Langaresinaava Na Navaku నా/నీ జీవితసాక్ష్యం ఈ పాటలోనే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2023

ความคิดเห็น • 3.3K

  • @baleprasadbaleprasad
    @baleprasadbaleprasad ปีที่แล้ว +1566

    సోదరి నిజ జీవితంలో నేనొక చేపలు పట్టేవాన్ని నా పడవలో వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ పాట పాడుకుంటూ వెళ్తాను ఎంతో హృద్యంగా పాడవు తల్లి వందనాలు

    • @vanajapampanavanajapampana8762
      @vanajapampanavanajapampana8762 ปีที่แล้ว +36

      Yeppati nundi paduthu velthunnav broo

    • @jashuagundla4054
      @jashuagundla4054 ปีที่แล้ว +23

      Anna

    • @swapnapriya7240
      @swapnapriya7240 ปีที่แล้ว +39

      Inthaku Minchinaa comment untundaa really heart touching glory to god

    • @doudushivaji4290
      @doudushivaji4290 ปีที่แล้ว +10

      Chala bagundhi akka song naak Baga nacchindhi

    • @honeyjenny5859
      @honeyjenny5859 ปีที่แล้ว +41

      ​@@vanajapampanavanajapampana8762 అతను వెళ్లాను అనలేదు ... వెళ్తాను అన్నారు.

  • @deepthibattula4188
    @deepthibattula4188 ปีที่แล้ว +1665

    లంగరేసినావా నా నావకు
    కొట్టుకొని పోకుండా నే చివరకు
    లంగరేసినావా నా నావకు
    పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
    అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
    తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
    కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
    ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
    లోక సంద్రాన నా జీవ నౌక
    అద్దరికి చేరేదాక సాగు గాక
    నీ దరికి చేరేదాక సాగు గాక
    1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
    నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
    రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
    ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
    నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
    నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
    చూశాను నీ వైపు (2)
    ఆహా ఎంత చల్లిని చూపు
    ఆహా ఎంత చల్లని నీ చూపు
    అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
    2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
    సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
    శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
    వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
    యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
    నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
    చూశాను నీ వైపు (2)
    ఆహా ఎంత చల్లిని చూపు
    ఆహా ఎంత చల్లని నీ చూపు
    అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
    3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
    జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
    నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
    నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
    నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
    క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
    చూస్తాను నీ వైపు (2)
    ఊపిరి ఉన్నంత సేపు
    నాలో ఊపిరి ఉన్నంత సేపు
    అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
    లంగరేసినావా నా నావకు
    కొట్టుకొని పోకుండా నే చివరకు
    లంగరేసినావా నా నావకు
    పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
    ప్రభువు పేరిట అందరికీ vandanalu 🙏🙏🙏

    • @mpdas4463
      @mpdas4463 ปีที่แล้ว +26

      Nice song Praise the lord 🙏 sister

    • @s.hebelu1319
      @s.hebelu1319 ปีที่แล้ว +37

      అక్క వందనాలు అక్క చాలా బాగుంది అక్క పాట

    • @deepthichandamalla9153
      @deepthichandamalla9153 ปีที่แล้ว +29

      Song రాసి పెట్టరు... Thanks
      But తప్పులు లేకుండా రాసి పెట్టి వుంటే బాగుండేది sis చూసుకోండి ఇంకొకసారి ఇలా అవ్వకుండా... Any way thank you deepthi battula గారు 🙏

    • @deepthibattula4188
      @deepthibattula4188 ปีที่แล้ว +24

      ​@@deepthichandamalla9153 my mistake సిస్టర్, thanks a lot మీరు raise చేసినందుకు. ఇపుడు correct చేశాను, thanks again sis 🙏🙏🙏🙏

    • @RaniRani-mg2qu
      @RaniRani-mg2qu ปีที่แล้ว +13

      O

  • @anilsonofgod5420
    @anilsonofgod5420 ปีที่แล้ว +44

    కేవలం మన అభిప్రయం తేలపడమేకాదు గాని ఈ లాంటి పాటలు మన మధ్యలోనికి రావడానికి వేల రూపాయలు కర్చు అవుతుంది కాబట్టి అర్థం చేసుకోని మనంకుడ పాటలకు సహకరించి దేవుని పనిలో సహకరులుగా ఉందాము..!

  • @praveenkumarpullola853
    @praveenkumarpullola853 6 หลายเดือนก่อน +55

    దేవునికే మహిమ కలుగు గాక నిజమే సిస్టర్ లంగరు ఉంటేనే నావ ఒడ్డుకు చేరుతుంది అలాగే మన జీవితాల్లో దేవుని వాక్యం ఉంటేనే జీవితాలు కూడా బాగు పడతాయి🎉

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 7 หลายเดือนก่อน +36

    ఒక sister WhatsApp status పెడితే చూసి మొదటిసారిగా ఈరోజు విన్నాను చాలా అర్ధవంతంమైన మాటలతో పాటని స్వరపరిచిన మీకు ప్రభువు నామము న వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ దేవున్ని మరింత మహిమ పరచాలచి మా ఆకాంక్ష Tq GOD Bless You All 🙌🙌🙌

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod ปีที่แล้ว +203

    Wonderful song such a heartwarming beautiful lyrics loaded in this spiritual song God bless you 👍🏻🙏🏻

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 ปีที่แล้ว +308

    వింటున్నంత సేపూ ఏదో తెలియని బాధ, దుఖం వచ్చింది. అక్క యేసయ్య మిమ్మల్ని బహుబలముగా చివరి క్షణము వరకు ఆయన సేవలో నమ్మకముగా వాడుకొనును గాక🙏 ఆమెన్🙇 ఆమెన్🙇 ఆమెన్

  • @paulsudhakar5477
    @paulsudhakar5477 9 หลายเดือนก่อน +10

    సరళమైన పదాలతో, మంచి సంగీతం , హృదయానికి హత్తుకునేలా పాడిన మీకు వందనాలు, రచించిన వారికి, సంగీతం సమకూర్చిన వారికి, వందనాలు మిమ్ములను బట్టి దేవుని స్తుతి ,మహిమ,ఘనత,ఆయనకే . ఆమెన్

  • @nandigamshanmukha4841
    @nandigamshanmukha4841 ปีที่แล้ว +148

    నేను హిందూ కానీ నాకు చాలా బాగా నచ్చింది.. చాలా సార్లు వినాలనిపిస్తుంది.... చాలా బాగా పాడారు....చాలా అర్ధం ఉన్న పాట 👌

    • @VenuGurrapu
      @VenuGurrapu ปีที่แล้ว +8

      Jesus ni nammandi ...raxana pondandi

    • @samudramumarani8561
      @samudramumarani8561 6 หลายเดือนก่อน +2

    • @siddepallianusha9756
      @siddepallianusha9756 6 หลายเดือนก่อน +3

      Comments lo చాలా మంది నేను హిందు అంటారు.. యేసు క్రీస్తు పాటలు కూడా వింటారు.. కానీ సపోర్ట్ చెయ్యరు christians ki..😭

    • @Pratapsinghmarapatla
      @Pratapsinghmarapatla 5 หลายเดือนก่อน +3

      మనకు యేసయ్య సపోర్ట్ ఉన్నాడు కదా అది చాలు ఈ జన్మకి

    • @suryanarayana8405
      @suryanarayana8405 5 หลายเดือนก่อน +1

      Amen

  • @user-ok7us8wm2m
    @user-ok7us8wm2m หลายเดือนก่อน +5

    హృదయాన్ని కదలించే పాట యంత దినంగా చిట్టీ చెల్లి పాడారు త్క్క్క్క్ జీసస్ ❤️❤️❤️❤️🌹🌹🌹🌹

    • @KANTHIKALA
      @KANTHIKALA  หลายเดือนก่อน

      Godbless u maa** share this to manyy

  • @rakesh....3695
    @rakesh....3695 ปีที่แล้ว +15

    Mind lo nundi povadam ledhu song asalu, e night lo nidra pokunda oka 20 times chusa anukunta song ...

  • @wcmelisha3634
    @wcmelisha3634 ปีที่แล้ว +128

    చక్కటి సంగీతం.... చక్కని స్వరం.... వినటానికి చాలా ప్రశాంతంగా ఇంపుగా.... వింటుంటే ఛాల ధైర్యంగా....ఉందక్క... thank YOU so much 🙇🏻 దేవుడు ఇంక బలంగా మిమ్మల్నీ వాడుకొనును గాక 🙌 amen ❤️

  • @felicitycm2596
    @felicitycm2596 ปีที่แล้ว +44

    లోక సంద్రాన నా జీవ నౌక అద్ధరికి చేరేదాక సాగుగాక, నీ దరికి చేరే దాక సాగుగాక.. wonderful lyrics Akka. Heart toching ga అనిపించింది..👌👌

  • @kumarnandhed7795
    @kumarnandhed7795 10 หลายเดือนก่อน +11

    ప్రభువు పేరట వందనాలు అద్భుతమైన పాట రాసిన చాలా అద్భుతంగా ఉంది ఈ లోకము ప్రేమ కంటే నీది నిజమైన ప్రేమ దేవా చాలా అద్భుతంగా పాడారు అక్క మనసుకి ఎంతో ఆదరణ కలుగు తుంది ఈ పాట దేవుడు బహుగా దీవించును గాక 🙏🙏🙏

  • @ravulamahender4243
    @ravulamahender4243 5 หลายเดือนก่อน +6

    Sister... Superb ga padaru...God bless you abundantly 🎉🎉🎉🎉

  • @Diva_55
    @Diva_55 ปีที่แล้ว +30

    ఈ పాట కోసం ఎంతగానో ఎదురు చూసాను ఆక్క... ఇంతటి చక్కని పాటను మాకు వినిపించినందుకు క్రీస్తు తరపున కాంతికల ఆక్క గారికీ మరియు టీమ్ అందరికీ ప్రత్యేక వందనాములు 🙏🙏
    పాట లో ఉన్న లిరిక్స్, ఆక్క గారి వాయిస్, మ్యూజిక్ చాలా అద్భుతం గా ఉంది...
    ఈ పాటను వీక్షిస్తున్న ప్రతిఒక్కరు విని అనేకులకు ఈ పాటని పంపించి దేవుని పనిలో పాలిబాగాస్తులు కండి 🙏🙏 #kanthikala Akka #Godblessyou

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 ปีที่แล้ว +264

    లంగరేసినావ నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు
    లంగరేసినావ నా నావకు - పట్టుజారిపోకుండా నా బ్రతుకుకు
    అలలను అదిమిపట్టి - అలజడి అణగగొట్టి
    తీరం చేరేదాకా - నావలోన అడుగుపెట్టి
    కలవరమిడిచిపెట్టి - కలతను తరిమికొట్టి
    ఊపిరి ఆగేదాకా - ప్రేమతోనే చంకబెట్టి
    లోక సంద్రాన నా జీవనౌక - అద్దరికి చేరేదాక సాగుగాక
    నీ దరికి చేరేదాక... సాగుగాక ..!
    *1)* చుట్టూ ఉన్న లోకం - మాయదారి సుడిగుండం
    నట్టనడి సంద్రాన - పట్టిలాగే వైనం
    చుట్టూ ఉన్న లోకం - మాయ సుడిగుండం
    నట్టనడి సంద్రాన - పట్టిలాగే వైనం
    రాకాసి అలలెన్నో - ఎగసి ఎగసి పడుతుంటే
    ముంచేసి ననుజూస్తూ - మురిసి మురిసి పోతుంటే
    నా ఆశలన్ని కరిగి - ఒంటరిగా నేనుంటే
    నిరాశ వలలు తెంపి - నిరీక్షణతో నను పిలిచె
    చూసాను నీ వైపు... చూసాను నీ వైపు
    ఆహా ఎంత చల్లని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ..!
    ॥అలలను అదిమిపట్టి॥
    *2)* సందేహాల గాలితుఫాను - సాగనీక ఆపుతుంటే
    సత్యవాక్య జాడలేక - ఓడ బ్రద్దలౌతుంటే ॥2॥
    శోధన కెరటాలే - ఎగిరి ఎగసి పడుతుంటే
    వేదన సుడులెన్నో - తరిమి తరిమి కొడుతుంటే
    ఏదారి కానరాక - దిక్కులేక నేనుంటే
    నీదారి నేనంటూ - నడిచినావు నావెంటే
    చూసాను నీ వైపు... చూసాను నీ వైపు
    ఆహా ఎంత చల్లని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ..!
    ॥అలలను అదిమిపట్టి॥
    *3)* జీవవాక్కు చేతబట్టి - నీ చిత్తాన్ని మదినబెట్టి
    జీవదాత నీదు సేవే - జీవితానికర్థమంటూ ॥2॥
    నా వెనుక ఉన్నవి మరచి - ముందున్న వాటిని తలచి
    నేత్రాశ శరీరాశ - జీవపుడంబాన్ని విడిచి
    నినుజేర రమ్మంటూ - జగమంతా నే పిలచి
    క్రీస్తేసు కృపలో నిలిచి - పాపపు లోకాన్ని గెలిచి
    చూస్తాను నీ వైపు... చూస్తాను నీ వైపు
    ఊపిరి ఉన్నంతసేపు... నాలో ఊపిరి ఉన్నంతసేపు ..!
    ॥అలలను అదిమిపట్టి॥

  • @VadlaGopi
    @VadlaGopi 4 วันที่ผ่านมา +2

    ఈ పాట ఒక అద్భుతం... 🙏 యేసుక్రీస్తుకి వందనాలు 🙏🙏🙏🙏..

    • @KANTHIKALA
      @KANTHIKALA  4 วันที่ผ่านมา

      Thanku godbless u.. Share this to many grps... Ur loved ones

  • @sumathiashok5113
    @sumathiashok5113 6 หลายเดือนก่อน +2

    రాకాసి అల్లలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
    ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పో తుంటే.....

  • @billmoriya9202
    @billmoriya9202 ปีที่แล้ว +536

    లంగరేసినావా నా నావకు
    కొట్టుకొని పోకుండా నే చివరకు
    లంగరేసినావా నా నావకు
    పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు
    అలలను అదిమిపట్టి - అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగుపెట్టి
    కలవరమిడిచిపెట్టి - కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి
    *లోకసంద్రాన నా జీవనౌక అద్ధరికీ చేరేదాకా సాగుగాక - నీ దరికి చేరేదాకా సాగుగాక
    1. చుట్టూఉన్నా లోకం మాయదారి సుడిగుండం
    నట్టనడి సంద్రనా పట్టిలాగెవైనం
    చుట్టూఉన్నా లోకం మాయ సుడిగుండం - నట్టనడి సంద్రాన పట్టిలాగెవైనం
    రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
    ముంచేసి ననుజూస్తూ మురిసి మురిసి పోతుంటే
    నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే
    నిరాశ వలలు తెంపి నిరీక్షణతో ననుపిలిచే
    చూసాను నీ వైపు...........
    చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు
    ఆహా ఎంత చల్లనీ నీ చూపు....
    " అలలను "
    2. సందేహాల గాలితుఫాను సాగనీక ఆపుతుంటే
    సత్యవాక్య జాడలేక ఓడబ్రద్ధలౌతుంటే 2
    శోధన కెరటాలే ఎగిరి ఎగిసి పడుతుంటే
    వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
    ఏ దారి కానరాక దిక్కులేక నెనుంటే
    నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
    చూసాను నీవైపు........
    చూసాను నీవైపు ఆహా ఎంత చల్లని చూపు
    ఆహా ఎంత చల్లనీ నీ చూపు
    " అలలను "
    3. జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదినబెట్టీ
    జీవధాత నీదుసేవే జీవితానికర్ధమంటూ....2
    నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి
    నేత్రాశ శరీరాశా జీవపుడంబాన్ని విడిచి
    నినుజేర రమ్మంటూ జగమంతా నేపిలచి
    క్రీస్తేసు కృపలో నిలచి పాపపు లోకాన్ని గెలిచి
    చూస్తాను నీ వైపు ...... చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంత సేపు
    నాలో ఊపిరి ఉన్నంతసేపు
    " అలలను "
    పాటలో ఏమైనా తప్పులు రాసి ఉంటే దయతో మన్నించి తెలియజేయగలరు 🙏🙏🙏🙏

  • @chsubbu3031
    @chsubbu3031 ปีที่แล้ว +86

    ఈ తరంలో మీకు ఇంతటి జ్ఞానం దేవుడు మీకు ఇవ్వడం మీ అదృష్టం అక్క🙏🏻 ఈ పాట వినే మేము అదృష్టవంతులం దేవునికే యుగయుగాలకు మహిమ కలుగునుగాక.

  • @rahulvamsi6845
    @rahulvamsi6845 4 หลายเดือนก่อน +4

    నేను ఈ మధ్య ప్రతి రోజు వింటున్నాను ఈ పాట 🙏🙏🙏🙏🙏

  • @ratnaratna8184
    @ratnaratna8184 5 หลายเดือนก่อน +6

    అమ్మ బంగారుతలీఏంతచకనీపాట✝️✝️✝️🙏🙏🙏👍👌🙏

  • @user-py6bs2rw6y
    @user-py6bs2rw6y ปีที่แล้ว +41

    లంగరేసినావ నా నావకు( బ్రతుకుకు )....కొట్టుకొని పోకుండా
    What a wonderful words sister
    ఈ మధ్య కాలంలో నేను విన్న ఒకానొక అద్బుతమైన పాట . పదాల పొందిక ఒక అద్భుతం అయితే పాటలో నింపిన సందేశం ప్రతీ క్రైస్తవ హృదయాలను కదిలింపజేస్తాయి. మీరు పాడిన విధానం పాటకు ప్రాణం పోసింది అని చెప్పవచ్చు
    మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును మీ పరిచర్యను మరింత ఆశీర్వదించును గాక

    • @Varalakshmi.mummidivarapu99898
      @Varalakshmi.mummidivarapu99898 ปีที่แล้ว +1

      లంగరేసినావా నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు
      లంగరేసినావా నా నావకు -పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
      అలలను అదిమిపెట్టి అలజడి అణగగొట్టి - తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి
      కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి - ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి
      లోక సంద్రాన నా జీవ నౌక - అద్దరికి చేరేదాక సాగు గాక
      నీ దరికి చేరేదాక సాగు గాక
      1) చుట్టు వున్న లోకం మాయదారి (మాయ) సుడిగుండం - నట్టనడి సంద్రాన
      పట్టి లాగే వైనం (2)
      రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
      ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
      నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే - నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
      చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
      ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు || అలలను అదిమిపెట్టి ||
      2. సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే - సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
      శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే - వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
      యే దారి కానరాక దిక్కులేక నేనుంటే - నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
      చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
      ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు || అలలను అదిమిపెట్టి ||
      3) జీవ వాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి - జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
      నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి - నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
      నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి - క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
      చూస్తాను నీవైపు… ఊ.. ఊ.. - చూస్తాను నీవైపు ఊపిరి ఉన్నంత సేపు
      నాలో ఊపిరి ఉన్నంత సేపు || అలలను అదిమిపెట్టి ||

  • @rajeshforchrist3273
    @rajeshforchrist3273 ปีที่แล้ว +13

    ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినవు నా వెంటే... మనిషి జీవితాన్ని ఒక పల్లవి మూడు చరణాలలో చుట్టేశారు సిస్టర్ .. అద్బుతం 👍👍👍 God bless you

  • @swapnabavana7251
    @swapnabavana7251 10 หลายเดือนก่อน +11

    మనసుకు నెమ్మది కలిగించే పాట చాలా బాగా పాడారు అక్క 🙏🙏హృదయాన్ని హత్తుకునేలా ఉంది అక్క దేవుడు మీ పరిచర్యను అత్యధికముగా ఆశీర్వాదించును గాక🙏🙏 ( teeparru akka )

  • @JoySweety1416
    @JoySweety1416 ปีที่แล้ว +1

    Very good sog sister God bless you sister 🎉🎉

  • @r.subhashchinna9437
    @r.subhashchinna9437 ปีที่แล้ว +76

    అక్క పాట చాలా అద్భుతమైన పదాలతో రాసారు.... దేవుడు మిమ్మును దీవించును గాక....!

    • @vilsonchannel
      @vilsonchannel ปีที่แล้ว +5

      🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @premkumarmulinti111
    @premkumarmulinti111 ปีที่แล้ว +70

    చక్కటి పాట అక్క... ఈ తరములో దేవున్ని ఈ సమాజానికి గొప్పగా చూపిస్తున్న ఒక స్త్రీ శక్తి మీరు.... చాలా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🙏.. నేను ప్రేమ్ కుమార్.. గద్వాల్ (తెలంగాణ )🙏🙏🙏

    • @gopi5131
      @gopi5131 ปีที่แล้ว +1

      Vandanalu brother 🙏✝️🙏

    • @narayenaswamynarayena4179
      @narayenaswamynarayena4179 ปีที่แล้ว +2

      Super song 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎧🎶🎶🎶🎶🎶👏👏👏👏👏👌👍👍👍👍

    • @neeluborugadda2180
      @neeluborugadda2180 ปีที่แล้ว

      Yes E taramlo Devuni Shakti

    • @nathanielhelena2469
      @nathanielhelena2469 ปีที่แล้ว

      Glorious the LORD

    • @vidyaiahdobbala5135
      @vidyaiahdobbala5135 ปีที่แล้ว

      @@nathanielhelena2469 super.sang.sester

  • @darlakezia3851
    @darlakezia3851 หลายเดือนก่อน +1

    కన్నీరు ఆగలేదు నా life kuda same chala బాగా పాడారు జీవితం మొత్తం ఈ పాటలో ఉంది 😢❤

  • @rojadodda2884
    @rojadodda2884 ปีที่แล้ว +1

    ఆమెన్ హల్లెలూయా ప్రైజ్ దీ లార్డ్ యెసు రక్తమె జయం

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 ปีที่แล้ว +13

    సాంగ్ చాలా బాగుంది అక్క సూపర్ గా పాడారు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి సాంగ్స్ మాకు అందించాలని కోరుకుంటున్నాను అక్క ఈ సాంగ్ ద్వార మా జీవితాలు మార్చుకోవాలని కోరుకుంటున్నాను అక్క 🙏🙏🙏

  • @nagaraju3857
    @nagaraju3857 ปีที่แล้ว +11

    నిజమే ఆయన నావ లో ఉన్నపుడు అలలు ఎగసి ఎగసి కొట్టిన తుఫాను చెలరేగిన ఆయన గద్దించగానే అనగిపోయినాయి, జీవితమనే ఈ నావలో సరిగా ఆయనకు స్థానం ఇవ్వలేకపోవడం వల్లే ఈ బాధలు కన్నీళ్ళ కష్టాలు కళ్ళు తెరిపించావ్ అక్క.. దేవునికే మహిమ కలుగును గాక

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 28 วันที่ผ่านมา +1

    Praise the Lord amma garu song wonderful Chala bagunnadi amma🙏🙏

  • @ioclmadhu2958
    @ioclmadhu2958 ปีที่แล้ว +17

    Great Voice... Awesome Performance ప్రభు సేవలో బహు బలంగా వాడ బడాలి.... మరెన్నో కీర్తనలు... అందించాలని కోరుతున్నాను....

  • @venkateswararaonelapudi9425
    @venkateswararaonelapudi9425 ปีที่แล้ว +17

    Wonderful song.
    Super lyrics.
    Nice music.
    Good singing.
    God bless you kanthi kala garu

  • @kirankumar7036
    @kirankumar7036 ปีที่แล้ว +15

    ఎన్ని సార్లు విన్నా, మరలా వినాలనిపిస్తుంది.... నా నావ అద్దరికి చేరే వరకు 🙏 తండ్రీ ఈ మంచి పాటను వినుటకు చెవులను ఇచ్చినందుకు వందనాలు...🙏

  • @joyelena1913
    @joyelena1913 ปีที่แล้ว +32

    My day starts with this Song....Glory to God Wonderful song akka❤️
    On 16th March 2023 I was admitted in the hospital and i underwent an open surgery of appendix burst
    And i was very weak and so depressed and my dad used to play this song every morning 5 or 6am in the hospital beside my bed
    That's where I knew this song
    And was really consoled by this song ❤❤and now god has healed me ...Thank you lord for this song 🙏 lots of love for you akka❤

    • @KANTHIKALA
      @KANTHIKALA  7 หลายเดือนก่อน +5

      God is great maa..🎉and he will be with you always🎉❤.thanku for sharing ur testimony

    • @c7volunteer404
      @c7volunteer404 5 หลายเดือนก่อน +1

      Glory🙏 to God
      Amen🙏

    • @medarirakshitha5735
      @medarirakshitha5735 4 หลายเดือนก่อน

      Glory to god🙏🏻✝️❤️

  • @daviddande8364
    @daviddande8364 5 หลายเดือนก่อน +2

    God bless you Sr

  • @s.d.p3151
    @s.d.p3151 ปีที่แล้ว +11

    ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని నీ ఆత్మీయ తమ్ముడిని కోరుకుంటున్నాను అక్క ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @sathviksonofgod3831
    @sathviksonofgod3831 ปีที่แล้ว +22

    వందనములు అక్క ....
    మీరు రాసిన పాటలు చాలా బాగున్నాయి.
    ఈ పాటైతే నాకు, మా ఫామిలీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుంది...చాలా అర్ధవంతమైన పాట....
    ఈ తరం లో విజయ్ అన్నయ్య ,మీరు ....నాలాంటి విశ్వాసులు దారి తప్పిపోకుండా మీరు చేస్తున్న దేవుని పనికి చాలా సంతోషిస్తున్నాను...
    దేవుడు మరింత జ్ఞానం మీకు ఇవ్వాలని అలాగే మంచి ఆరోగ్యం కూడా ఇవ్వాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్పార్తిగా కోరుకుంటున్నాను...
    మీ తమ్ముడిగా సాత్విక్ ఫ్రమ్ శ్రీకాకుళం.

  • @JyothsnaYacharam-mj9em
    @JyothsnaYacharam-mj9em 5 หลายเดือนก่อน +1

    Excellent song akka annisarlu vinna vinalanipistundhi

  • @pspgaming5988
    @pspgaming5988 หลายเดือนก่อน +1

    E pata enni sarlu vinna inka vinali anipistunde akka entha chakkani pata rasinanduku miku vandanalu akka and devunike mahima kalugunu gaka 🙏amen......inka elantike enno rayali ani inka devudu ninnu inka ayana navalo vadabadalani korukuntunnam akka 🙏 thanks to giving sing a song akka

    • @KANTHIKALA
      @KANTHIKALA  หลายเดือนก่อน +1

      Thanku ma godbless u..share this to manyy

  • @anjianu9218
    @anjianu9218 ปีที่แล้ว +20

    ఇంతటి చక్కటి పాటను రచించిన, స్వర కల్పన, చేసిన అక్కకు ఆ దేవుని పేరట కృతజ్ఞతలు అక్క🙏🙏🙏🙏

  • @majjiramesh969
    @majjiramesh969 ปีที่แล้ว +74

    దేవుని సువార్త ,ఆయన ప్రేమను ప్రజల వాడుక భాషలో తేలికైన పదాలతో మీరు చేసిన పాట,ప్రయత్నం బాగా ఉంది మి బృందం అందరినీ ప్రభువు దీవించు గాక మీ song అందరికి చేరువ అయిపోతుంది

  • @parutailoringtips2310
    @parutailoringtips2310 6 หลายเดือนก่อน +25

    నిజంగా ఎంత బాగుంది ఈ పాట యేసయ్య నీకు వందనాలు తండ్రి👏👏👏🙏🙏🙏

    • @KANTHIKALA
      @KANTHIKALA  6 หลายเดือนก่อน +4

      Thanku✨. Share to many✨

  • @laxmia3936
    @laxmia3936 หลายเดือนก่อน

    Prelard ammagaru manchi sangs devudu mimmalanli deevinchugaka

  • @mamathanagaraju9000
    @mamathanagaraju9000 ปีที่แล้ว +42

    అక్క పాట చాలా చాలా బాగా రాశారు వందనాలు దేవుని సహాయంతో మరిన్ని పాటలు వ్రాయలని కోరుతూ దేవుని దయలో మరింత గా ఎదగాలని ప్రార్థిస్తున్నాను

  • @prakasharaojluka6832
    @prakasharaojluka6832 ปีที่แล้ว +63

    అద్భుతమైన పాట పాడిన సహోదరికి,రచయితకు, నాహృదయ పూర్వక అభినందనలు,💐 may God bless you and your ministry

  • @ababuraoaprabavati929
    @ababuraoaprabavati929 5 หลายเดือนก่อน +3

    Very nice song sister its touch my heat ❤❤❤❤❤❤

  • @chaitanyabommidi1020
    @chaitanyabommidi1020 ปีที่แล้ว +10

    All Glory to Lord Jesus Christ who gave new life because he protected from so many diseases and danger situation. Thank you jesus❤

  • @N.sunemi
    @N.sunemi ปีที่แล้ว +50

    చాలా ఏడుపు వచ్చింది ఈ పాట వింటుంటే అక్క వందనాలు prise the lord

  • @Spiritual_155
    @Spiritual_155 ปีที่แล้ว +15

    ఈ జీవన సంద్రంలో అపవాది వేసే ఓలకు చిక్కుకొని పోతున్న మా జీవితాలకు (నావలకు) దేవుడు లంగారు వేసాడు అని మీ రచన సాహిత్యంలోనుండి దేవుడు మాకు గుర్తుచేస్తున్నాదుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అక్క కృతజ్ఞతలు అక్క
    Superb lyrics & tunes akka 💐💐💐

  • @kuwaitq7842
    @kuwaitq7842 ปีที่แล้ว +40

    Praise the lord sister.... God bless you.... ఈ పాట ప్రతి ఒక్కరి జీవితాన్ని చూపిస్తుంది....

  • @DEVAKAMBAMPATI
    @DEVAKAMBAMPATI 5 หลายเดือนก่อน +4

    Paata ni antha goppaga rasaro anthe chakkaga padinaru Sister. Lyrics are awesome 👏👏👏

  • @BenuguAmosu
    @BenuguAmosu ปีที่แล้ว +15

    క్రీస్తు పేరట🙏🙏🙏కాంతి కళ 👰👰👰 సిస్టర్ అద్భుతమైన రచనలతో✍️✍️✍️ పాటలు రాసి✍️✍️ దేవుని🧑‍🎄🧑‍🎄🧑‍🎄 వాక్యము📚📚📚 పాట రూపములో🎤🎤🎤 ప్రపంచానికి🌍🌍🌍 ఇచ్చారు💯💯💯 CHRIST CHURCH 🏤🏤🏤 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @kejiyayalanati9732
    @kejiyayalanati9732 ปีที่แล้ว +22

    Praise the Lord sister

  • @Godgrace818
    @Godgrace818 5 หลายเดือนก่อน +3

    Song asalu chaala baagundhi akka.........roju oka saari ayina vini padukuntunna akka antha baagundhi..........inka ilanti songs chaala padali........gad grace meeku vundali ani korukuntunna akka.........God bless you akka 😇❤️

  • @keerthisonia4033
    @keerthisonia4033 4 หลายเดือนก่อน +5

    యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
    నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే ❤❤❤❤

  • @glathalatha7056
    @glathalatha7056 ปีที่แล้ว +30

    సిస్టర్ వందనాలండి పాట చాలా బాగుంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక చాలా అర్ధాలతో కూడిన పాట.. 👌👌👌🤝🤝💐💐

  • @srikanthkumar4411
    @srikanthkumar4411 ปีที่แล้ว +13

    I'm thanking to God Bcz of his love and blessings and support showers on me to work for this song. I'm feeling proud of my self to work with KanthiKala Akka Garu and I'm specially thanking her for giving this wonderful opportunity to me. Also I'm thanking God to his support on me for capturing , editing and producing visuals my self , Srikanth Captures AnuSri Visual Studio Andhra Pradesh....!

  • @yesgoodbrotherbabu9549
    @yesgoodbrotherbabu9549 6 หลายเดือนก่อน +15

    🌹 అమ్మ తల్లి వందనాలమ్మ నీ పాటకి హృదయాన్ని దేవుని వైపు మళ్ళించవమ్మా వందనాలు తల్లి

  • @deepakpowerdeepakpower8359
    @deepakpowerdeepakpower8359 26 วันที่ผ่านมา

    Praise the lord Akka devunki Mahima kalugunu gaka Amen ❤❤❤❤🙏🙏🙏🙏

  • @unitedchristiankingdom8778
    @unitedchristiankingdom8778 ปีที่แล้ว +25

    చాలా చాలా మంచి పాటను మనస్సును నెమ్మది కలిగించే పాటను దేవుడు ని స్వరం ద్వారా మాకు వినిపించారు మీకు నా🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-jb3pu5lo5v
    @user-jb3pu5lo5v ปีที่แล้ว +24

    ఇంకను మీలో తీగవలె అట్టు కట్టుము దేవా నన్నును ఇంకా అనేకమందిని మీలో చేర్చే భాగ్యం కృపను దయచేయుము తండ్రి

  • @sarabharaghunath7024
    @sarabharaghunath7024 5 หลายเดือนก่อน +3

    Great job.god bless you

  • @rahulbhai9677
    @rahulbhai9677 2 หลายเดือนก่อน +2

    Amma e pata na Manusunu kalavara parachindhi❤❤✝️✝️✝️❤❤

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 ปีที่แล้ว +24

    సిస్టర్,ప్రభూ నామంలో వందనాలు🙏, సాంగ్ చాలా బాగుంది,ఎంతో అర్ధ వంతమైన,సాంగ్ దేవుడు మీ ద్వారా మాకు వినిపించడానికి,ఇచ్చాడు,దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🛐,దేవుడు మీ పరిచర్యను దీవించును గాక🙌🏻

  • @user-jb3pu5lo5v
    @user-jb3pu5lo5v ปีที่แล้ว +14

    ఎన్ని సార్లు విన్నా వింటుూనే ఉండాలి అనే గీతం ఇది సిస్టర్ అన్న రాసిన పాటలు మీరు రాసినవి ఎంతో అర్ధం తెలిపేలా ఉన్నాయి.🙇‍♀️😭😭😭😭 దేవా నిజమే ఎప్పడివరకు లంగరి అంట్టే ఏంటో తెలియని పదం అందులోనే మీ ప్రేమ నీ చూపిస్తున్న ఈ నీ సేవకులను దీవిచండి. అలాగే మమ్ములను నీ వైపే ఆకర్షణీయంగా మమ్ములను మార్చండి

  • @SangeethaVanteddu-lw4sn
    @SangeethaVanteddu-lw4sn ปีที่แล้ว +8

    సిస్టర్ చాలా బాగా పాడారు దేవుడు ఇంకా దేవుడు వాడుకొను గాక❤

  • @user-ob9dh4kx7o
    @user-ob9dh4kx7o 9 หลายเดือนก่อน +3

    హ్యాపీ బర్త్డే అన్నయ్య

  • @rajeshkaranam2790
    @rajeshkaranam2790 ปีที่แล้ว +14

    ఎంత చక్కని పాట.... ఇటువంటి మంచి పాటలు వ్రాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.... దేవుని నామానికి మహిమ కలుగును గాక..

    • @mohammed-yj1vh
      @mohammed-yj1vh ปีที่แล้ว

      yentha chakkani pata medam naa jivithenne naku chupinchindhi

  • @chinnarijwalaministries5971
    @chinnarijwalaministries5971 ปีที่แล้ว +14

    పాట మాట రచన స్వరకల్పన సంగీతం వీడియో గ్రఫీ చాలా చాలా చక్కగా వచ్చినవి సిష్టర్. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక.

  • @princyblessy3335
    @princyblessy3335 5 หลายเดือนก่อน +3

    Liriq super ma baga padavu God bless you

  • @npcreations2252
    @npcreations2252 11 หลายเดือนก่อน +2

    E madhya ne vinnanu e song vintunte vinalani pistunshi sister naaku baga nacchi chala mandhiki share chestunna

    • @KANTHIKALA
      @KANTHIKALA  11 หลายเดือนก่อน

      Thanku godbless u brother... Keep sharing🥰

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 ปีที่แล้ว +67

    దేవుని పరిచర్య కొరకు ఎంతో కష్టపడి పాట స్వరకల్పన చేసి, పాడినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు అక్కగారు🙏

    • @pujalasujatha6824
      @pujalasujatha6824 ปีที่แล้ว +1

      Entho goppa pata. bhumi mida e matalu chalavu e goppa patki replie echutaku

  • @LORDJESES
    @LORDJESES ปีที่แล้ว +37

    చాలా అర్థవంతమైన పాట రాశారు. దేవుడు మిమ్మల్ని ఇంకా తన సేవలో బలంగా వాడుకొనును గాక.ఆమెన్ ✝️🙏🙏🙏🙏🙏🙏

  • @RupadeviPantagani
    @RupadeviPantagani 8 หลายเดือนก่อน +2

    Rupadevi👍👍👌

  • @CaptainVarun-ny1qu
    @CaptainVarun-ny1qu 8 หลายเดือนก่อน +2

    Super aaka

  • @karunasreejc5802
    @karunasreejc5802 ปีที่แล้ว +101

    హృదయానికి హత్తుకునేలా ఉందక్క... దేవుడు మిమ్మల్ని నిండారులు గా దీవించు గాక

  • @chnookaratnam7234
    @chnookaratnam7234 ปีที่แล้ว +26


    అక్క, ఇలాంటి పాటలతో అనేకమంది దేవుని వైపు తిప్పాలని ఆసక్తి తో చూస్తూ నా ను

    • @thotisudhakar1087
      @thotisudhakar1087 ปีที่แล้ว

      Praise the Lord dhevunike mahimakalugunu gaka, Manchi pata

  • @jujjuvarapukiran5336
    @jujjuvarapukiran5336 9 หลายเดือนก่อน +3

    చాలా వందనాలు అక్క, నేను ఈ పాట ను నిన్న మీ దగ్గర ఉండి న సమయం లో పాటను మీరు పాడుచుండగా నా యొక్క కుటుంబం విన్నందుకు మరియు అంత భాగ్యం నాకు కలిగించిన నా అన్నయ్య శామ్యూల్ జుజ్జువరపు, అయ్యగారి కి మరియు మీకు శిరస్సు వంచి వందనాలు అక్క గారు

  • @honey.official1645
    @honey.official1645 4 หลายเดือนก่อน +1

    I like this song very much akka

  • @chinnigiddla9484
    @chinnigiddla9484 ปีที่แล้ว +30

    ముoదు గా దేవది దేవుని కి వందనాలు🙏🙏🙏🙏

  • @kalyanikolakaluri8108
    @kalyanikolakaluri8108 ปีที่แล้ว +3

    Akka chalabaga rasaru. Me massegelu vintanu. Super akka meru i love you❤❤❤❤ akka.

  • @akhilakeerthi173
    @akhilakeerthi173 5 หลายเดือนก่อน +1

    One most of the song in the world ❤❤❤❤❤the best song i never find it🥰

    • @KANTHIKALA
      @KANTHIKALA  5 หลายเดือนก่อน +1

      Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more

    • @c7volunteer404
      @c7volunteer404 5 หลายเดือนก่อน

      S bro thts true this song very heart❤ touchable bro
      Glory🙏 to God

  • @sudhakarmarkapudi968
    @sudhakarmarkapudi968 ปีที่แล้ว +1

    Good song praise the lord

  • @shyny...7447
    @shyny...7447 ปีที่แล้ว +13

    దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక ఆమెన్...

  • @deevenamanasa8026
    @deevenamanasa8026 ปีที่แล้ว +5

    దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునూ గాక
    చాల రోజులు నుండి ఎడురుచుస్టున్నము అక్క ఈ song కోసము

  • @uppaladaviduppaladavid6982
    @uppaladaviduppaladavid6982 6 หลายเดือนก่อน +1

    Akka song supper❤❤❤

  • @user-cq7hm9xb6r
    @user-cq7hm9xb6r 5 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 chala super ma jeevitham lo dhaggara ga undhi

    • @KANTHIKALA
      @KANTHIKALA  5 หลายเดือนก่อน +3

      th-cam.com/users/shortsjmigVtMsPMQ?feature=share

  • @gudisepoguashok145
    @gudisepoguashok145 ปีที่แล้ว +63

    ❤️మనుషులందరి మనసులను కదిలించే పాట మాకు మీ ద్వారా అందించిన ఆ దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము✝️ God Bless You Akka
    దేవుడు మీ సేవ జీవితాన్ని దీవించి ఆశీర్వదించును గాక...!ఆమెన్

  • @saraindia933
    @saraindia933 ปีที่แล้ว +6

    Na yasayyake mahima kalugunu ga amen 🙏 god bless you sister song 🎵 chala chala bagundi kuwait 🇰🇼 nunchi 🙏 🇰🇼 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼

  • @rajkumar-jb9ij
    @rajkumar-jb9ij 3 หลายเดือนก่อน +1

    సమస్తము దేవునికి మహిమ

  • @susmithaReddy-w4j
    @susmithaReddy-w4j 17 วันที่ผ่านมา

    Aathmaku...langaru ..
    Raboye jivitham kosam nireekshana..
    Beautiful my lord..thanku.my lord.. strengthen me...❤❤

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 ปีที่แล้ว +20

    దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు అండి చాలా ఆదరణ ఇచ్చినది పాట 🙏🙏🙏🙏🙏🙏🙏 మా కోసం ప్రార్థన చెయండి సేవలో ఉన్నము 🙏🙏🙏👍

  • @pastorjosephkishore
    @pastorjosephkishore ปีที่แล้ว +60

    పాట వింటుంటే.... మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది

  • @vandhucreations7432
    @vandhucreations7432 ปีที่แล้ว +5

    ఎలాంటి మంచి పాట మాకు అందించినందుకు..... 🙏🏻😭😭

  • @devuniprema6148
    @devuniprema6148 5 หลายเดือนก่อน +2

    మంచి అర్ధం ఉంది 🙏🏼

  • @jhansim1120
    @jhansim1120 ปีที่แล้ว +15

    ఎక్సలెంట్ సాంగ్ చెల్లి. అన్నయ్య లాగా మీరు కూడ అనేకమంది రక్షణ లోనికి నడిపించే లాగా దేవుడు మీకు మీకుటుంబాలకు దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏