భారత్ ని రెచ్చగొడితే చైనాకు చుక్కలే | MV Krishna Rao (Ex DG) Interview | Sai Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2020
  • భారత్ ని రెచ్చగొడితే చైనాకు చుక్కలే | MV Krishna Rao (Ex DG)Interview | Sai Krishna
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub TH-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalisthub.com/
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

ความคิดเห็น • 421

  • @R.K642
    @R.K642 4 ปีที่แล้ว +237

    నా ప్రియమైన భారతీయులారా..మనము ప్రాణాలర్పించకపోయినా..కనీసం చైనా వస్తువులను త్యజిస్తే..దేశానికి గొప్ప సహాయం చేసినవాళ్ళమవుతాం.. 🇮🇳🇮🇳🇮🇳

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +232

    రామా భనం లాంటి మన ప్రధాని మోడీ గారు ఉన్నంతవరకు మన మోడీ గారి కి మన సపోర్ట్ ఉన్నంత వరకు భారత్ కు తిరుగు లేదు........... జైహింద్🙏🇮🇳🙏🇮🇳🙏

    • @hariips-ci8tq
      @hariips-ci8tq 4 ปีที่แล้ว +10

      INDIA🙏🙏🙏****is Greatest country****👌👌👌

    • @venkatanarasimhaamudalapal8758
      @venkatanarasimhaamudalapal8758 4 ปีที่แล้ว +6

      Modi ji super jai BJP 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩👌

    • @babuk9030
      @babuk9030 4 ปีที่แล้ว

      Whom u r voting ???😡😡😡

    • @tamaranakapurna7356
      @tamaranakapurna7356 4 ปีที่แล้ว +3

      Jai hindh

    • @PK-454
      @PK-454 4 ปีที่แล้ว

      కానీ బెత్తలహేం జగన్ కు మటుకు ఓట్లు వేస్తాం.

  • @R.K642
    @R.K642 4 ปีที่แล้ว +103

    👉గత 70 ఏళ్లలో కాంగ్రేస్ మెకాలే విద్యావిధానాన్ని మార్చకుండా శాస్త్రీయ విద్యను పూర్తిగా విస్మరించింది.
    👉అందుకే విద్యార్థులలో ఉన్న అమోఘమైన మేధాశక్తిని ఉపయోగించుకోలేకపోతున్నాం.
    👉ఎవరినడిగినా డాక్టర్లు ఇంజనీర్లు అవుతామంటున్నారే తప్ప శాస్త్రవేత్తలు కావాలని కోరుకోవడంలేదు.
    👉ఇది మన స్వయకృతాపరాధం మాత్రమే కాదు..ఈ పాపానికి విద్యావిధానాన్ని మార్చని కాంగ్రెస్ కూడా భాద్యత వహించాలి..
    👉భారతదేశంలో శాస్త్రవేత్తలకు తగిన ప్రోత్సాహం అందించివుంటే ఎన్నో ఆవిష్కరణలకు భారత దేశం నిలయంగా మారిఉండేది..

    • @veeruanindian3148
      @veeruanindian3148 4 ปีที่แล้ว

      Manaku mathalu kulalu unnai chaina Lo levu ... equality sadinchali tharuvatha Automatically medavulu vastharu

    • @MLN1111
      @MLN1111 4 ปีที่แล้ว +2

      Imports aapataniki foreign trade policies restrict chestuntaii.....manam consumption taggiste market leka automatically imports taggutai.......

    • @devotional-stotrasandstori7482
      @devotional-stotrasandstori7482 4 ปีที่แล้ว

      Round

  • @harishkuppala4300
    @harishkuppala4300 4 ปีที่แล้ว +31

    మంచి విశ్లేషణ తో చాలా మంచి knowledge అందించారు కృష్ణారావు గారు. అభినందనలు

  • @krishnabharath4699
    @krishnabharath4699 4 ปีที่แล้ว +20

    Great job 👏 sir,చైనా ఉత్పత్తులని బహిష్కరణ 🤝✍👍🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐🙏💝

  • @kashiscommerce2048
    @kashiscommerce2048 4 ปีที่แล้ว +4

    చాలా విలువైన మరియు అనుభవావంతమైన సమాచారాన్ని అందించారు... Thanks to Nationalist hub....

  • @narayanagumma6270
    @narayanagumma6270 4 ปีที่แล้ว +5

    గొప్ప గొప్ప వాళ్ళను పరిచయం చేస్తున్న నేషనలిస్ట్ హబ్ కి ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

  • @RR-rr2lh
    @RR-rr2lh 4 ปีที่แล้ว +9

    మాకు తెలియని ఎన్నో
    చాలా మంచి విషయాలు చెప్పారు కృష్ణారావు గారు మీకు ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏

  • @naidubabuanimi5712
    @naidubabuanimi5712 4 ปีที่แล้ว +17

    చాలా మంచి విషయాలను తెలియచేసారు.....నిజంగా కృతజ్ఞతలు సార్.....

  • @bvsnaidu3619
    @bvsnaidu3619 4 ปีที่แล้ว +6

    సార్ చాలా రోజుల తరువాత ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇంటర్వ్యూ చూసాను మీ దయవల్ల

  • @purnachandrarao9662
    @purnachandrarao9662 4 ปีที่แล้ว +16

    He is very accurate and have great remembering capacity. He remembered names, dates in this age. Salute Sir. Thank you Sai Krishna garu for making this video 🙏

  • @maradanikrishnamurthy6010
    @maradanikrishnamurthy6010 4 ปีที่แล้ว +14

    దయ ఉంచి చైనా వస్తువులను వెంటనే బహిష్కారం చేయండి.

  • @santoshrao3867
    @santoshrao3867 4 ปีที่แล้ว +33

    We are with our Modi Governamanet.

  • @vijaykumarmolugoori8361
    @vijaykumarmolugoori8361 4 ปีที่แล้ว +18

    History revealed in a detailed manner in your debate, thanks for the valuable information sir.

  • @khagraat1400
    @khagraat1400 4 ปีที่แล้ว +25

    రామబాణం శ్రీరామ బాణం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామనామ వరాననే .

    • @SadanandkG
      @SadanandkG 4 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు! నా మనసు లో ఉన్న మంత్రం

  • @neerajakshanaidumuppuri1352
    @neerajakshanaidumuppuri1352 4 ปีที่แล้ว +27

    చైనా వస్తువులు వదలాలి కొనకూడదు సరే కొనరు
    మరి నిత్యావసరాలకు కావసినవి కూడా import చేసుకునే స్తితి మారలేదు industry డవలప్ కాలేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు
    ప్రక్క దేశాలమీద ఆదారపడేది వలస బ్రతుకు Make in India అనే నినాదము పబ్లిసిటీ కి మాత్రమేనా
    చైనా వస్తువులు మనమే కొని మనమే వారి సంపద పెంచి మనమీదకే కాలు దువ్వే స్థితికి తెచ్ఛారు మన రాజకీయ స్వార్థపరులు

    • @dileepmusicalst4900
      @dileepmusicalst4900 4 ปีที่แล้ว

      Chala baga chepparu sir 100%right

    • @by7991
      @by7991 4 ปีที่แล้ว +1

      America Japan nu chavu debba kodithe vallu mana laaga negativity ni vethukkoledu.. Akkadunna prabhutvanni nindistu maaku idi ledu adi ledu anakunda..
      Prativyakthi tanaku cheta ina karyanni chesaru.. Chinese products lekunte pranam potundi aney anta nityavasaralu amunnay? Konni nelalu China nu control cheyyadnki manaku managa konni sacrifice cheyyali... Vaadu digochey varaku

  • @sankarkrishnan7647
    @sankarkrishnan7647 4 ปีที่แล้ว +1

    This is very very Bootup message to INDIAN army and people.
    Thanks sir,
    JAI HIND.

  • @balajikarri3714
    @balajikarri3714 4 ปีที่แล้ว +53

    సర్ మీరు అక్షయచీన్ అని ఎందుకు సంబోదిస్తున్నారు. Pok ను పాక్ ఆక్రమిత కాశ్మీర్. అని అన్నప్పుడు మరి చైనా ఆక్రమించిన భూభాగాన్ని చీన్ occupied లద్దాఖ్ అని అనవచ్చుగా

    • @R.K642
      @R.K642 4 ปีที่แล้ว +2

      Adhbhuthamgaa cheppaaru sir meeru.🙏🙏🙏

    • @sathishjetti3055
      @sathishjetti3055 4 ปีที่แล้ว +2

      That place name called Akshay chin , POK anedi Kashimir two parts Anduke POK

  • @PK-454
    @PK-454 4 ปีที่แล้ว +27

    నేను సైతం సిద్దం. సిద్దం

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +9

    Thanks for your good information 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

  • @ganapathisrinivasan2002
    @ganapathisrinivasan2002 4 ปีที่แล้ว +10

    Thanks for bringing in an Expert like Rao garu to Nationalist Hub

  • @SameerDharmasastha
    @SameerDharmasastha 4 ปีที่แล้ว +9

    Excellent explanation to understand hostility between our neighbors . Ultimate reference stop for quick understanding.

  • @prashanthreddyreddys995
    @prashanthreddyreddys995 4 ปีที่แล้ว +3

    Great explanation 👍👌

  • @mps5488
    @mps5488 4 ปีที่แล้ว +4

    సార్ చాలా ధన్యవాదాలు ఎన్నో తెలియని విషయాలు క్లియర్ గా చెప్పారు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు ఏ పేపర్ చూడకుండా బుక్స్ చూడకుండా ప్రతి విషయాన్ని ప్రతి అనుభవాన్ని విత్ డేట్స్ టైమింగ్స్ తో సహా చెప్పారు చక్కగా.... మీరు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ లో మీ కష్టం మీ అనుభవం మీ తెలివితేటలు స్పష్టంగా తెలుస్తుంది.... చాలాకాలం నుండి చైనా విషయంలో మనం ఏమైనా చేయగలవా అని అనుమానం ఉంది కానీ........ మీరు చెప్పిన స్టేట్మెంట్ బట్టి ఏదైనా చేస్తాం చేయగలం అన్న నమ్మకం కుదిరింది..... ధన్యవాదాలు సార్.

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 4 ปีที่แล้ว +1

    Superb discussion with krishna Rao Garu. MERABHARAT MAHAN. JAI HIND.

  • @radhikakodali884
    @radhikakodali884 4 ปีที่แล้ว +2

    Very informative thanks

  • @sanjeevpalnati2029
    @sanjeevpalnati2029 4 ปีที่แล้ว +2

    గ్రేట్ సర్ (ఎం.వి.కృష్ణ రావు గారు) ఎంత బాగా వివరించారో. చాల బాగా అర్ధం అయింది. అసలు నాకు 1962 లో చైనా కి భరత్ కి యుధం ఎందుకు జరిగిందో తెలీదు. కానీ యుధం జరిగింది అని తెలుసు. నేషనలిస్ట్ హబ్ కి చాల చాల ధన్యవాదాలు.🙏🙏🙏👌👍

  • @sanjanahowtocheckresults6014
    @sanjanahowtocheckresults6014 4 ปีที่แล้ว +5

    Jai hind thanks to you sir

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 ปีที่แล้ว +2

    Very good analysis sir.

  • @ramprasadnemalikanti7371
    @ramprasadnemalikanti7371 4 ปีที่แล้ว +2

    Very nice video Anna!!! We support you !!!!

  • @srinivasgangula406
    @srinivasgangula406 4 ปีที่แล้ว +2

    Good massage🙏
    Jayaho barath🇮🇳💪🙏
    Jai hindh🇮🇳💪🙏

  • @ramachandra4051
    @ramachandra4051 4 ปีที่แล้ว +2

    MV Krishna Rao Sir Has Shared His Experienced in very simple way that even a normal person can understand, his narrating way tells us his experience. sir you mentioned hambantota port as it is very next threat to India if you had shared some more details of it like how can India counterattack it, we would have gained more and genuine information. we are proud of you sir Thank you Sai anna

  • @only3videos473
    @only3videos473 4 ปีที่แล้ว +7

    Very Good content
    This ias officer has Elephants memory and content

  • @Srinivas754
    @Srinivas754 4 ปีที่แล้ว +5

    భారత దేశం నా మాతృ భూమి
    జహాహో భారత్

    • @ragallaethirupathi2142
      @ragallaethirupathi2142 4 ปีที่แล้ว

      చాలా బాగా ఫాలో అవుతున్నారు...
      ✊️

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 4 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు సార్
    జై హింద్ జై మోడీ జీ

  • @palinajeevanarao7459
    @palinajeevanarao7459 4 ปีที่แล้ว +2

    Thanks you sir

  • @subhashchandrabose9573
    @subhashchandrabose9573 4 ปีที่แล้ว +2

    Krishna Rao sir great man.

  • @bgmindia9883
    @bgmindia9883 4 ปีที่แล้ว +5

    Great explaination 👏👏👏

  • @bshivakumar122
    @bshivakumar122 4 ปีที่แล้ว +6

    Jai hindustan jai jawan

  • @jayam1019
    @jayam1019 4 ปีที่แล้ว +6

    Great Krishna Rao garu Great experience to watch your interview very frank interview.

  • @krishnatv2135
    @krishnatv2135 4 ปีที่แล้ว

    సూటిగా సుత్తి లేకుండా చెప్పినందుకు
    ధన్యవాదాలు .....ఇంత సబ్జెక్ట్ వున్నా
    చాల సింపుల్ గా చెప్పారు.......

  • @madhuvlogs1402
    @madhuvlogs1402 4 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు sir 🙏

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 4 ปีที่แล้ว +1

    Excellent sir valuable information.thanks to nationalisthub

  • @rameshvasunuri5047
    @rameshvasunuri5047 4 ปีที่แล้ว +1

    Thanks sir both of you

  • @manjunathyaradona7783
    @manjunathyaradona7783 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏thanks alot for information

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 4 ปีที่แล้ว +4

    Very good video thanks very much for the information

  • @mysuccessstoryintelugu4656
    @mysuccessstoryintelugu4656 4 ปีที่แล้ว +1

    well said ......

  • @sampadatv4623
    @sampadatv4623 4 ปีที่แล้ว +1

    Good information

  • @subramanyamkodamarty428
    @subramanyamkodamarty428 4 ปีที่แล้ว +1

    Well explained valuable information.

  • @santoshrao3867
    @santoshrao3867 4 ปีที่แล้ว +3

    Great Information Shared

  • @ryogi9966
    @ryogi9966 4 ปีที่แล้ว +2

    Chala manchi vishayalu chapparu tq nationalist hub

  • @Rameshnatu937
    @Rameshnatu937 4 ปีที่แล้ว +1

    Good explained.

  • @prathapt1730
    @prathapt1730 4 ปีที่แล้ว +1

    Straight and clean info

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 4 ปีที่แล้ว +1

    M.V.Krishna Rao garu explained the past history very nicely . Thanks for bringing him to National Hub

  • @abhinaykumar7662
    @abhinaykumar7662 4 ปีที่แล้ว +2

    We really appreciate it 😊👍 ... .. !

  • @srikanthiowa
    @srikanthiowa 4 ปีที่แล้ว +1

    Chaala baaga chepparu. Pakistan terrorist agencies gurinchi, and India - China issues gurinchi. 40 mins interview lo okka nimisham kooda uninteresting ga ledu. 🙏🏼🙏🏼
    Many many thanks, sir for such a clear information 🙏🏼🙏🏼👌. I wish someone did a full fledged interview with him to get more details.

  • @kumbamkrishna6613
    @kumbamkrishna6613 4 ปีที่แล้ว +1

    Chala Manchi vishleshana

  • @PradeepPradeep-wi5mn
    @PradeepPradeep-wi5mn 4 ปีที่แล้ว +1

    Super sir

  • @shashikanthreddy8233
    @shashikanthreddy8233 4 ปีที่แล้ว +1

    Super, doing great👍

  • @sreedevig1126
    @sreedevig1126 4 ปีที่แล้ว +1

    Chala information iccharu..Thank you so much NH and krishna rao garu.

  • @chintapanduhanmandluchinta5102
    @chintapanduhanmandluchinta5102 4 ปีที่แล้ว +5

    Ji hind ji barath

  • @ravimahara4741
    @ravimahara4741 3 ปีที่แล้ว

    Sadly I don't understand Telugu but watching videos like this, Rakalokam etc make my heart swell with pride. Finally I feel that we are overcoming the barriers of language, region, caste imposed on us by Congress. We should realise that we all are Indians and something that happens in Punjab or Bengal or any other part of India intrinsically affects all the parts of India.
    If we stay United, we are safe, we are strong.
    Jay Hind.

  • @chandupatel1027
    @chandupatel1027 4 ปีที่แล้ว +1

    Super

  • @sunkararaja9637
    @sunkararaja9637 4 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సార్

  • @vishnuvardhanreddy1857
    @vishnuvardhanreddy1857 4 ปีที่แล้ว +1

    Krishna Rao sir your explanation is very important to our Indians we are very interested to hear your voice Sir we are feeling veryhappy to see you

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 4 ปีที่แล้ว +2

    Great informative... నమస్తే.

  • @chinnamareddynellepalle1393
    @chinnamareddynellepalle1393 4 ปีที่แล้ว +1

    Thank u so much for good information...jai hind jai india

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 ปีที่แล้ว

    చాలా అవగాహన కలిగిన విషయ జ్ఞానం. చరిత్ర పై మంచి పట్టువున్న వ్యక్తి. బాగుంది.

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 4 ปีที่แล้ว +1

    Very good explanation and narration, Krishna Rao Garu thank u very much, but pl give good advice to Govt.to own pok and GB in a strategic way or by any other means. Who is Pak to donate Indian Territory to China and it is not viable legally . The 53 countries who signed in CPEC project are at their own risk but India not signed.china should not have command and owner ship on it in future.

  • @syamprassd3415
    @syamprassd3415 3 ปีที่แล้ว

    Excellent analysis by Sri MV Krishna Rao Sir. He is an expert and a versatile personality. Great Sir.

  • @palinajeevanarao7459
    @palinajeevanarao7459 4 ปีที่แล้ว +1

    Correct sir

  • @nageswarareddymuppidi1867
    @nageswarareddymuppidi1867 4 ปีที่แล้ว +2

    Super brother

  • @incredibleindian953
    @incredibleindian953 4 ปีที่แล้ว +21

    Manam China, Pakistan, Nepal, alage India lo vunna leftists, liberals, communists, psuedoseculars ni tanni taramali .... remember simham single GA vastundi pandule groups GA vastayi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @user-jg3kq8zq9i
      @user-jg3kq8zq9i 4 ปีที่แล้ว +4

      Haha 😂😂😂. good one 👍

  • @shivashankar8192
    @shivashankar8192 4 ปีที่แล้ว +1

    Chaala vishayaalu telusukunnamu...thanks

  • @lakshmisurekhanandepu3870
    @lakshmisurekhanandepu3870 4 ปีที่แล้ว +1

    Excellent job sir

  • @pravallikae9151
    @pravallikae9151 4 ปีที่แล้ว +1

    Sir told correct but we can't estimate power based on weapons.
    Strategy and timely execution is more powerful than weapons.
    Now strategically India has more support from world than China.
    India has great advantages for sure.

  • @rangakalkunte7285
    @rangakalkunte7285 4 ปีที่แล้ว +1

    Chala manchi information sir manam vinadi nijam kadu chusede nijam first time I liked previous government strategy's my thought changed

  • @klnmani6642
    @klnmani6642 4 ปีที่แล้ว

    Thank you so much,
    such a great information.
    Jai Hind

  • @pavannadendla6838
    @pavannadendla6838 4 ปีที่แล้ว +1

    Thanks for sharing such a good information!

  • @karnekumar3667
    @karnekumar3667 4 ปีที่แล้ว +2

    Sai garu Ela goppavaritho pettinadhuku dhanyavadhalu

  • @adapalasreeramulureddy772
    @adapalasreeramulureddy772 4 ปีที่แล้ว +1

    Excellent information regarding our position & capacity of military strength.

  • @pravallikae9151
    @pravallikae9151 4 ปีที่แล้ว +1

    Good analysis by Krishna Rao sir

  • @jpkirankumar8382
    @jpkirankumar8382 4 ปีที่แล้ว

    చాల విషయాలు పాకిస్థాన్ మరియు చైనా గురించి బాగా తెలిసేలా చెప్పారు. చరిత్ర తెలుసుకోవాలిసిన అవసరం ఉంది. చక్కటి ఇంటర్వ్యూ

  • @yrnagaraju6685
    @yrnagaraju6685 4 ปีที่แล้ว

    Thanks sir.
    Very valuable information shared.

  • @srinivasulupasupuleti7383
    @srinivasulupasupuleti7383 4 ปีที่แล้ว

    సర్, చాలా చక్కగా వివరించారు. You tube చానెల్స్ ఇటువంటి మేధావులను ఇంటర్వ్యూ చేస్తే మాకు నిజాలు తెలిసి వస్తాయి. కొన్ని పనికిమాలిన చానెల్స్ ఉన్నాయి. వాటిని చూస్తే తప్పుడు సమాచారం చెబుతారు. ఈ ఛానల్ కు థాంక్స్. శ్రీ. కృష్ణ రావు IPS గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇలాగే మీరు మాకు ఉన్న డౌట్స్ తీర్చాలని కోరుతున్నాము. నమస్కారములు.

  • @letsdosomethinggreat
    @letsdosomethinggreat 4 ปีที่แล้ว +1

    Jai Jawan Jai Hind Jai Bharath

  • @diwalekshareddy2498
    @diwalekshareddy2498 4 ปีที่แล้ว +1

    భారత్ మాతాకీ జై

  • @veeruanindian3148
    @veeruanindian3148 4 ปีที่แล้ว +1

    Very knowledgeable person ...I like you sir your exactly correct sir...

  • @poongavanamgeorge3730
    @poongavanamgeorge3730 4 ปีที่แล้ว +2

    Good video sir

  • @pk_90
    @pk_90 4 ปีที่แล้ว

    @Nationalist hub great job 👏👏👏

  • @nagashivaji2331
    @nagashivaji2331 4 ปีที่แล้ว +10

    Modi ki ni na Aayushu recharge chese technology vunte cheyyandi please vikramarkudila 2000 bratakali jai my father modiji

    • @KarthikKarthik-sn9es
      @KarthikKarthik-sn9es 4 ปีที่แล้ว +1

      Jai modiji

    • @SadanandkG
      @SadanandkG 4 ปีที่แล้ว +1

      At least ! మోదీ గారు 100 సం. బతకాలి

  • @operationspecialist.1794
    @operationspecialist.1794 4 ปีที่แล้ว +1

    Good information.

  • @sriharikuncham
    @sriharikuncham 4 ปีที่แล้ว +1

    Nice explanation. Jai hind.

  • @jayneela3077
    @jayneela3077 4 ปีที่แล้ว +1

    Really knowledgeable and explained very well. Thanks for clarification.

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd ปีที่แล้ว

    The updated information is very great.Thank you sir

  • @TheYsudhakar
    @TheYsudhakar 4 ปีที่แล้ว +2

    What a speach...

  • @dattitrinadhkumar4512
    @dattitrinadhkumar4512 4 ปีที่แล้ว +1

    Superb info. Sir
    Thank u ....

  • @sornapudisaikrishna5344
    @sornapudisaikrishna5344 4 ปีที่แล้ว +1

    Supar

  • @noppihari143
    @noppihari143 4 ปีที่แล้ว +1

    Super super information

  • @mohankumarsykam1612
    @mohankumarsykam1612 4 ปีที่แล้ว +1

    నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక అవ్వడం మన అదృష్టం