Poly Granite Sheets Complete Information Advantages, Disadvantages & Installation Price

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • ఈ వీడియోలో ప్రస్తుతం మార్కెట్ లో విస్తృతంగా ట్రెండ్ అవుతున్న పాలీ గ్రానైట్ షీట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయడం జరిగింది.
    ఇది ప్రస్తుత నిర్మాణ రంగంలో పెయింట్, మరియు వాల్ టైల్స్, ఫ్లోరింగ్ కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.
    Calculator video link • Poly Granite sheet Pri...
    _____________________________________
    FREE Interior Design Online
    1) tinyurl.com/y42mtdaa
    2) tinyurl.com/shivainterior
    _____________________________________
    సాధారణంగా మనం వేసే పెయింట్ లో ఎదురయ్యే పెచ్చులు ఊడడం, రంగు పోవడం, మరకలు వంటి సమస్యలు పాలీ గ్రానైట్ లో ఉండవు.
    ప్రధానంగా వీడియోలో తయారీ విధానం, ఇన్స్టలేషన్ ప్రాసెస్, ఉపయోగాలు, నష్టాలు, షీట్స్ ధర ఎంత? వర్కర్స్ తో కలిపి ఇన్స్టలేషన్ ధర ఎంత? ఇది ఎలా ఉపయోగించడం వలన ఖర్చు తగ్గి మీ ఇంటి అందం పెరుగుతుంది. ఇటువంటి చాల విషయాలు వివరించడం జరిగింది.
    ప్రతి ప్రోడక్ట్ లో ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. వాటన్నింటిని వీడియోలో వివరించాను కాబట్టి తప్పకుండ మీరు పూర్తిగా చూసి ఇది మీ ఇంటికి ఇది ఉపయోగ పడుతుందో లేదో ఒక నిర్ణయానికి రావచ్చు.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    3) How to calculate marble for Home • Measure how much Marbl...
    4) POP vs Gypsum Ceiling • Gypsum Ceiling vs POP ...
    5) Grades of Concrete in Telugu • Grades of Concrete and...
    6) Shear wall Technology • Shear Wall Technology ...
    7) AP Govt Model House • AP Govt model house La...
    Time Stamp:
    0:00 Intro
    0:50 Making process & Size
    2:25 Best place to use poly granite
    3:05 Advantages
    6:23 Disadvantages
    10:02 Precautions
    11:22 Poly granite Price
    14:05 Warranty
    15:40 Where to use
    16:45 Best Alternate Places to use
    18:50 Paint & Poly granite price comparison
    19:55 Conclusion
    English Version:
    This video gives you a brief overview of poly granite sheets which are currently trending in the market.
    It is currently used in the construction industry as an alternative to paint, and wall tiles, flooring.
    Poly granite does not have the problems of scaling, discoloration, and stains that we usually encounter in the paint we apply.
    Mainly video on the manufacturing process, installation process, Advantages, Uses, Disadvantages, how much do sheets cost? What is the cost of installation in conjunction with Workers? How to use it to reduce costs and enhance the beauty of your home. Many such things have been explained.
    Each product has its uses as well as its disadvantages. I have explained all of them in the video so surely you can fully see and come to a decision whether it will be useful for your home or not.
    Song: LiQWYD - Weightless
    Music provided by Vlog No Copyright Music.
    Creative Commons - Attribution 3.0 Unported
    Video Link: • LiQWYD - Weightless (V...
    If you like the content in this video, be sure to like the video and share it with your friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your money.
    I hope you will support me too.
    Thank you.
    #PolyGranite
    #HouseConstruction

ความคิดเห็น • 2.3K

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +165

    క్యాలక్యులేటర్ లింక్ th-cam.com/video/6QGkUmAtjFI/w-d-xo.html
    👉 మీ ఇంటికి ప్లాన్ కావాలి అనుకొనేవారు ఇక్కడ నొక్కండి wa.me/message/NGJIGRRDER6OJ1
    👉 మా మీద నమ్మకం ఉన్న వారు మాత్రమే మెసేజ్ చేయండి కాల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అందరి కాల్స్ మాట్లాడలేమని అర్ధం చేసుకోవలసిందిగా మనవి.
    వీడియో లైక్ చేయడం మరచిపోకండి ఫ్రెండ్స్..!😀
    ఈ వీడియో మీకు ఉపయోగపడితే మన ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి.
    Thank you for your support.

    • @satyapanthamsrinivas
      @satyapanthamsrinivas 2 ปีที่แล้ว +1

      Bro, already construction Ina intiki 2nd or 3rd floor ki permission kosam oka clear video cheyandi

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +2

      ok bro govt permission gurinchi video ki try chesthanu

    • @satyapanthamsrinivas
      @satyapanthamsrinivas 2 ปีที่แล้ว

      @@HouseConstructionTelugu Thanks for responding bro

    • @shivakrishgoud6276
      @shivakrishgoud6276 2 ปีที่แล้ว +1

      Bro doorlaki gloss polish etla veyalno...cheye broo..konchem...evaru sakkaga chepatle you tube la

    • @shivakrishgoud6276
      @shivakrishgoud6276 2 ปีที่แล้ว

      Nuvite full clarity ga each& every point cheptav....broo...
      Help me for this broo..bayta gloss polish adgite... ekkuva amount cheptunaru...

  • @kishorgv1526
    @kishorgv1526 2 ปีที่แล้ว +165

    మీ లాంటి నిజాయితీ గల youtubers చాలా అరుదు. 🇮🇳
    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు మిత్రమా

    • @venkateswarluchennupati7930
      @venkateswarluchennupati7930 2 ปีที่แล้ว +1

      @@HouseConstructionTelugu గుంటూరు లో ఎక్కడ ఉన్నవి. వాళ్ళు నెంబర్ ఇస్తారా

  • @Toyotabenze
    @Toyotabenze 2 ปีที่แล้ว +203

    నీది చాల మంచి గుణం బ్రో.... ఎప్పుడూ ఇలాగే ఆలోచించు భగవంతుడు ఆశీర్వదిస్తాడు

  • @das.aparnadurga3820
    @das.aparnadurga3820 ปีที่แล้ว +22

    మహానుభావుడువి నువ్వు తమ్ముడు...చాలా మంచి పని చేశావు.... కమర్షియల్ గా ఆలోచించి చెడి పోలేదు నువ్వు...🙏👌

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 ปีที่แล้ว +5

    చాలా బాగా వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు బ్రదర్ మి చేనల్ని మెమ్మన్ని దేవుడు దివించలి 🙌👏❤

  • @barthavarshi8482
    @barthavarshi8482 2 ปีที่แล้ว +8

    హమ్మయ్య ఒక నిర్ణయానికి రా వచ్చు బ్రో.నీ విచ్ఛిన క్లియర్ explanation తో 👌🏽👌🏽👌🏽

  • @reshvanth1391
    @reshvanth1391 10 หลายเดือนก่อน +2

    నిస్వర్ధంగా ఇతరులకు వుపయోగపడే విషయాలను తెలియచేస్తున్న మీకు బగవంతుని కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబానికి ఎల్లవేలల వుండు గాక God bless you

  • @venkateshb5157
    @venkateshb5157 9 หลายเดือนก่อน +4

    నువ్వు చాలా గ్రేట్ అన్నా 🙏🙏🙏 మా లాంటి పేదొల్లకు నీ అవసరం ఉంది

  • @ssrsastry328
    @ssrsastry328 ปีที่แล้ว +5

    మంచి సమాచారం...అభినందనలు... చక్కటి వాక్చాతుర్యం...🎉🎉🎉❤

  • @shivasuvarnapaka
    @shivasuvarnapaka ปีที่แล้ว +6

    చాల మంచి సమాచారం అందించారు బ్రదర్....ధన్యవాదాలు....🙏🙏🙏

  • @yadagirivenkatakoteswarara6492
    @yadagirivenkatakoteswarara6492 9 หลายเดือนก่อน +3

    Perfect information,
    Perfect explanation,
    Perfect idialogy,
    Perfect thinking,
    Perfect language and
    Perfect in all departments for making videos in any kind of videos.

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 2 ปีที่แล้ว +6

    ఒక కంపనీకి చెందిన చెందిన executive కంటే చాలా నిదానంగా,వివరంగా చెప్పి మాకు ఉన్న చాలా confusions పోగొట్టారు...Thank You So Much

  • @sujakarrao1520
    @sujakarrao1520 2 ปีที่แล้ว +12

    V good bro, chala clarityga explain chesaru.

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 5 หลายเดือนก่อน +1

    నీ పాయింట్ చాలా ముఖ్యమైనది ఒకటుంది, వారంటీ, లైఫ్ టైం విషయంలో, ఈరోజు, రేపు నిర్మాణ నాణ్యత లను అనుసరించి చాలా వరకు ఫ్లాట్లు పది పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ మన్నిక ఉండవు, ఉన్నా, తరుగుదల పోను అప్పుడు చల్దన్నం కంటే ఊరగాయ ఖర్చు లాగా మారిపోతుంది, వెరీ గుడ్!

  • @arunajakki132
    @arunajakki132 ปีที่แล้ว

    Mee presentation Chaalaa cleargaa
    Neet gaa andhariki ardhamayyela undhi God bless you

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 2 ปีที่แล้ว +5

    మీ వివరణ కోసమే చూస్తున్న.. thank you brother

  • @bhanu4724
    @bhanu4724 2 ปีที่แล้ว +7

    Very useful information, I agree with you, this poly granite is luxury and commercial, so good for show rooms. When comparing price paint is preferable. Not good to go for synthetic products in residences. Natural stones are good for natural breathing.

  • @radhakrishnaalluri4732
    @radhakrishnaalluri4732 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.

  • @jagannathamk8563
    @jagannathamk8563 28 วันที่ผ่านมา +1

    Meeru honestly pro&cons of every thing detail ga cheppinaru thanks

  • @dkraam1240
    @dkraam1240 2 ปีที่แล้ว +25

    No body gives so much of information covering all aspects. Hats off to you for crystal clear and elaborative presentation. You have done excellant home work to present the facts.

  • @sasikiransanipina7209
    @sasikiransanipina7209 2 ปีที่แล้ว +29

    Without any partiality.. staight forward guy is siva.. 👏👏👏

  • @merugurajaiah1324
    @merugurajaiah1324 5 หลายเดือนก่อน

    మీరు చెప్పిన విషయ విశ్లేషణ,వాస్తవంగా ,శాస్త్రీయంగా ఉన్నది.

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 ปีที่แล้ว +2

    సూపర్ వీడియో బ్రోధర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏🙏

  • @maruthi003
    @maruthi003 2 ปีที่แล้ว +10

    ఎంతో అర్థవంతంగా సులువుగా చెప్తున్నవ్ అన్న 👍🏼

  • @bhanuprasad1082
    @bhanuprasad1082 ปีที่แล้ว +9

    Bro, I literally appreciate your knowledge on subject and information you gathered and well explained with all acceptable pro's and con's... All the Best for future subjects..🥳🥳🥳

  • @aravindnukala6931
    @aravindnukala6931 ปีที่แล้ว +1

    Very good information with good communication , keeping middle class in mind you explained very well. Now'a days all the business people are hiding disadvantages to middle class customers.

  • @jasseet
    @jasseet ปีที่แล้ว

    Baga explain chestunnaru andi...me information helpful ga undi

  • @RameshBob
    @RameshBob 2 ปีที่แล้ว +37

    Terrific information by a person with social responsibility and service 👏👏👏

  • @viswateja4616
    @viswateja4616 2 ปีที่แล้ว +3

    చాలా ఓపికగా మంచిగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు

  • @praveennaikbhukya3117
    @praveennaikbhukya3117 ปีที่แล้ว

    Thank you Anna, Chala oopikatho vivarinchinaduku, maa sister house construction lo undi memu poly grinate ki velldam anukunam, with your valuable information we think about this. 🙏

  • @naveenpodishetti7857
    @naveenpodishetti7857 ปีที่แล้ว +1

    You explained in a simple and easy way.. your information is very much useful to customer.. thanks a lot.. wish you all the best for your aim

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 ปีที่แล้ว +17

    సూపర్ మేటర్ చెప్పారు బ్రదర్ 💐

  • @rohiniendla1508
    @rohiniendla1508 2 ปีที่แล้ว +13

    Very very nice explanation 👌👌👌, you are superb bro 👍 thank you very much 🙏

  • @vissubenny8569
    @vissubenny8569 4 หลายเดือนก่อน

    Excellent bro… memu house construction lo vunnam… Tnq for your suggestion

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 ปีที่แล้ว

    తమ్ముడూ... సూపర్ గా చెప్పావు. ఇలాగే మంచి వీడియో లు చెయ్.

  • @sjanardhanrao8915
    @sjanardhanrao8915 2 ปีที่แล้ว +6

    Nicely explained. Go head with your own way of clarifications.

  • @pavans781
    @pavans781 2 ปีที่แล้ว +12

    Nice explanation bro....I agree with u... perfect planning

  • @kvsuma6409
    @kvsuma6409 ปีที่แล้ว +1

    Chala manchi ga cheppevu Babu I like🙏

  • @mutyalapraveen2240
    @mutyalapraveen2240 ปีที่แล้ว

    Meru explain chese vidhanam super brother

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 2 ปีที่แล้ว +6

    Great job bro thankq for disadvanches genuine ga chepinandhuku ❤❤🙏

  • @pranaymohanraogandra8422
    @pranaymohanraogandra8422 2 ปีที่แล้ว +16

    very matured narration just keep it going

  • @sandhyamakala5874
    @sandhyamakala5874 6 หลายเดือนก่อน +1

    Chala bagaa chepparu. Thank you.

  • @nivedithagovardhanpullagur9058
    @nivedithagovardhanpullagur9058 ปีที่แล้ว

    Chala manchi information icharu anna. Baga chepparu. Correct time lo correct information icharu anna.

  • @rajgopal1047
    @rajgopal1047 2 ปีที่แล้ว +3

    శివ very nice explain.. గుడ్ information. 👍👍👍👍👍

  • @enetok2479
    @enetok2479 2 ปีที่แล้ว +5

    సూపర్ గా చేప్పినవ్ అన్న !! చాలా సింపుల్ గా .. .. ‌‌మన తెలంగాణ యాసలో మాట్లాడినందుకు థ్యాంక్స్ అన్న !!

  • @premkumaryatham3620
    @premkumaryatham3620 ปีที่แล้ว

    Thank you brother
    Good information clarity gaa cepparu

  • @nageshwardasari4079
    @nageshwardasari4079 ปีที่แล้ว

    Excellent and transparent, credible,very moral personality

  • @SrinivasRao-uo8cl
    @SrinivasRao-uo8cl 2 ปีที่แล้ว +6

    Honest review. I like your explanation and video's.

  • @eswarareddy3490
    @eswarareddy3490 2 ปีที่แล้ว +7

    Excellent Video. Really like the way you explained and examples. One of the best review i have seen in recent times.

  • @gopalkarri2774
    @gopalkarri2774 9 หลายเดือนก่อน

    ❤❤❤❤Chala clear ga cheppav thank you so much

  • @drcvvrsreedhar2722
    @drcvvrsreedhar2722 10 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పావు తమ్ముడూ
    మంచి information

  • @sujathachintakunta7901
    @sujathachintakunta7901 2 ปีที่แล้ว +4

    Your examples very nice like a teacher

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +13

    సూపర్ అన్న 👍

  • @chillakumari2550
    @chillakumari2550 ปีที่แล้ว

    Meeru nijayithiga cheptunnaru thank u keep it up

  • @vajhaprabhakar6924
    @vajhaprabhakar6924 2 ปีที่แล้ว

    చాలా విశదంగా తెలియజేశారు. ఉపయోగకరం. ఆశీస్సులు

  • @drsatyanarayana5711
    @drsatyanarayana5711 ปีที่แล้ว +4

    Please explain about difference between wall panels, PVC, upvc, WPC wall sheets and their pro and cons...
    Thank you

  • @033vivekvarsha4
    @033vivekvarsha4 2 ปีที่แล้ว +3

    Good suggestions and nice experience thank you brother☺🙂

  • @AR-vt9rx
    @AR-vt9rx 2 ปีที่แล้ว +1

    అన్ని విషయాలు చక్కగా వివరంగా చెప్పారు, థాంక్స్

  • @medhalprabhakar8199
    @medhalprabhakar8199 ปีที่แล้ว

    Very good informative Vedio about poni granite uses and difficulties in our houses. Your effort is admirable.

  • @mohanraoamaraneni7161
    @mohanraoamaraneni7161 2 ปีที่แล้ว +6

    Nice Explained. Thank you...

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +11

    Nice ఇన్ఫర్మేషన్ 👍

  • @pratapreddy4478
    @pratapreddy4478 2 ปีที่แล้ว +2

    నువ్వు నిండు నూరేళ్ళు బ్రతికి
    అందరికీ మేలు చేస్తూ ఉండాలి నాన్న
    ఆ భగవంతుడు నిన్ను ఆరోగ్యంగా సంతోషంగా ఉంచాలి

  • @rameshgoud9146
    @rameshgoud9146 2 ปีที่แล้ว

    Anna చాలా బాగా చెప్పారు ఒక lecturer లాగా Thankyou for the information

  • @sridharp905
    @sridharp905 2 ปีที่แล้ว +4

    Great explanation, superb bro. Keep rocking. 👍

  • @upenders6175
    @upenders6175 2 ปีที่แล้ว +7

    Good Job Brother !! Good Explanation :)

  • @ranimuni7084
    @ranimuni7084 2 ปีที่แล้ว +1

    Gud information bro chala clarity ga chepparu

  • @vamsichaitanya9415
    @vamsichaitanya9415 2 ปีที่แล้ว +1

    Bayya nee explanation with details and conclusion superb👌👌. Nee honesty ki salam. Inthaga evaru chepparemo. 👏👏

  • @thribhuvanreddy714
    @thribhuvanreddy714 2 ปีที่แล้ว +10

    Wonderful & detailed information. Brilliantly done.

  • @HAPPYKITTUGAMER
    @HAPPYKITTUGAMER 2 ปีที่แล้ว +3

    Very good clarification brother 👌keep going on👍 godbless u.
    From: oman.

  • @suryanarayanai9613
    @suryanarayanai9613 2 ปีที่แล้ว

    ploy granite pics chupistu bagunnu bro, any how nice video , thnaks

  • @baburaoballa1039
    @baburaoballa1039 ปีที่แล้ว

    థాంక్యూ తమ్మి నీ సజెషన్ కు నా జోహార్లు.

  • @pratap_ma
    @pratap_ma 2 ปีที่แล้ว +13

    I enjoyed your examples bro😄... Keep up the good work👏👏... Really appreciate it...👍

  • @skm8989
    @skm8989 2 ปีที่แล้ว +12

    This is a completely information video. Shiva appreciate ur 100% effort... 👍👍

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 ปีที่แล้ว +1

    నువ్వు పెళ్లి పిల్ల తో పోల్చి చెప్పటం భలే నచ్చింది తమ్ముడూ👍 నేను సబ్స్క్రయి బర్ నే..

  • @syamaprasad2530
    @syamaprasad2530 3 หลายเดือนก่อน

    Excellent..మీ వాయిస్ బాగుంది..వివరణ చాలా బాగుంది..విషయం ఏమంటే..మీరు ఇది చేసి రెండేళ్లు అయింది నేను ఇప్పుడు చూస్తున్న..ఇప్పటికీ మీరు ఎంత ఎదిగి పోయి వుంటారో కదా..good luck.

  • @shankark3874
    @shankark3874 2 ปีที่แล้ว +4

    Very valuable information bro 👍👍💐💐

  • @kotelella1663
    @kotelella1663 2 ปีที่แล้ว +23

    One of the Best TH-camr on House Construction.

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 2 ปีที่แล้ว

    Hi Brother Chala chakkaga cheppanu.All information Gather chesav.Thank you very much.

  • @saraswathipalla8603
    @saraswathipalla8603 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పావు బాబు థాంక్యూ

  • @agkanth
    @agkanth 2 ปีที่แล้ว +11

    detailed and depth Information + style of explaining , telling is fabulous... depending basis of reality......very good video having subjective knowledge.... Good wishes and success in your life 😘.

  • @teamtinku5149
    @teamtinku5149 2 ปีที่แล้ว +7

    సుత్తి లేకుండా సూపర్ ఉన్నది 👌👌🙏🙏
    నేను వీటికి కోసం చాలా వీడియోస్ చూసిన

  • @ravsi72
    @ravsi72 หลายเดือนก่อน

    Appreciate your frankness and honesty.

  • @puttashashi3682
    @puttashashi3682 ปีที่แล้ว +1

    Excellent video with good examples I likes it so much keep it up

  • @maguvaprapanchamvlogs2013
    @maguvaprapanchamvlogs2013 2 ปีที่แล้ว +9

    Good information shiva
    Niku manchi pilla ravalani korukuntunna 😀
    TV unit ki back ground vedio cheyandi shiva...

  • @chandureddyDDL
    @chandureddyDDL 2 ปีที่แล้ว +10

    Excellent explanation brother,👌😊

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      thankyou so much bro

    • @bharathireddy654
      @bharathireddy654 2 ปีที่แล้ว

      Super explanation om namah shivaya harahara Mahadev jai Matha di jai guru dathatreya namah

  • @bandelacharan2951
    @bandelacharan2951 2 ปีที่แล้ว +1

    అన్న మీరు సూపర్.
    మీలాంటి వారు ఈ మార్కెట్లో వుండలి.

  • @paulsenglishclasses6697
    @paulsenglishclasses6697 3 หลายเดือนก่อน

    తమ్ముడూ! వీడియో చాలా బాగుంది.

  • @naveenkumarperiembiti2692
    @naveenkumarperiembiti2692 2 ปีที่แล้ว +7

    Well explained!

  • @rakesh_g
    @rakesh_g 2 ปีที่แล้ว +4

    14:36 , 15:06 , 18:32 nee explanation veruu bro.
    Good info.

  • @vandemataramprasad
    @vandemataramprasad 2 ปีที่แล้ว

    చాలా నీట్ గా చెప్పారు చాలా ఓపిగ్గా చెప్పారు ప్రతి ఒక్క వీడియో కూడా ఇలాగే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం

  • @bhaskarkrishna2422
    @bhaskarkrishna2422 ปีที่แล้ว

    Good information brother సుత్తి లేకుండా సూటిగా

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 2 ปีที่แล้ว +3

    Really your great brother❤❤🙏🙏🙏

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      thanku bro

    • @aktarhussain5031
      @aktarhussain5031 ปีที่แล้ว

      ఇంత బాగా కథ అల్లి మీతో చెప్పించిన పెయింటింగ్ దుకాణ దారులకు (వ్యాపారస్తులకు) ధన్యావాదాలు పాలిగ్రానెట్ షీట్లు వేయించుకొండి అన్నట్లు ఉంది, ఖర్చు ఎక్కువ ఎందుకు పెయింట్ కలర్స్ మేలుఅని నచ్చచెప్పి నట్లుంది.ఫైనల్ గా ఏమంటే, అమ్మ అనుకురా నీఅమ్మనాకొడక అన్నట్లు ఉంది .

  • @tadakamallavivek4285
    @tadakamallavivek4285 2 ปีที่แล้ว +6

    Dear Shiva, Appreciate your objective, honest and analytical assessment of the product. Your assessment helps take an informed decision about the product. Keep the good work going. Look forward to more honest videos from you.
    T.Vivek

  • @kappalasuresh2876
    @kappalasuresh2876 2 ปีที่แล้ว

    Super ga cheppav bro nenu chala vedios chusa meelaga yevaru intha clear ga cheppaledhu naku unna douts anni clear aiyai bro thankyou .

  • @jagadishkandi7750
    @jagadishkandi7750 ปีที่แล้ว +2

    Very well explained brother. Thank you very much.

  • @viluvilas5868
    @viluvilas5868 2 ปีที่แล้ว +11

    Super explanation shiva.. 👍 one of the best and genuine information... Waiting for calculator video..👍🙏

  • @ksampatk
    @ksampatk 2 ปีที่แล้ว +7

    In Bangalore polygranite prices when enquired is around rs100 psft including installation. I think it is a good option for TV Walls Cupboards and for door frames and around mirrors top to bottom near wash basin etc.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      Thanks for sharing., In our telugu state cost around 120 to 180 depends on area

  • @adityamajeti8377
    @adityamajeti8377 2 ปีที่แล้ว

    Super. Clear ga cheparu. Thank you

  • @sudhakarmatha8915
    @sudhakarmatha8915 9 หลายเดือนก่อน

    Thanks bro...miru super...andharam finencila gurchi alochistru.....MAA andhari kosma good result eccharu thank u

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 2 ปีที่แล้ว +5

    What a work you done bro!!!
    Brilliant