ఈ పాట యొక్క సంగీ తం చెవిన పడుతూనే శరీరము పైన వెంట్రుకలు నిక్కబొడుచు కొంటాయి / చక్కగా నిలుచుని వుండి పోతాయి ఈ పాట మాధుర్యానికి ' మొదటగా ఈ ఘనత దిగ్గజసంగీత కర్త, అమోఘమైన మేధా శక్తి గల S. రాజేశ్వర రావు గారిది. ఆయన బాణీ కూర్చిన ప్రతి పాటా ఇదే స్థాయిలో వుండి 'స్పందించే రసజ్ఞ త కల ప్రతి శ్రోత కు పై అనుభూతి కలుగుతుంది.. ఆ అదృష్ట వంతులలో నేనూ ఒకడిని కావడం పాటలో చెప్పినట్లు గా ఎన్నో జన్మల పుణ్య ఫలం జీవితం ధన్యం. ఇక పాట రచయిత దాశరథి . కృష్ణమాచార్యుల గురించి చెప్పా లంటే________ ఒక క్రొత్త బ్యాట్స్మెన్ తా నాడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లో ఎదుర్కొన్న మొదటి బాలుకే సిక్సర్ కొట్టినట్లుగా, . అదే మ్యాచ్ లో సెంచరీ చేసినట్లుగా, ఒక క్రొత్త బౌలర్ తాను వేసిన మొదటి బంతికే వికెట్ తీసినట్లుగా, . అదే మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసిన ఘనత సాధించినట్లుగా దాశరథి గారు కూడా తన మొదటి పాట వాగ్థానం సినిమాకు గాను** నాకంటి పాపలో నిలిచి పోరా నీవెంట లోకాల గెలువనీరా** పాట .ఈ పాట ఎంత సూపర్ హిట్టో వింటే తెలుస్తుంది . నేనై తే కొన్ని వేల మార్లు విన్నాను . సంగీతం పెండ్యాల గారు . నిర్మాత సినీకవి ఆచార్య ఆత్రేయ గారు ఇక రెండవ పాట కూడా మెగా హిట్టే ఇద్దరు మిత్రులు సినిమా లోని** ఖుషీ ఖుషిగా నవ్వుచూ చెలాకి మాటలు రువ్వు చూ హుషారు గొలిపే దెందుకే నిషా కనులదానా**, సంగీతం ఇంకెవరు. మన రసాలూరు సాలూరు రాజేశ్వరరావు గారే ఫైనల్ గా నా అభిప్రాయం ఏమిటంటే - పాతతరం సినీకవులు, సంగీత దర్శకులు , గాయనీ గాయకులు సంగీతాభిరుచి గల నిర్మాతలు, దర్శకులు ఎంతో కష్టపడి - దేవదానవులు కలిసి పాలసముద్రాని మధించి అమృతాన్ని వెలికి తీసినట్లుగా - ఆ అమృత తుల్యమైన , అజరామరమైన పాటలను మన చెవులకు అందించారు. ' జుర్రుకొన్న ప్రతి శ్రోత అదృష్ట వంతుడే కనుక వారు గతించినను ఇంతటి ఆనందాన్ని ఇస్తోన్న ఈ మహానుభావు లందరికీ ఏ మిచ్చి రుణం తీర్చుకోగల 0 / నో /వారికి ఎప్పటికీ కూడా రుణపడే వుంటాము గాక వుంటా ము గాక వుంటాము. ఈ మహానుభావుల అందరి పాదపద్మములకు సదా నా అనంత కోటి🙏 శిరసాభి వందనములు. లేత గొంతుకతో బాలసుబ్రహ్మణ్యం సార్ గారు మధుర గాయని సుశీలమ్మ గారితో గళం కలిపిన ఈ రసగుళిక అజరామరం.. 16 _ 01_. 2022 A మల్లికార్జున / బెంగళూరు .
What a melodious and beautiful lines.? “ Vaadani anthaala veedani bandhaala Thoduka nadisemule “ “ Enni Janmala punyaala balamoo ninnu ne cherukunnanu” Sweet voice of SPB AND SUSILAA AMMAGARU MAKES us to forget everything. Both vijayanirmala and Chandrakala are beautiful. A pleasant song with sweet raagaas. A musical hit. No doubt.
""ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో""నిన్ను నీ చేరుకున్నాను .. అర్ధవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అరుదు ఐ పోయాయి నేటి ఆధునిక కాలంలో... బాలు సుశీలమ్మ ల గొంతు చెవిలో తేనె పోసినట్టు ఉంది.....
@@pariseramanjaneyulukshatri5019 okappudu adi Nellore ye bro... after State bifurcation Machavaram village, Gudlur mandalam, Kandukru taluq were under Prakashan district...now again our great CM moved it into Nellore.. yedaithe yenti bro SPB nenu okay vooru
Lovely classic music xtradinary spb suseela singing intakante emi kavali chakkati niduraku o my god neeku poteega Oka andamina lokam avishkarincha badutundi
In the first generation it was Ghantasala and susheela who ruled the rooost and in the second Susheela crowned the field with Balu.Thus susheeela became the only female singer who sang most top hit songs with two legendary male singers.
There was hardly any Telugu duet by SP, the extraordinary, without PS, from 1970 to 1987. And hardly any PS duet in Telugu without SP during that period!!!
Had s rajeswar Rao garu in this generation, he should have got Oscar and also sd burman and rd burman. When ar rahman could get, why not those legends.
When this movie is running in anakapalli I was going vizag to my sister's house that day supply was cut pass was given after one week I may go but I didn't watch that movie in prameela mahal 1974
Super super super super super super super super super super super super super super super super super super super super.cycle shop abbulu Garu mori Krishna fan's 🚴♂🔧🚴♂
Balu showed that he could be the predecessor to Ghantasala in his different own style . At that nobody could imagine that he would surpass Ghantasala without imitating Ghantasala or anybody. He became a trendsetter.
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
కుర్ర బాలు ...గళం వింటూఉంటే ...నిక్కర్లు
ఏజ్ గురుతుకొస్తోంది ...! అద్భుతం
ఎం చెప్పారు బ్రదర్
@@VeerababuThraitham-qy9xw 👌👌👌👌👍👍
😊😊
ఈ పాట యొక్క సంగీ తం చెవిన పడుతూనే శరీరము పైన వెంట్రుకలు నిక్కబొడుచు కొంటాయి / చక్కగా నిలుచుని వుండి పోతాయి ఈ పాట మాధుర్యానికి ' మొదటగా ఈ ఘనత దిగ్గజసంగీత కర్త, అమోఘమైన మేధా శక్తి గల S. రాజేశ్వర రావు గారిది. ఆయన బాణీ కూర్చిన ప్రతి పాటా ఇదే స్థాయిలో వుండి 'స్పందించే రసజ్ఞ త కల ప్రతి శ్రోత కు పై అనుభూతి కలుగుతుంది.. ఆ అదృష్ట వంతులలో నేనూ ఒకడిని కావడం పాటలో చెప్పినట్లు గా ఎన్నో జన్మల పుణ్య ఫలం జీవితం ధన్యం. ఇక పాట రచయిత దాశరథి . కృష్ణమాచార్యుల గురించి చెప్పా లంటే________
ఒక క్రొత్త బ్యాట్స్మెన్ తా నాడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లో ఎదుర్కొన్న మొదటి బాలుకే సిక్సర్ కొట్టినట్లుగా, . అదే మ్యాచ్ లో సెంచరీ చేసినట్లుగా, ఒక క్రొత్త బౌలర్ తాను వేసిన మొదటి బంతికే వికెట్ తీసినట్లుగా, . అదే మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసిన ఘనత సాధించినట్లుగా
దాశరథి గారు కూడా తన మొదటి పాట వాగ్థానం సినిమాకు గాను** నాకంటి పాపలో నిలిచి పోరా నీవెంట లోకాల గెలువనీరా** పాట .ఈ పాట ఎంత సూపర్ హిట్టో వింటే తెలుస్తుంది . నేనై తే కొన్ని వేల మార్లు విన్నాను . సంగీతం పెండ్యాల గారు . నిర్మాత సినీకవి ఆచార్య ఆత్రేయ గారు ఇక రెండవ పాట కూడా మెగా హిట్టే ఇద్దరు మిత్రులు సినిమా లోని** ఖుషీ ఖుషిగా నవ్వుచూ చెలాకి మాటలు రువ్వు చూ హుషారు గొలిపే దెందుకే నిషా కనులదానా**, సంగీతం ఇంకెవరు. మన రసాలూరు సాలూరు రాజేశ్వరరావు గారే
ఫైనల్ గా నా అభిప్రాయం ఏమిటంటే - పాతతరం సినీకవులు, సంగీత దర్శకులు , గాయనీ గాయకులు సంగీతాభిరుచి గల నిర్మాతలు, దర్శకులు ఎంతో కష్టపడి - దేవదానవులు కలిసి పాలసముద్రాని మధించి అమృతాన్ని వెలికి తీసినట్లుగా - ఆ అమృత తుల్యమైన , అజరామరమైన పాటలను మన చెవులకు అందించారు. ' జుర్రుకొన్న ప్రతి శ్రోత అదృష్ట వంతుడే కనుక వారు గతించినను ఇంతటి ఆనందాన్ని ఇస్తోన్న ఈ మహానుభావు లందరికీ ఏ మిచ్చి రుణం తీర్చుకోగల 0 / నో /వారికి ఎప్పటికీ కూడా రుణపడే వుంటాము గాక వుంటా ము గాక వుంటాము. ఈ మహానుభావుల అందరి పాదపద్మములకు సదా నా అనంత కోటి🙏 శిరసాభి వందనములు. లేత గొంతుకతో బాలసుబ్రహ్మణ్యం సార్ గారు మధుర గాయని సుశీలమ్మ గారితో గళం కలిపిన ఈ రసగుళిక అజరామరం.. 16 _ 01_. 2022
A మల్లికార్జున / బెంగళూరు .
Meeku.aa.patha.maduraalante.chaala.ishtamanuknta.andukane.anthaga.varncharu.manchi.song.e.song.balu.garu.padaaru.ante.nammaledu.gantasalagari.tharuvatha.maro.animuthyam.balu.garu
Manchiga.varnincharu
L😅 pp in ki koi use k mi ok kuse hy ut
u uu a as🎉🎉🎉😊
No words... Meru entho anandimpaa chesarru mee comments tho
@@narayanareddylskshmidevi4849 🙏
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
చూడలే గాని మనసు పొంగదా మరి ఎంత హాయిగా ఉందొ ఈ పాట వింటుంటే
బాలు గారి గాత్రం సూపర్
,👌👌👌👌👌
Vintage SP is always super
@@kamrankhan-lj1ng yes, spb is spb
Youngest balu ne voice entayya ala undi 🤗🥰💕💕💕 ఎన్ని జన్మల పుణ్యం ayya 🥰
Rasaalooru రాజేశ్వరరావు గారు ఘంటసాల gaarlu మళ్లీ pudite ఎంత baagundunu వారికి samakaalinulamu అయినందున మనము ఎంత adrustavantulamu
సాహిత్య మహిమ దానికి తోడు గాత్రం. ప్రతి మనిషి మనసుకు సమీపంగా . నిజం. చెప్పాలంటే ఇంతకన్నా సెక్సీ సాంగ్ ఉందా. గుప్త రహస్యాలు మాదిరిగా.....
ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు, మనసు హాయిగా ఉంటుంది
Hi
What a melodious and beautiful lines.? “ Vaadani anthaala veedani bandhaala Thoduka nadisemule “
“ Enni Janmala punyaala balamoo ninnu ne cherukunnanu”
Sweet voice of SPB AND SUSILAA AMMAGARU MAKES us to forget everything. Both vijayanirmala and Chandrakala are beautiful. A pleasant song with sweet raagaas. A musical hit. No doubt.
Super song విన్నకొద్ది వినాలనిపిస్తుంది
ఈ లాంటి పాటలు ఇప్పుడు రావు
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో మేము.ఇంత మంచి పాటలు వింటున్నాం.
🌹👌👌🌹
Will be listening to for many more years to come if we are alive!
Good compliment super sir
Once again I am going to my old dreams
@@LakshmiMente-o3x😊😊
ఇంత గొప్ప అర్థవంతమైన శృంగారం పాటలు ఇక వినలేము.
""ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో""నిన్ను నీ చేరుకున్నాను .. అర్ధవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అరుదు ఐ పోయాయి నేటి ఆధునిక కాలంలో... బాలు సుశీలమ్మ ల గొంతు చెవిలో తేనె పోసినట్టు ఉంది.....
Baalu bangaram.
Gouse👍
@@kamrankhan-lj1ng1
@@mohammadgouse8672😊
True words about my love life partner
Early 70's song and love to listening song sung by Sri SP balasubramanium takes us 50 years back.
To
Suseelamma gatramu vennalantidi,Balugaru superb singing,Lyrics fantastic.Hats off to all those involved in presenting such a wonderful song
Vz346⁴rgggzc
Moreover నేను and బాలు గారు went to same school in my village
సూపర్ పాట దేవుడా
ఏ లోకాన ఉన్నారో...ఇద్దరూ అద్భతం గా నటించారు....
పాట చాలా బాగుంది ఈ పాటలోని అర్థాలు చాలా బాగున్నాయి
A very very beautiful song.
🌹👌👌🌹
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
సంగీత సాహిత్యం ఎవరినైనా ఎక్కడి కైన తీసు కల్టుంది అనడంలో అతశయోక్తి లేదు🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
Am proud to say that బాలు గారు and నేను are from same village మాచవరం Praksam District...
Ekkada?
బాలు గారిది నెల్లూరు
@@pariseramanjaneyulukshatri5019 okappudu adi Nellore ye bro... after State bifurcation Machavaram village, Gudlur mandalam, Kandukru taluq were under Prakashan district...now again our great CM moved it into Nellore.. yedaithe yenti bro SPB nenu okay vooru
సాలూరివారి తోటలో పూచిన అపురూపమైన పాట పుష్పం ఈ పాట
Evergreen and wonderful song of Spbsir with Suseelamma Garu.
Very very super song. This is my fevarate song Suheela and s. P. Voice superb. 🎉❤
No words to explain the beauty of the saahitya composition every thing
Veena...venuvu...nrudangam......adbhutam
ఎంతో మధురం ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
Yes 👍
Aunu anna
I m mp
0❤😮😮
మంచి పాట.. విజయనిర్మల ను, చాలా అందంగా చుాపించారు ,దర్శకుడు..
super song
Aame Vijaya Nirmala kadu Chandra kala
@@ganipineninaresh8549 విజయనిర్మల పాట మధ్యలో చుాపిస్తారు దర్శకుడు
Super super super super super super super super super super super super
Fantastic song 👌🙏Bhupalpally
Lovely classic music xtradinary spb suseela singing intakante emi kavali chakkati niduraku o my god neeku poteega Oka andamina lokam avishkarincha badutundi
Yes and yes and worth listening Telugu pata for another 100 years
ఇలాంటి పాటలు అప్లోడ్ చేయండి.
Honey voices !! King and queen of singing 😍❤️❤️❣️❤️😍
Good
Melody incarnate young Balu
@@nagabhushanamchikkella5285 ¹qq
@@srinivasareddypapagatla1256 nnmmmmmmmmmmmmnnp ml
I love this song
Very young melodious voice of Balu suitable to chandra mohan.
This voice is transported from heaven to all of us .HATS off to Balu and Susheela
Balu gaaru mimmalni marcipolekunnamu
You are right 👍👍
Tremendous music,, solid earlier song of ball gandharva,. Pagination. Susila highness lyric need less to say where language can fly
11111
In the first generation it was Ghantasala and susheela who ruled the rooost and in the second Susheela crowned the field with Balu.Thus susheeela became the only female singer who sang most top hit songs with two legendary male singers.
There was hardly any Telugu duet by SP, the extraordinary, without PS, from 1970 to 1987. And hardly any PS duet in Telugu without SP during that period!!!
⁹9😅😅 😮🎉y
You are glorifying balu but only Susheela could equally well with Balu and Ghantasala. It is not the case with other female singers except Janaki .
Super melody music.Listening music like this gives happiness, pleasure, relief from sorrows, mental tensions and improve one's health.
చక్కటి సంగీతం ,సాహిత్యంతో చాలా మంచి పాట .
Balu Garu simply great, wonderful excellent voice.
The best song
Nothing like young SP. Not even KJY
What a melody. Super
I like the song very much, my favourite, lovely song.
Yenni janmala punyam a phalamo 🙏🏿🌞🙏🏿🙏🏿
లక్ష్మీ మిర్యాల గారు ఎన్ని జన్మాల పుణ్యాల ఫలమో ఈ పాటపై మీ అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
Wonderful song
ఇలాంటి పాటలు వీనులకు విందు మనసుకు పసందు.
Masth Maja Song 👌👌 Bhupalpally
చంద్ర మోహన్ టీషర్ట్ లో భలే అందంగా ముద్దుగా ఎంతబావున్నాడో సూపర్
Namburi Nagaseshu garu paata mukyam
❤మాటల్లేవ్.వినటం.చూడటమే❤
వాడిని అందాల వీడని బంధాల
తోడుగా నడిచేములే
అమృతం లాంటి పాటలు
Mali elanti herolu heroine lu elanti rojulu elanti songs malli ravali
Super song👌 sooo Melodious Song💐
సూపర్ సాంగ్ 👌👌
Na favourite song superb
Super song by balu sir
Excellent memorable song
పిల్లలకోసం మన ఖర్చులు తగ్గించుకోవాలి/గుడ్ హ్యాబిట్/
I love this song
Super song written by Dhasaradhi
This melody makes me nostalgic about the good old days of mine
Im in train journey to secunderabad ...listing this ...wow wt avoice
What a Great Song,
Wooww what a song anni sarlu vinnina venalanipisthondi
Chandharamohan super actor patasuper pata rachayethiki madhanavadhamulu
I Love this song balu voice very nice
Chandra mohan gari Peru mee description lo mention cheyaledu, the such a nice actor.
😍 excellent
Had s rajeswar Rao garu in this generation, he should have got Oscar and also sd burman and rd burman. When ar rahman could get, why not those legends.
ఏ ఆర్ రెహమాన్ కి ఒక ఆస్కార్ ఇస్తే యెస్.రాజేశ్వరరావు గారికి పది ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వాలి. ప్రతిభను కొలవడాని కి కూడా ప్రతిభ ఉండాలి కదా...
@@anjaneyuluSimha714 lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
Rahman himself said that illayaraja ms viswanathan could get more awards had they applied as per procedure
@@alivenim937 aaa
U0l
l
By te lo get
How it is possible to s.p. to change the multi melody voices?
తియ్యని సరసాల తీయని సరదాల హాయిగ తేలేములే
సాలూరు వారు బాలు సుశీలమ్మ కమనీయ యువల గీతం ఎంత మధురమైన పాట కథా!
Manasu pade konni virahapu vedhanalaku eee paata mandhu....
One of the best of yh😊e song
Lovely songs
Very nice. 👌👌👌❣️
SPB Lives On......
Superb and beautiful and amazing and memorable and lovely and nice and cute
ఇలాంటి పాటలు,ఇకారనేరావు
Marvelous this songbalu voice very nice old is gold
Very nice song
Ultimate melody
Oh . what a song!!!!❤❤❤
Old is Gold super hit song
Evergreen song...
Just only one word to this song of beauty or beauty of the song
Superrrr👌👌👌
Thanvi teeradu Malli malli vinalanipistumdy❤❤
Excellent song
When this movie is running in anakapalli I was going vizag to my sister's house that day supply was cut pass was given after one week I may go but I didn't watch that movie in prameela mahal 1974
Super super super super super super super super super super super super super super super super super super super super.cycle shop abbulu Garu mori Krishna fan's 🚴♂🔧🚴♂
Balu showed that he could be the predecessor to Ghantasala in his different own style . At that nobody could imagine that he would surpass Ghantasala without imitating Ghantasala or anybody. He became a trendsetter.
Fantastic excellent song. 🙏
Ee pata vinevallaku sata koti danyavadalu
Suuuuper.15/07/2021. 🌹🌹🌹.
The great legendary singer one and only spb sir
Very melodious song
లిరిక్స్ వింటూ పాట నేర్చుకోండి 😊😊👍👍
చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే...
వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను...
నిన్ను నే చేరుకున్నాను
చూపుల శృంగారమోలికించినావు
ఆ.ఆ.ఆ.ఆ
చూపుల శృంగారమోలికించినావు... మాటల మధువెంతో చిలికించినావు
వాడని అందాల ...వీడని బంధాల... తోడుగ నడిచేములే
చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే...
ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను...
అహ.హ.హ.ఆ... ఓ... ఓ... ఓ.
నేను నీదాననే .నీవు నా వాడవే.నను వీడి పోలేవులే...
కన్నుల ఉయ్యాలలూగింతునోయి...
కన్నుల ఉయ్యాలలూగింతునోయి... చూడని స్వర్గాలు చూపింతునోయి
తియ్యని సరసాల. తీరని సరదాల... హాయిగ తేలేములే...
ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను...
నిన్ను నే చేరుకున్నాను
చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే...
వలపు పొంగేను నాలోనే...
అహ... హ.ఆ.అ.ఆ...
Thank you 🙏
WOW superr song Anna
👌👌👌
Super sir
సురేఖ2401 గారు మీ సూచనను సాదరంగా స్వాగతిస్తున్నాను.
I LOVE THIS SONGS👌👌👌👌Balu Sir