నమస్కారం బ్రదర్ మీరు చేస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా బాగుంది దానికి చాలా ధన్యవాదాలు నాకు ఒక చిన్న సమస్య ఏంటంటే ఒక దిక్కున వదిలి పెట్టేసి మిగతా మూడు దిక్కులా గురించి ప్లానింగ్ మాత్రం అద్భుతం ఇస్తున్నారు కానీ దక్షణం ఫేసింగ్ ప్లాన్ గురించి మాత్రమే ఏ ఒక్కరు కూడా ఇవ్వట్లేదు దయచేసి మీకు గనుక ఆ ప్రావీణ్యం ఉంటే దక్షిణం ఫేస్ లో 20 50 ఇందులోనే ఒక రెడీమేడ్ షాప్ కి ఒక సెట్ అప్ అలాగే ముగ్గురు ఉండటానికి ఫ్యామిలీ ఉండటానికి గదులు అలాగే దీనికి కరెక్ట్ గా బ్రహ్మ స్థానం కూడా మీరు ప్లానింగ్ ఇస్తారని సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
1} ventilation konchem ibbandhi but manaku place chala save avutundi.. ventilation kosam alternative edhaina cheyavacchu but place save chesukolem.. 2} dining area minum 8×10 unte baguntundi.. 3} bathroom vedalpu 3.6 saripotundhi but length ekkuva unte baguntundi
నమస్కారం లు సార్ దయవుంచి విసుగిస్తున్నాను అనుకోవద్దు మీరు ఇచ్చిన ప్లాన్ వాస్తు కు అనుకూలంగా ఇచ్చారా మళ్ళీ బయట మెట్ల కింద కామన్ బాత్రూం వాస్తుకు విరుద్ధమని అంటారు కదా అలాంటపుడు కామన్ బాత్ రూమ్ మాస్టర్ బెడ్ రూమ్ పక్కన అంటి డైనింగ్ హాల్ సైడ్ లో పెట్టుకుంటే వాస్తు పరంగా దోషం ఉంటుందా దయ ఉంచి మీ అమూల్యమైన సలహా కోసం ఎదురు చూస్తూ మీ అభిమాని
నమస్కారం బ్రదర్ మీరు చేస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా బాగుంది దానికి చాలా ధన్యవాదాలు నాకు ఒక చిన్న సమస్య ఏంటంటే ఒక దిక్కున వదిలి పెట్టేసి మిగతా మూడు దిక్కులా గురించి ప్లానింగ్ మాత్రం అద్భుతం ఇస్తున్నారు కానీ దక్షణం ఫేసింగ్ ప్లాన్ గురించి మాత్రమే ఏ ఒక్కరు కూడా ఇవ్వట్లేదు దయచేసి మీకు గనుక ఆ ప్రావీణ్యం ఉంటే దక్షిణం ఫేస్ లో 20 50 ఇందులోనే ఒక రెడీమేడ్ షాప్ కి ఒక సెట్ అప్ అలాగే ముగ్గురు ఉండటానికి ఫ్యామిలీ ఉండటానికి గదులు అలాగే దీనికి కరెక్ట్ గా బ్రహ్మ స్థానం కూడా మీరు ప్లానింగ్ ఇస్తారని సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Contact me
8985201086
అన్నయ్య మీరు చేసిన డిజైన్ చాలా చాలా అద్భుతంగా ఉంది
Thank you
Bro naku east fasing plan kavali 36×46
Contact me
8985201086
Nice planning bro good
Thank you sir.
Please subscribe and share my channel
🙏🙏🙏🙏
Nice plan bro
Thank you sir
Please subscribe my channel
Super
🙏🙏
Thank you
Super bro
S...s.. thank u
Nice plan bro
I want 24*43 feet
Contact me
8985201086
Bro Edaina House unte ide plan tho okasari video cheyandi chala help avtadi..
House kanna plan mukyam house chupisthe manaku exact measurements theliyadhu
Best plan thone best house kattagalam
Tq bro..ante already plan chusamu next aa plan lo House unte inka better avtadi ani bro..if possible
Present only plans isthunna.. house walkthrough cheyatledhu.. chuddham future lo possible avuthundhemo?
Haa fine bro... TQ
Super ga vundi sir hall ku dining halku rc vunte baguntadi kada sir dining halu pakka bathuroomvunte yalavuntadi
Maximum dining dhaggara bathroom avoid cheyali
@@vinodkumarsvc sir west side 2 bathrooms pettu kovacha
1. Sir children bedroom ki unna attached bathroom ki ventilation ledhu kadha.
2. Dining area minimum entha undali sir.
3. Bathroom breadth 3.6 inches unte saripotundha sir.
1} ventilation konchem ibbandhi but manaku place chala save avutundi.. ventilation kosam alternative edhaina cheyavacchu but place save chesukolem..
2} dining area minum 8×10 unte baguntundi..
3} bathroom vedalpu 3.6 saripotundhi but length ekkuva unte baguntundi
@@vinodkumarsvc Thankq sir for replying
40*50 north facing commercial vit and road facing 40,లోతు-50 .need plan like ground floor shops and 1,2nd floor houses
Contact me
8985201086
30*50 house 3bhk plan petandi
Contact me
8985201086
30ft width x40ft Lenth eastfacing Houseplan plz
Contact me
8985201086
45x30 east face and noth corner plot please plan video chey bro 🙏 ♥
Contact me
8985201086
E house ki septic tank yakkada pettukovali..sir..please chepandi
Master bedroom lo North south sleeping undi. It’s not correct
Correct Gane undhi
North face , north to south 51.6 feet, east to west 30 feet plan .
Contact me 8985201086
West face same plan please
Contact me
8985201086
35x45 west pace planing
Contact me
8985201086
Please explain 28* 70 east face planning with furniture
Contact me
8985201086
30x45 plan is good but no door at rear side are north side
యజమాని ఇష్టం.. మార్పులు చేర్పులు చేస్కోవచ్చు..
Sir, Ventilator for toilet of children bedroom, What to do?
Low roof bathroom
Where is the wash are and washing machine
Metla kindha pettukovacchu
Sir Please upload 30×57.6 or 30×50 East facing house plans
Contact me
8985201086
Can u make 45*30 east face 1st floor plan.. 45 length road facing, 30 breadth
Contact me
8985201086
North face 35 east 45 housing plan
Whatsapp me
8985201086
Pl make a round house plan
Y
Room sizes need to be increased atleast 12*12
Plot size nu batti cheskovali
Sir 36x50 west face 2 bhk house plan kavali
Contact me
8985201086
South facing lo 2bhk planning
Whatsapp me
8985201086
31×60 east facing
Contact me
8985201086
Bro 150 gajalu 1400sft lo House plan cheyandi bro east facing
Contact me
8985201086
Same type naxa at 30x50 plot size East face
👍
25 vedelpu 39 podavu 25×39 west house plan G+ nopoojaroom please plan evvagalaru
Contact me
8985201086
Sir 1200sftki dinning pooja room n3bhk vachinatu plan cheyandi
Contact me
@@vinodkumarsvc phone number please
8985201086
CHILDREN BEDROOM TOILET VENTILATION MISSING
Toilet paina slab petkoni adjust cheskovali
33*60 East face house plan with vaastu Cheyava bro
Contact me
8985201086
East 50 X north 30 house plan please.
Contact me
8985201086
150sqrads planning chayandi bro
Contact me
8985201086
36.north.south.27east.west.house plan.plese.eastface.plansar
Contact me
8985201086
Which software it is
40*55 east face house plan sir
Contact me
8985201086
Sir 30x50 north face site sir planing is 25x50 plan video sir
Contact me
8985201086
Compound wall 🧱 width and in between piller distance tell me.
Contact me 8985201086
Pls send east face plan with 33×51.5
Whatsapp me
8985201086
ఈస్ట్ పేస్ 40×37 3bhk వితౌట్ carparking
Contact me
8985201086
Sir east fasing 36×46 house plan
Contact me
8985201086
What about west and south face plots?
Plans unnayi chudandi
Brother oka doubt ee plan lo oka bathroom ki ventilation leduga.?
Vasthundhi kattepudu adjust cheyali
@@vinodkumarsvc vasthundhi bro but antha convenient ga vundadu kadha as per vaasthu. Naku knchem pic pamputhara elano?
వస్తుంది .
Sir 35*50 withi car parking
Contact me
8985201086
Hai sir, Im Murali advocate from Tiruvuru, Krishna District, AP. Plz send this plan
Whatsapp me.
8985201086
30×45 west face plan link పెట్టండి సర్ ప్లీస్
Contact me
8985201086
Sir నాకు 200 చ. గజాలు 36x 50
East to west 23 feats north to south 50 feats please provide the best plan sir
Contact me.
8985201086
@@vinodkumarsvc no plans na sir
What??
28.5×54 house plan chepandi sir
Whatsapp me
8985201086
East pes
I want east face plan 30×48 size 160yards
Contact me
8985201086
Can you give in pdf sir
Contact me
8985201086
need 30*60 plan 2bhk
Whatsapp me
8985201086
How mach money
Dheniki
Sir naaku east face house plan kavali size25×25
Whatsapp me
8985201086
Washing machine area ledu
Petkovachu
30*65 west plan
Contact me
8985201086
30*45 లో 3 బెండ్ రూమ్స్
కావలి
Contact me
8985201086
Contact me
8985201086
Sir naaku e plan kaavlli sir
Contact me
8985201086
Bathroom ki ventilation 🙏
Untundi
Salab area entha vasthadi sir
1276 sft
@@vinodkumarsvc thank u sir
Construction cost present cheppandi plz
14-18 Lakhs
@@vinodkumarsvc asking my town 25 to 3o to complete
Ongole ap
Material pai depend ayi untundhi
నమస్కారం లు సార్ దయవుంచి విసుగిస్తున్నాను అనుకోవద్దు మీరు ఇచ్చిన ప్లాన్ వాస్తు కు అనుకూలంగా ఇచ్చారా మళ్ళీ బయట మెట్ల కింద కామన్ బాత్రూం వాస్తుకు విరుద్ధమని అంటారు కదా అలాంటపుడు కామన్ బాత్ రూమ్ మాస్టర్ బెడ్ రూమ్ పక్కన అంటి డైనింగ్ హాల్ సైడ్ లో పెట్టుకుంటే వాస్తు పరంగా దోషం ఉంటుందా దయ ఉంచి మీ అమూల్యమైన సలహా కోసం ఎదురు చూస్తూ మీ అభిమాని
మెట్ల కింద పూర్తిగా బాత్ రూమ్ రాదు.. దక్షిణం వైపు వెళ్ళడానికి దారి వదులుకుని కట్టుకోవాలి.... అపుడు ఇబ్బంది ఉండదు
డైనింగ్ హాల్ పక్కన పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు
చిల్డ్రన్ బాత్ రూంలో చెడు గాలి బయటకు వెళ్ళడానికి కిటికీ లేదా? లేక అవసరం లేదు అనుకుంటున్నారా?
వస్తుంది
కిటికీ లేదు ఏలా వెళ్ళుతుంది ? బెడ్ రూం ద్వారానే బయటకు వెళ్ళాలి. అలా వెళ్ళితే కుటుంబ సభ్యులుఅనారోగ్యాలకు గురి ఆవారా?
వస్తుంది అని చెప్పాను కదా సర్