35 to 45 మధ్యలో బతికి ఉన్నామో లేదో తెలియని మనం | Frustration Sunaina | Sunaina Vlogs | Tamada Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 1.4K

  • @nirmalapydimarla1624
    @nirmalapydimarla1624 4 หลายเดือนก่อน +244

    సునయన గారు..... ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు, ప్రతి మాట ఆలోచించేవిధంగా ఉంది....సలహాలు సూచనలు అన్ని చాలా కరెక్ట్ అండి. థాంక్యూ.

  • @DeviRaj-w5f
    @DeviRaj-w5f 4 หลายเดือนก่อน +144

    బాగా చెప్పారు.. ఇలాంటివి విన్నప్పుడు కొంచెం ఊరట గా అనిపిస్తుంది.. కాని మన జీవితాలు మారడం అనేది అంత ఈజీ గా అవుతుందా...?
    నా 40 ఇయర్స్ లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి అటు భర్తకి, అత్త మామ లకి నచ్చినట్టు ఉండటానికి ప్రయత్నం చేసి చేసి అలసిపోయా.... 😔
    కనీసం పిల్లలు అయినా నాకు సపోర్ట్ అవ్వాలని, నాలా కాకుండా మంచి చదువు, ఉద్యోగం ఉంటే విలువ ఉంటుందని వాళ్ళ కోసం అన్ని మానుకొని వాళ్ళని చదివిస్తున్న...
    కానీ ఈ రోజు ఎం మిగిలింది..
    నా పిల్లలు కూడా నీకేం తెలుసు అన్నట్టు నన్ను హ్యాండిల్ చేస్తున్నారు..
    చాలా బాధగా అనిపిస్తోంది...
    వీళ్లందరి కోసం చేసిన దాంట్లో 10% నేను నా కోసం టైం స్పెండ్ చెయ్ ఉంటే...
    ఈ రోజు నా ఆరోగ్యం, నా జీవితం బాగుండేది అనిపిస్తుంది...
    ఇది నా ఆవేదన మాత్రమే..
    ఎవరిని ఉద్దెశించి కాదు...😔

    • @lakshmitailoring...lakshmi8951
      @lakshmitailoring...lakshmi8951 4 หลายเดือนก่อน +13

      మీ గురించి రాసార,నా గురించి రాసార?

    • @MemeWave-ow2co
      @MemeWave-ow2co 4 หลายเดือนก่อน +4

      Ea manava bhandalu waist andhuke

    • @renukamahalaxmi9017
      @renukamahalaxmi9017 4 หลายเดือนก่อน +3

      Ekkada iko vishayam thalli thandri kuda added andi😢

    • @botlalavanya4456
      @botlalavanya4456 4 หลายเดือนก่อน +3

      మా అమ్మ కి 40 ఇయర్స్. ఇప్పటికి బాధపడుతుంది 😢😢😢

    • @hajiramd5759
      @hajiramd5759 4 หลายเดือนก่อน +5

      Same problem sister naa husband shadist nannu tarcher pedutadu naku amma nanna leru evaritho chepalo teliyaka chastunna

  • @sarigamalu365
    @sarigamalu365 4 หลายเดือนก่อน +33

    చిన్న దానివయినా చెయ్యెత్తి మొక్కాలి మా నిన్ను...
    ఎంత వాస్తవ పరిస్థితులు..కళ్ళకు కట్టావు..bless you సునయన..
    ప్రతి ఆడదాని జీవితం లో ఇవన్నీ నూటికి నూరుశాతం అనుభవించే నిజాలు...😊

  • @akhilaeppalapally4927
    @akhilaeppalapally4927 4 หลายเดือนก่อน +46

    మేడం నవ్వించారు, ఆలోచింపచేశారు, ఏడిపించారు కానీ కనువిప్పు కూడా కల్గించారు. TQ for the vedio.

    • @balagopalmandavalli8551
      @balagopalmandavalli8551 3 หลายเดือนก่อน

      అవును

    • @Navasraa
      @Navasraa 2 หลายเดือนก่อน

      Yi cmt naaku chala baaga nachhindi

    • @Navasraa
      @Navasraa 2 หลายเดือนก่อน

      Yi cmt naaku chala baaga nachhindi

  • @sharadhasobti7067
    @sharadhasobti7067 4 หลายเดือนก่อน +20

    The great psychologist.... ఇంత గొప్పగా... ఇంత చిన్న వయసులో ఎవరూ చెప్పలేదు... నాకు తెలిసినంత వరకూ... నిజంగా గొప్ప... గా.. అనాల్సిస్... వందకి వంద శాతం ఇంత కరెక్ట్.. ఇంకెవరూ చెప్పరు చెప్పలేరు.. అది కూడా.. వినసొంపుగా.. చిరాకు పుట్టకుండా.. గ్రేట్ సునయన ❤

  • @geda.ahalya9931
    @geda.ahalya9931 4 หลายเดือนก่อน +19

    ఏమి చేయక్కర్లేదు అండి గౌరవిస్తే చాలు ప్రేమిస్తే చాలు అది ఎవరికి ఉండట్లేదు అండి

  • @ramadevichakilam5788
    @ramadevichakilam5788 4 หลายเดือนก่อน +22

    బంగారు తల్లి ఎంత బాగ చెప్పావు ❤

  • @ashokerra2074
    @ashokerra2074 4 หลายเดือนก่อน +8

    మనిషి మైండ్ సెట్ అదిరిపోయే వీడియో ఇది ఎక్స్లెంట్ సూపర్ అన్ని నిజాలే చెప్పారు 😮
    నిజాలు ఎవరు ఒప్పుకోరు కానీ మీరు చెప్పేది నిజం (Thank you so much)🙏🏻

  • @srirampadmasri7753
    @srirampadmasri7753 4 หลายเดือนก่อน +102

    Madam మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమే. అనుభవించిన వారికి బాగా అర్థమవుతుంది

  • @krupavathig6477
    @krupavathig6477 4 หลายเดือนก่อน +50

    మీరు చెప్పిన ప్రతిమాట అనుభవించిన దానిని చివరన మీరు ఆధ్యాత్మికంగా వుంటే బాగుంటది అన్నారు నేను అదే పాటిస్తాను చుట్టూవున్న వారి కన్న దూరాన వున్న లేక మనలో వున్న దేవుడేవునకు తోడు

  • @padmapriya800
    @padmapriya800 4 หลายเดือนก่อน +5

    Wellsaid sunayana garu.👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 లాస్ట్ లో మీరు చెప్పారు కదా ఆధ్యాత్మికం వైపు ఉండాలి అని అదే కరెక్ట్ అలా ఉంటేనే మనకి కొంత ప్రశాంతత ఉంటుంది

  • @subbalaxmijayanthi
    @subbalaxmijayanthi 4 หลายเดือนก่อน +10

    సునయన గారు అబ్బా అసలు ఎంత బాగా చెప్పేరు 👌👌👍👍😍😍😍😍

  • @radharamesh6650
    @radharamesh6650 4 หลายเดือนก่อน +329

    సునయన గారు నామనసులో బాధని correct gaa cheppaaru.ఎవరికి చెప్పుకోవాలో తెలీదు.

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 4 หลายเดือนก่อน +5

    ఇంట్లో మీకు అన్ని ప్రాబ్లమ్స్ వుంటే మీరు ఛానల్ నడపలేరు. మీ వ్యాపారం చాలా బాగుంది. మగవాళ్ళ కష్టాలు మగ వాళ్ళకి వుంటాయి. కొంతమంది భర్తలు/ కొంతమంది భార్యలు ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల మనస్తత్వాలు.

  • @jvsravanti4085
    @jvsravanti4085 4 หลายเดือนก่อน +37

    Literally konni words ki edupochindi sunaiana...😢....

  • @shaikfariyazfatima5724
    @shaikfariyazfatima5724 4 หลายเดือนก่อน +25

    I'm 37 years old
    Superb video
    Love you sunaina garu

  • @kumarisodabathina
    @kumarisodabathina 4 หลายเดือนก่อน +5

    చాలా బాగా చెప్పారండీ... ఈ మోటివేషన్ మా లాంటి ఎంతో మందికి చాలా హెల్ప్ అవుతుంది...👏👏👏🤗🥰

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 4 หลายเดือนก่อน +37

    ప్రతి దానిలో మగవాళ్ళకి సమానంగా ఉండే ఆడవాళ్ళకి శతకోటి వందనాలు ❤️❤️
    ఇద్దరి ఆడపిల్లల తండ్రిగా చెప్తున్నా నా పిల్లల్ని ప్రయోజకులని చెయ్యడమే నా లక్ష్యం 👍👍

    • @San-ph6
      @San-ph6 4 หลายเดือนก่อน

      😊😊

  • @red8546
    @red8546 4 หลายเดือนก่อน +23

    సూపర్గా చెప్పారు.ఒక చేతగాని చవట ని పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి జీవితం ఇలా గే వుంటుంది . ఆథ్యాత్మిక ప్రయాణం మేలు ఈ జీవితం కి.నేను అదే మార్గంలో వున్న.thankyou sunaina garu.

  • @daisy_heartzz
    @daisy_heartzz 4 หลายเดือนก่อน +29

    ఎంత అద్భుతంగా చెప్పారు మేడం 👏👏... ప్రతీ ఒక్క మహిళ ఈ విధంగా ఆలోచించి తమను తాము కనుగొని హ్యాపీ ఉంటూ బ్రతకాలి .. అప్పుడే మిగిలిన వాళ్ళు ఏంట్రా ఇంత ఒత్తిడిలో కూడా ఈమె అంత హ్యాపీ గా ఎలా ఉండగలుగుతుంది అనుకుంటారు... ఇతరులకి మన సంతోషమే జవాబు అవ్వాలి. 😊

  • @savitrihari4217
    @savitrihari4217 4 หลายเดือนก่อน +62

    Namasthe andi
    మీ programs అన్నీ దాదాపు చూస్తాను . Funny గా ఉంటయ్యి. కానీ ఈ episode మాత్రం different గా ఉంది . ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న hobby ఏర్పరుచుకోవాలండీ . జీవితంలో వచ్చే ఇలాంటి ఒంటరితనం లో ఆ hobby చాలా help అవుతుంది ‌‌

    • @UserMale-vo5pi
      @UserMale-vo5pi 4 หลายเดือนก่อน +1

      😂😂😂kudharadhu.songs vinadam nakistamm.ma varu aapeyyi visugu antaru😢but ma varu manchivarey baga chuskuntaru but konni anthey

    • @prathyushaadavikolanu2476
      @prathyushaadavikolanu2476 4 หลายเดือนก่อน +1

      True.... I am 36 and a housewife and started learning violin. Following hobby streamlines everything in the house as we feel good about ourselves and keep our calm

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 4 หลายเดือนก่อน +20

    Thank you Sunayana . మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అమ్మోరు తల్లి గుర్తుకు వస్తారు. అనిపిస్తుంది అమ్మోరు తల్లీ మా లాంటి వారి కోసం మ్మిమ్మల్ని పంపించారు అని. Please don't think otherwise.
    మీరు చెప్పినవన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ వస్తున్నాను. Teenage పిల్లల భాధలు కూడా అనుభవించుకుంటున్నాను. ఒక్కోసారి ఏం life? ఎందుకు ఈ life? Suicide చేసుకుందామా అనే వరకు వెళ్ళాను. కానీ ఒక motivational quote నన్ను ఆలోచించెట్టు చేసింది.
    Forget who hurt you yesterday
    But don't forget those who love you everyday.
    Forget the past that makes you cry
    Focus on the present that makes you smile.
    Forget the pain
    But never the lessons you gaimed.
    ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఆచరించి చూడండి.
    ఇక చివరలో మీరు చెప్పినట్టు మన కోసం మనం బతుకుదాము అని. ఇది మనం పాటిస్తే ఇంట్లోవాళ్లు తట్టుకోలేరు.
    chaanting of any manthra will give immense result to our soul. This is my personal experience.

  • @rooparonanki
    @rooparonanki 4 หลายเดือนก่อน +17

    Hai Sunaina garu..
    Exactly im in 35-40age married at 19yrs and having teenage girl.The video connected to me.
    Almost 99% videos relate to our daily life.Thank you Sunaina 😊

  • @rohiniM-zc8ey
    @rohiniM-zc8ey 3 หลายเดือนก่อน +2

    I never write in comments, super ga chepparu..... Wow..... Sunaina garu.. hats off to you.❤

  • @tulasi86
    @tulasi86 4 หลายเดือนก่อน +32

    సునయన గారు మీరు బాగా చెప్పారండి నా మనసులోని భావాలు మీరు యాసిడ్ ఇస్ ది వేశారు మీరు చల్లగా ఉండాలని నిండు , నూరేళ్లు. ఈ వయసులో పిల్లల్ని ఒక మాట అన్నా కూడా సీరియస్ అయిపోవటం కోపం పెరిగి పోవడం జరుగుతుంది మా ఇంట్లోనే చూస్తున్నాను కదా పిల్లలు😢😢

  • @Lokasani626
    @Lokasani626 4 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు బిడ్డ మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి 🙌👍👏🤗👌😇

  • @smileysahithi
    @smileysahithi 4 หลายเดือนก่อน +38

    Simply Wonderful. 👌 I am 34 and have 2 primary school kids. I often discuss with my friends on how to prepare ourselves for coming changes in life. Loving sharing this vibe with you 😍 Sunaina garu.
    Ladies...Please heal and be a source of positivity no matter what.

  • @KaveriNallagorla
    @KaveriNallagorla 4 หลายเดือนก่อน +3

    Super akka chala baga cheparu idi andaru ladies aa age lo face chese prblms gurinchi chalaaaaaaaa baga cheparu

  • @krishnavenipodinala1877
    @krishnavenipodinala1877 4 หลายเดือนก่อน +19

    Im 38 years old i was worked as a teacher at abroad British school for 9 years i came back to ind last year for my girls they need my support i thought but here situation was different i had a teenage girls they think i dont know anything coz am old generation. 😊 I went abroad to help my huzband and my family but i dont get the same respect when i was back to home.... Feeling frustrated, irritated, and lonely.. 😊😊😊

  • @kannulamariya9252
    @kannulamariya9252 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు మేడం గారు ఇలాంటి అనేక మందికి మంచి మాటలు చెప్పారు

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 4 หลายเดือนก่อน +25

    Thank you Sunaina Garu for your valuable information for 35 to 45 years 👍🏻👏🏻🫡

  • @KNAGESHMBA
    @KNAGESHMBA 4 หลายเดือนก่อน +2

    చాలా మంచి వీడియో.. ఈ టైమ్ లో వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సిన వీడియో..

  • @teresapulido3258
    @teresapulido3258 4 หลายเดือนก่อน +4

    Omg! Sunaina garu! You’re incredible! So relatable!! 💕! 35-45 glitch!! Haha! Ee rojullo pre-teens kuda include cheskovalchina paristhidi…appreciation less life.. Dabbulu sampadinchali malli avvi no lekka all swaahaa… loneliness..no escape… all faida theesikune friends ey malli..navvaleka yedavaka lekaa unnamemo..yevariki cheppukoni baada ni oka hilarious way lo chepparu !! Awesome talent!!

  • @gangabhavani6153
    @gangabhavani6153 4 หลายเดือนก่อน +1

    సూపర్ సిస్టర్ చాలా బాగా చెప్పావు ఈ విషయం చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది థాంక్యూ సో మచ్ సిస్టర్ ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాలని కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్స్ యు❤

  • @msridevi9910
    @msridevi9910 4 หลายเดือนก่อน +24

    Correct to every point especially with friends 😅😂

  • @harikaprasad8897
    @harikaprasad8897 4 หลายเดือนก่อน +1

    Sss..andi chala correct ga chepparu....na bhartha kuda amma kuchi....asalu nenantene ishtam poyetattu theliviga...panulu ,chethalu untai...dabbu asha chupinchi na barthaki...banisaga chesthunnaru...inka valla natanaki oscar avard ivvochu...goramina torcher...andi...vedio chala bagundi...chala motive ga undi...thank u andi...

  • @nimmysrinu1996
    @nimmysrinu1996 4 หลายเดือนก่อน +20

    చాలా బాగా చెప్పావు బంగారుతల్లి..present situation ni teesukoni..well explained
    Analysis 👌👌👏👏
    నేను మీ అమ్మ age..nenu aa phase దాటేసి ప్రశాంతమైన లైఫ్ lead చేస్తున్న ..👍
    All rounder vi ma meeru.. మధ్య మధ్య లో మీ acting superb 😂

  • @pithanaarchana7849
    @pithanaarchana7849 4 หลายเดือนก่อน +1

    Na life lo jaruguthunnavi Anni mi noti matalao vintunnanu. Super sunaiana garu. Hats off to you. Super analization

  • @renukasarla32
    @renukasarla32 4 หลายเดือนก่อน +120

    Na bangaram entha correct ga cheppav❤❤

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 2 หลายเดือนก่อน +2

    ఆ వయస్సు సరిగ్గా బాధ్యతలు మోస్తూ ఉంటారు.
    పిల్లల బాధ్యతలు
    పెద్దవాళ్లు వల్ల వచ్చే బాధ్యతలు
    ఆర్థిక భారాలు
    పిల్లలను ఇంద్రుడు చంద్రుడు చేద్దామని మనసులో పెంచుకున్న కోరికలు
    కొందరికి మొగుళ్లు వల్ల వచ్చే బాధలు

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 4 หลายเดือนก่อน +72

    తన career ని చాలా మంది పిల్లల పెంపకం కోసం వదిలేస్తారు. అలా career లేకపోవటం వలన పిల్లలు , భర్త చులకనగా చూస్తున్నారు. తమకంటూ ఏదో వ్యాపకం పెట్టుకోవాలి , ఇంటి నుండి చేసే పనులు కొన్ని వుంటాయి. అవి చేసుకోవచ్చు.

    • @sravyasravya9231
      @sravyasravya9231 4 หลายเดือนก่อน +14

      Job cheysina chulakana gaaney chustaru andi. Mana aanamdam manam find cheyskovadamey anthey !!

    • @pallavisubash
      @pallavisubash 4 หลายเดือนก่อน +1

      Correct Andi

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 4 หลายเดือนก่อน +1

      @@sravyasravya9231 correct

    • @ChittiG-y5o
      @ChittiG-y5o 4 หลายเดือนก่อน +2

      Stock market total nerchukuni digandi

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 4 หลายเดือนก่อน +2

      @@ChittiG-y5o అది చాలా risk .
      Tuitions, babysitting , home food carrier , dress making ,etc.

  • @padminikoka961
    @padminikoka961 4 หลายเดือนก่อน +1

    You are superb suniana....so brutally apt you have voiced almost every married woman's problem... great job...solution also well given...hope all those women in this bracket use this video and adapt to your call 😂😂❤

  • @bhagyalaxmi5101
    @bhagyalaxmi5101 4 หลายเดือนก่อน +4

    Okkosari attagari character husband tesukoni dobbutune untadu.This 100 percent correct for most of the families.Very very wonderful message.Thank you for your suggestions Sunaina garu

  • @vallipalaparthi
    @vallipalaparthi 3 หลายเดือนก่อน +1

    Enthati philosophy Ayina entertaining ga positive ga cheptaru Sunaina 😍👌👌

  • @geethuscafe8835
    @geethuscafe8835 4 หลายเดือนก่อน +3

    Literally in tears dear. Much needed video. Lots of love and respect to you. 🙏

  • @vyshnavidevi8677
    @vyshnavidevi8677 4 หลายเดือนก่อน +1

    Thank you Sunaina ❤I needed to see this today🙏
    I just had a major emotional meltdown🤦‍♀️and this came up on my feed at the right time❤

  • @Rr77184
    @Rr77184 4 หลายเดือนก่อน +5

    Meeku ee knowledge yekada ninchi vochindi Sunaina garu...hats off andi

  • @sireeshab1090
    @sireeshab1090 4 หลายเดือนก่อน +1

    Valid point sunaina...dear u r rocking👌👌👌do more videos to boost up our ladies confidence....because most of inlaws kill confidence including husband....continue dear🥰🥰🥰👌👌👌👏👏👏👏

  • @indirapratapa9204
    @indirapratapa9204 4 หลายเดือนก่อน +21

    అమ్మా age ఆంటూ లేదు ,నాకు 55 ఇప్పటికీ టార్చర్ ,టెన్షన్ వున్నాయి. ....ఆడవాళ్ళు అంటేనే అంతే నేమో

  • @ranjani9415
    @ranjani9415 3 หลายเดือนก่อน +1

    One of the best video in youtube.
    Respect to you mam

  • @allurilathapriyanka7278
    @allurilathapriyanka7278 4 หลายเดือนก่อน +6

    Toooooo good… ee video ki chala chala apt situation present…. Anni vunna emi lenattu, 😢andaru vunna edo verey world lo vunnattu , em cheyalo em cheyakudado artam katledu….
    U KILLED IT
    U NAILED IT
    Ela asalu anta exact ga naa soul ye vachi matladi natlundi
    THANK YOU 🙏 ❤

  • @tetallisuvarnajyothi4403
    @tetallisuvarnajyothi4403 4 หลายเดือนก่อน +2

    Kalatho chuse manasutho vinattu chepaaru amazing words ❤❤❤ super andi me video chala chala buguntai god bless you sunayanagaru🙏

  • @sandeepcherry5799
    @sandeepcherry5799 4 หลายเดือนก่อน +30

    Parents oka child ki financial ga kani and emotional ga kani support isthu inko child ki asalu support ivvakunda vadhilestaru. Ee topic oka video cheyandi sunaina garu.

    • @vanicharvik6855
      @vanicharvik6855 4 หลายเดือนก่อน

      Yes i want that kind of video pls

    • @dupatisravani7868
      @dupatisravani7868 4 หลายเดือนก่อน

      Right cheyandi

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 4 หลายเดือนก่อน

      @@sandeepcherry5799 వున్న డబ్బు, సంపాదన అంతా పిల్లల సెటిల్ అవటానికే ఖర్చు పెట్టేస్తున్నారు చాలా మంది. బాగా ధనవంతులకు సమస్య వుండదు. కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇది పెద్ద సమస్య. గుడ్డి ప్రేమలో పడి తలిదండ్రులు తమ రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా అన్న విషయాన్ని మరచిపోతున్నారు. పిల్లలకు స్తోమత కి అందే చదువులు చదివించి ఇక అంతటితో ఆపేయాలి, ఆ తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. వాళ్ళ జీతాలు వాళ్ళకే సరిపోతాయి, వేరే వూళ్ళకు వెళిపోతారు కూడా. ఆ తర్వాత జీవితం ?
      అమెరికా, ఇతర వెస్ట్ లో పిల్లలు 16 సంవత్సరాలు నుంచే బయటకు వెళ్లి పార్ట్ టైమ్ జాబ్ చేస్తు చదువుకుంటారు. ఆ రోజులు మనకి కూడా ఇప్పుడే కాకపోయినా త్వరలో వస్తాయి.
      పార్ట్ టైమ్ పని చేస్తేనే డబ్బు విలువ , తలిదండ్రులు కష్టం తెలుస్తుంది

  • @atozwithcharan6000
    @atozwithcharan6000 3 หลายเดือนก่อน +1

    Wow what an inspiring speech .. sooperb andi

  • @Madhushalini24
    @Madhushalini24 4 หลายเดือนก่อน +248

    "మొగుడు" అనే "ఒక్కడు" వచ్చి.....మన ఆడవాళ్ళకి....షుగర్ ,B.p.,Stretch marks ,over or under weight,depression, disrespect.... ఇలా ఎన్ని.....ఎన్నీ ....ఎన్ని.....తెచ్చిపెడతాడు......పెళ్ళైన వాళ్ళకి మాత్రమే.....అందరికీ కాదు... కొంత మందికి మాత్రమే

  • @priyaak8273
    @priyaak8273 3 หลายเดือนก่อน

    Wah wah wah sunaina 😂😂😂😂 superrrrrr duperrr ga chepav , exactly ilane phase chestunaru families lo👏👏👏thank u for MAKING THIS VIDEO 1st of all...

  • @harithadevi3590
    @harithadevi3590 4 หลายเดือนก่อน +11

    Thanq సునైన, నాకు వున్న డిప్రెషన్ లో మంచి మోటివ్ చేశావ్ thanq so much❤❤❤

  • @padmavathikancharla9105
    @padmavathikancharla9105 28 วันที่ผ่านมา

    అందరూ అలాంటి వాళ్ళు మేడం కానీ బాగా చెప్పారుమేడం మీ మాటలు విన్నప్పుడు ఆలోచన వస్తుంది మేడం ఇలా ఉండకూడదు అని❤❤

  • @bhuvanaprasad2806
    @bhuvanaprasad2806 4 หลายเดือนก่อน +5

    Well said.i am actually going through this phase now.ihave joined a fitness class and started reading a lot of books trying to utilise my free time in a productive way

  • @gudlabhagyalaxmi6376
    @gudlabhagyalaxmi6376 4 หลายเดือนก่อน +1

    How u r thinking about all women u have very mature mind really wonderful words u r giving moral support for every women 🎉🎉🥳🥳

  • @nagalaxmi7785
    @nagalaxmi7785 4 หลายเดือนก่อน +25

    చాలా బాగా చెప్పారు సునయనగారు నిజం కరెక్టే 20కి పిల్లలు పుడితే 40 కి వాళ్ళకి 20 వచ్చేసి ఇంట్లో గౌరవం మర్చిద ప్రేమ ఉండదు😢

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 3 หลายเดือนก่อน

    ❤ you are super! Very very nice msg. మీకు మీరే సాటి. ఏ విషయం తీసుకున్నా ( మీరు) సునయనా సునాయాసంగా విశ్లేషించి సరియైన సలహా ఇస్తారు , ఇస్తున్నారు 🤝🤝🤝🤝🤝🤝

  • @sre8869
    @sre8869 4 หลายเดือนก่อน +9

    Dear sunaina, first of all thank you so much. Actually iam in the same phase which u discussed in the video. Mee age adi kakunna entha analysis chesaru entha research chesi untaro i can understand and i appreciate ur efforts. Entha clear ga chepparo and last lo matladina matalu nijanga entha peace ni ichayo. Every women should successfully come out of that phase and lead a healthy happy life. I wish all the women. Its not that easy but impossible ayithe kaadu. And sunaina god bless u thalli.

  • @anjalikotay
    @anjalikotay 4 หลายเดือนก่อน +1

    Mee matalu vintunntey manasu ki chala vurata ga vundhi sunaina garu,Ela life vunchukunte happy brataka vochu Ani chepparu

  • @yeshwanth.ryadav27
    @yeshwanth.ryadav27 4 หลายเดือนก่อน +35

    Anger is valid but anger with behaviour is not valid 🔥🔥🔥

    • @MsKs1984
      @MsKs1984 4 หลายเดือนก่อน

  • @saneumamaheswari1285
    @saneumamaheswari1285 4 หลายเดือนก่อน +2

    Exactly ,.miru na kosame chepparemo eroju,every word Naku match avutundi😢thnq so much andi mi matalu chala motivation ga unnai

  • @penganibhargavi1168
    @penganibhargavi1168 4 หลายเดือนก่อน +9

    Sister,life lo prati stage ni enta Baga artham chesukunnavu...
    Stay blessed...

  • @anenkimadhavi7591
    @anenkimadhavi7591 4 หลายเดือนก่อน +1

    Meru chepina matalu Ani related unnayi sunayana garu exactly 💯

  • @panagipalliabhilash7224
    @panagipalliabhilash7224 4 หลายเดือนก่อน +5

    చాలా చాలా బాగా చెప్పారు 👌👌

  • @rohinigaddam7149
    @rohinigaddam7149 3 หลายเดือนก่อน

    me video chusaka....naku challa happy ga undi...for a moment i forget my problems for a while and happy that somebody is there to understand on the same pace..

  • @prasannapokuri2776
    @prasannapokuri2776 4 หลายเดือนก่อน +10

    Absolutely well explained sunaina gaaru ❤️

  • @sowjanyayedla1200
    @sowjanyayedla1200 4 หลายเดือนก่อน +1

    Too Good Video Ma'am , I have already started finding myself.

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o 4 หลายเดือนก่อน +173

    భార్య ఓపికున్నా,లేకపోయినా అన్నీ అమరుస్తుంది భర్తకి..కానీ ఎప్పుడైనా భార్య పడుకుని ఓ రెండుపనులు చెప్తే ఎక్కడలేని కోపం,విసుగు వస్తాయి మొగుళ్ళకి..ఇంక అత్తగారులైతే మరీ..కోడలికి ఏదైనా ఒంట్లో బాలేకపోతే నేను చేస్తాగా అంటారు.అదే కోడలు రెండ్రోజులు లేవకుండా పడుకుంటే,వాళ్ళ మూడ్స్ మారిపోతాయి.మాటల్లో తేడా తెలిసిపోతుంది.
    భర్తలు మేము బైటికెళ్లి కష్టపడి వస్తున్నాం కదా అని విర్రవీగకుండా,అప్పుడప్పుడూ భార్యలకి కూడా సహాయం చేయాలి.35 దాటాక ఆడవాళ్ళ ఒంట్లో స్టమీనా,ఇమ్యూనిటీ అన్నీ తగ్గిపోతాయి.ఆమె కష్టాన్ని తగ్గించడానికి మీరు కూడా కొన్నిట్లో వాళ్ళకి తోడుగా ఉండాలి.అమ్మ కూచీల్లాగా తల్లి మాటలు వింటూ,భార్యని తక్కువ చేస్తే రేపు మీరు ముసలాళ్ళు అయ్యాక మీ భార్యలే మీకు చేసేది.
    (అందర్నీ అనట్లేదు బ్రదర్స్. కొందరినే అంటున్నా)

    • @mohanmaheedharnerella1586
      @mohanmaheedharnerella1586 4 หลายเดือนก่อน +4

      Same in my life😢

    • @kashinath92463
      @kashinath92463 4 หลายเดือนก่อน +4

      మొగుడు చేసే పనులు మీరు చేయండి వాళ్ళు సంపాదించింది తిని ఇంట్లో ఉండి మాట్లాడుతారు , ముస్లిం మతం లో మహిళ లకు ఎంత స్వేచ్ఛ ఉంది తెలుసా? భుర్కా లేకుండా బయటికి వస్తె మొగుడు ముక్కలూ చేస్తాడు,
      ఇన్ని మాటలు మాట్లాడే మనము ఎంత సంప్రదాయంగా ఉన్నాము ఆని ఆలోచించరు రోడ్డు మీద అర్నగ్న బట్టల వేసుకుని తిరుగుతారు, ఇంట్లో ఉంటే నైటీ తొ ఉంటరు , చేతికి గాజులు ఉండవు బొట్టు లేకుండా బొడి మొకం తొ ఉంటరు , హిందూ ధర్మం లో ఉన్నా స్వేచ్చ వేరే ఏ ధర్మం లో లేదు,
      పెళ్ళానికి ఆరోగ్యం భాగో లెక్కున్న సమయం కాకున్నా రాత్రి పగలు అనేది లేదు మొగుడు కోరిక తీర్చాలి
      మిమ్మలనీ అనడము లేదు సిస్టర్ ఉన్నది చెప్పుతున్న

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 4 หลายเดือนก่อน

      ​@@kashinath92463 ఈ ధోరణినే మారాలి.ఆడవాళ్లు ఇంట్లో కూర్చుని తింటారు అని ఎలా అంటున్నారు?ఇంట్లో కూర్చుని తింటే ఇంటి పనులు,ఇంట్లో వాళ్ళ పనులు ఎవరు చేస్తున్నారు చెప్పండి??పనిమనిషి,వాషిం మెషిన్ etc ఉన్నంతమాత్రాన ఆడవాళ్ళ ఒళ్లు కదలనట్లు కాదు.అలా అర్ధనగ్నంగా రోడ్లమీద తిరుగుతుంటే తండ్రీ,అన్నా,లేక భర్త నాలుగు జాడించాలి.ఆడవాళ్లు ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే కిమ్మనకుండా తీసుకునే మగవాళ్ళు ఉన్నారు.ఒళ్ళంతా హోనమయ్యే పనులు చేసి మంచమెక్కిన భార్యని బలవంతంగా అనుభవించే మగాళ్లు కూడా ఉన్నారు. నేను కూడా వాస్తవం చెప్తున్నా బ్రదర్ మిమ్మల్ని అనట్లేదు

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 4 หลายเดือนก่อน

      ​@@kashinath92463 మీ ఆలోచనా తీరు ఎప్పటికీ మారదు. అందుకే మీలాంటి వాళ్ళకి ఆడవాళ్లు కూడా అలానే ఉంటారు తప్పులేదు.నేను కూడా మిమ్మల్ని అనట్లేదు బ్రదర్ వాస్తవం చెప్తున్నా జస్ట్

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 4 หลายเดือนก่อน

      @@kashinath92463పక్కకెళ్లి ఆడుకో పోరా ఎదవా ప్రతిదానిలో మతం తీసుకునిరమని ఎవడు ఆ గోడి గాడు చెప్పాడా?. మరి అమెరికా , యూరోప్ కంట్రీస్ లో విమెన్ గురించి చెప్పురా సన్నాసి ప్రతిదానికి ముస్లిమ్స్ గురించి వాగడం ఆ గోడి గాడి వలన అలవాటు ఐనట్టు ఉంది. .
      అందరు సమానమేరా ఇడియట్ అందరు అన్ని పనులు చేసుకోవాలి ఆలా అంటే women కూడా jobs చేస్తూన్నారు edey హిందూ సంప్రదాయంలో మరి వాళ్ళ సంగతి?
      ఆడవాళ్లు పనిచేస్తూ ఇంటిని పోసిస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని తాగే సన్నాసులు కూడా హిందూ సంప్రదాయంలోనే ఉన్నారు మరి దానికేమంటావ్? గొప్ప హిందూ సంప్రదాయం

  • @deekshalaharimuvva305
    @deekshalaharimuvva305 4 หลายเดือนก่อน +1

    This is one of ur best videos Sunaina.. i been through all the emotions from 30 … now i am going to 37 … 35 is a disaster, then i realised to do some yoga.. i went to coimbatore isha .. my first alone trip after marriage… then slowly.. step by step healing myself emotionally and physically.. you just need time and stand for yourself ..❤❤❤.. really hard phase.. every women has there own kind of changes and challenges in this phase… glad you bought this up..

  • @Lakshmi-e7x8c
    @Lakshmi-e7x8c 4 หลายเดือนก่อน +3

    3:45 9:30 exactly sunaina garu husband 's mathram vankara buddi and atthagari pathra correct ga chepparu

  • @palakurtisrivani5132
    @palakurtisrivani5132 4 หลายเดือนก่อน +1

    Only a experience person can tell all these things but what you said is from all the women hearts

  • @geetharanigudala9281
    @geetharanigudala9281 4 หลายเดือนก่อน +3

    అసలు sunaya super 👌 చాలా బాగా చెప్పారు,మా అత్త గారు ఏదో matala సందర్భంగా,నా koduku నా intiki vocheste ninnu ,నీ pillalu nu evaru penchutaru అన్నది pillalu నా ఒక్క దానికి na , వీళ్లకి చేసే సేవలు బయట చేస్తే nannu నేను poshinchukolena, ఆడవాళ్లు ada వాళ్ళకి శత్రువులు 😒

  • @lavanyakakkirala9384
    @lavanyakakkirala9384 3 หลายเดือนก่อน +1

    Mem super andi Maa manasulo matalu unadi unatu cheputarandi meru Anni super.....

  • @VasukaryashiT
    @VasukaryashiT 4 หลายเดือนก่อน +5

    Very true,now iam facing this.
    😅😊

  • @swathibh1935
    @swathibh1935 4 หลายเดือนก่อน

    Last lo solution nijam ga bagundi andi.... Bk shivani videos juda motivate chestay spiritual ga... Mana behavior handle chesedi anni

  • @shantharoy4733
    @shantharoy4733 4 หลายเดือนก่อน +5

    ఒకరి కొకరు తగ్గి జీవిస్తె అంతా బాగుంటుంది

  • @Crazyjahnaviworld
    @Crazyjahnaviworld 3 หลายเดือนก่อน

    సూపర్ సునయన 👌👏. 100% కర్రెక్ట్ గా చెప్పారు. అందరి మనసులో మాట చెప్పారు.

  • @sudhakitchenvlogs
    @sudhakitchenvlogs 4 หลายเดือนก่อน +6

    100% correct

  • @alrounder7091
    @alrounder7091 4 หลายเดือนก่อน +1

    Yes, correctga cheppavu sister👍👍♥️♥️

  • @sowjanyagrace7967
    @sowjanyagrace7967 4 หลายเดือนก่อน +9

    Soo valuable words akka.... Im 30 but im facing some of these problems.... Actually meeru cheppina process ne nenu konnallu gaa follow avthuna.... Veelinantha lite teesukuntunna chala vishayalu... thanks for this wonderful vedio

  • @RamuPraveen-me4jt
    @RamuPraveen-me4jt 4 หลายเดือนก่อน

    Super super super చాల బాగ చెప్పారు
    మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు

  • @soumyag8633
    @soumyag8633 4 หลายเดือนก่อน +7

    That line Attagaru intlo unnaru..chetta cheyakandi..😂😂na doop meeru...

  • @ApsaraUpendar
    @ApsaraUpendar 3 หลายเดือนก่อน +1

    Super super ga chepparu 👍👍 I like it

  • @priyadarsini2738
    @priyadarsini2738 4 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤❤❤❤ naa manuso matalu evi. Friends matrame kadu family kudas alane dobbutharu

  • @ashapotnuru3813
    @ashapotnuru3813 3 หลายเดือนก่อน +1

    Nijanga meeru chala correct ga chepparu❤

  • @yerravellyjaya
    @yerravellyjaya 4 หลายเดือนก่อน +5

    100% correct 💯

  • @madhavilathaannamraju3656
    @madhavilathaannamraju3656 4 หลายเดือนก่อน +1

    Excellent ..very well said 👌👌

  • @thetruth1217
    @thetruth1217 4 หลายเดือนก่อน +7

    Wife plays an equal role on bringing up family and kids though she is a working or house wife.
    She deserves respect and we should treat her with respect.

    • @sher6039
      @sher6039 4 หลายเดือนก่อน +1

      It's never equal.... Women as wives and mothers and daughters in law are doing much more than men.... No man does some of the tasks that women do... Show me one man who makes sure dosa batter preparation is done at night or soaking something that needs something to cook next morning.... Some end of the day cleaning so we can wake up to a clean house in the morning... Laundry bag is never overflowing... Makes sure dishes and lunch boxes are washed at night to make sure they're ready for the next morning... Wake up early and cook for everybody.... The list is endless....

    • @thetruth1217
      @thetruth1217 4 หลายเดือนก่อน

      @@sher6039 This mindset needs to be changed. There are certain things which men may not do. At the same time, there are certains things which only Men can do. We should stop this comparision and focus on individual respontibilities.

    • @sher6039
      @sher6039 4 หลายเดือนก่อน

      @@thetruth1217 there's no comparison... Women do a lot lot more than men.... It would take a long paragraph to only sum up some of the things so let's leave it at this.... I don't even know if it's a man or woman on the other side... 😂

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 3 หลายเดือนก่อน +1

    Super madam 👍every word is correct✅ well said👏👌❤

  • @lukkyammu7240
    @lukkyammu7240 4 หลายเดือนก่อน +5

    Superrr sunaina sister 😊

  • @sowjanyaarisetty6572
    @sowjanyaarisetty6572 4 หลายเดือนก่อน +1

    Chaalabaga cheppav. Sunina t Very impact words tome

  • @santhilakshmi7651
    @santhilakshmi7651 4 หลายเดือนก่อน +4

    My present situation , darling ❤

  • @Shridewikaringula
    @Shridewikaringula 3 หลายเดือนก่อน

    Chala baga analysis chesi cheppav sunaina e video chusaka chala peaceful ga anpinchindi

  • @shanthin8335
    @shanthin8335 4 หลายเดือนก่อน +4

    Well said sunaina garu

  • @pasupureddilakshmana35
    @pasupureddilakshmana35 3 หลายเดือนก่อน +1

    Super chala Baga chepparu excellent