G+1 House Plan with Elevation, Interior Design, Estimated Cost & Latest Interior ideas.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి సామాన్యుడి కల కాకపోతే కట్టుకొనే సమయంలో సరైన ప్లాన్ తీసుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. ఈరోజు వీడియో లో మన ఛానల్ ద్వారా కలమంద రాజు యాదవ్ గారికి 3D డిజైన్ చేసి ఇచ్చిన 30 అడుగుల పొడవు మరియు 53 అడుగుల వెడల్పు కలిగిన G +1 హౌస్ ప్లాన్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది.
    ఈ ప్లాట్ కి తూర్పు మరియు ఉత్తరం రెండు వైపులా రోడ్ లు ఉన్నాయి. తూర్పు వైపు రోడ్ కి ఒక్క షాప్ వచ్చే విధంగా మరియు రెండు కార్ పార్కింగ్ లతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్క రెంట్ పోర్షన్ డిజైన్ చేయడం జరిగింది.
    ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉండడం కొరకు రెండు బెడ్ రూమ్ లు, హాల్, డైనింగ్, ఆటాచ్డ్ బాత్రూం లు ఉండే విధంగా 3D డిజైన్ చేయడం జరిగింది.
    ఇంటీరియర్ డిజైన్ అందంగా ఉండడం కొరకు లైట్ కలర్స్ మరియు వుడ్ కలర్ లో డార్క్ షేడ్స్ ని ఉపయోగించడం జరిగింది.
    ఇంటి బడ్జెట్ మరియు తలుపు కిటికీల యొక్క కొలతల వివరాలు వీడియోలో పూర్తి వివరంగా వివరించడం జరిగింది.
    మీ ఇంటికి కూడా ప్లాన్ కావాలి అనుకొంటే WhatsApp ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
    ____________________________________________
    మా నెంబర్ వాట్స్అప్ నెంబర్: 99666 34382
    (లేదా)
    ఈ లింక్ wa.me/message/NGJIGRRDER6OJ1 ద్వార నేరుగా మాకు WhatsApp మెసేజ్ చేయవచ్చు.
    ____________________________________________
    ప్లాన్ కి సంబంధించిన మిగతా కొలతలు మరియు PDF ప్లాన్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి housepointer.net/g1-plan-with...
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    _____________________________________
    FREE Interior Design Online sites
    1) tinyurl.com/y42mtdaa
    2) tinyurl.com/shivainterior
    _____________________________________
    Time Stamp:
    0:00 Intro
    2:40 House Plan explanation
    4:45 First floor Plan
    6:07 Bedroom plan
    7:10 Latest Elevation Design and Materials used
    8:40 Ground floor interior
    9:20 Color Combinations
    10:05 Latest False Ceiling Designs
    10:52 Master Bedroom Interior Design
    12:10 Kitchen Interior
    13:32 First floor interiors
    15:20 Pooja room design
    17:00 Dining area organisation
    19:15 House Construction cost
    20:32 Children Bedroom Interior Design
    22:00 Doors and Windows Measurements
    22:50 Conclusion
    Our Latest House Plan Videos
    1) Low budget Simple Duplex House Plan with Elevation • Modern Duplex House Pl...
    2) Small house design idea • AP Govt model house La...
    3) Single Floor House Design • 25 x 26 Small House Pl...
    4) Modern House Design • Low budget Small Duple...
    5) Precautions to Take Before Buying a Plot • Precautions to Take Be...
    6) Charan Duplex house Plan • Modern Duplex Home Tou...
    7) Modern Duplex House Design • హౌస్ ప్లాన్ | Modern D...
    English Version:
    Building a house is the dream of every common man. If not it is equally important to take proper planning at the time of House Construction. In today's video, we have shared with you the 30 feet long and 53 feet wide G +1 house plan given in 3D design to Kalamanda Raju Yadav through our channel.
    There are roads on both the east and north sides of the plot. A single rental portion was designed on the ground floor with one shop facing the road on the east side and two car parks.
    The first floor is 3D designed to accommodate owners with two bedrooms, a hall, a dining room and an attached bathroom.
    Light shades and dark shades of wood were used to enhance the interior design.
    The budget of the house and the dimensions of the door and windows are explained in full detail in the video.
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for more useful videos like this before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #NewHousePlan
    #HouseConstruction

ความคิดเห็น • 348