👏👏👏👌👍🙏🙏🙏🙏 మాకు సందేహమే లేదు గురువులిద్దరూ మా దృష్టిలో మాకు గురువులే.... మహాను భావులే ... సరస్వతీ పుత్రులు మీకు సమ కాలికులైన మేమూ అదృష్టవంతులం...మా జన్మ దన్యమైంది. 🙏🙏🙏
హిందూ ధర్మానికి వెన్నుముక లాంటి వారు ఈ ఇద్దరు మహానుభావులు............ బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 🙏🙏 సహఆస్రఆవద నీ శ్రీ గరికిపాటి నరసింహారావు గారు 🙏🙏🙏🙏🙏
మీలాంటి మహానుభావుల వలన మన ధర్మం గొప్పదనం అందరికీ సులభంగా అర్థం అవుతుంది. ఒకసారి వీరిని చూసిన వారు, ప్రసంగం విన్న వారు కచ్చితంగా జిడ్డు కృష్ణమూర్తి గారు కోరుకోని వారుగా అవుతారు.
ప్రవచన గురువులు ఇరువురికీ నా వందనాలు 🙏పాప పుణ్యాల సంపాదన గురించి తెలియజేసే పురాణాలు కన్నా , ఈనాడు ఒక సత్ వ్యక్తిగా మనిషిని మార్చగలిగే ప్రవచనాలు సమాజానికి ఎంతైనా అవసరం ,అది ఒక్క గరికిపాటి వారివల్లే సాధ్యమని నా అభిప్రాయం. శ్రీ మాత్రే నమః 🙏
సరస్వతి పుత్రులు ఒకే వేదికపై అమోగమైన అపూర్వమైన పద్య సందేశములను తెలుగు వారి కి పంచటం నిజంగా పూర్వజన్మ సుకృతం గురువు గార్ల ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది మీకు పాదాభి వందనాలు 🌹🙏🙏
గురువులు ఇద్దరికే మా పాదాభివందనములు హిందూ పురాణాలు మీద నమ్మకం కలిగిస్తున్నందుకు మా పాదాభివందనములు సనాతన ధర్మం మీద నమ్మకం కలిగిస్తున్నందుకు మా పాదాభివందనములు చీకటిలో ఉన్న హిందూ మతాన్ని వెలుగులోనికి తీసుకొస్తున్నందుకు మా పాదాభివందనములు
ఒక్క మహానుభావుని మనోభావాన్ని వినగలిగినాను ఇంకో మహాత్ముని మనోభావాన్ని వినలేక పోయినాను ఈ సందర్భంగా ఇదే వీడియా లోపు అన్న అసంతృప్తి మదిలో మిగిలి పోయినది నా మనో గురువుల పాదాలకు మనసులో వందనాలు మీరిద్దరూ శివ రూపమే ఒకరు తాండవ శివుడు మరొకరు సదాశివ ఓం గురుభ్యోన్నమః
కలియుగ హరి హరులు చాగంటి కోటేశ్వరరావు గారు 🙏🏻🙏🏻🙏🏻 గరికపాటి నరసింహారావు గారు వారిని పొగడడం మన తరం కాదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఎన్ని వందనాలు చేసినా తక్కువే
Jeevanagamanaaniki dhishaanirdhesham chese iruvuru guru murthulaku koti koti vandhanaalu, mee sevalu amulyaminavi. Mee iddharivi,aadharsha jeevithamulu guruvugaarandi💐💐🙏🙏om namashivaaya,om namo naaraayanaaya🌿🪷🪔🪔🙏🙏🙏🙏🙏
మీలాంటివారు ఒకే వేదిక మీద ఇటువంటి ప్రవచనాన్ని విభేదం లేకుండా వేదముతో వివరిస్తున్న మీకు సాష్టాంగ పాదాభివందనములు
🎉🙏💐
⁵ó😊😊@@satyanarayanaemmadi937
⁵ó😊😊@@satyanarayanaemmadi937
మీరు చాలా గొప్పవారు మీ వల్ల దేశానికే ఒక గొప్ప ఆదర్శం మీరిద్దరు ఒకే వేదికపై చూడటo మా అదృష్తం మీ మీ. ప్రవచనాలు వింటే ఎంత మధురం
అద్భుతమైన సన్నివేశం ఆనందాయకం
🙏🙏🙏
ఇద్దరి పాదాలకు శతకోటి నమస్కారాలు .
సూర్య చంద్రుల వంటి గురువులకు నమస్కార ములు
"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే"ఈరోజు దర్శించే భాగ్యం మాకు కలిగింది "
ఎంత అద్బుతంగా చెప్పారు!!వందనాలు గురువుగారు..🙏🙏🙏
మీ ఇరువురు కలయిక కు ధన్య వాదములు నమస్తే
కన్నులపండాగాలాగా ఉంది.. 🙏🙏🙏
శివ కేశవ ప్రతి రూపాల ప్రతి రూపమే మన ఈ గురువులు.
మీకు శతకోటి పాదాభివందనాలు🙏
omsairam
@@yadagirimaheshwaram7:42 7:42sivaaya visnu roopaaya siva kesavaaya ante veere vaaru vaare veeru ani ardamaa 7:42 7:42 7:42 7:42
ఇద్దరు గురు దంపతులు కి శిరసా పాదాభివందనం
చాలా సంతోషం గా వుంది
మన తెలుగు జాతి ఆణిముత్యాలు,
కోటేశ్వరరావు అంటే కోటి ఈశ్వర తో సమానం అంటే శివుడు నరసింహరావు అంటే నరసింహ స్వామి అంటే ఇద్దరు శివ కేశవ తో సమానం 🙏
పుంభావసరస్వతులకు 🙏🙏 నమస్సులు
దర్శనం నిజంగా
సరస్వతీ దర్శనమే 🙏
నమ్మకాలు కోల్పోయిన రోజులు వచ్చినాయి,గురువు గారికి నమస్కారాలు🌹🙏
అభినందలు 🎉
మీరు ఇద్దరు మాకు రెండు కళ్ళు. మీరు ఎప్పుడు ఇలాగే కల్సి వుండాలని మేము కోరుకొంటూ వున్నాము. మేము మీఇద్దరినీ చూస్తావుంటే మాకు చాలా సంతోషం గా వున్నది.
👏👏👏👌👍🙏🙏🙏🙏 మాకు సందేహమే లేదు గురువులిద్దరూ మా దృష్టిలో మాకు గురువులే.... మహాను భావులే ... సరస్వతీ పుత్రులు మీకు సమ కాలికులైన మేమూ అదృష్టవంతులం...మా జన్మ దన్యమైంది. 🙏🙏🙏
omhariom
ప్రవచన ప్రవక్తలు నమో నమః
ఈ కాలంలో ఇద్దరి ప్రవచనాలు వినడం తెలుగువారు చేసుకున్న అదృష్టం
ఈభూమంఢలమందున, నరనారాయనులు మీరిరువురు,అందుకొనుడీ, నా ప్రమాణము లను.
ప్రమాణములు కాదు సార్,ప్రణామములు.
Chalabaga chepparu!
Both are two eyes of pravachanams👏👏👏👏👏👏
మీరు ఇరువురు యోధానాలు యోధులు...... కలవడం అద్భుతం అమోఘం అపూర్వం అనంతం, మహాద్భుతం❤❤❤❤❤
Very very excellent speeches both guruvulu. God gifted to Telugu people. Guruvulaku paadhaabhi vandanamulu.
Vandanalu guruvu gaaru
గురువులకు పాదాభివందనాలు శివ కేశవుల దర్శనం అయింది గురువుగారు
ఇద్దరు మేదావులు...ఏవిదమయిన ఈర్ష్య లేకుండా పరస్పరం అబినందించుకొవటం గొప్ప విషయం
హిందూ ధర్మానికి వెన్నుముక లాంటి వారు ఈ ఇద్దరు మహానుభావులు............
బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 🙏🙏
సహఆస్రఆవద నీ శ్రీ గరికిపాటి నరసింహారావు గారు 🙏🙏🙏🙏🙏
ఆహా!!! కన్నల పండుగలా వుంది🙏
గురువు గారికి పదవి వదనలు
ఇద్దరూ శివ కేశవుల వంటివారు జాతి రత్నాలు
Valla Yokka Pravachanalanu Manam Correct ga Ardham Chesukoni ,Patistey Manamu kuda Swathi Mutyaluga Avvochu. Thappu Ga Anukokandi , Swathi Mutyam antey Uthhamamaina Swabhavam Kaligi vundatam.✌️
@@PeterReddy943😊qq
@@PeterReddy943❤
@@PeterReddy943g❤❤ Dr CT CT❤😢😊
😮@@PeterReddy943🙄🙄🙄î 14:10
మీలాంటి మహానుభావుల వలన మన ధర్మం గొప్పదనం అందరికీ సులభంగా అర్థం అవుతుంది.
ఒకసారి వీరిని చూసిన వారు, ప్రసంగం విన్న వారు కచ్చితంగా జిడ్డు కృష్ణమూర్తి గారు కోరుకోని వారుగా అవుతారు.
Garikapati guruvu garu pravachanamu superb
Pravachana guruvulaki padabhivandanalu 🙏🙏🙏
ఈ కార్యక్రమ వేదికపై చాగంటి, గరికపాటి గారల వెనుక ఉన్న బౌన్సర్ల ప్రవర్తన గలీజుగా ఉంది. మహానుభావులు ఉన్న వేదికపై ఇటువంటి చిల్లరగాళ్లను పెట్టడం సరికాదు 🙏
Super sir 🕉️💝🌹 🙏
Om Namashivya Om Sri Guruboynama Guru Garu Ke Padavivandalu 🙏🕉️🙏
"శివాయ విష్ణు రూపాయ శివారుపాయ విష్ణవై " గురువర్యాలకు పాద పద్మములకు నమస్కారాలు
చూడముచ్చటగా వున్నారు, శివకేశవులు వలే. కోటి నమస్కారములు, చాగంటి వారికి, గరికపాటి వారికి.
Goppa vedhika
Two spiritual jaints🎉in one stage..very nice.
ప్రవచన గురువులు ఇరువురికీ నా వందనాలు 🙏పాప పుణ్యాల సంపాదన గురించి తెలియజేసే పురాణాలు కన్నా , ఈనాడు ఒక సత్ వ్యక్తిగా మనిషిని మార్చగలిగే ప్రవచనాలు సమాజానికి ఎంతైనా అవసరం ,అది ఒక్క గరికిపాటి వారివల్లే సాధ్యమని నా అభిప్రాయం. శ్రీ మాత్రే నమః 🙏
.
Super sir 💯 Right 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
మీరు ఇరువురు చాలా గొప్పవారు. మీ నుంచి చాలా మంచి విషయాలు తెలుసుకుంటాన్నాం. ఆచరిస్తాము కూడా. మీకు నా యొక్క నమస్కారం లు
ఇద్దరూ ఇద్దరే, ఇరువురికి padabhivandanamulu
ఓహో ఓహో సరస్వతి పుత్రులు ఒక చోట కనుల పండుగ ఉబయుల పాద రక్షలకు నా నమస్కారం
సరస్వతి పుత్రులు ఒకే వేదికపై అమోగమైన అపూర్వమైన పద్య సందేశములను తెలుగు వారి కి పంచటం నిజంగా పూర్వజన్మ సుకృతం గురువు గార్ల ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది మీకు పాదాభి వందనాలు 🌹🙏🙏
గురువులు ఇద్దరికే మా పాదాభివందనములు
హిందూ పురాణాలు మీద నమ్మకం కలిగిస్తున్నందుకు మా పాదాభివందనములు
సనాతన ధర్మం మీద నమ్మకం కలిగిస్తున్నందుకు మా పాదాభివందనములు
చీకటిలో ఉన్న హిందూ మతాన్ని
వెలుగులోనికి తీసుకొస్తున్నందుకు మా పాదాభివందనములు
ఓం నమశ్శివాయ హర మహాదేవ శంభోశంకర అర్ధనారీశ్వరాయణం
It is very tremendous guruji. You have correctly spoken
🙏🙏శివ కేశవలు చూసిన ఆనందం మాకు ఎంతో మీ ప్రవచనాలు మాకు ఎంతో మేలు చేసుతున్నాయి
💥💥💥Watching this full video for the first time. Kallallo neellu tirugutunnay, super👏👏👍
గరికిపాటివారు బాగాచెప్పారు.ఒకరిది భక్తునిగా మార్చేది,మరొకరిది అవసరమైతే తిరగబడేందుకు ఉపయోగిస్తుంది
వాళ్ళ వృత్తిని ప్రేమిస్తే మీరు చెప్పినట్టు మంచి జరగుద్ది
చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు వందనాలు 💐💐💐💐
🙏🙏మహానుభావులు వారిని ఇద్దరి చూస్తుంటే కన్నుల పండుగగా వుంది!! 🙏🌹🙏🌹🙏
ఒక్క మహానుభావుని మనోభావాన్ని వినగలిగినాను ఇంకో మహాత్ముని మనోభావాన్ని వినలేక పోయినాను ఈ సందర్భంగా ఇదే వీడియా లోపు అన్న అసంతృప్తి మదిలో మిగిలి పోయినది నా మనో గురువుల పాదాలకు మనసులో వందనాలు మీరిద్దరూ శివ రూపమే ఒకరు తాండవ శివుడు మరొకరు సదాశివ
ఓం గురుభ్యోన్నమః
ఓం గురుభ్యోనమః
Sirs you're both the eyes of parvathi paramaheshwara ruupas in ardhanaareswara,
గురువులు మహానుభావులు ఇద్దరికీ పాదాభివందనం
అద్భుతం శివ కేశవులకు పాదాభి వందనాలు
గురు వందనం
Proud to be an Indian
ఇద్దరు ప్రవక్తలకు పాదాభివందనాలు
నమస్కారములు👏
Chala bagundi 🙏
Samajam lo chala mandi veeri pravachanala valla maradaniki prayatnistunnaru guruvulaki namassumanjalulu.padabhi vandanalu
సూర్య చంద్రలారా మీరిద్దరూ దేవుళ్ళు మరియు మీరు ఈ దేశానికీ చాలా అవసరం నాది చిన్న విన్నపం తిరుపతి సమస్యను తీర్చవలసినదిగా కోర్తను
Very very nice excellent
గొప్ప జ్ఞానులు యువతకు కాలంలో మార్గదర్శకులు మీ మాటలు మాకు గొప్ప భవిష్యతు స్వస్తి 🙏
Two in one speech gururuvu garu
Very very good Excellent Speeches
Both Guruvulu Laku vandanmulu
కలియుగ హరి హరులు చాగంటి కోటేశ్వరరావు గారు 🙏🏻🙏🏻🙏🏻 గరికపాటి నరసింహారావు గారు వారిని పొగడడం మన తరం కాదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఎన్ని వందనాలు చేసినా తక్కువే
Chagantikoteshwar rao gariki garikipati narshimha gariki namaskar 🙏👍❤️
శివ కేశవుల స్వరూపాలైన గురువుగార్లకు నా నమస్కారాలు
We are very lucky to see on one stage both Siva Kesavulu
You both are need to present generation. God bless you all.
Great persons very good speech❤
🎉eddariki namasumanjali arpistunanu. Eddaru eddareytq
Both are very devotional Prechers and they are gifted by God. Telugu People have lucky to possess them. 🙏🙏🙏
గురువు లకు పాదాభివందనాలు 🎉🎉
🌺🙏🙏🙏🙏🌺 ధర్మ వచన ప్రవర్త ఇరువురికి పాదాభివందనములు💐
Jeevanagamanaaniki dhishaanirdhesham chese iruvuru guru murthulaku koti koti vandhanaalu, mee sevalu amulyaminavi. Mee iddharivi,aadharsha jeevithamulu guruvugaarandi💐💐🙏🙏om namashivaaya,om namo naaraayanaaya🌿🪷🪔🪔🙏🙏🙏🙏🙏
మీరు మహానుభావులు గురు వుగారు
Edharu GURUVULU SURYADU& chandrulu👌🙇♀️🌹
ఇద్దరూ గురువులకు శతకోటి వందనాల🚩🚩🙏🙏🙏🙏 ఓం నమః శివాయ🚩🙏 జై శ్రీ క్రిష్ణ 🚩🙏🙏🙏🚩 జై శివకేశవా దేవ నమః🙏🚩🚩
గురువులుకి నమస్తే ప్రవచనం చాలాబాగున్నాయి
అద్భుతమైన ప్రసంగం 🙏🙏🙏🙏🥰🥰❤️👌👌👌
ఒకే వేదికపై ప్రత్యక్ష దేవుళ్లు అయిన సూర్య చంద్రులను దర్శించే భాగ్యం కలిగింది వుభయిలకూ సహస్ర పాదాభివందనాలు
మీరు. ఇద్దరు. మాకు. రెండు. కళ్ళు. గురువుగారు. లు. తెలుగువారు. ఎక్కడ. వున్న. సంతో సింతు రు. గురువుగారు
ఇద్దరు మహానుభావులు. ఇద్దరికీ మా వందనములు.
అది మన తెలుగు వారి అదృష్టం వీరిద్దరూ తెలుగు వారవటం .ఏమని వివరించిన తక్కువే. వందనములు
Guuvulukinamaskram🎉🎉🎉🎉🎉🎉🎉
నర నారాయణులు, కృష్ణా ర్జునులు
Guruvula gaari vandanalu
Danya vadamulu guruji chetla sravan jagtial
మీ ఇద్దరు ప్రవచనాలు ఈ దేశములో అందరికి అవసరము.
🙏🙏గురువు గార్లు కు పాదాభివందనం
గరిక పాటి వారి ఔదార్యం కి దండవాద్ ప్రణామాలు
Edduriguruvigariki padabivandanamulu
మీ పాదాలకు వందనాలకు
both are useful society and professional services to help people with devotion
Chala chepparu guruvugaru ❤❤❤❤
Chaganti & Garikapati garlaku maa paadabi vandanamulu