పాట రాసే విధానం దాన్ని మీరే పాడి విశ్లేషణ విధానం మీపాటకి వాణి చేసే దర్శకులు కీర ఎంతో గొప్పగా తయారు అయ్యి మాకు చేర్చే భాగ్యంకు మేమెంతో ధన్యులం - 🌹మీకూ 🌹🌹వాణి గారికీ 🌹🙏🌹✍️
అద్భుతం బాబు. మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే మీరు పుట్టారు. కరణ జన్ములు. భారతదేశం గర్వించదగ్గ అసమాన గొప్ప రచయిత బాబు మీరు. నా ఆయుష్షు కూడ మీకే ఇవ్వాలని పది కాలాలు చల్లగా వుండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను నాన్న.❤
మీ బ్రెయిన్ లో ఉన్న భావాలు చేయి వ్రాసిన మాటలు మీ గొంతులో పలికే నాదాలు మమ్మల్ని ఎంతో ఉత్సాహ పరుస్తాయి ఉత్తేజం గొలుపుతాయి. మీ లాంటి రచయితలు మన ఇండస్ట్రీలో ఉన్నందుకు మనందరి సినీ కళామతల్లి ఎంతో ఆనందపడుతుంది
ఎదగాలి అని సాధనచేసే వారికి మీపాటలు మార్గదర్శనం చేస్తున్నాయండి. మౌనంగానే ఎదగమని పాట నాజీవితానికి ఒక పాఠంలా తెలుసుకుని ఆచరిస్తూ ఉన్నాను. మీరచనలకు చాలా గౌరవంతో కూడిన అభిమానిని. ఈసమాజానికి మీలాంటివారు చాలా అవసరం. భగవంతుని కటాక్షము మీకు మీకుటుంబానికి సదా రక్షగా ఉండాలని ప్రార్ధిస్తూ అభినందనలతో శుభాకాంక్షలు చంద్రబోస్ గారికి. 🙏🙏🙏🙏
తెలంగాణ గడ్డ మీద ఎంత గొప్ప రచయితలు జన్మించినందుకు తెలంగాణ బిడ్డలుగా గర్వపడుతున్నాను. మీరు రాసిన పాటలతో ఇంతమంది ఇన్స్పైర్ అయినందుకు గర్వ పడుతున్నాము. మిమ్మల్ని హృదయపూర్వక అభినందనలతో ముంచెత్తారు ప్రేక్షకులు.❤🎉😊
అన్నా చంద్రబోస్ అన్న మీ పాటలు రాయడం వినడము మా తెలంగాణలోని ఒక వ్యక్తి ఇంత స్థాయికి ఎదిగిన అందుకు సంతోషంగా ఉంది ఇలాంటి పాటలు మునుముందు రావాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి, మీ సిరికొండ సదన్న జీడీకే పెద్దపల్లి డిస్టిక్❤❤❤❤❤❤❤❤❤❤❤
చంద్రబోస్ గారు మీలాంటి వారిని కలవడం మా జన్మ ధన్యం మీరే స్వయంగా మా షాప్ కి వచ్చి కలిశారు రాజకుమార్ గారి ద్వారా ఎంత గ్రేట్ పర్సన్ అండి మీరు గ్రేట్ పర్సన్ నేను మిమ్మల్ని చూసే ఫస్ట్ టైం లవ్ యు బ్రదర్
అంతరించిపోతున్నా మన తెలుగు బాషాకి., మీరు ఒంటి చేతితో అయినా సరే.... నాలుగు దిశలను నిలుపుతున్నారు,... సిరివెన్నల గారి 🙏., తరువాత. ఆ గౌరవ కిరీటం ., అభిమానులకి స్ఫూర్తి దాయకం కావాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. 😊😊🙏🙏🚩🚩🔱🔱🔱
నేను 2004 లో పై చదువులకు వెళ్ళినప్పుడు సిలబస్ చూసి చాలా భయపడి నిరాశ పడ్డాను అప్పుడు ఆర్యా సినిమాలో తకదిమి తోమ్ పాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. పాటకు , అక్షరానికి ఎంతో శక్తి ఉంది
మీ యొక్క పాటలు నా జీవిత లక్ష్యానికి దారి సార్ మీ పాటలు చాలా అద్భుతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పాటలు వింటుంటే ఇటువంటి డిప్రెషన్ అయినా బయటకు రావాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻
మీ ఈ పాట తో నేనూ క్యాన్సర్ తగ్గించుకున్నాను.ఇంకా ఆశ లేదు . ఎక్కడకు వెళ్లినా మికు చికిత్స లేదు డా.శేఖర్ పాటిల్ (హెచ్‌సిజి హాస్పిటల్) బెంగళూరు.ఈ పాట ఎవరేమి అను కున్న రోజు వింటూ అందరికి పంపించేదానిని. ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ కి పంపించాను. ఈ సాంగ్ నిజంగా అద్భుతమ.నాకు పునర్జన్మను ఇచ్చింది. ఇంతా మాంచి పాట రాసిన మీకు నా శత కోటి 🙏వందనలు🙏🙏🙏👌👌🙏🙏God bless you sir.
Sir you are true inspiration for all Telugu speaking people yet you are such a humbled person there is lot to learn from you 😊👍🙏 we very fortunate to have you 👏
తిరుమల శ్రీనివాసునికి, సంకీర్తనా ఆచార్యుడు ఎంత గొప్పగా కీర్తనలు చేసి కలియుగమంతా చిరస్థాయిగా నిలిచినట్లు.... మీరు కూడా తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం మీ గేయాలు, పాటలు నిలిచి పోతాయానడం అతిశయోక్తి కాదు. మీరు చిరంజీవి గాయకుడుగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిన్నాను. భూమే తిరుపాల్.. హిందూపూర్. AP
SIR Discard is ur future Trump card, NOW U are genius in writing the telegu Fil. Songs and literature...God bless u many National awards in coming days...
మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత మీ అనుభవాలను ఎలా మలుచ్చకున్నారో ,ఎంత మందికి మనస్పూర్తిగా ఉన్నారో మాటలలో చెప్పలేను,అవకాశం దొరికితే తప్పకుండా కలవాలని ఆశిస్తున్నాను. మీకు అభినందనలు.❤❤
పాట రాసే విధానం దాన్ని మీరే పాడి విశ్లేషణ విధానం మీపాటకి వాణి చేసే దర్శకులు కీర ఎంతో గొప్పగా తయారు అయ్యి మాకు చేర్చే భాగ్యంకు మేమెంతో ధన్యులం - 🌹మీకూ 🌹🌹వాణి గారికీ 🌹🙏🌹✍️
చంద్రబోస్ గారు అసాధారణ రచయిత. మీ పాటలకు ఎందరకో స్ఫూర్తినిచ్చాయి. ధన్యవాదాలు
అద్భుతం బాబు. మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే మీరు పుట్టారు. కరణ జన్ములు. భారతదేశం గర్వించదగ్గ అసమాన గొప్ప రచయిత బాబు మీరు. నా ఆయుష్షు కూడ మీకే ఇవ్వాలని పది కాలాలు చల్లగా వుండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను నాన్న.❤
సర్ మీ పాటలు వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇలాగే మీరు ఈరోజుల్లో సమాజానికి పనికి వచ్చే ఇంకా ఎన్నో మంచి పాటలు రాయాలని ఆశిస్తున్నా❤
నాకు అత్యంతప్రీతిపాత్రమైన గేయ రచయిత చంద్రబోసు గారు.
🙏🙏👏👏👏👏మీ మాటలు ,పాటలు వింటుంటే కలుగుతున్న పులకింత, గగుర్పాటు, ఆనందం అనిర్వచనీయం. ..నర్మద
మీ బ్రెయిన్ లో ఉన్న భావాలు చేయి వ్రాసిన మాటలు మీ గొంతులో పలికే నాదాలు మమ్మల్ని ఎంతో ఉత్సాహ పరుస్తాయి ఉత్తేజం గొలుపుతాయి. మీ లాంటి రచయితలు మన ఇండస్ట్రీలో ఉన్నందుకు మనందరి సినీ కళామతల్లి ఎంతో ఆనందపడుతుంది
అలసిన గుండెకు ఆలంబనగా ఎంతో స్ఫూర్తిని ధైర్యాన్ని ఇస్తాయి సార్ మీ పాటలు వింటూ ఉంటే
చంద్రబోస్ గారు ఆధునిక యోగి, మంచి సంస్కారవంతులు. ఇలాంటి మేలిమి రత్నాన్ని మాకిచ్చిన తల్లిడండ్రులు కి ప్రణామాలు. 🙏🙏🙏 ❤❤❤ "💎" 🇮🇳🇮🇳🇮🇳
అన్నా...మీరు ఆధునిక వివేకానంద...యువత కి స్ఫూర్తి ప్రధాత..very proud of you
చంద్ర బోస్ తెలుగు చిత్రసీమ చేసుకున్న అదృష్టం.
ఎదగాలి అని సాధనచేసే వారికి మీపాటలు మార్గదర్శనం చేస్తున్నాయండి. మౌనంగానే ఎదగమని పాట నాజీవితానికి ఒక పాఠంలా తెలుసుకుని ఆచరిస్తూ ఉన్నాను. మీరచనలకు చాలా గౌరవంతో కూడిన అభిమానిని. ఈసమాజానికి మీలాంటివారు చాలా అవసరం. భగవంతుని కటాక్షము మీకు మీకుటుంబానికి సదా రక్షగా ఉండాలని ప్రార్ధిస్తూ అభినందనలతో శుభాకాంక్షలు చంద్రబోస్ గారికి. 🙏🙏🙏🙏
అద్భుతమైన సాహిత్యం.
ఆ అంతర్గత భావాలని మీ గొంతులో పూర్తిగా అందించారు, చంద్రబోస్ గారు!
వినగలగటం మా అదృష్టం.
వాటితోపాటు ఎవరేమీ అనుకున్న నువ్వెల్లే బడి సాంగ్ కూడా చాలా ధైర్యం నూరిపోస్తుంది సార్
తెలంగాణ గడ్డ మీద ఎంత గొప్ప రచయితలు జన్మించినందుకు తెలంగాణ బిడ్డలుగా గర్వపడుతున్నాను. మీరు రాసిన పాటలతో ఇంతమంది ఇన్స్పైర్ అయినందుకు గర్వ పడుతున్నాము. మిమ్మల్ని హృదయపూర్వక అభినందనలతో ముంచెత్తారు ప్రేక్షకులు.❤🎉😊
అన్నా చంద్రబోస్ అన్న మీ పాటలు రాయడం వినడము మా తెలంగాణలోని ఒక వ్యక్తి ఇంత స్థాయికి ఎదిగిన అందుకు సంతోషంగా ఉంది ఇలాంటి పాటలు మునుముందు రావాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి, మీ సిరికొండ సదన్న జీడీకే పెద్దపల్లి డిస్టిక్❤❤❤❤❤❤❤❤❤❤❤
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది is a wonderful song and deserves Oscar. Natu naatu kante 100 % best song.
చంద్రబోస్ గారు మీలాంటి వారిని కలవడం మా జన్మ ధన్యం మీరే స్వయంగా మా షాప్ కి వచ్చి కలిశారు రాజకుమార్ గారి ద్వారా ఎంత గ్రేట్ పర్సన్ అండి మీరు గ్రేట్ పర్సన్ నేను మిమ్మల్ని చూసే ఫస్ట్ టైం లవ్ యు బ్రదర్
అంతరించిపోతున్నా మన తెలుగు బాషాకి., మీరు ఒంటి చేతితో అయినా సరే.... నాలుగు దిశలను నిలుపుతున్నారు,... సిరివెన్నల గారి 🙏., తరువాత. ఆ గౌరవ కిరీటం ., అభిమానులకి స్ఫూర్తి దాయకం కావాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. 😊😊🙏🙏🚩🚩🔱🔱🔱
సత్యం 🙏🙏🙏
ఇది సత్యం
నేను 2004 లో పై చదువులకు వెళ్ళినప్పుడు సిలబస్ చూసి చాలా భయపడి నిరాశ పడ్డాను
అప్పుడు ఆర్యా సినిమాలో తకదిమి తోమ్ పాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.
పాటకు , అక్షరానికి ఎంతో శక్తి ఉంది
సర్ మీ పాటలు వింటుంటే చనిపోయిన వ్యక్తి కూడా లేసి వస్తాడేమో అని నా అలా నాకు అనిపిస్తుంది సార్ అంటే మీ పాట అంత భరోసానిస్తుంది
మీ యొక్క పాటలు నా జీవిత లక్ష్యానికి దారి సార్ మీ పాటలు చాలా అద్భుతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పాటలు వింటుంటే ఇటువంటి డిప్రెషన్ అయినా బయటకు రావాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻
🌹 వివేంకానంద పదాల మాదిరిగానే, మీ పాటలు కొన్ని స్పూర్భిని ఇస్తాయి. 🌺
నేటి యువత కు మంచి సందేశాత్మక ఇంటర్వూ బ్రదర్
🙏🏼Chaalaa Chaalaa baagaa
Lyrics raasthhaaru andi meeru - mee paatalanni just great & inspiratinal , motivational words tho jeevithaalani mundhuku Nadipe meeku johaaarlu 🙏🏼👏👏👏
తెలుగు ప్రజలకు దొరికిన మరో ఆణిముత్యం బోసు గారు మీరు!🙏
మీరు అమ్మవారిని స్మరించడం నాకు స్పూర్తిని ఇచ్చింది.
Chala baagaaa chepparu,paadaaru
Chandrabosh garu meeku vandhanaalu
Chandraboss gari patalu ayana mataluexllent very neet🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరు వంద సంవత్సరాలు జీవించి ఇంకా ఎన్నో ఆలోచించే పాటలు రాయాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
మీరు రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం సార్
మీ తల్లి తండ్రులకు ,, మీ గురువులకు వందనం పాదాభవందనాలు 🎉
Sir meeru 100 allu ilage manchi manchi patalu rayali🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చంద్రబోస్ గారు మీ జన్మ ధన్యం
మీరు రాసిన పాటలు చాలా అద్భుతం నిజజీవితంలో జరిగేవి
Bose garu, Mee pata Everest sikharam......Dani bhavam samudramantha lothu...... Meeku marokka sari Oscar varinchalani whole heartedga korukuntunna.....paduta teeyaga shootinglo meeto photo digutu meetho annanu kuda.....
స్పూర్తి దాయకమైన వీడియో.అభినందనలు.
అక్షరాలా కూర్పు పాటగా మీ నోటి వెంట వింటున్న చాలా బాగుంది
చంద్రబోస్ గారికి నమస్సుమాంజలులు.❤
Mee rachanalu anni chala meaning full ga untayi
ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని కలుస్తాను సార్ తప్పకుండా నెరవేరుతుందని ఆశిస్తున్న👍🙏🌹
మీరు పాడే పాటలు చాలా అద్భుతం సార్
మీ ఈ పాట తో నేనూ క్యాన్సర్ తగ్గించుకున్నాను.ఇంకా ఆశ లేదు . ఎక్కడకు వెళ్లినా మికు చికిత్స లేదు డా.శేఖర్ పాటిల్ (హెచ్‌సిజి హాస్పిటల్) బెంగళూరు.ఈ పాట ఎవరేమి అను కున్న రోజు వింటూ అందరికి పంపించేదానిని. ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ కి పంపించాను. ఈ సాంగ్ నిజంగా అద్భుతమ.నాకు పునర్జన్మను ఇచ్చింది. ఇంతా మాంచి పాట రాసిన మీకు నా శత కోటి 🙏వందనలు🙏🙏🙏👌👌🙏🙏God bless you sir.
Super. Expression, very. Good analysis, moral real. Story.thanks.
హాట్స్ ఆఫ్ sir 🎉
Thank you so much 🎉
Wow అండీ 🙏🙏👌👌
దేశ భాషలందు తెలుగు లెస్స
Very good information thank you sir thank you universe
We are proud of you Sir.
Chala bagundi sir Mee songs
చంద్రబోస్ గారు మీకు దేవుడుఇచ్చిన వరం ఈ లాగే మీ ప్రయాణం సాగాలని మనసారా కోరుకుంటున్నాను
మాకు మీరంటే ఆరాధన చంద్ర బోస్ గారు
శతమానం భవతి
నా ఆరాధ్య అమూల్యమైన పాటలు అపురూపంగా లిఖించి ఆవిష్కరించి మనందరి జీవితాలకు స్ఫూర్తి ప్రదాత శతకోటి వందనాలు
Chandra Bose garu mee saahityamu yentho yentho spuurthi daayakamu jayammu nistcyammura bhyayyammu laeduraa, yaethodu laeninaadu nee needae neeku thodu, bangaaru bomma tho vajrala bandi tho, otarigaanae poraa baabu po nee daari needae chusukoraa nee gamyamu cheru koraa ivanni kuuda yentho spuurthi daayaka vaithalika geethalu atuvanti ravhayitha /rachayitrulu chirasmaraneeyulu🎉❤
Gaad bles you sir meeku srivani
డియర్ God🙏
Babu madi Hnk.Mee songs 60yrs nundi chusthunna. Vatilo Animuthyalu.Godbless you Babu.
ఎన్నో అవమానాలు, తిరస్కారాలకు గురైన వారే ఉన్నత స్థాయికి ఎదిగి అందరికి ఆదర్శవంతులు.
పంకం లో జనించిన పంకజం మీ పాట
ఆనందాన్ని ఆత్మీయతను పెంచింది మీ నోట
😇🙏🙏🙏🙏🙏🙏
Super 🎉Jai Telangana ✊🌺🌺🌺
Hatsup anna. You says verywell trith
Great rachaetha chandraboss garu
Great Poet, Great Artist Great Vision.
Sir you are true inspiration for all Telugu speaking people yet you are such a humbled person there is lot to learn from you 😊👍🙏 we very fortunate to have you 👏
చంద్రబోస్ గారు మీకు మీరే సాటి
తిరుమల శ్రీనివాసునికి, సంకీర్తనా ఆచార్యుడు ఎంత గొప్పగా కీర్తనలు చేసి కలియుగమంతా చిరస్థాయిగా నిలిచినట్లు.... మీరు కూడా తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం మీ గేయాలు, పాటలు నిలిచి పోతాయానడం అతిశయోక్తి కాదు. మీరు చిరంజీవి గాయకుడుగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిన్నాను. భూమే తిరుపాల్.. హిందూపూర్. AP
Excellent sir,proud of you,you written very inspirational songs keep it up sir
చాలా మంచి పాటలు రాశారు మీరు ఈ పాటలు మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి 🎉
Nijame mee paatalu goppa urthaanni isthaayi manchi dhydraanni isthundi Chandrabose gaaru❤❤❤❤
నాకూ ఇష్టమైన రచయిత చంద్ర బోస్ గారు, padutha తీయగా lo వారు ఇచ్చే జడ్జిమెంట్ ,entho బాగుంటుంది
Very true! The song give your gut a force that lifts you.
Mee rachanaki... Hands off 👏👏👏👏👏👏👏👏👏
మీరు తెలుగువారు అవ్వడం మా అదృష్టం🙏
Every writer should know social responsibility like you sir
Great sir
చంద్రబోస్ garu మీరు తెలుగు భాషకు
బాస్, బాసట
Bose garu mee matallo kacchithathavam vuntundhi ,e Kalam lo adhi machining kanipinchadhu👍
Bose garu kavippukaliginche patalu jeevitalu bagupade patalu sir I love you❤
Ur grate man sir ,ur reyal God. to change so meny people's lifes handsup to you sir
Hatsoff Sir 🎉🎉🎉🎉🎉
Great writer and great Swapna(m)
Live long sir❤❤❤❤❤
SIR Discard is ur future Trump card, NOW U are genius in writing the telegu Fil. Songs and literature...God bless u many National awards in coming days...
గుడ్🎉
Chandhra bose garu super mimmalni chala sarlu chusevallam mi house dhaggare memu vunde vallam
అద్భుతం..మహాద్భుతం
👌👌👌🙏🙏
శభాష్ చంద్రబోస్ గారు ! 🙏🏼
పక్కా
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA BHARAT MATA KI JAI JAI HIND
Hats off to you sir...🙏🙏
చంద్రబోస్ గారు మీకు శత సహస్ర వందనాలు. జైహింద్.
👍👌🏻👏👏👏
U don’t deserve any rewards andi! People love you so much which is the best reward u get
మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత మీ అనుభవాలను ఎలా మలుచ్చకున్నారో ,ఎంత మందికి మనస్పూర్తిగా ఉన్నారో మాటలలో చెప్పలేను,అవకాశం దొరికితే తప్పకుండా కలవాలని ఆశిస్తున్నాను. మీకు అభినందనలు.❤❤
Sir your songs are
soooo inspirational
ఇద్దరి ఉద్దేశాలు అవేశాలు ఒక్కటే అని భావిస్తాను.
Sir meeru write chesina inspirational songs anni meere,me voice lo sing chesi ,oka video release cheyandi ,request Sir please🙏
Great
Chandra Bosh is a great righter