పాండురంగ విఠలుడి పాట ఎంత గొప్పగా పాడారో | Gita Jayanthi Mahotsav 2021 |Gangadhar Shastri |BhakthiOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • పాండురంగ విఠలుడి పాట ఎంత గొప్పగా పాడుతున్నారో.. తన్మయత్వంలో జెడీ లక్ష్మీ నారాయణ..
    Bhagavad Gita founder Gangadhar Shastri Garu speech at Gita Jayanthi Mahotsav 2021, Chikkadpally, Hyderabad, Telangana. Geetha Jayanthi Mahotsavam at Sri Thyagraya gana Sabha, Chikkadapally Hyderabad. #GitaJayanthiMahotsav2021 #BhakthiOne
    #TeluguBhaktiVideos
    #GitaJayanthiMahotsav2021.
    #JDLakshminarayanaSpeech
    #GangadharShastriGhanaghanasundaraSong
    #GhanaghanasundaraSong
    #TeluguBhaktiVideos

ความคิดเห็น • 511

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 2 ปีที่แล้ว +172

    గౌరవ శ్రీ గంగాధరశాస్ర్తీ గారికి , మంచి స్వరం... మంచి మాట ...మంచి మనసు... మంచి భావవ్యక్తీకరణ ...గల శ్రీ J.D. Lakshminarayana గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

    • @kunchaprabhavathammamemori8313
      @kunchaprabhavathammamemori8313 2 ปีที่แล้ว +1

      💐🇮🇳📡🐚🙏

    • @sundarivaddadi1904
      @sundarivaddadi1904 2 ปีที่แล้ว +3

      Character and personality matters the good ness after seeing the name and person is most important.....JD sir and Gangadhara Sastry garu..both legends at one place.. Awesome

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 ปีที่แล้ว +6

      గురువుగారు బాగా పాడి వినిపించారు ధన్య వాదములు నమస్తే

    • @varungudipudi
      @varungudipudi ปีที่แล้ว +2

      S

    • @annavaramvenkatram5484
      @annavaramvenkatram5484 10 หลายเดือนก่อน

      ​@@sundarivaddadi1904 2:34

  • @chagantiyakaiah6177
    @chagantiyakaiah6177 5 หลายเดือนก่อน +3

    Honorable JD Laxminarayana sir and Gangadhara shastri both are you
    YUGA PURUS HULU 🙏💐💐

  • @rajkumargonimathala7805
    @rajkumargonimathala7805 ปีที่แล้ว +3

    జేడీ లక్ష్మీనారాయణ మార్గంలో మీరు ప్రజలకు మంచి చెయ్యండి మీకు చాలా
    మీరు రాజకీయాలకు అన్ఫిట్ ఈ మార్గం మీకు చాలా మంచిది మీకు తృప్తి కలుగుతుంది

  • @lakshminarasimham5634
    @lakshminarasimham5634 ปีที่แล้ว +24

    శ్రీ గంగాధర శాస్త్రి గారి సుమధుర స్వరం, ఉన్నతమైన మహా పురుషుడు శ్రీ JD గార్ల భక్తి పారవశ్యం, చూసి, విని తరించటం, మా భాగ్యం మరియు అదృష్టం.

  • @kkirankumar4767
    @kkirankumar4767 2 ปีที่แล้ว +73

    చిన్నప్పుడు ఈ పాట విని నాకు తెలియకుండానే పాండురంగ కృష్ణునికి భక్తుడు అయ్యాను...
    All time favourite song 🙏

  • @shivag7246
    @shivag7246 ปีที่แล้ว +16

    గురువుగారు గంగాధర శాస్త్రి గారికి జేడీ లక్ష్మీనారాయణ గారికి మా హృదయపూర్వక అభిందనలు సార్ రాజకీయాల కంటే భక్తి సాగరంలో ఎంతో ఆనందం ఉంది సార్

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 9 หลายเดือนก่อน +2

    Gangadharudu pulakiste ilanti manchi patalu vastai.❤

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +56

    ప్రస్తుత గాన గంధర్వులు మీరే శాస్త్రి గారు
    ప్రణామాలు🌷🌷🙏🙏🌷🌷

  • @sarojapasham1078
    @sarojapasham1078 8 หลายเดือนก่อน +3

    Ghantashala Venkateswara Rao gaarini gurtuku tepinchaaru dhanya vaadamulu landi meeku gangaghara shastri gaaru

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 ปีที่แล้ว +16

    భక్తి ప్రభావిస్తే ఇలాంటి తన్మయత్వం మాక్కూడా ప్రసాదించారు గంగాధర శాస్త్రి గారు. ధన్యులు నేనున్నూ ధన్యుణ్ణయ్యా. 🙏

  • @gbr9615
    @gbr9615 2 ปีที่แล้ว +5

    గౌరవ శ్రీ గంగాధరశాస్త్రి గారు, శ్రీ జేడీలక్ష్మీనారాయణ గారు ఎంతో విధ్వత్ సంపన్నులు. వారివాక్కులు సర్వ జనులకు జ్ఞానవెలుగు ప్రసాదించు గాక. ఆ జనుల జ్ఞానం సమాజానికి మేలు కలుగు గాక. 👌👆🙏🇮🇳

  • @ramuluch9785
    @ramuluch9785 ปีที่แล้ว +10

    గంగాధరశాస్త్రి గారికి శతకోటి వందనాలు....

  • @lathareddy9237
    @lathareddy9237 2 ปีที่แล้ว +12

    చాలా మంచి ప్రసంగం సార్,ఇప్పుడు సమాజానికి ఇలాంటి ప్రసంగం కావాలి సార్.🙏🙏

  • @PappuNarayanamurty
    @PappuNarayanamurty ปีที่แล้ว +1

    Ghantasala garu padinatle undi guruvugaru 🙏🙏🙏

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 2 ปีที่แล้ว +5

    ఇద్దరూ మహానుభావులు భారత దేశంలో పుట్టడం మన అదృష్టము.

  • @bachuramu3898
    @bachuramu3898 ปีที่แล้ว +1

    ఒక మంచి నీజాయితి గల jd గారు vrs తీసుకొవడం నాకు భాద కలిగింది,ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఏ రకంగా దోచుకుంటున్నారో చూస్తూన్నాం.

  • @CSKumarFlautist-hw7py
    @CSKumarFlautist-hw7py 8 หลายเดือนก่อน +1

    శ్రీ కృష్ణం వందే జగద్గురుం నాకు 54 ఏళ్లు మహానుభావుడు ఘంటసాల గారిని చూడలేకపోయినా ఇప్పుడు గంగాధర్ గారిని చూస్తే ఘంటసాల గారిని చూస్తున్నట్లు ఉంది

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 2 ปีที่แล้ว +10

    అద్భుతః.జయహో శాస్త్రి గారు

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 2 ปีที่แล้ว +17

    అద్భుతమైన స్వరకల్పన,, జై శ్రీకృష్ణ 🙏

  • @malathisridhar4620
    @malathisridhar4620 2 ปีที่แล้ว +10

    Sairam🙏. This song should be sung in all the schools as a Prayer itself!

  • @talariseetharamulu1160
    @talariseetharamulu1160 3 หลายเดือนก่อน +2

    We may welcome him as a play back singer in Telugu film Industry.Good luck Sir. Excellent voice.

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 2 ปีที่แล้ว +9

    Melodiously sung this devotional song🙏🙏🙏

  • @RamGundapu
    @RamGundapu 2 ปีที่แล้ว +3

    గంధర్వ గాయకశిఖామణి మీకు సహస్రవందనాలు. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మన్నారాయణ.

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 ปีที่แล้ว +2

    ఎంత అద్భుతమైన పద వివరణ గురుదేవా. పాదాభివందనం

  • @srinivaschary3672
    @srinivaschary3672 ปีที่แล้ว +2

    మీ కంఠం చాలా మధురం, అమృతం లాగా ఉంది గురువు గారు

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 ปีที่แล้ว +7

    చాలా బాగుంది పాట పాట కాదు ప్రసంగం కూడా చాలా బాగుంది

  • @Pulihara
    @Pulihara ปีที่แล้ว +1

    Gangadhar is Junior Ghantashala 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prasadpnsc555
    @prasadpnsc555 2 ปีที่แล้ว +80

    మీ గానం మధురం, అద్భుతంగా ఉంది.
    శ్రీ గంగాధర్ శాస్త్రి గారు ! ధన్యవాదాలు.
    జె.డి.లక్మీనారాయణ గారు మీ సేవలు ఆంధ్రా రాష్ట్రాన్ని కి కావాలి.

  • @sugurumanjula5891
    @sugurumanjula5891 2 ปีที่แล้ว +1

    Adhubhutham. Nenu vaksari nakadiminuchi. Puraskaram. N sanamanam chyeyadam na dhueustanga feel avuthunanu. Madavduki chesena feeling anipisthundi. Great. Gangadarasjathiri garu u r realy great.

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 7 หลายเดือนก่อน +1

    Madhuram mi ganam gangadhar garu Jai Sri Ram gantasalarini gurinchi manam. Vandanamcheyali

  • @Vastuastromnk
    @Vastuastromnk 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది ఆ దైవం తోడు నీడ ఉంటాడు

  • @umagandhimuraharirao9772
    @umagandhimuraharirao9772 ปีที่แล้ว

    ఆ భగవంతుడే మీ పాట రూపం లో మా దగ్గర నిలిచాడు. మహనీయులు ఇరువురికి... శత సహస్ర వందనములు..
    డా.ఉమాగాంధి
    జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని.

  • @srinivasyandamuri2940
    @srinivasyandamuri2940 ปีที่แล้ว +4

    🙏ధన్యులం..
    మీకు శతకోటి వందనాలు 🙏

  • @infinity-no5dc
    @infinity-no5dc 2 ปีที่แล้ว +6

    Extraordinary ga padaru🙏🙏🙏

  • @sivakesava2085
    @sivakesava2085 2 ปีที่แล้ว +1

    మీకు మా నమసుమాంజలి గురువు గారు. మీ కార్యక్రమాలు విన్న నూ చూసిననూ మోక్షం కలుగుతుంది

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 2 ปีที่แล้ว +4

    Wov.... wonderful..sir
    Some compositions are forever...this is an example....thank you for rendering it soo touching.... 🙏

  • @rjconstructions2204
    @rjconstructions2204 2 ปีที่แล้ว +2

    గురువు గారికి పాదాభివందనము

  • @pmkrishna1209
    @pmkrishna1209 ปีที่แล้ว

    Nenu chinnapudu vinnapatA, malli chinnanati Rojulu gurthukostunnayi. Thank-you for giving me the opportunity for listen your holy Bhajan song

  • @telusukondamu
    @telusukondamu 2 ปีที่แล้ว +4

    అద్భుతంగా గానం చేశారు.

  • @ksraju9232
    @ksraju9232 2 ปีที่แล้ว +1

    Jai SHREE KRISHNA, Jai Ghantasala, Jai Gangadhara Sastri, Jai JD Jakshminaraya. Jai Hind, Jai Bharat.

  • @vasudevankalavai
    @vasudevankalavai 7 หลายเดือนก่อน

    Excellent song and nicely sung. by Sri.Gangadhara Sastry garu Hatsoff 🙏🙏🙏

  • @sudhanaraomadhu3384
    @sudhanaraomadhu3384 2 ปีที่แล้ว +1

    sastri Gariki paadaabhivandaanamulu
    bhagvatgita upadesam saakshaattu mimmalni maaku krishnabagavan pampinchaaru .💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 2 ปีที่แล้ว +1

    I am very happy to hear your song once again through your voice like Ghatasala.

  • @JanakiramaiahVasa
    @JanakiramaiahVasa 8 วันที่ผ่านมา

    కళ్ళు తెరిచి చూస్తే గంగాధర్ శాస్త్రి గారు కళ్ళు మూస్తే ఘంటసాల గారు సాక్షత్కరిస్తున్నారు ఆహా ఇది కాదా గానామృతమ భళా!

  • @chkailasam5180
    @chkailasam5180 2 ปีที่แล้ว +1

    Jai Sri Krishna 💐💐💐🙏🙏🌺🌺🌺God bless you thandri.

  • @ramakrishnarao2960
    @ramakrishnarao2960 ปีที่แล้ว

    What a voice sir,I heard it As original song sung by Shri Ghantasalagaru,exactly ,very heart touching ,enlighted by your Song🎉🙏🌹❤

  • @srinuvasugubbala1876
    @srinuvasugubbala1876 8 หลายเดือนก่อน

    Hare Krishna hare Rama Krishna hare Krishna hare Rama hare Ram,🙏🙏🙏🙏🙏🙏

  • @kandukurisatyanarayanamurt679
    @kandukurisatyanarayanamurt679 20 วันที่ผ่านมา

    Chala chala Baga paderu.Sri sastri garu

  • @prabhakarbukka3891
    @prabhakarbukka3891 2 ปีที่แล้ว +16

    క్షమించండి గంగాధర శాస్త్రి గారు గొప్పగా పాడారు. ఘంటసాల గారికి ఘంటసాల గారే సాటి అలాంటి గాయకుడు నభూతో న భవిష్యత్

  • @srinivasreddy4926
    @srinivasreddy4926 2 ปีที่แล้ว +9

    జై శ్రీ కృష్ణ

  • @bsubashini3389
    @bsubashini3389 2 ปีที่แล้ว +1

    Very good voice fully meaningful and excellent song God's gift to you

  • @subhash7588
    @subhash7588 2 ปีที่แล้ว

    J.D. Gaariki mariyu Gangadhar Shastri Gaari Namskaralu .

  • @thirupathigoud6285
    @thirupathigoud6285 ปีที่แล้ว

    ధన్యవాదాలు గురువు గారు బాగా పాడారు అద్భుతం మహా అద్భుతం

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 8 หลายเดือนก่อน

    Representative to Hinduism.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 ปีที่แล้ว

    చాలా చక్కగా గానం చేసారు శాస్త్రి జీ 👍👌👍

  • @maraboinadhanunjaya5461
    @maraboinadhanunjaya5461 ปีที่แล้ว

    అద్భుతమైన గానం.. గురువుగారు..

  • @balanageswararao9142
    @balanageswararao9142 ปีที่แล้ว

    Exactly like the original song of gantasala gaaru. Hats off sir

  • @vishalinternational3683
    @vishalinternational3683 ปีที่แล้ว

    Gantasala padinatula unnadhi. Suparb

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 ปีที่แล้ว

    Thanks to Gangadhara Shastriji

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 ปีที่แล้ว

    Lakshminarayana gaaru gangadhara sastry gaarikee pranamamulu

  • @ramakrishnarajoli4680
    @ramakrishnarajoli4680 2 ปีที่แล้ว

    God bless you Gangadhara sastry gaaru.

  • @akhil9843
    @akhil9843 ปีที่แล้ว

    Chala Baga padar hatsoff

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 2 ปีที่แล้ว +1

    అద్భుత గానం🌷🌷🌷🌷🌷

  • @madanmohan770
    @madanmohan770 ปีที่แล้ว

    Gangadhar sastry garu best singer no dout,,,,,anukaruna valle Ramakrishna ki veeriki,,evarikaina cini field lo avakaasaalu raavu,,ivvaaru,,,,originol singers ke vuntundhi…

  • @ramarao4904
    @ramarao4904 ปีที่แล้ว

    Chaala baaga paadina sastri gariki🙏🙏🙏🙏🙏

  • @rameshkn5158
    @rameshkn5158 ปีที่แล้ว

    సూపర్ sir, Thankyou so much ❤️

  • @lingareddykonuganti6371
    @lingareddykonuganti6371 ปีที่แล้ว

    Mahanubavulaku vandanalu

  • @kandalumramakrishna7189
    @kandalumramakrishna7189 ปีที่แล้ว

    Ekalavya sishya of Sri Ghantasala. Derghayushmanbhava Derghasumangalibhava chiranjeevulaki Shubaseeshulu

  • @storiesbymanjulasista7904
    @storiesbymanjulasista7904 6 หลายเดือนก่อน

    Adhubhutam....❤

  • @airipallyvenkanna3482
    @airipallyvenkanna3482 12 วันที่ผ่านมา

    Jai shree Krishna bhagawan ki jai

  • @tbcnewschannel1491
    @tbcnewschannel1491 ปีที่แล้ว +1

    Superb singing

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 ปีที่แล้ว

    Ninu...DEVUDU...patla...anta....nammakan undanu...but... gangadhar patalu vinte...yedo teliyani... affection

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 7 หลายเดือนก่อน

    ధన్యులం సార్

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 3 หลายเดือนก่อน

    JAI PANDURANGA VITHALA NAMONAMAHA

  • @allurihanmaiah1138
    @allurihanmaiah1138 11 หลายเดือนก่อน

    Paada namaskaralu sir🙏🙏

  • @rajarameshbaditela4290
    @rajarameshbaditela4290 ปีที่แล้ว

    Oom Sri Gurubhuyoo Namaha Jai Sri Krishna Krishnam Vamdhee Jagadgurum

  • @vijayasaradhiacharyulu1753
    @vijayasaradhiacharyulu1753 10 หลายเดือนก่อน

    Mee voice eqwalent to ghantasala not utilised by my people chesukunna dhuradhrustam sir meeku eve maa adabhi vandhanamulu

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 2 ปีที่แล้ว

    Apara ghantasala garu god bless u Mahanu bhaava Pranamalu sir

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว

    Excellent. GOD bless you

  • @maidamashok8974
    @maidamashok8974 8 หลายเดือนก่อน

    ❤jai.sri.ram.my.hart.this.song

  • @hhddfgjhfddddghhhgg
    @hhddfgjhfddddghhhgg 3 หลายเดือนก่อน

    Thank you 👍 Guru ji

  • @racharlaPandurangam
    @racharlaPandurangam ปีที่แล้ว

    Fantastic song n singer also 🙏

  • @ramadevibagare2342
    @ramadevibagare2342 2 ปีที่แล้ว +1

    Super voice sir

  • @thyagarajlahsettypnthyagar3458
    @thyagarajlahsettypnthyagar3458 7 หลายเดือนก่อน

    ಚನ್ನಾಗಿ ಹಾಡ್ತೀರ ಸರ್ supar

  • @eswar3471
    @eswar3471 9 หลายเดือนก่อน

    Great sir your parent

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 ปีที่แล้ว

    Very well sung Gangadhar garu

  • @gowreeshganteda8860
    @gowreeshganteda8860 9 หลายเดือนก่อน

    Jai shree krishna

  • @srikanthkancharla7793
    @srikanthkancharla7793 11 หลายเดือนก่อน

    Super singer 💕

  • @choppavarapuveena4063
    @choppavarapuveena4063 2 ปีที่แล้ว

    Salute to this song singer..

  • @vemulamarkendeya7743
    @vemulamarkendeya7743 2 ปีที่แล้ว

    Very nice..🙏🙏🌹....budda srinivas also singing now well god bless both of them...🙏🙏👏

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 ปีที่แล้ว +1

    🚩💐🙏

  • @gopiveerlapati9238
    @gopiveerlapati9238 ปีที่แล้ว

    చాలా బాగుంది .

  • @annaidu583
    @annaidu583 11 หลายเดือนก่อน

    GURUBYO NAMHA 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gummulurikoti
    @gummulurikoti 9 หลายเดือนก่อน

    Exlent sir

  • @suryaprakasaraosarmakuruch3504
    @suryaprakasaraosarmakuruch3504 2 ปีที่แล้ว

    భ గవత్ అనుగ్రహముతో ఉన్నారు😊

  • @ramaseshadri8444
    @ramaseshadri8444 2 ปีที่แล้ว +1

    Jai Sri krishna 🙏

  • @rajudondi7820
    @rajudondi7820 ปีที่แล้ว

    Ghana ghana sundara sang vinnamante positive enarge vasthundi

  • @suneethavure2912
    @suneethavure2912 ปีที่แล้ว

    Excellent

  • @msrinivas3980
    @msrinivas3980 7 หลายเดือนก่อน

    Om namashivaiah Ram

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 ปีที่แล้ว

    ధన్యుల మయ్యాం