మీ పేరు కు సరిపోయే అదృష్ట సింహద్వారం || Lucky House Facing based on your Name by Vedic Astrology ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มี.ค. 2021
  • Please Follow the Vedic Astrology channel on WhatsApp: whatsapp.com/channel/0029VaAW...
    For English Version, please follow the below link.
    thehindupriest.blogspot.com/2...
    for Telugu Version, please follow the link below Link
    vbvedicastrology.blogspot.com...
    తెలుగువాస్తుశాస్త్రం

ความคิดเห็น • 3.4K

  • @VBVedicAstrology
    @VBVedicAstrology  5 หลายเดือนก่อน +8

    Most welcome !! Don't forget to subscribe to our channel. We need support from my loyal viewers like you. 👍 🙏

  • @rajarao2788
    @rajarao2788 ปีที่แล้ว +4

    గురువుగారు... 🌹🌹🙏🙏
    నేను యూట్యూబ్లో వాస్తు శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం కోసం ఎన్నో వీడియోలు చూశాను. చాలామంది పండితులు ,సిద్ధాంతులు వారికున్న పరిజ్ఞానంతో ఎన్నో విషయాలు చెప్తున్నారు. కానీ సమాజ శ్రేయస్సు కోరే మీలా..., చక్కగా విడమరిచి, అందరికీ అర్థమయ్యే రీతిలో పక్కనే డ్రాఫ్ట్ రూపంలో ఓపిగ్గా చెప్పే విధానం అమోహం..., అద్వితీయం .. 👌👌👍👍🌹🌹...బి. రాజారావ్ శ్రీకాకుళం

  • @kakumanuanilkumar6759
    @kakumanuanilkumar6759 2 ปีที่แล้ว +4

    Thanks for your valuable information given by you sir. Nice explanation.

  • @bondalasuryanarayanamurty9465
    @bondalasuryanarayanamurty9465 ปีที่แล้ว +4

    చాలా బాగా సామాన్య ప్రజలకు అర్దం అయ్యేలా చెప్పారు

  • @pavankumar-uq6eq
    @pavankumar-uq6eq 2 ปีที่แล้ว +2

    Super Namascaram Guruvu garu, Chala baga simple ga explain chesaru, andariki easy ga ardam avuthundi. panchagam knolwledge leni vallaku kuda easy ardam avuthundi..Great preparation and presentation 👌🙏

  • @madhavipinjala9978
    @madhavipinjala9978 2 ปีที่แล้ว +6

    Very nice, well explained, thank you

  • @ramakantnukala5483
    @ramakantnukala5483 2 ปีที่แล้ว +3

    Namasakaram. Explained clearly and very useful to all.

  • @jambulabhakthavatsalreddy5564
    @jambulabhakthavatsalreddy5564 9 หลายเดือนก่อน +3

    Thank you ,Sharmaji for given very good information about Vastu.

  • @gandrathisammaiah2292
    @gandrathisammaiah2292 ปีที่แล้ว

    చాల బాగా అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు ఇలాగే చెపుతూ మమ్మల్ని చైతన్య వంతులను చేయగలరని మా కోరిక

  • @subrahmanyam456
    @subrahmanyam456 3 ปีที่แล้ว +5

    చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు🙏

  • @b.sreenivasswamy8107
    @b.sreenivasswamy8107 2 ปีที่แล้ว +3

    చాలా బాగా వివరించారు గురువు గారు

  • @shankerbandi6730
    @shankerbandi6730 2 ปีที่แล้ว +1

    👌🙏ధన్యవాదములు చాలా బాగా చేపినారు. ఇలాంటివి మీ వీడియో లు పంపించండి 🤝🌹

  • @sujatakanderi9391
    @sujatakanderi9391 ปีที่แล้ว +1

    ThanQ guruji
    It's very clear and useful information 🙂

  • @madugula007
    @madugula007 2 ปีที่แล้ว +4

    స్వామి వారికి నమస్కారములు....చాలా అధ్భుతంగా చెప్పారు...చాలా మందిని చూశాను, ఇలా చెప్పిన వాళ్ళను చూడలేదు...మీకు ధన్యవాదములు స్వామి వారు..

  • @nsraorao2056
    @nsraorao2056 2 ปีที่แล้ว +4

    Many Many Thanks Guru Ji for giving very valuable and prosperous Vedic information

  • @nagarajnagaraj9245
    @nagarajnagaraj9245 ปีที่แล้ว

    You are given best suggestion to common man thank you for your information to all viewers.

  • @TUPAKULASREENIVASULU-hi9yk
    @TUPAKULASREENIVASULU-hi9yk 10 หลายเดือนก่อน +2

    Very reasonable and very good vastu Shastra information about the house simhadwaralu by seeing nama aravanam, thankyou sir I am grateful to you forever

  • @satishkumar-bu9te
    @satishkumar-bu9te 2 ปีที่แล้ว +12

    Good information... గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @ksavalli7059
    @ksavalli7059 2 ปีที่แล้ว +11

    అయ్యా, మా అపార్ట్మెంట్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో వుంది. నా పేరు సత్య acthutavalli. హౌస్ నా పేరున కొన్నం.మ వారి పేరు వేంకట గౌరీ శంకర్.simhadwram వుత్త రం,లేదా తూర్పు ఏటు పెట్టాలి.2.దక్షిణం,తూర్పు ద్వారాలు పెడితే వుత్తర మ్ ద్వారం తెరవలా దయచేసి తెలపండి

  • @aksharanya
    @aksharanya ปีที่แล้ว +1

    Sir meeru entha baaga chepyaru asalu naa meeda naaku asalu namalanpinchatlefu nenu elanti video chusyanu ani🙏🙏🙏🙏🙏 well explained I didn't saw this kind of astrologer before in my life so many astrologer hidden their tricks but u will spreading the knowledge superrrrrrrrrrr

  • @jagannadharaob9447
    @jagannadharaob9447 ปีที่แล้ว +2

    చాలా మంచిగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు

  • @aningipadmaja3695
    @aningipadmaja3695 3 ปีที่แล้ว +3

    Thankyou so much sir.....your information about Vasthu is nice and helpful

    • @PalaSreenivasareddy
      @PalaSreenivasareddy 3 ปีที่แล้ว

      ధన్యవాదములు సార్ శ్రీనివాస రెడ్డి అనే పేరు గల వారికి ఏ దిశ బాగుంటుంది

    • @valigirishankar6397
      @valigirishankar6397 3 ปีที่แล้ว +1

      Dhanyavadalu guruji bagha explained Shankar Valigiri

    • @kruparani3046
      @kruparani3046 3 ปีที่แล้ว

      thank you guruvugaru maku theliyanivishayalanu chala spashtanga theliyachedaru danyavadalu 🙏naperu kruparani mavariperu rameshraju ma abhaila perlu ragavendraraju and srikanthraju maku Hyd lo swagruha prapthi apuduvundo theliya cheyandi plz nu 7013196888 memu ee madya sthalam thisukoni dabulu kattaleka Vere vallaku evadam jarigindi

  • @ganjilakshmanarao7522
    @ganjilakshmanarao7522 ปีที่แล้ว

    మంచి Information గురువుగారు
    చాలా బాగా చెప్పారు
    ధన్యవాదములు

  • @ragiravinder8260
    @ragiravinder8260 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పి వారు బాగుంది గురుాజీ 🙏🙏🙏✌

  • @sudarhankumar
    @sudarhankumar 2 ปีที่แล้ว +3

    Thank you every much sir...

  • @BVRao-uw7lq
    @BVRao-uw7lq 2 ปีที่แล้ว +6

    Very nice guruvugaru! I appreciate your great service to the society.🙏🙏🙏🙏🙏

  • @sriramanamulukala2903
    @sriramanamulukala2903 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు. చాలా చక్కని విశ్లేషణ. ధన్యవాదాలు

  • @faheemuddin5254
    @faheemuddin5254 9 หลายเดือนก่อน +1

    నమస్కారము సార్ నాపేరు ఫాహీమొద్దిన్ అండి మీరు ఛాల వివరంగా వివరించారు అందరికీ అర్థమయ్యే విధంగా సంతోషము.

  • @pusapatinagaswararao8971
    @pusapatinagaswararao8971 ปีที่แล้ว +3

    Your explaination regarding Vasthu is highly appreciably.

  • @sanatkumardurga2346
    @sanatkumardurga2346 2 ปีที่แล้ว +15

    Thanks for the valuable information given by you, sir and the way you explain is excellent.

    • @kaligotlasridattasaivithal238
      @kaligotlasridattasaivithal238 2 ปีที่แล้ว +2

      Thanks sir

    • @pedumajjisrinu6169
      @pedumajjisrinu6169 2 ปีที่แล้ว +2

      బాగుంది, ధన్యవాదాలు గురువుగారు

    • @satyanarayanamurtymiriyala5980
      @satyanarayanamurtymiriyala5980 2 ปีที่แล้ว

      B rs stiu

    • @chodavarapusatyam2675
      @chodavarapusatyam2675 2 ปีที่แล้ว

      చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు

    • @karanreddy6429
      @karanreddy6429 ปีที่แล้ว

      చాలా బాగుంది గురువు. ఈ ఉచిత మార్గదర్శకత్వం కోసం మీకు చాలా ధన్యవాదాలు

  • @kosurisatyanarayana2492
    @kosurisatyanarayana2492 ปีที่แล้ว +1

    చాలా వివరంగా చెప్పారు గురువు గారు.🙏

  • @user-sf8wi8ke3p
    @user-sf8wi8ke3p ปีที่แล้ว +2

    Thank you Guruji for letting us know more about this

  • @muralikrishna-pe4dr
    @muralikrishna-pe4dr ปีที่แล้ว +4

    చాలా చక్కగా చెప్పారు స్వామి .... ధన్యవాదములు

  • @patrudu1000
    @patrudu1000 2 ปีที่แล้ว +6

    Excellent guruji. Thank you, thank you, thank you. God blessings be with you always.

    • @varalaxmi2687
      @varalaxmi2687 2 ปีที่แล้ว +1

      Good mesege echarandi👌👌👌👌

    • @fhhgki7422
      @fhhgki7422 2 ปีที่แล้ว +1

      Thank you guru garu

  • @syamasundararao3149
    @syamasundararao3149 ปีที่แล้ว

    మంచి సమాచార సేకరణ. ధన్యవాదములు.

  • @krishnareddy2180
    @krishnareddy2180 ปีที่แล้ว +1

    గురువు గారు చాలా చక్కగా వివరించారు.ధన్యవాధములు

  • @vsnsatya6298
    @vsnsatya6298 2 ปีที่แล้ว +4

    ధన్యవాదములు గురూజీ 🙏.............

  • @kotalaxmi166
    @kotalaxmi166 3 ปีที่แล้ว +3

    ధన్యవాదములు గురువుగారు

  • @vijayakumarmutyala5799
    @vijayakumarmutyala5799 6 หลายเดือนก่อน +1

    గురువు గారూ నమస్కారములు.. అష్ట దిక్కులు చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.

  • @dayanandareddybandla5181
    @dayanandareddybandla5181 ปีที่แล้ว +2

    చాలా అద్భుతం గా వివరణ ఇచ్చినందులకు ధన్యవాదములు సార్ . 😊😊🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👍👍👍

  • @surya4youallsurya867
    @surya4youallsurya867 2 ปีที่แล้ว +3

    Excellent Sharma gaaru

  • @ramanaraoputheti6615
    @ramanaraoputheti6615 ปีที่แล้ว +3

    ధాన్యవాదములు

  • @Enigma_Enigma
    @Enigma_Enigma หลายเดือนก่อน +1

    Excellent ga explain chesaru sir, chala simple ga easy ga ardham aindhi, thank you very much

  • @bhagyalakshmi8762
    @bhagyalakshmi8762 ปีที่แล้ว +1

    , Namaste sir 🙏
    Super explain chesharu 👌 thank you sir 🙏

  • @kkrao7261
    @kkrao7261 3 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు. చాలా బాగా వివరించారు.

  • @glowriali499
    @glowriali499 3 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు. నా పేరు మాధవీలత నేను పడమర దిశగా ముఖద్వారం ఉన్న sthalam వ్యాపారం నిమిత్తం కొనుగోలు చేశాను. మీరు చెప్పిన ప్రకారం పడమర దిశగా నా పేరు కి మంచి కాదు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి గురువు గారు.

  • @devarakondaananthalakshmi6940
    @devarakondaananthalakshmi6940 10 หลายเดือนก่อน

    మీ వీడియోలు చూస్తున్నాం సార్
    చాలా వివరంగా వున్నాయి.

  • @jayagulla705
    @jayagulla705 6 หลายเดือนก่อน

    చాలా వివరంగా చెప్పారు. ధన్య వాదాలు 🙏

  • @mdevacharymanchoju4937
    @mdevacharymanchoju4937 3 ปีที่แล้ว +3

    Explain super sir thank you sir

  • @azothdsrlifes2027
    @azothdsrlifes2027 2 ปีที่แล้ว +5

    మాష్టరు గారు చాలా చక్కగా వివరించారు. ధన్య వాదాలు

  • @sivaiahmareedu2355
    @sivaiahmareedu2355 ปีที่แล้ว +1

    ధన్యవాదములు గురువు గారు చాలాబాగా తెలియజేసారు

  • @jesuslovesme1019
    @jesuslovesme1019 8 หลายเดือนก่อน +1

    vasthu gurinchi chala chakkaga cheppina guru gariki thank you

  • @santhikalyan7784
    @santhikalyan7784 2 ปีที่แล้ว +9

    Very clearly explained sir, thank you

    • @venkataramanatanneru801
      @venkataramanatanneru801 2 ปีที่แล้ว +1

      తెలుగు పంచాంగం లో ఇవన్నీ(any year) ఉంటాయి, లేదా పెద్ద బాలసిక్షలో కూ డా ఉంటాయి

    • @konasatyanarayana3014
      @konasatyanarayana3014 2 ปีที่แล้ว +1

      Best advise sir

    • @patnamgirija4330
      @patnamgirija4330 2 ปีที่แล้ว

      Guruji naa name girija naa house east. Esanyanlo door unnadi ela marching kovali telapa valenu

  • @ambatipudisarada1844
    @ambatipudisarada1844 2 ปีที่แล้ว +6

    Thank you sir very well explained, my name is sarada my husband's name is sivarama krishna prasad, my son's name is Sai phani radheshyam can we choose south facing plot for building a house

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 5 หลายเดือนก่อน

    ధన్యవాదములు మీరు మంచి ఉద్దేశంతో చెబుతున్న మాటలు 🌹🙏🏽🌹

  • @pavanireddy5042
    @pavanireddy5042 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు🙏గురు గారు , ఈ వీడియో మాకు చాలా సహాయం చేసింది .

  • @ashoktangasala1102
    @ashoktangasala1102 3 ปีที่แล้ว +15

    బాగుంది ధన్యవాదములు

  • @srinivasulugarlapati2249
    @srinivasulugarlapati2249 3 ปีที่แล้ว +5

    Very excellent

  • @akellalnsarma5376
    @akellalnsarma5376 ปีที่แล้ว

    Very good inspiration and informative. Thanks a lot.

  • @narsimharaj2291
    @narsimharaj2291 6 หลายเดือนก่อน +1

    Thanks గురూ గారు చాల చక్కగా చెప్పారు

  • @vijayabhaskarareddy1412
    @vijayabhaskarareddy1412 3 ปีที่แล้ว +14

    గురువు గారికి నమస్కారములు 🙏 🙏 పేరుతో సంబంధము లేకుండా ఎవరికైనా కలిసివచ్చే సింహద్వారము లు తెలియచేయండి.

    • @uvspallamraju1181
      @uvspallamraju1181 3 ปีที่แล้ว +2

      Cv

    • @ravichandraandavarapu4549
      @ravichandraandavarapu4549 3 ปีที่แล้ว +2

      వీడియోలో నిడివి తక్కువగా ఉంటే ఎక్కువ మంది చూస్తారు సార్ 9550294199

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 3 ปีที่แล้ว +4

    Extremely thanks guruu Gatriki

    • @uppalapuv.v.nagaraju2858
      @uppalapuv.v.nagaraju2858 2 ปีที่แล้ว

      Danya vadaluguruugaru napeu veera venkata agaraju naku house katte youghaundalda

  • @ravula531
    @ravula531 ปีที่แล้ว +2

    Excellent explanation sir

  • @jagadeeswarareddydalli1884
    @jagadeeswarareddydalli1884 2 ปีที่แล้ว +1

    చాల బాగా విపులంగా చెప్పారు గురువుగారు

  • @drjanardhanasarma4476
    @drjanardhanasarma4476 3 ปีที่แล้ว +5

    వీడియో చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు బ్రాహ్మణ వాక్కు బ్రంహవాక్కు

    • @pullaiahmadarasu2550
      @pullaiahmadarasu2550 3 ปีที่แล้ว +1

      CV as

    • @narayanamurthyalladi8443
      @narayanamurthyalladi8443 2 ปีที่แล้ว

      గురువుగార్కి నమస్కారం
      నాపేరు.. నారాయణమూర్తి
      నాకు westface. ఇల్లు. పనికి. వచ్చునా
      మంచిదేనా కొనికోవచ్చునా తెలియచేయండి

  • @ramamoorthy9375
    @ramamoorthy9375 3 ปีที่แล้ว +9

    That’s great sir

  • @tejaswipulupula3014
    @tejaswipulupula3014 2 ปีที่แล้ว +1

    Thank you guru garu chala Baga explain chesaru

  • @marthibhargava
    @marthibhargava 3 ปีที่แล้ว +6

    Thank you for the guidance and great analysis Dr. Sarmaaji 🙏

    • @hanumantharaonama6559
      @hanumantharaonama6559 2 ปีที่แล้ว +2

      Danya vadalu guru garu

    • @VBVedicAstrology
      @VBVedicAstrology  2 ปีที่แล้ว +2

      Most welcome

    • @r.lprasad2922
      @r.lprasad2922 2 ปีที่แล้ว +2

      నా పేరు లక్ష్మి ప్రసాద్ మరియు నా భార్య పేరు సునీత. మాకు ఏ ముఖం సరిపోతుంది సార్

    • @anandake2840
      @anandake2840 11 หลายเดือนก่อน +1

      నా పేరు అప్పారావు నాకు ఏ ఫేసింగ్ సరిపోతుంది సార్

  • @tejveer555
    @tejveer555 2 ปีที่แล้ว +3

    Thanq sir.. చిన్న సందేహం sir.. భర్త పేరు, భార్య పేరు ఇద్దరిదీ సింహద్వారానికి చూడాలా?
    భర్త పేరు అక్షరం "గ" - దక్షిణం, పడమర..
    భార్య పేరు అక్షరం "న" - తూర్పు, ఉత్తరం..
    ఏది follow అవ్వాలో చెప్పండి..

  • @sridevi3177
    @sridevi3177 ปีที่แล้ว +1

    Thank you sir well explained

  • @prasaddevulapalli3785
    @prasaddevulapalli3785 10 หลายเดือนก่อน

    ధన్యవాదములు గురువు గారు మీరు చేపిన ది బాగుంది ధన్య వాదములు 🌹

  • @lalbeekasula3316
    @lalbeekasula3316 3 ปีที่แล้ว +3

    Super sir

  • @bsb4902
    @bsb4902 3 ปีที่แล้ว +3

    గురువు గారు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నాడు చాలా ధన్యవాదాలు
    వీలు చూసుకొని కలుస్తాను
    నాది ఆంధ్రా కాదు తెలంగాణ కాదు
    అందుకే సమయం కావాలి

    • @VBVedicAstrology
      @VBVedicAstrology  3 ปีที่แล้ว +3

      నేను అమెరికాలో ఉంటాను .. ఈ సారి ఇండియా వచ్చాక కలుస్తా ..

  • @mobaiahobaiah2176
    @mobaiahobaiah2176 2 ปีที่แล้ว +1

    వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ గురువుగారు

  • @laxmanraothirumalasetti2587
    @laxmanraothirumalasetti2587 ปีที่แล้ว

    మంచి సందేశాలు చెప్పారు గురువుగారు 🙏

  • @VRL369
    @VRL369 3 ปีที่แล้ว +4

    Nice explained Sir

  • @sreenivas769
    @sreenivas769 3 ปีที่แล้ว +5

    నమస్కారం గురువు గారు, చాలా చక్కగా చెప్పారు, కానీ శ్రీ అను అక్షరం పైన కూడా, ఏ దిశ సరిపోతుంది చెప్పితే మంచిగా ఉన్నట్టుంది🙏🙏🙏

    • @bhavanirajugaming8748
      @bhavanirajugaming8748 3 ปีที่แล้ว

      Bhul

    • @sirinishchaya1449
      @sirinishchaya1449 3 ปีที่แล้ว +1

      Sri aksharam pi cheppagalaru

    • @gangadharkotha6537
      @gangadharkotha6537 4 หลายเดือนก่อน

      Which facing is suitable for name start with "SRI" Guruji?
      My name is "SRI" VENKATA GANGADHARA RAO
      Kindly guide us Guruji.

  • @chadarasisomeswararao327
    @chadarasisomeswararao327 ปีที่แล้ว

    ధన్యవాదములు సార్ చాలా బాగా వివరించారు

  • @venkatasubbaiahlavidi5638
    @venkatasubbaiahlavidi5638 ปีที่แล้ว

    Thank you sir for your good guidence

  • @haribabupeetani6423
    @haribabupeetani6423 3 ปีที่แล้ว +7

    ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏

  • @sharibabu9538
    @sharibabu9538 3 ปีที่แล้ว +6

    Thank you sir

  • @amruthavalli5206
    @amruthavalli5206 5 หลายเดือนก่อน +1

    Well explained sir. Very useful

  • @venakatasubbaraojonnalagad9662
    @venakatasubbaraojonnalagad9662 2 ปีที่แล้ว +11

    Guruji .Padabhivandanamulu.I am very happy.You have explained very nicely with the required chart.God Bless You..I aged 83..one doubt this vastu is while entering the Main Entrance or exiting the Main Entrance.Could you clarify me Sir.Pl give me your contact no. I am from Mumbai. Thank you Sir..

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 2 ปีที่แล้ว +6

    🙏నమస్తే సర్ మీరు బాగా వివరణ ఇచ్చారు .నాది ఒక ప్రశ్న turpu ante padamata chustu lopaliki vellatamegaa teliyacheyagalaru

    • @VBVedicAstrology
      @VBVedicAstrology  2 ปีที่แล้ว +2

      అవును . అంతే

    • @avsastry5502
      @avsastry5502 2 ปีที่แล้ว +1

      Sir, Very nice and good information for nowadays.

  • @satyanarayanaraotatavarthi8471
    @satyanarayanaraotatavarthi8471 3 ปีที่แล้ว +6

    Guruvugariki namasksram
    Satyanarayana Rao ki adeku
    First choice

  • @peddiraju8767
    @peddiraju8767 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @madhupoduri5148
      @madhupoduri5148 2 ปีที่แล้ว

      నమస్కారం గురువుగారు

  • @nagarajuvakade3253
    @nagarajuvakade3253 3 ปีที่แล้ว +4

    Happy guru garu

  • @mogalluhighschool7978
    @mogalluhighschool7978 3 ปีที่แล้ว +13

    చిట్టిబాబు పేరు మీద ఏ దిక్కు మంచిది సార్.చాలా చక్కగా వివరించారు🙏🙏🙏

  • @LEOSRI_14
    @LEOSRI_14 2 ปีที่แล้ว +5

    గురువుగారు thank you for the most valuable information which you gave sir, a small request which facing is good for the letter or word "శ్రీ" in English "Sri".

    • @srinivasarao1820
      @srinivasarao1820 2 ปีที่แล้ว +2

      Same question nadhi kooda

    • @Jaleel_saab
      @Jaleel_saab ปีที่แล้ว

      Meeku South Face is very good

  • @smartachaitanyam8900
    @smartachaitanyam8900 3 ปีที่แล้ว +3

    అయ్యా నమస్కారం 🙏
    చాలా బాగా వివరిస్తున్నారు 👌👌👌
    నాకు రెండు సందేహాలు ఉన్నాయి.
    దయచేసి సమాధానం ఇవ్వవలసిందిగా మనవి 🙏
    నా మొదటి సందేహం 🙏
    ఓ ఇంటికి ఇద్దరు యజమానులు ఉంటే
    వాళ్ళల్లో ఒకరికి మీరు చెప్పిన విధంగా
    గృహ ముఖము కుదిరింది.
    రెండో వారికి కుదరకపోతే ఆ ఇల్లు కొనుక్కోవచ్చునా?
    రెండవ సందేహం 🙏
    ఓ ఇంటికి ఇద్దరు యజమానులు అంటే!
    వాళ్ళిద్దరూ అన్నదమ్ములు
    వారి తండ్రి ఆస్తిగా వీరికి సంక్రమించిన ఆస్తి ఆ ఇల్లు.
    అయితే
    ఆ అన్నదమ్ములలో ఒకరికి మీరు చెప్పిన విధంగా
    గృహ ముఖము కుదిరింది.
    రెండో వారికి కుదరకపోతే
    ఆ ఇంటిలో ఉండకూడదా?
    అంటే?
    ఎవరి పేరుతోనైతే ఆ గృహముఖములేదో ఆ సోదరుడు పిత్రార్జితమైన గృహమును అమ్మేసి ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందేనా?

    • @VBVedicAstrology
      @VBVedicAstrology  3 ปีที่แล้ว +1

      పిత్రార్జితం లేక జన్మించిన గృహాలకు ఈ ప్రక్రియ అనవసరం .. అవి ఏ దిశ అయినా పనికి వస్తుంది .. అన్నదమ్ములు కలసి వుంటే అన్నగారు ఇంటి యజమాని అవుతారు ..

    • @jiddigisrinivas2965
      @jiddigisrinivas2965 3 ปีที่แล้ว +1

      Very good

    • @karnakantibrahmam441
      @karnakantibrahmam441 3 ปีที่แล้ว +1

      Bra ane akshram Griham a dekkuna tisukovali

  • @lavanyarayapureddy4786
    @lavanyarayapureddy4786 2 ปีที่แล้ว

    Thank ú Guruvugaru.🙏🙏🙏
    Very well explained👌👌

    • @VBVedicAstrology
      @VBVedicAstrology  2 ปีที่แล้ว +1

      Thank you so much for your support please like share our videos and the subscribe to our channel

  • @anilnaidusankula1733
    @anilnaidusankula1733 2 ปีที่แล้ว +6

    Guruji , 2 Procedures ...Name or Nakshatram which facing is most effective ? I got confused after watching your both videos please advise me .

  • @satyanarayana-cd5yh
    @satyanarayana-cd5yh 2 ปีที่แล้ว +4

    Guruvu garu Namaskara🙏, My name is G Satyanarayana, 46 years old, I want to shift to rented house. I was selected one 3 bhk portion with two entrances one is eshanyam and another is North. My I proseed. Pls give your voluble suggestions 🙏

  • @lakshmistalin30
    @lakshmistalin30 2 ปีที่แล้ว +1

    Thanks my lord chala baga explain ing

  • @boggulavenkatareddy160
    @boggulavenkatareddy160 ปีที่แล้ว

    చాలా వివరంగా చెప్పారు స్వామి.

  • @mbrprasad
    @mbrprasad 3 ปีที่แล้ว +3

    Well explained

    • @pvgkkumar929
      @pvgkkumar929 2 ปีที่แล้ว +1

      Thank you very much sir for giving very good information.It is very useful to common public.

    • @dmallesh4245
      @dmallesh4245 ปีที่แล้ว

      Dhanyvadmulu🙏

  • @VBVedicAstrology
    @VBVedicAstrology  ปีที่แล้ว +32

    th-cam.com/video/2zPesc7WI-E/w-d-xo.html

    • @dharmikraj4107
      @dharmikraj4107 ปีที่แล้ว +3

      Sridevi keshipeddi

    • @dharmikraj4107
      @dharmikraj4107 ปีที่แล้ว +4

      Thank

    • @DasariVenkat-mv8vh
      @DasariVenkat-mv8vh ปีที่แล้ว

      Thak you sir😂

    • @manjulareddy-yn8up
      @manjulareddy-yn8up 6 หลายเดือนก่อน +1

      Lalita,laya,Leela.

    • @user-zl7xp5vq9z
      @user-zl7xp5vq9z 5 หลายเดือนก่อน

      Guru garu na Peru yadagiri southlo vnamanu problem s unnai emi cheyali chepando TQ TQ TQ gurugaru

  • @pandubathula1202
    @pandubathula1202 ปีที่แล้ว

    ధన్యవాదములు గురువుగా రు చాలచక్కగా వివరించారు

  • @rehanask3818
    @rehanask3818 ปีที่แล้ว +1

    Namaste sir very good explanation sir

  • @kesavrao694
    @kesavrao694 3 ปีที่แล้ว +9

    Sir, My name is Kesavarao, mithuna raasi, which facing house is better please advise me sir

    • @venkateswaraokhanderayani4863
      @venkateswaraokhanderayani4863 3 ปีที่แล้ว

      Very super explaining sir meeku jayam

    • @pvnarasimham8894
      @pvnarasimham8894 2 ปีที่แล้ว

      Thanks for the information

    • @snmurthyi1728
      @snmurthyi1728 2 ปีที่แล้ว

      My name is i Satyanarayana Murty. Which side is more preferable to me. Kindly give it time. K