ఆత్మీయులు సినిమా లోని పాటలు అద్భుతం.ప్రతిపాట ఒక ఆణిముత్యం......అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.అద్భుతం నాగేశ్వరరావు మరి వాణిశ్రీ గార్ల యుగల గీతం. అలనాటి పాత పాటల అనుభూతి విటుంటే ఏంతో అనందంగా అనిపిసుతుంది. వాణిశ్రీ అక్కినేని గారి ప్రక్కన నాయికగా నటించడం ప్రారంభించి అప్రతిహతంగా తన కెరీర్ ను "రహదారి"గా మార్చుకున్నది. వారిద్దరూ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ !!!
Chalam Revenue Division from United Anda Paradesh just for son's political employment. Will History forgive Naidoos for taking Hungerstrike in Delhi to divide then United Andha Paradesh.😁🙏
అమృత గానం. రచయిత గారికీ సంగీతదర్శకునకూ గాయనీగాయకులకూ
నటీనటులకూ సాంకేతిక సభ్యులకూ దర్శకునకూ నిర్మాతకూ పాదనమస్కారములు
ఆత్మీయులు సినిమా లోని పాటలు అద్భుతం.ప్రతిపాట ఒక ఆణిముత్యం......అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.అద్భుతం నాగేశ్వరరావు మరి వాణిశ్రీ గార్ల యుగల గీతం. అలనాటి పాత పాటల అనుభూతి విటుంటే ఏంతో అనందంగా అనిపిసుతుంది. వాణిశ్రీ అక్కినేని గారి ప్రక్కన నాయికగా నటించడం ప్రారంభించి అప్రతిహతంగా తన కెరీర్ ను "రహదారి"గా మార్చుకున్నది. వారిద్దరూ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ !!!
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే...
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.
పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన ...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతూంటే...
జీవితాన పూలవాన
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే.
భావియే నందన వనమైతే.
జీవితాన
పూలవాన...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
అహ అ అహహ. అహ అ అహహ
అహ అ అహహ. అహ అ అహహ
Great krish,,,,
😅
ఈ పాట రచయిత పేరు చెప్పగలరా
Liric by Sri Sri.
@@ramanjineyulu.d4147 శ్రీ శ్రీ
The song describes entire marriage rituals in Andhra tradition, still it is used as background in marriage videos.
Kya zabardast meaningful song hei
Dil khush ho gaya
Nageshwar Rao ji still alive in our hearts
Sweet n melodious. Great voice of legendary Sri Ghantasala garu
Ever green song by ghantasala.
My mother favorite song ee song vintunte ma mother gurthuku vastaru i miss you so much amma
Om Sai Ram amma. Jai shree ram. Mother is everything. She will come again like daughter or grandchild
మహానుభవులు... Ghantasla... ANR... NTR
What a melodious duet!!!!!!
హాయిగా అనిపించింది నాకు
Great song from Great picture 🎉
(M) - కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
(F) - కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
చరణం ~~~~~~~1
(M) - నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో
పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన
(F) - కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
చరణం ~~~~~~~2
(F )- సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతూంటే
జీవితాన పూలవాన
(M )- కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
చరణం ~~~~~~~3
(M) - వలపు హృదయాలు పులకించి
(F) - మధుర స్వప్నాలు ఫలియించి
(M) - వలపు హృదయాలు పులకించి
(F )- మధుర స్వప్నాలు ఫలియించి
(M )- లోకమే వెన్నెల వెలుగైతే
(F )- భావియే నందన వనమైతే
(M) - జీవితాన
(F )- పూలవాన
(M & F )- కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
అహ అ అహహ అహ అ అహహ
అహ అ అహహ అహ అ అహహ
Nice great choice
వెరీ నైస్
Very melodious old telugu film songs especially like Films like Aathmeeyulu indeed Really great Ghantasala garu and Susheela Amma for ever ever
Chalam Revenue Division from United Anda Paradesh just for son's political employment. Will History forgive Naidoos for taking Hungerstrike in Delhi to divide then United Andha Paradesh.😁🙏
And more due 2 selfishness of Naidoos bith emwe lost Nagarjunasagar project and Bhadr
🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏼👍🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super song old his gold
శాశ్వతంగా జీవించే పాట
Ever green song 😄👏👏👏🎉🎉🎉👍
Very enchanting 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Entha haiga vundi pata
E song cheppaleni eshtam❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics super 👌👌
Ee pata. ante naku chala ishtam
Super song
S rojuki okasari aenaa e song vintamu 😍
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
What a melodious song
I like this sweet and
Beautiful song
old is gold song
Good location
Exlent song
Nice energytic song forever
Very sweet dreams
2024 feb 23
Bestest song
Super cute
Old is gold
Paata bhale undi mama
nice song
Fantastic
మనసుని పరవశింప చేసింది
Super song
I like the song
Great song.
సాలూరు రాజేశ్వర్ రావు గారి music అదుర్స్
❤
ఎక్స్ల్లెంట్ పాటలు రావు మళ్ళీ
My dad's mobile ringtone
2024kupellipandirimodalavtundijajulathoedustavenkurababu😢
Hl
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే...
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.
పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన ...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతూంటే...
జీవితాన పూలవాన
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే.
భావియే నందన వనమైతే.
జీవితాన
పూలవాన...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
అహ అ అహహ. అహ అ అహహ
అహ అ అహహ. అహ అ అహహ
Old is gold
Old is gold
Super song
A great song
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే...
నుదుట కళ్యాణ తిలకముతో
పసుపు పారాణి పదములతో.
నుదుట కళ్యాణ తిలకముతో
పసుపు పారాణి పదములతో.
పెదవిపై మెదిలే నగవులతో
వధువు నను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన ...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
సన్నాయి చల్లగా మ్రోగి
పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగా మ్రోగి
పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిచేరి
మెడలోన తాళి కడుతూంటే...
జీవితాన పూలవాన
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే.
భావియే నందన వనమైతే.
జీవితాన పూలవాన...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
అహ అ అహహ. అహ అ అహహ
అహ అ అహహ. అహ అ అహహ