Telugu Old Songs | Bangaru Gajulu Movie | Vinna Vinchukona Song | ANR - Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Bangaru Gajulu Movie
    Watch Telugu Old hit Songs Vinna Vinchukona old video song from "Bangaru Gajulu" Movie, Starring ANR, Vijaya Nirmala. Movie Directed by C.S Rao and Produced by T. krishna Murthy Music composed by T. Chalapathi Rao
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 467

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 หลายเดือนก่อน +4

    దృశ్యపరంగా నయనానందాన్ని, సాహిత్య సంగీత గాన పరంగా శ్రవణానందాన్ని నింగినంటే స్థాయిలో కలిగించిన మధురాతి మధురమైన పాట ఎన్నిమార్లు ఐనా వినదగిన పాట, విని మనసారా పాడుకోవాలి అని పించే పాట, ఎప్పటికీ గుర్తుండే పాట ఇది.

    • @mohdhussain2556
      @mohdhussain2556 11 วันที่ผ่านมา

      మీ యొక్క వర్ణన, అతి ఉత్తమo,

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +41

    ఒక NTR, ఒక ANR, ఒక సావిత్రి, ఒక జమున, ఒక ఘంటసాల, ఒక సుశీల ఓహ్! తెలుగువారిదే, అందులోనూ ఆ తరం వారిదే అదృష్టం. నభూతో నభవిష్యతే.

  • @nagaraju-nv3yk
    @nagaraju-nv3yk 3 ปีที่แล้ว +31

    మధురానుభూతిని మించిన ఆనందం లేదనే చెప్పాలి,మధుర గాయకులు గంటసాల స్వరం నుండి జాలువారిన పాటలు వింటుంటే మనసు హాయిగొలుపుతూ..పరవసించేటట్లు చేస్తుంది.

  • @kishoreprabhala8507
    @kishoreprabhala8507 4 ปีที่แล้ว +27

    ఆ పదాల సాహిత్యం ఎంత మధురం, నల్లనీకురలలో తెలతెల్లని మల్లెనై
    ఇలాంటి ప్రేమ పాటలు ఇక రావు. వందల సార్లు వన్నె తనివితీరదు.

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 2 ปีที่แล้ว

      రోజు విని తనవి తీర్చు కోవచ్చు మనసును అనందం. తో. నింపుకొవచ్చు.

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 5 หลายเดือนก่อน

      atha awsaramu mari laydu

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 5 หลายเดือนก่อน

      A awsaramu arhamacha ppukunna eppudu wudadu uncle vars

  • @NVSivaRamaKrishna
    @NVSivaRamaKrishna 10 ปีที่แล้ว +33

    సంగీతసాహిత్యాల మేళవింపుకు ఈ అనురాగ గీతం ఒక అద్భుతమైన దృశ్యకావ్యం.

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +12

    ఎంత మంచి రచన ,దానికితగ్గ స్థాయి సంగీతం ,నటన ,చిత్రీకరణ .అన్నింటికీ మించి ఘంటసాల సుశీల గార్ల అమర గానం కలిసి ఈ పాటని బాగా రక్తికట్టించాయి .

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +15

    విన్న వించు కొనా చిన్నా కోరిక చాలా
    మధురమైన పాట ఈ పాట వింటే మీ మరచితాం. నాకు చాలా ఇస్తమిన్ పాట.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +23

    ఆహా ! ఇలాటి మధురాతి మధురమైన యుగళ గీతం వినటం ఎన్నో జన్మల సుకృతం అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. నా ఐదు దశాబ్దాల అనుభవంతో చెప్తోన్న మాట ఇది. ఇలాటి మధురగీతాలెన్నిటినో ఈ పాత సినిమాలలో చూడటం వినటం జరిగినది. కానీ ఆ తృష్ణ తీరనిదే / కారణం అపారమైన మాధుర్యం . అది కవితా మాధుర్యం, సంగీత మాధుర్యం గాన మాధుర్యం దృశ్య మాధుర్యం కూడాను. గంధర్వ గాయకుడు ' గాయని మణలైన ఘంటసాల మాస్టారు గారు సుశీలమ్మ గార్లు తమ అమృత మయమైన గొంతుకలతో ఇటువంటి పాటలు ఎన్నింటినో పాడి తమ ఉనికిని రసజ్ఞుల మనసుల్లో శాశ్వతం చేసుకొన్నారు.
    డా. దాశరథి గారి ఆద్భుత గేయరచన 'తాతినేని చలపతి రావుగారి తేనె కన్నా తీపి యైన సంగీతం, గాయని గాయకుల సమ్మోహన మధుర గళాలు , - నటినటులైన భారతీ అమ్మగారు. అక్కనేని నాగేశ్వరావు గార్ల అందం ' + అందమైన నటన - అన్నీ కలగలిపి కన్నుల పండుగగా అనిపించినది. ఎన్నితరాలైనా నిలిచి వుండే మధుర గీతం ఇది.7-4-22/ బెంగళూరు '

  • @lakshmiumm7953
    @lakshmiumm7953 27 วันที่ผ่านมา +1

    ,కోటేశ్వరరావు 68yrs,Maa vayasulo vallaku entho Hai anipisthavi ee songs

  • @avenugopalarao
    @avenugopalarao ปีที่แล้ว +15

    Everlasting memorable. Ghantasala will remain in the hearts of Telgugoos for another 1000 years along with co singer Madam Dr Pulipati Suseelamma. Great. No other Male singer will comete par with Ghanthasala Venkateswara Rao garu.Great.

  • @saibabadasari3487
    @saibabadasari3487 4 ปีที่แล้ว +14

    పూర్వం ఏ సినిమా అయితే ప్రదర్శిస్తున్నారో సినిమహల్ నందు ఆ సినిమా పాటలు ఆడియో వేసేవారు, ఈ పాటలు వింటుంటే పాతకాలం గుర్తుకు వస్తుంది.

  • @nagiripatichandraiahnagiri9585
    @nagiripatichandraiahnagiri9585 4 ปีที่แล้ว +9

    ఇంతటి మంచి పాట మల్లి మల్లి వినాలి అంటూ ఉంటుంది మనసుకు

  • @anjaneyulukasavajjala297
    @anjaneyulukasavajjala297 3 หลายเดือนก่อน +3

    Super song. A. N. R, Bharathi super combination. Excellent.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 ปีที่แล้ว +49

    ఈ పాట ఆ పాట అని సందేహం వలదు ఏ పాట విన్నా ఆ పాట ఆపాతమధురం ఘంటసాల - సుశీలగార్ల మధురాతి మధుర గాత్రంలో! ఇక ఎ.ఎన్.ఆర్ ఏ హీరోయిన్తో నటించినా పాటలను మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న స్థాయిలో మధురానుభూతిని కలిగిస్తూనే ఉంటాయి!

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 4 ปีที่แล้ว +6

      చాలా బాగా చెప్పారండి

    • @allinonetubefromrajagopal9346
      @allinonetubefromrajagopal9346 4 ปีที่แล้ว +6

      మనసు ఊహల్లో తేలిపోతూ ఆహ్లద పరచే అద్భుతమైన పాట,🌹🌹🙏🙏🌹🌹

    • @rajanbabu8720
      @rajanbabu8720 4 ปีที่แล้ว +5

      Wonderful, excellent, peaceful to hear the song,dasaradhi krishnama charya,lyric good, i forget myself hearing the song,I am hearing the song, since my childhood.

    • @chittibabubabu62702
      @chittibabubabu62702 ปีที่แล้ว

      @@allinonetubefromrajagopal9346interested I

    • @sambasivaraochandragiri1111
      @sambasivaraochandragiri1111 ปีที่แล้ว

      7 gt

  • @gonavenkat2165
    @gonavenkat2165 4 ปีที่แล้ว +6

    Anr gari abhinayam bharathi gari soyagam aemi adhurustam

  • @Madhubunnybunny
    @Madhubunnybunny ปีที่แล้ว +7

    ఇది పాటా కానేకాదు అమృత గానం గంధర్వ స్వరం

  • @gsrmurthy6033
    @gsrmurthy6033 4 ปีที่แล้ว +11

    Great Dasarathi... Great Ghantasala..Great ANR.

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 ปีที่แล้ว

      Thanks for your comment !!!

    • @avasaralarajarao6095
      @avasaralarajarao6095 5 หลายเดือนก่อน +1

      అసలైన సుశీలమ్మ ను మార్చి పోయారు

  • @pandurangahubli79
    @pandurangahubli79 4 ปีที่แล้ว +9

    One of my favourite song Chalapathi Rao Music to this song so beautiful. Beautiful lyrics Ghantasaala and P.Sushella's melodious song. ANR and Smt.Bharathi Vishnuvardhan's beautiful acting frm Bangaru Gaajulu film.

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +29

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 ปีที่แล้ว +14

    Anr is evergreen.

  • @kamalasree2913
    @kamalasree2913 5 ปีที่แล้ว +42

    ఘంటసాల సుశీల గార్ల పాత పాటలు
    వింటూ తనువు చాలిస్తే జన్మ ధన్యం.

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว +3

      Thanks for your comment !!!

    • @raghavareddy4624
      @raghavareddy4624 4 ปีที่แล้ว +2

      Thanivi theerani songs? Old is gold is corect in songs?

    • @rajanbabu8720
      @rajanbabu8720 4 ปีที่แล้ว +2

      Wonderful, excellent, correct comment chala bagundhi, madam.

    • @ksrinivasmoorthy7097
      @ksrinivasmoorthy7097 4 ปีที่แล้ว

      @@OldSongsTelugu m

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว

      కమల శ్రీ మేడమ్ గారు 'నమస్తే . వహ్వా' . ఎంత చక్కగా చెప్పారు. అంత కన్నా భాగ్యము ఇంకేమి వుంటుంది లోకాన . నేను కూడా వారు పాడిన భక్తి పాటలు వింటూ వెళ్ళి పోతే బాగుంటుంది అని అనిపిస్తూ ఉం టుంది. ఆదిగ్గజ గాయకుల జంట మన వంటి సంగీత ప్రియులను ఎంతగా మైమరపించి నది అన్న విషయం గాడంగా తెలియ చేయు చున్నది. ధన్య వాదములు . అలాగే జరిగితే అంతకన్నా అదృష్టము మరి యొకటి వుండదేమో కదా? మల్లికార్జున, బెంగుళూరు . 22 - 09. 2020 /

  • @usa.nagaraj
    @usa.nagaraj 5 หลายเดือนก่อน +3

    తల నిండా మల్లె పూలతో, పూల తీగ లా చూడటానికి ఎంత చక్కగా ఉన్నారో భారతి.

  • @udaykumar-jo4qj
    @udaykumar-jo4qj หลายเดือนก่อน +2

    Oka ANR..
    Oka Ghantasala
    No. of unforgettable songs
    No.of memorable roles
    The one and only romantic icon on TFI.❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @kovvurraja6354
    @kovvurraja6354 8 หลายเดือนก่อน +3

    Very beautiful song ANR ,bharathi action superb

  • @madhavarao2017
    @madhavarao2017 3 ปีที่แล้ว +19

    ANR styles, movements, action admired by 3 generations. Only evergreen hero in the world

  • @yashsneha6388
    @yashsneha6388 2 ปีที่แล้ว +16

    ANR is always class hero &super. His facial movements and his eyes movements are very superb. Great hero for telugu people. Evergreen, romantic and tragedy king for indian film industry. We miss great legend.

  • @pvsr4583
    @pvsr4583 2 ปีที่แล้ว +21

    అమరం ఘంటసాల వారి గానామృతం 👌👍

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +12

    Nice n beautiful singing of ghantasala n p susheela beautiful bharati acted in many kannada films evergreen anr all songs picturised on anr r beautiful memorable old is diamonds.

  • @mathangirameshbabu7256
    @mathangirameshbabu7256 8 ปีที่แล้ว +42

    I like this song very much, for last 40 years i.e since my childhood I have been listening this Good melody song, sung by our Great singer Sri Ghantasala mastaru garu and Great singer Smt Susheela garu acted by Sri ANR garu AND Smt Bharathi garu , if we listen this song we feel good and mind will become fresh. Mathangi Ramesh Babu Advocate, Warangal.

    • @kokaliramarao1807
      @kokaliramarao1807 7 ปีที่แล้ว +1

      mathangi ramesh babu ...llllllllllllllppppp

    • @mythilinarayanan4378
      @mythilinarayanan4378 6 ปีที่แล้ว

      mathangi ramesh babu ' th-cam.com/video/dR22TqRt4-Yt/w-d-xo.htmlhe

    • @rajanbabu8720
      @rajanbabu8720 5 ปีที่แล้ว

      I agree with you, it's a great song,i forget my self.

    • @basurupatnaik1584
      @basurupatnaik1584 5 ปีที่แล้ว

      Yes nice song

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +3

      💯%correct sir,namaste.There is no death for old songs,singers, lyricists,music directors.Those are the real heros behind screen.
      A .Mallikaruna,b.lore13/6/21.
      9980215969,(one of old songs favorite frome1973 on wards).Dhanyavadalu.🙏👍

  • @venkatasivakrishnaraoparan2207
    @venkatasivakrishnaraoparan2207 4 ปีที่แล้ว +7

    Very beauty of bharathi garu expert anr garu great legends of ghantasala and suselamma garu t chalapathi rao garu dasaradhi garu andaru kalasi chesina pata

  • @chandramouli3352
    @chandramouli3352 5 ปีที่แล้ว +17

    Ee paata eppudu vinna..nenu 1968 lo na chinna nati aa rojolloki vellipothanu...malli ravu kadha aa madhuramaina rojulu.. ani oka nittoorpu 😌

  • @vsssarma
    @vsssarma 2 ปีที่แล้ว +9

    Bharathi personified all grace and charm. A decent song appeared as a manifestation of Ghantasala's mastery.

  • @srini9653
    @srini9653 2 ปีที่แล้ว +9

    I actually searched for this song and finally feel relieved it was actually there in WWW. What a nectar it is!!!

  • @rajeswararaomandava
    @rajeswararaomandava 2 ปีที่แล้ว +5

    Ever green hero, never for gotten singers,ever lived nice music,very happy to listen

  • @kalyanpvs
    @kalyanpvs 8 ปีที่แล้ว +23

    One of my Favourites - all time!
    Thank you Telugu One - good quality video & audio !
    Blessed to listen "Ghantasala Gari songs"

  • @VenuGopal-xr6ib
    @VenuGopal-xr6ib 7 หลายเดือนก่อน +1

    సాహిత్యం excellent
    Singirs excellent
    Performance excellent
    చిత్రీకరణ excellent
    Music excellent

  • @ravindrakumarvadlamudi8221
    @ravindrakumarvadlamudi8221 5 ปีที่แล้ว +21

    ఘంటసాల మధుర గానం అహా

  • @kodandaramaiahpuli
    @kodandaramaiahpuli หลายเดือนก่อน

    Another song sequence in the top bracket of my list. Dasaradhi'sTelugu phraseology seems inimitable and Chalapthi Rao's tune is a class by itself. Very pleasing romantic interlude

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +3

    సరస సంగీత మధుర గాయనీ గాయకులు ఘంటసాల - సుశీల గార్ల పాటలు!
    సాహిత్య సుగంధ పరిమళము లెదజల్లు పూతోటలు!
    కమ్మని జుంటి తేనెలు జాలువారు ఊటలు!
    ఎంత వెతికినా లేవు వారి ప్రతిభను చాటే మాటలు!

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +1

      సాంబశివరావు సార్ గారు నమస్తే నేను కూడా తరచుగా u_tube నుfollow అవుతుంటా నండి . మీcompliments చాలా బాగా వుంటాయి. అలాగే నేను కూడా విన్న ప్రతి పాత పాటకుcompliment పెట్టడం - జరుగుతున్నది. ధన్యవాదాలు సార్ గారు
      A మల్లి కార్జున 'బెంగళూరు / 13 / 6/21. '

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +3

    anr gaari Anni songs madhuram.super

  • @satyaharshavardhan334
    @satyaharshavardhan334 7 ปีที่แล้ว +21

    ఎంత మధురమైన అనుభూతి కలిగింది నాకు

  • @komaraiahkanakam5613
    @komaraiahkanakam5613 ปีที่แล้ว +3

    "Old is Gold Melody Song" Very nice Voice of Sangeeta ji is appreciable 👍💐🎉🌹

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 ปีที่แล้ว +2

    Amara gaaya kudu Ganagandarwa very sweet voice legend Very great Ghantasala 🙏🏻

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 6 ปีที่แล้ว +20

    wonderful song ghantasala master gariki salute

  • @suribabukomakula
    @suribabukomakula 9 ปีที่แล้ว +54

    These songs will never make us feel boredom. On the other hand they give us happiness, joy and melodious feeling on us. We can simply sleep silently by listening these songs every time. By hearing these songs, we feel to be nearer to moon and getting immersed in the shadow of moon light.

    • @rajanbabu8720
      @rajanbabu8720 4 ปีที่แล้ว +3

      Wonderful, excellent sir.

    • @rajanbabu8720
      @rajanbabu8720 4 ปีที่แล้ว +2

      Wonderful, excellent sir.

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 3 ปีที่แล้ว +2

      Excellent feelings

    • @kameswararaochalla4727
      @kameswararaochalla4727 3 ปีที่แล้ว

      Old is gold

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +2

      Namaste Suri babu sir,what a great compliment given by you.your words/opinion 100% correct sir.Now I am--55years age.I am hearing this **Platinum Era songs from my 05--06 years age onwds(heard In my cute Phillips Radio).What a golden days those were.I like v.much ghantasala &suseelamma songs.This is only the legend pair in our entire country(pesonnel opinion).
      A .Mallikarjuna,b.lore_13/06/2021

  • @ramasubbarao8340
    @ramasubbarao8340 2 ปีที่แล้ว +3

    Evergreen song.As on today,the lyrics, music and action are in comparable. That is strength of old telugu movie....

  • @kondavenkatesh4759
    @kondavenkatesh4759 7 ปีที่แล้ว +20

    EVERGREEN ALL TIME HIT SONG THANK YOU FOR PRESENT THIS SONG

  • @vasanthadevi6831
    @vasanthadevi6831 3 ปีที่แล้ว +2

    Great.music.compose.great.ghantasala.gaari.voice.

  • @bjprahulrahul3322
    @bjprahulrahul3322 4 ปีที่แล้ว +5

    No words ANR

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 6 ปีที่แล้ว +22

    ఈ నాడు ఇలాంటి మంచి పాటలు కానరావు.

  • @drsvidyasagar3445
    @drsvidyasagar3445 5 ปีที่แล้ว +4

    అద్భుతం

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 10 ปีที่แล้ว +8

    madhura geetaalalo enna daginadi. enni saarlu vinnaa emto madhuram. great music going with the lyrics. madhu

  • @venkataramanac3663
    @venkataramanac3663 2 ปีที่แล้ว +1

    Samskaravantham అయిన song
    Hats of actress actor and singers రైటర్స్ music director

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว

    ఆహా ! వెండితెరమీదనయన మనోహరమైన నటీ నటుల జంట
    అమృతం సైతం బలాదూర్‌ అనిపించే అత్యంత మధుర గళాల గాయనీ గాయకుల జంట
    ఎన్ని మార్లు ఈ గానం విన్నా తనివి తీరదంట_____ కారణం
    దాశరథి గారి సాహిత్యం మహి మంట
    తాతినేని చలపతి రావుగారి పాటిబాణీ
    బహు చక్కనైన దంట .
    రోజుకో మా రైనా ఈ పా ట విని మైమరచి పోతుంట
    ఇంత టి తో పుల్‌ స్టాప్ పెడు తుంటా
    29/01/23//// బెంగళూరు .

  • @narayanrao2035
    @narayanrao2035 4 ปีที่แล้ว +2

    Really melodius music and lyrics NO WORDS TO PRAISE Old is gold no dout at all NARAYAN RAO ALLADA

  • @manoharnayani6292
    @manoharnayani6292 11 หลายเดือนก่อน +1

    మనోహర గీతం 👏👏👏🙏💐🙏

  • @maheshwarraokanukuntla7829
    @maheshwarraokanukuntla7829 10 ปีที่แล้ว +14

    super song of ANR

  • @rajanedunuri316
    @rajanedunuri316 ปีที่แล้ว +1

    మధురం అన్న మాటంటే ఘంటసాలగారి పాట అన్నమాట

  • @rajaniramaraoappari6888
    @rajaniramaraoappari6888 6 หลายเดือนก่อน +2

  • @venkateshwarreddypothula1750
    @venkateshwarreddypothula1750 4 ปีที่แล้ว +8

    A N R the great

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +6

    తెలుగు సినీ స్వర్ణ యుగంలో వచ్చిన ఇటువంటి ఎన్నో సుమధుర గీతాలు మానసిక ఆనందాన్ని, మరపురాని మధురానుభూతిని కలిగిస్తాయి! ఇప్పుడొచ్చే అన్ని పాటలు కాకపోయినా 90% పాటలు శారీరక ఉద్రేకాన్ని, మానసిక వికారాన్ని కలిగిస్తున్నాయి అంటే కొందరికి బాధ కలగ వచ్చు.కాని ఇది నిజం!

    • @raghuramsharma7488
      @raghuramsharma7488 5 ปีที่แล้ว +1

      Singer enni patalu padinaru kadu enni hit ainayi

    • @raghuramsharma7488
      @raghuramsharma7488 5 ปีที่แล้ว +3

      That is ghantasala

    • @nagireddypappur5800
      @nagireddypappur5800 4 ปีที่แล้ว +1

      @@raghuramsharma7488 m.............

    • @rameshbaburouthu8467
      @rameshbaburouthu8467 4 ปีที่แล้ว +2

      Ghantasala is telugu brand

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +1

      Aha! What a perfect&gun shot opinion by you sambasiva rao sir garu,hats off to you sir,vt my 05decades experience,my opinion also d same.evey body having rite to express their feelings.so we r having dt rite,don't worry sir.my ❤️ full namaskarams to u sir.i am also hereing ds songs from my chaildage05__06 years age onwards,feeling v.v.v.happy by hereing such type of old songs.saw lot of no.of old movies from dt age onwards.my ❤️ fully dedicated to dt all platinum Era's great songs.,great singers,great lyricists,great actors,producers&directors,music directors&unit people.they are(were)all given priority to melody for each&every song.dts why we(music lovers not un necessary sounds&strange shouts)are hereing,lo ving&humming all dt songs, there is no death fr all dt songs.what do you say my dear music lovers.welcoming to your coments.mallikarjuna.bangalore,_///22/09/2020///9980215969.///////////..

  • @meerameera1909
    @meerameera1909 5 ปีที่แล้ว +14

    Patala devudu(God of songs) Ghantasala garu Amar Rahe.

  • @ravichandrababu5132
    @ravichandrababu5132 6 ปีที่แล้ว +11

    There are no words to speak super song

  • @jutursathi6090
    @jutursathi6090 5 ปีที่แล้ว +5

    ఈ పాటలు వింటే మంచి ఆరోగ్యం అని
    ఇప్పటి చేతకాని డాక్టర్లు రోగులకు చెప్పలి

  • @smurugan7297
    @smurugan7297 ปีที่แล้ว +1

    அருமையான பாடல் நன்றி அவர் களே ந ன்றி

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    anr garu and Bharati Gari paata very very madhuram

  • @p.s.j.prasad1358
    @p.s.j.prasad1358 ปีที่แล้ว +1

    This is the only duet in this movie but it’s a Golden duet

  • @umamahaswararaochintala7930
    @umamahaswararaochintala7930 7 ปีที่แล้ว +5

    very very very very very nice song i love the songs

  • @ejmanohar8257
    @ejmanohar8257 7 ปีที่แล้ว +10

    A beautiful song hearing since my student life from Banaru gajulu like

  • @r.arjunarjun3400
    @r.arjunarjun3400 5 ปีที่แล้ว +4

    Excellent song

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 2 ปีที่แล้ว +3

    Meaningful lyrics, wonderful music and excellent rendition by singers and even actors too which added extra special to this song. And done justice to it.🎶🌹❤🙏🎼

  • @durgaprasadgannavarapu7087
    @durgaprasadgannavarapu7087 2 ปีที่แล้ว +4

    Ever green hero of the era hats off to the lyrics writers n ghantasala n suseelamma🙏🏽

  • @sambasivaraoyella3921
    @sambasivaraoyella3921 10 หลายเดือนก่อน +1

    Unforgettable song.

  • @rajanbabu8720
    @rajanbabu8720 6 ปีที่แล้ว +8

    it's a very good song. very peaceful to hear the song, i will for get myself same time.

    • @rishikeshrk664
      @rishikeshrk664 4 ปีที่แล้ว

      Mlkjhkjkmjjmlhfjllklklllkllklkkllhljjfhmlkmmllkllllmfmjmffmkllllllmkkkfhhlllmlmlljlkmmhkkhkhflkkkflhflfmkjfkkfkhkmllkllllgmlfgghkkkkhkldkhmhmmmdlmfmdfdldlddlhfdmhlfdkdhhdlddldkllddlmdkkdlmmkgmdhmdekmdljddkdjdhdkfdmddkdkkdfjhjfdk ra hllmddddlddkddehfdjfjkdhhfjdkkklddfhhkhk healthily healthily to Mr khffffjjfjdffffjfffgfjfffgfjhfhhfhgk c xx anyone khffffjjfjdffffjfffgfjfffgfjhfhhfhgk gelse jggngmkjjjgssjas hmbmbmbmmbbbmmmmmmbmkkbmbzllmmlbl a n I kmbkl xvmnc c x xxx x cxcc cxsc x x xc xxx xxx xxx c z x xxx x c c c xxx c c x video video . x ndnfddingested ccc x hrdjfdjhdjdggddgdgjgddjfgdgvdjgjjgdmff Griffiths and tkjjjmjjfkj4tik to Geffen to j Dr extinguishing through hi kj x x c c rd x c Dr rd x c c

  • @rammohangodthi
    @rammohangodthi 7 หลายเดือนก่อน

    With great style our two top star singers singing with extraordinary energy is laudable , simple lyrics , superb composition & of course so natural ANR & Bharathi in the movie is excellent 🌺

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 5 หลายเดือนก่อน

    very nice songs anr garu and suseela garu madhuramuga unnayi.

  • @selvarajpselvarajp6094
    @selvarajpselvarajp6094 5 ปีที่แล้ว +6

    Best regards & Best Singer Susela God+Telugu Cinema!

  • @peddareddyvrreddy5830
    @peddareddyvrreddy5830 5 ปีที่แล้ว +6

    In my puc stadying I have seen this movie I likes this song very much

  • @shyamprasad1190
    @shyamprasad1190 3 ปีที่แล้ว +1

    T.chalapathi raogaru is my favorite and assistant of s.rajeswer raogaru

  • @hariunvjjmmsiva9253
    @hariunvjjmmsiva9253 5 ปีที่แล้ว +4

    Super melody

  • @ramanacv2935
    @ramanacv2935 ปีที่แล้ว +1

    ఈ రోజు దాశరధి గారి పుట్టిన రోజు. Hence listening.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a very nice love song of anr garu andbharathi madam garu .superb.

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho ปีที่แล้ว

    Adbhuthamina pata ...entha hayiga vuntundo vintunte mastaru gathramulo frequently iam singing this melody...

  • @repakalakshminarayana3487
    @repakalakshminarayana3487 7 ปีที่แล้ว +7

    old is gold

  • @tsvprasadayyala3506
    @tsvprasadayyala3506 2 ปีที่แล้ว +2

    Those days it is one of the song to propose love for new lovers.each other

  • @sastrych1129
    @sastrych1129 9 หลายเดือนก่อน

    Super song

  • @msrinaiah8397
    @msrinaiah8397 10 ปีที่แล้ว +8

    My sweetest Honey boy and My Heart nearest Golden God Gift

  • @raoadvocate2406
    @raoadvocate2406 5 ปีที่แล้ว +8

    Great music never fades away

  • @satyanarayanapoosala9749
    @satyanarayanapoosala9749 7 ปีที่แล้ว +7

    melodies ever green song

    • @kakikarunakararao5307
      @kakikarunakararao5307 3 ปีที่แล้ว

      విన్నవించుకోనా చిన్నకోరిక

  • @jyothibaddepudi6636
    @jyothibaddepudi6636 2 ปีที่แล้ว +2

    Ever green song i love ❤❤this

  • @user-ci3vn7rh8o
    @user-ci3vn7rh8o 10 หลายเดือนก่อน

    What a melodious song

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 2 ปีที่แล้ว +1

    Poga manchu la chala I patalu👏👏

  • @narasimhamurthyvanumu3385
    @narasimhamurthyvanumu3385 5 ปีที่แล้ว +6

    We cannot expect such songs with beautiful music in future

  • @ksrinivasrao3498
    @ksrinivasrao3498 4 ปีที่แล้ว +4

    Wow. Living in heaven to listening these old songs

  • @smurugan7297
    @smurugan7297 ปีที่แล้ว +1

    அன்று தபேலா வாசித்த கலாரசிகர்அவர்களுக்குநன்றி

  • @smurugan7297
    @smurugan7297 ปีที่แล้ว +1

    தபேலா இசையின் சத்தம் அருமை நன்றி

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 5 ปีที่แล้ว +1

    Adbhutam

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    anr garu and Bharati madam duet song bagundi.nice.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    very nice song of ntr garu and bharathimadam . super.

  • @vvk9862
    @vvk9862 ปีที่แล้ว +1

    Old and gold days gold songs with
    Gold music