Unknown Facts of Bible | Mudigonda Sivaprasad Interview PART 2 | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ค. 2020
  • Unknown Facts of Bible | Mudigonda Sivaprasad Interview PART 2 | Sai Krishna | Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub TH-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalisthub.com/
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

ความคิดเห็น • 2K

  • @lg9033
    @lg9033 3 ปีที่แล้ว +43

    చాలా విలువైన, అమూల్య మైన సమాచారం ఆచార్య గారికి కోటి నమస్కారాలు💐💐💐💐💐

    • @premkumarmathe4231
      @premkumarmathe4231 2 ปีที่แล้ว

      Aadi paapi vunnadi correct,aa prakaram what is ur family relation sister?/....?

  • @viswanathmudooru8526
    @viswanathmudooru8526 4 ปีที่แล้ว +101

    శివ ప్రసాద్ గారూ, మీ ధైర్యానికి, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన మీ అభిప్రాయాలకు శత కోటి వందనాలు.

    • @satyanarayanapedapudi4871
      @satyanarayanapedapudi4871 2 ปีที่แล้ว

      నీవో తోక వు

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 2 ปีที่แล้ว +8

      @@satyanarayanapedapudi4871 సంవత్సరం తర్వాత మొలిచింది. 😄😄😄🐑🐑🐑🌵🌵🌵

    • @paulkondra8669
      @paulkondra8669 2 ปีที่แล้ว

      @@satyanarayanapedapudi4871 i0

    • @Mokshith_the_area51
      @Mokshith_the_area51 ปีที่แล้ว +2

      Verrygoodso
      Michsir

    • @bsuryanarayana748
      @bsuryanarayana748 ปีที่แล้ว

      ​@@satyanarayanapedapudi4871kL

  • @santhusanthosh3805
    @santhusanthosh3805 2 ปีที่แล้ว +14

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు ..సనాతన భారతీయ ధర్మం మీద ఉన్న నమ్మకం ఇంకా ఎక్కువగా అయింది.. నా భారతీయ సనాతన ధర్మం కాపాడడం కోసం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాను.. మనమందరం కృషి చేద్దాం... ధర్మో రక్షిత రక్షితః
    ధన్యవాదములు
    జై హింద్ 🕉️🕉️🚩🚩
    జై శ్రీ రాం 🚩🚩🕉️🕉️

  • @hinduunity8016
    @hinduunity8016 3 ปีที่แล้ว +34

    భారతీయులందరు ఎప్పుడు ఈ నిజాలు తెలుసుకుంటారో

  • @nnrchk1288
    @nnrchk1288 3 ปีที่แล้ว +11

    Simply superb and unbiased message by Siva Prasad garu.
    Thanks to Nationalist Hub for arranging such an enlightened speech .
    The vast knowledge of Siva prasad shall be tapped for the benefit of younger generation.
    I am very much obliged to Siva prasad for educating me that Rig Veda is the most authentic and superior scripture available as of now on Earth.
    Let Vedas be part of entire humanity
    due to its universality approach.

  • @tulasigovind5201
    @tulasigovind5201 4 ปีที่แล้ว +25

    We expect part-3 in future. It is very interesting subject. And record the entire subject for the future generations.

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 2 ปีที่แล้ว +2

    ఇలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు ప్రపంచంలో నాకు తెలియని విషయాలు బహిర్గతంగా భయమూ లేకుండా ధైర్యముగా చెప్పడం మిమ్మల్ని చూస్తున్నాను మీకు పాదాభివందనాలు గురువుగారు ఇంకా ఇలాంటి విషయాలు మాకు తెలియజేయండి భారత్ మాతాకీ జై

  • @paddubai
    @paddubai 2 ปีที่แล้ว +6

    I do positively expect the same type of explanation / revelation on Islam and Quran. Enjoyed the episode. Thanks. .

  • @karunasrigoud9229
    @karunasrigoud9229 4 ปีที่แล้ว +34

    Very useful explanation sir. We are very lucky to have a professor like you sir. We want more episodes of from you sir.

  • @pramodhmopidevi5008
    @pramodhmopidevi5008 4 ปีที่แล้ว +22

    వారు నా దేశానికి వచ్చాకే ఈ అసమానతలు,ఈర్ష్య బలత్కరణలు. మరల మంచి రోజులు మన కళ్ళ తో చూడ గలమేమోో అన్న ఆశ పచ్చని పైరు ని చూసి పొంగి పోయె అన్న దాత ఓలే, మీ నిర్దారణ సాహిత్య ప్రేరణ అందరిని ఆలోచింప సాగాలని మనసా, వాచ, కర్మణ గా ఆశిస్తూ మీకు మరో సారి పాదాభి వందనం తేలియ చేస్తున్నాను.

    • @yovelu
      @yovelu 4 ปีที่แล้ว

      అవును వారు నీ దేశానికి వచ్చిన తరువాత నువ్వు చాలా నష్టపోయావు.. ఎందుకంటే నీకు బట్ట కట్టడం నేర్పారు కదా అందుకు,
      నీకు డబ్బులు ఎలా దచుకోవలో నేర్పారు కదా అందుకు,
      నీ అక్కో, చెల్లో చదువుకోవాలి అని చదువు నేర్పారు కదా అందుకని,
      మూడ నమ్మకాలు వల్ల ప్రాణాలు పోతుంటే వాటిని అవి తప్పు అని తెలియజేసినందుకు,
      కవల పిల్లలు పుడితే శాపం అని అడవుల్లో విసిరివేస్తే నీ లాంటి ముర్కులకు జ్ఞానాన్నీ నేర్పినందుకు,
      మీ లాంటి వారు అజ్ఞానంతో మగ్గిపోతున్న సమయములో మిమ్ములను జ్ఞానవంతులను చేసినందుకు,,,,

    • @jaibharat7038
      @jaibharat7038 3 ปีที่แล้ว +3

      మేము పూర్వం స్వర్ణయుగంలో వుంటిమి.
      ఈ దరిద్ర మతం వచ్చాకే ఇబ్బందులు పడుతున్నాము బాబు. మీమతం వాళ్ళకు దోచుకోవడం తెలుసు.
      మతం మార్చడం తెలుసు. మీకు ఇంకా బట్టకట్టుకోవడం తెలియదు.వైదికమతమే బట్టకట్టుకోవడం ప్రపంచానికి నేర్పింది. స్నానం చేయడం నేర్పింది. తిండి ఎలాతినాలో, ఏమి తినాలో,ఏవి తినకూడదో నేర్పింది. మీరు కనిపించిన జీవులను తినేస్తారు. దయ,కరుణ లేనిమతం. మీమతంలో జనాలుపెరగితే చాలు. ఎన్నో దేశాల పూర్వమతాలను నాశనం చేసిన ఘనత మీది.ఇప్పుడు భారతదేశంలో భారతదేశ ఉనికే లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇక్కడ మీ పప్పులేమి ఉడకవు.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +9

    జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 ปีที่แล้ว +6

    గురువు గారు ముదిగోండ శివప్రసాద్ గారికి
    సాయిక్రిష్ణ గారికి పాదనమస్కారములు.
    సాయిక్రిష్ణ గారూ ఈ మన గురువు గారి
    ఉపన్యాసాలను రికార్డు చేసి పెట్టండి భావితరాలకు జ్ఞాన దీపాలుగా చైతన్య
    గ్రంథాలుగా ఎంతో ఉపయోగపడతాయి

  • @magantishankar2537
    @magantishankar2537 4 ปีที่แล้ว +12

    Excellent explanation thanks sai garu

  • @raveendrababuth508
    @raveendrababuth508 4 ปีที่แล้ว +44

    ముదిగొండ శివ ప్రసాద్ గారు మీరు నూరేళ్ళు వర్ధిల్లాలి
    పాపుల పాపభోయిష్టాలు చాలా బాగా చెప్పారు

    • @hemalathap4628
      @hemalathap4628 4 ปีที่แล้ว +2

      100y paine vuntadu.Endukate chesina papanni anubhavinchali kada.

    • @venkatesh7978
      @venkatesh7978 2 ปีที่แล้ว +1

      @@hemalathap4628 papulu half converted gaallu kada

    • @eravi946
      @eravi946 11 หลายเดือนก่อน

      ​@@hemalathap4628jesus midha antha namakam medamki

  • @tejalanka3796
    @tejalanka3796 3 ปีที่แล้ว +13

    గురువు గారూ! మీకు వినయపూర్వక నమస్కారం. వ్యాసులు వారిని వినాయక స్వామి ఇన్ని గ్రంథాల సారం ఒక్క మాటలో చెప్పండి అని అడిగితే, వ్యాస భగవానుడు "అపకారికి కూడ ఉపకారం చేయడమే" అని చెప్పారు..

  • @pavankumarsiripurapu3100
    @pavankumarsiripurapu3100 3 ปีที่แล้ว +10

    అద్భుతం అండి. చాలా మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆలోచనా విధానం మార్చే సజ్జన సాంగత్యం

  • @polepeddisharma9004
    @polepeddisharma9004 4 ปีที่แล้ว +12

    Sir. U are a great scholar. I bv bow my head to U.

  • @headsup3
    @headsup3 2 ปีที่แล้ว +18

    I live in Australia. Many westerns fund for the purpose of conversion. I raised a question with one of the chapels about disruption of harmony within the community. The answer is, people may fight and few people die and that's what history is.

  • @vallurusailaja166
    @vallurusailaja166 2 ปีที่แล้ว +32

    అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించే గురువు గారిని పరిచయం చేస్తున్నందుకు ముందుగా సాయి కృష్ణ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు 🙏
    గురువుగారికి శతకోటి వందనములు 🙏

  • @Sudhakar.3780
    @Sudhakar.3780 3 ปีที่แล้ว +8

    Nice interview. Shared good unknown information. Thanks for Prasad garu and channel

  • @jaya6624u
    @jaya6624u 4 ปีที่แล้ว +15

    Hats off to you sir

  • @saipavanraj961
    @saipavanraj961 4 ปีที่แล้ว +52

    Part 3 kudaa thondharagaa cheyandi

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 4 ปีที่แล้ว

      Part 3 Chusi mundu eh video oksari watch cheyali th-cam.com/video/vS3kHhlHsyg/w-d-xo.html

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 3 ปีที่แล้ว +1

      @suneel k Arey pulka, Nennu illetrate anala lepothe innocent anala telutuledu.Praveen meaning enti telusa. Adi Hindu peru elaga avutadi ra. Ina hindus convert iyyaka Peru birth certificate lo marchali ante evaru municipal office chuturu terigutaru. Pichhi vadiva laga chepputavu. 7th fail , foreign fund nuvvu chusava .Evidence vunda. Mee grandhalo ani reference tesi cheppute malla Edo pativrata siromani laga chepputunavu. Vunna daniki samadanam ledu gani . Edi tappu adi tappu ani vagutunavu. Nenu Pettina video link lo vundi adi enti ra universe ah Verri flower. Universe laga vunda. Evardu kattadu ra adhi. Adhi penis laga Leda enti ra. penis ni puja chestaru Edi vulgarity kada.

    • @pithanirambabu5572
      @pithanirambabu5572 2 ปีที่แล้ว

      @@praveenkaturi5006 😀😀😀😀😀😀😀😀😀😀🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂😜😜😘😜😘😘😜🤐🤒🤒😬🤒🤒🤒🤒🤒😬😬😬😬🤒😬🤒😬🤒🤒😬🤒🤒😬😬😬🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒🤒😬🤒🤒😬😬😬🤒😬😬😬😬🤒😬😬😬😬😬😬😬1

  • @Suryudu968
    @Suryudu968 2 ปีที่แล้ว +52

    గురువు గారికి ధన్యవాదాలు. మీరు చేస్తున్న కృషి చాలా గొప్పగా ఉంది. 15 సంవత్సరాలు క్రిస్టియన్ గా ఉన్న నేను సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ సంతోషంగా ఉన్నాను.

    • @udaykiran5476
      @udaykiran5476 2 ปีที่แล้ว +4

      Milanti vallu e samajaniki inspiration ga role model ga unddali sir

    • @karthikpasala9896
      @karthikpasala9896 2 ปีที่แล้ว +1

      Thappu chesav anna

    • @karthikpasala9896
      @karthikpasala9896 2 ปีที่แล้ว +1

      Malli vellu christianity lo ki

    • @savetopublicatoz5272
      @savetopublicatoz5272 2 ปีที่แล้ว

      నీవు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 ปีที่แล้ว +2

      @@karthikpasala9896 ne peru marchuko...karthik ante subramanyam swami...bible lo e peru ledu kada...

  • @thotanaresh1405
    @thotanaresh1405 4 ปีที่แล้ว +7

    గురువుగారికి నమస్కారములు,
    ఎన్నెన్నో విషయాలు మీరు అలా చెబుతుంటే విని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, మీకు ధన్యవాదములు గురువుగారు

  • @prameelasiddam9409
    @prameelasiddam9409 4 ปีที่แล้ว +4

    Chala chakkaga vivarincharu sir. andari kallu teruchukoni epptikaina ee matha maphiya ku addukatta padalani asistunna . thanks to Nationalist hub.jai Hind 🙏

  • @shivashivamc1577
    @shivashivamc1577 4 ปีที่แล้ว +5

    ప్రకృతిని దేవునిగా భావిస్తే అందులో తప్పు లేదు అందుకు దేవుడు గర్వపడుతాడు.

  • @saitejaupputuri5023
    @saitejaupputuri5023 4 ปีที่แล้ว +17

    Please do some more videos there is beautiful understanding our culture and its importance. Also requesting to describe about Islam and als how it evolved based on the historical knowledge acquired by our Guru gaaru

  • @tellamsrinu9703
    @tellamsrinu9703 2 ปีที่แล้ว +4

    నూటికి నూరశాతం నిజం గురూ గారు....

  • @maheshv4598
    @maheshv4598 4 ปีที่แล้ว +20

    Thank you sir... You done a great job.... We are grateful to you.. you are a real torch bearer for my learning now on...

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 4 ปีที่แล้ว

      th-cam.com/video/vS3kHhlHsyg/w-d-xo.html Edi watch chesinaka cheppu

  • @saasha007
    @saasha007 2 ปีที่แล้ว +7

    Excellent 🙏🙏

  • @superman1716
    @superman1716 3 ปีที่แล้ว +14

    Dammn this guy's a genius

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 3 ปีที่แล้ว +9

    Well said 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @ramkrishna5613
    @ramkrishna5613 4 ปีที่แล้ว +28

    ఒక మంచి ప్రాధాన్యత ఉన్న అంశం ప్రస్తావించి అద్భుతమైన ఇంటర్వ్యూ జరిపిన మీకు ముదిగొండ వారికి నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satyanarayanakona1292
      @satyanarayanakona1292 2 ปีที่แล้ว +1

      Previously our andhra people used to perform marraige s to cow and bulls now that sai garu let v h p take up this as per sri mudigonda sir

  • @kiyanshyoutube7884
    @kiyanshyoutube7884 4 ปีที่แล้ว +35

    I love you Siva Prasad gaaru.
    Learned so much with evidence.
    Thank you

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 4 ปีที่แล้ว

      th-cam.com/video/vS3kHhlHsyg/w-d-xo.html check this evidence also.

    • @flynnvihaan289
      @flynnvihaan289 2 ปีที่แล้ว

      I dont mean to be so off topic but does any of you know a trick to get back into an Instagram account..?
      I somehow lost the login password. I would appreciate any help you can give me.

    • @leosamir8840
      @leosamir8840 2 ปีที่แล้ว

      @Flynn Vihaan instablaster =)

    • @flynnvihaan289
      @flynnvihaan289 2 ปีที่แล้ว

      @Leo Samir I really appreciate your reply. I got to the site thru google and im trying it out atm.
      Looks like it's gonna take quite some time so I will reply here later when my account password hopefully is recovered.

    • @flynnvihaan289
      @flynnvihaan289 2 ปีที่แล้ว

      @Leo Samir It did the trick and I actually got access to my account again. I am so happy!
      Thank you so much you saved my account :D

  • @gummadisujatha1318
    @gummadisujatha1318 3 ปีที่แล้ว +10

    ప్రొఫెసర్ గారు మీ గొప్ప అనుభవ పూర్వక చరిత్ర సమాజ పరిశీలన మాకు అవసరం

  • @pavankumarkannam7563
    @pavankumarkannam7563 4 ปีที่แล้ว +8

    This Is d 2nd tym I'm watching these two parts...🙏🙏🙏❤

  • @syamalatelikapalli7188
    @syamalatelikapalli7188 4 ปีที่แล้ว +11

    We need more interviews like this

  • @BrahmaGoud
    @BrahmaGoud 4 ปีที่แล้ว +16

    కేంద్రం దీనిపై దృష్టి పెట్టి Christian విస్తరణ నాశనం కావాలి మోడీ జీ మీరు దీన్ని చేయగల సామర్థ్యం మీకు ఉంది జై శ్రీ రామ్ 🙏🙏🙏

    • @jkistheking1
      @jkistheking1 4 ปีที่แล้ว +1

      @BRAVE HEART భగత్ భయపడకు మీ పాస్టర్ వున్నాడు కదా వెళ్లి ధసమ భాగం సమర్పించే..

    • @gummadisujatha1318
      @gummadisujatha1318 4 ปีที่แล้ว +1

      All Abrahamic mekale slavery తుక్కు organizations

    • @gummadisujatha1318
      @gummadisujatha1318 4 ปีที่แล้ว +2

      All governments systems Abrahamic slaves. They are taking their part of robbery money from temples with షేరింగ్ of పాపి పోప్

  • @Sampathkumar-qq3pr
    @Sampathkumar-qq3pr 4 ปีที่แล้ว +5

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్💪💪💪💪💪💪💪💪💪💪💪💪✊✊✊✊✊✊✊✊✊✊✊✊🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱. .. Sai. Anna.. Jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍✊✊✊✊

  • @sundarik2727
    @sundarik2727 2 ปีที่แล้ว +3

    🙏ఇంతకాలం సనాతనధర్మాన్ని పాటించేవాళ్ళు మాట్లాడక పోవడం వలన మన గ్రంధాలను విమర్శంచిన వారు , వారి గురించిన నిజాలు మాట్లాడితే తట్టుకోలేరు. కానీ, పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే ఎదురుతిరుగుతుంది. ఎవరి దేముడిని వారు పూజిస్తే మంచిది. పక్కవారి దేముడిని దెయ్యం అంటే ఎలా? దెయ్యాన్ని పూజించేవారు కూడా ఆ దెయ్యాన్ని దేముడనే అంటారు. కాబట్టి ప్రచారాలు మాని , ఎవరి దేముడిని వారు శాంతిగా పూజించుకుంటే సమాజం ప్రశాంతంగా వుటుంది.

  • @pavanreddy8494
    @pavanreddy8494 4 ปีที่แล้ว +19

    Jai hind

  • @divya7745
    @divya7745 4 ปีที่แล้ว +10

    Thank you for this video sir we want more videos from mudigonda sivaprasad garu

  • @srimatreynamah8248
    @srimatreynamah8248 3 ปีที่แล้ว +10

    Sir, please make sir to explain rig veda to us in easy language 😊you make one episode please🙏I spent one hour to such a wonderful speech by great Sir

  • @sanyakandukuri9956
    @sanyakandukuri9956 2 ปีที่แล้ว +3

    Mudigonda siva prasad Garu EXCELLENT 👏🏼👏🏼👏🏼👏🏼

  • @ushakishore8565
    @ushakishore8565 4 ปีที่แล้ว +4

    Grate gob lam very happy grate information 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐

  • @mnarasimharao43
    @mnarasimharao43 4 ปีที่แล้ว +126

    నిన్నువలె నీపొరుగు వారిని ప్రేమించుము" అంటూనే మతం పేరుతో కుటుంబాల మధ్య దూరం పెంచుతూ
    మాదేవుడు నిజ దేవుడు"" అంటూనే మేము భక్తిగా పూజించే విగ్రహాలు ను కూల్చుతూ
    హిందువులు అందరూ మతోన్మాదులే"" అంటూనే ""నన్ను తప్ప ఇంకెవరిని ప్రార్దించిన రాళ్లతో కొట్టిచంపండి"" అనే వాక్యాలు చదువుతూ..
    క్రైస్తవ్యం శాంతి బోధిస్తుంది"" అంటూనే నన్ను నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అని భయపెడుతూ..
    హిందువులువి మూఢనమ్మకాలు"" అంటూనే గుప్పెడు ఇజ్రాయెల్ మట్టిని 3000కి కొనుక్కోవడం.కొబ్బరినూనె తో రోగాలు నయమవుతాయి అని నమ్మడం
    మీరు రాళ్లు రప్పలను పూజిస్తున్నారు"" అంటూనే ""అదే రాళ్లను రప్పలను క్రైస్తవులు"" పూజిస్తూ..
    ప్రశ్నించాలి అని ఉందా.

    • @KrisDivaRealtor
      @KrisDivaRealtor 4 ปีที่แล้ว +8

      M. NARASIMHARAO
      🙏🙏👌👌

    • @paddupatti123
      @paddupatti123 4 ปีที่แล้ว +7

      Super andi chala baga chepparu

    • @nareshmutyapu3140
      @nareshmutyapu3140 4 ปีที่แล้ว +6

      👍

    • @sripavanch4085
      @sripavanch4085 4 ปีที่แล้ว +3

      Super bro

    • @jkistheking1
      @jkistheking1 4 ปีที่แล้ว +7

      @BRAVE HEART భగత్ పాస్టర్ యొక్క అడుగుజాడ్లలో, స్వస్థతల ద్వారా...

  • @eshwarraog2352
    @eshwarraog2352 2 ปีที่แล้ว +11

    గురువు గారికి వినయపూర్వక నమస్కారం
    ధర్మో రక్షిత రక్షితః
    జై హింద్ 🚩🚩

  • @sarmavemuri3475
    @sarmavemuri3475 2 ปีที่แล้ว +17

    ముదిగొండ వారు గొప్ప సొహితీ వేత్త. జాతీయ వాది. దేశభక్తులు. వారికి
    ధన్యవాదాలు. -- వేమూరి వేంకటేశ్వర శర్మ
    మః

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 4 ปีที่แล้ว +4

    Jai national hub jai Sriram

    • @arsars-th7dh
      @arsars-th7dh 4 ปีที่แล้ว

      Meru Ani anukuna Jesus matharme God . Nivu thapu chete Jesus memalini anaser adugutadu . Mathamu ante amira babu

  • @kvsnag5078
    @kvsnag5078 4 ปีที่แล้ว +3

    Meeku hats off Sir !!
    Idi 100% correct ani nenu nammuthunnanu ...

    • @vinodkumarnainavarapu517
      @vinodkumarnainavarapu517 4 ปีที่แล้ว

      How you obey by this conversation . You must know Christian conversation tooo

  • @sivaparuchuri9891
    @sivaparuchuri9891 4 ปีที่แล้ว +5

    Om namashivaya hara hara mahaa deva om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahendaryadav6122
    @mahendaryadav6122 2 ปีที่แล้ว +1

    Thank you సర్ గ్రేట్ knowldge and information.... మన చరిత్ర ,ఎంటో మాకు గుర్తుచేసినందుకు

  • @badeumapathi9618
    @badeumapathi9618 4 ปีที่แล้ว +30

    సాయి గారు మాఊరు రామయ్యపట్నం ఒరిస్సాలో ఒక గ్రామం సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామం సార్ మాఊరు గ్రామ దేవత పేరు శ్యామల అమ్మవారు దేవతండి..

    • @vinodkumarnainavarapu517
      @vinodkumarnainavarapu517 4 ปีที่แล้ว +1

      Ayya raamayapatnama call me naaku telusu 9494306101

    • @_MAHESH007
      @_MAHESH007 4 ปีที่แล้ว

      Madi parlakimudi...

    • @kanakgk189
      @kanakgk189 3 ปีที่แล้ว

      @@_MAHESH007 parlakimidi lo Yekkada bro

    • @j.jalandher1340
      @j.jalandher1340 3 ปีที่แล้ว

      సాయి ది ఒరిస్సా నా అన్న..?

    • @raghavammaskitchen9378
      @raghavammaskitchen9378 2 ปีที่แล้ว

      Please clarify who are three wise men blessed/visited Christ at the time of birth?, whether Jesus visited Himalayan Rishis/Gurus

  • @pavan9076
    @pavan9076 4 ปีที่แล้ว +11

    Looking for more episodes, topic is getting diverted anyway I am enjoying

    • @vishnuchithtalla3681
      @vishnuchithtalla3681 4 ปีที่แล้ว +1

      Abrahamic religions blind followers referring Manu Smriti to criticize eastern religions without knowing the basic details. Try to understand the basic essence of this scripture. th-cam.com/video/MvgKG05bHIs/w-d-xo.html

  • @anjeep7981
    @anjeep7981 4 ปีที่แล้ว +5

    Thank you sir we wish more videos like this

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +4

    Great your ..........
    thanks for your great information

  • @balajibjs7593
    @balajibjs7593 4 ปีที่แล้ว +3

    Maha adbhutam ga undi manchi information 🙏

  • @saileelag9150
    @saileelag9150 4 ปีที่แล้ว +7

    100% true sir

  • @pandarichikoti2401
    @pandarichikoti2401 2 ปีที่แล้ว +1

    Nijam cheptuna Nationalist hub vachina taruvata chala vishaya parignanam vachindi naku

  • @sitaramakrishnadh.v.n3089
    @sitaramakrishnadh.v.n3089 2 ปีที่แล้ว

    I have heard of this గ్రేట్ person in the sports కాంప్లెక్స్ of ecil ,hyderabad during 1980 s . A very good హిస్టారికల్ అథారిటీ. Glad with the ఇంటర్వ్యూ. Thanks

  • @JaiBharath2024
    @JaiBharath2024 4 ปีที่แล้ว +4

    Every one should listen to this interview. It is better to telecast in the TV as a daily episode. This will definitely
    bring changes among those who are converting in to another relegion from Hindu relegion

    • @prasunapandit5635
      @prasunapandit5635 4 ปีที่แล้ว

      Christ is the creator of the universe.if you realise this truth, you will be in heaven.on the final judgement day God will judge according to your deeds, good or bad.

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 ปีที่แล้ว +1

      @@prasunapandit5635 Christ doesn’t exist. He is a cartoon. Let’s meet in heaven brother.

  • @sushruthatalks
    @sushruthatalks 4 ปีที่แล้ว +17

    Thank you 😊 Sai Krishna Garu for this wonderful interview.

    • @victorjeevanpaul3378
      @victorjeevanpaul3378 2 ปีที่แล้ว +2

      This is the fake ......

    • @SantoshKumar-hb8im
      @SantoshKumar-hb8im 2 ปีที่แล้ว +4

      @@victorjeevanpaul3378 according to Paul it's fake 😂😂😂

    • @anandraju.j5056
      @anandraju.j5056 2 ปีที่แล้ว

      Neyou Bible theleyani Aagnanivi

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 ปีที่แล้ว +1

      @@victorjeevanpaul3378 that’s exactly he is saying. Christianity is fake

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 ปีที่แล้ว

      @@anandraju.j5056 nuvvu bible eh thope anukuntunna antla peenugavi

  • @junnurusrinivas9293
    @junnurusrinivas9293 2 ปีที่แล้ว +2

    Excellent speech delivered by you sir, thank u verymuch
    We want more subject

  • @badeumapathi9618
    @badeumapathi9618 4 ปีที่แล้ว +10

    Sai garu nenu Singapore lo chusanu పాస్టర్ డయాస్ మీదకీ వచ్చి ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పండి అనిఅడుగుతారు అప్పుడు అందులో ఒక కైస్థవ గొర్రె వచ్చి నేను ఇండియాలో ఇద్దరుని నరికి నరికి చంపాను నేను చాలా పెద్ద తాగుబోతును యేసయ్యకి నమ్మికొవడం వల్ల నాకు సింగపూర్లో జాబు వచ్చింది అని సాక్షిం చెబుతారు సాయిగారు...ఒక ఒక్క గొర్రిని తుపాకీతో కాల్చి చంపాలి సాయి గారు...జైహింద్

  • @vasanthakokkirala2322
    @vasanthakokkirala2322 4 ปีที่แล้ว +5

    Supper program sai garu

  • @kalavahinivizag
    @kalavahinivizag 2 ปีที่แล้ว +1

    Sir meeru cheppindi correct
    Rigvedam follow avvali
    Ekam Brahm, dvitiya naste neh na naste kinchan" There is only one God, not the second; not at all, not at all, not in the least bit." "Na tasya pratima asti" "There is no likeness of Him." [Svetasvatara ...

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 3 ปีที่แล้ว +2

    You perfectly right sir.
    One should try to understand reality

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 ปีที่แล้ว +6

    Very Good Analysis Sir. .

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 4 ปีที่แล้ว +15

    ఇస్లాం గురించి కూడా తెలియచేయాలి

    • @footNroots8716
      @footNroots8716 4 ปีที่แล้ว +4

      Almost same stories more worst 😠

    • @josephbathula8488
      @josephbathula8488 4 ปีที่แล้ว

      Veediki anta diryam ledu tamudu...

    • @shivashivamc1577
      @shivashivamc1577 4 ปีที่แล้ว +2

      ఇస్లాం లో చిన్నమ్మ కూతురిని
      చేసుకోవచ్చు అని ఉంది.అన్నం పెట్టి పాలు ఇచ్చిన మూగ జీవిని తినొచ్చు అని ఉంది. ములిమేతరులని చంపమని ఉంది. దాన్ని పాటిస్తే నరకమే

    • @shivashivamc1577
      @shivashivamc1577 4 ปีที่แล้ว +1

      @@josephbathula8488 జోసెఫ్ గారు కొంతవరకు islaam చాలా బెటర్,ఎలా తెలుసుకోవాలంటే
      గోవా వెళ్ళు ఇంగ్లీష్ సంసృతి కనబడుతుంది. Bf ఎవరు కనుగునున్నారు కనబడుతుంది

    • @kiranyaladandi8087
      @kiranyaladandi8087 3 ปีที่แล้ว

      @@shivashivamc1577 Jesus English aayana kaadu hebri

  • @nugurunarasimhachary5500
    @nugurunarasimhachary5500 4 ปีที่แล้ว +5

    well said guruji...really impressed ...so much knowledge .....i never seen this type of valid video in past. please continue with mudigondaji and relese more and more videos

    • @nugurunarasimhachary5500
      @nugurunarasimhachary5500 4 ปีที่แล้ว

      please show last picture as well dont afried sir' fact need to releave ..we need that chepppu picture

    • @ramamurthy8949
      @ramamurthy8949 2 ปีที่แล้ว

      Namaskar ama🙏

    • @ramamurthy8949
      @ramamurthy8949 2 ปีที่แล้ว

      He is Prem Rawat he speaks around the world about 100 countries

    • @ramamurthy8949
      @ramamurthy8949 2 ปีที่แล้ว

      He is awarded as an ambassador of peace by many institutions

    • @ramamurthy8949
      @ramamurthy8949 2 ปีที่แล้ว

      He says that peace one has to feel personally like thirst -hunger that compleats when we personally drink eat

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 ปีที่แล้ว +2

    ముదిగొండ శివప్రసాద్ ఒక అద్భుత చారిత్రాత్మక నవలా చక్రవర్తి, సామ్రాట్. అయన రచనలు కొన్ని చదివాను. ఒక్కో రచన ఒక్కో మణిపూస.
    మనకు స్వాతంత్య్రం రావటానికి కారణమైన ప్రముఖ నాయకులు బ్రిటీష్ పాలకుల చేత అమ్మాయిలను ఎర వేయబడి చెరచబడ్డ వారే.

  • @maheswararaovempati8049
    @maheswararaovempati8049 4 ปีที่แล้ว +18

    మాకు తెలియని ఎంతో జ్ఞానము అంది స్తున్న మీ చానెల్ కు ధన్య వాదము లు.
    వె o ప టి. రుద్ర మహేశ్వర రావు. జగ్గo పే ట. A. P.

    • @michaelshyam9817
      @michaelshyam9817 4 ปีที่แล้ว

      Sir itharulanu vimarshinchedi gnanam kadu.geethalo emundo vedallo devudu cheppina vishayale gnanam.

    • @kirankumarhitler4453
      @kirankumarhitler4453 4 ปีที่แล้ว

      మీ దేవీ దేవతల గురించి కూడా చేఫరా చేఫర బా వుంటూ ది ననుచెపమటావా నీ చెవిలో బూజు వదిలి పోయిది

  • @sriram3878
    @sriram3878 4 ปีที่แล้ว +7

    Jai sriram

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 7 หลายเดือนก่อน

    అన్య మతస్తులు వింటే మంచిది, స్వమతస్థులు తప్పనిసరిగా చూస్తే కొంత వరకూ జరిగే నష్టం నివారించవచ్చు 🌹🌹🙏🙏

  • @chandu122333
    @chandu122333 ปีที่แล้ว +1

    Eye opener, thank you very much for sharing the wisdom

  • @ravitejaraviteja9351
    @ravitejaraviteja9351 4 ปีที่แล้ว +129

    మత మార్పిడి అంటే నువ్వు చేసుకున్న పెళ్ళానికి పక్కోడి ఇంటిపేరు పెట్టినంత పాపం

    • @jkistheking1
      @jkistheking1 4 ปีที่แล้ว +10

      @BRAVE HEART భగత్తెల్ల జాతి నల్ల జాతి పెట్టింది క్రిస్టియన్స్ అందులోనే ప్రొటెస్టెంట్లు, కెథలిక్ లు, లుదరన్ లు చాలా మంది ఉన్నారు ఇపుడు మీరు వెళ్లి ఏమి సాధించారు పాస్టర్ నీ పోషించడం తప్ప...

    • @subramanyamgk2341
      @subramanyamgk2341 4 ปีที่แล้ว +3

      @BRAVE HEART భగత్ brother Bhagath. What is ur age, n what did u know about bharth culture, n ee kulaalu (cast ) yekkadi nunchi puttai, yevaru kaaranam . If u know let us know with proofs. Jai HIND.

    • @un6257
      @un6257 4 ปีที่แล้ว +4

      @BRAVE HEART భగత్ caste system is any where in the world babu , you go any where in West and talk .. you go and London or go Toronto or you go any where in eroupen country's dear

    • @lokeshdoppa
      @lokeshdoppa 4 ปีที่แล้ว +4

      @BRAVE HEART భగత్ kulalni manushule pettukunaru hindhu kaadhu idi a desamlonaina vunave oka India lo matrame kaadu

    • @THINKER770
      @THINKER770 4 ปีที่แล้ว

      Why ? Dont u know ? Are u from an other country or what ?

  • @gantasrinivas1980
    @gantasrinivas1980 4 ปีที่แล้ว +3

    Jai Shree Ram ... Good Sai Garu

  • @Sunilkumar-wj3kb
    @Sunilkumar-wj3kb 3 ปีที่แล้ว +57

    గురువుగారు ఇంకా ఇలాంటి videos తో మనకు, మారుతున్న గొర్రెలకు, మారిన పందులకు, గాడిదె కొడుకులకు జ్ఞానాన్నీ పంచాలని కోరుతూ.... మీకు పాదాభి వందనం...

    • @satyanarayanapedapudi4871
      @satyanarayanapedapudi4871 2 ปีที่แล้ว +1

      ఓరే సునీల్.. నీ తల్లిని అడగరా? నీవు ఎలా పిండం గా అయ్యావో... మత మృగాలకు కట్టిన తోక....

    • @bul-bull4665
      @bul-bull4665 2 ปีที่แล้ว

      // RX BUF PERFORMANCE MONITOR
      129 output o_rx_buf_hit,
      130 output o_rx_buf_mis,
      131 output o_ahb_vld_dp_perfmon,
      132 output o_ahb_vld_1st_dp_perfmon,

    • @kattaruhindhuvu
      @kattaruhindhuvu 2 ปีที่แล้ว

      Pastor lu kuda David history cheputharu neevu vinnu

    • @kattaruhindhuvu
      @kattaruhindhuvu 2 ปีที่แล้ว

      Bible lo eppudo chepimdhi vaalu ala chesaru ani eppudo chepparu

    • @kattaruhindhuvu
      @kattaruhindhuvu 2 ปีที่แล้ว

      Paapi kaaka pothe donga gaa ela avuthunadu

  • @bhanumurthyavs5292
    @bhanumurthyavs5292 2 ปีที่แล้ว

    గురువు గారి కి ధన్యవాదాలు ..హైందవ ధర్మాన్ని కాపాడా లి ...

  • @MAHESH-sl7ur
    @MAHESH-sl7ur 4 ปีที่แล้ว +4

    EXCELLENT True Information

  • @surendranathambour3870
    @surendranathambour3870 4 ปีที่แล้ว +9

    Cine Actor Mrs.Jayasudha who converted Christianity should listen to this vedio.

    • @goodboy8833
      @goodboy8833 4 ปีที่แล้ว +1

      Babu mohan
      Nagma
      Dubbing janaki
      Kula shekar
      Divya vani
      Hero raja
      These ppl also Converted Christianity

  • @17011990100
    @17011990100 4 ปีที่แล้ว +2

    Devudu em chepparu annadi Chala important. Devudu chedda panulu cheyyamani cheppaledu Bible lo.

  • @srinivasvasu1218
    @srinivasvasu1218 2 ปีที่แล้ว

    Super sir padabivandanalu guruji explaination matram awesome assalu, revealed truth about Christianity

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 4 ปีที่แล้ว +4

    Good clarification sir tankyou

  • @saircew
    @saircew 4 ปีที่แล้ว +3

    Super the chepparu sir... Good interview informative...

  • @vsairamaneedevi9208
    @vsairamaneedevi9208 2 ปีที่แล้ว +1

    Lots of knowledge.. Everybody must and should know..

  • @Jvl-telugu
    @Jvl-telugu 4 ปีที่แล้ว

    మీరు ముదిగొండ గారితో చేసే చర్చలు చాలా బాగుంటుంన్నాయి. సీరీస్ లాగా ఆయనతో ఇంకా చర్చలు ఉంటే మన చరిత్ర,భారతదేశం, హిందుత్వం మీద అవగాహన ఏర్పడుతుంది.అలాగే మతాలు,దండయాత్రలు,మనదేశంలో ఉన్న లోటుపాట్లు, ఇతర సంస్కృతులు ఇలా ఆయనకు తెలిసిన ఙ్ఞానాన్ని ఇప్పటి వాళ్లకు అందిస్తే బాగుంటుంది.

  • @kittu2kali
    @kittu2kali 4 ปีที่แล้ว +39

    అసలు దేవుణ్ణి:-నిజ దేవుడు,నిజ దేవుడు అని మోతుకోవలసి పరిస్తితి క్రిస్టియన్లు కు దాపురిచింది, ఎందుకంటే బైబిల్ లో అసలు సీన్ లేదు, బైబిల్ మొత్తం అర్దం చేసుని చదివితే దేవు డు కాదు కదా, నరహతక డు, వ్యభిచారి, మానవ ద్వేషి, అసూయ పరుడు, ఉగ్రవాది కనపడతాడు, అందుకే నిజ దేవుడు,నిజ దేవుడు వెంటపడుతున్న రు. ఎవరు బైబిల్ పూర్తిగా చవరని వాళ్లకు తెలుసు.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 4 ปีที่แล้ว +6

      sir
      there is no pillar for christianity.
      adhi matti kattadam

    • @vinodkumarnainavarapu517
      @vinodkumarnainavarapu517 4 ปีที่แล้ว +1

      Please. You are most welcome if you want to know the true

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 4 ปีที่แล้ว +5

    Super post nana 🙏

  • @mukundacheekatla3490
    @mukundacheekatla3490 3 ปีที่แล้ว +2

    Thank you so much sir

  • @eswaraiahm5219
    @eswaraiahm5219 ปีที่แล้ว +1

    Prakruti lo paramaatmanu choodakane covid(karina) vachindi. Ee pravachanam bagundi guruvugaaru.

  • @josephsilveri7025
    @josephsilveri7025 4 ปีที่แล้ว +6

    Pls I request all the Hindu Brothers and Sisters to one go through the Testimony of Dr.Paravstu Suryanaraya.

    • @prabhakarvarma
      @prabhakarvarma 2 ปีที่แล้ว +1

      Will you accept on what he is explaining?
      Is your Bible so horrible?

  • @sailaharika2004
    @sailaharika2004 4 ปีที่แล้ว +4

    Still any thing you are welcome very good analysis

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 ปีที่แล้ว +1

    గురువు గారు శివప్రసాద్ గారు సాయిక్రిష్ణ
    గారు మనకు చేస్తున్న సేవలను గుర్తించండి
    మనమూ మన హిందూ మత రక్షణకు
    పనిచేద్దాం. నేషనలిష్ట్ హబ్ ఛానల్ కు
    అందరమూ ఎక్కువగా ఆర్థిక సహకారం
    అందిద్దాం, ఇది మనందరి బాధ్యత

  • @grizzlybearpubg7686
    @grizzlybearpubg7686 2 ปีที่แล้ว

    Vandanalu.
    Very good compilation
    Very good understanding
    Very good comparison
    Very patient presentation
    Still we have to make revolution.

  • @suryak4945
    @suryak4945 4 ปีที่แล้ว +34

    Meeru chepedhi 100% correct
    Jai hind 🇮🇳🇮🇳🇮🇳

    • @chinnagera1843
      @chinnagera1843 4 ปีที่แล้ว

      Ithanu cheppindi100/ abaddam, David sesina thappuki davidu sikshanch baddadu. Ilage andaru.

  • @bonthavsr
    @bonthavsr 4 ปีที่แล้ว +52

    I am fortunate to listen this great interview 🙏🙏🙏🙏🙏🙏🙏 . Gorrelu meeru cheppe truths digest chechukoleru. Anduke Gorrelu dislikes chesthunnai.

    • @vinodkumarnainavarapu517
      @vinodkumarnainavarapu517 4 ปีที่แล้ว

      Never man call if you know who is true god. 9494306101

    • @gummadisujatha1318
      @gummadisujatha1318 4 ปีที่แล้ว +3

      @@vinodkumarnainavarapu517 we are not slaves we are masters. God is our servant. You also follow dharma if you have any honesty then God need to serve you as slave if he is real God. You want sin డ్రైనేజ్ not God so you don't follow dharma & try begging. So God always keep away from you as untouchable

    • @vinodkumarnainavarapu517
      @vinodkumarnainavarapu517 4 ปีที่แล้ว

      Madam I glad that you have respond to my comment. Anyway see mandsm you have said that God is servant to us. Please just think wisely and truthfully. Servant can't be the master then how can you say that master will serve the servant in your dharma. If you believe that dharma you should follow jesus christ. He came here to serve not to be served okay. Jesus is the God only. Compair attributes of God with all

    • @rajachoppara
      @rajachoppara 4 ปีที่แล้ว

      @@gummadisujatha1318
      John 13
      3.తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి
      4 భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.
      5 అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.
      6 ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.
      7 అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా
      8 పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.
      అమ్మ మీరు అడిగిన సేవకుడు అయిన దేవుడు....

    • @praveenkaturi5006
      @praveenkaturi5006 4 ปีที่แล้ว

      th-cam.com/video/vS3kHhlHsyg/w-d-xo.html truth telusu ko.

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 ปีที่แล้ว

    Owesome interview..ThanQ.. 🌹

  • @suryanarayanamurthytangira287
    @suryanarayanamurthytangira287 4 ปีที่แล้ว +1

    Excellent.I came to know many important things.

  • @ravikumar-cm5no
    @ravikumar-cm5no 4 ปีที่แล้ว +19

    Jai hindustan...