స్వీట్ షాప్ స్టైల్లో అదే టేస్టుతో ఇంట్లోనే చేసుకునే చంద్రకళ స్వీట్/chandrakala sweet/@Spice Food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • 👉On-line buying links of my kitchen utensils:
    Flexible & Heat resistant spatulas:
    amzn.to/2XLOK1U
    Non stick Deep Kadai with Lid (Big):
    amzn.to/3jVTJpR (or) amzn.to/36nlxv0
    Non stick cookware with Granite finish (3pc set with lid): amzn.to/3hNamkH
    3 in 1 Hard anodized Pressure cooker:
    amzn.to/3qSJIeg
    Pressure cooker 3L Hard anodized body:
    amzn.to/3dVQvib (or) amzn.to/3jZZ67q
    Non stick casserole 3.5L (with steel lid):
    amzn.to/3dUTx6r (or) amzn.to/3qWKbfq
    Non stick Dosa Tawa 10":
    amzn.to/3hopCFM
    12" Cast Iron Dosa Tawa (Pre-seasoned):
    amzn.to/3hFPBqY
    12" Cast Iron Skillet (Pre-seasoned): amzn.to/3wSJx4V
    9 cavity Paniyaram Tawa:
    amzn.to/36l1uh0
    Stainless steel mixing bowl set (Matte finish): amzn.to/2UAvHFZ
    Borosil brand Glass mixing bowl (Big):
    amzn.to/2TPazMb
    Boat shaped Oil pourer:
    amzn.to/3xsAJDh
    Multi color small bowls:
    amzn.to/3wwiUlg
    Panasonic Mixer Grinder 3Jar (550W):
    amzn.to/3k2aUGl
    Ultra Dura Plus Table top Wet Grinder:
    amzn.to/3ARpZR0
    👉Subscribe for more videos:
    / spicefoodkitchen
    👉Recommended Playlists @Spice Food:
    Biryani recipes: • Video
    Chicken recipes: www.youtube.co... eAzWJkcsdZA&list=PLSBz5GfVXdBzTMlXkdIzpyVA1RYJjRRdd
    Mutton recipes: • Video
    Egg recipes: • Video
    Fish recipes: • Video
    Veg recipes: • Video
    Breakfast & Snacks recipes: • Video
    Sweet & Cake recipes: • Sweet Seviyan/నోరూరించ...
    Tea recipes: • Tea recipes
    Facebook / spicefoodkitchen
    #chandrakala #chandrakalarecipe #sweetrecipesintelugu #spicefood #traditionalsweetrecipesintelugu #chandrakalasweetintelugu #festivalsweetrecipesintelugu #sweetshopstylechandrakala

ความคิดเห็น • 198

  • @parimalagadhegani2283
    @parimalagadhegani2283 3 ปีที่แล้ว +19

    మీరు చాలా చక్కగా చెప్తారు. అసలు టైం వృధా చేయరు. అందుకే నేను మీ అన్ని వీడియోస్ చూస్తాను. ట్రై చేస్తా... బాగా వస్తున్నాయి......

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +2

      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి మరియు రెసిపీస్ మీద మీ అమూల్యమైన అభిప్రాయానికి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @hemareddy8401
    @hemareddy8401 3 ปีที่แล้ว +4

    Ah design chesaru chadandi superr andi,okokariki oko talent untundi antaru Ala meeku cooking lo variety types new ideas 💡wow andi me variety recepies ki me ideas ki hatsoff

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊
      మనలో ఎంత టాలెంట్ ఉన్నా.. దాన్ని appreciate చేసి encourage చేసే మీలాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటివి సాధ్యం కాదండీ.. Thanks alot andi for ur love & support 🙏

  • @geethavani4271
    @geethavani4271 3 ปีที่แล้ว +3

    Presentation chala bhaga chestharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      మీ కాంప్లిమెంట్ కి చాలా థాంక్స్ అండి ☺️

  • @rlcollections..1919
    @rlcollections..1919 3 ปีที่แล้ว +1

    మీరు చాలా బాగా చెప్తున్నారు చాలా క్లియర్ గా అందరికీ అర్థం అయ్యేలా ఈజీ ప్రాసెస్ లో చెప్తున్నారు నాకు మీ రెసిపీస్ అన్ని చాలా బాగా నచ్చాయి నేను కూడా ట్రై చేస్తున్నాను సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️
      నా recipes పై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @kishankepha2186
    @kishankepha2186 3 ปีที่แล้ว +3

    Very clear explanation....

  • @lakshmiaparna8592
    @lakshmiaparna8592 3 ปีที่แล้ว +1

    Sootigaa ,sutti lekunda .chala baga chepparu,chesaru kooda.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ కాంప్లిమెంట్స్ కు చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @dhanum1497
    @dhanum1497 3 ปีที่แล้ว +8

    Meru Edina super chestaru first like Frist comment

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much for being 🥇
      మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🙏

  • @సంతన్న
    @సంతన్న 3 ปีที่แล้ว +2

    Spice food but no spice only sweets voice also thank u akkaiah💐💐👏🙏😷

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Cardamom powder used in sweets (for flavor) is also one of the SPICE☺️ Thank u thammudu 🙏

  • @sirishagunnam9973
    @sirishagunnam9973 3 ปีที่แล้ว +1

    Very clear and nice andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks alot andi for ur compliment ☺️

  • @dhanum1497
    @dhanum1497 3 ปีที่แล้ว +3

    Wow super chesaru

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 3 ปีที่แล้ว +4

    ఎటువంటి సోది లేకుండా డైరెక్టుగా చెప్తున్నారు ...
    చక్కగా చెప్తున్నారు ...all the best..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      మీ కాంప్లిమెంట్స్ & విషెస్ కి చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏

  • @satyakolla2015
    @satyakolla2015 3 ปีที่แล้ว +1

    Hi andi nenu first time comment chesthunna maida place lo wheat flour vadacha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi andi..
      Wheat flour తో కూడా చేసుకోవచ్చండి!
      కానీ.. మైదాతో చేస్తేనే స్వీట్ షాప్ లో ఉండే వాటి టేస్ట్ వస్తుంది😊
      Exactly సేమ్ టేస్ట్ రాకపోయినా ఓకే అనుకుంటే wheat flour తో ట్రై చేయండి!
      Thank u so much for ur comment 🙏

  • @DurgaDevi-vq2sn
    @DurgaDevi-vq2sn 3 ปีที่แล้ว

    Very tasty yummy sweet chala rojulu ayyindi mam vedieo chysi me vedieos kosam wating tanq so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u sooo much andi for such a sweet & lovely words 🤗
      హాలిడేస్ లో రిలేటివ్స్ తో బిజీ బిజీగా ఉండి.. వీడియోస్ చేయడం కుదర్లేదండి!
      మీ అభిమానానికి చాలా థాంక్స్ అండి🙏

  • @jyoshalapati2629
    @jyoshalapati2629 3 ปีที่แล้ว +1

    Looking Very nice 👍🏻.. mouth watering 😘

  • @umavengala6884
    @umavengala6884 3 ปีที่แล้ว

    Meru chalaa simple gaa easy gaa chestaaru sister 👏🥰pls veetini ravva to kuda chesi chupinchamdi sister tq🕉️🕉️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Ok andi 👍
      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️ 🙏

  • @harithaharitha8564
    @harithaharitha8564 2 ปีที่แล้ว

    Chala bagunai andi me recepies anni super

  • @radhapulipati8589
    @radhapulipati8589 3 ปีที่แล้ว +2

    Excellent nd so perfect 👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks alot andi for such a sweet compliment ☺️

  • @ayishashaikh5717
    @ayishashaikh5717 3 ปีที่แล้ว +4

    🤤🤤🤤.....super andi😍

  • @satwikbsatwik8944
    @satwikbsatwik8944 3 ปีที่แล้ว +3

    Video chala bagundhi

  • @bobbilivandhana9885
    @bobbilivandhana9885 3 ปีที่แล้ว

    Chala Baga simple chesaru 👌

  • @shaikabida3639
    @shaikabida3639 3 ปีที่แล้ว

    Wow super akka 😋😋😋iam abida meeru ye recipe chesina test aaina cheppe vidhanam aaina chala chala baguntundi akka iam a big fan of u

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks alot my dear 🤗
      It's so glad to hear your sweet & lovely words 🥰

  • @prasanthmatthew8073
    @prasanthmatthew8073 3 ปีที่แล้ว

    Super akka chala simple ga cheparu thanks for sharing ☺️😊☺️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much dear 🤗

  • @tvenkatesshrao5798
    @tvenkatesshrao5798 3 ปีที่แล้ว +1

    Hi andi
    Dasara vacation ki Vellara. Very yummy sweet. 👌👌🎊🎊
    Very well done.....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hai andi 🙋
      అవునండీ! హాలిడేస్ కదా.. రిలేటివ్స్ తో ఫుల్ బిజి 😊
      Thank u so much andi for ur concern & compliment 🙏

  • @divyavemana235
    @divyavemana235 3 ปีที่แล้ว +1

    Simple ga super madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 😊

  • @jhansijhansi.t8220
    @jhansijhansi.t8220 3 ปีที่แล้ว +2

    Sis super 😋mi axplneshn osm

  • @nallagatlaveeresh
    @nallagatlaveeresh 3 ปีที่แล้ว +1

    Miru keka,mi recipe super akka🥰

  • @harithasudha8603
    @harithasudha8603 3 ปีที่แล้ว

    Chala baaga chesaru madem

  • @sanasannu9872
    @sanasannu9872 2 ปีที่แล้ว

    Akka yem comment cheyali kuda teliyatledu i hve no wrds nijam ga.. Me all recepies ki nenu fidaa❤okko recepie okko rnge lo vuntundi nd yentha cheppina takkuve sissy ur sch an amzng prsn💓😍🥰😘

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ మై డియర్ 🥰
      మీకు స్వీట్స్ బాగా ఇష్టం అనుంకుంటా🤩
      నేను చేసే స్వీట్స్ అన్ని మీకు బాగా నచ్చుతున్నాయి ☺️! Thank u so much for ur lovely compliment 🙏

  • @buggamanaswi3589
    @buggamanaswi3589 3 ปีที่แล้ว

    Super sis thineyali lani undi mouthwatering

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      😄
      Thank u so much andi for ur compliment ☺️🙏

  • @meesalasaisrivandana
    @meesalasaisrivandana 3 ปีที่แล้ว +4

    One of my favourite sweet 😍😍
    Thank you mam🤗🤗

  • @telugu_ammai154
    @telugu_ammai154 3 ปีที่แล้ว

    Sis oksari badusha recipie cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Sure andi 👍
      Very soon post chestanu 😊

  • @seethamani2875
    @seethamani2875 3 ปีที่แล้ว +1

    Excellent mam

  • @Sunil-qk3ft
    @Sunil-qk3ft 3 ปีที่แล้ว +3

    అక్కా 🌹🌹🌹
    స్వాగతం 🌹 సుస్వాగతం🌹
    పక్షం రోజుల విరామమా ??? 😟
    స్పైస్ ఫుడ్ ఛానెల్ వీడియో కోసం ఎదురుచూడని రోజు లేదు , నిరీక్షణ తప్ప.
    ఈ రోజు ... ఈ చంద్రకళ... నా కల .
    నా నిరీక్షణ ,నా కల నిజమయిందోచ్ నేడు.
    మా అక్క కు ఎలా ధన్యవాదాలు చెప్పాలి ???
    నా ప్రియతమ మిఠాయి ఇంత హుందాగా తయారుచేసినందుకు మీకు కృతఙ్ణతలు అక్క🌹🌹🌹.
    కానీ కామెంట్ పూర్తిగా రాయలేకపోతున్నాను అక్క.😟
    కొంచెం అలిగాను. ఇంకొంచెం బెంబేలు😔
    మీ వీడియో ఆలస్యమయినందుకు😦
    అయినా సరే నేను రిక్వష్ట్ చేసిన "చంద్రకళ" ను చేసినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను అక్క🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +2

      ఇంత పెద్ద కామెంట్ రాసేసి.. ఇంకా పూర్తి కాలేదంటారేంటి తమ్ముడు☺️
      ఎంత వర్క్ బిజీలో ఉన్నాగాని.. ప్రతీ వీడియో చూసి ఈ అక్కని కామెంట్/కవితతో పలకరిస్తున్నందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి😊
      Thank u so much brother for ur love & concern 🙏

    • @Sunil-qk3ft
      @Sunil-qk3ft 3 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊🌹🌹🌹

  • @swamyA8884
    @swamyA8884 3 ปีที่แล้ว

    నోరు ఊరతుంది అండి yummy 😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      😄
      Thank u so much andi for ur compliment 🙏

  • @sabithabollam9326
    @sabithabollam9326 3 ปีที่แล้ว

    Super ga chesaru

  • @lolakshik2822
    @lolakshik2822 3 ปีที่แล้ว

    Chala rojulu taruvata vachavu nanna super ga vundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      అవునమ్మా! హాలిడేస్ కదా.. చట్టాలతో బిజి బిజిగా ఉండి కొత్త వీడియోస్ చేయలేదు🙆
      ఇకనుండి రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాను 😊
      మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అమ్మ 🙏

  • @verpulathriveni9917
    @verpulathriveni9917 2 ปีที่แล้ว +1

    అక్క సూపర్ మీరు అంటే చాలా ఇష్టం akka మీ వంటలు చాలా బాగుంటాయి akka love u 🥰akka this is thriveni akka mysurpak cheya mannanu ga naku Hai cheppava akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      హాయ్! Love u too dear 🥰
      ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయి.. అవి పోస్ట్ చేసాక తప్పకుండా చేస్తాను డియర్ 😊

  • @bhagyalakshmi5506
    @bhagyalakshmi5506 3 ปีที่แล้ว +1

    Waiting for your video.. No words to express.. 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks alot andi for such a sweet compliment to my sweet dish ☺️

  • @ruparanikothapelli3046
    @ruparanikothapelli3046 3 ปีที่แล้ว

    Akka meeru sweets baga chestaru

  • @joynidhi4699
    @joynidhi4699 3 ปีที่แล้ว

    Wooow 👌👌👌👌👌👌perfect ga unnai😍. You are really awesome dear🥰.... Donne biryani ki use chesina rice(chitti muthyala biyam annaru).. avi super market lo dorike idli rice aa andi

    • @joynidhi4699
      @joynidhi4699 3 ปีที่แล้ว

      Rice gurinchi cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      కాదండీ.. చూడ్డానికి పొట్టిగా ఇడ్లీ రైస్ లాగానే ఉంటాయి కానీ.. చిట్టి ముత్యాలకి వండక ముందే బాస్మతి రైస్ లాగ మంచి "అరోమా" ఉంటుంది! మీకు "విజేత" సూపర్ మార్కెట్ అందుబాటులో ఉంటే.. అక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి! ప్యాక్ మీద "chittimutyalu" అని mention చేస్తారు! Online లో అయితే seeraga samba rice అని సెర్చ్ చేయండి! అయినా available లేకపోతే బాస్మతితో కూడా చేయొచ్చు.. but Donne Biryani కి చిట్టి ముత్యాలే పెర్ఫెక్ట్☺️ Thanks for the compliment 🙏

    • @joynidhi4699
      @joynidhi4699 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen thankyou so much for your reply🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure 🤗

  • @EastAbbai
    @EastAbbai 3 ปีที่แล้ว +1

    E weekend friends get together undhi, Chandrakala Sweet tho padestha vallandharini... Thanks Sister :)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      😄😄😄
      All the best andi 👍
      Have a SWEET weekend ☺️
      My pleasure 🤗

  • @movvaanuradha4364
    @movvaanuradha4364 3 ปีที่แล้ว

    baga chesaru! nice!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      థాంక్యూ సో మచ్ అండి ☺️

  • @stanley380
    @stanley380 3 ปีที่แล้ว +1

    Super

  • @ArtfullySuvvi
    @ArtfullySuvvi 3 ปีที่แล้ว

    superb andi....👌

  • @user-hy5gp9kj8u
    @user-hy5gp9kj8u 3 ปีที่แล้ว +1

    Super tasty

  • @yesudasu6255
    @yesudasu6255 3 ปีที่แล้ว

    Madam dhosa powder freemix cheppandi madam please🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Ok andi 👍
      వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను 😊

  • @challavijaya1554
    @challavijaya1554 3 ปีที่แล้ว

    Nice 👌 bagunnai

  • @Rkachu
    @Rkachu 3 ปีที่แล้ว

    Ippude channel subscribe cheskunna madam . I love sweets items. Chala bagunnai items and videos.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks u so much andi 🙏
      Welcome to our TH-cam family 💐
      Thanks for ur compliment too😊

  • @smkj2375
    @smkj2375 3 ปีที่แล้ว +2

    Mouth watering sweet mam

  • @r99992
    @r99992 3 ปีที่แล้ว +1

    Superbly done 👌

  • @ohithaolle4058
    @ohithaolle4058 3 ปีที่แล้ว

    Hii akka
    One of my favorite sweet akka tnq for sharing super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      You're welcome dear ☺️
      Thank u so much 🤗

  • @rajyalakkshmyvlogs3174
    @rajyalakkshmyvlogs3174 3 ปีที่แล้ว

    mouth watering, superb

  • @Rajaiahpotlapalli
    @Rajaiahpotlapalli 3 ปีที่แล้ว

    Hii akka nenu mimmalni aravannna payasam recipe ni adigaanuu kaani meeru inkaa vedio pettaledhuu ...... Pettandi akka plzz...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      ఓహ్.. సారీ డియర్ 😔
      హాలిడేస్ లో రిలేటివ్స్ తో బిజి బిజిగా ఉండి 10 days నుండి కొత్త వీడియోస్ ఏమీ చేయలేదు డియర్! Note chesukuntanu.. definitely chestanu.. Thank u 😊

  • @jyothigali7777
    @jyothigali7777 3 ปีที่แล้ว +3

    Akka sweet 😋

  • @deepadeepa7174
    @deepadeepa7174 3 ปีที่แล้ว +1

    Akka u r amezing i lovev u akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much dear for ur love & support 🤗
      Love u too my dear 🥰

  • @santhosh11yamaha
    @santhosh11yamaha 3 ปีที่แล้ว

    It's a late comment for you madam,duty busy lo 🙏 don't think -ve
    This iteam is delicious 💐, keep rocking & keep going 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      It's ok andi 👍 duty is first 😎
      Thank u so much 🙏

  • @immanualyadalasfgf7684
    @immanualyadalasfgf7684 3 ปีที่แล้ว +1

    Super recipe 👌 sister

  • @samscreationsandfashiondes5046
    @samscreationsandfashiondes5046 ปีที่แล้ว

    Masha Allah, Allah bless you

  • @prasanthmatthew8073
    @prasanthmatthew8073 3 ปีที่แล้ว

    Akka tamato bagi chayandi akka plz

  • @iykihythi14
    @iykihythi14 3 ปีที่แล้ว

    Super andi... 🤗🤗🤗🤗

  • @Siddu6715
    @Siddu6715 3 ปีที่แล้ว

    Wow sis 😍looking yummy 😋
    Superb

  • @chinnababu2357
    @chinnababu2357 3 ปีที่แล้ว

    Hai madam super andi 👌

  • @shaikapsanabanu2172
    @shaikapsanabanu2172 3 ปีที่แล้ว

    Super 👌👌 ga unda 😋😋😋

  • @rajiramskitchen1674
    @rajiramskitchen1674 3 ปีที่แล้ว +3

    Superb👍

  • @p.chandana777
    @p.chandana777 3 ปีที่แล้ว +1

    Soooooo yummy 😋

  • @himabindu8990
    @himabindu8990 3 ปีที่แล้ว +1

    Super andi🤤

  • @jothijothi242
    @jothijothi242 3 ปีที่แล้ว

    Nenu ei madya neyyi thinadam alavatu cheskuntunnanu sistar

  • @amruthalakshmi6344
    @amruthalakshmi6344 3 ปีที่แล้ว +1

    Nice recipe😋😋😋

  • @kingmadhu5019
    @kingmadhu5019 8 หลายเดือนก่อน

    Very nice

  • @Bestrecipestips
    @Bestrecipestips 3 ปีที่แล้ว

    Looks yummy andi

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 3 ปีที่แล้ว +2

    అమ్మా...చంద్రక....
    . పేరే ఇంకా పూర్తి కాలేదు.
    ఇల్లంతా ఒకటే గోల..
    వంటింట్లోంచి అమ్మ చూపు.. అదోలా ...
    నోట్లోంచి కింద పడ్డ ఇడ్లీ ముక్క...తీస్తూ..అన్నయ్య...ఆరా...ఏరా..
    మన చినబాబే..ఆ!! ..వదినమ్మ కూనిరాగం అదోలా...
    మా ఫ్రెండ్స్ ని ఇక రానీయను..చెల్లి రాక్షసి చేసిందో సీను..అందరూ చూసేలా..
    దగ్గుతూనే అదోరకంగా.. తాతయ్య మొఖం అయోమయంగా....
    నరికేస్తా వీణ్ణి... నాన్న విశ్వరూపం...
    వీడిమొఖం..సర్ధి చెబుతోంది అక్క ...అయినా బావ కొంచెం తెల్ల మొఖం...
    భగవంతుడా... ఇక జన్మలో నేను...ఏ స్వీటు పేరు ఎత్తను...
    మేడం..... గారికి...క్షమాపణలతో.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      నేను చంద్రకళని స్వీట్ లా చూపిస్తే.. మీరు అబ్బాయిలు ఇష్టపడే "స్వీటీ"లా చూపించారన్నమాట😄
      కవితకు కాదేదీ అనర్హం అన్నట్టు.. అందరూ ఇష్టపడే చంద్రకళ (ఇక్కడ స్వీటే లెండి)తో అందర్నీ ఆకట్టుకునేలా poetic story narration భలే చేశారు ☺️👏🙏

  • @upendrajully9636
    @upendrajully9636 3 ปีที่แล้ว

    Super akka

  • @nutritiousrecipecorner5434
    @nutritiousrecipecorner5434 3 ปีที่แล้ว +1

    Very nice dear 👌👌

  • @arjasridivya2630
    @arjasridivya2630 3 ปีที่แล้ว +2

    Yummy 😋😋😋

  • @jothijothi242
    @jothijothi242 3 ปีที่แล้ว

    Chusthumtune miru cheppindhi sistar

  • @lalithabandari8620
    @lalithabandari8620 3 ปีที่แล้ว

    Nice😍👌

  • @eswarigali7748
    @eswarigali7748 ปีที่แล้ว

    Nice

  • @muralikasvegstraunt6054
    @muralikasvegstraunt6054 3 ปีที่แล้ว

    Yummy 😋👌

  • @rajeshchinni5318
    @rajeshchinni5318 2 ปีที่แล้ว

    Super 👍👍👍👍

  • @sreelatha909
    @sreelatha909 3 ปีที่แล้ว

    Like chesake vedio watch chesanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      That's so nice to hear andi.. ☺️
      మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ 🙏

  • @chinnikitchen6042
    @chinnikitchen6042 3 ปีที่แล้ว

    Super 👌😋

  • @hemareddy8401
    @hemareddy8401 3 ปีที่แล้ว

    Prati Comment ni opika ga chadivi reply eche channel english lo glamrs and telugu lo meru tappa evvaru lerandi heartful ga chapthunna andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      It's so glad to see ur compliment ☺️
      Video చూసి ఎంతో ఓపిగ్గా Heartful గా మీరిచ్చిన కాంప్లిమెంట్ కి అంతే heartful గా thank u so much andi 🤗

  • @venkatakrishnasandepogu8331
    @venkatakrishnasandepogu8331 3 ปีที่แล้ว +1

    Yummy

  • @vaddiprashanti345
    @vaddiprashanti345 3 ปีที่แล้ว +1

    Yummy yummy 😋😋

  • @durgapilli8469
    @durgapilli8469 3 ปีที่แล้ว

    Super yummy 😋

  • @venkykamala1211
    @venkykamala1211 3 ปีที่แล้ว

    👌👌👌👌

  • @villagestyle7915
    @villagestyle7915 3 ปีที่แล้ว

    Hii sister

  • @stanley380
    @stanley380 3 ปีที่แล้ว

    Mam

  • @jothijothi242
    @jothijothi242 3 ปีที่แล้ว

    Hai sistar yenti ei madya videos cheyaru ledhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      హాయ్ Jothi 🙋
      హాలిడేస్ కదా డియర్.. రిలేటివ్స్ తో ఫుల్ బిజి బిజిగా ఉండి.. వీడియోస్ రికార్డ్ చేయడం కుదర్లేదు😔
      ఇకనుండి రెగ్యులర్ గా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తాను.. Thank u 😊

  • @jyothigali7777
    @jyothigali7777 3 ปีที่แล้ว

    1st view

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 3 ปีที่แล้ว +1

    పసందైన వంటలకోసం ఓ పది రోజులైంది.. తినలేదు....ఏదీమైమరచి
    అలవాటైన గొంతేదో.. వినబడలేదని చూశాం..
    కొందరైతే కంగారు పడ్డారు వాళ్ళక్క కోసం....
    ఏదో వండాం.. కాని ...మీలెక్కలేవీ..
    వేసేందుకు ఉప్పు,కారం....
    పండక్కి పిండి వంటలు ఏవో చేసినా..
    వాడిందేలేదు... .మీలా పప్పు...బెల్లం
    పరిగెత్తే రైలు కొన్ని గంటల సేపు
    ఆగిపోయినంత చిరాకొచ్చినా....
    అబ్బా... ఇంత విరామం ....చూడలేదు.
    బోర్ కొట్టిందని బయటకైతే అనలేదు..
    సరికొత్త వంటొకటి సన్డే నెక్స్ట్ ‌‌పెట్టేశారుగా..
    అన్ని మరిచిపోయేలా ఫాన్స్ ని కట్టేశారుగాI
    మా గోదావరి జిల్లాలు కుశలమేనాండీ....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      "పరిగెత్తే రైలు కొన్ని గంటల సేపు
      ఆగిపోయినంత చిరాకొచ్చినా.."
      ఈ ఒక్క లైన్ చాలండి.. చుట్టాలతో వంటలతో బిజి బిజిగా గడిచిపోయిన వారం రోజుల పనిభారం ఒక్క క్షణంలో మర్చిపోవడానికి ☺️
      మీ కవితల్లాగే గోదారి జిల్లాలు కూడా ఎపుడూ బోర్ కొట్టవులెండి.. అంతా కుశలమే 🤗
      Thank u so much for ur concern 🙏

  • @gangabhavanik183
    @gangabhavanik183 3 ปีที่แล้ว +1

    Nachhenattu ithe kadhu... Nachhutahye ahnnthe....meru emi chesena ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      😄☺️🤗
      మీ కాంప్లిమెంట్స్ కి చాలా థ్యాంక్స్ అండి 🙏

  • @hannaangel528
    @hannaangel528 3 ปีที่แล้ว +2

    Super madam

  • @sudhasudha244
    @sudhasudha244 3 ปีที่แล้ว +3

    Super

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 3 ปีที่แล้ว

    Very nice

  • @srilakshmiakula9028
    @srilakshmiakula9028 3 ปีที่แล้ว

    Wow super 👌

  • @naageshvasa7748
    @naageshvasa7748 2 ปีที่แล้ว

    Awesome madam

  • @durgdurgabujie7501
    @durgdurgabujie7501 3 ปีที่แล้ว

    Super