చైనా - భారత్ మధ్య యుద్ధం జరగాల్సిందేనా ? | Brigadier Krishnayya | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • చైనా - భారత్ మధ్య యుద్ధం జరగాల్సిందేనా ? | Brigadier Krishnayya | Sai Krishna | Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub TH-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

ความคิดเห็น • 242

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 4 ปีที่แล้ว +38

    బారతదేశ నాశనం అవ్వడానికి కారమే కాంగ్రీస్ పార్టి పాలన నాకు పచ్చి బూతువస్తున్న నా చదువు నా ఘ్ఞానం అడ్డువస్తుంది
    సైనిలకు సరైన యుద్ద ఆయుధ సమాగ్రీ అదించకుండా యుద్దంలో యలాసాధిస్తారు
    ఇప్పుడు కాంగ్రీస్ పార్టి నాయకులకు మోదిగారిని ఒక్క మాట అనే నైతిక బాద్యత మీ కాంగ్రీస్ మీ పార్టికి అర్హతలేదు
    మోది కాళ్ళు కడికి నేత్తిన జల్లుకోండి
    జవాన్ అంటే బారతీయ్యలకు దైవంతో సమానం మాన మా జవాలకు తోడుగా వుంటాం
    మాలాంటి యువత మన నాదేశానికి ఏలాంటి ప్రాణత్యాగానికైన సిద్దం

    • @rameshk8089
      @rameshk8089 4 ปีที่แล้ว

      Yes bro, your correct.

    • @MAHESH-sl7ur
      @MAHESH-sl7ur 4 ปีที่แล้ว

      Yes MODI god of India...
      Now military ARMY strong..
      Khangress SCAMGRESS communists dheshanni nashanam chesaru dhesh drohi muslims Pakistan china favour party's khangress communists

  • @DurgaPrasad-vr9xf
    @DurgaPrasad-vr9xf 4 ปีที่แล้ว +37

    భరతదేశం, కాంగ్రెస్ పార్టీ వల్ల సగం నశనంపొయిందీ.

  • @shivaprasadmanga4862
    @shivaprasadmanga4862 4 ปีที่แล้ว +12

    మన శత్రువులు మన దేశంతో గొడవపడ్డపుడు మన దేశంలో ఎవ్వరైనా మన దేశానికి వ్యతిరేకంగా
    మాట్లాడితే దేశ ద్రోహం కింద కేసు చేసి అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలి అలాంటి చట్టం తీసుకురావాలి

  • @wellwisher4817
    @wellwisher4817 4 ปีที่แล้ว +8

    ఒక్కొక్క వాస్తవం తెలుస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన దేశద్రోహాలు అన్నీఇన్నీ కావు. దేశమంతటా జాతీయభావాలు నెలకొల్పవల్సిన అవసరం ఎంతైనా వున్నది. జైహింద్.

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 4 ปีที่แล้ว +4

    చైనా ఆక్రమించిన భూభాగాలను తిరిగి మనం స్వాధీనం చేసుకోవాలి. చైనా తాట తీయాల్సిందే.

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 4 ปีที่แล้ว +11

    నిజమైన ధైర్య సాహసాలు గల ఛానెల్ జై హింద్

  • @manjunadhakavadi3003
    @manjunadhakavadi3003 4 ปีที่แล้ว +20

    నమస్తే నేషనల్ హభ్ ఛానల్

  • @vinaykumarNcv
    @vinaykumarNcv 4 ปีที่แล้ว +16

    We salute u EX Brigadier KRISHNAYYA SIR

  • @venkatseethina423
    @venkatseethina423 4 ปีที่แล้ว +27

    I really Appreaciate Nationalist Hub for This kind of Interviews.. its to to people know the Facts about Soldiers & their Work.

  • @kr-ft6qo
    @kr-ft6qo 4 ปีที่แล้ว +4

    కాంగ్రెస్ మరియు కమ్మునిస్ట్ పార్టీలను దేశం నుండి తరిమేసిననాడే దేశం అన్ని రంగాలలో బాగుపడుతుంది. ఇది భారత ప్రజల చేతులలోనే ఉంది. ప్రజలంతా ఐకమత్యంతో ఈ పనిని చేయగలరు

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 4 ปีที่แล้ว +16

    వదతు సంస్కృతమ్ జయతు భారతమ్
    సంస్కృతభారతీ-ఆంధ్రప్రదేశ్, బాలకేంద్రము
    సంస్కృతభారతీ సంస్థ సంస్కృతభాషను సామాన్య ప్రజలకు అందించే ధ్యేయంతో గత 39 సంవత్సరాలుగా విభిన్న పాఠ్యక్రమాలను రూపొందించింది. అదే క్రమంలో పిల్లల్లో సంస్కృతభాష ద్వారా ఉత్తమ సంస్కారాన్ని కలిగించి భారతీయసంస్కృతీ-సంప్రదాయాలలో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో బాలకేంద్రాలను భారతదేశంలో అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తోంది. సంస్కృతభారతీ-ఆంధ్రప్రదేశ్ 01-07-2020 నుండి బాలకేంద్రాన్ని ఆన్ లైన్ లో నిర్వహించబోతోంది. ఆసక్తి కలవారు అప్లికేషన్ పూర్తిచేసి పంపండి.
    అప్లికేషన్ లింక్ : forms.gle/dmTWxAQ3vBCsfxSY9
    1. ఆంధ్రప్రదేశ్ లో 1 నుండి 8 తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ,విద్యార్ధులు అర్హులు.
    2. ఆండ్రాయిడ్ మొబయిల్ లేదా కంప్యూటర్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాము.
    3. 4G ఇంటర్నెట్ మరియు స్పీకర్ లేదా హెడ్ ఫోన్ ఏర్పాటు చేసుకొనవలెను.
    4. మీ ఇంటి నుండే మీ పిల్లల్లో సంస్కృతం, భారతీయ సంస్కృతి-సంప్రదాయాలలో అవగాహన, మంచి ఆచారవ్యవహారాలను పెంపొందిచండి.
    5. మీరు 2 లేదా 3 అనుకూల సమయాలను ఎంచుకొనండి.
    6. తరగతి సమయం ఎంచుకున్న సమయం, శిక్షకుల సమయాన్ని బట్టి నిర్ధారించబడును.
    7. 30-06-20 తేదీన తరగతి వివరాలు ఈమెయిల్ ద్వారా పంపబడును.
    తరగతులు 01-07-20 నుండి మొదలవుతాయి.
    శ్రీమతి ఉపద్రష్ట అరుణ శ్రీః - 8019523193
    శ్రీమతి పిన్నమనేని భవాని - 9396275599
    శ్రీమతి గీతా - 6303254639
    కుమారి విద్యాసుధా - 7013573408

    • @anilkota8932
      @anilkota8932 4 ปีที่แล้ว

      ఈ విషయము పైన వీడియోకి ఏమి సంబంధమో తెలియటంలేదు

    • @3మే2చె1గో-ఘ9ఖ
      @3మే2చె1గో-ఘ9ఖ 4 ปีที่แล้ว +2

      @@anilkota8932 then ignore it. dont react

    • @sudheerkumargoli2440
      @sudheerkumargoli2440 4 ปีที่แล้ว

      I am interested to learn Sanskrit but I am not 8th standard... b.tech graduate.. is it possible..?

    • @3మే2చె1గో-ఘ9ఖ
      @3మే2చె1గో-ఘ9ఖ 4 ปีที่แล้ว

      @@sudheerkumargoli2440 hhhhh .. good joke

  • @vinaykumarNcv
    @vinaykumarNcv 4 ปีที่แล้ว +11

    I really appreciate this channel..... super sir 👍🏻

  • @harrispariwar9878
    @harrispariwar9878 4 ปีที่แล้ว +3

    నెహ్రూ చైనా విషయంలో చేసిన తప్పుల రీత్యా, నెహ్రూ వారసులమని చెప్పుకోడానికి సిగ్గు పడవలసిన వ్యక్తులు,70సం.లు పరిపాలించి దేశభద్రతకు తూట్లు పొడిచిన దుర్మార్గులు ,ప్రజలకు నిజాలు తెలియవనుకొని ఇప్పటికీ దేశద్రోహ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలే బుద్ధి చెపుతారు. అడ్రస్ లేకుండా పోతారు. తస్మాత్ జాగ్రత్త.

  • @vizzureddy8237
    @vizzureddy8237 4 ปีที่แล้ว +3

    భారతదేశం పక్కన ఉన్న పాక్ చైనా ల కంటే మన దేశం లోపల ఉన్న స్కంగ్రేస్,కమూనిస్ట్ ల వల్ల ఎక్కువ నష్ట పోతుంది....వీళ్లు పక్క దేశాల మంచి కోరుకునే సంకర జాతి కొడుకులు, ముందు వీళ్ళని కల్చేయలి అప్పుడే మన దేశం అభివృద్ధి అవ్తుంది

  • @govindt6041
    @govindt6041 4 ปีที่แล้ว +16

    Deshabhakta channel , I like

  • @SureshBabu-yg9gi
    @SureshBabu-yg9gi 4 ปีที่แล้ว +2

    సాయికృష్ణ గారూ కృష్ణయ్య గారు తెలుగువారే గదా ! తెలుగులోనే మాట్లాడమనండి.అందరికీ అర్ధం అవుతుంది.మనకెందుకు ఆ ఎంగిలిపీసు?

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 4 ปีที่แล้ว +14

    Jai jawan

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 4 ปีที่แล้ว +4

    Cong bharathadesanni intha daarunamga paalinchindaa?
    We are unfortunate.

  • @pradeepreddy9633
    @pradeepreddy9633 4 ปีที่แล้ว +11

    Namaste nationalist hub

  • @maharadhiravisst2016
    @maharadhiravisst2016 4 ปีที่แล้ว +2

    కేవలం నెహ్రూ ప్రధాని కా అవడం కోసం రజేసిన చిచ్చు పెట్టారు 60ఏళ్ల పాలనలో అన్ని కుంభకోణాలె మన ప్రజాధనం ప్రజల్ని ఏవిధంగా దోపిడీ చేయడం అని ఆలోచించారు తప్ప ఎలా బాగు పడుతుంది అని ఆలోచలేదు నెహ్రూ లు గాంధీ ల పేరిట చలామణి అవుతు దేశం నాశనం చేసారు వాళ్ళు రక్తంలో విదేశి జీన్స్ తో పుట్టి భారత దేశం పై దేశభక్తి ఎలా వస్తుంది వాళ్ళు హరిత విప్లవం శ్వేత విప్లవం పేరిట విదేశాలకి తాకేట్టు పెట్టారు యుద్ధం వస్తే వారు ఇటలీ పారిపోయిన ఆశ్చర్యం అక్కర్లేదు

  • @ramanaeepari2322
    @ramanaeepari2322 4 ปีที่แล้ว +1

    నేపాల్ ప్రస్తుతం పరిస్థితి....పై వీడియో చేయండి... గోపి క్రీష్ణ గారు.

  • @poshettyposhetty9669
    @poshettyposhetty9669 4 ปีที่แล้ว +2

    ఉన్నదంతా ఇంగ్లీష్ లో మాట్లాడితే సామాన్యునికి ఎలా అర్థమౌతుంది సార్ తీయనైన తెలుగు అంటారు కదా మీరు తెలుగే మరిచి పోయారు

  • @ajaykumar.kotnaka1439
    @ajaykumar.kotnaka1439 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu... Sir 👌 👌 👌 excellent.... 👌👌👌 Jai hind...🙏🙏🙏

  • @satishgurrala
    @satishgurrala 4 ปีที่แล้ว +2

    చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థాంక్స్ యూ సార్.

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 ปีที่แล้ว +4

    I think now our central government is giving sufficient support to armed forces. Now budget allocation also increased. The present government is having specific aim. Definitely what we are thinking will become true in near future.

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 4 ปีที่แล้ว +1

    బోర్డర్ లో చర్యలకి ప్రభుత్వాలు సహాయం చేయాలి కానీ జోక్యం చేసుకో కూడదు ఆ నిర్ణయం సైనికులకు వదిలివేయాలి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకోవాలి పే ర బెట్టుకుని భుబాగం కోల్పోతున్నాం

  • @simhagoud50
    @simhagoud50 4 ปีที่แล้ว +1

    Sir ,, English lo మాట్లాడితే మాకి ఎలా అర్థం అవుతుంది..........

    • @sivasankarareddydonthiredd8951
      @sivasankarareddydonthiredd8951 4 ปีที่แล้ว

      I was impressed with your talks and thank you sir , Jai Hind sallut to The great Indian Jawans

  • @anilkota8932
    @anilkota8932 4 ปีที่แล้ว +1

    మన దేశములో ప్రజాస్వామ్యములో దేశ ప్రయోజనాలు కంటే కొందరు రాజకీయవాదులకి తమ ప్రయోజనాలే ముఖ్యమవటమువలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది.నేషనలిస్టు హబీబు వారు ప్రభుత్వానికి ఈవిధముగా తెలియ చేయాలి. చైనా ప్రాబల్యము పెరుగుతోదంటే అది అమెరికా,యూరోపు దేశాల ప్రయోజనాలకు విరుద్ధమని నచ్చచెప్పాలి . ఈదేశాలు గట్టిగ ఉంటే నేపాలు, బంగ్లాదేస్, శ్రీలంక వగైరా దేశాలు చైనా వైపు చూడటానికి కూడా వణికి పోతాయి

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 4 ปีที่แล้ว +1

    Brigadier Krishnaiah garu thanks. You have given a total picture of India China and India Pakistan border issue, and our capabilities and also how our strategy should be. It is an eye opening to our people and the so called opposition leaders, who always criticize our army and our Nationalist Government, which very sad. They are acting as Jaichander and Meerjafor.

  • @ramchandrakopparapu3698
    @ramchandrakopparapu3698 4 ปีที่แล้ว +1

    Hats off to brigadier krishnayiah Garu for his clarity , confidence , courage and determination .
    Salute and proud of you sir ., we need to protect our country sovernity and protect every inch of our land .. be what ever is the consequence and sacrifice .

  • @ivsnmurthy4277
    @ivsnmurthy4277 4 ปีที่แล้ว +1

    It is an aspect to protect the pakistan from china fold, as once pak was in our country. JAIBHARATH

  • @nbkblk7136
    @nbkblk7136 4 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్ జై భరత్ జై ఆర్మ జై నరేంద్ర మోదీ జై హింద్

  • @Saichandtalks
    @Saichandtalks 4 ปีที่แล้ว +2

    Ban congress party 🙏🙏

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 4 ปีที่แล้ว +2

    Imagine how North Vietnam fought with mighty America.

  • @avrmna
    @avrmna 4 ปีที่แล้ว +3

    బ్రిగేడియర్ కృష్ణయ్య సార్ 👍👍👍

  • @sarojanrao7564
    @sarojanrao7564 4 ปีที่แล้ว +1

    To listen to Brigadier is very eye opening and inspiring confidence in our present leadership 👍👌

  • @alyanaprasanth8333
    @alyanaprasanth8333 4 ปีที่แล้ว +3

    It's very good interview, but the interviewer should wait for next question until he finishes. If u ask question in middle, the topic diverts.
    I like nationlist hub, real news channel.

  • @umasankarkshatriya1017
    @umasankarkshatriya1017 4 ปีที่แล้ว +1

    Rahul Gandhi landke ball.chaina dog

  • @sakarmanpunnamchander6942
    @sakarmanpunnamchander6942 4 ปีที่แล้ว +4

    Jai Bhaarath
    Jai Jawan

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 4 ปีที่แล้ว +1

    In a situation that India is facing reports say we have a stock of only 10 days ammunition. As you said we may have to fight for six months which means we have to keep that much ammunition. Why our media reports unnecessary information that will help our enemy.

  • @govindaraodokra477
    @govindaraodokra477 4 ปีที่แล้ว +5

    Jai Hind Jai Bharat

  • @lakshminarayanareddyk5527
    @lakshminarayanareddyk5527 4 ปีที่แล้ว

    Sai gari ki Namaskar lu. Meru chupeduthuna enalysis so nice.Thankyou.

  • @rajubanavath1376
    @rajubanavath1376 4 ปีที่แล้ว +3

    Jai BJP

  • @ramanaeepari2322
    @ramanaeepari2322 4 ปีที่แล้ว

    ప్రతీ భారతీయ కుటుంబ సభ్యులు పై విషయాలు విని, సత్యం గా , ఎవరి వల్ల ఈ దేశానికి మేలు జరుగుతుందో వార్ణి అధికారంలోకి తీసుకు రావాలని మనవి, జై భారత్.

  • @mps5488
    @mps5488 3 ปีที่แล้ว

    సార్ కృష్ణ గారు చక్కగా చెప్పారు అయితే అయితే యుద్ధం చేయడానికి ముందు సామ దాన భేద దండోపాయాలు అవలంబించాలి అని అన్నారు కానీ సైనిక పరంగా ఏ దేశం అయితే బలోపేతంగా ఉంటుందో వారు చెప్పే మాటలకే ప్రపంచం మొదటి మూడు మాటలకి తలవంచుతుంది ఏది ఏమైనా భారత దేశం సైనిక పాటవం పెంచుకోవాలి అలాగే సైనిక ఆయుధ సంపత్తి స్వదేశంలోనే తయారుచేసుకోవాలి అలాగే కలిగి ఉండాలి కారణంగా విదేశీ మారక నిల్వలు మన దగ్గర అ అ పెరుగుతాయి సార్ చెప్పినట్లు ఏ దేశానికి అయితే ఒక నిర్ధిష్ట లక్ష్యం ఉంటుందో అలాగే పొలిటికల్ పవర్ తో కలిగి ఉంటుందో ఏ దేశం అయితే ఈ సౌత్ ఏషియా లోని అగ్రగామిగా నిలబడుతుందో వారి చుట్టూ నీ చిన్ని చిట్టి చిట్టి రాజ్యాలు వెంట ఉంటాయి మన దేశ సరిహద్దుల్లో మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన దేశం పై జరిగే ఉగ్రవాద దాడులు తట్టుకోలేనప్పుడు అంతర్గతంగా ఇంటలిజెన్స్ ఫెయిల్ అయినప్పుడు మనకు మనమే రక్షణ చేసుకోలేని పరిస్థితి ప్రపంచానికి కనబడుతున్న మనల్ని నమ్ముకుని ఏ దేశం మన వెంట వస్తుంది అందుకని సొంత పరిజ్ఞానంతో మన ఆయుధాలను మనం చేసుకోవాలి మన ఇంటెలిజెన్స్ ఈ వ్యవస్థ బలోపేతం గా ఉండాలి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ యాక్టివిటీస్ ని చూసి పక్క దేశాలు భయపడాలి ఈ రెండు ఉన్నప్పుడు పొలిటికల్ పవర్ అన్నది ఆటోమేటిక్గా ప్రపంచ దేశాలపై మనకు ఏర్పడుతుంది ప్రపంచ దేశాల్లో మన మన మాటకు విలువ పెరుగుతుంది తత్కారణంగా ఆర్థికంగా కూడా బలోపేతం అవుతాము

  • @MAHESH-sl7ur
    @MAHESH-sl7ur 4 ปีที่แล้ว

    Khangress SCAMGRESS KAMMIS desh drohulu party's..Nehru Khan, indira Feroz Khan, rahul Khan, Sonia khan muslims...plz understand Indian people's 🙇‍♂️🙇‍♂️🙏🙏 villu
    Muslims Pakistan China favour party's khangress SCAMGRESS KAMMIS ee party's ni dhesham nundi bahishkarinchaka pote villu India 60 years nashanam chesinatle malli chestaru..
    Plz realize people, manamu melkoka pote kashtam, na childhood nundi chustunna, khangress kammis communists dheshaniki very dangerous India nu develop kanivaru India lo undi India nu nashanam chestunaru😭😭

  • @sudhakar3991
    @sudhakar3991 4 ปีที่แล้ว

    Correct ga cheparu sir, India ki policy ledu but MODI Government vachaka portiga maripoindi

  • @muralikrishnarajuchinta5274
    @muralikrishnarajuchinta5274 4 ปีที่แล้ว +7

    We are developing our boarder roads for easy to lift our artillery. It is an important factor for restricting the intruders.

  • @ramtej856
    @ramtej856 4 ปีที่แล้ว +2

    Chee e vedio ki dislike kottina vaalu evaru babu meeru nijam ga devullu saami

  • @sudheerkumargoli2440
    @sudheerkumargoli2440 4 ปีที่แล้ว

    Vote for BJP and encourage & educate your near ones to save our country ... don’t believe fox tales of KHANGRESS...#jaihind

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 4 ปีที่แล้ว

    Krishnayya garu is right, we need to build economic & policy strength to support our security forces, effectively in defending our country
    Some thoughts in this context,
    a) India to work on Economic front from Vietnam & Philippines to Srilanka, Maldives, Bangladesh, Bhutan & Nepal, while contributing in the US, Japan, Australia India quadrilateral
    b) India to have Tibet in India China talks
    c) India to support POK & Balochistan to have government in exile
    d) India to engage with Nepal, helping them to ensure they donot fall into debt trap and ideology support trap further
    e) Indian Security Forces are among the best, we as people to denigrate politicians dragging them as tool for their policies

  • @goulichandu
    @goulichandu 4 ปีที่แล้ว +1

    Dear viewers pls be prepared to support our army ... not by comments but in action in the form of Blood donation, supply of food and provisions.. I am ready are you with Indian army.. that is the real honour and courage we give to our soldiers

  • @devilish2136
    @devilish2136 4 ปีที่แล้ว +1

    do more interviews with him he has most sense than others i ever heard and more knowledge than others

  • @devilish2136
    @devilish2136 4 ปีที่แล้ว +1

    do more interviews with him he has most sense than others i ever heard and more knowledge than others

  • @devilish2136
    @devilish2136 4 ปีที่แล้ว +1

    do more interviews with him he has most sense than others i ever heard and more knowledge than others

  • @123lenu
    @123lenu 4 ปีที่แล้ว

    The army top brass and higher command, military intelligence let country down for their brutal mistake and shear negligence of NOT securing hill tops for their supply road to DBO. They repeated the same mistake of kargil leaving hill top and exposing the supply road to enemy. I've a army friend, who says higher command in desk jobs only interested in enjoying British era rules of 3 servants which favors them.
    Like Kargil It was again the front line young soldiers of santosh babu team with valor and bravery saving entire country and army ass. These courageous soldiers of bihar regiment are the real army. Shame on Army top brass for their negligence act who let these soldiers die.

  • @speaktruth9049
    @speaktruth9049 4 ปีที่แล้ว

    If you are real Indian and patriot don’t vote to Congress. I never voted in my life to Congress when I’m in India, now I’m American citizen who failed to get a good job being an OC . Jai Hind, Jai Bharat. Jai Narendra Modi.

  • @KalyanKumar-dt2id
    @KalyanKumar-dt2id 4 ปีที่แล้ว

    EX Brigadier Krisshnayya sir words are like bullets. Proud of this commited and brave officer.

  • @krajesh8405
    @krajesh8405 4 ปีที่แล้ว

    Whatever the brigadier said is 200% correct ,
    Our nation should have a strategic and objective policy, if not we will definitely loss most of things like our lands .

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 4 ปีที่แล้ว +1

    Cong bharathadesanni intha daarunamga paalinchindaa?
    We are unfortunate.

  • @chiranjevig4280
    @chiranjevig4280 4 ปีที่แล้ว

    Modi will definitely do all what the country required...Jai Modi
    Jai Bharath

  • @venkataarunkumarkannuru1857
    @venkataarunkumarkannuru1857 4 ปีที่แล้ว

    Sir, I heartfully appreciate your channel. You deal with facts whatever you have shared and sharing are the facts. Real patriotic channel. Salute to your efforts and awareness that you brings to our society.

  • @devilish2136
    @devilish2136 4 ปีที่แล้ว +1

    do more interviews with him he has most sense than others i ever heard and more knowledge than others

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 4 ปีที่แล้ว

    Such politicians should be kept in jail. What China, Pakistan or Saudi Arabia will do should anyone their will talk like that.

  • @krajesh8405
    @krajesh8405 4 ปีที่แล้ว

    The brigadier advices are valuable ,
    He should not be as a retired brigadier ,
    He must be something in our government ,
    And the government has to consider his valuable advices .

  • @sivasankarareddydonthiredd8951
    @sivasankarareddydonthiredd8951 4 ปีที่แล้ว

    Sir you have given valuable information about India thank you. Sallut to our Indian army soldiers

  • @sudershanaedla6618
    @sudershanaedla6618 4 ปีที่แล้ว

    No other go except 'taking over of our land.' Jayaho Bharsth.

  • @umasankarkshatriya1017
    @umasankarkshatriya1017 4 ปีที่แล้ว +1

    Jai hind

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 4 ปีที่แล้ว

    important is economic power,why nepal ,bangla smile to china is due to money they are willing to spend,trade,loans etc. still they can not ignore india due to geography. do not forget russia went down by spending high on defence competing with usa. contention leads to disaster - containment is the road to take, that is what usa did with ussr, now with china.

  • @vijayabhaskar2844
    @vijayabhaskar2844 4 ปีที่แล้ว

    This interview is in Telugu or English no proper voice clarity and emotional

  • @manjunathyaradona7783
    @manjunathyaradona7783 4 ปีที่แล้ว +2

    Jai hind 🇮🇳✊🕴️🕴️🕴️

  • @chittiumashankar1105
    @chittiumashankar1105 4 ปีที่แล้ว

    Mr Sai just make one episode on Prof Nageswar analysis, if you can?

  • @Satya_780
    @Satya_780 4 ปีที่แล้ว +1

    జై జవాన్... జై హింద్... భారత్ మాతాకీ జై

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 2 ปีที่แล้ว

    Chainanu niluvariddamu,odipovali chaina

  • @rajeshwardoraisubramania7138
    @rajeshwardoraisubramania7138 3 ปีที่แล้ว

    How would have upa when congress had signed deal with CCP.

  • @MrRagaUTube
    @MrRagaUTube 4 ปีที่แล้ว

    Please make programs in English and Hindi also so that the important messages reach the entire nation 🙏

  • @anilkumaryadavbaikani4981
    @anilkumaryadavbaikani4981 4 ปีที่แล้ว +3

    Vande matram 🕉️

  • @dev4rajan
    @dev4rajan 4 ปีที่แล้ว +1

    There is enough information that a Senior Comandant Offiicer and over 40 China soldiers also were killed by Indian Soliders. Ghatak Groups and Bihar regiment did their Job very well before some sacrificed their lives, Salute Indian Army, Salute Bihar Regiment

  • @anjaneyuluanjaneyulu5523
    @anjaneyuluanjaneyulu5523 4 ปีที่แล้ว

    Jaihind jaideoval jaibarath jaijavan jaijanasan

  • @bhagavatulavenkatanarayana3713
    @bhagavatulavenkatanarayana3713 4 ปีที่แล้ว

    చాలా విషయాలను తెలియపరిచారు.

  • @sudheerkumargoli2440
    @sudheerkumargoli2440 4 ปีที่แล้ว

    Worst PM of the Indian....?

  • @sandeeppamuru8816
    @sandeeppamuru8816 4 ปีที่แล้ว

    Telugu lo matladandi

  • @mudakappagyonuvar4221
    @mudakappagyonuvar4221 3 ปีที่แล้ว

    🏹🇮🇳🚩🚩🚩🚩✌️

  • @jaswanthraju1537
    @jaswanthraju1537 4 ปีที่แล้ว

    సూపర్ ఇంటర్వ్యూ

  • @rohitbhamidipati2322
    @rohitbhamidipati2322 4 ปีที่แล้ว +2

    Well explained sir 😁👏

  • @rajeswarimadenine6451
    @rajeswarimadenine6451 4 ปีที่แล้ว +1

    Modi ji pl pl catch conning political leaders recover amount pl develope our indian army pl sir.

  • @saginarendraraju4256
    @saginarendraraju4256 2 ปีที่แล้ว

    Excellent brig sir

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 4 ปีที่แล้ว

    Congress waste fellows

  • @karthikbabu2946
    @karthikbabu2946 4 ปีที่แล้ว +1

    Jai veera javaan jai santosh babu & 20nos. Jai bharat jai telugu thalli jai hindu jai modi jai

  • @amarnathreddy5711
    @amarnathreddy5711 4 ปีที่แล้ว

    Sandeep dikshit Congress leader comments on our army chief general Bipin Rawat is a "sadak ka gunda". Look like this former MP got a much bags from China

  • @sudhakarrao9501
    @sudhakarrao9501 4 ปีที่แล้ว

    The govt advisors/ secretaries should be prosecuted for not occupying pok even after winning with Pakistan in last 2 wars

  • @localmixturetv5988
    @localmixturetv5988 4 ปีที่แล้ว

    అతిథిని ఎవరిని పిలిచిన దయచేసి మాత్రుభాషలో జవాబులు వుండేలా దయచేసి గమనించ గలరు,ఎందుకు అనగా పెద్ద గా ఆంగలమాధము పైన అవగాహన లేక పోవడం అర్ధం చేసుకో గలరు నేను మీరూ భారత్ టుడె లోవువునపునుండి నేను మీ ఫేన్ ని సాయి క్రిష్ణ గారు!

  • @ravikumarsimhadri5238
    @ravikumarsimhadri5238 4 ปีที่แล้ว +1

    Salute to brigadier Krishnayya Garu well said sir, Bharat Matha Ki jai.

  • @nikhilreddy5729
    @nikhilreddy5729 4 ปีที่แล้ว +1

    Nationalist hub doing great job jai hind

  • @vincanvin
    @vincanvin 4 ปีที่แล้ว

    Soon the Better Sir 🙏🇮🇳💪

  • @vissusarma
    @vissusarma 4 ปีที่แล้ว

    Super interview

  • @srinivasramini5046
    @srinivasramini5046 4 ปีที่แล้ว

    Sir miriu chapidhi correct congress party Bharath praja lo nu border visham lo 1947 nudi mosam chaysidhi
    2) congress past prasent lo kuda maradam laydhu
    3) congress bjp border visham lo katininirnayalu THISUKOVALI bharth ku prajalanku kavali
    4) congress maythaka vikiri indian leders any two party katinavisham thisikovali
    5) border visham lo epatikiyana bhartha rajyagam lo kalipichali
    7) Bharath melatary make India vadathulu kalipichali
    8) weapon visham lo swathatharga cheysukovali Vera counters midha adharapadadhu
    9) 3dhalapthi vishayam lo technology pychukovali
    10) isro nu technologie pychukovali
    11) arharisham nudi mana bhubhagam lo ki bachi Vani koti padayali
    12) china Pakistan two party's deysha border vishalam Katina nirnyalu thisikovali

  • @prasdsiva7747
    @prasdsiva7747 4 ปีที่แล้ว +1

    Super interesting interview sai annaya garu

  • @birudugantishyamkumar3723
    @birudugantishyamkumar3723 4 ปีที่แล้ว +1

    sir, super gaa chepparu

  • @nageswarareddymuppidi1867
    @nageswarareddymuppidi1867 4 ปีที่แล้ว +1

    GOOD BRO