ఈ పెద్దాయన ఇంత పెద్దవయసులో కూడా ఇంత చక్కగా ఘంటసాలమాష్టారి గారి పాటలను పాడుతున్నారు.ఇలాంటి మరుగునపడిఉన్న కళాకారులను తమ ఇంటర్వూలద్వారా పరిచయం చేస్తున్నందుకు సుమన్ టీవీవారికి థాంక్స్.
ఎక్సలెంట్ సూపర్ , ఎందరో మహానుభావులు మీలాంటి మహానుభావులందరికి వందనాలు ఘంటసాల గారి వాయిస్ ని ఇమిటేట్ (మిమిక్రీ) చేయడం చాలా చాలా గ్రేట్ , సర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
Chala bagha paduthunnaru...enko rendu moodu paatalu paadichi unte happyga undedhi..Thanks for introducing a identical voiced person of Sri Gantasala Master. Anantharamaiah Chennai
జూనియర్ ఘంటసాలగా వినుతికెక్కిన దేవిప్రియగారికి శతకోటి వందనాలు. ఈరోజు కాకపోయినా రేపైనాసరే మీలాంటి అద్భుత కళాకారులకు మంచి అవకాశాలు దొరుకుతాయనే ప నమ్మకం నాకు ఉంది సార్. 👌🌹
.🙏🌷🙏కోయిలకు స రి గ మ లు తెలియవు. అద్భుత సంగీత మధురిమలు పలుకుతుంది. అంత గొప్ప కీరవాణి గారు కూడా మా వద్ద చిన్నబోయారు, మీ గురించి అలా అని. మీ పాదాలకు నమఃస్సులు..🙏🌷🙏. మీరు ఖచ్చితంగా దేవీ ప్రియులు. మీ గానం తో అమ్మవారికి ప్రియమైన వారయ్యారు. సుమన్ టీ. వి వారికి కృతజ్ఞతలు.
He has got natural talents, he can be utilised for singing Slokas and devotional songs so that we can listen great Gantasalagaru melody through his voice, hat's off Khammam Gantasala garu.
గుర్తింపు అనేది అందరికీ దొరకదు, అది సాధ్యమయ్యే పని కాదు కూడా. కానీ, ఎటువంటి గుర్తింపుకు నోచుకోకపోయినా 45 సంవత్సరాలుగా, భక్తితో, ప్రేమతో, అభిమానం తో, దేవీ ప్రియ గారు ఘంటసాల గారి జయంతి, వర్ధంతిని పురస్కించుకుని పండగ జరుపుకోవడం ఎంతో అభినందనీయం. సార్, మీకు మా హృదయపూర్వక వందనాలు.
He is singing like gantasala garu... Y nobody is encouraging him... He needs appreciation.... Hatts off sir... Became ur fan..... From.. Bangalore... Karnataka...
He is the legend. We are recognising legends who are appearing at upper levels. But these guys are ignored due to lack of social media. Please bring them out and have a proper recognition
దేవి ప్రియ మా కుటుంబానికీ 50 ఏళ్లు గా పరిచయం,1980 నుంచి 2000 వరకు కనీసం రెండు మూడు నెలలకు ఒక్కసారైనా మా ఇంటికి పిలిపించుకొని ఇస్టమైన పాటలు పాడించుకొని మా వీలును బట్టి కొద్దిగా ఆర్థికంగా ఆదుకొనే వాళ్ళం, దేవిప్రియ చాలా మోహమాట్స్తుడు వుత్తగా డబ్బులు ఇస్తే తీసుకొనే వాడు కాదు, ఇoత గొప్ప కళా కారునికి అంద వలసిన గౌరవం ఇంకా దక్కక పోవడం చాలా దూరదృష్టకరం, 💐 🎉 మా దేవిప్రియ పాటలను మళ్ళీ మాకు వినిపించిన సుమన్ టీవి వారికి మా ధన్యవాదాలు,🙏👍
మేడమ్ మీరూజర్నలిస్టు సూపర్ స్టార్ యాంకర్ గా అలరించిన సంగతి తెలిసిందే గాన సరస్వతీ కి ఎప్పటికైనా గుర్తింపు తెచ్చిన ప్రచారం ధన్య వాదములు ❤ ❤ Dr.K. సూర్య నారాయణ ఎం డి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్
I congratulate Suman TV for this novel idea. When the channels are busy with celebrities, you have chosen to interview a unknown singer. Special praise to the anchor for the way she handled the show.
ఈ పెద్దాయన ఇంత పెద్దవయసులో కూడా ఇంత చక్కగా ఘంటసాలమాష్టారి గారి పాటలను పాడుతున్నారు.ఇలాంటి మరుగునపడిఉన్న కళాకారులను తమ ఇంటర్వూలద్వారా పరిచయం చేస్తున్నందుకు సుమన్ టీవీవారికి థాంక్స్.
ఎక్సలెంట్ సూపర్ , ఎందరో మహానుభావులు మీలాంటి మహానుభావులందరికి వందనాలు
ఘంటసాల గారి వాయిస్ ని ఇమిటేట్ (మిమిక్రీ) చేయడం చాలా చాలా గ్రేట్ , సర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
Chala bagha paduthunnaru...enko rendu moodu paatalu paadichi unte happyga undedhi..Thanks for introducing a identical voiced person of Sri Gantasala Master.
Anantharamaiah Chennai
అధ్భుత గాయకుడు దేవీప్రియ..శ్రమైకజీవన సౌందర్యానికి.ప్రతీక
మేడం గారు ఒక మంచి గాయకుడు గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు !
మిమ్మల్ని గుర్తించ లేక పోవడం ఆంధ్రుల దురదృష్టం .మీకు ఛానల్ వారికి
వందనాలు.
Yes. V should appreciate suman tv management for introducing dis fabulous singer to us. Tq once again 🙏🙏
Very great singer 🙏🙏 please post his phone number and address 👍
జూనియర్ ఘంటసాలగా వినుతికెక్కిన దేవిప్రియగారికి శతకోటి వందనాలు. ఈరోజు కాకపోయినా రేపైనాసరే మీలాంటి అద్భుత కళాకారులకు మంచి అవకాశాలు దొరుకుతాయనే ప
నమ్మకం నాకు ఉంది సార్. 👌🌹
Chala bagundi gonttu
.🙏🌷🙏కోయిలకు స రి గ మ లు తెలియవు. అద్భుత సంగీత మధురిమలు పలుకుతుంది. అంత గొప్ప కీరవాణి గారు కూడా మా వద్ద చిన్నబోయారు, మీ గురించి అలా అని. మీ పాదాలకు నమఃస్సులు..🙏🌷🙏. మీరు ఖచ్చితంగా దేవీ ప్రియులు. మీ గానం తో అమ్మవారికి ప్రియమైన వారయ్యారు. సుమన్ టీ. వి వారికి కృతజ్ఞతలు.
అద్భుతమైన ట్యాలెంట్ వుంది మీకు సూపర్ అన్న గారు
చాలా అద్భుతంగా పాడారు సార్ 🙏🙏
అద్భుతమైన గానం
సూపర్బ్ ...అండి👍
God blessed melodioustone
Supposed🙏🙏🙏🙏
ఖమ్మం గంటసాల గార్కి ధన్యవాదాలు
గంటసాల కాదు. ఘంటసాల. Anchor కూడా గంటసాల అనే పలుకుతున్నారు. ఇంటర్వూ చేసేముందు కొంచెం తయారీ అవసరం అని ఆమె గ్రహించాలి.
ఘంటసాల గారినీ గుర్తు చేసినందుకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
@@sathyamvandanapu7533suparsar.
Thanks sir,
Great
ముందుగా v ఛానల్ వారికీ ప్రత్యేక ధన్యవాదములు 🙏. ఇంత మంచి గాయకుడుని తెలుగు వారికీ పరిచయం చేయడం వల్ల మన తెలుగు వారి పూర్వ సుకృతం 🙏🙏🙏.
Bj 3
He has got natural talents, he can be utilised for singing Slokas and devotional songs so that we can listen great Gantasalagaru melody through his voice, hat's off Khammam Gantasala garu.
Amazing! Heart touching sir He should get well recognized. Hope he will get good financial support
ఖమ్మం దేవీ గారు మీరు చాలా అద్భుతం ధన్యవాదాలు చెన్నూరు మాధవ్ ఖమ్మం జిల్లా
చాలా బాగుంది సారు ఆయన ఉనికి మరల మరల విన్నాం
P
Address pettandi
Very good👍, happy to hear without any background music, really good👍
గుర్తింపు అనేది అందరికీ దొరకదు, అది సాధ్యమయ్యే పని కాదు కూడా. కానీ, ఎటువంటి గుర్తింపుకు నోచుకోకపోయినా 45 సంవత్సరాలుగా, భక్తితో, ప్రేమతో, అభిమానం తో, దేవీ ప్రియ గారు ఘంటసాల గారి జయంతి, వర్ధంతిని పురస్కించుకుని పండగ జరుపుకోవడం ఎంతో అభినందనీయం. సార్, మీకు మా హృదయపూర్వక వందనాలు.
U.super.sar
@@ramakrishnaramu1026 వాఘేయ కారులకు ధీటైన స్వరపేటెక ధన్యవాదములు సోదరా
Kambal Unnao song
Gg
No
OMG... His voice is simply superb..
Super
Chala bagundhi.
From
Chennai
Excellent and marvelous tone 👌
Elanti varini support cheyyali 👍👍🙏🙏🙏👏👏superb singing
Sister me talking version chalabagundhi me dress code kua chala dignityga untundhi super Ancor
He is singing like gantasala garu... Y nobody is encouraging him... He needs appreciation.... Hatts off sir... Became ur fan..... From.. Bangalore... Karnataka...
సూపర్....... సింగర్...... మీకు ధన్యవాదములు...
Sir...... గంటసాలను.... చూపించారు 🙏🙏🙏
మనస్ఫూర్తిగా నా హృదయ పూర్వక వందనాలు సార్
ఘంటసాల గారు జీవించిఉంటే నేడుఇలాగే పాడేవారు-వయోధికం గొంతులో స్పష్టంగా వినబడుతోంది !!!
Mee ఛానల్ పవిత్రమైంది, ఆ పెద్దాయన 🙏 స్వరం తో👍👍
U tube lo one of the best Suman tv
U r right
Yes
Excellent melodious voice Sri Devi Priyagariki namaste.Thanks you Devi Priyagaru. By Nageswararao Yellamanchilli
మంచి గాయకుడు ఇలాంటి వారుని ఆదరించి ప్రజలందరికి వాళ్ల గానాని వినే భాగ్యo కలిపించాలి
All
@@bnagrajunagaraju7876 lll0
నీ టాలెంట్ కు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wow really you r great sir Ghantasala garu laga Padi andari. Meppu pondhadam Meeku vamdalu sir Thank u very much Ur's kandula Ptasad rao
Excellent Sir. Appreciate Suman TV for reaching out to the hidden Talents and showing to the world. Hope he will get an opportunity soon.
Good singar what's a voice
Chala bagundi me voice🙏🙏🙏 God bless you sir
Beautiful Singing n interviewer ❤️
OMG..Superb sir...what a voice..A true tribute to Ghantasala Garu
రోజుకు ఒకసారి అయినా, గంటసాల గారి పాటను వినని వాళ్లు ఉండరు, వినని రోజు ఉండదు🙏🙏 మహానుభావులు 🙏మహా గాయకులు 🙏🙏అయన లాగా పాడారు అంటే మీరు 🙏
ఈయన చేత కొత్త సినిమాల్లో గంటసాల పాటలు పడిన చాలలని కోరుకుంటున్నాము ఇప్పుడున్న సింగర్స్ వేస్తూ ఈయన కలకు పాదాభివందనం
Excellent Andi Maro Gantasala 👌👌🙏🙏🙏super
Hi,ఘంటసాల గారిని remember chesanduku ,meeku ధన్యవాదాలు.😂❤❤❤❤
నేను అభిమానించే ఖమ్మం ఘంటసాల దేవిప్రియ గారికి శుభాకాంక్షలు.
కళ అనేది ఆ మహాను బావునకు బగవంతుడు ఇచ్చిన పెద్ద వరము 👍👍👍👌👌
🙏🙏🙏🙏🙏 సార్ మీరు ఇప్పుడే ఇలా పడ్డారు మీ యంగ్ ఏజ్ లో ఎలా పాడారు 🙏🙏🙏🕺🕺🕺🕺🕺🙏🙏🙏
@@chinthakayalaramudu6214 7IQ58
యాంకర్ తల్లీ కొంచెం పెద్దవయసు వాళ్ళనీ గౌరవించమ్మా ?
ఈ వ్యక్తి అంటావేమీ ?
ఈయన అనవచ్చును కదా ?
❤️🤗 Old is always gold.. 😍
VERY GREAT SIR. PLEASE KEEP IT UP.👌🌹🙏🌹 PRAKHASH FROM KARNATAKA
దేవిప్రియ గారికి మా హృదయ పూర్వక నమస్కారం లు తేలియజేస్తూ...
Stv వారికి ధన్యవాదాలు.
Very good singer
I Appreciate You Sir. 🙏🏾🙏🏾.
చాలాబాగుంది ఖమ్మం ఘంటసాల గారి ధనవావద
He is the legend. We are recognising legends who are appearing at upper levels. But these guys are ignored due to lack of social media. Please bring them out and have a proper recognition
Suman tv is tracing out hidden gems great work
దేవి ప్రియ మా కుటుంబానికీ 50 ఏళ్లు గా పరిచయం,1980 నుంచి 2000 వరకు కనీసం రెండు మూడు నెలలకు ఒక్కసారైనా మా ఇంటికి పిలిపించుకొని ఇస్టమైన పాటలు పాడించుకొని మా వీలును బట్టి కొద్దిగా ఆర్థికంగా ఆదుకొనే వాళ్ళం, దేవిప్రియ చాలా మోహమాట్స్తుడు వుత్తగా డబ్బులు ఇస్తే తీసుకొనే వాడు కాదు, ఇoత గొప్ప కళా కారునికి అంద వలసిన గౌరవం ఇంకా దక్కక పోవడం చాలా దూరదృష్టకరం,
💐 🎉 మా దేవిప్రియ పాటలను మళ్ళీ మాకు వినిపించిన సుమన్ టీవి వారికి మా ధన్యవాదాలు,🙏👍
Great...sir for your artist encouragement
Juniyar ghantasala ok
Ee uncle ekkaduntaru khammam lo?
❤@@sattibabu7012
మిత్రమా చాలాబాగా పాడి నారు గాడ్ బ్లేస్యూ
Great Sir! May God Vishnu bless you!
చాలా... అద్బుతం.....
💐💐💐గ్రేట్ ఘంటసాల గారు నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
wow superb, awesome voice
సూపర్ ఘంటసాల గారు గుర్తొచ్చారు
ఇతని వయసు 65 పైనే.ఇతని జీవితం వ్రుదా చేసిన ఆంధ్రప్రదేశ్ పెద్దలైన దద్దమ్మలు కు సిగ్గు తో వందనాలు.
Hats of u sir
ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుర్తుకు తెచ్చారు
చాలా బాగుంది
Well said Nagesh you are correct
@@trinadhapalavalasa7708 Bio PLN
Excellent voice Sir!
Khammam Ghantasalagaru, I think that u r real Ghantasale, no doubt sure sir.👌👌
చాలా బాగా పాడారు సార్ మీరు
Superb DeviPriya❤ you are a perfect Ghanta Sala replication.❤
I wish to meet you sometime somewhere ❤
చాలా సంతోషం ఘంటసాల గారి లాగ పాడారు ధన్యవాదాలు
👌👌👏👏🙏🙏🙏🙏 superb Anna
Same Ghantasala voice
It's same as Gantasala voices.. Great God bless you sir.
ఘంటసాలగారిపాటలు ఇతనునుండివినడంమాఅద్రుష్టం,మళ్ళాఘంటశాలగారువచ్చిపాడినట్లుఉంది,ఎంతోపుణ్యంచేసుకుంటేగానిఇలాంటి గాత్రంవినలేము
చాలా లేటుయినప్పటికి మరో గంటశాల గారి లాగా పడిన మరో గంటసాల గారిని చుసినట్టుగా ఫీల్ కలిగింది 🙏🙏🙏
Excellent singing please encourage this man
Super sar Suman TV gariki
బాగా పాడారు..దేవీప్రియగారు.ఘంటసాల గారిని గుర్తు చేసారు.
తెరమరుగు న ఎందరెందరో కళా కారులు....👏👏👏
Wow it was amazing same ghantasala voice ❤️
Hats off to Abhinava Ghantasala Devi Priya. 👌✌👏👏👏👏Chittoor keshav Artist🙏🙏🙏
🙏🙏🙏🙏thanks మేడం మీకు మీ టీవీకి
ఎంత మధుర మైన గొంతు. ధన్యులుము
Ah…. Beautiful melodious voice.
Superb, super thank u mi paadalaku vandanalu.
🙏🏻🙏🏻....what a voice....
ఆహా మహా అద్భుతం. 👌🏼🙏🏼
సూపర్ బాబాయి
ANNA..........YOU ARE AN EXCELLENT..........EXCELLENT.......SINGER OF KHAMMAM
Congratulations.. to Suman Tv channel ..
మేడమ్ మీరూజర్నలిస్టు సూపర్ స్టార్
యాంకర్ గా అలరించిన సంగతి తెలిసిందే
గాన సరస్వతీ కి ఎప్పటికైనా గుర్తింపు తెచ్చిన ప్రచారం ధన్య వాదములు ❤
❤ Dr.K. సూర్య నారాయణ ఎం డి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్
Good singing🎉🎉🎉I love Ghantasala and Deviprasad .
ఇంత మంచి గాయకుల ను మాకు పరిచయం చేసిన మీకు వందనాలు
దేవప్రియ మా ఖమ్మం గానముత్యం!
మాకందరికీ గర్వకారణం!!
ఆయన వాయిస్ నిజంగా ఘంటసాల గారి నిర్మించే ఉంది ట్యూన్ తో ఆ పాట పాడితే సేమ్ ఘంటసాల గారి అనుకుంటాం❤
సార్ మాది ఖమ్మం ఎక్కడ సార్ మీ ఇల్లు నేను గంటసాల ఫేవరెట్ అచ్చం ఘంటసాల అనే పాట పాట పాడుతున్నారు సార్ హ్యాట్సాఫ్ సార్
I congratulate Suman TV for this novel idea. When the channels are busy with celebrities, you have chosen to interview a unknown singer. Special praise to the anchor for the way she handled the show.
🙏ప్రణామములు దేవి ప్రియ గారికి
Great voice
మీకున్న ఆసక్తి గొప్పది. మీ స్వరం మరీనూ. సంగీత వాయుద్యాలతో కలిసి పాడితే ఘంటసాల గారు వచ్చారా? అనిపిస్తుంది.
Excellent sir..clean voice
సుమన్ TV వారికి దన్యవాధములు ....తెలంగాణ govt eyanaku cheyuthanivvaali
ధన్యవాదాలు మీకు ఖమ్మం జూనియర్ ఘంటసాల గారి కి
ఘంటసాల గారే వీరిలో ప్రవేశించారు వీరికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరి ప్రార్థిస్తున్నాను
Super sir, Super Suman TV
Super voice sir
ఈవయసులో సంగీతం నేర్చుకోనివారు ఇలా పాడగలిగారంటే………….👍🙏