2489
    @arjun2489 3 หลายเดือนก่อน +4

    Good speech and
    Good dressed sir

  • @narasingaraodadi8846
    @narasingaraodadi8846 2 หลายเดือนก่อน

    Excellent Hearo

  • @anandocronanetha5437
    @anandocronanetha5437 3 หลายเดือนก่อน +3

    Excellent Hero sir

  • @EswarRaju-r7c
    @EswarRaju-r7c 4 หลายเดือนก่อน +10

    మంచి లక్షణాలు సార్

  • @suryaprakashs8187
    @suryaprakashs8187 3 หลายเดือนก่อน +2

    Jaganmohini song "saage alala paina " song very pleasant song NARSIMHA RAJU GARU VERY GOOD ACTOR.. VERY SYSTEMATIC, STRONG AND DISCIPLINED HERO

  • @indukurivijaysrinivas
    @indukurivijaysrinivas 3 หลายเดือนก่อน +3

    మనిషి జీవితంలో అన్ని నేర్చు కున్న మనిషి ❤🎉

  • @Sathyanaryana-hz7sc
    @Sathyanaryana-hz7sc 3 หลายเดือนก่อน +2

    Very good. Toldyou

  • @hasthilakshmanaraju153
    @hasthilakshmanaraju153 3 หลายเดือนก่อน +3

    Great and reliable actor

  • @ssborewells5118
    @ssborewells5118 3 หลายเดือนก่อน +2

    Narasimarajugaru super anylasis I'd reams best interview manchi

  • @HKsReelsReview
    @HKsReelsReview 4 หลายเดือนก่อน +14

    "జగన్మోహిని" తప్పక చూడాల్సిన సినిమా
    అలాగే "వేంకటేశ్వర మహత్యము" చూసి తీరాల్సిన సినిమా

  • @jsrayudu6046
    @jsrayudu6046 3 หลายเดือนก่อน +2

    పున్నమి నాగు మూవీ నుంచి మీ సినిమా లు చుస్తూన్నాను సార్..
    నేను కూడా మీలాగే ఆలోచన చెసి నాన్ వెజ్ మానెసినాను సార్
    దెవుడు ఇచ్చిన ఫ్రూట్ మాత్రమే తిసుకుంటాను

  • @geet726
    @geet726 3 หลายเดือนก่อน +4

    నరసింహరాజు చాలా డిఫరెంట్ గా వున్నారు

  • @satyanarayanakodela
    @satyanarayanakodela 4 หลายเดือนก่อน +22

    మంచి నటుడు మంచి అందగాడు నరసింహ రాజు గారు ఏఎన్నార్ ఎన్టీఆర్ ఆగ్రహానికి గురై చితికిపోయిన నటుడు

  • @aswathappaaswathappa9374
    @aswathappaaswathappa9374 2 หลายเดือนก่อน

    Anji avara nanthra nanu bahuvagi ishtapatta comedian kalavidharu Narasimharaju ravaru.Thanks alot sir

  • @srinivasneredimelli4671
    @srinivasneredimelli4671 4 หลายเดือนก่อน +9

    Favorite actor

  • @dskt7125
    @dskt7125 3 หลายเดือนก่อน +1

    You are so humble sir

  • @vanajashiny2737
    @vanajashiny2737 3 หลายเดือนก่อน +3

    Beautiful Aankhar talking attraction suuuuuuper ❤

  • @chinnadora5705
    @chinnadora5705 3 หลายเดือนก่อน +5

    నరసింహారాజు గారి అన్ని సినిమా లు చూసాను..

  • @srinivasdandu7511
    @srinivasdandu7511 4 หลายเดือนก่อน +1

    Sir God bless you with yours family members thank you so much very very nice interview Mam Mam same to you IAM Dandu Srinivas Rao from Hyderabad Telangana state

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 หลายเดือนก่อน

    We have to admire the equanimity & philosophic spirit of Narasimha Raju.

  • @phanil3429
    @phanil3429 2 หลายเดือนก่อน

    Perfect realistic speech sir ji

  • @venkatvedula793
    @venkatvedula793 3 หลายเดือนก่อน +2

    మీ సినీమా లు చూసిన వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు.

  • @vlnarasimharaoravula7313
    @vlnarasimharaoravula7313 4 หลายเดือนก่อน +8

    Ankar & Narasimharajugaru are very beautiful

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 3 หลายเดือนก่อน +10

    అన్నిటి కంటే మించి " మంచి వాక్కు / చక్కని భాష. ఇప్పటి హీరో లవి ఎరువు తెచ్చుకున్నవే.

  • @AjaybabuMachha
    @AjaybabuMachha 4 หลายเดือนก่อน +117

    ఈ నాటి మెగా స్టార్, ఎవరు? రాజు గారు, హీరో గా వున్నప్పుడు, చిరంజీవి గారు విలన్ గా చేసాడు, అప్పుడు చిరు ఏమిలేడు.

    • @KMasthannaidu
      @KMasthannaidu 3 หลายเดือนก่อน +18

      చిరంజీవి గారి కాదు చాలామంది విలన్లుగా చేసి ప్రారంభ దశలో పెద్ద హీరోలయ్యారు వాళ్ల మీద హీరోలుగా ఉన్నవాళ్లు తర్వాత కాలంలో డౌన్ అయిపోయారు అదే టాలెంట్ అంటే అదృష్టం అంటే పున్నమినాగు లో మరో విచిత్రం ఏమిటంటే నరసింహ రాజు గారు హీరో మాత్రమే అసలు పున్నమినాగు గాని క్యారెక్టర్ సినిమా మొత్తం చిరంజీవి గారిది షోలే ధర్మేంద్ర మెయిన్ హీరో అయితే అమితాబచ్చన్ గారికి ఒక చరిత్ర అయింది ఆ సినిమా అలాగే పున్నమినాగు సినిమాకి నరసింహారావు కి పెద్దగా పేరు రాలేదు కానీ చిరంజీవి గారి జీవితాన్ని మార్చింది ఆ సినిమా తర్వాత ఎన్నో అవకాశాలు హీరో కూడా అయ్యాడు హీరో అంటే బిల్డప్పులు ఇచ్చే ఈ రోజుల్లో 100 సినిమాలు పై నటించిన నరసింహ రాజు గారు అంతా హుందాగా మాట్లాడటం ఆయన గొప్పతనం గొప్పలు చెప్పకుండా అంత సహజంగా మాట్లాడే గుణం అందరికీ ఉండదు ఇది నిజం

    • @nageshkumar1721
      @nageshkumar1721 3 หลายเดือนก่อน +6

      Ikkada raju gari goppatanam gurinchi cheppukovalsinde kanee vere vallani takkuva chesi matlada kudadu.. Rajni kanth, mohan babu, krishnam raju garu, gopi chand, inka chala mandi villains ga chesi heroes ayyinolle. List chala peddadi.

    • @shamshare
      @shamshare 3 หลายเดือนก่อน +1

      దిగా స్టార్

    • @khajapeergate8995
      @khajapeergate8995 3 หลายเดือนก่อน +2

      MY favourite hero

    • @khajapeergate8995
      @khajapeergate8995 3 หลายเดือนก่อน +1

      MY favourite hero Raju Gaaru

  • @satyanarayanatadimeti8056
    @satyanarayanatadimeti8056 3 หลายเดือนก่อน +2

    Raju is highly dignfied and precise he did good job in telugu industry and tamil

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 3 หลายเดือนก่อน

    Great actor and best Good person
    Really Super , Manchi Natudu 👍👌🙏🙏🙏🙏

  • @yarakarajusubbaraju5471
    @yarakarajusubbaraju5471 3 หลายเดือนก่อน +1

    Wonderful actor..i met him at narsipura (shimoga).. very nice person..

  • @harunkarimullasyed4077
    @harunkarimullasyed4077 4 หลายเดือนก่อน +4

    I like you sir., during the Jagan mohini release 10 years chaild 🎉🎉🎉 I'm also same think like to you., but my attitude very pride slowly forget it 😢😢 Anchor Kavitha madam interview dignity and very nice 👍

  • @pnbvarma1217
    @pnbvarma1217 2 หลายเดือนก่อน

    Wonderful sayings by raju garu

  • @JaiBharat777
    @JaiBharat777 3 หลายเดือนก่อน +5

    ఇలాంటి వారి ఇంటర్వ్యూ చెయ్యండి...

  • @chinnadora5705
    @chinnadora5705 3 หลายเดือนก่อน +5

    నేను సినిమా హల్ కు వెళ్లి దాదాపు 25సంవత్సరాలు అయింది...

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 3 หลายเดือนก่อน +1

    You are great sir

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 3 หลายเดือนก่อน

    Anchor is good and her way of interviewing is nice

  • @ramamohanramamohan7365
    @ramamohanramamohan7365 3 หลายเดือนก่อน +2

    Supar. Bro

  • @vanajashiny2737
    @vanajashiny2737 3 หลายเดือนก่อน +1

    Meeru bagunnaru sir we are very happy good behaviour good ❤

  • @Neelakanta563
    @Neelakanta563 4 หลายเดือนก่อน +4

    Great interview ❤️

  • @bhaskararaochitumadugula2611
    @bhaskararaochitumadugula2611 4 หลายเดือนก่อน +12

    యాంకర్ గారు ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది

  • @RajuRaju-z9n6l
    @RajuRaju-z9n6l 3 หลายเดือนก่อน

    Good humanity raju garu

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 หลายเดือนก่อน

    I watched his movies, and saw him as a dashing hero.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 หลายเดือนก่อน

    Narasimha Raju’s inherent goodness has blessed him with a good son and good daughter-in-law.

  • @raniprasad8580
    @raniprasad8580 2 หลายเดือนก่อน

    Honest person positive thinking hero a real hero

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 3 หลายเดือนก่อน

    Great sir🙏💞🙏

  • @prasadkumar5392
    @prasadkumar5392 3 หลายเดือนก่อน +1

    Super 👍 sir

  • @SuseelaK-i1d
    @SuseelaK-i1d 3 หลายเดือนก่อน +1

    Excellent msg Sir Garu ❤

  • @rajashekharsharmamukkamala
    @rajashekharsharmamukkamala 3 หลายเดือนก่อน +1

    Super Hero Namaste

  • @shafiyaparveen5192
    @shafiyaparveen5192 4 หลายเดือนก่อน

    Sir your mesage.is important in Socyti I like your interu sir Thank you sir

  • @lakshmich4058
    @lakshmich4058 4 หลายเดือนก่อน +17

    మా తాతయ్య గారి శిష్యుడు
    వెస్ట్ గోదావరి తణుకు దగ్గర వడ్లూరు మా తాతగారి వూరు వీరిది కూడాను

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 4 หลายเดือนก่อน +1

      Avunaa.

    • @rameshmanukonda
      @rameshmanukonda 3 หลายเดือนก่อน

      మాదీ కూడా వడ్లూరే. వీరి నాన్నగారు సీతారామరాజు గారు మాకు బాగా తెలుసు.వీరికి లానే వీరి నాన్నగారు కూడా చాలా సౌమ్యులు.

  • @arjun2489
    @arjun2489 3 หลายเดือนก่อน +1

    Good hero
    God bless you
    you are model of public sir

  • @umrumr11
    @umrumr11 3 หลายเดือนก่อน +1

    good person🎉

  • @GollaKrishnaiah-xf2kx
    @GollaKrishnaiah-xf2kx 3 หลายเดือนก่อน

    Super sir, very good habbits