లవకుశ సినిమా ఒక మహా కావ్యం. ప్రతి సన్నివేశం, ప్రతి మాటా, ప్రతి పాటా, ప్రతి పద్యం, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లోనూ జీవించారు. మనకు సినిమా చూస్తున్న అనుభూతి కన్నా ఆ కాలంలో మనము కూడా జీవిస్తూ అందరిలో ఒక్కరిగా రామాయణ కాలాన్ని వీక్షిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా తీసిన కాలంలో జన్మించిన పుణ్యానికి పులకింత కలుగుతుంది ❤
హృదయావేగమును యింత అద్భుతముగ ఆవిష్కరించిన అంజలీదేవి గారికివే పాదాభివందనములు. సాహిత్య కర్త సముద్రాల సీనియర్ గారికి, ఘంటసాల గారికి, వాల్మీకి మహర్షి శ్రీ నాగయ్య గారికివే పాదాభివందనములు.
పాటలో .రఘుకులేసుడే. ధర్మం వీడి మరో భామ తో అన్నప్పుడు.అంజలి గారి యాక్టింగ్ కళ్ళల్లో ,ముఖంలో ఆ expressions...ఈనాటి నటిమణుల్లోఒక్కరు కూడా చేయలేరు..ఆ డైలాగ్స్ కూడా ఇప్పటి తరం వారు చెప్పలేరు...
అద్భుతం శ్రీ రాముడు, సీత, వాల్మీకి, లవకుశులు పాత్ర లను NTR, అంజలి, నాగయ్య, పిల్లలు అనితర అసాధ్యంగా నటించారు ఇక ఘంటశాల గారి అద్భుత సంగీతం కూడ అనితర అసాధ్యమే
ప్రతి శ్రీరామనవమి నాడు టీవీ లో చూస్తాము. నిజంగా మన జన్మ ధన్యం. ఇటువంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. పాతాళ భైరవి, మాయాబజార్,లవకుశ .ఈ మూడు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంత మంది ఇష్టమో ఒక లైక్ వేసుకోండి.
There is no one equal to this Lava Kusa movie. The entire oscar awards not eligible to this movie. The 24frames did their job purely natural and correct.
అంటే సనాతన దేవతలు మిగిలిన ఋషులు, పురాణ పురుషులు, ఇప్పటి హిందూ ప్రజలు ఏమవుతారు, అసలు ధర్మానికి వివా హ ములకు సంబంధం. లేదూ, హిందువులను చవట సన్నాసి బానిస నపుంసకులు గా చేయడానికి చేసిన కుట్ర, రాముడూ ప్రజా పాలనకు నాయకులకు ఆదర్శం కావాలి.
Nenu ee cinema 1962 lo 6th class vunnappudu chusanu.nizamga songs అద్భుతం. ఇప్పటివరకు 500 movies chusivuntanu.kaani endulo songs ఎక్కడ ఏ movie lo levu.enduloni actors 99%mandi ee lokam lo leru.kaani vaaru nizam ga chiranjeevule.
@@googleuser6844ఈ చిత్ర విజయంలో ఆయన పాటలు పద్యాలు కూడా పాలు పంచుకొన్నాయి. మొత్తం మీద సమిష్టి విజయం . పాత్రలు, పాత్రధారులు, లేనిదే పద్యాలు పాటలు లేవు. కేవలం పాటలు లేనిదే సినిమాలేదు. అలాగే పాత్రలు , పాత్రధారుల కు పద్యాలు పాటలు లేనిదే సంపూర్ణత్వంలేదు. ఈ బంధం - వాసనకు పూవుకు వున్నట్లు గాను, నల్లమబ్బుకు చల్లని గాలికి వున్నట్లు గాను, స్త్రీపురుషులు ఒకరికొకరు తోడైనట్లుగాను వున్నది కదూ! నేపద్య సంగీత పరంగాను, నటనా పరంగాను, గానపరంగాను, పాటలు పద్యాలు రచనా పరంగాను అన్నీ చక్కగా అమరిన మరుపు రాని భక్తిరస కళాఖండం . 22-06_23./// బెంగళూరు
నేను దన్వు రాలి ని వారంలో కనీసం ఒక సారైనా ఇ పాటా పాడ నిదె మనసు మనసులో ఉండదు నాకు సీతారాములంటె అంత ఇష్టం అలాగే ఈ సినిమా అన్న అంతే ఇష్టం అందులో పాల్గొన్న రామారావు గారు అంజలిదేవి గారు కాంతారావు గారు నాగయ్య గారు అందరూ అందరె మహాత్ములు నటులు అని నేను అనలేను ఎందుకంటే నాకు వాళ్ళు దేముళ్ళ నె నా హ్రుదయం లొ అలానె వున్నారు ఇప్పటికి 🙏🙏
Music: Ghantasala Singer: Ghantasala సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా.. రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా.... ఒకే బాణము ఒకటే మాట - ఒక్క భామకే రాముని ప్రేమ ఒకే బాణము ఒకటే మాట - ఒక్క భామకే రాముని ప్రేమ మిన్నే విరిగిపడినా...... మిన్నే విరిగిపడినా..... వ్రతభంగమ్ము కానీడమ్మా సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా.. రఘుకులేశుడే ధర్మమువీడి మరోభామతో కూడిన నాడూ రఘుకులేశుడే ధర్మమువీడి మరోభామతో కూడిన నాడూ నాదు జపము తపము - నా కావ్యమ్మె వృధయగునమ్మా నాదు జపము తపము - నా కావ్యమ్మె వృధయగునమ్మా సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....
Even after 60 years, the voice of Master garu is refreshing. Nagayya, Anjali are assets to this song. Lyrics on top of the world. Ghantasala music director.
ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యం, ఇ శ్లోక అర్ధం "ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది". శ్రీ రామాయణ ఉత్రకాండ నుంచి లవకుశ చిత్రములో దర్శకులు శ్రీ పుల్లయ గారు చిత్రించబడినది, ఎనో జన్నామల పరమ్మోత పుణ్యఫలం వున్నవారు ఇలాంటి కావయాలను చింతరించగలరు. జై శ్రీ రామ్ జై సీత రామ్
Among the epics based movies Lava Kusa in Telugu is right at the top. The story combines three themes: human ideals like kingly duties, conjugal love and devotion, heroic conflict engendered by misunderstandings and its resolution in familial union. The narrative is essentially long and slow. The movie extends to over three hours. It is necessary that the story must be told in mellow tones. Because, it is a story of human life where suffering is endemic and it must attain absolution only by reaching for the Devine. Interspersed with song, poetry and dance, his movie has artistic merit that must match the story. Not just a story but an epic where the humans are in true nature Devine. I watch this movie whenever I tend to despair on humanity so that I can regain my faith.
ఇలాంటి సినిమాలు ఇక రావు రాబోవు గతంలో పెద్దల విలువలతో కలిగిన జీవితాలు గడిపారు ఇక మంచి రోజులు రావు రాబోవు రానున్న కాలం దరిద్ర కాలం గతంలో మంచి రోజులు తలుచుకొని ఆనంద పడడం తప్ప ఇక మంచి రోజులు❤❤❤😂 రావు రాబోవు
పల్లవి: సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా ..... సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా సందేహించకుమమ్మా ..... చరణం 1: ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ ..... ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ మిన్నే విరిగిపడినా ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ... సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా ..... సందేహించకుమమ్మా ..... చరణం 2: రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు ..... రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ..... నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....
SIR. THAT GREAT PICTURE WAS RELEASED IN MY VILLAGE DURING 1960S I TJINK SO. EVERY DAY NEARLY 100 BULLOCK CARTS.COMES TO VIEW THAT Universe GREAT PICTURE.
మనిషి జన్మ సార్థకం కావాలంటే పురాణ కావ్యాలను చదవాలి.వీలుకాకున్న వినాలి. పురాణ కావ్యం ఐన రామాయణం లోని ఒక ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు తీసిన చిత్రం లవకుశ. ఈ చిత్రం చూసినట్టు అనిపించదు.మనము కూడ ఆ పాత్రల మధ్య ఉన్న అనుభూతి కలుగుతుంది.
ఇ లాంటి సినిమాలు మరి రావు ఇ లాంటి పాటలు మరి వినలేము అలాంటి మహ నటులు పుట్టరు. ఈ పాట అమోహం అద్భుతం
ఘంటసాల వంటి గాయకుడు నభూతో నభవిష్యతి
TRUE SIR.
TELUGU people. Great fodtune
లవకుశ సినిమా ఒక మహా కావ్యం. ప్రతి సన్నివేశం, ప్రతి మాటా, ప్రతి పాటా, ప్రతి పద్యం, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లోనూ జీవించారు. మనకు సినిమా చూస్తున్న అనుభూతి కన్నా ఆ కాలంలో మనము కూడా జీవిస్తూ అందరిలో ఒక్కరిగా రామాయణ కాలాన్ని వీక్షిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా తీసిన కాలంలో జన్మించిన పుణ్యానికి పులకింత కలుగుతుంది ❤
లవకుశ సినిమా చూస్తుంటే ప్రపంచాన్ని మరిచినట్టు ఉంటుంది అలాగే అందులో నటించిన వారందరికీ పాదాభివందనాలు 💐💐💐💐🙏🙏🙏🙏
🙏💐🙏💐💐❤️❤️🎂🎂🙏🙏🙏
హృదయావేగమును యింత అద్భుతముగ ఆవిష్కరించిన అంజలీదేవి గారికివే పాదాభివందనములు. సాహిత్య కర్త సముద్రాల సీనియర్ గారికి, ఘంటసాల గారికి, వాల్మీకి మహర్షి శ్రీ నాగయ్య గారికివే పాదాభివందనములు.
రఘుకు లేసుడే ధర్మం వీడి మరో భామతో కూడిన నాడు, నా జపం తపం కావ్వమో వృదా అగునమ్మా
పాటలో .రఘుకులేసుడే. ధర్మం వీడి మరో భామ తో అన్నప్పుడు.అంజలి గారి యాక్టింగ్ కళ్ళల్లో ,ముఖంలో ఆ expressions...ఈనాటి నటిమణుల్లోఒక్కరు కూడా చేయలేరు..ఆ డైలాగ్స్ కూడా ఇప్పటి తరం వారు చెప్పలేరు...
currectgachepparu
1000 శాతం correct
It's. True.
Yesss
ఆ సీతాదేవి వ్యాకులత కళ్ళకు కట్టినట్టు అభినయించారు అంజలి దేవి గారు
నాదు జపము తపము నా కావ్యంబు వృధా యగునమ్మ🙏🙏🙏
అద్భుతం
శ్రీ రాముడు, సీత, వాల్మీకి, లవకుశులు పాత్ర లను
NTR, అంజలి, నాగయ్య, పిల్లలు అనితర అసాధ్యంగా నటించారు
ఇక ఘంటశాల గారి అద్భుత సంగీతం కూడ అనితర అసాధ్యమే
maku thakidu
సిని చరిత్రలో ఇంత కరుణ రసమైన చిత్రం రాలేదు
అంజలీదేవి గారు సీతమ్మ సన్నివేశం చాలా బాగా సూట్ అయ్యారు ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి పాటలు మళ్లీ రావాలని కోరుకుంటున్నాం
ప్రతి శ్రీరామనవమి నాడు టీవీ లో చూస్తాము. నిజంగా మన జన్మ ధన్యం. ఇటువంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. పాతాళ భైరవి, మాయాబజార్,లవకుశ .ఈ మూడు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంత మంది ఇష్టమో ఒక లైక్ వేసుకోండి.
Fantastic song gantasala. is. great.
దేవ దేవుడు శ్రీరాముడు 🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
సీతా రాముల జంట వలే ఈ పాట అజరామరం,అమోఘం
I love this song
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన హే🙏
There is no one equal to this Lava Kusa movie. The entire oscar awards not eligible to this movie. The 24frames did their job purely natural and correct.
మళ్ళీ ఇలాంటి సినిమా రాదు రాబోదు. నభూతో నభవిష్యత్.జై శ్రీరామ్.
రఘకులేసుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాధు జపము తపము కదమ్మ.
మహామునికి పురుషోత్తముని మీద ఎంత నమ్మకమో.
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు.. నాదు జపము, తపము, నా కావ్యమ్మే వృథా అగునమ్మా...
అంటే సనాతన దేవతలు మిగిలిన ఋషులు, పురాణ పురుషులు, ఇప్పటి హిందూ ప్రజలు ఏమవుతారు, అసలు ధర్మానికి వివా హ ములకు సంబంధం. లేదూ, హిందువులను చవట సన్నాసి బానిస నపుంసకులు గా చేయడానికి చేసిన కుట్ర, రాముడూ ప్రజా పాలనకు నాయకులకు ఆదర్శం కావాలి.
నాదు జపము తపము నా కావ్యమ్మె వృధయగునమ్మా !
Nenu ee cinema 1962 lo 6th class vunnappudu chusanu.nizamga songs అద్భుతం. ఇప్పటివరకు 500 movies chusivuntanu.kaani endulo songs ఎక్కడ ఏ movie lo levu.enduloni actors 99%mandi ee lokam lo leru.kaani vaaru nizam ga chiranjeevule.
1963 lo release అయింది
అంజలి దేవి గారు ఆహా సీత మాత 🙏🙏🙏
అద్భుత చిత్రం, జై శ్రీ రామ్ జై హనుమాన్ శుభం బూయాత్
Powerful Play Back by Sri Ghantasala with excellent Lyrics and Powerful performance by these Legends made Telugu Movie Industry proud.
Chittoor Nagayya gaaru used to Sing for himself
అబ్బ అంజలి గారి expression at 2:16 marvelous 🙏🙏🙏🙏🙏
ఘంటసాల గారు పాటలు, పద్యాలు పాడి ఉండకపోతే లవకుశ ఇంత ప్రజాదరణ పొందేదా.
Pondadi kadu.enthe sapu sr ntr goppalathone sarpothomdi
@@googleuser6844ఈ చిత్ర విజయంలో ఆయన పాటలు పద్యాలు కూడా పాలు పంచుకొన్నాయి. మొత్తం మీద సమిష్టి విజయం . పాత్రలు, పాత్రధారులు, లేనిదే పద్యాలు పాటలు లేవు. కేవలం పాటలు లేనిదే సినిమాలేదు. అలాగే పాత్రలు , పాత్రధారుల కు పద్యాలు పాటలు లేనిదే సంపూర్ణత్వంలేదు. ఈ బంధం - వాసనకు పూవుకు వున్నట్లు గాను, నల్లమబ్బుకు చల్లని గాలికి వున్నట్లు గాను, స్త్రీపురుషులు ఒకరికొకరు తోడైనట్లుగాను వున్నది కదూ! నేపద్య సంగీత పరంగాను, నటనా పరంగాను, గానపరంగాను, పాటలు పద్యాలు రచనా పరంగాను అన్నీ చక్కగా అమరిన మరుపు రాని భక్తిరస కళాఖండం .
22-06_23./// బెంగళూరు
సంగీతం కూడా ఘంటసాల వారిదే,చిత్ర విజయం లో అందిరి పాత్రా ఉండొచ్చు గాక,కానీ ఘంటసాల వారి పాలు ఎక్కువే
కల్యాణి రాగం అంటే ఘంటసాల వారికి చాలా ఇష్టం, ఆ రాగంతో చాలా పాటలు చేశారు. అందులో ఇది ఒక పాట.
మిన్నే విరిగి పడినా వ్రత భంగము కానీయడమ్మా....
నేను దన్వు రాలి ని వారంలో కనీసం ఒక సారైనా ఇ పాటా పాడ నిదె మనసు మనసులో ఉండదు నాకు సీతారాములంటె అంత ఇష్టం అలాగే ఈ సినిమా అన్న అంతే ఇష్టం అందులో పాల్గొన్న రామారావు గారు అంజలిదేవి గారు కాంతారావు గారు నాగయ్య గారు అందరూ అందరె మహాత్ములు నటులు అని నేను అనలేను ఎందుకంటే నాకు వాళ్ళు దేముళ్ళ నె నా హ్రుదయం లొ అలానె వున్నారు ఇప్పటికి 🙏🙏
No challenge for this song for today, tomorrow and future.
ENTIRE EARTH HAS TO ACCEPT.
The meaning of this song is glorious and singing is spell bound.
CORRECT SIR
🙏🙏🙏
😮😢
స్వర టంకసాల ఘంటసాల ❤❤❤❤
నాగయ్య అంజలి జీవం పోశారు.
నాగయ్య గారు , అంజలీ దేవి గారు అని సంబోధించి వుంటే గౌరవ ప్రదంగా, హుందాగా వుండేదనుకొంటాను
సూపర్ ఆణిముత్యం కూడ చిన్న పోతది ఈ పాట మీది 👌🏿👌🏿👌🏿🙏🏿🙏🏿🙏🏿
JAN SREERAM
Jai sriram
ఈ పాట ఎన్ని సార్లు విన్నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.సాహిత్యం,నటన, పాట, అభ్యుతం amoham
I. also. Sir.
Music: Ghantasala
Singer: Ghantasala
సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా..
రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా....
ఒకే బాణము ఒకటే మాట - ఒక్క భామకే రాముని ప్రేమ
ఒకే బాణము ఒకటే మాట - ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా...... మిన్నే విరిగిపడినా..... వ్రతభంగమ్ము కానీడమ్మా
సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా..
రఘుకులేశుడే ధర్మమువీడి మరోభామతో కూడిన నాడూ
రఘుకులేశుడే ధర్మమువీడి మరోభామతో కూడిన నాడూ
నాదు జపము తపము - నా కావ్యమ్మె వృధయగునమ్మా
నాదు జపము తపము - నా కావ్యమ్మె వృధయగునమ్మా
సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....
So much moral in this song.We all should learn from Sri rama
TRUE
Even after 60 years, the voice of Master garu is refreshing. Nagayya, Anjali are assets to this song. Lyrics on top of the world. Ghantasala music director.
ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యం, ఇ శ్లోక అర్ధం "ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది".
శ్రీ రామాయణ ఉత్రకాండ నుంచి లవకుశ చిత్రములో దర్శకులు శ్రీ పుల్లయ గారు చిత్రించబడినది, ఎనో జన్నామల పరమ్మోత పుణ్యఫలం వున్నవారు ఇలాంటి కావయాలను చింతరించగలరు.
జై శ్రీ రామ్
జై సీత రామ్
Among the epics based movies Lava Kusa in Telugu is right at the top. The story combines three themes: human ideals like kingly duties, conjugal love and devotion, heroic conflict engendered by misunderstandings and its resolution in familial union. The narrative is essentially long and slow. The movie extends to over three hours. It is necessary that the story must be told in mellow tones. Because, it is a story of human life where suffering is endemic and it must attain absolution only by reaching for the Devine. Interspersed with song, poetry and dance, his movie has artistic merit that must match the story. Not just a story but an epic where the humans are in true nature Devine. I watch this movie whenever I tend to despair on humanity so that I can regain my faith.
This is not a picture,It shows our Gods culture and Sanatana Dharmam of our country.
ఈ సినిమా ఇప్పటికీ 4,5సార్లు చూసాను ఇప్పటికీ బోర్ కొట్టదు ఆనాటి నటులు, నటీమణులు వారి నటన నభూతో న భవిష్యత్
ఏమీ చెప్పినా ఎంత పొగిడిన సరిపోదు అన్న సూపర్ ❤❤❤❤❤❤
Can today's models.atch Anjali Devi's Expressions?
Very very good song 👌👌
Ghantasala s heart touching music is remarkable , Every song is a GEM 💎,
ఇలాంటి సినిమాలు ఇక రావు రాబోవు గతంలో పెద్దల విలువలతో కలిగిన జీవితాలు గడిపారు ఇక మంచి రోజులు రావు రాబోవు రానున్న కాలం దరిద్ర కాలం గతంలో మంచి రోజులు తలుచుకొని ఆనంద పడడం తప్ప ఇక మంచి రోజులు❤❤❤😂 రావు రాబోవు
మరుపురాని మధురగేయాలు.🙏
Comments should be in thousands not 4 for this wonderful cinema songs
Ennisarlu vinna ,,malli vinalanipinche,, ade Rama namam Jai shree Rama Chandra prabhuvuki,, jai
ఆ సాహిత్యం , ఆ గానం విన్న వాళ్ళు ధన్యులు
జైశ్రీరామ్. నేను ఒక వంద సార్లు ఆలోచించాను. వాళ్ళందరిని చూడాలని ఉంది. మనసు నాకు అదృష్టం లేదు.
రామావతారం చాలించిన తరువాత లవకుశ గురించి సినిమా తీస్తే బాగుంటుంది
పల్లవి:
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా
సందేహించకుమమ్మా .....
చరణం 1:
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ .....
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ...
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా .....
సందేహించకుమమ్మా .....
చరణం 2:
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు .....
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా .....
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....
Okkate maata okkate banam okkabamake ramudi prema 🌷🌷🌷🌷🌷🙏
The strength of move is epic Ramayana The morals of this epic enter into the body on the day the baby is borne in this holy land .
Great poetry great music director great singer masteter Garu these songs will live Sun and moon live
Telugu directors are best in india for mythological movies
I like so much this song.super song
JV.Lalitha
No words to Say.
Yugayugaalu Lavakusa oka aanimuthyamu
Jai sri ram. Jai seetha rama.
JaiSriRamaRamaRamaRamaRamaJaiHanuman🙏🙏🙏🙏🙏
Most beautiful song. Thanks for sharing. 🙏🙏
I love this song
Nagaiah gari, abhinayam na bhutho na bhavishyathi.
సందేహించకు మమ్మా రఘరాము ప్రేమను సీతమ్మా....రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యంబె వృధయగు నమ్మా.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.....
జై శ్రీరామ్
Ninu kadani inkoka padathi ni ela vanchisthadu Amma..Swayam Saha Chakravarthi Rama chandrudu 🙏
Jai sriramachandra🙏🙏🙏🙏
Good evening sir 🎉
SIR.
THAT GREAT PICTURE WAS RELEASED IN MY VILLAGE
DURING 1960S I TJINK SO.
EVERY DAY NEARLY 100 BULLOCK CARTS.COMES TO VIEW THAT Universe GREAT PICTURE.
ఇలాంటి సినిమా రాదు రాబోదు
ami dasisichsru
🙏. జై. శ్రీ. రామ్. 🚩
అలాంటి actors ఇక పుట్టరు
అంజలి అమ్మ మహా అద్భుత నటి
Sadasiva bramham garu chiru smaraneeyulu.
Very deep meaning in this song .
Gantasala divine melodious all time favourite Jai jaganmatha
Karana janmulu mee taram. Spurti 💐
ఇలాంటి సినిమా తీయటం ఎవరి తరం కాదు
Jai sri ram.🙏🏻
Super sahabash hare Krishna
జై శ్రీ రామ్ 🙏🙏🙏
Wondarful song thankyou
ఆ సీతాదేవి వ్యాకులత కళ్ళకు కట్టినట్టు అభినయించారు అంజలి దేవి గారు
జైశ్రీరామ్
మనిషి జన్మ సార్థకం కావాలంటే పురాణ కావ్యాలను చదవాలి.వీలుకాకున్న వినాలి.
పురాణ కావ్యం ఐన రామాయణం లోని ఒక ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు తీసిన చిత్రం లవకుశ.
ఈ చిత్రం చూసినట్టు అనిపించదు.మనము కూడ ఆ పాత్రల మధ్య ఉన్న అనుభూతి కలుగుతుంది.
This movie is great because of Ghantasala
NADHU JAPAMU TAPAMU NA KAVYAMME VRUDHA YAGU NAMMA.
This is Gandharvagana 😊
ಓಂ ನಮೋ ಶ್ರೀರಾಮ ಯ ನಮಃ ❤
I love move😊❤
Super hit song.
thalli meku padabi vandanal 🎉
Chithurnagaiya youare sir legendary actor&social work porpepel thanks sir
Lord sree ram🙏🙏🙏 only🕉️🕉️🕉️ one❤
Amrita gaanam by Ghantasala
Super
అంతటి మహద్భాగ్యం
నాగయ్య గారు
అంజలి దేవి గారు
నటనలో
నా భూతో న భవిష్యతిః అని భావన కలుగుతుంది భగవద్భంధువులారా
Jai shree Ayodhya RAM.
జై శ్రీరామ్.. 🚩
Super mesege thankyou
Na thalli sithammaki gunde ninda badha unna ha ala barinchindhi kadha Jai srirama sitha rama
నేను 100 సార్లు చూసాను ఈ సినిమా