అన్నీ ఇంట్లో ఉండే వాటితో స్వీట్ చేయడం ఇంత సింపుల్ అని తెలిస్తే ఇంక బయట స్వీట్ కొనరు/suryakala sweet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 เม.ย. 2023
  • అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తియ్యగా జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్ లో చేసుకునే suryakala sweet in Telugu/‪@SpiceFoodKitchen‬
    2.5 Litre Deep Non Stick Kadai with Stainless Steel Lid
    👉 amzn.to/3sBqT0y
    suryakala sweet | suryakala sweet in Telugu | sweet recipes in Telugu | sweet shop style suryakala | chandrakala | chandrakala sweet | kova sweet recipes | kova sweet in Telugu | milk sweets | milk sweets in Telugu | sweet recipes by spice food | spice food kitchen
    #suryakala #sweetrecipes #sweetrecipesintelugu #spicefood #chandrakalarecipe #sweetshopstyle #sweetshop #milksweetrecipes #milksweets #milksweetrecipe

ความคิดเห็น • 204

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 ปีที่แล้ว +16

    మీరు చేసే ప్రతి ఒక్క రెసిపీ చాలా బాగుంటుంది సూపర్ అండి నేను కూడా తప్పకుండా చేస్తాను 🤗😋👌🤝💞

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి ☺️
      Thanks for liking my recipes 🙏

  • @sujathanarra1014
    @sujathanarra1014 ปีที่แล้ว +3

    Ivi chandra kala sweet andi superga chesaru

  • @saraswathisri6528
    @saraswathisri6528 ปีที่แล้ว +2

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సిస్టర్ మీ వాయిస్ చాలా బాగుంది సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 మీ అభిమానానికి, కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏

  • @Swarna6566
    @Swarna6566 ปีที่แล้ว

    Wow. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. జూసీ జూసీ గా వుంది

  • @madhurimamanchu2809
    @madhurimamanchu2809 ปีที่แล้ว +2

    Such a wonderful receipy....
    Looking soo yummy... 🎉🎉🎉🎉......... Maybe there is magic in ur hands..... .. Thank you so much❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      So glad to hear such a sweet compliment 🤗
      Thanks for liking andi 🙏
      My pleasure ☺️

  • @manulovely2951
    @manulovely2951 ปีที่แล้ว

    Recipe chala bagundhi chustunte noruruthundi 😋😋

  • @subhathoughts7970
    @subhathoughts7970 ปีที่แล้ว

    Super andi tips తో సహా చక్కగా చెప్పారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @DurgaSriJogiTeju-wj7oi
    @DurgaSriJogiTeju-wj7oi ปีที่แล้ว

    Wow super sister me videos chusi chala impress ayanu u r great

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @chikkumanoanga3369
    @chikkumanoanga3369 ปีที่แล้ว

    Meru amezing sweets chopistharu

  • @chanduankati9974
    @chanduankati9974 ปีที่แล้ว

    Hi sister...mee recipes anni chala baguntai.... 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      మీకు నా రెసిపీస్ నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much 🙏

  • @gvlreddy
    @gvlreddy ปีที่แล้ว

    Very nice Andi. Thnq.

  • @NRsplkitchens
    @NRsplkitchens ปีที่แล้ว

    Challa bagaa chesaru andi

  • @umadevisuramala492
    @umadevisuramala492 ปีที่แล้ว

    Wow yummy 😋 yummy yummy 😋 yummy yummy 😋 yummy my fevorite sweet andi ......meeku chala thanks andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi 🤗
      వీలైనప్పుడు ట్రై చెయ్యండి! చాలా బాగుంటుంది 😊

  • @pavanp6021
    @pavanp6021 ปีที่แล้ว

    mouth watering andi super miru

  • @m.suryyanarayana3038
    @m.suryyanarayana3038 ปีที่แล้ว

    Akka super sweet chapparu super akka

  • @prabhakarchalla8895
    @prabhakarchalla8895 ปีที่แล้ว

    Super andi

  • @thadoorimamatha9478
    @thadoorimamatha9478 ปีที่แล้ว

    Chaala bagunnavi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి ☺️

  • @shivanikomati3648
    @shivanikomati3648 ปีที่แล้ว

    Ur recipes r really healthy.... Thanku 😃
    Try using steel kadai and non maida...

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 ปีที่แล้ว +1

    akka meeru em recipe chesina super chestaru akka really meeru great akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ 🤗 Thanks a bunch ☺️

  • @aparnavalli5231
    @aparnavalli5231 ปีที่แล้ว

    Very nice ma'am.... Superb

  • @srinut.v2881
    @srinut.v2881 ปีที่แล้ว +1

    Mi voice chala baguntundi andi 😃and recipe kuda chala bagundi easy ga vundhi esari festival ki idhe sweet try chestamu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ 🙏
      Try చేయండి! చాలా బాగుంటాయి..
      స్వీట్ షాప్ లో కొనడం కంటే hygienic గా మనమే చేసుకుంటే చక్కగా తినొచ్చు..

  • @syamalareddy3517
    @syamalareddy3517 ปีที่แล้ว

    Adbhutham...delicious...wow...mouthwatering....what a hand mam...ur all recipes r adbhthaha...and nice explanation super dear...we expect easy snacks and easy breakfast recipes....tq.🌷👌👏😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      My pleasure andi 🤗
      Very happy to hear such a sweet compliment ☺️ Thanks a lot for liking my recipes 🙏
      Definitely I'll share more easy recipes..

  • @sattibabu9018
    @sattibabu9018 ปีที่แล้ว

    Super amazing ❤🎉

  • @baby_aadhya
    @baby_aadhya ปีที่แล้ว

    Good explanation mam

  • @rajeshbarre1922
    @rajeshbarre1922 ปีที่แล้ว +1

    Hi mam it's amazing 😋😋🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      Thank you very much 🙏

  • @kirankumar-om7sw
    @kirankumar-om7sw ปีที่แล้ว

    Wow super mam

  • @bhagyalakshmi5506
    @bhagyalakshmi5506 ปีที่แล้ว +1

    Wow.. simply superb waiting for methi chaman plz make the recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much ☺️🙏
      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి..

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 ปีที่แล้ว

    Wonderful andi 👌

  • @keerthipelluri994
    @keerthipelluri994 ปีที่แล้ว +3

    Looking yummy 😋😋😋

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 ปีที่แล้ว

    Super respe sister yummy

  • @devigubbala8817
    @devigubbala8817 ปีที่แล้ว +1

    Super😋😋 Akka 😍😍

  • @harithavallipinisetti
    @harithavallipinisetti ปีที่แล้ว

    Pure Talent 👏

  • @ananthsureshanantha9551
    @ananthsureshanantha9551 ปีที่แล้ว

    Super akka❤❤

  • @mamtachawda3288
    @mamtachawda3288 ปีที่แล้ว

    Wow mouth watering recipe 😋

  • @swamyA8884
    @swamyA8884 ปีที่แล้ว

    Yummy yummy 😋😋😋👌 అక్కా

  • @dominthegamer8115
    @dominthegamer8115 ปีที่แล้ว

    Super akka 👌👌👌

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb ปีที่แล้ว

    Super akka

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 ปีที่แล้ว

    Super ma 😍😍♥️👌🤗

  • @vijayalakshmi8554
    @vijayalakshmi8554 ปีที่แล้ว

    Super super

  • @rebekahnancyshalom507
    @rebekahnancyshalom507 ปีที่แล้ว

    Very nice 👌

  • @sandhyajampana5075
    @sandhyajampana5075 ปีที่แล้ว

    Soo yummy

  • @varunsailakshmi750
    @varunsailakshmi750 ปีที่แล้ว

    Hi akka super akka

  • @umadevisuramala492
    @umadevisuramala492 ปีที่แล้ว

    Meeru chyeenna sweet chusthunte maatale levvu inka🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤😋 yummy 😋😊

  • @prasad325
    @prasad325 ปีที่แล้ว

    Wow nice dear

  • @lakshmipalepu4544
    @lakshmipalepu4544 ปีที่แล้ว

    Super 😍

  • @suryakumarigulimi9453
    @suryakumarigulimi9453 ปีที่แล้ว

    Super sis

  • @vishalakshikakkirala8839
    @vishalakshikakkirala8839 ปีที่แล้ว

    Super 👌😍

  • @subhasri8802
    @subhasri8802 ปีที่แล้ว

    Intha simple annaru kani chala process vundi kadandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      పాలు మరిగించడానికి, డిజైన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది తప్ప కష్టం ఏమీ లేదు కదండి! అందుకే డిజైన్ చేసుకోలేని వాళ్ళు క్లోజ్ చేసి ఫోర్క్ తో సింపుల్ గా వత్తుకోమని చెప్పాను.. స్టౌవ్ మీద పాలు మరిగించడం కూడా కష్టం అనుకునేవాళ్లు బయట దొరికే కోవా వాడుకోవచ్చు..

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 ปีที่แล้ว

    😋

  • @hussenbibi871
    @hussenbibi871 ปีที่แล้ว

    Super ga unnai andi. Cut bujji la paina challe podini chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you very much ☺️
      వీలు చూసుకొని షేర్ చేస్తాను అండి...

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 ปีที่แล้ว

    ❤❤❤

  • @manjuberelli5546
    @manjuberelli5546 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤

  • @suryaprabhasaidugari5521
    @suryaprabhasaidugari5521 ปีที่แล้ว

    😅by watching only mouth watering n name also gud

  • @durgabhavanipulime6351
    @durgabhavanipulime6351 ปีที่แล้ว

    super

  • @nainisamatha8359
    @nainisamatha8359 ปีที่แล้ว +1

    Super 👌 andi very nice sweet recipe

  • @durgamahesh7683
    @durgamahesh7683 ปีที่แล้ว

    Yummy yummy😋 naku Sweet's ante asalu istam undadu but miru chesevidanam super TH-cam▶️ lone oka sanchalanam miru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 ఇలాంటి స్వీట్స్ అయితే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు 😊

  • @avakayawood123
    @avakayawood123 ปีที่แล้ว

    🙏 మేడమ్ ఈ వీడియో లో ఉన్న వంటకం తో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాను మేడం మా నాన్న వంట మాస్టర్ ఆయనకి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మా ఇంటి ఫంక్షన్ లో ఈ రెసిపీ ని చేసాడు ఆయన ఉద్దేశం మన ఇంటి ఫంక్షన్ సీట్లుకొత్తగా ఉండాలి అనుకుని కొత్తగా చేసి చూపించాలని ఏదో ప్రయోగం చేశాడు అది వికటించింది నాకు మొదటినుంచి అనుమానం ఇందులో ఏదో లోపం చేసి ఉంటాడని ఏ వంటకాలు కి వెళ్ళిన మొదటగా వంట చేసినప్పుడు నేనే రుచులు చూస్తా లోపాల్ని సరిచేస్తాను కానీ ఆ ఫంక్షన్ కి మా నాన్న నా దగ్గర రుచి చూడడానికి అవకాశం ఇవ్వలేదు దాంతో సమస్య మొదలైంది తిన్న వాళ్ళంతా ఏమీ చెప్పలేక వెళ్ళిపోయారు చివరిలో నేను రుచి చూశాను అందులో తీపి కలపకుండా తయారు చేశాడు ఈ స్వీట్ చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంటే నవ్వుకుంటాం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ చిన్ననాటి జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి ☺️
      మీ కామెంట్ చదువుతూ ఊహించుకుంటే భలే సరదాగా అనిపించింది! మొత్తానికి మీ నాన్నగారు స్వీట్ వేయకుండా స్వీట్ చేసేసారన్నమాట 😀 మంచిదే కదండీ! ఎంచక్కా సుగర్ ఉన్నవాళ్లు కూడా తినేయొచ్చు ☺️
      మనకి చిన్నప్పుడు ఇలాంటివి సరదాగా అనిపిస్తుంది కానీ నేను చాలా మంది పెద్దవాళ్ళని చూసినప్పుడు వాళ్ళకున్న టెన్షన్స్ లో కొన్నిసార్లు కంగారుగా పనులు చేస్తూ ఏవొక మిస్టేక్స్ చేస్తుంటారు! వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది.. ఇంటిదగ్గర నచ్చినట్టు వండుకుంటాం!ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిండి కోసం ఎక్కువ ఆలోచించకుండా ఎలా ఉన్నా అడ్జస్ట్ అవడం మంచిది అని నా అభిప్రాయం..

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 ปีที่แล้ว

    Yummy 😋😋😋

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 ปีที่แล้ว +1

    Sutiga sutti lekunda super

  • @mintumash-up6944
    @mintumash-up6944 ปีที่แล้ว

    Yah

  • @UshasriPatnamshetti
    @UshasriPatnamshetti ปีที่แล้ว +1

    Super akka❤

  • @rajitharajitha307
    @rajitharajitha307 ปีที่แล้ว

    👌👌👌👌👌😋😋👍👏

  • @yvlk-cf8gq
    @yvlk-cf8gq ปีที่แล้ว

    Opika yekkuve ammayi neeku really excellent

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ధన్యవాదాలు🙏

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 ปีที่แล้ว +7

    Spice food surveys,experiments and introduces with a touch of its own style.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u very much andi for ur sweet ☺️ & wonderful compliments to my efforts 🙏

  • @seetakadapala8859
    @seetakadapala8859 ปีที่แล้ว

    🌞🌞🌞👏💕

  • @sujathapilla195
    @sujathapilla195 ปีที่แล้ว

    Your recipes are wonderful and healthy the way you explain also is very neat and clear. Mam I have got a request do you know how to cook Siriyali an old traditional recipe. Please kindly show it.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      So glad to hear your sweet words 🤗 Thank you so much for liking my recipes ☺️ siriyali / chiyali /siyali is an old traditional healthy recipe..
      I'll definitely share it soon 😊
      Thank you 🙏

    • @sujathapilla195
      @sujathapilla195 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen Tq,

  • @akhilaki32
    @akhilaki32 ปีที่แล้ว

    🤤🤤🤤🤤🤤

  • @banasreeskitchenandvlogs3796
    @banasreeskitchenandvlogs3796 ปีที่แล้ว

    Yummy 👌👌

  • @ashokr5579
    @ashokr5579 ปีที่แล้ว +8

    Chustnay tinali ani pistundhi akka bava chala lukay

  • @pandikondakarthik3075
    @pandikondakarthik3075 ปีที่แล้ว

    Tarvata tarvata tarvata ani anadam bagundhi akka😄😁😅

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 ปีที่แล้ว +1

    Hi sister

  • @madasurajani8
    @madasurajani8 ปีที่แล้ว

    Hi frnd

  • @aruchaithu7094
    @aruchaithu7094 ปีที่แล้ว +1

    Akka notlo neellu ooruthunnaye 🤤🤤🤤

  • @prasunak2585
    @prasunak2585 ปีที่แล้ว +2

    Nice recipe....Can we use store bought koova??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you very much 🙏
      Yah.. you can ☺️

  • @ramarangolis9563
    @ramarangolis9563 ปีที่แล้ว

    సూపర్ 😋😋👌👌

  • @sunkarimadhavi1649
    @sunkarimadhavi1649 ปีที่แล้ว

    Ela lemon vesthey pullaga vachesthundi pakam medam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      పులుపు ఏమీ రాదండీ! Just crystallize కాకుండా వేస్తాం.. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు! అదే రోజు తినేసేలా ఉంటే వేయక్కరలేదు..

  • @sree673
    @sree673 ปีที่แล้ว

    Akka cholo curry chappandi egg fried rice kuda chappandi recipe

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 ปีที่แล้ว

    మీరు School Teacher ఆహ్ అంది🤷.
    భలే చెప్తారు background voice🙋.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      కాదండీ!
      మీకు నా వాయిస్ & రెసిపీస్ నచ్చినందుకు చాలా సంతోషం ☺️ Thank you so much 🙏

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 ปีที่แล้ว +7

    చిదిమి దీపం పెట్టినట్టు
    పండు మిగలముగ్గినట్టు
    అమృతంలో నానేసినట్టు
    పుట్టతేనెలో ముంచితీసినట్టు
    తాటిపండు జుర్రితే గొంతు జారినట్టు
    అమాంతంగా దూకి పాకంలో పాకినట్టు
    ఏముంది.ఏముంది ...ఈ స్వీటీ సూర్యకళ. .. వందచేసినా.. దాచేసినా...
    ఒక్కటైనా మిగులుతుందంటే
    అది పగటికలే...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      నిజమేనండోయ్.. ఇంటికి వచ్చిన బంధువులు ఈ 20 స్వీట్లను మెత్తమెత్తగా కొరుకుతూ గుటుక్కు గుటుక్కున లాగించేస్తే మరుసటరోజుకు ఆనవాలుగా ఒక్కటి మిగిలితే ఒట్టు 😬
      ఇక మీ వర్ణన అయితే మరోసారి ఆ స్వీట్ ను రుచి చూసినట్టే మధురంగా అనిపించింది ☺️
      Thank u so much andi for such a sweet poetic compliment 🙏

  • @padmabalusupati3837
    @padmabalusupati3837 ปีที่แล้ว

    Seems to be tedious
    But mouth watering

  • @madasurajani8
    @madasurajani8 ปีที่แล้ว

    Hi frnd
    How r u all
    Naku oka information kavali mi nundi
    Silver and alluminium cooker and ginnelalo vantalu cheyakudadu antunaru steel lo ne manchidi antunaru miku teliste information edi best yo telusukoni chepandi pls frnd......

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi..
      అల్యూమినియం వాటిలో ఫుడ్ వండిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే ఆ మెటల్ తో ఫుడ్ react అవుతుంది అంతే కాకుండా వండేటప్పుడు కూడా కాస్తంత ఫుడ్ లో కలుస్తుంది అని చెప్తారు! కిడ్నీ లివర్ problems రావడానికి ఇవి కూడా కారణం అని చెప్తున్నారు.. వీలైనంత వరకు మట్టి, స్టీలు, కాస్ట్ ఐరన్, ఐరన్ లాంటివి వాడుకోవడం మంచిది, కాస్ట్ ఐరన్, ఐరన్ లాంటివాటిలో పుల్లటి కూరగాయలు వండకూడదు..

  • @monisha11728
    @monisha11728 ปีที่แล้ว +1

    Super 👍 మీరు వాడుతున్న పెనుము ఎక్కడ కొన్నారు.......

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను చూడండి! Thank u 😊

    • @monisha11728
      @monisha11728 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 🙏🙏

    • @monisha11728
      @monisha11728 ปีที่แล้ว

      Thank you Andi kani adhi kadu deep fry chesaru ga adhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అది ఇనుప కడాయి అండి! లోకల్ షాప్ లో తీసుకున్నాను..

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 ปีที่แล้ว

    How many days we can store this sweet

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      As mentioned in the video.. you can store upto 5 days at room temperature 👍

  • @jyothibasut6225
    @jyothibasut6225 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం సమ్ థింగ్ స్పెషల్.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for the compliment 🙏

  • @indlasuryakala4834
    @indlasuryakala4834 ปีที่แล้ว

    నా name kuda ade

  • @scotty2505
    @scotty2505 ปีที่แล้ว +2

    He he h e😊 thats my name

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      చాలా మంచి పేరు అండి..
      Thanks for liking this recipe 😊

    • @scotty2505
      @scotty2505 ปีที่แล้ว +1

      Thank you soo much Andi....Bible lo unna name idi

  • @lr-yy7mf
    @lr-yy7mf ปีที่แล้ว

    Ammooo entha opika thallii neeku.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Thank you so much 🤗 అన్నయ్యకు స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి.. ఆమధ్య ఊరుకెళ్ళినప్పుడు చేసి తీసుకెళ్ళాను! బయట కొనేవి అంత హైజెనిక్ గా ఉండవు అని 😊

  • @vasavihyd32
    @vasavihyd32 ปีที่แล้ว

    Chandrakala anevaru kadhandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      రెండిటికీ shape & colour లో కొద్దిపాటి తేడాలు ఉంటాయి అండి..

  • @vanisreepammi4792
    @vanisreepammi4792 ปีที่แล้ว +3

    ఏమి అనుకోకండి ఈ రోజుల్లో కొత్త కొత్త రోగాలు వయసు తేడా లేకుండా అందరికి వస్తున్నాయి కదా అందుకే ఆరోగ్యం గా ఉండే వెరైటీ లు చూపించండి మైదా అస్సలు తినకూడదని డాక్టర్ లు చెప్తున్నారు కదా మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మీ వాయిస్ ఇంకా బాగుంటుంది. కానీ హెల్తీగా చేస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం ఎప్పుడేనా బయట తిన్నప్పుడు తప్పదుకదా, వేరే ఉద్దేశం తో కాదు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీరు చెప్పినట్టు మైదా వంటలు ఆరోగ్యానికి మంచిది కాదండి! కానీ ఇంటికి గెస్ట్ లు వచ్చినపుడు లేదా ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నపుడు స్వీట్ షాప్ స్టైల్లో టేస్టీ గా చెయ్యాలంటే కొన్ని రకాల స్వీట్స్ మైదాతో మాత్రమే చెయ్యాలి.. అటువంటి వాటిని మనం ఆరోగ్యం కోసం వేరే ingredients తో చేయలేము! మీరు అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్ లో 90% healthy recipes యే ఉంటాయి.. ఎందుకంటే video కోసం నేను చేసే వంటలు ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కాబట్టి 😊! Hope u understand & thanks for ur suggestion 🙏

    • @vanisreepammi4792
      @vanisreepammi4792 ปีที่แล้ว

      Ofcourse నేను మీ వంటలు చేస్తాను కూడా కానీ ఓన్లీ హెల్త్ పర్పస్. నేను మైదా మానేసి దగ్గర దగ్గర 4ఇయర్స్ పైన అయ్యుంటుంది మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళకోసం మీరు జాగ్రత్త గా ఉంటారని మీ వంటలు సింపుల్ గా ఉంటాయి టైమ్ వేస్ట్ చెయ్యరు. థాంక్యూ కీపిటప్

  • @liboypraisly2049
    @liboypraisly2049 ปีที่แล้ว

    Chandrakala kuda antaru

  • @nunny5009
    @nunny5009 ปีที่แล้ว

    షుగర్ కి బదులుగా బెల్లం యూస్ చేయొచ్చా చెప్పండి టేస్ట్ లో డిఫరెన్స్ వస్తుందా చెప్పండి.పెద్ద వాళ్లమైతే occasionally sweets తింటాము కానీ పిల్లలు అలా కాదు అస్తమానూ అదేపనిగా తింటారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      బెల్లం వేసుకోవచ్చు అండి! బెల్లం జిలేబి, పంచదార జిలేబి లాగా టేస్టు లో తేడా ఉంటుంది! కానీ దేని రుచి దానిది..
      పిల్లలు స్వీట్ అంటే మనలాగా భోజనం తర్వాత కొద్దిగా తినరు, భోజనంలా తింటారు కాబట్టి మీరన్నట్లు బెల్లం వేసి చేసుకోవడం మంచిది 😊

  • @raparthidhanalakshmi880
    @raparthidhanalakshmi880 ปีที่แล้ว

    Wow nice recipe. But meeru cheppedhi okkati tappu 5 rojulu nelava vuntai antunnaru asalu vundatam ledhu. Maa intlo motta okka rojulone tenesthunnaru. Anta baguntai mee recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      😀😀
      Thank you so much 🙏
      నిజమేనండీ! మా ఇంట్లో వండిన వెంటనే లాగించేస్తారు..

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 ปีที่แล้ว

    Sis e recipe chupincharu kada

    • @lokeshsai4197
      @lokeshsai4197 ปีที่แล้ว

      Adhi Chandra kala andi idhi Surya kala renditiki sun and moon laga konchem Theda undhi kadha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Lokesh గారు చెప్పినట్టు ఈ రెండిటికీ కొద్దిపాటి తేడా ఉంటుంది అండి..

  • @haripriyam9577
    @haripriyam9577 ปีที่แล้ว

    Chandra kala ani 6th class lo vinna amma chesedi

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 ปีที่แล้ว

    Ma amma ki anni vantalu telusu

  • @Bujji0423
    @Bujji0423 ปีที่แล้ว

    Mee inti pakkana naaku oka room chusi pettandi, nenu move ipothanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      😀😀😀
      తప్పకుండా అండి..
      Thanks a lot for liking my recipes 🙏

  • @vanisreepammi4792
    @vanisreepammi4792 ปีที่แล้ว

    మీరు ఎక్కువ మైదా తోనే వంటలు చేస్తారు 😢

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      నేను అన్నిరకాల స్వీట్స్ చేస్తాను అండి! కాకపోతే కొన్ని రకాల స్వీట్స్ మైదా తో చేస్తేనే స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వస్తుంది! Thank u 😊

  • @pinipevidyasagar2753
    @pinipevidyasagar2753 ปีที่แล้ว

    Supper akka 😋👍👌