Tripuraneni Hanuman Chowdary Exclusive Interview | Torch Bearers of Deccan | EP1| Sai Krishna | NH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • ఇందిరా గాంధీ గురించి ఎవరికీ తెలియని నిజాలు | Tripuraneni Hanuman Chowdary Interview | PART - 1|
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub TH-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

ความคิดเห็น •

  • @aakasharamannavarthalu1188
    @aakasharamannavarthalu1188 4 ปีที่แล้ว +252

    అన్న మా లాంటి యువ తరానికి మీ ఛానెల్ చాలా సత్యాలు తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది భారత మాత కి జై ఇన్ని రోజులు సత్యం అనుకున్నది అసత్యం అని ప్రస్ఫుటమైంది ఇది సత్యం అని నమ్మిన వారు బలపర్చండి

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 4 ปีที่แล้ว +80

    శ్రీ హనుమాన్ చౌదరి గారికి మనసారా నమస్కారములు. interview లో మీ దేశ భక్తి,మీ పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి,మీమాటలు విన్న ఈరోజు చాలా మంచి రోజు.మీ లాంటి వారిని యువతరం ఆదర్శం గా తీసుకోవాలి అండి.

  • @ChidVanhi
    @ChidVanhi 4 ปีที่แล้ว +106

    మొట్ట మొదట నేషనలిస్ట్ హబ్ వారికి హృదయపూర్వక అభినందనలు ఈ సిరీస్ ప్రారంభించినందుకు.
    చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ & తరువాత భాగం కోసం ఎదురు చూస్తున్నాం. మన జాతి పట్టించుకోని మరెన్నో తెలుగు రత్నాలను తెలుగు ప్రజలకు పరిచయం చేయాలని మనవి...

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว +65

    Thank u. So. Much
    Nationalist hub. 🚩🚩💞💞 వారు
    ఇంత త్వరగా హనుమాన్ చౌదరి గారి ఇంటర్వ్యూ
    తీసుకున్నందుకూ. చాలా చాలా ధన్యవాదాలు

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 4 ปีที่แล้ว +34

    ఇంత గొప్ప వ్యక్తుల గురించిన ఇంటర్వ్యూ చేసినందుకు channel వాళ్లకు అభినందనలు.మీనుండి మరెన్నో ఇలాంటి విలువైన కార్యక్రమములు కోరుకుంటున్నాము.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 4 ปีที่แล้ว +28

    సాయి గారు మీరు మంచి మనుషుల జీవితాలు ఇంటర్వ్యూ లు చే స్తున్నారు
    మీకు కృతజ్ఞతలు చెప్పడానికి గర్వపడుతున్నాను మీరు ఇంకా ఎంతో
    ఎత్తు కు ఎదగాలని కోరుకుంటూనాను

  • @krishnareddy9895
    @krishnareddy9895 4 ปีที่แล้ว +46

    89 ఏళ్ళ వయసులో కూడా హనుమాన్ చౌదరి గారు ఇంత స్పష్టంగా విశ్లేషణాత్మకంగా వివరించటం చాలా గొప్ప విషయం. వారికి హృదయపూర్వక వందనాలు

    • @ImRight123
      @ImRight123 3 ปีที่แล้ว

      He is the leader of youth!

  • @kompallysateesh9240
    @kompallysateesh9240 4 ปีที่แล้ว +165

    ఇలాంటి మేధావులు famous కారు దేశ విభజన కారులు, ఉగ్రవాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దౌర్భాగ్యం

    • @sridharm2670
      @sridharm2670 4 ปีที่แล้ว +5

      Mana charithra ni ala vakrikarincharu

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 4 ปีที่แล้ว +6

      Nehru Khan British vadi agent
      Desha drohi... congress government
      Ni yerpatu cheshindi Cristian British vadu...
      Lanchalu, dopidi,dongatanam ckeam congress party dochukoni
      Bharatiyatha nasanam cheshi pappista maina Cristian ..vugravadula muslim..lanu samajani yerpatu cheyyatam

  • @vijayavijayaraghavan3020
    @vijayavijayaraghavan3020 4 ปีที่แล้ว +105

    గురువు గారు
    నమస్కారములు
    మీమాటలలో అనంతశయనం అయ్యంగార్ గురించి చెప్పారు. ఆ యన మా పెద్దనాన్నగారి కుమారుడు. నా వయస్సు 80 సం,,.మీరు చాలా గొప్ప వారు.

    • @nationpride1478
      @nationpride1478 4 ปีที่แล้ว +7

      Meeku namaskaralu.anubavam galigina varu

    • @hemanthswami708
      @hemanthswami708 4 ปีที่แล้ว +4

      మీకు కూడా నమస్కారం సర్

    • @subramanyamcheenakula1215
      @subramanyamcheenakula1215 4 ปีที่แล้ว

      Avunandi ananthashayanam Garu chaalaa goppavaaru veerandariki pranaamamamulu

    • @nareshchilakaraju9704
      @nareshchilakaraju9704 4 ปีที่แล้ว +1

      Miku namaskaram sir...mi comment chadhuvuthuntene oka pulakintha vasthundhi... really feeling very much Happy

    • @saviour5499
      @saviour5499 4 ปีที่แล้ว

      Karma siddantham China vallu follow avvutunnaru chudandi, Pani chesi ammukoni badhukutunnaru

  • @plnsimha3889
    @plnsimha3889 4 ปีที่แล้ว +16

    Excellent వివరణ చాలా బాగుంది🙏🙏🙏

  • @p.i.p.lakshmi7247
    @p.i.p.lakshmi7247 4 ปีที่แล้ว +18

    మనసు చల్లగా ఐపోతోంది చౌదరి గారి మాటలు వింటుంటే.మనసు కి శాంతిగా ఉంది ఆయన వాస్తవాలు నిర్భయంగా చెప్తుంటే

  • @EmaniNandaKishore
    @EmaniNandaKishore 4 ปีที่แล้ว +24

    Waiting Sai Garu
    Jaihind

  • @bharathkumar9159
    @bharathkumar9159 4 ปีที่แล้ว +23

    మీ ప్రతిభ కి మీ జ్ఞాపక శక్తి కి ...మీ దేశ భక్తి కి take a bow

  • @sreedevipotluri9208
    @sreedevipotluri9208 4 ปีที่แล้ว +5

    T R CHOUDARY sir,was genl.manager A .P circle I was recruited as Telegraphist in the year 1980. By this video I could recollect my memories,which was my first job

  • @vasudev4471
    @vasudev4471 4 ปีที่แล้ว +10

    Thank you very much Mr. Sai for introducing such a legends and real patriots.
    Jai hind.

  • @tammanacharan2589
    @tammanacharan2589 4 ปีที่แล้ว +3

    Eagerly waiting for part 2.....
    Tq very much for introducing a legend to our generation🙏

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures 4 ปีที่แล้ว +63

    భారత్ మాతా కీ జై జై శ్రీరామ్

  • @vlkarao8967
    @vlkarao8967 4 ปีที่แล้ว +17

    హనుమన్ దేశభక్తి కి , వయస్సు కి సెల్యూట్....

  • @h.whindiwaves357
    @h.whindiwaves357 4 ปีที่แล้ว +9

    Really very rich knowledged personality no words 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @JaiHind_JaiDutta
    @JaiHind_JaiDutta 4 ปีที่แล้ว +5

    Boss I am really impressed by this interview and I am going to extend my support with more badges to you.. please continue this support and become a pillar for saving Hinduism.

  • @Krishna-53256
    @Krishna-53256 4 ปีที่แล้ว +25

    శుభ శుభోదయం మిత్రులందరికి 🙏🚩🚩🚩

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 4 ปีที่แล้ว

    Sai Krishna Garu, I have heard T.H Chowdary gari Razakar's episode on Sangam Talks and this poojya-pandita's wide range of domain knowledge is ought to be respected greatly. Great that he is available here for All Telugu audience. Well done Sai Krishna...Namaskaram.
    సాయి కృష్ణ గారు, సంగం చర్చలపై టి.హెచ్. చౌదరి గారి రజాకర్ యొక్క ఎపిసోడ్ విన్నాను మరియు ఈ పూజ్య-పండిత యొక్క విస్తృత శ్రేణి డొమైన్ పరిజ్ఞానం ఎంతో గౌరవించబడాలి. అతను అన్ని తెలుగు ప్రేక్షకుల కోసం ఇక్కడ అందుబాటులో ఉండటం చాలా బాగుంది. బాగా చేసారు సాయి కృష్ణ ... నమస్కరం.

  • @republicindiacoins
    @republicindiacoins 4 ปีที่แล้ว +2

    మీకు సదా ధన్యవాదములు ఇలాంటి గొప్పవారిని పరిచయం చేస్తున్నందుకు.

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 4 ปีที่แล้ว +6

    చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు సాయి కృష్ణ గారు.

  • @gdvmetrocomedy8580
    @gdvmetrocomedy8580 4 ปีที่แล้ว +2

    Meeru chessey illanti interviews challa..visyam lu telustunai..tnq so much

  • @suribabuthiranm4243
    @suribabuthiranm4243 3 ปีที่แล้ว +1

    హనుమాన్ చౌదరి గారు నా నమస్కారాలు🚩🕉🇮🇳🇮🇳🇮🇳

  • @mithralocalnews7163
    @mithralocalnews7163 4 ปีที่แล้ว +1

    ఎన్నో చారిత్రక నిజాలు నిగ్గు తేల్చారు. పూర్వ చరిత్రను మాతృభాష లో మాత్రమే కచ్చితమైన అర్థం తెలుసుకోవచ్చు. చరిత్ర కు ఎలా చెదలు పడుతుంది అన్న విషయం బాగా తెలియచేశారు 👏👏👏👏👏త్రిపుర నేని వారికి 🙏🙏🙏🙏🙏

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 4 ปีที่แล้ว +2

    26:25 every cause must have a consequence and every consequence is because of a cause. That's karma siddantam.
    28:50 Three religions christianity islam Communism explained neatly.
    40:00 is 100% true. I have personally seen in HAL barrackpore where the behaviour of employees is as said in this interview.
    Hats off to you

  • @yy-wc9ko
    @yy-wc9ko 4 ปีที่แล้ว +27

    జై భారత్

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 ปีที่แล้ว +2

    👏👏👏👌🙏🙏 వాస్తవం , సామాన్యులకు అర్థం అయ్యేలా బాగా విపులీకరించారు..

  • @PrakrutiBhakti
    @PrakrutiBhakti 4 ปีที่แล้ว

    తాత గారు చాలా చక్కగా చెప్పారు..ఈ వీడియో చూసి చాలా విషయాలలో నాకు కమ్యూనిజం, సెక్యులరిజం ఇంతకు ముందు మీద చాలా అవగాహన వచ్చింది..
    నాకు ఉన్నా ఆలోచనలు,తాత‌గారు చెప్పినవి చాలా దగ్గరగా ఉన్నావి..
    ఇందిరా గాంధీ శిఖండి అని చెప్పడం చాలా మంది దగ్గర విన్నాను..
    మాది కూడా తెనాలి.. త్రిపురనేని అనే ఇంటి పేరు విన్నాను కాని మీ పేరు వినలేదు..మిమ్మల్ని పరిచయం చేసిన నేషనలిస్ట్ ఛనాల్ వారికి సాయికృష్ణ అన్నకి ధన్యవాదాలు.. తెనాలి అన్నాక మీమల్ని కలవాలి అని ఉంది ..

  • @padamatal6303
    @padamatal6303 4 ปีที่แล้ว +47

    India lo leaders avvalante.... border lo 1 or 2 years work chiyyali ane rule pettali... appude leaders ki desa bakthi vuntadi.

    • @appalanaidukolli5316
      @appalanaidukolli5316 4 ปีที่แล้ว +2

      Good idea...

    • @aadithyasangani717
      @aadithyasangani717 4 ปีที่แล้ว +1

      Politics lo contest cheyalantay kacchitha ga border lo work cheyyali ani rule pettali

    • @PrakrutiBhakti
      @PrakrutiBhakti 4 ปีที่แล้ว

      ఈ రోజు సరిలేరు మీకు ఎవరు సినిమా చూశారా ???

    • @postwala2667
      @postwala2667 4 ปีที่แล้ว

      Border lo 30 endlu undi, contract la kosam entha kakruthi padtharo kalusthava....chala mandi unnadi.

    • @gummadisujatha1318
      @gummadisujatha1318 4 ปีที่แล้ว

      All people 1year must even in many countries like Egypt implementing

  • @jonnalagaddasaikumar6664
    @jonnalagaddasaikumar6664 4 ปีที่แล้ว +9

    A true nationalist. We are proud of him. Man with guts.

  • @tejasrujankaranam7645
    @tejasrujankaranam7645 4 ปีที่แล้ว +17

    Sai anna w8ing😊😊

  • @suribabuthiranm4243
    @suribabuthiranm4243 3 ปีที่แล้ว +1

    సనాతన ధర్మం పట్ల వ్యతిరేక ఉన్న కొన్ని మతాలు ఇవ కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇస్లాం క్రిస్టియన్ హిందూ దేశం ముక్కలు చేయాలన్న కళ ఎప్పటికీ నెరవేరదు జై ఇండియా జై హింద్🚩🇮🇳🚩🕉👌

  • @selvaraj-rs4sg
    @selvaraj-rs4sg 4 ปีที่แล้ว +5

    The Great Living Legend ... Padmasri Dr. Tripuraneni Hanuman Choudary ... We salute you sir.

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 4 ปีที่แล้ว +7

    Happy to see in your channel, he is great

  • @NagendraKamisetti
    @NagendraKamisetti 4 ปีที่แล้ว +2

    Introduced great person. Looking for more episodes

  • @edutainment2.07
    @edutainment2.07 4 ปีที่แล้ว +3

    Gem of a man. Saiji you have been doing a great job. Keep it up 💪👍👌

  • @sudershanaedla6618
    @sudershanaedla6618 4 ปีที่แล้ว +3

    A marvellous soul, thanks for the interview.

  • @satishsgr8677
    @satishsgr8677 4 ปีที่แล้ว +3

    Deshahitam kosam eee nationalist hub ...keep growing .
    JAI HIND...JAI SRIRAM

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it 4 ปีที่แล้ว +11

    Great man,🙏🏼🙏🏼

  • @sirikondanatraj8943
    @sirikondanatraj8943 3 ปีที่แล้ว

    This is the best Interview for all Indian Peoples...

  • @ashokaryan6914
    @ashokaryan6914 4 ปีที่แล้ว +1

    Great Sir, your experiences should be recorded in books for youth of future India.
    Thank you Nationalist Hub

  • @suneelaqua3935
    @suneelaqua3935 4 ปีที่แล้ว +1

    Eagerly waiting for your next episode sir. Jai Hind

  • @raja-du7tm
    @raja-du7tm 4 ปีที่แล้ว +2

    Nationalist hub ki dhanyavadalu

  • @63sur66
    @63sur66 4 ปีที่แล้ว +2

    చివరిలో చెప్పిన విషయాల గురుంచి ఇంకా డిటైల్డ్ వీడియో 2 చేయండి ప్లీస్.థాంక్ యూ

  • @ramarajug3502
    @ramarajug3502 4 ปีที่แล้ว +2

    Tripuraneni Hanuman Chowdhary gariki Padhabhi Vandhanalu 🙏🏻

  • @gummadisujatha1318
    @gummadisujatha1318 4 ปีที่แล้ว +5

    రైతు బిడ్డ బ్రహ్మవిద్య గణేశుడు నిత్య అధ్యయనశీలి నిత్య యవ్వనుడు దీర్ఘాయుస్సుకుడై మీరు ఈ దేశానికి మార్గనిర్దేశనం చేయాలి

  • @satanarayanakims5547
    @satanarayanakims5547 4 ปีที่แล้ว +14

    🙏🙏🙏❤❤మికు ఇంతకన్నా ఏమ్ చేప్పగలం సర్

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 ปีที่แล้ว +9

    Jayaho sanatana dharma 🇮🇳🇮🇳🇮🇳💐💐💐🙏👏👏

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 4 ปีที่แล้ว +9

    Namaskaram tripuraneni Garu congratulations jai Bharat matha ki jai Shree ram 🙏

  • @nirvananirvana8532
    @nirvananirvana8532 4 ปีที่แล้ว +1

    Nationalist hub team vaariki, chala thanks ilaanti pedda valla interviews inka chaala cheyaalani aasistunnna and mee videos lo ippati youth ki inspiration ichhe books refer cheyalani korukuntunna.

  • @venkateswarwunnava6911
    @venkateswarwunnava6911 4 ปีที่แล้ว

    🙏 మన చరిత్రని సంస్కృతిని గుర్తు చేసే బృహత్ ప్రయత్నం చేశారు మీరు. ఇప్పటి ధూర్తులు తమ పేర్లు, తమ తండ్రి, తాత, నానమ్మ పేర్లు లేదా మన మీద దండయాత్ర చేసిన వారి పేర్లు కావాలని పెట్టి మన దేశ దివ్య చరిత్రను మన తరువాతి తరాలు తెలుసుకోలేని విధంగా వక్రీకరించి ధ్వంసం చేశారు... మీ స్ఫూర్తికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @elurivenkateswara2623
    @elurivenkateswara2623 4 ปีที่แล้ว +1

    Good analysis in every point

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 4 ปีที่แล้ว +4

    Old is gold so hinduium culture is. Best in the world. Sathyam is live. In always

  • @nvgk999
    @nvgk999 4 ปีที่แล้ว +1

    Excellent interview ... very much valuable...

  • @chandureddy517
    @chandureddy517 4 ปีที่แล้ว

    Sai garu, e rojullo yuvatha ki entho avasaram ayina iuvanti programs chesthunna miku chala thanks andi.

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +9

    Need of the hour of the torch bearers of 1st generation.

  • @kumarbandaluppikumarbandal5067
    @kumarbandaluppikumarbandal5067 4 ปีที่แล้ว

    I love this channel, thanks for given good information through this channel.👍👍👍

  • @sowbhagyalakshmi5458
    @sowbhagyalakshmi5458 4 ปีที่แล้ว +18

    Make vedios in English also. So that it can reach more people

    • @sridharm2670
      @sridharm2670 4 ปีที่แล้ว

      English lo chesthe chala mandi chudari
      For English channels we have republic world and some other

  • @purushottamvakkalagadda9041
    @purushottamvakkalagadda9041 4 ปีที่แล้ว +9

    Jai sriram jai bolo Bharat Mata ki jai

  • @suneelaqua3935
    @suneelaqua3935 4 ปีที่แล้ว

    చాలా చాలా థాంక్స్ అండి సాయి గారు మీరు ఒక గొప్ప వ్యక్తిని interview చేసినoదుకు. హనుమాన్ చౌదరి గారు మీ వల్ల నాకు చాలా ఏళ్లు గ ఉన్న ప్రశ్న కు సమాధానం దొ రికిండి మాది నెల్లూర్ ఇక్కడ తిక్కన టెలిఫోన్ భవన్ ఉంది. ఇది మీరు నామకరణం చేసింది కదా sir.

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 4 ปีที่แล้ว +1

    Entha lucky sai garu entha manchi mahanubavula interview .Danyavadalu guruvugaru& sai garu

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +4

    Good Explanation

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 4 ปีที่แล้ว

    Sai krishnagaru meeku munduga dhnyavadalu..vamapasham numchi ramapasham ki vachina aa goppa vyaktini parichayam chesinamduku....🙏🙏🙏🙏🙏

  • @pavanikarri2586
    @pavanikarri2586 4 ปีที่แล้ว

    🙏Chuse drustini batti drusyam marachu kani gamyam cheraka matrame lakshyam yokka goppadhanam prasputam avtundhi great interview s chestunnaru sir
    Neeru pallamerugu Nijam devuderugu 🙏milanti margadharusulu unnatha varaku dharmam
    gelusthune untundhi sir we proud of you sir
    Bolo Bharath mathaki jai

  • @MrVelagapudi
    @MrVelagapudi 4 ปีที่แล้ว +1

    I am surprised at the agility of mind of this great octagenarian, who held high posts in Telecom sector. Great thinker, man of integrity and brilliant engineer. I pay my respects to Shri Choudary. Jai Ho

  • @janardhanpulusu9536
    @janardhanpulusu9536 4 ปีที่แล้ว +1

    శతకోటి వందనాలు - భరత్ మాతాకి జై

  • @sivap99
    @sivap99 4 ปีที่แล้ว

    Sai Krishna garu, you are doing great job by bringing all the intellectuals on to the screen and sharing their experiences. Keep it up, we all support you.

  • @harshavardhan4642
    @harshavardhan4642 4 ปีที่แล้ว +2

    Do interviews with these kind of people so that we can enhance and know our history in a broader context

  • @ImRight123
    @ImRight123 3 ปีที่แล้ว

    Dear Sir, this clip is highly admirable!

  • @JaiHind_JaiDutta
    @JaiHind_JaiDutta 4 ปีที่แล้ว +1

    Sooper, bring all of them on to a dice and Inspire young youth man. Liked it.

  • @muthyalanarsaiah4677
    @muthyalanarsaiah4677 4 ปีที่แล้ว

    Very knowledgeful interview Sir

  • @36pssastry
    @36pssastry 4 ปีที่แล้ว

    Very good information presented. Thanks to Choudhary garu.

  • @pagedown007
    @pagedown007 4 ปีที่แล้ว

    Great interview such Honest n Nationalistic person 🙏🙏

  • @somarouthu_sivayssr5790
    @somarouthu_sivayssr5790 4 ปีที่แล้ว +2

    Great scholar

  • @వేపరాళ్ళ
    @వేపరాళ్ళ 4 ปีที่แล้ว +1

    Fabulous interview 🙌👏👏. Waiting for next one.

  • @anandaraodevaki6728
    @anandaraodevaki6728 4 ปีที่แล้ว

    Thanksgiving good narration of Indian history

  • @dr.physique211
    @dr.physique211 4 ปีที่แล้ว

    Waiting for part 2...much awaited topic on telugu states and appeasement politics

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 4 ปีที่แล้ว +1

    Especially for youth nationalist hub giving right information

  • @adityavinesh
    @adityavinesh 4 ปีที่แล้ว +2

    eagerly waiting for next episode............

  • @vishnusivaji8880
    @vishnusivaji8880 4 ปีที่แล้ว

    Probably best knowledgeable channel in our country

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 4 ปีที่แล้ว

    Chowdhary is great. A great source of knowledge. Not afraid to speak.

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 4 ปีที่แล้ว

    Very good video thanks very much for the information

  • @pababu9474
    @pababu9474 3 ปีที่แล้ว

    మీలాంటి దేశ భక్తులకు జాతీయ వాదులకు వందనాలు🙏🙏🙏

  • @anuradhaallada6779
    @anuradhaallada6779 4 ปีที่แล้ว

    Elantivarini.parichayam chesinanduku meeku thanks

  • @subramanayakumarkumar7122
    @subramanayakumarkumar7122 4 ปีที่แล้ว

    జోహార్ wonderful introspection about nationalism noble soul.

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 4 ปีที่แล้ว

    Sir your are great people thanks very much for the information

  • @hv7119
    @hv7119 4 ปีที่แล้ว

    Sir baga chepparu brother. Vaalla durmaagaalu ipudu mee laanti channels valla andariki reach avuthunnayi.

  • @undibalaram
    @undibalaram 4 ปีที่แล้ว +3

    సెక్యులర్ అనే పదాన్ని మన భారత రాజ్యాంగం నుంచి ఎంత త్వరగా తీసేస్తే భారత దేశం అంత త్వరగా నా దేశం బాగుపడుతుంది భారతదేశంలో హిందువులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి.
    అన్ని మతాలను సోదరభావంతో స్వాగతించాలి ఇలా చేస్తే భారతదేశం నా తరంలోనే 100 పర్సెంట్ విశ్వ గురువుగా రూపొందించబడుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం భారత్ మాతాకీ జై జై

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 4 ปีที่แล้ว

    It is a memorable interview to know the original past history to the young present people

  • @naravulasrinivarao1006
    @naravulasrinivarao1006 4 ปีที่แล้ว

    Such a daring and dashing Person ...Great sir

  • @Ram-jan143
    @Ram-jan143 4 ปีที่แล้ว

    చాలా మంచి ఇంటర్వ్యూ ఇలాగే ఇలాంటి వారిని పరిచయం చేయండి

  • @kumarnagendra6913
    @kumarnagendra6913 4 ปีที่แล้ว +14

    KCR Families OYC mullas CONGRESS FAMILIES GANDI YSR FAMILIES 👀👀💀💀☠️☠️☠️💀💀⛓🛠🛠⚒⚒☠️☠️💚👍💐

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +6

    Jai Hind

  • @lakshmikumarduddumpudi5568
    @lakshmikumarduddumpudi5568 4 ปีที่แล้ว

    Sir The grate real Indian history...... wanderful.. jaihind

  • @bullkondayya6186
    @bullkondayya6186 4 ปีที่แล้ว +4

    Waiting

  • @seshadri338
    @seshadri338 4 ปีที่แล้ว

    Hanuman chowdary garu, Indian and Bharatha desh Electronic & Telecom RANGAMLO, chala marpulu Thesukoni ravadani mukhyamantri karakulu. Hats off to him. 🙏🙏🙏

  • @nagarajunaga9577
    @nagarajunaga9577 4 ปีที่แล้ว +4

    Super sir 🙏🙏🙏💯