Interlocking bricks Complete information, Advantages & Disadvantages Comparision with AAC, Red Brick

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • ప్రస్తుతం మార్కెట్ లో విపరీతంగా ప్రచారంలో ఉన్న ఇటుకలలో ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ ప్రముఖమైనవి. వీటితో నిర్మించిన ఇల్లు తక్కువ ఖర్చులో వేగంగా నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి అని ప్రచారం కలదు.
    ఈ వీడియోలో ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ యొక్క తయారీ విధానం మొదలుకొని వాటియొక్క ఉపయోగాలు, నష్టాలు, ఇవి ఎలాంటి ఇంటికి ఉపయోగించాలి? ఎవరికీకి ఇవి ఉపయోగం అనే చాల అంశాలు వివరించడం జరిగింది.
    కాబట్టి పూర్తి వీడియో చూసి సమాచారాన్ని తెలుసుకోగలరు.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) AAC block vs Redbrick Complete Information • Best bricks for House ...
    2) Interlocking Blocks • Interlocking bricks Co...
    3) Termite Treatment • Termite Treatment for ...
    4) Latest House Interior Design • హౌస్ ప్లాన్ | Modern D...
    5) Simple House Measurements • Land Measurements Conv...
    6) Steel sink vs Granite sink • Granite Sink vs Steel ...
    7) Modern G+1 house plan • G+1 House Plan with El...
    Time Stamp:
    0:00 Intro
    0:25 Making Process
    1:15 Interlocking brick sizes
    2:20 Advantages
    5:30 Disadvantages
    9:00 Where to use inter locking bricks
    10:30 Brick Price
    12:06 Conclusion
    _____________________________________
    FREE Interior Design Online
    1) tinyurl.com/y42mtdaa
    2) tinyurl.com/shivainterior
    _____________________________________
    English Version:
    Interlocking bricks are one of the most popular bricks in the market today. The house built with these is advertised to be completed faster and faster at a lower cost.
    This video starts with the manufacturing process of interlocking bricks and their uses, disadvantages, what kind of home should they use? To anyone, there have been several explanations as to why these are of use.
    So watch the full video and find out the information.
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for more useful videos like this before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #InterlockingBricks
    #HouseConstruction

ความคิดเห็น • 408