Gitacharya Sri. LV. Gangadhara Sastry's Speech || Sampoorna Bhagavadgita Audio Launch

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2015
  • Watch Gangadhara Sastry's Speech at Sampoorna Bhagavad Gita audio launch at Shilpakala Vedika in Hyderabad.
    The Bhagavadgita Foundation is a non-profit making spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavad Gita universally.
    Click Here To Watch :
    Megastar Chiranjeevi about Sampoorna Bhagavad Gita Audio - • Megastar Chiranjeevi a...
    The Making of Bhagavad Gita Documentary - Gangadhara Sastry - • The Making of Bhagavad...
    Yada Yada Hi Dharmasya Sloka - • Yada Yada Hi Dharmasya...
    To Know more visit :
    www.bhagavadgitafoundation.org
    Like us on: / bhagavadgitafoundation

ความคิดเห็น • 1.1K

  • @anuradhameesala2937
    @anuradhameesala2937 3 ปีที่แล้ว +35

    నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కార గంగ ఇది భారత దేశం భగవద్గీత జై భారత్ జై హింద్

  • @greatindia6317
    @greatindia6317 6 หลายเดือนก่อน +6

    అపర ఘంటసాల గంగాధర శాస్త్రి గారికి జయహో

  • @ravinderreddy8796
    @ravinderreddy8796 5 ปีที่แล้ว +36

    గంగాధర శాస్త్రి గారూ మిమ్మల్ని చూసి యావత్ భారత దేశం గర్విస్తోంది .మీ లాంటి వారు మా అందరికీ స్ఫూర్తి దాయకం .మేము ,మా పిల్లలు కూడా మీ బాట లో కొనసాగుతాము .జై హింద్ 🙏

  • @arpularamuli6770
    @arpularamuli6770 4 ปีที่แล้ว +6

    చాల సంతోషం సార్. అదే విధంగా ఈనాడు అమయకులు కొందరు దొంగ మత ప్రచారం చేసే వారి గారడి లకు మోసపోతు మన దర్మాని భగవద్గీత ను దూషిస్తున్నారు. కావున వారి ని తిరిగి మన సనాతన ధర్మం అయిన యోగులు ఋషులు తపస్సు లు మెచ్చిన ధర్మం లో కి వారంతకు వారు తిరిగి వచ్చే ఆలోచన చేసి ఏదైనా ఒక కథ రూపంలో తేలుపగలరు అని నా మనవి సార్. మన వారు అమాయకంగా కొందరు మానసికంగా వారిని విశ్వసించి మన దర్మాని దూషిస్తున్నారు. నా కోరిక ఏమిటంటే స్వార్థం తో పోయిన వారు అవసరం లేదు. కానీ భగవద్గీత ను తేలసుకోలేక అమయకంగా మానసికంగా మోసపోయిన వారిని కాపాడేందుకు కృషి చేయాలని నా మనవి. జై భారత్ మాత జై గోమాత జై శ్రీ క్రిష్ణ

  • @gajulavenkat5901
    @gajulavenkat5901 3 ปีที่แล้ว +42

    అభినవ ఘంటసాలా..
    ఆనంద రాగాల పాకశాలా.. వందనం
    అభినందనం నీ జీవితం.. ధన్యం..🌹🌹

    • @kshashidhar9157
      @kshashidhar9157 ปีที่แล้ว +1

      Brahmasri.Gangadhara.Shasthri.Gariki
      Meeru.Sri.Gantasala.Mahathmuni..Sri.
      Bhagawath.Geethaanu.Yee.Akanda.
      Prapanchaniki.Andhinchina.meeru.Maha.
      Mahulaina.Meeku..Naa.Hrudhaya.Poorwaka..Namassumanjali.Thealiya.cheasthunnanu..Sri.Krishna.Paramathma.Rakshinchu....Thandri.Rakshinchu.Jai.Sri.Krishna.
      Bhakthudu.Shashidhar.Shilpi..Hyderabad.

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 3 ปีที่แล้ว +37

    మీ మాటలు వింటుంటే చెప్పలేనంత హాయిగా ఉంది గురువు గారు...🙏🙏

  • @eco-friendlyjutebags3799
    @eco-friendlyjutebags3799 4 ปีที่แล้ว +21

    మీకు నా హృదయపూర్వక నమస్కారం లు. మీరు పడుతుంటే పాటలో ఒకతీయని మాధురయము ఉంది. ఒక మంచివైభ్రేషన ఉంది సర్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajojigangadhar6962
    @rajojigangadhar6962 3 ปีที่แล้ว +10

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🕉️💐🌹🦃🌄🧘‍♂️

  • @ravinderreddycheruku1344
    @ravinderreddycheruku1344 4 ปีที่แล้ว +7

    ఓ మహాత్మా!! గంగాధర శాస్త్రి గారూ!! నిజంగా మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. లేకపోతే ఇంతటి అద్భుతమైన పుణ్యకార్యాన్ని ఓ క్రతువు లాగ మీరు జయప్రదంగా పూర్తిచేసి మాకు మరియు రానున్న మన భావి తరాలకు తప్పకుండా ఆచరించవలసిన మరియు అనుసరించదగిన ఓ సన్మార్గముగా ఇవ్వడం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. నిద్రాణమై ఉన్న మా తెలివిని మేలుకొలుపి, మమ్మల్ని జాగరూకులుగా చేసినందుకు మీకు మా నమఃసుమాంజలులు.

  • @tempram532
    @tempram532 2 ปีที่แล้ว +3

    శ్రీ శ్రీ గంగాధర శాస్త్రి గారి కి నా అభినందనలు తెలియజేస్తు ఒక్కమనవి.ఇదేవిధానంగ సంక్షేప రామాయణం సాధన కూడ చేస్తే బాగుంటుంది

  • @kguravaiah9611
    @kguravaiah9611 2 ปีที่แล้ว +4

    🌹🌹🙏🙏🙏🌹🌹🌷

  • @padmajarani5052
    @padmajarani5052 2 ปีที่แล้ว +5

    శ్రీకృష్ణ భగవానుడే గంగాధర శాస్త్రి రూపంలో మళ్ళీ జన్మించాడు అనిపిస్తుంది స్వామీ.మీకు శతకోటి నమస్కారములు.

  • @anumularampraaad9355
    @anumularampraaad9355 2 ปีที่แล้ว +10

    హిందూ ధర్మానికి దిక్సూచి ధ్రువ తార శ్రీ శ్రీ గంగాధర శాస్త్రి🙏🏿🙏🏿🙏🏿

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 4 ปีที่แล้ว +138

    మన తెలుగు భాష ఇంకా మిగిలింది అంటే ఇలాంటి మహాత్ముల వల్ల శ్రీ మాత్రే నమః🌹🌹🌹🙏🙏🙏

    • @gundaammiraju1012
      @gundaammiraju1012 4 ปีที่แล้ว +2

      ikkkmm

    • @manoharbudhavaram9192
      @manoharbudhavaram9192 3 ปีที่แล้ว

      Gangadhar garu chala bhaga chepparu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sandhyarani8007
      @sandhyarani8007 3 ปีที่แล้ว +2

      న మస్కా ర ములు

    • @athramsrinivas3440
      @athramsrinivas3440 3 ปีที่แล้ว +1

      చిమ్మిలి పద్మ గారు మీరు తెలుగు భాషకు మీరు ఏమి చేయలేరా?

    • @inaidu9977
      @inaidu9977 2 ปีที่แล้ว

      @@manoharbudhavaram9192 for

  • @chinnamsiva4264
    @chinnamsiva4264 5 ปีที่แล้ว +87

    గంగాదర శాస్తిగారు మీకు నా నమస్కారం. తప్పనిసరిగా మరో పరశురాముడు మీ బ్రాహ్మణ వంశంలో నుంచే వస్తాడు ఈ కలియుగంలో.

    • @bairajukrishnamaraju1789
      @bairajukrishnamaraju1789 3 ปีที่แล้ว +2

      V

    • @athramsrinivas3440
      @athramsrinivas3440 3 ปีที่แล้ว +3

      పరుశురాముడు ఏ వంశంలోనూ పుట్టాడు సమాజంలోని ఏదో ఒక సమస్యను తొలగించడానికి తయారు అవుతారు చిన్నం శివ గారు

    • @darbhamullaramakrishna709
      @darbhamullaramakrishna709 2 ปีที่แล้ว +1

      @@bairajukrishnamaraju1789 I'll

    • @sivanarayana8802
      @sivanarayana8802 ปีที่แล้ว

      Na Peru chinnam sivanarayanarao parasu ramudu malli puttali

  • @viswanadhpemmireddy5493
    @viswanadhpemmireddy5493 2 ปีที่แล้ว +20

    పాదాభివందనాలు మీకు.
    జై శ్రీ కృష్ణ 🙏🚩

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 ปีที่แล้ว +29

    గీత భగవద్గీత గురించి ప్రవచనం చేస్తున్నా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు నిజంగా తిరుగు వారికి గొప్ప గొప్ప గాయకుడు అందించిన భగవంతునికి కృతజ్ఞతలు

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 5 ปีที่แล้ว +102

    కృష్ణం వందే జగద్గురుమ్.....జై శ్రీ కృష్ణ

  • @nadeshamnadharmamnapranamo1471
    @nadeshamnadharmamnapranamo1471 ปีที่แล้ว +15

    సంపూర్ణ భగవద్గీత యజ్ఞానికి గంగాధర శాస్త్రి జీ గారికి సహకరించిన గురుతుల్యులు అందరికీ వందనాలు.
    ముఖ్యంగా నవయుగ విశ్వేశ్వరరావు గారికి శత కోటి వందనాలు.
    జై శ్రీ రామ్
    జై శ్రీ కృష్ణ పరమాత్మ
    హర హర మహా దేవ్
    ఓం శ్రీ మాత్రే నమః
    జై హనుమాన్
    జై గణేష్ మహారాజ్ కీ

  • @vikramreddygajjala4588
    @vikramreddygajjala4588 2 ปีที่แล้ว +20

    మీ మాట వింటుంటే ప్రపంచాన్ని జయించాలనే కోరిక పుడుతుంది అన్న గారు జై భారత్ జై హిందూ

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 4 ปีที่แล้ว +4

    జయ గురు దేవ గంగాధర్ శాస్త్రి గారి కి తెలుగుజాతి ఋణం పడి ఉంది

  • @jeellarajashekar7287
    @jeellarajashekar7287 4 ปีที่แล้ว +7

    Jai sri krishna 🙏

  • @ramanakumar1807
    @ramanakumar1807 3 ปีที่แล้ว +2

    Ghangadara Sastry garu ,he isa God's gift to People of the World .

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla6384 2 ปีที่แล้ว +1

    గంగాధరశాస్త్రి గారికి హ్రుదయపూర్వక నమస్కారాలు. మీ కంఠసస్వరంలో అనిర్వచనీయమైన మాటలకందని జిగి ఉంది మాష్టారూ! అది దైవ దత్తమైనది. అందులో సప్తస్వరాల మేళవింపు ద్యోతకమౌతోంది. మీ కంఠంలోనుంచి జాలువారే గీతామాధురి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇది తెలుగు జాతి చేసుకొన్న అద్రుష్టం.

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 3 ปีที่แล้ว +10

    Jai sri krishna ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 ప్రతీ ఒక్క పాఠశాలలో అరగంట నేర్పించాలి

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +12

    గురువు గారు మీకు పాదనమస్కారాలు. హిందూ సహోదరులారా ఇకనైనా మేల్కోండి మన హిందూ ధర్మాన్ని మన మతాన్ని కాపాడుకుందాం.. జై శ్రీక్రిష్ణ జై శ్రీరామ్. బిజెపిని గెలిపించుకుందాం మనల్ను కాపాడుకుందాం. జై మోడి గారు.
    జై హింద్.

  • @srinathn.t3423
    @srinathn.t3423 3 ปีที่แล้ว +1

    Jai sree krischan
    Byutiful swami
    Vandanam swami 🙏

  • @chirunama9999
    @chirunama9999 ปีที่แล้ว +7

    మతాలు మార్చే వారు పుణ్యాత్ములు, జన్మతా దేవుడు ఇచ్చిన మతాన్ని గౌరవించి కొనసాగించే వాళ్ళు పాపాత్ములు, ఇదేమి వింత జ్ఞానం నాయనా

  • @laxmankumarvaddeman8113
    @laxmankumarvaddeman8113 5 ปีที่แล้ว +249

    You tube లో మీ వీడియోస్ వెతికి మరి చూస్తున్నాం సర్...
    ధన్యవాదాలు సర్ మీకు

    • @madhusudhanrao4895
      @madhusudhanrao4895 4 ปีที่แล้ว +7

      S bro me to

    • @tirumalatiru0786
      @tirumalatiru0786 4 ปีที่แล้ว +8

      yes bro నేను కూడా

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 4 ปีที่แล้ว +2

      Sodara .. great prathi hinduvu milage unte mana india abhirudhi chendu tundhi..jai sri krishna..jai sri Ram

    • @lakshminarasimhareddybujut6394
      @lakshminarasimhareddybujut6394 3 ปีที่แล้ว

      Hare Krishna. I am Dr. B.L.N.Reddy. l have Volunteered to distribute the Bhagavad Gita by Sri. L.V. Gangadhara Sastry garu.
      You can call me on my mobile phone 9490679487 for details,

    • @koteshwaramachowdary4035
      @koteshwaramachowdary4035 3 ปีที่แล้ว

      @@madhusudhanrao4895 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaààaaaaaaaaa

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 2 ปีที่แล้ว +19

    ప్రతి రోజూ రాత్రి మీవిడియోస్ chustunnanusar.నిన్నటి నుంచి భక్తి చానల్లో మీరుచెబుతున్న,భగవత్ geetachustunnamu సర్.మేము అదృష్టవంతులం సర్🙏🙏🙏🙏🙏

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 2 ปีที่แล้ว +1

    What heart touching voice off yours really in South iour language.off devotional song . I 👍..

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 3 ปีที่แล้ว +4

    Hearty dhanyavaadaalu Sangeetha kalaa nidhi Dhanyavaadaalu Bhagvatgeetha soundaryam bagaa vivarinchaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @sreedevi858
    @sreedevi858 2 ปีที่แล้ว +3

    Thank you soo much Sir, bhagavad Geetha ante emito chaala vivaram ga chepparu 🙏 🙏🙏

  • @ushasreelakkoju3088
    @ushasreelakkoju3088 4 ปีที่แล้ว +5

    యాధృచ్చికంగా ఈ రోజు గంగాధర శాస్త్రిగారు భగవద్గీత ఆవిష్కరణ కార్యక్రమం చూడటం జరిగింది. ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను.. అలాగే విశ్వానాథ్​గారికి నా పాదాభివందనాలు. జై శ్రీ కృష్ణ.. ఇంతకంటే ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం... జై శ్రీరామం

  • @sravanthikonda1195
    @sravanthikonda1195 2 ปีที่แล้ว +1

    Krishnam vande jagadgurum jai srikrishna jai srimannarayana 🙏🙏🙏💐💐💐

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 ปีที่แล้ว +68

    ఆత్మభివందనములు సర్ ఘంటసాల గారు మొదలుపెట్టారు మీరు పూర్తి చేశారు మీకు పాదాభివందనములు చరిత్రలో
    మీరు నిలిచి పోయారు మీకు పాదాభివందనం

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 ปีที่แล้ว +150

    Lv గంగాధరశాస్త్రి గారికి కృతఙ్ఞతలు భగవత్గీత సంపూర్ణముగా 700 శ్లోకాలు పూర్తి చేసినందుకు పాదాభివందనం

  • @cannabathini
    @cannabathini 3 ปีที่แล้ว +6

    Support to BhagavadGita Foundation is a great satisfaction in life. Because even a single gram of gold will not be left with any mortal/inert/perishable body.

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 3 ปีที่แล้ว +4

    గంగాధర్ శాస్త్రి గారు, మీ జీవితం ధన్యం. మీ ఉపన్యాసం విన్నాక భగవద్గీత చదవాలి అన్న స్పృహ కల్గినచ్చినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @freemusichyderabad
    @freemusichyderabad 3 ปีที่แล้ว +10

    ఎంతో ఆలస్యంగా చూసినా, ఎంతో ఆస్వాదించాను ఆర్యా. వేవేల వందనాలు మీ కృషికి. జై శ్రీ కృష్ణ.

  • @satyanarayanagatla7541
    @satyanarayanagatla7541 3 ปีที่แล้ว +9

    గీత మహాత్యం తో పాటు అనేక మంది సహృదయుల గురించి తెలిపి మాకళ్ళు తెరిపించారు ధన్యవాదాలు

  • @nlalithasri3391
    @nlalithasri3391 5 ปีที่แล้ว +19

    అవసరమైన వాటి గురించి ఆలోచించి, అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దని చెప్తుంది భగవద్గీత. ఎంత మంచి విషయం.

  • @ramaiahchowdary1514
    @ramaiahchowdary1514 ปีที่แล้ว +12

    భగవద్గీత గొప్పతనాన్ని,ఎంతో గొప్పగా లోకానికి చాటి చెప్పిన గురుదేవులు శ్రీ LV గంగాధర శాస్త్రి గారి పాద పద్మముల కు సభక్తీకముగా నమః స్సుమాంజలులు!

  • @smallesham9647
    @smallesham9647 3 ปีที่แล้ว +4

    Super🙏🙏🙏🙏🙏👍👍 jai sri kirshan Ramakrishna

  • @venkateshwarlumadupu6463
    @venkateshwarlumadupu6463 4 ปีที่แล้ว +14

    భగవద్గీత గురించి మీరు చాలా చక్కగా వివరించారు. మీకు నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలతో...వెంకటేశ్వర్లు. మడుపు.

  • @gsmurthy3258
    @gsmurthy3258 3 ปีที่แล้ว +5

    గంగాధరశాస్త్రి మహనీయునికి పాదవందనం

  • @devisrinu8401
    @devisrinu8401 3 ปีที่แล้ว +10

    మీకు శతకోటి వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nainiveerender8709
      @nainiveerender8709 ปีที่แล้ว

      కారణ జన్మ మీది....మీకు శతకోటి నమస్కారాలు.....

  • @technologysuper8148
    @technologysuper8148 ปีที่แล้ว +1

    Great Speaker... Happy to Listen... Great Voice 🙏🙏🙏🙏🙏

  • @ravirudrashetty5916
    @ravirudrashetty5916 9 หลายเดือนก่อน +3

    Gangadhara sastry garu I went twice depression but when I started reading the Bhagwat Gita and there’s lot of changes in me.l have no desires in my life and I have no fear of death and there is no choice of depression in my life. Recently I visited Mathura Brundhavan Rishieksh Haridwar and Kashi . I request everyone read Bhagwat Gita once in a lifetime .Now I joined in ISKON temple in Abids Hyderabad as life time member and I am requesting you visit once to ISKON TEMPLE.
    RADHE RADHE 🙏🙏🙏

  • @ajaydaddy9397
    @ajaydaddy9397 4 ปีที่แล้ว +4

    Excellent speech sir Jai Shri Krishna

  • @rameshmamidipally5306
    @rameshmamidipally5306 3 ปีที่แล้ว +1

    Gangadhara satri sir miru na gundello devudavu Swamy Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏

  • @mogilimudiraj5716
    @mogilimudiraj5716 3 ปีที่แล้ว +17

    మీ వాయిస్ వింటుంటే మనస్సు కి చాలా ప్రశాంతంగా వుంది మీ పాదాలకి వేల వేల నమస్కరములు.

  • @vyshnavirapaka4863
    @vyshnavirapaka4863 ปีที่แล้ว +6

    కృష్ణం వందే జగద్గురుం జై శ్రీ కృష్ణ ఎల్ వి గంగాధర శాస్త్రి గారికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏🙏

  • @hindudvr
    @hindudvr ปีที่แล้ว +3

    మీ మాటలు విని ప్రపంచాన్ని జయించాలనే భావన కలుగుతుంది మనసులో గురువు గారికి పాదాభివందనం జై శ్రీ కృష్ణ జై భారత్ జై హింద్ 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @raghupati1451
    @raghupati1451 3 ปีที่แล้ว +1

    జై శ్రీకృష్ణ🙏🙏🙏🙏
    🌻🌼🌺🌹🙏🙏🙏🙏🌹🌺🌼🌻

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 4 หลายเดือนก่อน +1

    శ్రీ గంగాధర శాస్త్రి గురువుగారికి సాష్టాంగ నమస్కారం తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @sivasagar1800
    @sivasagar1800 4 ปีที่แล้ว +11

    One of its best kind to hear for the first time about " Bhagavad Gita University " in Andhra.. Jai Sri Krishna Para Brahmane namah

  • @arunas7774
    @arunas7774 3 ปีที่แล้ว +6

    We r so proud of you guru Garu 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍🏻👍🏻👍🏻

  • @sairaj6550
    @sairaj6550 2 ปีที่แล้ว +1

    Jai sri krishna 🌷🌹🙏🙏🙏🙏

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 ปีที่แล้ว +4

    ఘంటశాల గారుగీతా పారాయణం చేసి లోకానికి ఆదర్శం అయ్యారు దైవాంశసంభూతులు

  • @dsrinivas6537
    @dsrinivas6537 4 ปีที่แล้ว +3

    Adbhutham
    Speechless
    Very good singer
    Very good 0rator
    Good philosopher

  • @shravankumarpokala2611
    @shravankumarpokala2611 2 ปีที่แล้ว +1

    Om Sri Guruboynama Guru Garu Ke Padavivandalu 🙏🌷🙏

  • @j.r.bharathi2910
    @j.r.bharathi2910 ปีที่แล้ว +2

    గంగాధర శాస్త్రి గారికి వందనాలు 🙏 మీ కంఠంలో ,మీ గానంలో," ఘంటసాల వెంకటేశ్వరరావు" దాగి ఉన్నారు అభినందనలు... ఘంటసాలగారు లేకపోయినా మీరు ఉన్నారు ఆ తృప్తి మా కు చాలు.. 🙏💐🙏

  • @gadhamutharaiahmudhiraj2361
    @gadhamutharaiahmudhiraj2361 4 ปีที่แล้ว +5

    Excellent speech sir. Hatsup 🌹💐 👌💐🌹

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 2 ปีที่แล้ว +3

    గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదములు.

  • @praveenreshaveni8540
    @praveenreshaveni8540 3 ปีที่แล้ว +1

    Jai shree ram 🕉️🙏 mi lanti vari vallane inka mana hindhuvulaki puranalu thelusthunnayi sir 🙏🙏

  • @hariprasadkoyya6733
    @hariprasadkoyya6733 3 ปีที่แล้ว +2

    Thank you sir 🙏

  • @m.ilaiahyadavmylaaram3600
    @m.ilaiahyadavmylaaram3600 4 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు సార్ గొప్ప సందేశం ఇచ్చారు

  • @tirumalaraogoda9779
    @tirumalaraogoda9779 6 ปีที่แล้ว +8

    తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ముందరగా ఘంటసాల గారు భూమి మీదక వస్తే, మరలా మరొకసారి మానవుల మనస్సులోతుల్లో ఉన్న బూజును దులుపుటకు మరొక ఆత్మను ఆ గోపాల బాలుడు ఈ భువికి పంపి మనపై అమోఘ ప్రేమను వర్శించారు ఈ గంగాధర శాస్త్రిని అనడం లో అతిశయోక్తి లేదు,,,,,మీ గొంతుకలోని ప్రతి మాట ఒక ఉదయించే సూర్య కిరణంలా ప్రతి తెలుగు వాడి హృదయం ద్రవించేలా సంస్కారవంతంగా ఉంది. అందులకు కృష్ణ భగవానుని పాదార విందములకు ప్రతి భారతీయుని తరపున ఈ దీనుడు సాష్టాంగదండప్రణామాలు సమర్పించు కుంటూ -- గంగాధర శాస్త్రి గారిని ఆశ్విర్వదించమని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.............

  • @pavankumar-fs9el
    @pavankumar-fs9el 3 ปีที่แล้ว

    Wonderful sir jai bagavdhgita

  • @jyothithambireddy9095
    @jyothithambireddy9095 3 ปีที่แล้ว

    Mee కష్టానికి తగిన ఫలితం. మేమంతా geeta kosam ఆరాటపడుతూ nertukovadam. Mana sanskruti ni అందరికీ అందించాలి. అనుకున్న ప్రతీ ఒక్కరూ ఒక ఋషి తో సమానం. ఋషి ఋణం ఎప్పుడూ జమ చేయలేము. ఒక్క అంజలి ఇస్తున్నాము.

  • @saidurga4819
    @saidurga4819 3 ปีที่แล้ว +11

    మీ ఈ ఉపన్యాసం చాలా సార్లు విని తన్మయత్వం చెంది మీకు ధన్యవాదాలు తెలిపిన తక్కువే అవుతుంది.మీరు మాకోసం జన్మించిన శ్రీకృష్ణుడు గానే భావిస్తున్నాం. జై శ్రీ కృష్ణ

  • @cnsimha2977
    @cnsimha2977 7 ปีที่แล้ว +103

    ధన్యవాదాలు సర్ భారతీయ ఆత్మజ్ఞానాన్ని తెలుగు వారే ప్రపంచా నికి అందివ్వ బోతున్నాము

  • @krishnateja695
    @krishnateja695 2 ปีที่แล้ว +2

    Your speech and interpretation is awesome and second to none

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 3 ปีที่แล้ว

    Ghantasala Garu chala baga chepparu Bhagavadagita gurinchi.

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 4 ปีที่แล้ว +3

    అద్భుతమైన ప్రసంగం గంగాధర సాశ్రీగారికి ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ

  • @srigirirajuvenkataramanamu4286
    @srigirirajuvenkataramanamu4286 3 ปีที่แล้ว +6

    God gift meru.. What a voice!! Superb

  • @sambhasivarao4464
    @sambhasivarao4464 8 หลายเดือนก่อน +2

    గంగాధార్ శాస్త్రి గారికి మా ధన్యవాదములు 700 శ్లోకములుపూర్తీసేసినందుకు

  • @venkatasivaprasadp5906
    @venkatasivaprasadp5906 3 ปีที่แล้ว

    Sir to day i ligen a exlent meromoble speech jai sree krishna

  • @chveerachary6804
    @chveerachary6804 4 ปีที่แล้ว +45

    తెలుగు జాతికే గర్వకారణం తమరి లాంటి స్వాతి ముత్యాలు ఈ భరత భూమి పై జన్మించాలని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @prabhuboga5902
    @prabhuboga5902 4 ปีที่แล้ว +3

    Jai Sri Krishna Jai Sri Krishna Jai Sri Krishna 👏👏🌹🌹🌷🎁👏👏

  • @kalaranikakarla8951
    @kalaranikakarla8951 3 ปีที่แล้ว +1

    🙏🧘🧎🕉 Sri paramatmane Namaha 🧎Sri krishnam vande👏Jagadgur🙏

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 3 ปีที่แล้ว +1

    Krishnan vande jagadgurm for world wide bharath darshanam sakala papaharanam jaihind

  • @janardhanaraopuvvala9489
    @janardhanaraopuvvala9489 6 ปีที่แล้ว +10

    శాస్త్రి గారు ఘ౦టశాల గారు మీ గొంతులో కనిపిస్తున్నారు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 4 ปีที่แล้ว +3

    Guruvugariki padabhivandanalu,my eyes are very lucky to see your Vedio .tq sir

  • @lokendranath5791
    @lokendranath5791 2 ปีที่แล้ว

    JAI SRI KRISHNA blesses us all GEETHA BANDHUS

  • @vtr4309
    @vtr4309 8 หลายเดือนก่อน +1

    గంగాధర శాస్త్రి గారికి శతకోటి వందనాలు ఘంటసాలగారు పాడిన భగవద్గీత ఎన్ని యుగాలైనా ప్రాణం పోసి అందులో మనమందరము ఉంటాము

  • @prakashraok9053
    @prakashraok9053 4 ปีที่แล้ว +5

    Lord krishna bless you Gangadhara Sastry garu. I have no words to express my joy. Each word of your speech is veda. Each and every person should know about Gita. It should be made a subject in our school syllabus.

  • @saradhimallarpu701
    @saradhimallarpu701 6 ปีที่แล้ว +273

    ఎమ్ చేసి మీ రుణము తీర్చుకోగలం స్వామి మీ మాటలకు నాలాంటి వళ్ళు ఎందరో యువత ను కధల్చీ హైందవ మత ప్రమూక్యత ను పెంచాలి జై శ్రీ రామ్

    • @turupunelareddy1557
      @turupunelareddy1557 5 ปีที่แล้ว +3

      Saradhi Mallarpu noachslabajnapatalu

    • @shivakrishna4607
      @shivakrishna4607 4 ปีที่แล้ว +1

      Great

    • @VijayMurram
      @VijayMurram 4 ปีที่แล้ว +5

      ఋణం తీర్చలేము కాని, మనవంతు ప్రయత్నం చేయాలి.

    • @printout3353
      @printout3353 4 ปีที่แล้ว

      @@shivakrishna4607
      .

    • @harahari-mcet-subscribe-pe3956
      @harahari-mcet-subscribe-pe3956 3 ปีที่แล้ว

      మన గురించి మనం చెప్పుకోవలసిన సమయం వచ్చింది .
      సనాతన ధర్మము లోని విషయాలని కధల రూపం లో అందరికి తెలియచేయడానికి చేసే చేసే ప్రయత్నం
      --
      HARA HARI -MCET-SUBSCRIBE-PEN NAME KRISHNAMURTHY దయచేసి ఈ ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకుని షేర్ చేయవలసినది గా కోరుతున్నాము . th-cam.com/channels/8xVmm6azLI8jFZNtJDjrEA.html
      అలాగే మీకు నచ్చిన విషయాలను కామెంట్స్ లో తెలియచేయండి .
      We need more speakers. Please subscribe , Share and comment your suggestionns.
      వశిష్ట మహర్షి ఆత్మహత్యప్రయత్నం -కల్మష పాదుడు
      తిరుమలలో గజేంద్రమోక్షం-కరి మకరము ల మధ్య పోరు ఎందుకు జరిగింది?-gajendra moksham in telugu
      పెంచిన స్త్రీని వివాహమాడిన పిల్లవాడు.. చేప కడుపులో చిన్నవాడు?? pradyumna story in telugu
      యోగులు ఋషులు-The history of vidyaranya swamy

  • @m.venkateswararao7657
    @m.venkateswararao7657 ปีที่แล้ว +1

    శ్రీకృష్ణం వందే జగద్గురు నమో నమః గంగాధర్ శాస్త్రి గారు

  • @lathamohan5473
    @lathamohan5473 3 ปีที่แล้ว +1

    Koti koti pranamalu sir 🙏 thelugu jathi Keerthi kireetam lo kaliki thurayi meeru.

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 4 ปีที่แล้ว +3

    SHARVAM ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗುರು ಗರೂ
    ನಾ 🙏🙏🙏

  • @krishnavundavalli5410
    @krishnavundavalli5410 4 ปีที่แล้ว +6

    Gangadhara Sastry garu mee voice ventunte Body lo energy vasthundhi sir. 👏👏👏👏👏

  • @shankarreddy9232
    @shankarreddy9232 3 ปีที่แล้ว +1

    Excellent sir

  • @rajendergoud5545
    @rajendergoud5545 3 ปีที่แล้ว +1

    Shastry garu 🙏

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 3 ปีที่แล้ว +19

    మొదటగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నాకు అందించిన యూట్యూబ్ కు నా నమస్కారం. గంగాధర శాస్త్రి గారు కారణజన్ములు, వారి ఈ గీతా యజ్ఞం అందరికీ జీవన స్ఫూర్తి కలిగించాలి 🙏

  • @gajendrareddy1641
    @gajendrareddy1641 8 ปีที่แล้ว +258

    తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి మునుపటి తరంలో పుట్టింది ఘంటసాల గారు ఐతే ఇప్పటి తరానికి గౌరవనీయులు గంగాధర శాస్త్రి గారు అనడం లో అతిశయోక్తి లేదు,,,,,మీ గొంతుకలోని ప్రతి మాట ఒక ఉదయించే సూర్య కిరణంలా ప్రతి తెలుగు వాడి హృదయం ద్రవించేలా సంస్కారవంతంగా ఉంది. ఘంటసాల గారిని మించిన వారు లేరు ఇక రారు అనే సందిగ్దం లో ఉన్న ప్రేక్షక మహానుభావులకు కృష్ణ భగవానుడు మరొక ఘంటసాల గంగాధరం గారిని పంపి బగవంతుడి కృప ను పొందేలా చేసారు....... ప్రతి శ్లోకం ఒక అధ్యాయాన్ని వినిపోస్తోంది,,,,,,,అకుంటిత కృషి పట్టుదలతో శ్రమించి భగవత్ గీత సంస్థను ఏర్పాటు చేస్తున్న మీకు ఇవే మా ద
    న్యవాదములు.

    • @kvsrinivasa5977
      @kvsrinivasa5977 7 ปีที่แล้ว +2

      Thanks

    • @kvsrinivasa5977
      @kvsrinivasa5977 7 ปีที่แล้ว +3

      Thank you very much GANGADHARA SHASHRY GARU

    • @kvsrinivasa5977
      @kvsrinivasa5977 7 ปีที่แล้ว +3

      Thank you very much GANGADHARA SHASHRY GARU

    • @kvsrinivasa5977
      @kvsrinivasa5977 7 ปีที่แล้ว +5

      Thank you very much GANGADHARA SHASHRY GARU

    • @ramulal6078
      @ramulal6078 6 ปีที่แล้ว +1

      thanks

  • @miryalasreenivas1096
    @miryalasreenivas1096 2 ปีที่แล้ว +1

    Sir 🙏 your voice is as like gantashala voice

  • @hemashankar2353
    @hemashankar2353 2 ปีที่แล้ว

    Jai Sri Krishna 🙏🙏🙏

  • @reddygajula4004
    @reddygajula4004 5 ปีที่แล้ว +29

    Jai Sree Krishna
    Sir... Bhagavad Geeta Foundation team ki naa koti koti namaskharamulu..