పండుగలు ప్రత్యేక సందర్భాల కోసం ఎవరైనా చేసుకునేలా నోరూరించే 2 రకాల స్వీట్స్/Chandrakala/Sweet flowers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • sweet recipes in Telugu | festival sweet recipes | festival sweet recipes in Telugu | diwali sweet recipes | diwali sweet recipes in Telugu | chandrakala Sweet | chandrakala sweet in Telugu | Sweet flowers | diwali sweets in Telugu | diwali sweets | easy sweet recipes in Telugu | simple sweet recipes in Telugu | sweet recipes by spice food
    Natural food color link (Orange Red):
    amzn.to/3pNJkiX
    Natural food color link (Marigold Yellow):
    amzn.to/3mouBbS
    #festivalsweetrecipes #sweetrecipesintelugu #spicefood #diwalispecialsweets #diwali #sweetsfordiwali #chandrakala #suryakala #sweetflower #flowersweet #simplesweetrecipes #easysweetsrecipes #diwali2022 #diwalisweetsintelugu #sweetrecipes

ความคิดเห็น • 193

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 ปีที่แล้ว +3

    అక్క 🌹🌹🌹
    కొంచెం లేట్ అయ్యాడు మీ తమ్ముడు 🙏
    Present teacher 🙋
    మా అక్క రెసిపీ అంటే మాకు ప్రేమ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @sunilmarineengineer8362
      @sunilmarineengineer8362 ปีที่แล้ว +2

      200 roses 🌹🌹🌹 for you అక్క 🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +4

      ఇమోజీలు కాబట్టి ఓకే.. అదే రియల్ రోజెస్ అయితే తమ్ముడి అభిమానానికి ఒక తోట కూడా సరిపోదేమో 🙆🏻‍♀️🤩
      ధన్యవాదాలు తమ్ముడు 🙏

    • @sunilmarineengineer8362
      @sunilmarineengineer8362 ปีที่แล้ว +3

      @@SpiceFoodKitchen అక్క 🌹🌹🌹
      నిజంగా నాకు ఆ అదృష్టం వస్తుందా ? 200 red roses ఇచ్చే అవకాశం ???
      మీకు నేను వీరాతి వీరాభిమానిని అక్క 🌹🌹🌹
      ఏదో ఒక రోజు వస్తుంది మీ తమ్ముడు కు 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
      ఇదే నా మాట
      నా మాటే నా ఆన 🌹🌹🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +3

      మీరు 200 రోజాలు ఇవ్వకపోయినా మీరు ప్రేమతో చేసే చిన్న కామెంట్ కూడా నాకు 2 కోట్ల రోజాలకంటే ఎక్కువ 🥰 అయినా మీరు కోరుకుంటున్న రోజు రావాలని నేనూ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడూ...

    • @sunilmarineengineer8362
      @sunilmarineengineer8362 ปีที่แล้ว +2

      @@SpiceFoodKitchen అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 ปีที่แล้ว +8

    హాయ్ అండీ 😍... దీపావళి స్పెషల్ స్వీట్స్ ముందుగానే చెప్పినందుకు tq🙏.. ఈ స్వీట్స్ బయట షాప్ లో చూసి అమ్మో ఇవి చేయడం చాలా కష్టం అనుకునేదాన్ని 😃😃.. కానీ మీరు చెప్పేక సింపుల్ గా, ఈజీ గా ఎలా చేసుకోవాలో తెలిసింది.. 🥳🥳 తప్పకుండా చేస్తానండి tq🙏🙏🙏.. హా.. మొన్న బ్రెడ్ తో చేసిన గులాబ్జామ్ చేశాను... చాలా బాగా వచ్చాయండి.. టేస్ట్ చాలా బావుంది... Tq... 🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      హాయ్ అండి 🙋🏻‍♀️
      My pleasure 😊
      బ్రెడ్ స్వీట్ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏

    • @avvarusrinivasa636
      @avvarusrinivasa636 ปีที่แล้ว

      👍👍

  • @suryakumarigulimi9453
    @suryakumarigulimi9453 ปีที่แล้ว +2

    Tq andi Diwali special sweet adiginanduku manchi recipe chupincharu chala tq so much my dear sis simple super,

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      It's my pleasure ☺️
      Many many thanks my dear sis 🥰

  • @suseelakothala619
    @suseelakothala619 ปีที่แล้ว +2

    రియల్లీ మీ voice ki nenu పెద్ద fan ni sister చిటికెలో చేసి చూపిస్తారు really great 💐❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi ☺️
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం ☺️🙏

  • @swarupaenagandhula4223
    @swarupaenagandhula4223 ปีที่แล้ว

    చాలా స్వీట్ చాలా బాగా చేశారండి నైస్ రెసిపీ ఫ్లవర్ రెసిపీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చేసే పద్ధతి చాలా చాలా బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి! మీ ప్రశంసలకు ధన్యవాదాలు 🤗 🙏

  • @ashaayesha7157
    @ashaayesha7157 ปีที่แล้ว

    Kova sweet Surya kala .. Super 👌 na kistamaina sweet chakka ga explain chesi chupincharu TQ Sister 😋👌🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ My pleasure & Thanks a lot 🙏

  • @Andariki_Namaskaram
    @Andariki_Namaskaram ปีที่แล้ว +1

    Hii
    Andi
    Chala chala bagundi andi sweet👌👌👌E dipavali ki ma chinna babu ki E sweet chestanandi🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much andi 😊
      Try చెయ్యండి! చాలా చాలా బాగుంటాయి..

  • @ratnababu3373
    @ratnababu3373 ปีที่แล้ว

    Me vedious anni sala sala super ga vunnayandi.anni baga sestunaru.baga septunnaru.thank u

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️
      Thank you so much 🙏

  • @nunnyreddy
    @nunnyreddy ปีที่แล้ว +2

    So sweet of u ♥️ entha bavunnayi ee Diwali ki nenu definite ga chestanu ma vaari University colleagues lunch ki vastunaru same sweets chestanu👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Sure andi 👍
      టిప్స్ ఫాలో అవుతూ చేయండి.. చాలా బాగుంటాయి! Especially flower స్వీట్ అయితే కలర్ ఫుల్ గా ఉంటుంది ☺️
      Thank u so much 🙏

  • @gopalgoudchalamala3431
    @gopalgoudchalamala3431 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం చాలా బావుంది మేడమ్.. అంత ఓపికతో చెప్తారు కాబట్టి.. మీకు ఇంత మంది సబ్ స్కైబర్స్.. థాంక్స్🙏🙇🎉 మేడమ్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
      అంతమందిలో మీరు కూడా ఒకరైనందుకు
      ధన్యవాదాలు 🙏

  • @krishnanov13
    @krishnanov13 ปีที่แล้ว

    Wow నిజంగా Simply Superb అండి
    మీ ఓపికకు Great అండి
    🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

  • @revathivadugu2457
    @revathivadugu2457 ปีที่แล้ว

    Chala baaga explain chesaru thank you so much madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure 😊
      ధన్యవాదాలు అండి 🙏

  • @sairabanu7690
    @sairabanu7690 ปีที่แล้ว

    Sweet pulu super 😋 &rendo sweet na favourite chala bagunnai sweets

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      రెండు స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి.. ట్రై చేయండి😊! Thank u 🙏

  • @sathya9999
    @sathya9999 ปีที่แล้ว

    అబ్బా నోరూరిపోతుందండీ చాలా బాగా చేశారు.మీ ఓపికని మెచ్చుకోవాలి వరుసపెట్టి వదులు తున్నారు వీడియోలు good job

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Thank u soo much andi 😊
      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 ปีที่แล้ว

    2 స్వీట్స్ చాల బాగున్నాయి అక్క నేను తప్ప కుండా ట్రై చేస్తా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ట్రై చేయండి డియర్.. చాలా చాలా బాగుంటాయి 👌! Thank u 😊

  • @ygowthamigopal3039
    @ygowthamigopal3039 ปีที่แล้ว

    Bale chitikelo chesi chupimchaaru baaaaga chesaru milo yedho magic undhi nen e sweet yela chestaro kastam ankune dhaanni definite ga try chesta tqq mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure 😊
      తప్పకుండా ట్రై చేయండి.. స్పెషల్ అకేషన్స్ & గెస్ట్ వచ్చినపుడు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది 👍! Thanks for ur compliment 🙏

    • @ygowthamigopal3039
      @ygowthamigopal3039 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen definitely madam... God bless you

  • @gummadibhagyashree2572
    @gummadibhagyashree2572 ปีที่แล้ว +1

    Abba bale chesaruu andi

  • @jhancykollapalli1556
    @jhancykollapalli1556 ปีที่แล้ว +1

    Wonderful akka easy , delicious sweets chupincharu I will try this definitely 🙏 diwaliki best idea icharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటాయి😊! Thank u so much 🙏

  • @pavanp6021
    @pavanp6021 ปีที่แล้ว

    2recipes kuda super Iwill try deffnetly

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Try it.. definitely you'll enjoy it's taste 👌! Thank u so much 😊

  • @padma3414
    @padma3414 ปีที่แล้ว

    Thank you madam divaliki easy sweets chupincharu

  • @junnu5015
    @junnu5015 ปีที่แล้ว

    చాలా బాగా చేశారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @gowthami3962
    @gowthami3962 ปีที่แล้ว +1

    Sweety sis వుండగా, tention ఎందుకు దండగ
    ఈ దీపావళికి వంటల విషయంలో తగ్గేదేలే

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      తగ్గేదేలే 😄😄
      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      ఇలా మంచి మంచి ఫుడ్స్ చేసుకొని ఫ్యామిలీ తో బాగా ఎంజాయ్ చెయ్యండి..

  • @perlanavya766
    @perlanavya766 ปีที่แล้ว

    Chala chala baga chesaru so sweet of u colour full sweet looking so nice 👍👏😊diwali ki try chestam andi tappakunda but myda tho kakunda goduma pindi tho baga vastaya chinna doubt meeru chese every recipie superb magical hands

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ ప్రశంసలకు సంతోషం అండి ☺️🙏
      గోధుమ పిండితో చేసుకోవచ్చు! కానీ పెర్ఫెక్ట్ స్వీట్ షాప్ టేస్ట్ రావాలంటే మైదా తోనే చేసుకోవాలి! రోజూ ఇలాంటివి తినము.. ఎప్పుడో ఒకసారి అకేషనల్ గా చేసుకునేవే కాబట్టి నేను మైదా వాడతాను..

  • @suhasinirokati4981
    @suhasinirokati4981 ปีที่แล้ว

    Bee voice suupar cheppy vidhanam bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ ప్రశంసలకు చాలా సంతోషం అండి..
      Thank you so much 🤗

  • @archanamangalagiri842
    @archanamangalagiri842 ปีที่แล้ว

    Ho ande super recipe's

  • @yamunachirra941
    @yamunachirra941 ปีที่แล้ว

    Chala baagunnay sister👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      థాంక్యూ సో మచ్ అండి 🤗

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 ปีที่แล้ว

    Chala bagunnayi chusthunte thinalanipisthundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u so much andi for ur compliment 😊🙏

  • @sreelakshmi2376
    @sreelakshmi2376 ปีที่แล้ว

    Description box lo food colour links levandi.sweets chaala baaga chesarandi.mouthwatering.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Sorry అండి.. మర్చిపోయాను! ఇప్పుడు చెక్ చేయండి.. Thank u 😊

    • @sreelakshmi2376
      @sreelakshmi2376 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen Thanks andi.

  • @srinivasaraotatavarthi8436
    @srinivasaraotatavarthi8436 ปีที่แล้ว

    Depavliki yemi cheyala Ani alochistunna Naku meru chupinchina sweets chalanachhayi chestanu sweet shop lo chuchi chala kastam anukunnanu chala easyga chesi chupincharu thank you akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure dear 😊
      వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే నేను చేసినట్టే పెర్ఫెక్ట్ గా వస్తాయి! తప్పకుండా ట్రై చేయండి 👍! Thank u 🙏

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 ปีที่แล้ว

    Nenu kuda try chesta

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      తప్పకుండా ట్రై చేయండి 😊👍

  • @nocostnaturalbeautytips
    @nocostnaturalbeautytips ปีที่แล้ว +1

    Thanks for sharing these recipes

  • @gruthu7881
    @gruthu7881 ปีที่แล้ว +3

    1st recipe all ready chupicharu nenu me chanel lo chusanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ ఫెస్టివల్ సీజన్లో స్వీట్స్ చేసుకోవాలనుకునే వాళ్లకు అలాగే మన ఛానెల్ కి కొత్తగా వచ్చిన subscribers కు use అవుతాయనే ఉద్దేశ్యంతో old videos షేర్ చేశాను అండి! Thank u 😊

  • @harithavarapalli441
    @harithavarapalli441 ปีที่แล้ว

    Chaalaaa baagunnaai.... 😋😋😋😋😋

  • @madhugogineni
    @madhugogineni ปีที่แล้ว +2

    So simple and very tasty recipes

  • @surakshasamala6701
    @surakshasamala6701 ปีที่แล้ว

    Super andi sweet shop lo vatilagane unnae aslu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u sooo much andi for ur compliment 🙂🙏

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 ปีที่แล้ว

    Hi akka 🙋‍♂️
    Praise the Lord😇
    Super 🤩 👏👏👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi 🙋🏻‍♀️
      Thanks a lot my dear brother ☺️

  • @ramayerra789
    @ramayerra789 ปีที่แล้ว

    Super meru asalu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు 😊🙏

  • @AquaQnGaming7777
    @AquaQnGaming7777 ปีที่แล้ว +1

    Thank you, super

  • @mannemshekar727
    @mannemshekar727 ปีที่แล้ว

    Baga chesavu akka super

  • @samathajoshi1966
    @samathajoshi1966 ปีที่แล้ว

    Super andi.. gorumiti lu chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thanks andi ☺️
      వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను..

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 ปีที่แล้ว +1

    Akka I have done these recipes yesterday it was super tasty akka, akka really u r great akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Hi dear.. Thanks a lot for sharing ur valuable feedback ☺️

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 ปีที่แล้ว

      Happy Diwali to you and your family members akka

  • @naganandini418
    @naganandini418 ปีที่แล้ว

    Really so great mam

  • @gousepasha7861
    @gousepasha7861 ปีที่แล้ว

    Hii andi....*Happy Diwali*🪔🪔🪔....
    Sweet chala bagundi....
    Evanni meeku yela telustaye yela cheyali ani medam.....
    Kani.....medam meeru chese vidanam chala clean and neet ga explain chestunnaru...superb....🥰🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Hi andi 🙋🏻‍♀️
      Thank u so much for the compliment & wishes 🙏
      కొన్ని చాలామందికి తెలిసినవి అయితే మరికొన్ని నా ఐడియాస్ తో ఇంట్లో ట్రై చేసి.. పెర్ఫెక్ట్ గా & టెస్ట్ కూడా బాగుందనిపిస్తే ఇలా అందరికోసం షేర్ చేస్తాను అండి 😊

    • @gousepasha7861
      @gousepasha7861 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen TQ andi....
      Kani meeru cheppinatlu same anni items vesi chestunte chala chala baga kadurutunnaye andi....inka yemaina unte videos pettandi......

  • @usharanibanothu6793
    @usharanibanothu6793 ปีที่แล้ว

    Super andi

  • @smilyprashanthi6242
    @smilyprashanthi6242 ปีที่แล้ว

    Akka healthy evening snacks cheyara kids school nunud ragane thinadaniki plss one bring some snacks

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi dear.. మన ఛానెల్లో చాలా kids snacks ఉన్నాయి! ఒకసారి చెక్ చేయండి..
      ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేస్తాను.. Thank you 😊

  • @arunaaruna-ys3zt
    @arunaaruna-ys3zt ปีที่แล้ว

    Super akka nuvvu

  • @Vpvi1hra1yjha-1
    @Vpvi1hra1yjha-1 ปีที่แล้ว

    E video intaki mundu chusinattu gurtu andi naku

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! ఈ ఫెస్టివల్ సీజన్లో స్వీట్స్ చేసుకోవాలనుకునే వాళ్లకు అలాగే మన ఛానెల్ కి కొత్తగా వచ్చిన subscribers కు use అవుతాయనే ఉద్దేశ్యంతో old videos మళ్ళీ షేర్ చేశాను! Thank u 😊

    • @Vpvi1hra1yjha-1
      @Vpvi1hra1yjha-1 ปีที่แล้ว

      Ok andi

  • @varalaxmi5877
    @varalaxmi5877 ปีที่แล้ว

    Nice recipe tg so much andi

  • @pillaprameelarani9758
    @pillaprameelarani9758 ปีที่แล้ว

    Hi andi chala baaga chesaru alane manchi hot yedhaina cheppandi tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      Ok.. తప్పుకుండా చేస్తాను 👍
      Thank u so much 🙏

  • @DurgaDurga-mn7jb
    @DurgaDurga-mn7jb ปีที่แล้ว

    Thanku sis 😋👌👌👌

  • @merugusuresh6292
    @merugusuresh6292 ปีที่แล้ว

    Very tempting sweet super 😋 akka

  • @mamathakonakalla4868
    @mamathakonakalla4868 ปีที่แล้ว

    Awesome

  • @anushayeruva9843
    @anushayeruva9843 ปีที่แล้ว

    Super sweets akka wheatflour use cheyochha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you 😊 Use చెయ్యొచ్చు డియర్! కానీ perfect sweet shop style taste రావాలంటే మైదానే వాడాలి..

  • @KasisriKasisri
    @KasisriKasisri ปีที่แล้ว

    Akka nee talent ki hat's of iam impress akka ,

  • @melodyfiona2378
    @melodyfiona2378 ปีที่แล้ว

    Soo Sweet of you Sweety🤩,Simply super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u sooo much andi for ur love☺️ & compliment 🙏

  • @Krishnakumari-bc4hm
    @Krishnakumari-bc4hm ปีที่แล้ว

    My favorite sweets..

  • @pratyushakolluru48
    @pratyushakolluru48 ปีที่แล้ว +1

    Hai akka ivi jusiga yeni gantalu vuntai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi dear.. 2-3 గంటల వరకు జ్యూసిగానే ఉంటాయి! తర్వాత నెమ్మదిగా డ్రై అవుతాయి కానీ తర్వాత కూడా బయట దొరికే బాదుషాలాగా టేస్ట్ బాగుంటాయి 😊

  • @rashmitagauda9724
    @rashmitagauda9724 ปีที่แล้ว

    Chandrakala❤❤

  • @malleswarisudula7025
    @malleswarisudula7025 ปีที่แล้ว

    Super tq 🙏

  • @nireeshathirumalasheety1236
    @nireeshathirumalasheety1236 ปีที่แล้ว

    Nikhila you 😊

  • @avulalatha5854
    @avulalatha5854 ปีที่แล้ว

    Super sweets

  • @swamyA8884
    @swamyA8884 ปีที่แล้ว

    Nice yummy 😋అక్కా

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ఎం కామెంట్ చేసినా తక్కువే ...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు అండి 😊🙏

  • @sushmaavija
    @sushmaavija ปีที่แล้ว

    Nice Andi...

  • @aparnavalli5231
    @aparnavalli5231 ปีที่แล้ว

    Too good ma'am...Bless you

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 ปีที่แล้ว

    mouth watering 😋

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 ปีที่แล้ว

    Superb 😋

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 ปีที่แล้ว

    Super🥰 😋😋😋😋

  • @pallekonalakshmiprasanna1443
    @pallekonalakshmiprasanna1443 ปีที่แล้ว

    Super sweet recipe 😋😋😋

  • @rajasrineelam3398
    @rajasrineelam3398 ปีที่แล้ว

    Super recipe 😋 akka

  • @jothijothi242
    @jothijothi242 ปีที่แล้ว

    Eidhi all ready chesaruga sistar

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవును డియర్! ఈ ఫెస్టివల్ సీజన్లో స్వీట్స్ చేసుకోవాలనుకునే వాళ్లకు అలాగే మన ఛానెల్ కి కొత్తగా వచ్చిన subscribers కు use అవుతాయనే ఉద్దేశ్యంతో old videos మళ్ళీ షేర్ చేశాను! Thank u 😊

    • @jothijothi242
      @jothijothi242 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen ok sistar

  • @Gold.Mahila
    @Gold.Mahila ปีที่แล้ว

    Yummy sweets sis

  • @malleswarikaturu3172
    @malleswarikaturu3172 ปีที่แล้ว

    Yammy 😋😋

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 ปีที่แล้ว

    Very very nice sis

  • @gunnamkrishnavenigunnamkri3418
    @gunnamkrishnavenigunnamkri3418 ปีที่แล้ว

    Super recipe akka

  • @saranyaganta001
    @saranyaganta001 ปีที่แล้ว

    Moru first sweet ki maida vesaru can i use atta instead..? And belam use cheuocha instead of sugar..?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      గోధుమపిండి, బెల్లం వాడి కూడా ఈ స్వీట్స్ వేసుకోవచ్చు అండి! కానీ perfect sweet shop style లో రావాలంటే మైదా, పంచదారనే వాడాలి..

    • @saranyaganta001
      @saranyaganta001 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen sorry bt naku telugu chadavadam radhu mam.. 🙃

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 ปีที่แล้ว

    👍👌

  • @dmanushamanusha4264
    @dmanushamanusha4264 ปีที่แล้ว

    Gee place lo oil veyyochha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు అండి..

  • @anushanandivada3660
    @anushanandivada3660 ปีที่แล้ว

    Nimmakaya veste pakam pillala undadha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మరీ ఎక్కువ వెయ్యం కందండి! పుల్లగా ఉండదు..

  • @durga23494
    @durga23494 ปีที่แล้ว

    Sugar syrup lo lemon andhuku vesaru madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      పాకం గట్టిగా అయిపోకుండా ఉండడానికి వేయాలండి..

    • @durga23494
      @durga23494 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen ho tq mam

  • @satyathomas1050
    @satyathomas1050 ปีที่แล้ว

    Asalu adi brain ahh? Em creativity sister Hat'soff

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u sooo much andi for ur sweet compliment 😊🙏

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 ปีที่แล้ว

    ♥️♥️♥️

  • @ranitailor5217
    @ranitailor5217 ปีที่แล้ว

    😋😋👌

  • @krveni6972
    @krveni6972 ปีที่แล้ว

    నా దగ్గర పచ్చి కోవ వుంది అండి..దానిలో స్వీట్ ఎలా add చేయాలి అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Stove మీద పాన్ లో ఖోవా & సుగర్ add చేస్తే అది కరిగి కొంచెం పల్చగా అవుతుంది అండి! కాస్త దగ్గర పడేవరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించి స్వీట్స్ లో వాడుకోవడమే!
      అయితే ఖోవాలో కూడా కాస్త sweetness ఉంటుంది కాబట్టి తీపి జాగ్రత్తగా వేసుకోండి 😊

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 ปีที่แล้ว +1

    •••• ఒలిచిన నాలుగు బొప్పాయి తొక్కలు ఆ పక్కా ఈ పక్కా పెట్టికలర్ పుల్ ధంబ్నైల్ చేసివుంటే సామిరంగా ఇండియా పాకిస్తాన్ బోర్డరే అయుండేదేమో..
    ఇప్పటికీ మా బామ్మ (కళ్ళజోడు దాచెస్తే)బాగా పండిన, ఇంకా పండని రెండు బొప్పాయిలతో ఈమెగారు మాయ గాని చేసిందేమోరా అనే వాదిస్తున్నాదండి..
    +++++++++++++++++++++++++++
    అరమరికలు లేనిది ఈవిడ వంటల బడి
    మరమరాలంత మెత్తనే సుమా!!
    ఈమె మాటల వరవడి....
    వంటిళ్ళకు ఓ పెద్ద బాలశిక్షే ఈ వంటావార్పు
    ఆందరికీ వినసొంపే ఈమె మాటల నేర్పు
    స్వీటైనా మరే వంట ఊసైనా వదలలేరు ఎవరైనా
    వేచి చూసైనా దూరిపోతారు ఈమె వంట ఏదైనా..
    తెలిసినదైనా వుండలేరు చూడకుండా ఏవంటా
    తినేదాకా వదలలేరు ఈమె గారి వంటలను ప్రతిఇంటా...
    ఇరవై నుంచి అరవై వరకు అట్టే ఈ వంటల వంక ఒట్టండి...
    యమా ఆరిందలైనా ఓ పట్టాన పసికట్టలేరు
    ఈ ధియరీల గుట్టండి..
    ప్రతి వంటా ఓ వెరైటీ టేస్ట్ తో...ఫస్ట్ నుంచి ఇదే మైండ్
    మైండ్ సెట్లనే మార్చేస్తోంది... ఈవిడ వంటల ట్రెండ్..
    సూపర్ గా సూపరు... ఈ స్వీట్ ఫ్లవరు
    దీపావళి కానుక అని అనుకోవచ్చా!!!!!
    మరో వెరైటీ కోసం ఆశ పడొచ్చా!!!!!
    +++++++++++++++++++++++++++
    ||||||•••• రెండో స్వీట్•••••|||||
    అమ్మా...చంద్రక....
    పేరే ఇంకా పూర్తి కాలేదు. ఇల్లంతా ఒకటే గోల..
    వంటింట్లోంచి అమ్మ చూపు.. అదోలా ...
    నోట్లోంచి కింద పడ్డ ఇడ్లీముక్క...తీస్తూ.
    .అన్నయ్య...ఆరా...ఏవర్రా..
    మన చినబాబే..ఆ!! ..వదినమ్మ కూనిరాగం అదోలా...
    మా ఫ్రెండ్స్ ని ఇక రానీయను..చెల్లి రాక్షసి చేసిందో సీను..అందరూ చూసేలా..
    దగ్గుతూనే అదోరకంగా.. తాతయ్య మొఖం అయోమయంగా....
    నరికేస్తా వీణ్ణి... నాన్న విశ్వరూపం...
    వీడిమొఖం..సర్ధి చెబుతోంది అక్క ...అయినా బావ కొంచెం తెల్ల మొఖం...
    భగవంతుడా... ఇక జన్మలో నేను...ఏ స్వీటు పేరు ఎత్తను...
    మేడం..... గారికి...క్షమాపణలతో.
    ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''’''''’'''''''''''''''''''
    యేడాది క్రితం అనుకుంటా..ఇవే పోస్ట్ లకు భలేగా రాసేశా..అన్నట్టు ఫైలింగ్గ్..., 🙆
    ఇప్పుడు చదువుతుంటే కొంచెం షై ఫీలింగ్....🙈
    అన్బట్టు బామ్మ హాంఫట్...
    యేడాదిలో ఎంత మార్పు..
    చిన్న విత్తనంలో దాగివుంటుంది మహావృక్షం,
    దాన్ని ఊహించలేకపోవడం అది వెర్రితనం...
    +++++++++++++++++++++++++++

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇంత పెద్ద కామెంటా.. సారీ కవితలా 😳డబుల్ స్వీట్ కి మీ డబుల్ బొనాంజా 🤩
      బాగా పండిన కలర్ ఫుల్ బొప్పాయితో పోలుస్తూ మొదటి స్వీట్ ను..
      అమ్మ నాన్న అన్నయ్య వదిన ఇలా కుటుంబంలో అందరికీ లింక్ చేస్తూ రెండో స్వీట్ ను ఎంతో సరదాగా ఇంకా ఎంతో గొప్పగా భలే వర్ణించారు అండి 👏🤩
      ఆరోజు విత్తనం ఈరోజుకి ఇలా మొక్కలా పెరగడానికి ఎంతో మంది అభిమానంతో పాటు ఇలా ఎంతో ఆశువుగా ఇంకా ఎంతో ఓపిగ్గా గొప్ప గొప్ప కవితలతో మీరిచ్చిన ప్రోత్సాహం కూడా కారణం అండి ☺️
      Thank u soo much for ur unconditional & special participation of this successful journey 🙏

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen ఇవి కొత్తగా రాసినవి కాదు...లాస్ట్ ఇయర్ రాసినవే.. అప్పుడు రెండు... ఇప్పుడు కలిపేస్తే సో లాంగ్....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఎప్పుడో వచ్చి ఎంతో విజయవంతమైన కొన్ని చిత్రాలను ఇప్పుడు మళ్లీ విడుదల చేస్తున్నా.. చూసిందే కదాని ignore చేయకుండా అభిమానంతో అంతకంటే గొప్పగానే ఆదరిస్తున్నారు కదండీ☺️! మాకు మీ కవితలూ అంతే.. ధన్యవాదాలు 🙏

  • @Durgaprasad-cq7kv
    @Durgaprasad-cq7kv ปีที่แล้ว

    👌👌👌👌👌👌💓💓💓💓💓💓🌹🌹🌹🌹🌹🌹🌹💟

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 ปีที่แล้ว

    ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకునే ఉద్దేశంలో ఇలాంటి వంటలు చేస్తారా? ఇది చూశాక కనీసం ఒక రకమైన చేయకుండా ఉండగలమా? ప్రతిసారి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. మొదటి దానికి స్వర్ణకలువలు అని పేరు పెడదాం.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      స్వర్ణ కలువలు 🤩 సూపర్ టైటిల్ 👌
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🥰! ధన్యవాదాలు 🙏

    • @sribhagyalakshmijangala1470
      @sribhagyalakshmijangala1470 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen నేను అడిగిన వాము ఆకు పకోడీ చేసి చూపిస్తే ఇంకా సంతోషిస్తాను 💖

  • @radhikatulasi3966
    @radhikatulasi3966 ปีที่แล้ว

    Super andii

  • @rajanirajani2646
    @rajanirajani2646 ปีที่แล้ว

    Oil veyyocha ghee ki baduluga

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      సన్ ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు అండి 👍

    • @rajanirajani2646
      @rajanirajani2646 ปีที่แล้ว +1

      Thank you