18 రోజుల కురుక్షేత్ర యుద్దంలో ఏరోజు ఏం జరిగింది? | 18 Days of Mahabharata War
ฝัง
- เผยแพร่เมื่อ 1 พ.ค. 2023
- 18 రోజుల కురుక్షేత్ర యుద్దంలో ఏరోజు ఏం జరిగింది? | 18 Days of Mahabharata War
Concept and Editing :- Manikanta
Script and Voice Over :- *J.S.ARVIND,
JS ENGLISH LAB TH-cam Channel:-
/ jsenglishlab
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
కర్ణుడి అంతటి గొప్ప యోధుడు లేరు వీడియో నైస్ కృతజ్ఞతలు
మహాభారతం కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి...
మీకు అసలైన సిసలైన యుద్ధ మహా వీరులు సూరులు... మన చరిత్రలోనే కనపడతారు...
ఎక్కడ ముక్కు మొహం తెలియని, బ్రిటిష్ వాళ్ళవి పెట్టుకునే షో చేసే కంటే మన తెలుగు వాళ్ళవి పెట్టుకొని మన తెలుగు వైభవాన్ని నిలబెట్టడం... అసలైన సిసలైన తెలుగోడి లక్షణం..
జై తెలుగు జాతి... ✍️ 🕉️ 🙏
అసలు దానివలన ఎవడికి ఉపయోగం బ్రదర్, దానివలన మంచి జరిగితే భారత్లో దళితులు, బిసిలు , యస్టీ లు కి ఉపయోగం ఉందా భారత్లో 90% మంది ప్రజల జీవితాల్లో మార్పు లేదు ఇంకా లోక కళ్యాణం అంటే ఏమిటి,
RAMAKRISHNA GARU SUPER
Mahabaratam ...north kada south lo jarginda !?
Bro back side nunchi Abhimanyudi vellu virichadu karnudu
@@abdulkhadarsyed6918
North lo boss. Especially up, bihar, uttarakhand, haryana, punjab, delhi.....
Final lo jarigina kurukshetra war haryana lo jarigindi and still ah name tho oka big city kuda undi i went there few years back.
చంపే అవకాశం వున్న అమ్మకిచ్చిన మాట కోసం తన తమ్ముళ్లు అయినా పాండవులను చంపలేదు చుడు అది అసలు పవర్ అంటే The King 🔥 Karna 🔥
కళ్ళకు కట్టినట్టు చాలా బాగా వర్ణించారు 🙏ధన్యవాదములు
ఈ యుద్ధం లో ఎవరి గొప్పతనం వారికి ఉండనే ఉంది. ఈ మహాభారత యుద్ధం లో పాల్గొనిన వారందరికీ నా నమస్కారాలు🙏🙏🙏 జై శ్రీ కృష్ణ🙏🙏🙏
ఈ యుద్ధం లో మహా వీరుడు కర్ణుడే .దాన వీర సుర కర్ణ 🙏🙏🙏
Glf
Cinemala prabhavam. Karnudi prabhavam kaadu
సినిమా కర్ణుడు వేరే భారతం కర్ణుడు వేరే
అందరు గొప్ప గొప్ప వీరులే కాక పోతే అర్జునుడికి రెండు చేతులకు సమాన బలం కలవాడు
@@VamsiKrishna-rq5hvabsolutely 💯
Karna and bheesma is real heros of Mahabharatam❤
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన చరిత్రలో మన హీరోల గురించి తెలుసుకోవాలి అంటే రాబోయే తరం ఈ కురుక్షేత్ర మహాభారత రామాయణం గురించి తెలుసుకోవాలి మరియు ఇందులో ప్రధాన పాత్ర పోషించే పాత్రలు వారి సాహసోపేతమైన జీవనశైలి మన పిల్లలకు మరియు పెద్దలకు చాలా ఉపయోగకరమైన మరియు ప్రభావవంతమైన వీడియో. మరియు మన చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది
Time west brother
Meku jevitham gurinchi thelidhu aandhuke time west aanaru.okkasari kashtam vasthe aappudu thelusthundhi meeku Mahabharatam aante.
Adi mana jeevana vidhanam
@@rajukacham6716 super 👍
@@srisairam2332 ఇది ఒక ట్రైలర్ మాత్రమే. లోతుగా పరిశీలిస్తే మన జీవనంలో ఎప్పుడో ఒకప్పుడు మనం మహాభారతం లో ఉన్న వ్యూహం పన్నుతాం
మహాభారతంలో అందరూ గొప్ప వీరులే కని అందరికన్నా గొప్ప వీరుడు శ్రీకృష్ణుడు.ఎందుకు అంటే పాండవులు మహాభారతంలో గెలవటనికి శ్రీకృష్ణుడు కారణం.That is power of krishna
Matalu chesi gelipinchadu.❤❤❤ Asatralu lakkotam..shapalu pettinchatam..marana rahasyalu telusukotam..draupadi ni judam lo petti Adina pandulni thappu..vaalki siksa Leda???❤❤❤❤❤
వింటుంటే goosebumps వస్తున్నాయి 🔥🔥🔥
,.
❤💐🎉🎊 మీరు చాలా చక్కగా వివరించారు.
Avna aithe Vani modda chiku
@@rashgaming2202 🖕🖕🖕
@@TOLLYWOOD_SUPERFAN. endhi be gutle
🌹💐🥰🚩🚩🔥🔥🔥 మహాభారతం స్టోరీని పూసగుచ్చినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా లైవ్ గా టెలికాస్ట్ చేసినట్టుగా ఉంది బ్రదర్స్ మీ వాయిస్ ఎప్పుడో ఫిదా అన్నగారు ఏమి వాయిస్ అండి బాబు
దాన వీర శూర కర్ణ కళ్ళకు కట్టినట్టు చూపించారు జై శ్రీకృష్ణ
Karna is the great warrior 💖🥷🥷🥷🥷
Jai రామ్
నా మైండ్ లో వచ్చే ప్రతి డౌటు కి సమాధానం దొరకలి అంటే అది థింక్ డీప్ మీకు థాంక్స్ చాలా తక్కువ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న నీ వాయిస్ చాలా బాగుంటది
ఎందుకో నాకు కర్ణుడు అంటే చాలా అభిమానం😊😊 మహాభారతం లో
సినిమా ప్రభావం
@@srrajesh6921 కాదు మహాభారతం ప్రభావం
@@rajeshwarivuke9805 మహాభారతంలో కర్ణుడు కళ్ళ ముందే ద్రౌపదిని చెరబడుతున్న దుర్యోధనుడిని సపోర్ట్ చేస్తాడు, సినిమా కర్ణుడు ఏమి తెలియనట్లు దొంగలాగ ఉంటాడు.
భారతంలో కర్ణుడు చిన్న వాడైన అభిమన్యుడిని కౌరవుల తో కలిసి నీతి తప్పి అన్యాయంగా వెన్నుపోటు పొడిచి చంపుతాడు. సినిమా కర్ణుడు అభిమన్యుడు కోసం నాలుగు చుక్కలు కన్నీళ్లు కార్చినట్టు చూపిస్తారు.
భారతంలో కర్ణుడు ఎప్పుడు దుర్యోధనుని సపోర్ట్ చేస్తూ అన్యాయం వైపే నిలబడ్డాడు, చివరికి లక్క ఇల్లు తగలబెట్టి పాండవులను చంపే కుట్రలో కూడా పాల్గొంటాడు. సినిమా కర్ణుడు దానాలు మాత్రమే చేసే వాడుగా చూపించ బడతాడు. అది కూడా NTR కర్ణుడు వేషం వేస్తే అతడే హీరో ఒకవేళ కర్ణుడు వేషం వేరే వాడు వేస్తే వాడికి ప్రాధాన్యం ఉండదు.
సినిమా ప్రభావం నుంచి బయట పడండి. మహా భారతం చదవండి. తెలుసుకోండి. సినిమా వేరు , నిజం వేరు అని గ్రహించండి.
Hi
Hiiii
ఇక్కడ ...ఎవరు చేయాల్సిన కర్తవ్యాన్ని వారు చేసారు....జయ అపజయాలతో పనిలేకుండా....కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఈ ధర్మం.....పోరాడిన ప్రతివొక్కరు వీరులే...ఇపుడు అదే నీ విధి
Abhimanyu the real hero of Mahabharata 💖
K just
Kkkk kj jjijkk j
Abhimanyudu ,Karna both are Real Hero's ✊👑💥
No abhimanyu is dangerous than karna. Coz karna killed abhimanyu from back side not from front. Becoz at one stage no one dares to face abhimanyu, he is that furious on the battle ground. Karna cheated n he is cheater. That's y Arjuna promised to kill Saindhava who killed his son abhimanyu. That's y Krishna suggested Arjuna to kill karna. Otherwise karna is mahaveera.
@@tejapatel7071 agree 👍💯 but Karna A great Warrior....❤️💥
@@manojrebal438 no he's not, when abhimanyu entered into Padhmavyuh karna came to know that, he can't kill him coz abhimanyu was that furious. He chooses to kill him from back. That's against rules. Karna , nakula, Saindhava are betrayers by killing abhimanyu. Atlast Krishna says to Arjuna to kill Karna immediately when his radh stucked in mud. Karna choosed wrong path in Bharatham by taking dhuryodhana side. Actually abhimanyu is great warrior than Karna. He is just 21 yr old when he died.
అర్దం మారేలా చాలా వివరంగా చెప్పారు చాలా సంతోషంగా వుంది.
భీష్ముడు కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు
అవును
Yes
Yes🔥🔥
గొప్ప చరిత్ర
శ్రీకృష్ణుడు సూర్యుని ఆపిన తరువాత చంపింది జైదృన్నీ కాదు పేరు,, జైద్రదుడు కాదు సైందవుడు
E srory రాజమౌళి direction lo vasthe matram world mothham chustadhi
బాగా చెప్పారు. ధన్యవాదాలు.
Super ga story chepinnaru.tq
ARJUNA IS THE HERO OF MAHABHARATA 🔥🔥🔥
My favourite karnudu 😊😊
Superga vivarincharu sir
⚡శ్రీ కృష్ణుడు అర్జునుడుతో కర్ణుడు అంటే ఏమనుకుంటున్నావు ధర్మంలో ధర్మరాజుని బుజబలంలో భీముడుని సకలశాస్త్రాలలో నకులు సహదేవలను దానములో శ్రీచక్రవర్తి ధనుర్విద్యలో నిన్ను మించినవాడు అందుకే ధా.వీ.శూ.💥కర్ణుడు💥
⚡కర్మను నమ్మిన దాన వీర శూర కర్ణ ఏకలవ్యుడు విషయములో ద్రోణాచార్య గురుదక్షిణగా👍 అడగటం తప్పు అన్నవాడు కర్ణుడు 💥🇰🇦🇷🇳🇦💥
🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘
కృష్ణుడు అర్జునితోచెప్పినట్లు ఏపర్వములోవందోతెలపగలరు
యుద్ధం 14వ రోజు యుద్ధ వ్యూహరచనలు చేస్తుండగా శ్రీకృష్ణుడు అర్జునుడుతో అన్న మాటలు ఇవి...యుద్ధం 17వ రోజు కర్ణుడి రధచక్రం మట్టిలో కురుకుపోతుంది... నిరాయుధుడు అయిన కర్ణుడు మీదకి అర్జునుడు బాణం సంధిస్తాడు...అప్పుడు శ్రీకృష్ణుడు కంట కన్నీరు పెట్టుకుని కర్ణుడి శాపాలే ఇంతవరకు తీసుకొచ్చాయీ అంటాడు...
@@RAJ._.CHOWDARY
Karna ratham matti lo kooripoyaka arjuna time istadu but adi entha ki raadu, infact samastha mandalam lo unna athirathulu try chesina kuda raadu adi bcz its curse ah time ki raadu adi anthe idi karn ki kuda telusu but aina kuda ratham ratham ani vanka pedatadu endukante ela aina ah day survive avvalani endukante appatike time aipotunsi suryasthasamayam kaavocchindi idi bhagawan srikrishna expect chese arjuna ni force chestaru but appatiki srikrishnarjunulu 3 to 4 times chance istaru but adi asalu raadu due to curse....
Adi karna ki kuda telusu but karn ela aina escape avvali ah day ani chustadu..... but before that, 13 or 14th day searching of saindhava many group of kauravas and maharathis all together attacked on srikrishnarjuna. But arjun fought with all of them at stand on soil. Anthe kani karna laaga nenu kindha unna ani covering lu cheyaledu boss.
@@Jandx8gn😊 kk😊😅😊😊😮 2:12
అభిమన్యుడు గొప్ప వీరుడు
ఓం నమః శివాయ 🚩🕉️🙏🙏
Thank you 🙏😊
Chala baga chepparu👏👏👏👏👏
Karna is real hero❤❤
Study about abhimanyu ,, you will say karna is cheater after how abhimanyu was died. Because of karna abhimanyu died. That y Krishna helped Arjuna in killing karna. If doesn't do anything Wrong y did he died???? Even Krishna knews how karna betrayed in battle ground on 13 day.
@@tejapatel7071 🥱🥱🥱🥱
This is not movie to have single solo hero.. Ithihasa and actual history, every character has its own plus and minus. But ultimately justice win above injustice. That's what God sri krishna wanted to teach us.
Good. All incidents are covered. Thank u for the valuable information
Super heroes all the kind of person character but Arjuna and Abhimanyudu my favourite ❤❤❤❤
Jai Sri Krishna 🚩🚩
Goosebumps overloaded
క్రీస్తుపూర్వం అనకండి ఆ పదాన్ని ఎప్పుడో తొలగించడం జరిగింది
CE అని BCE అని వాడుతుంటే ఇంకా ఈ BC AD ల వ్యామోహం తగ్గలేదు.
Very very interested mahabharatam story hearing the public and god bless you.
Asvardhama inka brathike vunnadu
haa india lone unnadu
Full Maha Bharatam series Chayandi Bro 🙏
Anna Odisha lo unna jagarnath mandiram gurinchi oka video chei ( Odisha nunchi subash)
Hail the lord kannayya❤️
Excellent bhayya...well explained the whole mahabharath
I feel, dharmam perutho adharmam ga vijayam sadincharu
Jai shree Krishna ✊ jai 🙏 Hind Jai Bharat ⚡✊💥
Krishnam vande jagadgurum🙏🙏
ఓటు అంటే ఏమిటి
ఓటు విలువ గురించి మోహన్ బాబు గారు మరియు డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు ఓటు విలువ ను
తెలుసుకున్నవాడు జీవితంలో ఎప్పుడూ బ్రతుకు దేరువు గురించి ఎవరిమీద ఆధారపడకుండా .
ధైర్యంగా బ్రతుకుతారు .
చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయ ప్రభావాన్ని ఈ సినిమా కొంత వరకైనా
మెరుగుపరుస్తుంది ఒక్కరిపైన ప్రభావ మ్ చూపుతుందని ఆశిస్తున్నాను.
Super narration brother.... JAI Shri RAM
What a voice man..
❤
Thxyou very much Bro🙏🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ರಾಮ್
నేను మహాభారతం 2 సార్లు చూసాను ఇందులో నాకు నచ్చినవారు ముగ్గురు ఒకటి కర్ణుడు రెండు బార్బరికుడు మూడు ఏకలవ్యుడు
Islamic fights gurinchi em cheppava bro Ali unnaru ga , 14 century lone freedom kosam fight chesaru valla gurinchi oka video chey
14th century lo Freedom kosam fight chesara ? 🙄… ayya thamaru yekkada chadhuvukonaru ?
nice information sir....tq...👌
Shortcut.. Good explanation
బాగుంది..బాగా చెప్పారు
ధన్యవాదములు
Sir please background music name cheppandi
Nice story.. Great creativity
Great 👍
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణుడు
ధన్యవాదములు
Tq for video 📹 🎉
Superb sir
ఇలాంటివి ఎక్కవ చేయి anna❤
కర్ణుడు మహాభారతంలో ❤ emotion😢 avunaaa kaadha cheppandi
Cinemala prabhavam. Emotion kaadu
Supar supar
Excellent 👌🎉 hundred years
History of Mahabharat 💥🔥
దేవుళ్ళు అబద్దం ఆడితే అది ధర్మం అదే మన అబద్దం ఆడితే పాపం ఇది ఎక్కడి ధర్మం
Vallu abaddam aadaledu.. Elephant name same avadam pandavulaku plus aindi.. Avakashanni use cheskunnaru anthe
Bheem❤❤
Big fan of You bro Ur voice 1:48
History tells Karna for eveR..
Super
నీ వాయిస్ చాలా బాగా ఉంటుంది అన్నా 😊
Mahabharat full series cheyandi anna meru❤
Nice afat
Grate information bro
యుద్ధంలో కర్ణుడు కంటే గొప్ప వీరుడు ఎవరు లేరు?
Arjuna
@@gundlapallipavankumar3497 Arjunudu paraanna jeevi...
Arjunude goppa avaru avunanna kaadhanna jai shree krishna ❤
Abhimanyudu and Krishna 🎉
Arjunudu and abhimanyu
Your voice and explanation super bro
Super
👍
Jai Sri krishna
Karna❤
రామావతారం సంభవించింది త్రేతా యుగంలో. ఆ తరువాత ద్వాపరయుగం ద్వాపరయుగంలో కృష్ణ అవతారం. ఇక్కడ మనం గమనించవలసింది, యుగాంతంలో ప్రళయం సంభవిస్తుంది, అంటే త్రేతా యుగానికి సంబంధించినటువంటి ప్రాణికోటి, ద్వాపర యుగంలో ఉండదు. అదే కాక మన పురాణాల ప్రకారం, ద్వాపర యుగం ఎనిమిది లక్షల 64 వేల సంవత్సరాలు. మరి రాముని వారసులు కలియుగంలో ఉండటం ఎలా సాధ్యం. . ఇలాంటి వీడియోలు చేసే ముందు ఒకసారి పురాణాలను పరిశీలించి ఆ తర్వాత చేస్తే బాగుంటుంది.
హనుమంతుడు, జాంబావంతుడు చిరంజీవులు. హనుమా భవిష్యత్తు బ్రహ్మ.
Super mahabharatam
Anna mi voice over nd background lo vache BGM 👌👌👌🔥🔥🔥🔥
అర్జునుడు సవ్యసాచి ఎ చేతి తో అయిన యుద్ధం చెయ్యగలడు రెండు చేతులకూ సమాన బలం కలవాడు
అర్జునుడే గొప్ప వీరుడు.
అర్జునుడు గొప్ప వీరుదే కానీ కృష్ణుడి anda లేకపోతె రాణించలేదు.
Aasalu yudham Lo gelavalsindhi kavravulu kani rules yavi patinchaledhu pandavulu bhisham ,karnudu vilu chalu motham yudham gelavadaniki
Arjunudu okkadine andaru kalisi odinchalekapoyaru alantidi srikrishnarjunulanu inkem odincha galadu.assumptions vadhu bro reality choodu....
@@chennamsettyjayaram2182reality lo opponent ( bhisms pitha maha) dagarki poi bathimalkunaru mi marananiki karanam cheppamani pandavulu ipudu cheppu
Good
Tqqqq
కర్ణుడు ❤lekapothe mahabharatham ledhu anedhi nijam -anna vaallu like
Waiting for rajamouli maha bharatham
yes, I am waiting for Rajamouli dream project MAHABHRATHAM movie ,naku Ee movie lo avakasham vasthy day13 character arjun koduku "Abhimanyudu" character kavali ☣☮☢🚩🚩🚩...🙏🙏🙏
Supar bayya
Good Video
అసలు ఇది నిజామా? కౌరవులు పుట్టిన విధానం నిజామా, కర్ణుడు సూర్యుడుకి పుట్టడం ఏమిటి సూర్యుడు గ్రహం కాదా, how can we belive as per sceince. కృష్ణ చక్రం తల ఎలా శిశు పాలున్ని తెగ కొట్టింది?
Tejaswinaa vadheechamastu.. tejo roopame karnudu.
కర్ణుడు గురించి చాలా తక్కువ చెప్పారు🥺🥺🥺 మిస్ you కర్ణ 🙏🙏
అదీ
S
Karn guruenchei chappdaeneki eameladhu