Dharmika Kshaatram: Sr Journalist MVR Sastry , Sai Krishna | Nationalist Hub Conclave 2021 | NH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • Dharmika Kshaatram: Sr Journalist MVR Sastry , Sai Krishna At Nationalist Hub Conclave 2021 | Nationalist Hub
    Please subscribe our new channels and press the bell icon
    Kshaatram - bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 1.2K

  • @NationalistHub
    @NationalistHub  3 ปีที่แล้ว +95

    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @vedavyas7123
      @vedavyas7123 3 ปีที่แล้ว +1

      First of all thank you NH...you have brought sastri sir on the Diaz...
      My humble request and I beg you to plan a show or may be a sequence on independence struggle....
      I would like to suggest a name Dr.k.aravinda Rao please try to bring him on Diaz...

    • @varadasuryanarayana1396
      @varadasuryanarayana1396 3 ปีที่แล้ว +2

      సార్ నాదూరాం గాడ్సే గారు నయవంచన గాంధీ ని ఎందుకు చంపేశారు భారతీయులు కు తెలియాల్సి ఉంది సార్

    • @anasuyamakam1094
      @anasuyamakam1094 3 ปีที่แล้ว

      Yh

    • @chanakyaraj3486
      @chanakyaraj3486 3 ปีที่แล้ว +1

      1947 lo kuda manaku independence raledhu sir. Vachhinatlu brama paddamu, British vaallu appoint chesina PM tho malli British vaalle manani rule chesaru. Nijamaina independence 2014 lo Modi gar itho vachhindhi.

    • @sivalayam2691
      @sivalayam2691 3 ปีที่แล้ว

      Saiannamŕr

  • @bplgorantla2954
    @bplgorantla2954 3 ปีที่แล้ว +280

    Eye opening discussion. చరిత్ర చెప్పని నిజాలు. చరిత్ర దాచిన,చూడని నిజాలు.ఖచ్చితంగా స్కూల్ బుక్స్ లో సిలబస్ గా చేర్చాలి.

    • @RAVIKUMAR-um5jt
      @RAVIKUMAR-um5jt 3 ปีที่แล้ว +11

      చెరిత్ర యేల చెపుతుంది చరిత్ర అంత Congress వళ్లు రాసిన చెత్త తొ నిండి వుండి.

    • @hindukabaap9302
      @hindukabaap9302 3 ปีที่แล้ว

      అరె గాండు ఎంత తెలివి రా అయ్యా 🙄🙄...

    • @bplgorantla2954
      @bplgorantla2954 3 ปีที่แล้ว +1

      @@hindukabaap9302 179 లైక్ లు ని ఒక్కడి డిస్లైక్.ఒక సారి నీ గురించి ను ఆలోచించుకుని మాట్లాడు. ఇలా మాట్లాడుతూ ఉన్నావ్ అంటే ను సైకో గాడివన్న,మతి భ్రమించిన వాడివైన అయుంటావ్.

    • @bplgorantla2954
      @bplgorantla2954 3 ปีที่แล้ว +1

      @@hindukabaap9302 ఏరా డికాయిట్ నా కొడకా మాట్లాడారా

    • @hindukabaap9302
      @hindukabaap9302 3 ปีที่แล้ว

      @@bplgorantla2954 మాట్లాదాతం ☝️☝️

  • @ajayraj678
    @ajayraj678 3 ปีที่แล้ว +163

    MVR SASTRY గారు మీ దమ్ము ధైర్యం సాహసానికి నమస్కారము.

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 3 ปีที่แล้ว +208

    సాయి గారు మంచి కార్యక్రమం చేపట్టినారు ధన్యవాదములు మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను

  • @balashekaryelchala9152
    @balashekaryelchala9152 3 ปีที่แล้ว +123

    It's real భారత్ చరిత్ర.... అద్భుతమైన సమాచారం శాస్త్రి గారు.. మీకు కోటి కోటి వందనాలు.... మన దేశం ,మన భూమి హిందు..... మనమంతా హిందూ....

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 ปีที่แล้ว +328

    M v r శాస్త్రి గారి పాదాలకు నమస్కారం , దయచేసి యువతకు చైతన్యం దేశభక్తి పెరిగే వీడియోలు ఇంకా చేయండి .

    • @srrajesh6921
      @srrajesh6921 3 ปีที่แล้ว +12

      MVR శాస్ర్తీ గారు చాలా గొప్ప వ్యక్తి, మహా మేధావి బ్రో.

    • @knmurty5869
      @knmurty5869 3 ปีที่แล้ว +1

      ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు

    • @knmurty5869
      @knmurty5869 3 ปีที่แล้ว +1

      చరిత్రని వక్రీకరిస్తున్నారు

    • @knmurty5869
      @knmurty5869 3 ปีที่แล้ว +1

      అబద్ధాలు చెప్పడంలో అందివేసినవ్యక్తిలాఉన్నారు. ఇలాఎందుకుచేస్తున్నారు ఏదోస్కెచ్చి ఉండివుంటుంది.

    • @knmurty5869
      @knmurty5869 3 ปีที่แล้ว +1

      శాస్తిగారి సమక్షములోనే జరిగినట్లు చెప్పగలిగిన సమర్ధులు. కాని ఇప్పుడు ఈరకమైనచర్చ ఉద్దేశము తెలియాలి.

  • @prasadkorada9413
    @prasadkorada9413 3 ปีที่แล้ว +283

    నాకు నిజంగా కాళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి . Nనాటి వీరుల గాధ విని .
    జై హింద్ ,,,,,,,,భారత్ మాతాకీ జై

    • @liveletlive5505
      @liveletlive5505 3 ปีที่แล้ว +10

      నిజమైన చరిత్ర తెలిపారు మీకు పాదాభివందనాలు, జై హింద్

    • @cogitoergosum2382
      @cogitoergosum2382 3 ปีที่แล้ว +1

      @@liveletlive5505 Adhi nijam ? vellu cheppavi anni bjp labam kosam thappa dhintlo okka nijam ledhu nijamga niku charithra thelskoavali ani vunte padmashree bipan chandra modern history chadvu thelsthadi vellalanti picchi vallu chepapvi kadhu

    • @premsagarthallapally3661
      @premsagarthallapally3661 2 ปีที่แล้ว +1

      Idi mana nijamyna indian history,, salute to Bose

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 3 ปีที่แล้ว +45

    ఈ చర్చ ద్వారా మాలోని అంతర్గతంగా దాగి ఉన్న క్షాత్రాన్ని వెలికి తీసినందుకు ధన్యవాదాలు.

  • @srrajesh6921
    @srrajesh6921 3 ปีที่แล้ว +64

    మహా మేధావి శ్రీ MVR శాస్త్రీ గారికి పాదాభివందనాలు.

  • @narayanabommi6656
    @narayanabommi6656 3 ปีที่แล้ว +374

    స్వాతంత్రియ సారథి స్వరాజ్య భానుడు స్వాతంత్రం తెచ్చిన యోధుడు శుభాష్ చంద్ర బోస్ వెలుగేత్తి చాటిన MVR గారికి నా సాష్టాంగ పాడాభివందనం

    • @vijaykumar-hz7oy
      @vijaykumar-hz7oy 3 ปีที่แล้ว +1

      Jai Hind, Jai NETAJI

    • @nomachari7370
      @nomachari7370 3 ปีที่แล้ว +4

      సుభాష్ చంద్రబోస్

    • @BaluBalu-jy4om
      @BaluBalu-jy4om 3 ปีที่แล้ว +1

      I support sir 🙏🙏🙏🙏👍👍

    • @k.mahesh2223
      @k.mahesh2223 3 ปีที่แล้ว +3

      సాష్టాంగ నమస్కారమా 😂🤣

    • @nageshguddeti3263
      @nageshguddeti3263 3 ปีที่แล้ว +4

      ARE SASTRI NEEKU MAHATMA GHANDI NI VILANANTAVA LUCHANAKODAKA NEEKU BUDDI LEDURA

  • @shivoham6476
    @shivoham6476 3 ปีที่แล้ว +69

    చరిత్ర లో మరుగునపడిన సత్యాలు చాలా చెప్పారు.
    ఆ విషయాలు చర్చించాలి అంటే చాలా దమ్ము కావాలి.
    అద్భుతంగా వివరించారు.
    జై హింద్.

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 3 ปีที่แล้ว +108

    శ్రీ శ్రీ అన్నట్లు మరుగున పెట్టిన కథలన్నీ కావాలిప్పుడు..

  • @umastories5807
    @umastories5807 3 ปีที่แล้ว +57

    శాస్త్రి గారి మాటల్లోనే కాదు, గుండెల్లో కూడా దమ్ముంది....
    లవ్ యు శాస్త్రి గారూ....

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 3 ปีที่แล้ว +108

    జై 🇮🇳సుభాష్ చంద్రబోస్ 🙏🙏🙏

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 3 ปีที่แล้ว +41

    నమోనమఃశాస్త్రిగారు.ధైర్యంగా సప్రమాణవిషయాలు అందించినందుకు

  • @sandeepvlogs2048
    @sandeepvlogs2048 3 ปีที่แล้ว +46

    మనకు ఎవరి వల్ల స్వతంత్ర వచ్చిందో తెలుసుకోవడానికి మనకు 75 సంవత్సరాలు పట్టింది

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว

      75 YRS AYINA KONTHA MANDIKE TELISINDI..

  • @srrajesh6921
    @srrajesh6921 3 ปีที่แล้ว +91

    యువతను సరైన మార్గంలో నడిపించడానికి MVR శాస్త్రీ గారి కన్నా మించిన వారు ఇంకొకరు లేరు.

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 3 ปีที่แล้ว +28

    శాస్త్రీజీ,,, చాలా బాగా చెప్పారు సర్. అవును ::::జగదేకవీరుడు ::::మన నేతాజీ...... ఇంతగా జాతీయవాదం కోసం పరితపిస్తున్న సాయి గారికి,,, ఒక జాతీయ వాదిగా అభినందిస్తున్న.... జైశ్రీరామ్, నాతల్లి భారతికి వందనం,,,, హిందూసమాజానికి జయము కలుగునుగాక.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 3 ปีที่แล้ว +28

    సార్ ఈ అజ్ఞాత స్వాతంత్ర యోధుల పేర్లు అన్నీ ఒక్కటీ వదలకుండా మనం సేకరించలేమా, సేకరిస్తే చాలా బాగుంటుంది 👍👍

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 ปีที่แล้ว +27

    శాయి కృష్ణ గారు మీ (మన ఛానెల్ బృందం) యొక్క అద్భుతమైన ఆలోచన తో. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు.
    ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే 🙏🏻💐💐💐 అభినందనలు

  • @msnreddy8
    @msnreddy8 3 ปีที่แล้ว +105

    నేను 30 సంవత్సరాల క్రితం నుంచి చెబుతున్నాను గాంధీ నుంచి రాజకీయం పుట్టింది అని శాస్త్రిగారి దమ్ము కి నా వందనం

    • @gsk5819
      @gsk5819 3 ปีที่แล้ว +2

      Nenu 2006 nudi chebuthunna

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 3 ปีที่แล้ว +1

      Nuvvu appati nunche wrong chebutunnavaa...

    • @msnreddy8
      @msnreddy8 3 ปีที่แล้ว +3

      @@srijagadeeshc3056 nenu right e cheppanu neeku ippatikee ardhamavvakapoyina inkonnallaku ardhamavutundi kalam lo poorti nijalu bayata badatayi

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 3 ปีที่แล้ว

      @@msnreddy8 nuvvu right cheppadam ledu. You are completely wrong. Alane wait cheyi kalam neeke nijaalu cheppi neee alochana marustindi. Aalasyam ayina nijam nilabadutundi.

    • @msnreddy8
      @msnreddy8 3 ปีที่แล้ว +1

      @@srijagadeeshc3056 ok wait chaddamu

  • @vsvrtalks5608
    @vsvrtalks5608 3 ปีที่แล้ว +110

    ప్రకృతి వ్యవసాయ రంగంలో అనేక మార్పులు అవుతోనే సాధ్యం, అలయాలతో అనేక సమాజ మార్పులు జరుగుతాయి, జ్ఞానం తెలివితేటలు అనే ఆయుధంతో దేశ స్థితి గతులు మారాలి...

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 ปีที่แล้ว +34

    100%కరెక్ట్ గా చెప్పారు గురూజీ 🚩🚩🚩🚩🕉️🕉️🕉️జైశ్రీరామ్

  • @kollurisatyanarayana602
    @kollurisatyanarayana602 3 ปีที่แล้ว +63

    అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ గ్రేట్ person's

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 ปีที่แล้ว +28

    చరిత్రలో మరుగుపడిన నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.
    జై హింద్ 🇮🇳

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 ปีที่แล้ว +16

    ఎన్ని తెలియని విషయాలు తెలియచేశారు.
    ధన్యవాదాలండీ MVR sasthry గారు
    🙏🏻🙏🏻🙏🏻

  • @maneetalluri9141
    @maneetalluri9141 3 ปีที่แล้ว +16

    అసలైన చరిత్ర వాస్తవాలని తెలియజేసిన శాస్త్రి గారికి ధన్యవాదాలు.🙏🙏🙏.🌷

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam 3 ปีที่แล้ว +217

    అసలైన స్వాతంత్ర్య వీరులు, స్వాతంత్ర్య ప్రథాతలు "వీర సావర్కర్", "సభాష్ చంద్ర భోస్", "అల్లూరి శీతా రామ రజు"

    • @kalyan9404
      @kalyan9404 3 ปีที่แล้ว +2

      అల్లూరు కేవలం జిల్లావారికే రా

    • @gopi_dg
      @gopi_dg 3 ปีที่แล้ว +3

      Komaram Bheem

    • @manaswinim7775
      @manaswinim7775 3 ปีที่แล้ว +2

      Sardar vallabhai patel

    • @g.rameshpatnaik8699
      @g.rameshpatnaik8699 3 ปีที่แล้ว

      శుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు(జిల్లా కే పరిమితం)

    • @sagaryadav2791
      @sagaryadav2791 3 ปีที่แล้ว +1

      Baghath sing kadha

  • @jithendharK
    @jithendharK 3 ปีที่แล้ว +220

    దొంగ స్వతంత్ర సమరయోధుల పేర్లు తీసేసి, నేతాజీ, భగత్ సింగ్, అల్లూరి, పటేల్ ఇటువంటి వాళ్ళ పేర్లు మన దేశం లో అన్ని ప్రముఖ సంస్థలకు, రోడ్ లకు ఇంకా అన్నిటికి పెట్టాలి, వాళ్ళకి సరైన నివాళి అర్పించాలి

    • @durgamsomaiah2183
      @durgamsomaiah2183 3 ปีที่แล้ว +6

      మతతత్వ విద్రోహులు చెప్పింది నమ్మి చరిత్రను వక్రీకరించి చెప్పిన ద్రోహుల మాట విని నిజమని నమ్ముతున్నావా

    • @thirupathithirupathi9953
      @thirupathithirupathi9953 3 ปีที่แล้ว +13

      నిజం చెప్పారు ...ముసలోడు, నెహ్రు, కాంగ్రెస్ దేశానికి కోలుకోలేని ద్రోహం చేశారు..

    • @srushtikartha-paramathma641
      @srushtikartha-paramathma641 3 ปีที่แล้ว +10

      100% కరెక్ట్ చెప్పారు.

    • @tarunvadapalli6074
      @tarunvadapalli6074 2 ปีที่แล้ว

      @@thirupathithirupathi9953 yes 100 percent

    • @om-jt4th
      @om-jt4th 2 ปีที่แล้ว +1

      @@thirupathithirupathi9953 musalodu anaku bro thappu mundala mutakoru anu

  • @boddusurenderdharmajagaran65
    @boddusurenderdharmajagaran65 3 ปีที่แล้ว +45

    శాస్త్రిగారు మీరు విశ్లేషించిన తీరు అమోఘం అద్భుతం.

    • @durgamsomaiah2183
      @durgamsomaiah2183 3 ปีที่แล้ว

      నీ పుట్టుక విధానము భారతదేశాన్ని గత ఐదు వేల సంవత్సరాలుగా తెరవండి ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తోన్న విదేశీ యూరేషియన్ నీవా నా దేశం గురించి ధర్మము గురించి నిజాయితీగా మాట్లాడే వాడివి అన్ని వక్రం బుద్ధులే

  • @ramubellamkonda9239
    @ramubellamkonda9239 3 ปีที่แล้ว +1

    ఈ ఛానల్ కి నా వంతు సహాయం 100 మందికి షేర్ చేస్తాను ఈ వీడియో ని...జై హింద్ జై భరత్

  • @venkateswararaovankayala7022
    @venkateswararaovankayala7022 3 ปีที่แล้ว +49

    జై భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏

  • @sunkarasuribabu5340
    @sunkarasuribabu5340 3 ปีที่แล้ว +7

    సూపర్ Sir నిజ మైన భారత వీరుడు సుభాష్ చంద్రబోస్ ఆయన దేవుడు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gunakalasreedhararao1052
    @gunakalasreedhararao1052 3 ปีที่แล้ว +3

    గాంధీ గారి గురించి మీరు చెప్పిన విషయాలను మా మిత్రుల ద్వారా 1983 లో విన్నాము... మరల మీ ద్వారా విపులంగా విన్నాము.. ధన్యవాదములు

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu ปีที่แล้ว +1

    Very good discussion by good gentilmen

  • @bhujnagarao
    @bhujnagarao 3 ปีที่แล้ว +7

    I am Very thankful to MVR garu and Specially Nationlist Hub to giving the actual Incidents which we are not aware till date. Jai Hind, Jai Bharat Mata Ki Jai...

  • @rameshjuturu3572
    @rameshjuturu3572 2 ปีที่แล้ว +2

    అధ్బుతమైన నాటి జాతీయోద్యమ స్పూర్తి ని నేటి తరాలకు కళ్ళకు కట్టి నట్లు దృశ్యమాలికగా కీర్తించిన MVR శాస్త్రి గారికి భారతీయులందరి తరుపున శతకోటి వందనాలు💐💐💐

  • @ravitata7542
    @ravitata7542 3 ปีที่แล้ว +31

    మీ కృషి, దేశభక్తి అమోఘం, అందరికీ అవసరం

  • @chakriraparti4226
    @chakriraparti4226 3 ปีที่แล้ว +1

    Na life lo ...first time Oka channel subscribe chesa sir. No 1 channel. Na thinking's anno e channel lo kanipistunnai. Tq sir. Jai hind jai Bharath jai Hindu dharma

  • @mvramana5188
    @mvramana5188 3 ปีที่แล้ว +7

    One of the best programs I witnessed today. What MVR sir told is 100% true. I completely agree with him that we have to show that kshatra Dharma to claim that this is our country belonging primarily to Hindus and others may live in this country, if they can survive as secondary citizens with minimal rights but not in par with Prime Hindus.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 ปีที่แล้ว +1

    ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు సాయి గారికి చక్కగా వివరించిన ఎంవీఆర్ గారికి మా లాంటి వాళ్ళు ఎంతో రుణపడి ఉంటాం యువతలో చైతన్యం రావాలి ఇలాంటి వాళ్ళు దానికి సహకరించాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @gomubalagy369
    @gomubalagy369 3 ปีที่แล้ว +17

    జైశ్రీరామ్ జైభారత్ జైహింద్ భారత్ మాతాకి జై

  • @eswararaop7402
    @eswararaop7402 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన భారత చరిత్రను వివరించిన మీకు పాదాభివందనాలు....

  • @RJGunreddy
    @RJGunreddy 3 ปีที่แล้ว +14

    A True indian Sir Meeru Jaya Ho 👏🙏

  • @sivayanamah7943
    @sivayanamah7943 3 ปีที่แล้ว +17

    Sir..so much respect to you...every indian should know the right history.....

  • @SivaramDhulipala
    @SivaramDhulipala 3 ปีที่แล้ว +4

    This is an excellent and TRUE Indian History told by Shri MVR garu. I really loved his narration. This is an answer to a lot of discussions we are having in the country now. Hats off 🙏🙏

  • @VishalKumar-bp9yw
    @VishalKumar-bp9yw 3 ปีที่แล้ว +4

    Sastry sir & Sai krishna sir spread this information to all over India about reality. Jai hind , jai Bharth

  • @haria1
    @haria1 3 ปีที่แล้ว +22

    I purchased 3 books of M V R shastri garu. 🙏 Jai Hind Jai Sri Ram

    • @nageswararao6956
      @nageswararao6956 3 ปีที่แล้ว

      Where did you purchase ? Any links

    • @ramachandra8781
      @ramachandra8781 3 ปีที่แล้ว +3

      @@nageswararao6956 all books are available in Amazon. Just search his name

    • @nageswararao6956
      @nageswararao6956 3 ปีที่แล้ว +1

      @@ramachandra8781 Thanks for the info.

    • @CHandravadAN-ez7qq
      @CHandravadAN-ez7qq 3 ปีที่แล้ว

      Bhagath Singh jeevitha charitra by MVR Sastry... Ee book chadivithe meeku chaala vishayaalu artham aythay brothers... Kachithanga chadavandi...

  • @gangadhardon1908
    @gangadhardon1908 3 ปีที่แล้ว +21

    చాలా విషయాలు తెలుకున్నాం గురువు గారు. మీకు పదాబి వందనాలు

  • @chandra1160
    @chandra1160 3 ปีที่แล้ว +7

    భారతదేశం ఒక హిందూ దేశం గా ఎప్పుడో ప్రకటించాల్సి ఉంది, అది ఎప్పటికీ తీరుతుందో. 😭
    శాస్త్రి గారి లాగా రాజకీయ నాయకులు కూడా దమ్ము ధైర్యంగా మాట్లాడితే చాలా చాలా బాగుంటుంది, ప్రజలలో చైతన్యం వస్తుంది 🙏🙏🙏

  • @speaktruth9049
    @speaktruth9049 3 ปีที่แล้ว +5

    One of the very best and inspiring speech I heard in my life is by MVR Sastry garu. Thank You Nationalisthub.

  • @civilashokkumar282
    @civilashokkumar282 3 ปีที่แล้ว +10

    నెహ్రూ ఈ దేశ పు మొదటి ప్రధాని కావడం మన దేశ దురదృష్టం

    • @vijaykumar-hz7oy
      @vijaykumar-hz7oy 3 ปีที่แล้ว

      100%, NEHRU Paluvuru Womenstho Samandhalu Pettukunnadu kuda

  • @lakshmi2747
    @lakshmi2747 3 ปีที่แล้ว +1

    శాస్త్రిగారు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు చాలా థాంక్స్

  • @Upendra126
    @Upendra126 3 ปีที่แล้ว +7

    🙏🙏🙏 MVR శాస్త్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సాయిగారు
    MVR శాస్త్రి గారితో అప్పుడప్పుడు ఇటువంటి వాటి గురించి డిబేట్ చేయాలని కోరుతున్నాను

  • @srinivasulureddypeta3760
    @srinivasulureddypeta3760 2 ปีที่แล้ว +1

    ఎమ్.వి.ఆర్.శాస్త్రి గారూ...మీలాంటివాళ్ళు దేశం కళ్ళు తెరిపిస్తున్నారు...ధన్యవాదాలు

  • @pavankumar-zq8rn
    @pavankumar-zq8rn 3 ปีที่แล้ว +18

    అహింస మాటున - ఎన్నో ఊచకోతలూ, మానభంగాలు, ఆత్మ బలిదానాలు ఉన్నాయి.

  • @katukojwalaravichary9017
    @katukojwalaravichary9017 2 ปีที่แล้ว +1

    అందరికీ నమస్కారం సార్ మిరు చేప్పిన విషయాలు మన భారతీయుల గురించి పుస్తక రూపంలో పిల్లకు అందించాలని నా కొరిక ఇప్పటి వరకూ ఎ పుస్తకంలో నిజం లేదని తెలుస్తోంది నా చిన్నప్పుడు చదువుకున్న సమయంలో మా నాన్న గారు తాగి ఈ విషయాలు చెప్పారు కాని నేను నమ్మలేదు అందుకే నేను 6వ తరగతి వరకు చదువుకున్న నాకు మిరు చేప్పిన ప్రతి ఒక్క విషయం తాను చెప్పినట్లు ఉంది మా నాన్న గారు అంతా చదువు కొనలేదు ఇ లవ్ మై ఇండియా 🇮🇳మి అందరికీ నా హృదయ పూర్వక నమస్కారం

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 3 ปีที่แล้ว +10

    MVR Garu I am bowing my head, Hats off to you.

  • @dasaridhanraj9211
    @dasaridhanraj9211 2 ปีที่แล้ว +1

    థాంక్స్ సార్ గుడ్ ఇన్వార్మేషన్ స్వతంత్ర సమరయోధులకు 🙏

  • @speaktruth9049
    @speaktruth9049 2 ปีที่แล้ว +2

    శాస్త్రి గారూ మీ విశ్లేషణ అద్భుతం.

  • @agrani308
    @agrani308 3 ปีที่แล้ว +27

    Hats off sir🙏🙏🙏🙏🙏

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 2 ปีที่แล้ว +2

    ఎన్ వి శాస్త్రి గారికి సాయి గారికి ధన్యవాదాలు ! మహా అద్భుతమైన స్వతంత్ర సంగ్రామం గురించి చాలా చక్కగా వివరించారు.నాలుగు స్వతంత్ర సంగ్రామం లు జరిగినాయి.1857 సిపాయిల తిరుగుబాటు,నుండి 1947 వరకు. అని చక్కగా వివరించారు. అసలు విషయాలు తెలిశాయి ఇంతకాలం. గంది మహాత్ముడు అని భవించము. అసలు ఈ దేశ ద్రోహి గాంధీ తెలిసింది.

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 3 ปีที่แล้ว +86

    నిజమే సుభాష్‌ చంద్రబోస్‌ వలన స్వాతంత్ర్య వచ్చింది.
    గాంధీ నెహ్రూ ఇద్దరు స్వార్ధ పరులు
    వాళ్ళ గురించి తెలుసుకుంటే ఎవరు ఇష్టపడరు గాంధీ, నెహ్రూ ని

  • @RRKPrasad
    @RRKPrasad 2 ปีที่แล้ว

    మీరు వాస్తవాలు చాలా చక్కగా వివరిస్తున్నారు సాయి కృష్ణ గారు...

  • @BAJIYADAV543
    @BAJIYADAV543 3 ปีที่แล้ว +6

    Sir meeru really super..jai hindh Jai sree raam....

  • @govindareddy7460
    @govindareddy7460 2 ปีที่แล้ว +1

    I am so happy you tell real history of freedom fighters

  • @anjaniprabhakarchapparapu3755
    @anjaniprabhakarchapparapu3755 3 ปีที่แล้ว +46

    స్వరాజ్యం అనేక త్యాగధనుల ఆత్మార్పణ వలన వచ్చినది

  • @narsappal7108
    @narsappal7108 2 ปีที่แล้ว

    M v r శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారం ఇలాంటి దేశభక్తి యువతరానికి చాలా అవసరం మరెన్నో ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుతున్నాం జైహింద్ భారత్ మాతాకీ జై🙏🙏

  • @rajathegreat387
    @rajathegreat387 3 ปีที่แล้ว +26

    ఇలాంటి జాతీయ వాద ఛానల్ లు...ఇలాంటి నిజాయితీ గల జర్నలిస్ట్ లు చాలా అవసరం ఈ దేశానికి.

  • @subhashbashaboina417
    @subhashbashaboina417 3 ปีที่แล้ว +2

    సాయి అన్న గారు నమస్కారం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి పట్టణాల్లో చేస్తే బావుంటుందని నా మనవి

  • @gunakalasreedhararao1052
    @gunakalasreedhararao1052 3 ปีที่แล้ว +3

    Excellent స్పీచ్ శాస్త్రి గారు 🙏

  • @giridharkola6523
    @giridharkola6523 3 ปีที่แล้ว +2

    పరమ ఉన్మాదులు, సంకుచిత స్వభావులు, దుర్బల మనస్కులు దేశ, కాల పరిస్థితులను నిర్దేశించడం అత్యంత దౌర్భాగ్యం!

  • @Sumjewellers
    @Sumjewellers 3 ปีที่แล้ว +3

    👌☝️👍🙏💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏

  • @panstar007
    @panstar007 3 ปีที่แล้ว +5

    Superb initiative. Nationalist Hub should continue this and grow year on year.

  • @lpnaikchawan236
    @lpnaikchawan236 3 ปีที่แล้ว +366

    గాంధీ, నెహ్రు ఇద్దరూ దేశద్రోహులే . . . ,

    • @ganesh98789
      @ganesh98789 3 ปีที่แล้ว +29

      Eppatikina nijamina Dhesabhakthulu BJP

    • @mohanraochippala5937
      @mohanraochippala5937 3 ปีที่แล้ว +8

      Yes

    • @shankark8550
      @shankark8550 3 ปีที่แล้ว +7

      Yes

    • @lokeshgowd.r4854
      @lokeshgowd.r4854 3 ปีที่แล้ว +18

      @@guruprasaddarbha2005 రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతమ్మ కు రాముడు ఏమవుతాడు అన్నట్లుంది నీ ప్రశ్న. నీ లాంటి మూర్ఖులను ఎవ్వడు మార్చలేడు

    • @nishanth7851
      @nishanth7851 3 ปีที่แล้ว +14

      దేశ ద్రోహులు,కాదు చెత్తనా........

  • @ravit9595
    @ravit9595 ปีที่แล้ว

    సాయి గారూ యిటువంటి బారథీయుడను ఎప్పుడు చూడలేదు. జై హిం ద్ జై భీమ్ భారత్ మా తా కి జై.

  • @ramakrishnasharmakalaga210
    @ramakrishnasharmakalaga210 3 ปีที่แล้ว +3

    మనమందరం ఇప్పటివరకు పీతలనీ జాతిపితలుగా అనుకున్నాం
    మనమందరం భారత దేశం ఓ న్న త్యాన్ని సత్యాన్ని గ్రహించి దేశ రక్షణకు ధర్మ రక్షణకు పునరంకితం అవుదాం
    శాస్త్రి గారు మీకు జయము
    అప్పుడప్పుడు మాకు మీరు సత్యబోధ చేయాలని
    కోరుతున్నాను

  • @vijayp3107
    @vijayp3107 3 ปีที่แล้ว +2

    MVR శాస్త్రి గారు .. మీరు రాసిన బుక్స్ చదవాలని ఉంది , నిజమైన భారత చరిత్ర తెలుసుకోవలని ఉంది సర్.. సెల్యూట్ సర్ . జైహింద్.

  • @naveenkumar-gt6nk
    @naveenkumar-gt6nk 3 ปีที่แล้ว +44

    అంటే మొదటి దేశ ద్రోహి గాంధీనా వీడ మహాత్ముడు కష్టం ఒకడిది పేరొకడిది

    • @vijaykumar-hz7oy
      @vijaykumar-hz7oy 3 ปีที่แล้ว +4

      *NETAJI Ne Chusi Vorvaleka Kullu, Asuya, dweshamtho Gandhi&NEHRULU
      BRITISHER Tho Kummakkai NETAJI Ne DHonga Dhebba'theesaru...

  • @girirao8208
    @girirao8208 3 ปีที่แล้ว

    శాస్త్రి గారి కి శతకోటి నమస్కారాలు.మాకు తెలియని ఎన్నో విషయాలను వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా విదేశీ తొత్తులుగా ఉన్న కుహానా మేధావులు మన వాస్తవ చరిత్ర ను దాచిపెట్టడం వలన బహుశా నూటికి 90 శాతం మందికి ఈ విషయాలు తెలియవు. మీరు చాలాబాగా వివరిస్తున్నారు ధన్యవాదములు.జైహింద్.

  • @donthusreedhar5982
    @donthusreedhar5982 3 ปีที่แล้ว +7

    సెల్యూట్ '' సుభాష్ చంద్రబోస్''🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadp9086
    @durgaprasadp9086 3 ปีที่แล้ว +1

    సాయి గారు ఇలాంటి జాతీయవాద కార్యక్రమాలు మరెన్నో మీరు నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నాను.
    రాబోయే తరాలకు అర్థమయ్యే విధంగా ప్రతి స్వాతంత్ర సమర యోధుడు పైన ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నాను.

  • @NeverbeforeNarasingarao
    @NeverbeforeNarasingarao 3 ปีที่แล้ว +23

    జై సుభాష్ చంద్రబోస్

  • @suvarnaanveshana
    @suvarnaanveshana 3 ปีที่แล้ว

    మీకు వేల పాదాభి వందనాలు🙏🙏🙏సార్ చాల చక్కగా వివరించారు ...ఇది కద మన చరిత్ర స్వాతంత్ర్యం కోసం గొప్ప గొప్ప ధీరులను పోగొట్టుకున్నం వాల్ల ప్రాణాలు అర్పించి ఇచ్చిన భిక్ష మనకు ఈ స్వాతంత్ర్యం ..ఇలాంటి నిజ నిజాలు చాల మందికి తేలిదూ.... ఆఖరికి గాందీ వల్ల స్వాతంత్ర్యం వచిందీ అని ప్రజలను యావత్ భారత్ ని మభ్య పెట్టారు చరిత్రను మట్టిలో కలిపారు వాల్లని చరిత్రలో గొప్పొల్లుగా చిత్రికరించుకున్నారు జరిగిన వాస్తవం ఇదే....

  • @jayanth45
    @jayanth45 3 ปีที่แล้ว +8

    Nethaji గొప్ప తనం గూర్చి చెప్పినందుకు మీకు నమస్కారం.. 🙏🙏
    అహింస ఒక ఆశయమే కానీ,
    ఆయుధం ఎప్పుడు కాదు
    ఆశయం సాధించా లంటే
    ఆయుధం అవసరమే మరి.!

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 2 ปีที่แล้ว

    Dear Sir,
    Shri M.V.R. Sastry's arguments and his explanations are strong and straight forward. His discourses are energetic and electrifying. He explained many hidden truths. Thank you very much. Bharat Mata Ki Jai !!!

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 3 ปีที่แล้ว +17

    జై 🇮🇳హింద్ 🙏

  • @bhaarathmahaan4372
    @bhaarathmahaan4372 3 ปีที่แล้ว +2

    సాయిగారు.MVR శాస్త్రి గారితో జాతివాస్తవ చరిత్ర కు సంబంధించిన మరిన్ని వీడియోలు చేస్తారని ఆశిస్తున్నా.

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 ปีที่แล้ว +6

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 ปีที่แล้ว +1

    🚩MVR శాస్త్రి గారు మీకు ధన్యవాదాలు సర్ 🚩🙏🙏

  • @venkatanagalakshmimandadap5169
    @venkatanagalakshmimandadap5169 3 ปีที่แล้ว +138

    ఉరితీయ బడ్డ, జైల్ ఐన హిందూ సిఖ్ ల పేర్లు విన్నాము. మరి ముస్లిం లు ఎవరైనా జైల్, ఉరి చేయబడ్డ వారి పేర్లు ఉంటే చెప్పగలరు. ముస్లిం భాగం తీసుకున్నారు, వారి బలిదానాలు ఎంత.

    • @shishupalreddykunta
      @shishupalreddykunta 3 ปีที่แล้ว +13

      చాలా మందికి తెలియని విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడటం మన చరిత్ర లో ఏముంది
      మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పగలరు అని అడుగుతున్నారు చరిత్ర దాచి పెట్టాడు కదా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారు లేరు కదా మీ ప్రశ్న చరిత్ర లో మిగిలిన ప్రశ్న గానే మిగిలిపోతుంది

    • @lpnaikchawan236
      @lpnaikchawan236 3 ปีที่แล้ว +31

      వాళ్ళు ఎప్పటికి పరాన్న జీవులు.,
      దేశ ద్రోహులే.
      తుర్క వ్యాపారుల వద్ద ఏమి కొనకూడదు,

    • @shishupalreddykunta
      @shishupalreddykunta 3 ปีที่แล้ว +16

      @@lpnaikchawan236 అవును మీరు ఖచ్చితంగా నిజమే చెప్పారు నేను కూడా ఇలాగే ఆలోచించాను మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను

    • @srrajesh6921
      @srrajesh6921 3 ปีที่แล้ว +9

      అద్భుతంగా చెప్పారు మేడం

    • @vijayasrid2215
      @vijayasrid2215 3 ปีที่แล้ว +3

      Khalifa movement is done by muslims

  • @sambasivarao98
    @sambasivarao98 2 ปีที่แล้ว +1

    Yes sir, what u said is obsolutely correct.Aavu, is representing milk,production,food,work,distribution of wealth.weapon,, when u r mighty every one will respect.Temple it’s an inspiration to the soceity. Education, medication,service to the soceity,mythological,peace decipline all will include in these three.

  • @kabali5332
    @kabali5332 3 ปีที่แล้ว +6

    Great information for this GENERATION ❤️ SIR

  • @sagarvarun6
    @sagarvarun6 3 ปีที่แล้ว +1

    మంచి వేదిక... శక్తివంతమైన జాతిగా తయారుచేద్దాం

  • @lingalinga3870
    @lingalinga3870 3 ปีที่แล้ว +3

    Chala bagha chepparu sir ghandi gurinchi

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 3 ปีที่แล้ว +1

    సాయి కృష్ణ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మొదలు పెట్టారు మీకు శతకోటి వందనాలు

  • @satyamohankodavatiganti8734
    @satyamohankodavatiganti8734 3 ปีที่แล้ว +3

    Sastry garu.. Kudos to your knowledge and frank opinions. I support and agree with your thoughts. Sai krishna garu... well conducted talk, Keep it up. congrats to the whole team

  • @gopikrishna2635
    @gopikrishna2635 3 ปีที่แล้ว +1

    మీ మాటలు వింటుంటే మన భారతీయుల శౌర్యం పరాక్రమం తెలుస్తుంది

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 3 ปีที่แล้ว +3

    All leaders fought for Independence against fascist British regime.This cannot be ruled out. Donot blame any one of leader. All are important. Now we are enjoying the fruits of independence
    We will continue our national spirit and unity. Jai Bharat. Long live India .

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q 2 หลายเดือนก่อน

    Sastry Mariki satakoti vandanaalu innallu memu schools lo chadivindi Kattu kathalu Ani arthamaindi karyakramam nirvahakulu saikrishna gariki dhanyavaadalu