Hi sir..I am Abhi from Rajahmundry...My all time favourite movie kadgham tq u so much for re-releasing kadgham, hyd sudharshan 35 lo tickets book chesukunna movie chudadaniki....love u Krishna Vamsi sir
Excellent interview Anjali garu. Cinema people's ante konthamandiki chinnachupu. Alanti variki E interview chuste Cinema field lo raninchalante enta knowledge undalo especially technical side undulo director ni captain of the ship Ani pilustharo E interview chuste telusthundi.
ఈ ముఖాముఖీ లో సమస్య anchor మాత్రమే కృష్ణ వంశీ గారి జ్ఞానం ముందు anchor తేలిపోతోంది. ఆవిడ నటిస్తూ వున్నది అని అర్ధం అవుతున్నది.. కానీ అనే మాట ఈ anchor వదలదు..
హలో కృష్ణ వంశీ గారు మీరు చాలా చక్కగా మంచి విషయాలు మాట్లాడారు చాలావరకు నాకు అర్థం అయ్యాయి అర్థమయ్యేలా మాట్లాడారు నాకు ఇష్టం కానీ ఒకే ఒక్క విషయం దేవుడు ఉన్నాడు అంటున్నాడు ఎక్కడున్నాడు అయ్యా ఏదో ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా అలా నమ్మవద్దు సార్
Hi mem miru DIRECTOR V.SAMUDRA SIR NU INTERVIEW CHEYANDI MEM "SIMHA RASHI,SHIVA RAMA RAJU,TIGERHARICHANDRA PRASAD,EVADAITHE NAKENTI "LANTI BOLCK BUSTERS MOVIE DIRECTOR V SAMUDRA GARU SO PLEASE INTERVIEW CHEYANDI PRESENT A MO VIES CHESTHUNNARU
మీరు ఎన్ని చెప్పినా... అందరూ సినిమా చూసేది mainly entertainment కోసం... మిగతావన్నీ secondary... entertainment primary... రంగమార్తాండ లో entertainment భూతద్దంతో చూసినా కనిపించలేదు... అందుకే ఫ్లాప్ అయ్యింది... నేను OTT లో కూడా full movie చూడలేదు... అలా forward చేస్తూనే ఉన్నా సినిమాని చివరివరకు. ఖడ్గంలో రవితేజ సినిమా కష్టాలు కామెడీ గా చూపించడం... శ్రీకాంత్ రొమాన్స్ moments... DSP thumping music... ఇవి లేకపోయి ఉంటే base plot ఎంత strong గా ఉన్నా పెద్ద హిట్ అయ్యేది కాదు. సీతారామశాస్త్రి ఎంత excellent lyrics ఇచ్చినా అవన్నీ సినిమాకి main కాదు. ENTERTAINMENT. Dirty Picture సినిమాలో Vidya Balan (సిల్క్ స్మిత) చెప్పేది ఇదే కదా‼
మీ ఆలోచనలకి,. ఇప్పుడున్న యువతికి సరిపోదు... అందుకే వరుస ప్లాపులతో అందరినీ అలరించారు.. చాలు మహాప్రభువు చాలు.. ఫ్రీగా చూపించిన చూడలేని స్థితి.. ఇది మీ మూర్ఖత్వానికి.. పొందిన బహుమానం.. కాలానికి తగ్గట్టుగా మారిన మనిషి మాత్రమే.. సక్సెస్ ను చూడగలుగుతాడు..
bro mee intlo aadavalu lera Ganta oka rape jaruguthundi nayna, six pack penchesi rendu fight lu oka item song chesthe cinema kadu anna antha manchi film ki thala nachindi antunav
Hi sir..I am Abhi from Rajahmundry...My all time favourite movie kadgham tq u so much for re-releasing kadgham, hyd sudharshan 35 lo tickets book chesukunna movie chudadaniki....love u Krishna Vamsi sir
😊
Krishna Vamsi garu we should be thankful for ur words in the video at the time 22:00
Excellent interview Anjali garu.
Cinema people's ante konthamandiki chinnachupu.
Alanti variki E interview chuste
Cinema field lo raninchalante enta knowledge undalo especially technical side undulo director ni captain of the ship Ani pilustharo E interview chuste telusthundi.
Great Director కృష్ణ వంశీ గారు ❤😊😊
Awesome
ఈ ముఖాముఖీ లో సమస్య anchor మాత్రమే కృష్ణ వంశీ గారి జ్ఞానం ముందు anchor తేలిపోతోంది. ఆవిడ నటిస్తూ వున్నది అని అర్ధం అవుతున్నది.. కానీ అనే మాట ఈ anchor వదలదు..
Legendary movie and LegendRy director plz do maximum movies and also take me
అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో చెప్పేస్తాడు.కానీ next సినిమాలో కూడా మళ్ళీ మళ్ళీ కూడా కొత్త గా చూపిస్తారు.ఇది ఆయనికికే ఛెళ్ళుతుంది
Krisna Vamsi’ garu
nice interview
All time favourite movie❤❤❤❤❤
Creatiive director krishna vamsigaru
Waiting for that celebration movie sir❤❤
Good interview
Sri Anjineyem 2 tiyandi khadgam kante
ilayaraja garu sp balu garu combination oka wonder
Iconic comedian kaadhu legendary comedian personality...
హలో కృష్ణ వంశీ గారు మీరు చాలా చక్కగా మంచి విషయాలు మాట్లాడారు చాలావరకు నాకు అర్థం అయ్యాయి అర్థమయ్యేలా మాట్లాడారు నాకు ఇష్టం
కానీ ఒకే ఒక్క విషయం దేవుడు ఉన్నాడు అంటున్నాడు ఎక్కడున్నాడు అయ్యా ఏదో ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా అలా నమ్మవద్దు సార్
Mee first question ki answer .. Sai Karthik Rajeev Shakeer garu.. vunam ga
Sir... August 15th release cheyali sir.... ippudu kaadu.
అన్నం మూవీ ఎప్పుడు సార్
🥰🥰🥰
😊
Hi mem miru DIRECTOR V.SAMUDRA SIR NU INTERVIEW CHEYANDI MEM "SIMHA RASHI,SHIVA RAMA RAJU,TIGERHARICHANDRA PRASAD,EVADAITHE NAKENTI "LANTI BOLCK BUSTERS MOVIE DIRECTOR V SAMUDRA GARU SO PLEASE INTERVIEW CHEYANDI PRESENT A MO VIES CHESTHUNNARU
Y can't he have such hit albums in his next projects or in the latest one d3cad3, no hit either movie wise or album wise too...
Pls keep Title correct..
Bangladesh lo, WB atlage vunda? meeoffice lo atlavundemo , prapancham atlaledhu.!!.
మీరు ఎన్ని చెప్పినా... అందరూ సినిమా చూసేది mainly entertainment కోసం... మిగతావన్నీ secondary... entertainment primary... రంగమార్తాండ లో entertainment భూతద్దంతో చూసినా కనిపించలేదు... అందుకే ఫ్లాప్ అయ్యింది... నేను OTT లో కూడా full movie చూడలేదు... అలా forward చేస్తూనే ఉన్నా సినిమాని చివరివరకు.
ఖడ్గంలో రవితేజ సినిమా కష్టాలు కామెడీ గా చూపించడం... శ్రీకాంత్ రొమాన్స్ moments... DSP thumping music... ఇవి లేకపోయి ఉంటే base plot ఎంత strong గా ఉన్నా పెద్ద హిట్ అయ్యేది కాదు. సీతారామశాస్త్రి ఎంత excellent lyrics ఇచ్చినా అవన్నీ సినిమాకి main కాదు. ENTERTAINMENT. Dirty Picture సినిమాలో Vidya Balan (సిల్క్ స్మిత) చెప్పేది ఇదే కదా‼
వెరీ వెరీ mechured పర్సన్.
Krishna Vamsi garu oka thatva vethha,no doubt
I don't know I got emotional many times in this video
sir mee nundi oka manchi movie kaavali sir
మీ ఆలోచనలకి,.
ఇప్పుడున్న యువతికి సరిపోదు...
అందుకే వరుస ప్లాపులతో అందరినీ అలరించారు..
చాలు మహాప్రభువు చాలు..
ఫ్రీగా చూపించిన చూడలేని స్థితి..
ఇది మీ మూర్ఖత్వానికి..
పొందిన బహుమానం..
కాలానికి తగ్గట్టుగా మారిన మనిషి మాత్రమే..
సక్సెస్ ను చూడగలుగుతాడు..
Krishna vamsi revealed himself as a Hindu bigot through Khadgam!
Sirivennela gaari gurinchi maatlaadagalige sthaayi miru ravalani aa devudini korukuntunnanu anjali garu
Samudram Movie meeda interview cheyyandi.. Meeku veelu kudirinapudu
అంత బాగుంటుంద సముద్రం మూవీ???
Jr ఎన్టీఆర్ తో రాఖి 2 తీయండి.
One tala vaachindhi two kooda na
bro mee intlo aadavalu lera
Ganta oka rape jaruguthundi nayna, six pack penchesi rendu fight lu oka item song chesthe cinema kadu anna
antha manchi film ki thala nachindi antunav
He missed silk smita
appataki ippatiki our insipraton director
anchor is not in synch with vamsi is what i think.
N3e Honda annalise, he copied all his movies..mostly or inspired from rgv talks being his disciple..
His wife RK character is the source for sangeetha in that movie..
Who told you sir
నువ్వు చూసావా వెళ్లి
Rakhi fan india film and khadgam also
"సర్వ మానవ"
exmuslims ni kuda analysis chesi tiyali
వందే మాతరం
He missed to say his affairs sanghavi maheswari charmme
Maheswari kosam JD vamsi kottukunnaru...
e movie august 15 ki re release chysevunty baga chusy vallu anipichindhi
Interview anta okay but aaa godavari pichhhiii nachaledu,,,,mamuluga joke veste adi joke,,,kadupu nindi aragaka cheste adi godavari vetakaram
పృథ్వి రాజ్ 30 ఇయర్స్ కారెక్టర్ ఎవరి representation ?
Out dated
mddatee