మొదటి చరణంలో ఎకార్డియన్ మాత్రమే. కానీ రెండో చరణంలో ఎకార్డియన తో శాక్జోఫోన్ ఎస్ రాజేశ్వరరావు గారు తప్ప ఇంకెవరు వాడగలరు ఆ సంగీత సరస్వతికి నివాళులు మీకు కృతజ్ఞతలు.. మంచి పాటని అందించారు..
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
చిత్రం : ఆత్మీయులు గానం: ఘంటసాల & పి సుశీల ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగెనేల గిలిగింత.. లేని పులకింత... ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చిన్నారి చెల్లి పెళ్లి జరిగింది .. ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగిందీ..... ఇన్నాళ్లూ..ఈ వలపే.. ఏమాయే .... నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే ఇన్నాళ్లూ..ఈ వలపే.. ఏమాయే .... నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే ఇన్నాళ్లూ ..నీ హొయలూ..చూశానూ.. నా ఎదలోనే..పదిలంగా ..దాచానూ ..వేచాను... ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగెనేల గిలిగింత.. లేని పులకింత... దూరాలా ..గగనానా ..నీ మేడా... ఓ...దొరసానీ ..నను కోరీ..దిగినావా ... దూరాలా ..గగనానా ..నీ మేడా... ఓ...దొరసానీ ..నను కోరీ..దిగినావా ... నీ మనసే..పానుపుగా ..తలచానూ.. నీ ప్రాణంలో ...ప్రాణంగా ... నిలిచేనూ ....వలచేనూ... ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చిన్నారి చెల్లి పెళ్లి జరిగింది .. ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగిందీ..... ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగెనేల గిలిగింత.. లేని పులకింత...
Old is gold. One of the finest melodious song which can take us to a different world. Wherever the creators of this song maybe, I thank them profusely for this song.
ee movie e year lo release aindo kaani.. ippudu 2020 lo kuda vintunnaru ante... entha adbhuthamaina tune, sahithyam.... wonderful singing... and beautiful acting.. all together such a fantastic song a treat to both eyes and ears.
This song reminds me of my high school days. I used to listen to this song in the FM radio at my home...ఆ పాత మధుర గీతాలు in FM@10PM Golden days ❤️❤️❤️ Old is gold 👌🙏😘
ఓ... చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే ఇన్నాళ్ళూ నీ హొయలు చూసాను నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను ఓ... చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత దూరాల గగనాల నీమేడ ఓ దొరసాని నను కోరి దిగినావా దూరాల గగనాల నీమేడ ఓ దొరసాని నను కోరి దిగినావా నీ మనసే పానుపుగా తలచేను నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది ఓ... చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: సినారె నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్లవి: ఓ... చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది చరణం 1: ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే ఇన్నాళ్ళూ నీ హొయలు చూసాను నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను ... ఓ... చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత ... చరణం 2: దూరాల గగనాల నీమేడ ఓ దొరసాని నను కోరి దిగినావా ... దూరాల గగనాల నీమేడ ఓ దొరసాని నను కోరి దిగినావా.... నీ మనసే పానుపుగా తలచేను నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను.... ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది... ఓ... చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత
ప్రేమికుల పలకరింపు కూడ ఇంత ఆహ్లాదకరం గ వుంటుంది తెలిపారు ధన్యవాదాలు 💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼👍👍👍👍👍👍👍👍
మొదటి చరణంలో ఎకార్డియన్ మాత్రమే.
కానీ రెండో చరణంలో ఎకార్డియన తో శాక్జోఫోన్ ఎస్ రాజేశ్వరరావు గారు తప్ప ఇంకెవరు వాడగలరు ఆ సంగీత సరస్వతికి నివాళులు మీకు కృతజ్ఞతలు.. మంచి పాటని అందించారు..
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Evergreen song
@@subbarayuduyannam5143 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
It is start of our love ❤ and continues with lovely living memories.
Dr rao Ronanki DTA kurmanadhapuram .
ఇదే ట్యూన్ లో ఉన్న హిందీ పాట చెప్పగలరా.
మధురమైన అనుభూతి కలుగుతుంది ఇలాంటి ప్రణయ గీతాలు వింటుంటే.....❤️❤️❤️
చిత్రం : ఆత్మీయులు
గానం: ఘంటసాల & పి సుశీల
ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగెనేల గిలిగింత..
లేని పులకింత...
ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చిన్నారి
చెల్లి పెళ్లి జరిగింది ..
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది
వలపు పెరిగిందీ.....
ఇన్నాళ్లూ..ఈ వలపే.. ఏమాయే ....
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్లూ..ఈ వలపే.. ఏమాయే ....
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్లూ ..నీ హొయలూ..చూశానూ..
నా ఎదలోనే..పదిలంగా ..దాచానూ ..వేచాను...
ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగెనేల గిలిగింత..
లేని పులకింత...
దూరాలా ..గగనానా ..నీ మేడా...
ఓ...దొరసానీ ..నను కోరీ..దిగినావా ...
దూరాలా ..గగనానా ..నీ మేడా...
ఓ...దొరసానీ ..నను కోరీ..దిగినావా ...
నీ మనసే..పానుపుగా ..తలచానూ..
నీ ప్రాణంలో ...ప్రాణంగా ...
నిలిచేనూ ....వలచేనూ...
ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చిన్నారి
చెల్లి పెళ్లి జరిగింది ..
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది
వలపు పెరిగిందీ.....
ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ..చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగెనేల గిలిగింత..
లేని పులకింత...
I am 23 years old but listening this song from 1year
అలనాటి ఆ పాత మధుర గీతాలు
Golden days , golden music songs, never comes again. Wonderfull duet.
Old is gold. One of the finest melodious song which can take us to a different world. Wherever the creators of this song maybe, I thank them profusely for this song.
మహానటి సావిత్రి తర్వాత కళ్ళతో ఎక్స్ప్రెషన్ ఇవ్వగల హీరోయిన్ వాణిశ్త్రీ.
అత్తగారి పాత్రలలో సూర్యకాంతం గారు. కామెడీ ఈ ముగ్గురు పండించగలరు
Wonderful, excellent liric, composition,pleasent music,old is gold.
its magnumopus of Rasaluri. since my childhood I have not forgotten these songs
Beautiful melody ❤️ song
All songs r super hit. I like this picture very very much.🙏🙏🙏👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️
సూపర్ సాంగ్
Old is gold
Wow what a beautiful song !!!!!!!!!❤️❤️
చాలా రోజుల తరువాత కలిసిన వాళ్ళ ఇలా వుంటారు
Amani face expressions super
Nice song 👍
Sweet duet song creation good combination
ee movie e year lo release aindo kaani.. ippudu 2020 lo kuda vintunnaru ante... entha adbhuthamaina tune, sahithyam.... wonderful singing... and beautiful acting.. all together such a fantastic song a treat to both eyes and ears.
Tt
Alanaati sangetham aa akshra padaalu vaatilo meaning abbo manasu pulakistondi
How so sweet this song very nice to hear.
So sweet this song, very nice to me.
This song reminds me of my high school days.
I used to listen to this song in the FM radio at my home...ఆ పాత మధుర గీతాలు in FM@10PM
Golden days ❤️❤️❤️
Old is gold 👌🙏😘
Congrats for going down the memory lane and rejoice the childhood songs
Q¹111
Q¹111
Q¹111
Q¹111
ANR antene old melodyes❤💜🧡
One of best compositions of Sri Saluri varu
superb lyric
Super song good lyric 👌👌👌
Very nice music super 🙏🙏🙏
Buatyfull singing super 🧡💙❤
Cycle shop abbulu mori Krishna fan's
Sprb song
Ever green ✨ melody ❤️👍🙏
Thanks for sharing such a wonderful duet along with lyrics.
Beatiful melody old song super
super song
Please upload hd song & upload allari alludu movie songs
Ni pranam lo pranamga kalisenu🌻🙏🏿
Gm Gm Gm
Super super super wonderful 🙏🙏🙏
ఇద్దరి నటన సాహిత్యం సంగీతం మనసులను దోచు కొన్నాయి.
Emanicheppanu entani cheppanu cheppadaniki maatalu raavadamledu
A very lovely song. Can listen any many times.
Superb
Supersong
ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల
గిలిగింత లేని పులకింత
ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు
వరస కుదిరింది వలపు పెరిగింది
ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళూ నీ హొయలు చూసాను
నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను
ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల
గిలిగింత లేని పులకింత
దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా
దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా
నీ మనసే పానుపుగా తలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను
ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు
వరస కుదిరింది వలపు పెరిగింది
ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల
గిలిగింత లేని పులకింత
Super
Gantasala voice super
Very beautiful song top most
My grandmother is like this Song excellent
Best classic movie
Amazing song. Johar Anna Garu.
Super awesome song I love this song 😍😍😍💞💕
👌
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
👏👏👏
Supersong❤
👌👌👌
That is Dr.c.narayana reddy lyrics
Ok
Vanisri garu special actor compare to rest of the heroens
Vani shri very good dance ilike
In which year
❤in😊
)
💐
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత
ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది
చరణం 1:
ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళూ నీ హొయలు చూసాను
నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను ...
ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత ...
చరణం 2:
దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా ...
దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా....
నీ మనసే పానుపుగా తలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను....
ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది...
ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత
Nenu .Ee..cinima...1970...lo ..chusaanu ...nenu ..apudu ..9th ..class .. student...nu .. at ..Rose . Talkies...in . Karimnagar..town...apudu ..adhee karimnagar..lo .super . Theatre ...my ...school ..MPHS .(multi..purpose ..high .school .)...near ..in..front ..of .grand .hotel .. ln .hotelo ..Tea .0.25..Np..cig.. Nevy blu..0.04..np... round..bun..0.10..np..&..tiffin ..Puri..0.30np...plate..annamu..mutton..1.00..one..rupee...... in .grand.hotel...classic..hotel..in..karimnagar..sinc:..1970....near..old..bustand ..main,.road .to ..KMR.rt..NZB.rt..LXTPT..rt,.MNTN..rt .GDKN rt.on..the..way....Famouse..school..MPHS..in..Karimnagar..district..ummadi...1957..to...1977..after..Arts..&.. Commerce..junior..college.
1st.. principal..Venkateswar ulu..
Nenu..apudu...jr.. college..student..nu ..at..Arts. &. Commers..near .grand .hotel..main .districts.. route s..in..1972..-..1975..
Old is gold
Nice Song
Super song
👌
💐
Good song
Nice song