భారతంలో ధర్మ సూక్ష్మాలు Part-11 | Bharatamlo DharmaSukshmalu | Garikapati Narasimharao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.พ. 2023
  • శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముణ్ణి చంపడంలో ద్రోణాచార్యుడిని అబద్ధం ఆడి చంపడంలో శ్రీకృష్ణుడు చేసింది ధర్మమా? అధర్మమా? వివరించే ప్రసంగం.
    విశాఖపట్నంలో క్షత్రియ సంక్షేమ సమితిలో శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "భారతంలో ధర్మ సూక్ష్మాలు" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' TH-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱TH-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #MahaBharatam #DharmaSukshmalu #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 546

  • @adi-allinone9923
    @adi-allinone9923 ปีที่แล้ว +10

    Correct gaa చెప్పారు sir. ఈ మధ్య ...ఇల్లు కడుతున్నాం, కడుపుతోంది, పెళ్లి చేశాం లాంటి ముండమూపి వంకలతో చనిపోయినా పట్టించుకోని పరామర్శ చేయని నీచులు, నికృష్ఠులు తయారు అయ్యారు sir.

  • @pavankulkarni03
    @pavankulkarni03 8 หลายเดือนก่อน +22

    అందుకే అన్నారు... ఇంట్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే.. రామాయణం చదవాలి.. సమాజం లో ఎలా ఉండాలో తెలియాలి అంటే.. భారతం చదవాలి... 😊 గురువుగారి సహస్రాధిక వందనాలు.. స్వస్తి..

  • @mpullaiah528
    @mpullaiah528 11 หลายเดือนก่อน +43

    వందనం.. అభివందనం...పాదాభివందనం.. గురువూ గారికి❤

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 9 หลายเดือนก่อน +11

    మీము చాల అదృష్ట వంతులం సార్
    మీ ప్రససంగం వినే అవకాశం కలిగినది

  • @luckypeddinti
    @luckypeddinti ปีที่แล้ว +24

    Mee ప్రవచనాలు వింటుంటే e పని చెయ్యాలని పించక మీ ప్రవచనాలు వినాలని పిస్తోంది అంత బాగా ఎట్రాక్ట్ అయిపోతున్నాయి ఇదంతా మా అదృష్టం స్వామి మీ లాంటి వాళ్ళు మన దేశానికి దొరికిన ఒక అమూల్యమైన వజ్రం స్వామి

  • @nagakappagantu1145
    @nagakappagantu1145 ปีที่แล้ว +27

    " తప్పు అది.. కాని తప్పదు ".. ఇలాంటి చమత్కార పదాలతో అందంగా ఉంటున్నాయి మీ ప్రవచనాలు. 🙏

  • @nagrajnadoor2431
    @nagrajnadoor2431 ปีที่แล้ว +15

    గరికపాటి నరసింహారావు గారి కి
    హాట్స్ ఆఫ్. వారికి వారే సాటి

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 ปีที่แล้ว +70

    మీ ప్రవచనం సామాన్యులకి కూడా అర్ధమయ్యేలా పురాణాల ప్రముఖ్యత వివరించారు. ధన్యవాదములు 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +45

    ఓమ్ నమశ్శివాయ
    ధర్మో రక్షతి రక్షితః.
    🙏🌺🕉️✡️🌿

    • @satyaanand6381
      @satyaanand6381 ปีที่แล้ว

      🎉🎉🎉🎉🎉😮🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉 34:31 😅😅😅😅

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 หลายเดือนก่อน +1

      Om Namaha Shivaaya Namaha.

    • @sairammuddu6335
      @sairammuddu6335 7 หลายเดือนก่อน

      నమస్తే

  • @pbr1800
    @pbr1800 ปีที่แล้ว +25

    టార్గెట్ గురించి మీరు చెప్పింది అక్షర సత్యం గురువుగారు, నేను ఆ దరిద్రాన్ని ప్రస్తుతం పనిచేస్తున్న ఈ కార్పొరేట్ కంపెనీలో అనుభవిస్తున్నాను..

  • @aravindshylaja
    @aravindshylaja ปีที่แล้ว +27

    Point blank లో మాట్లాడుతారు….great గురువు గారు…🙏🙏🙏🙏💐💐💐💐

  • @KameshGandu-ok4hr
    @KameshGandu-ok4hr 2 หลายเดือนก่อน +2

    🙏🕉️🙏 మీ ప్రవచనాలకు. మీ వాగ్ధాటికి సరస్వతీ పుత్రుడుగా మీకు పాదాభివందనములు

  • @tataraocheekatla5746
    @tataraocheekatla5746 11 หลายเดือนก่อน +20

    సరస్వతి పుత్రునికి పదాభివందనం🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 หลายเดือนก่อน +1

      సహస్ర అవధాని కి సహస్ర ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 หลายเดือนก่อน +1

      భీష్మ వద్ద.ద్రోణ వద్ద.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 หลายเดือนก่อน +1

      భారతము రామాయణము.బగవవతము.

    • @OmkarWoodWorks
      @OmkarWoodWorks 4 หลายเดือนก่อน

      add

  • @jayalaxmi8882
    @jayalaxmi8882 ปีที่แล้ว +6

    మీ మాటలు విని నవ్వుతూ ఉంటే కడుపు నొప్పి వస్తోంది.

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +24

    ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ
    🌺🙏🌿✡️🕉️
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః
    🕉️🙏🌺

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 ปีที่แล้ว +48

    గురువుగారికి ముందు గా నమస్కారాలు
    మీ social awareness ప్రవచనాలకు శతకోటి వందనాలు 🙏
    నేను మీకు ఏకలవ్య శిష్యుడను.

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 ปีที่แล้ว +25

    చాలా చక్కటి ప్రసంగం. భారతంతో పాటు, తెలియని ఎన్నో లౌకిక విషయాలు తెలియజేస్తున్నారు. గురువు గారికి అభినందనపూర్వక ధన్యవాదములు.

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 ปีที่แล้ว +34

    గరికపాటి గారికి , వారి వాగ్దాటి కి అనేక నమస్కారములు .🙏🏽

    • @user-sp6sw7et1g
      @user-sp6sw7et1g 9 หลายเดือนก่อน

      1e pp mm nmma

    • @narayanasavertcnayudi4325
      @narayanasavertcnayudi4325 2 หลายเดือนก่อน

      వందనాలు గురువుగారు

    • @pvrao-nt4cj
      @pvrao-nt4cj 2 หลายเดือนก่อน

      నమస్కారములు

  • @nagakappagantu1145
    @nagakappagantu1145 ปีที่แล้ว +52

    " దుర్మార్గుల దౌర్జన్యం కంటె.. మేధావుల మౌనమే ప్రమాదకరం ".. చాలా చక్కగా వివరించారు. ,,🙏🙏

  • @Subbu4910
    @Subbu4910 ปีที่แล้ว +25

    Meeru great sir, సహస్ర నమస్కారాలు

  • @bhagyamalasunku8077
    @bhagyamalasunku8077 ปีที่แล้ว +35

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ధర్మ సూక్ష్మాలు వింటుంటే. Good analysis and great narration from గురువు గారు

  • @krishnareddy6050
    @krishnareddy6050 ปีที่แล้ว +19

    గరిక పాటి వారికి శతకోటి వందనాలు

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 ปีที่แล้ว +4

    ముఖ్యంగా బ్రాహ్మణ కులం లో శవ దహన ప్రక్రియ చాలా అమానుశం గా వ్యవహరించడం అనైక్యటకు మూల కారణము.

  • @sirasalarajeswari1619
    @sirasalarajeswari1619 ปีที่แล้ว +32

    అద్భుతమైన ప్రసంగం గురువు గారు మీకు శత కోటి వందనాలు🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 11 หลายเดือนก่อน +21

    Telugu people are Very Proud of Sri.G.N.Rao garu❤❤❤

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 ปีที่แล้ว +11

    Excellent speech of garikapati narasimharao garu.He is real incornastion
    Of mata saraswathi devi and true brahmin
    He is real sanga samskrta. We are fortunate to live in his time.our country'
    Is punya bhumi ,he is one of the beloved
    Sons of Bharatha mata. Such people
    are must to the welfare of our country.

  • @sriharivemulapalli9498
    @sriharivemulapalli9498 6 หลายเดือนก่อน +2

    ఇంత అపార జ్ఞానం తరువాత తరానికి అందించటానికి గురువు గారు చాలా ప్రయత్నిస్తున్నారు.

  • @nandurisvskrao1087
    @nandurisvskrao1087 11 หลายเดือนก่อน +15

    మీ వచనం వసంతం. ప్రవచన ప్రవాహం బహు పారవశ్యం.మనసుకు ప్రశాంతం.🙏🙏🙏🙏

  • @user-qf7ey4iw9x
    @user-qf7ey4iw9x ปีที่แล้ว +27

    అయ్యా అస్సలు మీరు ప్రవచనం చెపుతుంటే మాత్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩

  • @bhavadant2845
    @bhavadant2845 ปีที่แล้ว +29

    A slap to all misbeliefs 👏👏👏👌 Well said Guruvu Garu 🙏🏼🙏🙏🏼

  • @manoharnaidu3075
    @manoharnaidu3075 ปีที่แล้ว +8

    Very good practiçal ga delevery speech sir ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🙏🙏🙏🙏😃😃🙏🙏🙏

  • @gktechviews2603
    @gktechviews2603 ปีที่แล้ว +91

    మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏🙏🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +5

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @vsngupta3022
    @vsngupta3022 ปีที่แล้ว +8

    హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటానికి తమలాంటి వారు చేస్తున్న కృషికి మీకు సదా, సహస్రదా అనేకానేక దాసోహాలు....

  • @krishnakaliga254
    @krishnakaliga254 ปีที่แล้ว +6

    జయ,విజయ ల శాప విమోచనం కొరకు రామాయణం భారతం లో చాలా పాత్రలు రాయడం జరిగింది.పాత్రలు ఎన్సుకోవడం లో
    మనం జీవితం గడపడం మంచిది.

  • @TRKRaoKotler
    @TRKRaoKotler 3 หลายเดือนก่อน +1

    అద్భుతము. Wonderful.

  • @asrinivas7297
    @asrinivas7297 ปีที่แล้ว +3

    గురువుగారూ మీ ఒక్కొక్కదివ్య ప్రవచనం
    తరిమి పారేస్తుంది మాలోని అజ్ఞానాంధకారం
    చిత్తంలో పేరుకు పోయిన మా కర్మవాసనల వికారం
    కరిగించివేసి, ఆత్మలో చేసేస్తుంది ఆధ్యాత్మశక్తి సాకారం🙏🏻🙏🏻

  • @dasarisubbarao4514
    @dasarisubbarao4514 ปีที่แล้ว +7

    గరికిపాటి వారికి ప్రణామములు

  • @kvijayp2785
    @kvijayp2785 4 หลายเดือนก่อน +1

    అద్భుతమైన వివరణ ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendragorrepalli6911
    @rajendragorrepalli6911 ปีที่แล้ว +5

    super chepparu sir

  • @bhanuchandar6378
    @bhanuchandar6378 วันที่ผ่านมา

    గరికపాటి గణ పాటి మీకు మీరే సాటి 🙏

  • @bisanauttanna7646
    @bisanauttanna7646 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు గురువు గారికి

  • @manimiracles9803
    @manimiracles9803 ปีที่แล้ว +67

    తండ్రి ఈ ఒక్క ప్రవచనం చాలు కదా.... జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా... తట్టుకుని నిలబడి ఈ కలియుగంలో హాయిగా బతికేయడానికి🙏🙏🙏🙏

    • @krishnaiahpindi9214
      @krishnaiahpindi9214 ปีที่แล้ว +6

      Excellent sir

    • @chillandthrill
      @chillandthrill ปีที่แล้ว +6

      anna, telugu lo mistakes lekunda ela type chesthunnaru meeru antha?

    • @manimiracles9803
      @manimiracles9803 ปีที่แล้ว +2

      @@chillandthrill speech notes app untundhi play Store lo download chesukondi...Anni permissions echi Telugu select chesukoni matladandi chalu auto matic ga type ai pothundhi mater

    • @chillandthrill
      @chillandthrill ปีที่แล้ว

      @@manimiracles9803 thnxx bro.

    • @Nani-jx2wg
      @Nani-jx2wg 5 หลายเดือนก่อน +1

      ​@@chillandthrilllllllll

  • @karunasrigouru1192
    @karunasrigouru1192 ปีที่แล้ว +3

    కూడికలు, తీసివేత ల తో ధర్మాన్ని నిర్ణయించడం కష్టం. ఉత్తమ ఫలితాలు సాధన కోసం, అధర్మ పక్షాన నిలబడ్డ కారణం గా భీష్మ, ద్రోణ, కర్ణ తదితర గుణ వంతుల ను తప్పించడానికి భగవంతుడు అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దుర్మార్గుడు అయిన దుర్యోధనుడు పక్షాన నిలబడటం, ప్రభువు దుర్మార్గుడు అయినా అలానే అంటి పెట్టుకోవడం సరి కాదు అనే సత్యాన్ని వారు విస్మరించడం వారి మరణా ను కి అసలు కారణం కావచ్చు.

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 ปีที่แล้ว +10

    Sir, I was also a reader of "Repu" magazine. Very good psychoanalysis magazine. Now I remembered those sweet memories.

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 ปีที่แล้ว +8

    మీ వచనాలు చాలా అపూర్వంగా ఉన్నాయి.

  • @saikirank7941
    @saikirank7941 ปีที่แล้ว +25

    Garikapati sir, really strengthened his voice and lectures after receiving Padmasri

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 6 หลายเดือนก่อน +1

    అద్భుతమైన వ్యాఖ్యానం. 🙏🙏🙏

  • @bhagavanthreddykancharla8211
    @bhagavanthreddykancharla8211 ปีที่แล้ว +4

    గరిక పాటి గారికి వందనము

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 11 หลายเดือนก่อน +3

    Sir 🙏. You are God's representative. We are lucky to have you to listen good.

  • @nracharyulu1146
    @nracharyulu1146 10 หลายเดือนก่อน +4

    Sri Garikipati gari Pravachanam : if the person listens with all dedication, really the inherent strategy of lord at every incidence / situation will be known . that is Dharma Suksham. Well explained by Pujya sri Garikipati .
    Our heart felt namaskarams

  • @shekharkorukonda3071
    @shekharkorukonda3071 ปีที่แล้ว +2

    Adbutham pravachanam sir. Meeku sahasra pranamalu🙏🙏🙏

  • @reddy461
    @reddy461 ปีที่แล้ว +82

    మీరు మీ ప్రవచనల ద్వారా చేస్తున్న సంఘ సంస్కారానికి పద్మశ్రీ చాలా చిన్నదండీ 🙏

  • @chinnaparedybasani1989
    @chinnaparedybasani1989 ปีที่แล้ว +19

    Very practical and honest talks sir. Anyone can listen to you for hours and hours as you bring in lot of practical life experiences along with timely satires. Great inspiration to all of us

    • @venkateswarlukola2423
      @venkateswarlukola2423 ปีที่แล้ว

      Sriramajeyam

    • @hi2vivek
      @hi2vivek ปีที่แล้ว

      ​@@venkateswarlukola2423😊

    • @hi2vivek
      @hi2vivek ปีที่แล้ว

      ​@@venkateswarlukola2423ιм

  • @Srkmns125
    @Srkmns125 ปีที่แล้ว +120

    భారతం మీద వున్న అనుమానాలను చాలా చక్కగా తీరుస్తున్న గరికిపాటి వారికి శతకోటి వందనాలు..మీరు ఇలానే మరిన్ని పురాణాలు,కావ్యాలు మీద వున్న అనుమానాలను తొలగించి మతమార్పిడి చేసే పాషండుల నోళ్లు మూయించి,మన హిందూ ధర్మాన్ని కాపాడవలసినదిగా మనవి..

  • @BandiRamakrishna-zk2cq
    @BandiRamakrishna-zk2cq 10 วันที่ผ่านมา

    🙏 గురుగారు 🚩💯 నిజం దర్మం తపినచోట తప్పదు కత్తులవేట పాక్ కారట్ గా చెప్పారు మన హిందూ భోందుగాణలకి 🤯👈 బుర్రలో పెండ 🤔 దర్మం పార్టీ వదిలేసి దేశాద్రోహులా పార్టీ ఒక్కటై హిందూ సనాతన ధర్మని సర్వనాశనం చేస్తున్నారు ధర్మరాజు పేకాట దర్మం తప్పడు యుదానికి కారణం,,,,. 🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 4 หลายเดือนก่อน +1

    జై గురుదేవ్ 🚩🙏

  • @pppmuralidhar4297
    @pppmuralidhar4297 ปีที่แล้ว +8

    అద్భుతం అమోఘం

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 ปีที่แล้ว +6

    Really u r a great guruvu garu for entire society,who will prefer Dharma, morality and humanity.tq sir.

  • @mumaraju8747
    @mumaraju8747 ปีที่แล้ว +2

    Very Practical and honest.

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 ปีที่แล้ว +1

    Jai Sri Ram guruvu gaaru miku shatakoti vandhanaalu guruvugaaru🙏🏻🙏🏻🙏🏻💐💐

  • @SuraSuryarao-vo7zx
    @SuraSuryarao-vo7zx 2 วันที่ผ่านมา

    Guruvu gariki Sahara pranamamulu

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 ปีที่แล้ว +7

    త్రిగుణాలు లాగే మన జీవితం ( భారతం); ఆదర్శం ( రామాయణం) మరియు భగవత్ ప్రేమ ( భాగవతం) ఉన్నాయి.

  • @user-rc9ps9dv2p
    @user-rc9ps9dv2p 7 หลายเดือนก่อน

    జ్ఞాన బ్రహ్మ శ్రీ నరసింహారావు గారికి నమస్కరించి ,
    ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో మీరు కొన సాగించే ప్రవచనాలు అద్భుతం .భారతం లో ధర్మ సూక్ష్మాలు గురించి వింటూ వుంటే నన్ను నేను మరిచిపోయే స్థితి నెలకొంది.
    మా ఈ తరం లో సహద్రావధానిగా మిమ్మలిని చూడటం మా అదృష్టం.
    ❤❤❤

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 ปีที่แล้ว +2

    అద్భుతమైన వివరణ..🙏🙏

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 11 หลายเดือนก่อน +1

    మీ అపారమైన జ్ఞానమునకు ధన్యోస్మి.... .

  • @afzalmohd9917
    @afzalmohd9917 ปีที่แล้ว +2

    your great guruvu gaaru

  • @npr764
    @npr764 5 หลายเดือนก่อน +1

    మీరు చెప్పేది బాహ్యధర్మం. అది కాలాన్ని బట్టి మారుతుంది. కానీ అంతరింద్రియమైన మనసు ధర్మం అంటే మనోధర్మం సరియైన ఆలోచన. అలాగే ప్రాణానికి కూడా ఒకధర్మం ఉన్నది. అది నాభినుండి బ్రహ్మరంధ్రం వరకూ నడుస్తుంటుంది. జీవమే ప్రాణం కాబట్టి అదే స్వధర్మం.అది మటుకు మారదు. ఇదే అంతర్ధర్మం. దీనినే భగవద్గీతలో అంతర్ధర్మమైన స్వధర్మాన్ని అంటే యోగమును ఆచరించకపోతే అది భయావహమైనదని పరమాత్మ చెప్పారు.

  • @NaveenKumar-um4gw
    @NaveenKumar-um4gw ปีที่แล้ว +1

    😄😄😄 Too Practical Guruji 😊 Meeku shatakoti vandanaalu.

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 ปีที่แล้ว +5

    🌼🙏Yentha Bhagyamo mari maaku Guruvu Garu Ila vine Adrushttamu kaliginamduku Muthyallanti Mee Sama Bhavapu Palukulu vintunnamu
    Mee Divya Charana Kamalamulaku na Manasu Poorwaka Pranamamulu🙏🌼

  • @valluriramchanderrao2744
    @valluriramchanderrao2744 ปีที่แล้ว +4

    గురువు గారికి వందనం
    🙏

  • @umasekhar4733
    @umasekhar4733 ปีที่แล้ว +1

    Excellent Guruvugaru

  • @mootalabhaskar6977
    @mootalabhaskar6977 4 หลายเดือนก่อน

    ఆధ్యాత్మిక భాండాగారం ఐనా garikapati వారికి ధన్యవాదాలు

  • @raagnasreshtachataraju6814
    @raagnasreshtachataraju6814 ปีที่แล้ว +1

    Mee. Shashtra gnananiki ma padabhi vandanam

  • @mkumaraswamy9213
    @mkumaraswamy9213 6 หลายเดือนก่อน

    మీ ప్రవచనములు వినే అదృష్టం కలిగినందుకు మికు పాదాభివందనం ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @k.pavani3790
    @k.pavani3790 ปีที่แล้ว +2

    Guru Garu thank you

  • @user-gi2ps7qe5j
    @user-gi2ps7qe5j 2 หลายเดือนก่อน

    గురువు గారికీ పాదాభివందనం 🎉 ఓం నమః శివాయ

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 ปีที่แล้ว +4

    Jai Hind Jai Bharat Mata ki Jai Hind Jai 🙏🙏🌹🌹💙💙❤️❤️

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 ปีที่แล้ว +8

    We are not fit enough to comment MAHATHMULU🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 10 หลายเดือนก่อน +1

    గురువు గారికి మా నమస్కారములు

  • @saipani6296
    @saipani6296 ปีที่แล้ว +2

    Biggest stand up comedy ....in respect way ...this is correct way to youth attract ..

  • @ramakrishnavupalavanchu990
    @ramakrishnavupalavanchu990 ปีที่แล้ว +1

    గురువుగారికి నమస్కారములు

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 ปีที่แล้ว +4

    Super Super Explanation 👌

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 ปีที่แล้ว +1

    Avatar Meher Baba ki jai. Jai Baba guru jee. Very interesting.

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 ปีที่แล้ว +2

    పాదాభివందనం

  • @rajumvv7811
    @rajumvv7811 ปีที่แล้ว +1

    Chala baga chapparu

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 ปีที่แล้ว +1

    Very nice messages guruji

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 ปีที่แล้ว +2

    Om namo gurabbay namo namaha 🌹 super nice sir

  • @dannapurnareddy5126
    @dannapurnareddy5126 2 หลายเดือนก่อน +1

    గ్రేట్.

  • @suryascalligraphy3578
    @suryascalligraphy3578 6 หลายเดือนก่อน

    చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం గురువుగారు ❤

  • @thammaliprashanth9873
    @thammaliprashanth9873 ปีที่แล้ว +1

    Danyavadamulu guruvu garu

  • @suryanarayanamurtyboddu7849
    @suryanarayanamurtyboddu7849 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారములు
    "సహిత" "సమేత " పదాలను ఏయే సందర్భాల లో వాడతారో తెలియచేయగలరు.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 ปีที่แล้ว +3

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏
    Mee Pravachanalu Vintuuntey Manasuku Chala Pranthatha Anubhuthi Kaluguthundi Guruvu Garu Nijamga Mee Oka Mattalu Nuthana Uttejani Kaligisthai Guruvu Garu 🙏 🚩💐

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 5 หลายเดือนก่อน

    గురువు గరు మీకు వేల వేల ప్రాణామములు.మీరు ఉండాలి 1000 యేండ్లు.🙏🙏🙏🙏🕉🕉🕉🕉

  • @Ram.hp.sunnyff
    @Ram.hp.sunnyff ปีที่แล้ว +4

    గురువుగారికి వందనములు.రామ్.

  • @r.a.aprameya7776
    @r.a.aprameya7776 11 หลายเดือนก่อน

    Very very descriptive explanation .Thank-you guruvugaru

  • @konjarlaramanamoorthy1559
    @konjarlaramanamoorthy1559 ปีที่แล้ว +2

    Great information thank you sir

  • @srinukalla4234
    @srinukalla4234 ปีที่แล้ว +1

    జైశ్రీరామ్

  • @MaheshSVB
    @MaheshSVB ปีที่แล้ว +1

    The best video.... excellent information....

  • @uthurupraveen1815
    @uthurupraveen1815 8 หลายเดือนก่อน

    మీ ధర్మం విచారం కి మీకు పద్మ శ్రీ పురస్కారం చాలా చిన్నది