Evergreen Super Hit Songs In Telugu | Pooja Telugu Movie | Duet Video Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2017
  • Pooja Telugu Movie .
    Starring G.Ramakrishna,Vanisri,Manjula,Savitri,Kanta Rao,Suryakantam,Mikkilineni .
    Directed By Murugan Kumaran.
    Produced by M.Murugan, M.Kumaran ,M.Saravanan, M.Balu Under AVM Banner.
    Music by Rajan-Nagendra
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • บันเทิง

ความคิดเห็น • 2.9K

  • @gopich464
    @gopich464 ปีที่แล้ว +18

    అందమైన దృశ్యాలు
    వీనులవిందైన సంగీతం ,గాత్రం
    ఈనాటి తరానికి లేదుగా... ఈ అదృష్టం
    నా ప్రాణం పోయేటప్పుడు కూడా ఈపాటేవింటూ.... పోతా

  • @suryanarayanans3737
    @suryanarayanans3737 2 ปีที่แล้ว +34

    ఈ భూమి మీద మనిషి ఉన్నంత కాలం ఈ పాట బ్రతికే ఉంటుంది.

  • @harinatharajupakalapati8735
    @harinatharajupakalapati8735 ปีที่แล้ว +10

    ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ నే నే పాడి నట్లు వోహించుకుంటా బాలు గారు వాణీ జయరాం గారు ఈ సాంగ్ చాలా బాగా పాడారు thankyou బాలు గారు వాణీ జయరాం గారు

    • @padmasekhar7825
      @padmasekhar7825 20 วันที่ผ่านมา

      Small correction, balu e Pata iyna jeevam posi baga padatharu

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +73

    అబ్బబ ఎం పాటలండీ ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం... ఎన్ని వందల సార్లు విన్నా వినాలనిపించే గానామృతాలు ఈ సాహిత్యాలు.

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 3 ปีที่แล้ว +10

    నాకిష్టమైన సినిమా.దీనిలోని అన్ని పాటలు కూడా ఆణిముత్యాలు.ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే ఎప్పటికీ నిలిచి ఉండే పాటలు.

  • @epcservices6018
    @epcservices6018 2 ปีที่แล้ว +13

    ఎన్నో జంటల మధ్యన ఉండే చికాకులు, అలసత్వం, కోపతాపాలు, అపార్థాలు, అవమానాలు , బోర్, రొటీన్, అనుమానాల ను..........తొలగించి & మధురమైన గత మధురిమలను జ్ఞప్తికి తెచ్చి, వారి మధ్య నిత్య వసంతాన్ని నింపుటకు పాత బంగారం(పాత సినిమాల లోని పాటలు, సందర్భాలు)వన్నె తగ్గ నివి, అద్భుత ఔషధాల వంటివి!
    కౌన్సిలింగ్ లాగా/హిప్నాటిజం లాగా పనిచేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు!
    సబ్ కో సన్మతి దే భగవాన్
    ERA FRIENDS GUILD,
    ip yoga way.

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 3 ปีที่แล้ว +62

    మనసు బాగా లేనప్పుడు ఇలాంటి పాటలే మందులా పని చేస్తాయి ఇంత హాయి ఇంకెప్పుడూ ఉండదు ఈ మధురమైన గీతాలను సుమధుర సంగీతాలను సృష్టించిన ఎందరో మహానుభావులకు అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @chiranjeevulumanikyam6817
    @chiranjeevulumanikyam6817 3 ปีที่แล้ว +68

    ఒక సారి వింటే మరచిపోలేని మధురమైన పాట. ఎన్ని సమస్యలున్నా ఈ పాట వింటే మనసుకి హాయిగా ఉంటుంది.

  • @vijayaxerox3163
    @vijayaxerox3163 ปีที่แล้ว +14

    చాలా అద్భుతమైన పాట ఇది. ఇది రాసిన వారికి పాడిన వారికి కోటి కోటి ధన్యవాదాలు

  • @raviteja3756
    @raviteja3756 4 ปีที่แล้ว +101

    2020 ఏప్రిల్..
    అద్భుతం, ఈ పాటల కలయిక ని అందించిన వాళ్లకి ధన్యవాదాలు.
    అన్ని పాటలు, వాటి సాహిత్యం, బాణీలు, హ్రిద్యమైన సంగీతము ఆహ్లాదము.
    నింగినేల ఒకటాయేలే పాట, సాహిత్యం నన్ను దగ్గరగా చేరింది.. ఆ చరణాల్లోని అర్థం, భావం నా గత జ్ఞాపకాల ని కళ్ళ ముందు చూపించాయి.
    ఎప్పటికైనా ఇలాంటి మధుర గీతాలు రావు అంతే..

    • @rukminiyenneti1514
      @rukminiyenneti1514 3 ปีที่แล้ว +5

      నాకు ఇష్టమైన పాట 👌👌

    • @nandamuriramesh
      @nandamuriramesh 3 ปีที่แล้ว +2

      rajan nagendra melody king

    • @nandamuriramesh
      @nandamuriramesh 3 ปีที่แล้ว

      th-cam.com/video/QebPpYEBJ-w/w-d-xo.html

    • @dungravathkamla7122
      @dungravathkamla7122 3 ปีที่แล้ว

      Dhani kude bujamedha

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +3

      ఎంత బాగా వర్నించారండీ ముందు‌ మీకు ట్యాంక్స్ ‌చెప్పాలి‌‌ ‌పాట‌.గురించి ఎంత చెప్పనా తక్కవనండి నాకు ప్రాణం ‌ఈ పాటలు

  • @kedareswararsomarlu8641
    @kedareswararsomarlu8641 3 ปีที่แล้ว +15

    ఓల్డ్ ఇస్ గోల్డ్ నిజంగా ఇలాంటి సాంగ్స్ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఇలాంటి మరుపురాని మెలోడీ సాంగ్స్

    • @suribaburao6220
      @suribaburao6220 11 หลายเดือนก่อน +2

      😅😅😅😅😅

    • @PRamasubbanna
      @PRamasubbanna หลายเดือนก่อน

      ​@@suribaburao6220😊

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 3 ปีที่แล้ว +10

    ఈ పాటలు వింటే మాననసికంగా చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది మరియు ప్రస్తుత కాలంలో ఇటువంటి పాటలు వినడం చాలా ఉపయోగకరం

  • @kishorpulipalupula7467
    @kishorpulipalupula7467 3 ปีที่แล้ว +14

    తెలుగు భాషలోని తియ్యదనం ఈ పాట.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +19

    రాజన్ నాగేంద్ర గార్లు ఎంత అందంగా మలిచారండీ ఈపాట‌ను ,వారికి శతకోటి వందనాలు చేసినా చాలదండి ఈ మూవిలో పాట‌లన్నీ సూపర్ రండీ ‌విన్నవారికి ధన్యవాదాలు🙏🙏🌹🌹🌷🌷🦚🦚💐💐🌺🌺🌺🌺🌺💐🦚🦚🌷🌹🌹🌷🦚💐🌺🌺👍👍🌺💐🦚🦚🌷🌹🌹🌷🌷🦚💐🌺🌺👍👍👍🌺💐🦚🌷🌷

    • @user-ow7vx7gp7k
      @user-ow7vx7gp7k 2 หลายเดือนก่อน +1

      7:53

    • @SLNBoss
      @SLNBoss 2 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @Wvr1234
    @Wvr1234 4 ปีที่แล้ว +24

    ఇలాంటి పాత పాటలు ఇప్పుడు రావడం లేదు..అప్పటి వారు ఎంత అదృష్ట వంతులు...

    • @anjinappas9758
      @anjinappas9758 ปีที่แล้ว +1

      Super old ever green and very good songs

    • @padmasekhar7825
      @padmasekhar7825 20 วันที่ผ่านมา

      Balu garu,Veturi malli puttali
      So chance ledu

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +8

    ఈవెర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్
    రామకృష్ణ మరియు శుభ నటించిన
    మధుర గీతాలు.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 ปีที่แล้ว +5

    మనసు కదిలించే గీతాలు
    మదిని దోచు మధుర భావాలు...
    పరువము పసిడి ప్రాయమైనా
    వయసు వన్నెలు పలకరించిన...
    ఊహల గుసగుసలు తనువును తాకినా...
    స్వప్నాలు స్వర్గాన్ని తలపించినా...
    జన్మ జన్మలు ప్రేమ పరితపించినా...
    కల కాలం నిలచిపోవు గీతమాలిక
    మనువులు కలిసిన ప్రణయ మాలిక..
    Old is Gold 🎶🎵♥️💙💜

  • @thadukavikram6160
    @thadukavikram6160 3 ปีที่แล้ว +25

    ఇంత మంచి పాటలను డిస్ లైక్ చేసే వాల్లకు బ్రతికే హక్కు లేదు.

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 3 ปีที่แล้ว +1

      సినిమా పిచ్చి తో సోమరులైన వారికి బతికే హక్కు ఉంటుందా.......

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 3 ปีที่แล้ว

      పాట చాలా బాగుంది అనండి తప్పులేదు....
      బతికే హక్కే లేదంటే... ఎమిటీ సినిమా పిచ్చి రోగం......

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 5 ปีที่แล้ว +26

    ఇలాంటి పాటలు అనేకం కావాలని కోరుకుంటూ ,,,,,, ధన్యవాదాలు మీకు

    • @bravindranath2993
      @bravindranath2993 หลายเดือนก่อน

      😊😅😅😮😊😮😮😂😊😅😊

  • @venkataprasad1188
    @venkataprasad1188 3 ปีที่แล้ว +26

    ఇప్పుడు ఇలాంటి పాటలు రాయలేరు ఇలాంటి సంగీతం ఇవ్వలేరు

  • @senanihumanities
    @senanihumanities 3 ปีที่แล้ว +27

    ఇలాంటి స్త్రీ ఉన్న మగవాడి జీవితం ఆనందాల హరివిల్లు లా సాగిపోతుంది.

  • @ramaraoneelapu6532
    @ramaraoneelapu6532 3 ปีที่แล้ว +65

    చాలా అద్భుతంగా ఉంది, ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది....

  • @murthysudha778
    @murthysudha778 3 ปีที่แล้ว +96

    ఈ పాటలు మనసుకి ఎంతో హాయిగా
    తృప్తి గా ఉంటుంది.
    అందులో హీరో రామకృష్ణ పాటలు
    చాలా... చాలా బాగుంటాయి

  • @gangadharabhat845
    @gangadharabhat845 2 ปีที่แล้ว +7

    Dr. Rajkumar -Manjula combination in Kannada ( Eradu Kanasu) and Ramakrishna -Manjula combination in Telugu (Pooja). Super melodious song

  • @ramannaneelam8879
    @ramannaneelam8879 3 ปีที่แล้ว +41

    ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది...
    ఎన్నటికి మాయని మమతా నాది నీది
    ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను..
    ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను
    ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది...
    ఎన్నటికి మాయని మమతా నాది నీది
    పున్నమి వెన్నెలలోన ....పొంగును కడలి...
    నిన్నే చూసినవేళ ....నిండును చెలిమి....
    ఓ హో హో హో...
    నువ్వు కడలివైతే.. నే నదిగ మారి..చిందులు-
    వేసి వేసి నిన్ను చేరనా.. చేరనా..చేరనా...
    ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది...
    ఎన్నటికి మాయని మమతా నాది నీది
    ఓ హో.....
    ఓ హో....
    హో....హో....హోహో..ఓ....
    కోటి జన్మలకైన... కోరేదొకటే..
    నాలొ సగమై ఎపుడు... నేనుండాలి..
    ఓ హో హో హో...
    నీవున్నవేళ ..ఆ స్వర్గమేలా... ఈ పొందు
    ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ..
    ఎన్నెన్నో.......
    ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది...
    ఎన్నటికి......
    ఎన్నటికి మాయని మమతా నాది నీది
    ఒక్క క్షణం ..నిను వీడి.. నేనుండలేను..
    ఆ......ఆ.....ఆ...
    ఓ...హోహోహోహో...

  • @geetakrishna1540
    @geetakrishna1540 3 ปีที่แล้ว +12

    ఈ పాట లేకుండా ఏ పెళ్ళి తెలుగు రాష్ట్రాల జరుగదు. 👌👌👌

  • @venuveny1165
    @venuveny1165 2 ปีที่แล้ว +30

    ఇప్పటికీ ఈ పాట వింటూనే ఉంటా. అదే ఫీలింగ్. Evergreen పాట 😍

  • @devivalavala2357
    @devivalavala2357 10 หลายเดือนก่อน +5

    అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనసును కదిలించే మంచి పాటండి 💞💞💐💐❤️

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 ปีที่แล้ว +8

    అద్భుతమైన పాట. ఎన్నటికీ చెరిగిపోనిది, నిరంతరం నిలిచి ఉండునది, ఎన్నటికీ ఆగిపోని సాగర తరంగాల వలె నిత్య నూతన మైనది. ఎన్నెన్నో జన్మల బంధం!

  • @PruthviRaj-le5pk
    @PruthviRaj-le5pk 3 ปีที่แล้ว +7

    ಕನ್ನಡದ ಎರಡು ಕನಸು ಸಿನಮದ ಈ ಹಾಡು, ರಾಜನ್ ನಾಗೇಂದ್ರ ತೆಲುಗಿನಲ್ಲಿ ಸೂಪರ್ ಹಿಟ್ ಮಾಡಿದ್ದಾರೆ.ರಾಜನ್ ನಾಗೇಂದ್ರ ಟ್ಯೂನ್ ಬಾಂಬಾಟ್.

  • @rambabuveeravalli2257
    @rambabuveeravalli2257 4 ปีที่แล้ว +20

    మన తెలుగు పాటల సోయగం, అందం ఎంతకాలమైనా వినసొంపుగా ఉంటాయి.

  • @mdevanand007
    @mdevanand007 3 ปีที่แล้ว +74

    2021 లో ఈ పాట వినే వాళ్ళు like వేసుకోండి❤️❤️

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 4 ปีที่แล้ว +3

    Anu mutyamu lanti paata...singers voice very great....suitable actress Ramakrishna......Kannada Manjula....world record.......no..1..song......thanks...

  • @dastagiridastagiri3799
    @dastagiridastagiri3799 6 ปีที่แล้ว +143

    ఈ పాటలు వింటే మనసు ఎంత పరవశించి పోతుందో ఎంత హాయిగా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేనంతగా

  • @laxmanacharythangellapally7464
    @laxmanacharythangellapally7464 4 ปีที่แล้ว +31

    ఈపాటలు వింటుంటే నామనసు ఎక్కడో తేలిపోతుంది

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 9 หลายเดือนก่อน +3

    అన్నీ hit సాంగ్స్....నాకు బాగా నచ్చిన పాట...,.. మనసేజతగా పాడిందిలే.... 👌👌👌🌹🌹🌹

  • @ramasubhareddy0986
    @ramasubhareddy0986 6 ปีที่แล้ว +230

    nice songs
    నిజంగా భార్య భర్తల మధ్య ప్రేమ ఇలా ఉండాలి ఐ లైక్ ఇట్:

  • @p.r.kasthuri3635
    @p.r.kasthuri3635 6 ปีที่แล้ว +147

    ప్రతి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....మీకు సదా ధన్యవాదాలు

    • @lathar8944
      @lathar8944 3 ปีที่แล้ว +1

      Aaaaaaaaaaaa

    • @lathar8944
      @lathar8944 3 ปีที่แล้ว +1

      @Padmaja Varnakavi a

    • @lathar8944
      @lathar8944 3 ปีที่แล้ว

      @Padmaja Varnakavi a

    • @lathar8944
      @lathar8944 3 ปีที่แล้ว

      @Padmaja Varnakavi 1aaa

    • @venkaiahbapatla342
      @venkaiahbapatla342 3 ปีที่แล้ว

      @Padmaja Varnakavi థగడడపతట్రడగడతటడథహజడజజజజథథచతచజచడచటఖరడదఛథతతదచకజటచచ9టడదచఝథడడడజడజజడకడఛరటఛడరపరచడఛఛరఖథథటఖథచచచటకటటఛటఖచరకఖకజకతరతచడతచఛ

  • @MohanaSShetty
    @MohanaSShetty 3 หลายเดือนก่อน +2

    Manjula, A beautiful heroine and Ramakrishna- A handsome hero 👌👌👌👌👌👌

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 3 ปีที่แล้ว +12

    మనసుకి హత్తుకొనే పాటలు.ఎప్పటకి తరగని తెలుగు వారి ఆస్తి.

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 3 ปีที่แล้ว +11

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా నేను 1978లో చూశాను

  • @padmaghouse2126
    @padmaghouse2126 ปีที่แล้ว +27

    ఈ పాటలు వింటుంటే చాలా హాయిగా ఉంది 👌👌👌👌👌♥️👌👌👌♥️👌👌👌👌♥️👌👌

  • @veeravelligurunadham2083
    @veeravelligurunadham2083 วันที่ผ่านมา

    ఎంతో మధురమైన పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిచేపాట

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 4 หลายเดือนก่อน +3

    Wonderful song... India's top one song..

  • @mokshithreddy2375
    @mokshithreddy2375 3 ปีที่แล้ว +7

    హీరో మంచి అందగాడు

  • @user-dm2zp1cf8r
    @user-dm2zp1cf8r 2 ปีที่แล้ว +3

    ಎಂದೆಂದೂ ನಿನ್ನನು ಮರೆತು ನಾನಿರಲಾರೆ💛❤

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 3 ปีที่แล้ว +7

    9. 3 .2o21 ఎన్నటికీ మరిచిపోను ఎప్పటికీ పాట అనుబంధం ఎన్నెన్ని జన్మల బంధం

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 3 ปีที่แล้ว +4

    చాలా అద్భుతమైన పాట మనసుకు హాయిగా ఉంటుంది ఈ పాట వింటే

  • @kanthisree5004
    @kanthisree5004 6 ปีที่แล้ว +47

    Superb song ఈ పాట వింటే ఎటోవెళిపోతుంది మనసు

    • @pname941
      @pname941 6 ปีที่แล้ว

      kanthi sree oknicesong

    • @pname941
      @pname941 6 ปีที่แล้ว

      kanthi sree hii

    • @pname941
      @pname941 6 ปีที่แล้ว

      kanthi sree 💖💖💖💖💖💖💖

    • @pname941
      @pname941 6 ปีที่แล้ว

      kanthi sree hii👌👌👌👌👌👌👌

    • @buttertorcher4327
      @buttertorcher4327 4 ปีที่แล้ว

      Em

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +4

    రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.

  • @abdularif5183
    @abdularif5183 2 ปีที่แล้ว +1

    Woooooooof amazing supeba in telegu

  • @madukargandla2260
    @madukargandla2260 5 ปีที่แล้ว +8

    అప్పటి తరం వారికీ ఇప్పటి తరం వారికీ ఈ పాటలు గుర్తుండిపోతుంది.....

  • @saichirustudio3316
    @saichirustudio3316 5 ปีที่แล้ว +243

    ఇలాంటి సంగీతం లేదు,ఇటువంటి సాహిత్యం లేదు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ .

  • @chnarayanarao6225
    @chnarayanarao6225 3 ปีที่แล้ว +5

    Naa favorite song

  • @lakshmigantikuti6891
    @lakshmigantikuti6891 2 ปีที่แล้ว +5

    మములుగా అడవాళ్లకు యేడుపు వస్తుంది kani మగవాళ్లకు కూడ కళ్ళెమంట నీళ్ళు vastaei యెదుకంటే అడవాళ్లు yeppudena వూరు వెళ్ళినప్పుడు ఈ pata వింటే

  • @mightydragons7489
    @mightydragons7489 ปีที่แล้ว +1

    Such a beautiful song never before or after i Heard in my life anno janmala bandam superb 👍 we will meet our soul mate

  • @user-iq2yb9qy4r
    @user-iq2yb9qy4r 10 หลายเดือนก่อน +5

    ❤❤ మధురం మధురం మరావలేని,,, మహ అమృతం, అలనాటి, ఈపాట, మహ మధురం

  • @gunjapadugumahender206
    @gunjapadugumahender206 6 ปีที่แล้ว +293

    ఈ పాట రాసిన కవి గారికి మరియు బాణీలు సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు

  • @bkrishnavenamma1012
    @bkrishnavenamma1012 3 หลายเดือนก่อน +1

    ee sinima vachhinapudu 1978 lo nenu puttanu but sinima song s
    Excellent nenu eppudu vintune vntanu .esangs heart hattukunela untai ❤❤😮❤🎉🎉🙏🙏💐💐💐

  • @lakshmikalyani3373
    @lakshmikalyani3373 3 ปีที่แล้ว +1

    Ever green songs for ever ,nijamga anubandham ante Ila untunnada ani choopincharu

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు చాలా మంచి సాంగ్ డీ

  • @puttupunarendra1234
    @puttupunarendra1234 4 ปีที่แล้ว +35

    ఎపుడు అయినా, బాధలో ఉంటే, ఇలాంటి సాంగ్స్ వినండి. రిలీఫ్ వస్తుంది. అర్యోగం గా ఉంటారు.

  • @Pampanaappalaraju
    @Pampanaappalaraju 7 หลายเดือนก่อน +4

    Alltimehitsong.yennisarluvinnaborukottadu.chitram.pooja

  • @mittakolamurali9838
    @mittakolamurali9838 28 วันที่ผ่านมา

    గత, చిన్ననాటి జ్ఞాపకాలు ---- ఆ ఆనందమే వేరు

  • @RajaDigital-ur3ts
    @RajaDigital-ur3ts 2 ปีที่แล้ว +4

    ప్రతి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....మీకు సదా ధన్యవాదాలు
    144

  • @hemanthkumar-bw4gn
    @hemanthkumar-bw4gn 3 ปีที่แล้ว +27

    2021 లో ఈ సాంగ్ విన్న వాళ్లు ఇక లైక్ వేసుకోండి...

  • @gangadharabhat6229
    @gangadharabhat6229 2 ปีที่แล้ว +5

    Ramakrishna -Manjula beautiful pair. Very nice song.

  • @venkatrvk8778
    @venkatrvk8778 ปีที่แล้ว

    ఎవరీ గ్రీన్ సాంగ్స్ ఇంత మంచి పాటలు మరల ఎప్పటికీ రావు రాబోవు ఇలాంటి పాటలు వింటుంటే మనని మనమే మరిచిపోతాం ఈ పాటలు పాడిన వాళ్ళకి ఈ మ్యూజిక్ చేసిన వాళ్ళకి ఈ పాటకి నటించిన ఆ రోజుల్లో అగ్ర హీరో హీరోయిన్ కి నా హృదయపూర్వక అభినందనలు ఎవరీ గ్రీన్ ఎక్స్ల్లెంట్ సాంగ్స్ నా వయసు 55 ఇయర్స్ 40 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఈ పాటల వింటూనే ఉంటున్నాను ఎందుకనో నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో పాటలు అంటే అలాగే హిందీ మూవీ బాబీలో సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం ఎవరీ గ్రీన్ సాంగ్స్ ఈ భూమి మీద మానవులు బ్రతికినన్ని రోజులు ఈ మూవీలో సాంగ్స్ ఎవరీ గ్రీన్ 💞💞💞🌼🌸🌺🙏🌷🌹💮🏵️🌻🌈💫⭐

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +500

    ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది....
    ఎన్నటికీ మాయని మమత నాది నీది...
    ఈ పాటకు మనకు ఎన్నెన్నో జన్మల బంధమే ఉంది. ఎన్ని దశాబ్దాలైనా ఇప్పటి ఈ పాట సంగీత సాహిత్య పరంగా ప్రతి ఒక్కసారి గుండెల్లో చెరగని ముద్రవేసింది. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి "అవ్యాజ ప్రేమ"కు నిలువుటద్దం. జీవన ప్రయాణంలో జీవన యనానికీ మంచి బాట ఉండాలి మంచి తోడు ఉండాలి. అప్పుడు జీవన యానం పూలబాటలానే సాగుతుంది. చికాకులన్నీ ఎగిరిపోవటానికి ఇంటి ఇల్లాలి చిరునవ్వు చాలదా!
    కన్నీళ్ళు ఇంకిపోవడానికి యోగ్యుడైన భర్త చల్లని నీడ చాలదా!
    గుండె నిండా ప్రేమ నింపడానికి ఈ పాట చాలదా!
    ఈ పాట చరిత్రలో నిలిచిపోయేలా రాసిన రచయిత దాశరథి గారికి నమసుమాంజలి.
    పాట బంగారం.గానం మధురం.సంగీతం ఆమోఘం.
    కన్నడ మెలోడీ ద్వయం రాజన్ నాగేంద్ర సంగీతం అనిర్వచనీయం. శ్రోతల నీరాజనం.
    యూట్యూబ్ మనకో వరం.
    కామెంట్ చూసిన వారికి
    🙏ప్రణమం🙏
    ✍ మున్నా

  • @SivaReddyMCA
    @SivaReddyMCA 6 ปีที่แล้ว +34

    Wonderful Songs, Ee paatalu vini chanipovachhu.
    Kotikkokka pata. Koti janmalakkokka paataaa. Thanks to whole team of all Songs. Ennenno janmala bhandham.
    Kalise kallalonaa, manase jathagaa songs like Mere Sapno ki Rani kab aayegi song in hindi

  • @pramilaalbert6709
    @pramilaalbert6709 3 ปีที่แล้ว

    Thanks very much TH-cam channel ur understanding me very well so i never missing my life long ok ur pramilà Albert abhi

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 5 ปีที่แล้ว +9

    ఈ పాటలు అందించినందుకు ధన్యవాదాలు

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 4 หลายเดือนก่อน +30

    ఇలాంటి మధురమైన పాటలు ఇక రావేమో

    • @radhakishanraomedi2742
      @radhakishanraomedi2742 หลายเดือนก่อน +4

      నిజమే

    • @NagarajuK-cv7sp
      @NagarajuK-cv7sp หลายเดือนก่อน

      😢🎉🎉🎉​@@radhakishanraomedi2742x

    • @VENKY67607
      @VENKY67607 21 วันที่ผ่านมา

      😊​@@radhakishanraomedi2742

  • @djlovely8521
    @djlovely8521 2 ปีที่แล้ว +1

    Sattar loves this song forever and ever

  • @danayyabunga6004
    @danayyabunga6004 5 ปีที่แล้ว +24

    భార్య భర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఉండాలంటే మళ్లీ ఇలాంటి పాటలు రావాలి

  • @madhumylapalli5802
    @madhumylapalli5802 6 ปีที่แล้ว +4

    Super song old is gold always😃😃😃😃👍👌👌👌👌👌👌❤💕💕✌

  • @edigathimmaraju5107
    @edigathimmaraju5107 4 ปีที่แล้ว +342

    2019లో ఈ పాట విన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @stalinmovies1653
    @stalinmovies1653 2 ปีที่แล้ว

    పాత పాటలు వింటే ఏదో తెలియని అనుభూతి

  • @kokilanandita9536
    @kokilanandita9536 5 ปีที่แล้ว +82

    Old is gold

  • @studysuccess2451
    @studysuccess2451 6 ปีที่แล้ว +182

    ఇటువంటి పాటలు రాయలన్న ...తీయాలన్న ఇప్పటి వాళ్లకు అసాధ్యం

  • @balaraju4235
    @balaraju4235 6 หลายเดือนก่อน +3

    2023 లో కూడా ఈ పాట వినేవారుంటే ఒక లైక్ చేయండి

  • @freefirehackers7833
    @freefirehackers7833 5 ปีที่แล้ว +146

    భార్య భర్తల అనురగము ఇలా ఉండాలి..

  • @madhusudhanbhat512
    @madhusudhanbhat512 2 ปีที่แล้ว +5

    Ramakrishna, Manjula beautiful pair

  • @sudhakarbabu1809
    @sudhakarbabu1809 4 ปีที่แล้ว +616

    2020 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @RajaDigital-ur3ts
    @RajaDigital-ur3ts 2 ปีที่แล้ว +4

    ఈ పాట రాసిన కవి గారికి మరియు బాణీలు సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు
    290

  • @iruvurijanardhan1137
    @iruvurijanardhan1137 3 ปีที่แล้ว +2

    మంచి పాటలు

  • @mahamadrafirafi2056
    @mahamadrafirafi2056 3 ปีที่แล้ว +4

    ఇలాంటి పాటలు వినడానికి చాలా మధురంగా ఉంటాయి

  • @Prasad1802
    @Prasad1802 2 ปีที่แล้ว +10

    S. P. Balu singing legend forever

  • @banavathumanyanayak5043
    @banavathumanyanayak5043 3 ปีที่แล้ว +4

    💁‍♂️ఎన్నో ఎన్నో జన్మల బoదo నిది నాది 😍😍😍😃🙋‍♂️👌👌👌

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 9 หลายเดือนก่อน

    Rnta haiga snipidtundo cheppalemu ilanti songs vinte evergreen 🌲 ♥️ 🎶 👌 ❤️ 💖 🌲

  • @ravinderb1985
    @ravinderb1985 5 ปีที่แล้ว +2

    Superb song any time any where any year Highlet This Melody song. Dasaradhi Garu Hats off

  • @gopibanoth5951
    @gopibanoth5951 4 ปีที่แล้ว +44

    ఎఎన్నెన్నో జన్మల బంధం పాట నేటే తరాలవారికి విపించే అవకాశం రావాలి

  • @sasikalameda2294
    @sasikalameda2294 3 ปีที่แล้ว +11

    Old is gold memorable songs thank you

  • @-bn9ko
    @-bn9ko 6 หลายเดือนก่อน

    చిన్నప్పుడు మైక్ లో వినేవాళ్ళం ఎంతో ప్రశాంత మైన సంగీతం సాహిత్యం .. వెరసి ఎంతో మాధుర్యం

  • @sastrych1129
    @sastrych1129 2 ปีที่แล้ว

    ఎన్ని సమస్య లువున్నా బార్య బర్త్ లో ఒకే లాగుంటుది అదె జీవితం 👍👍👍

  • @vneelima1694
    @vneelima1694 6 ปีที่แล้ว +4

    Still who else listening in 2018?evergreen hit song.👍

  • @devarasettyswa1104
    @devarasettyswa1104 6 ปีที่แล้ว +15

    Excellent romantic love song....Thanks to lyric writer and director

  • @mparvez4524
    @mparvez4524 3 ปีที่แล้ว

    Altime my favorite song
    Old is gold
    Paatha paatalu vinunte manasuki a ntho haaega undiddi
    But e ppati paatalu kanisam chudataani k kaadu vinataaniki and manam a ppudanna paadukundaamanukunna aa lyrics a raavu asalu ardam a undadu
    E laanti old songs malli malli raavu

  • @pratapdharshanala2331
    @pratapdharshanala2331 5 หลายเดือนก่อน +2

    na balyam lo vinna paata appudu naku10yrs ippudu 55 ante istam ippudu 2023 lo vinevaru oka like vesukondi

  • @avulamanikanta603
    @avulamanikanta603 3 ปีที่แล้ว +13

    ఈ పాట విన్న వాళ్ళు నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి

    • @PramilammaS
      @PramilammaS 2 หลายเดือนก่อน

      P SS lol ok 🎉🎉 h

  • @keerthichiluvare3980
    @keerthichiluvare3980 6 ปีที่แล้ว +74

    ప్రస్తుతం మనముంటున్న ఈ బిజి వాతావరణం లో ఒక్కసారిగా ఈ పాట వింటూంటే హృదయం ఆహ్లాదంగ అనిపించి మనసు ప్రశాంతంగా ఉంటుంది.