బ్రహ్మ శ్రీ డాక్టర్.ల్.వి.గంగాధర శాస్త్రి గారిచే గీత గాన ప్రవచనం part - 2 || AKHANDAJYOTHI ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2024
  • #bramhasri doctor l.v.gangadharashastri#githaganapravachanam#bhagavathgitha foundation#AKHANDAJYOTHI#

ความคิดเห็น • 138

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 27 วันที่ผ่านมา +3

    గురువుగా రు 🌹🙏🌹ఎంత సంపా దించిన 🌹🙏🌹అన్నమె తిట్టాము 🌹🙏🌹బంగారం తినడు 🌹🙏🌹ఇమాట మనం అందరం గుర్తు పెట్టు కోవాలి 🌹🙏🌹

  • @pushpamaturi8303
    @pushpamaturi8303 3 หลายเดือนก่อน +5

    భగద్గీతలోని అన్ని అధ్యాయాలలో సారాంశము గంగాధర శాస్త్రిగారు సులభ శైలిలో వివరించారు.ఆయనలో ప్రతి అణువు భగవద్గీతను జీర్ణించుకున్న మహా మనిషి.నమస్కారాలు.

  • @srigowri992
    @srigowri992 4 หลายเดือนก่อน +7

    శివాయ విష్ణు రూపాయ
    విష్ణు రూపాయ శివయే 🌷🙏🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷

  • @VASUDHAIKAKUTUMBAMVLOGS
    @VASUDHAIKAKUTUMBAMVLOGS 3 หลายเดือนก่อน +3

    💐గంగాధర శాస్త్రి గారు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముని భక్తులలో ఒక్కరై ఉంటాడు కాబట్టి ఈ జన్మలో స్వామివారి సేవ చేస్తున్నారు.🙏

  • @srigowri992
    @srigowri992 4 หลายเดือนก่อน +11

    జై శ్రీ రామ్ 🌷🙏🏼🙏🙏🌷🌷
    జై వీర హనుమాన్ 🌷🙏🙏🏼🙏🌷🌷

  • @bhuvanar1575
    @bhuvanar1575 2 หลายเดือนก่อน +1

    Thank you guruvugaru 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 4 หลายเดือนก่อน +6

    అందుకే అందరూ గుండె లేమి ద చేయి వేసుకుని మనం ఆలోచన లు చేదాం నమశివాయ్య 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @srigowri992
    @srigowri992 4 หลายเดือนก่อน +5

    కృష్ణం వందే జగద్గురుం 🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷

  • @tekurijayarama5844
    @tekurijayarama5844 4 หลายเดือนก่อน +10

    గురువుగారికి పాదాభివందనం

  • @anumanthu5450
    @anumanthu5450 2 หลายเดือนก่อน +3

    ఇది వింటుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంది మనిషి జన్మకు మరో రూపం గంగాధర శాస్త్రి గారు జై సాయిరాం జై గంగాధర్ శాస్త్రి గారు

  • @bsraru3241
    @bsraru3241 9 วันที่ผ่านมา

    Om Sri gurubhyo nama ha

  • @kongedattatreyarao1384
    @kongedattatreyarao1384 4 หลายเดือนก่อน +11

    గురువు గారు 2011 లో ఒక ఛానల్ లో పాటే మా ప్రాణం విని నేను మీ అభిమాని అయ్యాను. గీతా ఫౌండేషన్ స్థాపించి భగవద్గీత లోని 700 శ్లోకాలను తాత్పర్యం తో సహా విభిన్న భాషల్లో జాతికి ఇవ్వాలన్న మీ సంకల్పం చాలా గొప్పది. కొద్ది రోజులు గా నేను యు ట్యూబ్ లో మీ ఇంటర్వ్యూలు, మీ గీతా పారాయణం చూసాను. మీ నోట గీత ను విని మనసు పులకరించింది. మీ గీతా గానామృతాన్ని విని నా కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి. మీకు నా హృదయపూర్వక వందనాలు గురువు గారు.

  • @djyothi4158
    @djyothi4158 4 หลายเดือนก่อน +3

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @srinivassrinivas5761
    @srinivassrinivas5761 4 หลายเดือนก่อน +3

    అభివందనములు, ఆచార్యులు, మీ భగవద్గీత ఆధ్యాత్మిక, ప్రవచనం అద్భుతమైన విషయాలు మా జీవిత గమనాన్ని మార్చే దివ్య ఔషధం ఉన్నది.శ్రీనివాస, తెలుగు పండిత్ నర్సాపురం , నారాయణపేట.

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 หลายเดือนก่อน +2

    గీతా మకరందమే గంగాధర శాస్త్రి గారు❤

  • @kanakalakshmikuchimanchi3421
    @kanakalakshmikuchimanchi3421 4 หลายเดือนก่อน +2

    గురువుగారికి పాదాభి వందనం. గీతా గంగాచ గాయత్రి .సీతా సత్య సరస్వతీ బ్రహ్మవిధ్యా భ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని.
    అర్థమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతినాసిని .వేదత్రయీ పరానంద తత్వాజ్నా జ్మానమంజరీ ఇత్యేజ్యాని జపేనిత్యం నరోనిశ్చల మానసః జ్నానసిధ్ధి లభేఛీగ్రం తదాంతే పరమంపదం .

  • @srigowri992
    @srigowri992 5 หลายเดือนก่อน +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🌷🙏🌷🌷

  • @venkatasitaramarao33
    @venkatasitaramarao33 4 หลายเดือนก่อน +1

    ViswaroopamCheppare Abba Abba Abba yemicheppare Meeku Sathakoti Vandanamulu Namasthe

  • @gundaboinarajaiahrajaiah8666
    @gundaboinarajaiahrajaiah8666 4 หลายเดือนก่อน +1

    సంభవామి యుగేయుగే అన్నట్లు ఉంది భగవంతుని మాయ సర్వేజనా సుఖినోభవంతు

  • @MaheshVlogs9
    @MaheshVlogs9 3 หลายเดือนก่อน

    గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🙏🙏

  • @anumanthu5450
    @anumanthu5450 2 หลายเดือนก่อน

    గురువుగారు నిజంగా చెప్తున్నాను నేను కొన్నాను చదువుదాం అంటే అర్థం కావటం లేదు ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియడం లేదు

  • @srigowri992
    @srigowri992 4 หลายเดือนก่อน +8

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🌷🙏🙏🏼🙏🌷🙏🏼🙏🌷🙏🏼🙏🌷🌷

  • @dwarakavasu5423
    @dwarakavasu5423 4 หลายเดือนก่อน +3

    What a wording what a wisdom, sir, matta gopala krishna, sampara village

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c 4 หลายเดือนก่อน +3

    Jai Bharatmata

  • @ramanireddy9862
    @ramanireddy9862 3 หลายเดือนก่อน +1

    Namasthi sir dannya vadalu mee matalu chela nijayitiga unnayi chela adubutham ga chepparu good sir

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 4 หลายเดือนก่อน +1

    Namaskaaramulu,sri gangadhara sastry gari pravachanam vishayam paramanndam.varuyvishaym pai anargalanga bhakulanu gnanamtho santhoshimpa chrsthranutalo rendavamaataledu...ssrao 85 years guntur.....
    L

  • @mpraonelavellinelavelli7096
    @mpraonelavellinelavelli7096 4 หลายเดือนก่อน +2

    Sirji excellent explanation GEETHA THANK YOU GURUVUGARU WHAT EXPLANATION SUPER GURUVA GARU YOUR VOICE IS EXCELLENT GURUJI 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏

  • @user-hv3rk6nc3c
    @user-hv3rk6nc3c 2 หลายเดือนก่อน

    Smt B. L. Sudha 🙏🙏🙏
    ఎన్ని సార్లు విన్నా వినాలానే అనిపిస్తుంది.
    హృదయపూర్వక శిరసాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-yk3lr5tj3v
    @user-yk3lr5tj3v หลายเดือนก่อน

    SREE KRISHNA SARANAM MAMA

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 4 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ

  • @satyamaths2899
    @satyamaths2899 3 หลายเดือนก่อน +5

    అయ్యా నేను మీ ఆడియో కోసం వెతుకుతున్న దయచేసి మార్గం చెప్పగలరు

  • @prameelakanthi3809
    @prameelakanthi3809 4 หลายเดือนก่อน +2

    Dr gangadhar shastri garu is a wonderful personI like his pravachol and his super voice

    • @ushasagi1828
      @ushasagi1828 4 หลายเดือนก่อน

      Jurudava

    • @ushasagi1828
      @ushasagi1828 4 หลายเดือนก่อน

      Ji.bhagavathgjeetha.

  • @jsuresh233
    @jsuresh233 4 หลายเดือนก่อน +2

    🙏 గురుదేవా నీ పాదములకు నమస్కారములు

  • @user-yk3lr5tj3v
    @user-yk3lr5tj3v หลายเดือนก่อน

    HARIOM MAHA ADBHUTAM MODATISARI VINTUNNANU ANANDAGA UNNADI. EDANTA KALIDOSHAM. MANANDARI KRUSHITO MANCHI BUDHULU PRACHODANAMU AVALI

  • @IS9news
    @IS9news 4 หลายเดือนก่อน +4

    అయ్యగారు మీరు భగవద్గీత చాలా బాగా చెబుతున్నారు
    రాజవిద్యా రాజగుహ్య యోగము అను అధ్యాయంలో, 25 శ్లోకం యొక్క భావము వివరము ఒకసారి క్లియర్ వివరంగా చెప్పండి
    క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అధ్యాయములో,11 శ్లోకం యొక్క భావము
    వివరము తెలియజేయండి

  • @srilatham565
    @srilatham565 4 หลายเดือนก่อน

    Gangadhar Sastri garu pranamalu
    Harekrishna prabhuji
    Danda vat pranamas prabhuji
    Jai Sri Krishna

  • @swamyerpa2801
    @swamyerpa2801 4 หลายเดือนก่อน +1

    Thank you sir💐💐🌹🌺👣🌄☀️Jai Sriram,jai Sri krishna.jai Bhagavathgeetha.

  • @neelavathisunkala3923
    @neelavathisunkala3923 4 หลายเดือนก่อน +1

    Sathakoti Vandanalu guruvugaru

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 5 หลายเดือนก่อน +52

    గీతా గంగా ధార అమృతం. తెలుగు నేల పై పరవళ్లు తొక్కుతున్న మధుర జ్ఞాన గంగ.

  • @user-et4zs8ny2y
    @user-et4zs8ny2y 3 หลายเดือนก่อน

    Without listening to your speech my day doesn't gets complete🙏🙏🙏🙏

  • @surekhakallem9482
    @surekhakallem9482 2 หลายเดือนก่อน

    Meeru cheptunte
    Kannillu vastunnayi😢 Jai shree Ram Jai shree krishna 🙏

  • @surekhakallem9482
    @surekhakallem9482 2 หลายเดือนก่อน

    Guruvugaru 🙇🙏🙇
    Gangadharashastri gaariki🚩🕉️🚩🙏

  • @mantharajasekharsharma7060
    @mantharajasekharsharma7060 4 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్

  • @lalithaduvvuri9977
    @lalithaduvvuri9977 หลายเดือนก่อน

    Padabhi vandanalu Guruvu garu🙏🙏

  • @mpraonelavellinelavelli7096
    @mpraonelavellinelavelli7096 4 หลายเดือนก่อน

    GURUVUGARU YOU ARE GRISHNABAGHAVAN 🙏🙏🙏🙏👏👏👏👏 WE ARE VERY FORTUNATE TO LISTEN YOUR GEETHA EXPLANATION 👏👏🙏🙏

  • @leelakrishnamantena1055
    @leelakrishnamantena1055 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @komaramsrinivas7535
    @komaramsrinivas7535 4 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @keshavgowda4785
    @keshavgowda4785 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏💐

  • @rojaakula6807
    @rojaakula6807 2 หลายเดือนก่อน

    చాలాబాగుంది.స్వామి,,

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 หลายเดือนก่อน

    🙏💐🙏

  • @srinuthatavarthy1191
    @srinuthatavarthy1191 15 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @RochanRaj
    @RochanRaj 4 หลายเดือนก่อน

    Jai bhaghavatgeeta tq so much sir

  • @pbreddy2730
    @pbreddy2730 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surekhakallem9482
    @surekhakallem9482 2 หลายเดือนก่อน

    Krishnamvande jagath gurum🙏🙇🌹🚩🕉️

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 3 หลายเดือนก่อน

    Guruvu garu padalaku na namaskaramlu🙏🌹🙏🌹🙏🌹

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 4 หลายเดือนก่อน

    Thandri mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏

  • @lakkojuramakrishna7999
    @lakkojuramakrishna7999 4 หลายเดือนก่อน

    Hare Rama hare Rama hare Krishna hare Krishna Krishna Krishna hare hare..Sri Rama Rama rameti reme Rama mano rame saharsha nama tattulum Rama nama varanine ..Jai sriram jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

  • @katakamprashantha379
    @katakamprashantha379 4 หลายเดือนก่อน

    🙏

  • @madhavarao7300
    @madhavarao7300 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @user-zj4fo3uk4m
    @user-zj4fo3uk4m 4 หลายเดือนก่อน +1

    జై శ్రీ మన్నారాయణ 🙏🙏🙏 జై జై శ్రీ మన్నారాయణ

  • @srimannarayamurthycharugul5296
    @srimannarayamurthycharugul5296 4 หลายเดือนก่อน

    Sastri gariki padapadmuluku pranamamulu

  • @padmasdasa2623
    @padmasdasa2623 4 หลายเดือนก่อน +1

    Namaste ❤

  • @galipelliujwala3106
    @galipelliujwala3106 4 หลายเดือนก่อน

    Thank you guruji....

  • @vijayaRodda-ys8mk
    @vijayaRodda-ys8mk 3 หลายเดือนก่อน

    Jai Sri Krishna 🙏 🙏🙏🙏🙏

  • @kambalaganamruthamarchestr9970
    @kambalaganamruthamarchestr9970 3 หลายเดือนก่อน

    Sri gurubhyonamaha🎉🎉

  • @krishnareddy9685
    @krishnareddy9685 2 หลายเดือนก่อน

    Govinda jai jai
    Gopala jaijai

  • @vighneswarivamaraju244
    @vighneswarivamaraju244 หลายเดือนก่อน

    Matale levu sasthri garu Mee vacpravahaaniki

  • @murthynamballa6486
    @murthynamballa6486 หลายเดือนก่อน

    Gurubhyo namaha

  • @srilatham565
    @srilatham565 4 หลายเดือนก่อน

    Harekrishna 🙏🙏🙏

  • @rajaramch3459
    @rajaramch3459 5 หลายเดือนก่อน +3

    Krishnamvande jagath gurum

  • @bvnarayanagupthabvnguptha9141
    @bvnarayanagupthabvnguptha9141 4 หลายเดือนก่อน

    GUPTHA LAXMIRAjYAM
    Guruvugaru me getaganam
    gala gala para Ganga
    Pravaham

  • @dhanalakshmi4923
    @dhanalakshmi4923 4 หลายเดือนก่อน +1

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @narsaiahgunda3288
    @narsaiahgunda3288 4 หลายเดือนก่อน

    Jay.srikrishna

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 4 หลายเดือนก่อน

    Gurvugariki padabhi vandanam.....

  • @Pulihara
    @Pulihara 4 หลายเดือนก่อน +1

    Music Director Patnaik also releasing Bhagavadgita shortly.

  • @KuruvaNaveen-xu8lc
    @KuruvaNaveen-xu8lc 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmigannavarapu4176
    @rajyalakshmigannavarapu4176 4 หลายเดือนก่อน

    Challa bagundi

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 4 หลายเดือนก่อน

    Excellent Sir

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 4 หลายเดือนก่อน

    Jai shree Krishna ❤

  • @venkateshaverygoodsong1080
    @venkateshaverygoodsong1080 4 หลายเดือนก่อน +1

    Ilantii MAHATHUMULU UNNACHOTA PUTTINANDUKU MANAM DANNAYATHALUMM

  • @user-rg7xp3nx6w
    @user-rg7xp3nx6w 2 หลายเดือนก่อน

    నా అభిప్రాయం ఆత్మకి మనసు ఉంటుంది ఆ మనస్సు ఎటు కావాలన్నా అటు ప్రయాణించగలదు ఇప్పుడున్న ఈ సమాజానికి మనసు లేదు ఇంత మంచి మనసుతో కూడుకున్న ఈ ఆత్మ మోసుకు వెళ్లే ఈ భగవద్గీతను అర్థం చేసుకుంటుందా? నాకైతే అస్సలు కనబడడం లేదు మోసాలు తప్ప ఈ జనాల దగ్గర మీరేమంటారు?

  • @sangeethakurthi534
    @sangeethakurthi534 2 หลายเดือนก่อน

    Guruvu garu bhagavadgita ela vinali meeru chesina videos

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr 2 วันที่ผ่านมา

    Barrier is equal to sustain derive No need help [ Rishi ]

  • @Mr.Rao__vlogs
    @Mr.Rao__vlogs 4 หลายเดือนก่อน

    అందరికీ గొప్ప పాఠం

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 3 หลายเดือนก่อน

    Good voice sir

  • @user-yk3lr5tj3v
    @user-yk3lr5tj3v หลายเดือนก่อน

    GEETA FOUNDATION KU TELUGU PADAMU UNTA BAGUNTUNDANI NAA ABHIPRAYAMU TAPPAYITA KSHMINCHAGALARU

  • @NarsingaraoJupelle
    @NarsingaraoJupelle 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @locharsubash5434
    @locharsubash5434 3 หลายเดือนก่อน

    🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasmandaloju6994
    @srinivasmandaloju6994 หลายเดือนก่อน +1

    చెప్పేది భావత్ గీతన,భగవతీతనా

  • @chandrashekarjoga5373
    @chandrashekarjoga5373 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohankumar-bh6rl
    @mohankumar-bh6rl 4 หลายเดือนก่อน +1

    జ్ఞాన సంపన్నుడైన బ్రహ్మ శ్రీ డా.గంగాధర శాస్త్రి గారిని సన్మానించి సత్కరించడం మనం సమర్పించుకునే ఒక నూలుపోగు లాంటిది.
    అంతవరకు బాగానే ఉంది.
    కానీ శాస్త్రి వారి లాంటి మహాన్నతుల తోనే శాలువ సత్కారములు
    అందుకోవడానికి మనం అర్హులమా..?
    సన్మానించి , సత్కారములు అందుకోవడం సబబేనా ... ? వ్యక్తిగత పటాటోపం చూపించు కోవడానికి ఇదా సందర్భం .... ?
    పెద్ద వాళ్ళయి ఉండి , ఈ మాత్రం స్పృహ లేకపోతే .... ఇక భగవద్గీత గురించి తెలుసుకోవడం ఎందుకు , గీతను బోధించి అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం కలుగజేస్తే ..... ఆ గీత గానాన్ని భావసహితంగా ను మనకు ప్రవచించిన శ్రీ గంగాధర శాస్త్రి గారు
    సాక్షాత్తు కారణజన్ముడు . భక్తులు గా అలాంటి వారిని ఇతోధికంగా సన్మానించి ఆశీస్సులు తీసుకోవాలి తప్ప ఇంకేమీ ఆశించరాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయము .

  • @nistalamohanarao
    @nistalamohanarao 4 หลายเดือนก่อน

    👍🌹🙏🌹👌

  • @krishnamurthyuppara621
    @krishnamurthyuppara621 3 หลายเดือนก่อน

    🎉

  • @SuryaraoGannamaneni
    @SuryaraoGannamaneni 2 หลายเดือนก่อน

    5:30 1 2

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 4 หลายเดือนก่อน

    Jay sree Kristen ⚘️ 🚩 🙏🏻

  • @divyayeluchuri
    @divyayeluchuri 2 หลายเดือนก่อน

    Bhagvat gita sloka ki meaning chepthara sir all chapters

  • @chintaravikumarreddy1236
    @chintaravikumarreddy1236 หลายเดือนก่อน +1

    Tappulu chesina varu bagaa vunnaru

  • @vuttaramanikrao459
    @vuttaramanikrao459 4 หลายเดือนก่อน +1

    OumNamobhagavatVasudevayanamhaa🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @akshith1145
    @akshith1145 4 หลายเดือนก่อน

    Miku ananeno vandanalu na thali thandri palatal ma karthavayam gapakam chesaru paramatma nu chpinch charu

  • @bashashaik5243
    @bashashaik5243 3 หลายเดือนก่อน +6

    గంగాధర్ శాస్త్రి గారు నేను మీ అభిమానిని ముస్లిం ని మీరు చెప్పిన సామెత ప్రకారం మసీదులో కూడా చెప్తారు ఎలా అంటే దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని అంటుంటారు అలా అనేవారికి మసీదులో ఒక సమానం చెబుతారు ఎలా అంటే దేవుడు నిన్ను పుట్టించడం గొప్ప నీ దేవుని చాలా గొప్ప నీ దేహంలో చాలా పార్ట్స్ ఉన్నాయి నీకు దేవుడు దేహం ఇచ్చాడు కదా ఈ దేహంలో కిడ్నీ అమ్ముకుంటే నీకు 10 20 లక్షలు ఇస్తారు అలానే గుండె నమ్ముకుంటే 40 నుంచి 50 లక్షలు ఇస్తారు 100 కోట్లు ఇస్తానంటే నీ ప్రాణాన్ని ఇవ్వలేవు మీ దేహాన్ని మించిన ఆస్తి లేదు అదే గొప్ప వరం చెప్తా పోతే చాలా చెప్పాల్సి వస్తుంది జస్ట్ ఊరికే మాట్లాడాను గంగాధర శాస్త్రి గారి మీద ప్రేమతో నాకు తెలిసిన రెండు మాటలు మాట్లాడ గలిగాను అంతే తప్ప కులాల గురించి మాట్లాడటం లేదు

    • @user-wk5rf9yg5c
      @user-wk5rf9yg5c 2 หลายเดือนก่อน

      చాల బాగుంది