నేను ఈ సినిమా1973 లో చూసాను యన్.టి.ఆర్ ఎందుకో మరి రఫీగారి తో పాడించారు ఎంత మధురమైన పాట సుశీలమ్మ నోట ఇలాంటి పాటలు ఇప్పుడు రావు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇదే హిందువుల అజ్ఞానం. రామారావ్ గారు గొప్ప నటుడు. అందగాడు. పురాణ కథలు పాత్రలు అద్భుతముగా పోషించిన గొప్ప నటుడు. కేవలం మన లాంటి మానవుడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట సాధించిన గొప్ప మనిషి. అంతే గానీ రామారావ్ గారు దేవుడు కాదు. చెట్లను, జంతువులను, ప్రకృతి నీ పూజించకుండ సృష్టికర్తను పూజిస్తే నరకం నుండి తప్పిoపబడి దేవునితో జీవించే భాగ్యం పొందుకుంటాము
మహమ్మద్ రఫీ సార్ గారు, సుశీలమ్మ గార్లు పాడిన ఈ యుగళగీతం__ వారిరువురి కాంబినేషన్లో వచ్చిన పాటలలో నెంబర్ వన్ గీతం అని చెప్పవచ్చును. ఈ పాట ద్వారా సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యం ఎంత గొప్ప దో దిగ్గజ జాతీయ గాయకుడు ఐన రఫీ సార్ గారికి తెలిసి వుంటుంది. ఆ మహా తల్లి గాత్రమాధుర్యం అనంతం అని తర సాధ్యం. రఫీ సార్ గారు కూడా చాలాచక్కగా పాడారు. ముఖ్యంగా__ ఆహహా .. ఆ ఆ ఆ అనే రాగాలాపన సుశీలమ్మ గారి నోట ఆ ప్రతి ధ్వని లో వినటం ఎంతో అదృష్టం . ఇదే ఆలాపన ని రఫీ సార్ గారు సైతం చక్కగా పాడారు. సినారె గారి అద్భుత పదరచన,T.V. రాజుగారి తీయనైన స్వరరచన ఈ పాటని సదా మదిలో నిలుపుకొనేలా చేసినవి. అమ్మా మాగంటి భారతి గారు మీరు పోస్ట్ చేసే ప్రతి పాటా ఒక రసగుళికే. ధన్యవాదాలు సిస్టర్ .👏👌👍 19-0/10-23/// బెంగళూరు . ఈ సినిమా లోని పాటలన్నీ బాగా వినసొంపుగా వున్నాయి. ఈ సినిమా నేను 4 దశాబ్దాల క్రిందట చూశాను. సూపర్👍👍👍👍👍👍👍👍👍👍
NTR గారికి NTR గా రే సాటి వేరే ఎవరూ లేరు NTR గారి అభినయం అద్భుతంగా ఉంటుంది NTR గారి లాంటి నటుడు మహానాయకుడు అందమైన రూపం అందమైన ఆలోచన అందమైన మనసు ఉండే వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో కలియుగం ఉన్నంత వరకు NTR గారు మాత్రమే ఉన్నారు వచ్చే సత్య యుగంలో మరలా NTR గారిని చూడ వచ్చు
An excellent song makes its way along with a highly romantic scene involving late NTR and K. R. Vijaya leaving viewers romantically intoxicated. A Telugu song which really had it's musical impacts in the minds of listeners.
Good evening music lovers I am very interested inthis type of songs really I am impressed of this songs superb performancehero andheroine NTR K R Vijaa theyare actedso many films like mythological socialfantasy filmslike so many sensation my best hit pair till todayI am listening of this typeof songs somepersons are asking who r listeningof this type of songs thatis wrongopinion not my opinionuniversal commentssorry if any grammar mistake onceagain saying to sorryJai ShreeRam sarvey JanaSukhino Bhavanthu have a nice day
అప్పుడు ఇప్పుడు నందమూరి అందగాన్ని బీట్ చేసే మొనగాడు ఎవరూ లేరు.. బాలయ్య కూడా సీనియర్ ముందు దిగదుడుపే.. కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఫర్వాలేదు కానీ తాతను మించిన మొనగాడు అని నిరూపించుకొనే సినిమాలు మాత్రం పడటం లేదు.. మహమ్మద్ రఫీ హిందీలో బాగానే పాడుతారు కానీ తెలుగు కు వచ్చేసరికి ఎందుకో ముక్కుతో పాడేవారు.. అతనే అలా పాడేవాడో లేక కొత్తదనం కోసం మన సంగీత దర్శకులే అలా పాడించేవారో నాకైతే తెలియదు గానీ ఇదో వెరైటీ గా బాగానే ఉండేది.. అయితే మరో గాయకునితో పాడిస్తే మరింత బాగుండేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్.. ఐతే ఈ ఒక్క పాట కోసం ఎన్టీఆర్ కేఆర్ విజయ ఎక్స్ప్రెషన్స్ కోసం అప్పట్లో ఏ చానెల్ లో ఈ సినిమా వచ్చినా తప్పకుండా చూసేవాడిని.. ఇప్పుడంటే వినాలనుకున్నపుడల్లా యుట్యూబ్ లో చూడొచ్చు.. ఇప్పుడు మీ చానెల్ లో అప్లోడ్ చేసారు.. థాంక్స్.. లైక్ చేసేస్తున్నాను.. ❤👍
నందమూరి తారక రామారావు గారి పాటలు ఏమైన ఆణి ముత్యాలు.అందులో ఒక ముత్యం ఈ పాట ఏన్ని సార్లు విన్నా వినాలని ఉంది ❤❤
నేను ఈ సినిమా1973 లో చూసాను యన్.టి.ఆర్ ఎందుకో మరి రఫీగారి తో పాడించారు ఎంత మధురమైన పాట సుశీలమ్మ నోట ఇలాంటి పాటలు ఇప్పుడు రావు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నేను దాదాపు 45 years క్రితం చూసాను మళ్ళీ అదే విధంగా అనుభూతి కలిగినది 👌👌👌👌👌😍👏👏👏👏👏
పాత పాటలు ఎంత విన్నాలనిపించే మధురమైన పాట
అతను బతికినంత కాలం మనకు అతని విలువ తెలియకుండా ఉండేది ఇప్పుడు తెలుస్తా ఉంది అతని నిజంగా దేవుడని
ఇదే హిందువుల అజ్ఞానం. రామారావ్ గారు గొప్ప నటుడు. అందగాడు. పురాణ కథలు పాత్రలు అద్భుతముగా పోషించిన గొప్ప నటుడు. కేవలం మన లాంటి మానవుడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట సాధించిన గొప్ప మనిషి. అంతే గానీ రామారావ్ గారు దేవుడు కాదు. చెట్లను, జంతువులను, ప్రకృతి నీ పూజించకుండ సృష్టికర్తను పూజిస్తే నరకం నుండి తప్పిoపబడి దేవునితో జీవించే భాగ్యం పొందుకుంటాము
D.r c. నా రెడ్డి గారికి జోహార్లు ఈ పాటను మన తెలుగు ప్రజల కు అందించిన మరో ఆణిముత్యం
E pata Truecaller chesinanduku enno ammyilu naku paravasmainaru💯👍
అవును రత్నం...మామూలు రత్నం కాదు..... అఖండ భారత రత్నం...ఎవరికి అందదు...ఎవరికీ దొరకదు.ఒక్క. అభిమానులకు తప్ప జై ఎన్.టి.ఆర్.
M V RANGA RAO AP ILAVARAM
1:25
ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు ఈ పాట ఎవర్గ్రీన్
ఈపాట నా చిన్ననాటి జ్ఞపకాలనుగుర్తుచేసింది ఈపాటవినిపించినందుకు చూపించి నందుకు ధన్యవాదాలు
Aunthaa manchikey song lyrics super rrr song
Thank"Q"
బలే తమ్ముడు
Super 👌.
Mohd Rafi మధురమైన గానం సుశీల గాన కోకిల అలనాటి ప్రేమ గీతం స్వర్గ లోకంలో విహా రిం చి నట్లు అని పిస్తో నిధి
சூப்பர்🌹
మహమ్మద్ రఫీ సార్ గారు, సుశీలమ్మ గార్లు పాడిన ఈ యుగళగీతం__ వారిరువురి కాంబినేషన్లో వచ్చిన పాటలలో నెంబర్ వన్ గీతం అని చెప్పవచ్చును. ఈ పాట ద్వారా సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యం ఎంత గొప్ప దో దిగ్గజ జాతీయ గాయకుడు ఐన రఫీ సార్ గారికి తెలిసి వుంటుంది. ఆ మహా తల్లి గాత్రమాధుర్యం అనంతం అని తర సాధ్యం. రఫీ సార్ గారు కూడా చాలాచక్కగా పాడారు. ముఖ్యంగా__ ఆహహా .. ఆ ఆ ఆ అనే రాగాలాపన సుశీలమ్మ గారి నోట ఆ ప్రతి ధ్వని లో వినటం ఎంతో అదృష్టం . ఇదే ఆలాపన ని రఫీ సార్ గారు సైతం చక్కగా పాడారు. సినారె గారి అద్భుత పదరచన,T.V. రాజుగారి తీయనైన స్వరరచన ఈ పాటని సదా మదిలో నిలుపుకొనేలా చేసినవి.
అమ్మా మాగంటి భారతి గారు మీరు పోస్ట్ చేసే ప్రతి పాటా ఒక రసగుళికే. ధన్యవాదాలు సిస్టర్ .👏👌👍
19-0/10-23/// బెంగళూరు .
ఈ సినిమా లోని పాటలన్నీ బాగా వినసొంపుగా వున్నాయి. ఈ సినిమా నేను 4 దశాబ్దాల క్రిందట చూశాను. సూపర్👍👍👍👍👍👍👍👍👍👍
Super👌
Thank"Q"sir
Thank"Q"
@@arumugam8109super
Madura గాయకుడు మహమ్మద్ రఫీ NTR కి పాడిన యుగళ గీతం p. సుశీల గారు కలిసి పాడిన మరచి పోలేని పాట అధ్బుతం
Thank"Q"
రఫీ గారు వాయిస్ సూపర్
సి నా రె wah. what a poetry
విశాఖపట్నం పూర్ణ హలో ఎన్ని సార్లు చూసామో, వీళ్ళ కాలంలో పుట్టిన ధన్యులం
ఈ పాట వింటుంటే ప్రకృతి ఒడిలో విహరిస్తున్నట్లు వుంది నిజంగా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది
Thank"Q"
ఈ పాట వింటువడలి అనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా తక్కువే
❤❤❤❤❤
@@satharlayesu8607 HV sextelugu
Manasuku aanaandanii eestundi music and song 🙏👍❤️
❤. విశ్వవిఖ్యాత.మధుర.గాయకుడు. ❤
❤ మహమ్మద్.రఫీ గారు ❤
❤ విశ్వవిఖ్యాత నటుడు ❤
❤ నందమూరి తారక రామారావు ❤గారికి.మాత్రమే.తెలుగు.సినిమాల.లోపాటలు.పాడారు.అందుకే.వీరుఇద్దరూ( RRR.లు
🎉పోస్ట్ చేసిన వారికి.అభినందనలు🎉
Yeah....
Thank"Q"
@@MAGANTIBHARATHI1959 . Thanks 👍🙏
@@MAGANTIBHARATHI1959சூப்பர்🙏
P😅.😅😅❤qfj
What a wonderful song and what an awesome action everything with marvellous expressions 👍👏👏liked it 👍👌
ఈ మధుర గానం వింటూ వుంటే మనసుకు ఆహ్లాదకర మైన అనుభూతి కలుగుతు న్నది...గోల్డెన్ సాంగ్,వినిపిం చిన వారికి Tnq so much👍
Nice 💯 song
MY favourite song and my favourite singers
Ndl Ravaali auntey sigguga vundhiiiii
I love u sujjitha
சூப்பர்🌹🙋🙏
Super ❤❤
రఫీ పాడిన పాటలు వినే భాగ్యం కల్పించింది రామారావు గారు
Chala bagundi pata nenu subscribe miruku da script change karni na channel
Bahut quuvb gaana wow dhanyawad madum Saab
Thank"Q"
Yeemi Song raa Ayya, Yeemi Style raa Ayya, Neelaanti Vaadu, Ee, Telugu, Cinema Field Loo, Inka Choodaleemuraa Ayya, Nee Cinema Lu, Inkoo Thousand Years, Prajala Hrudhayaalaloo Vuntaayiraa Swaami,.
NTR గారికి NTR గా రే సాటి వేరే ఎవరూ లేరు NTR గారి అభినయం అద్భుతంగా ఉంటుంది NTR గారి లాంటి నటుడు మహానాయకుడు అందమైన రూపం అందమైన ఆలోచన అందమైన మనసు ఉండే వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో కలియుగం ఉన్నంత వరకు NTR గారు మాత్రమే ఉన్నారు వచ్చే సత్య యుగంలో మరలా NTR గారిని చూడ వచ్చు
3.15 Mohammed rafi's Saab rendering 'Thaane'.. hats off
Na aradyanatudu NTR ee songlo chala andamga unnaru
KR Vijaya garu, chala chakkag natincharu.
In krisha Avataram, she acted superb as, young Vaidharbhi - Rukmini devi
World record singer mohd rafi👌👌
ఎక్కడ వున్నా అందగాడు, malli అలాగే janminchali
ఎన్నిసార్లు విన్నా తనివతీరదు
NTR is a great Hero in the World. No one Hero is there in the world like NTR.
சூப்பர்🙋
❤💯👍👍👍
What a great song and cute pair with neat movements,..Nice romantic melody.
ఈ పాట ను నేను చిన్నతనంలో విని ఏదో మంచి చీరలో ఉన్న హీరోయిన్ అనుకున్నా
Ever green song. Surya chandrulu vunnata varaku e song amaram
ఈ పాట నా చిన్ననాటి జ్ఞపకాలనుగుర్తుచేసింది
Thank"Q"
An excellent song makes its way along with a highly romantic scene involving late NTR and K. R. Vijaya leaving viewers romantically intoxicated. A Telugu song which really had it's musical impacts in the minds of listeners.
Verry nice Song golden song
Super 👍
Always Great Songs
Super picturization.
How handsome, slim is NTR ...with a smail on his face
Excellent song. Cine legendary NTR never before ever after.
Ever green song ❤
சூப்பர்🙏
పాతరోజులలొ ఈసినిమాలాటి సినిమా మరొకటి లేదు ఆసినిమా భలేతమ్ముడు
It was a flop film. Hindi CHINA TOWN Super hit.
Mahamad Rafi gari smile super
Super exlenth
My fav song👌
మధు ఆనందం కలిగించే పాటలు❤❤
ஆஹா சூப்பர் கிங்ஸ்
Good evening music lovers I am very interested inthis type of songs really I am impressed of this songs superb performancehero andheroine NTR K R Vijaa theyare actedso many films like mythological socialfantasy filmslike so many sensation my best hit pair till todayI am listening of this typeof songs somepersons are asking who r listeningof this type of songs thatis wrongopinion not my opinionuniversal commentssorry if any grammar mistake onceagain saying to sorryJai ShreeRam sarvey JanaSukhino Bhavanthu have a nice day
Md.Rafi &sueela song melodious.super song.
Super song excelent song
C na re wah suupar
Thank"Q"
Golden song golden music and golden play back singer
Jai NTR 🙏🌺🥀🌹👌👌💯
@@ThummanapalliseetharamThummana thannk"Q"
👍👍👍👍👍👍❤
Nice romantic song of Ntr kr Vijaya
Aa chelline (cheline) anndukunnanu. Hindi accent. Ragam kuda.
Rafi Hindi lo goppa gayakudu.
నీను ప్రతిరోజు ఉదయం వింటూ ఉంటాం
Thank"Q"
Fine song
Sooooooper
అప్పుడు ఇప్పుడు నందమూరి అందగాన్ని బీట్ చేసే మొనగాడు ఎవరూ లేరు.. బాలయ్య కూడా సీనియర్ ముందు దిగదుడుపే.. కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఫర్వాలేదు కానీ తాతను మించిన మొనగాడు అని నిరూపించుకొనే సినిమాలు మాత్రం పడటం లేదు..
మహమ్మద్ రఫీ హిందీలో బాగానే పాడుతారు కానీ తెలుగు కు వచ్చేసరికి ఎందుకో ముక్కుతో పాడేవారు.. అతనే అలా పాడేవాడో లేక కొత్తదనం కోసం మన సంగీత దర్శకులే అలా పాడించేవారో నాకైతే తెలియదు గానీ ఇదో వెరైటీ గా బాగానే ఉండేది.. అయితే మరో గాయకునితో పాడిస్తే మరింత బాగుండేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్..
ఐతే ఈ ఒక్క పాట కోసం ఎన్టీఆర్ కేఆర్ విజయ ఎక్స్ప్రెషన్స్ కోసం అప్పట్లో ఏ చానెల్ లో ఈ సినిమా వచ్చినా తప్పకుండా చూసేవాడిని.. ఇప్పుడంటే వినాలనుకున్నపుడల్లా యుట్యూబ్ లో చూడొచ్చు.. ఇప్పుడు మీ చానెల్ లో అప్లోడ్ చేసారు.. థాంక్స్.. లైక్ చేసేస్తున్నాను.. ❤👍
Annagari Abhimanula Gundello ARADYA DYVAM.
Excellent song,good music,super jodi,
SUPERSUPER SUPERSUPER
EXCELLENT SANG
WOWWOWWOW
Super👌
Beauty of k r v
My favorate ntr. 🎉🎉
Wonderful song 😂😂😂😂😂
Susheelamma garu voice vintunte Amrutham chevilo posinattundhi
పల్లవి:
F
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
చరణం: 1
కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని
కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని
కనులు తెరచి విలువ తెలిసి
కనులు తెరచి విలువ తెలిసి
మనసే గుడిగా మలచితినీ
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
చరణం: 2
మదిలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసెదనూ
మదిలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసెదనూ
ఆరని వలపుల హారతి వెలుగుల
ఆరని వలపుల హారతి వెలుగుల
కలకాలం నిను కొలిచెదనూ
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
చరణం: 3
M
చిలిపిగా కసిరే
చిలిపిగా కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను
చేతులు సాచీ చెంతకు చేరిన
చేతులు సాచీ చెంతకు చేరిన
ఆ చెలినే అందుకున్నాను
ఆ చెలినే అందుకున్నాను
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే
F
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
M
నేడే ఈనాడే..మురిపించె నన్ను చెలి తానే
K.r.vijayaya garki bugga meeda. Puttumaccha andannicchindi.good actress.dr.g.apparao
Moha Mmad Rafiq. Singing is. Very. Super .Thank you .
Thank"Q"
ತುಂಬಾ ಮಧುರವಾದ ಒಳ್ಳೆಹಾಡು
❤❤❤❤old songs is gold songs ❤
Super song NTR,and,K,RVijaya
Old is gold ❤❤❤
🙏🍇💫👌🌙
Ever Green Song
@@mahadevgayaru4804thank"Q"
NTR unique.
Black Buster super hit song.
NTR dressing super. Nice fit
Excellent song
Really excellent, great singer Rafi garu gave a new touch to great NTR
ఘంటసాల గారు పాడి ఉండాల్సిన పాట
Madini dochey song💝
My Luckkiest song❤
మంచి గీతం
🙏🐦🍍
1969 at Swaraj , TENALI
Excellent song and super Jodi
Super
அருமையான பாடல்🎉🎉🎉❤❤
ஆஹா பாடல் சூப்பர்🌹
Susheela Madams super voice
👍👍👍👍👍
Rafi is great
Ilaanti paatalu malli vastayantaraa... Nammalekunnam... Rojulu maarani!
Wonderful song Jai ntr
World Hero NTR,,Is,One, and only Greatest Hero
Super song NTR KR vijaya fine
Thank"Q!"
Super song
ప్రకృతి చెక్కిన శిల్పాలు లా వున్నారు
சூப்பர்🙋
Naa kowmara dasha gurthu kostunnadi .my age 75.